శ్రీ కాళహస్తి క్షేత్రము Epi 10

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 68

  • @mcharandasyadav
    @mcharandasyadav 2 ปีที่แล้ว +7

    అమ్మ ఎంతో అద్భుతంగా వివరించారు, ఇంత అద్భుతంగా కన్నప్ప కోన గురించి పదిమందికి తెలియచేసినందుకు మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇలాగే కనుమరుగు లో ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు నవ సమాజానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. సనాతన హిందూ ధర్మాన్ని, అందులో ఉన్న మహత్వాన్ని అందరూ తెలుసుకోవాలి. మీరు ఈ కన్నప్ప కోన గురించి చెబుతూ ఉంటే పూడిసికెపురం కి పరిసర ప్రాంతంలో ఉన్న నాకు మనసు తన్మయత్వంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంత చక్కగా కన్నప్ప కోన గురించి వివరించినందుకు మీకు నా ధన్యవాదములు.

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 2 ปีที่แล้ว +9

    చాలా అద్భుతం అమ్మ ప్రపంచానికి తెలియని ఎన్నియో విషయాలు మాకు బాగా తెలిపి కళ్ళకు కట్టినట్లు చూపించారు అమ్మ మీకు శివుని ఆనతి వలన మేము ఈ మహీమ చూశాం అమ్మ ధన్య వాదములు అమ్మ అరుణాచల శివ అరుణాచల శివ

  • @bhavanibharadwaj3072
    @bhavanibharadwaj3072 2 ปีที่แล้ว +4

    అమ్మ మాధవి గారు మీకు శత సహస్ర కోటి వందనాలు అర్పిస్తున్నాము మీ ఓర్పు సహనం దీక్ష పట్టుదల ఎంతోమందికి ఆదర్శనీయ maవ్వాలని కోరుకుంటున్నాను ఎంతో మందికి ఎన్నో తెలియని విషయాలు చెప్పినందుకు మీకు మేము రుణపడి ఉంటాము కొన్ని బాధ్యతలు ఉన్నాయమ్మా నా బాధ్యతలు తీర్చుకుని మీ శిష్యగణంలోకి ఒక పరమాణువు లాగా అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మాకు ఒక అవకాశం ఇవ్వండి కృతజ్ఞతలు ధన్యవాదాలు అమ్మ 🙏

  • @chinthaginjalavenkat9592
    @chinthaginjalavenkat9592 ปีที่แล้ว +1

    Amma thalli maku inthati mahabhagyam kaliginchinandhu ku miku padhabi vandanam amma om namash sivayya

  • @lokeswarreddykaladi2104
    @lokeswarreddykaladi2104 2 ปีที่แล้ว +7

    ఓం శ్రీ జ్ఞాన ప్రసూనాంబసమేత శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🙏🙏🙏

  • @YouTubeMghcktejus
    @YouTubeMghcktejus ปีที่แล้ว +1

    ಓಂ ನಮ್ಹ ಶಿವಾಯ....

  • @sivamadhu145
    @sivamadhu145 2 ปีที่แล้ว +2

    గొప్ప ప్రయత్నం శివ

  • @vasu_vlogs2876
    @vasu_vlogs2876 2 ปีที่แล้ว +2

    Amma meru nizanga oka devatha Naku.

  • @vallurinarasimha3641
    @vallurinarasimha3641 ปีที่แล้ว +2

    భగవాన్ arunachaleswaruni అనుగ్రహం మీకు ఎప్పుడు వుండాలని ప్రార్థన.

  • @svpdmdr9582
    @svpdmdr9582 ปีที่แล้ว +1

    మీ ద్వారా భక్త కన్నప్ప ను చూడగలిగాము

  • @sandeepkokkala1930
    @sandeepkokkala1930 ปีที่แล้ว +1

    ఓం శ్రీ అరుణాచల శివ🙏🙏🙏

  • @vijjisainiharika842
    @vijjisainiharika842 2 ปีที่แล้ว +2

    అమ్మ మీరు ఎంత కష్టపడి మాకు తెలియనీ,చూడలేని ఎన్నో విషయాలని,రహస్య ప్రాంతాలని ఈ వీడియో ద్వారా మాకు అందించారు.మీ అందరి పైనా ఆ శ్రీకాళహస్తీశ్వరుని కరుణ ఎల్లప్పుడు వుండాలని మేము కోరుతున్నాం🙏

  • @bhagyalakshmikurapati65
    @bhagyalakshmikurapati65 2 ปีที่แล้ว +1

    Om namah sivaya namaha
    Om namah sivaya namaha
    Om namah sivaya namaha

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 ปีที่แล้ว +1

    Arunachala Sivayyaaa.

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 2 ปีที่แล้ว +1

    శ్రీకాళహస్తి క్షేత్రం నేను కూడా దర్శించాను...

  • @rajashekhar007
    @rajashekhar007 2 ปีที่แล้ว +1

    అరుణాచల శివ

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 ปีที่แล้ว

    అమ్మా! మీ ద్వారా చాలా మంచి క్షేత్రం దర్శించ కలిగాము. ధన్యవాదములు.

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 ปีที่แล้ว

    మనసు ke తెలిసిన భావాలను, మాటలలో పెట్టిస్తున్న Eeswarudi ప్రేమకు వందనం. అమ్మా, mee జన్మ ధన్యం తల్లీ. మిమ్మలను నాకు చూపించిన naa తండ్రి అరుణాచలే svarudiki ప్రణామములు. Mee దాసి పార్వతీ దేవి. ❤❤❤🙏

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA 2 ปีที่แล้ว +1

    Arunachala Shiva

  • @arunavangala4579
    @arunavangala4579 2 หลายเดือนก่อน

    అమ్మా మీకు శత సహస్ర వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏. అమ్మా mi విడియో చూస్తె చాలు తల్లి తప్పకుండా భక్తి పునరుద్దరింపపడుతుంది. భక్తి, త్యాగం ఉంటె తప్పకుండా ఆ శివ దర్శనం చేసుకుంటారు.

  • @manjularao9872
    @manjularao9872 2 ปีที่แล้ว +3

    🙏🙏 అద్భుతం తల్లి మీ సాహసాన్ని, మీ భక్తిని మాటల్లో వివరించడం కష్టం మీకు మా పాదాభివందనాలు. మేము ధన్యులం, అంతకన్నా మేము ఏమి చెప్పలేము.

  • @sandeepkokkala1930
    @sandeepkokkala1930 2 ปีที่แล้ว +2

    ఓం అరుణాచల శివ🙏🙏🙏

  • @sailakshmi8882
    @sailakshmi8882 2 ปีที่แล้ว +2

    Apurupa darashanamu amma 🙏🙏🙏

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 2 ปีที่แล้ว +1

    Amma elanti avakasam make kuda kalipinchandi ama

  • @pstar7224
    @pstar7224 2 ปีที่แล้ว +1

    Woooow this is next level, goddess showing herself , lord Shiva will be very happy that his new devotee is soo strong she can rediscover and establish , restore the ever famous devotees stories and legacy 😭 wooow ma you are blessed. You will find the naynarlu , lord Shiva and Parvati anywhere even if they are hiding. Hence they are worried 😂that you are capable of anything, so they have revealed themselves

  • @muralimudirajavadarapu752
    @muralimudirajavadarapu752 ปีที่แล้ว +1

    అమ్మ నమస్కారం ముందుగా మీకు పాదాభివందనం🙏🙏 ఎక్కడో ఎవరికీ తెలియని కొండలలో ఉన్న కన్నప్ప స్వామి ని మా ముందు కళ్ళకి కట్టినట్లు చూపించిన మీకు రియల్లీ రియల్లీ హ్యాట్సాఫ్ అంతా ఈశ్వరుని మహిమ ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @gangarajualamuru6014
    @gangarajualamuru6014 ปีที่แล้ว +1

    🙏 Om Namasivaya

  • @prabhakarkanugonda5659
    @prabhakarkanugonda5659 ปีที่แล้ว

    అమ్మ అద్భుతమైన అచంచలమైన మీ భక్తి అమోఘం. 😢 మీ సంకల్పం వల్ల ఎన్నో అద్భుతమైన క్షేత్ర విషయాలను తెలుసుకునేందుకు మాకు అవకాశం కలిగినందున మీకు మా పాదబి వందనం.....

  • @manjulareddy5889
    @manjulareddy5889 4 หลายเดือนก่อน

    అమ్మా🙏🏻🙏🏻🙏🏻💐

  • @bharathirajuindukuri9507
    @bharathirajuindukuri9507 2 ปีที่แล้ว +1

    Om namaha shivaya 🙏🏻🙏🏻. Bhakta kannapa nayanar namaha 🙏🏻🙏🏻🙇🙇

  • @svhanvanthhanvanth2490
    @svhanvanthhanvanth2490 2 ปีที่แล้ว +3

    ఓం అరుణాచలేశ్వరాయ నమః, అమ్మ మీ పధపద్మాలకు నా యొక్క నమస్కారములు

  • @sjaxindia
    @sjaxindia 2 ปีที่แล้ว +3

    మా తాత గారు మీ ద్వారా బహిర్గతం అయ్యేటట్లు పరమేశ్వరుడు, అమ్మ చేశారు....అడవిలో ఆయన ప్రకృతి ఒడిలో ఉన్నారు.. ఆకాశమే పందిరి,చెట్లే ప్రాకారం.... ఇట్లు...వాల్మీకి పుత్రుడు

  • @svdss2021
    @svdss2021 2 ปีที่แล้ว +1

    Great

  • @Ksh-xh4zf
    @Ksh-xh4zf 2 ปีที่แล้ว +1

    🙏🕉️🙏

  • @vanijasti5379
    @vanijasti5379 11 หลายเดือนก่อน

    Meeru karana janmulu amma, mee Darsanam maa Bhagyam

  • @srinivasaraogude8030
    @srinivasaraogude8030 ปีที่แล้ว

    Sarvam sri Umaramalingeswara swaroopaya namaha

  • @sivaprasadvivekananda7364
    @sivaprasadvivekananda7364 2 ปีที่แล้ว +2

    👏👏👏👏👏

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 ปีที่แล้ว

    ఓం నమః శివాయ.

  • @prashanthiv1579
    @prashanthiv1579 2 ปีที่แล้ว +1

    Amma meru ee janmalo chesina punnyamo intha Siva bakthi memu ee adrustam chesamo ela Aina mimalni telusuko galigam vintunam chustunam arunachala Siva🙏🙏🙏🙏🙏

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 2 ปีที่แล้ว +1

    Arunachala siva Arunachala siva Arunachalaaaa.

  • @sivakesana2439
    @sivakesana2439 2 ปีที่แล้ว +1

    Arunachala shivaya namah 🙏

  • @saiamrutha603
    @saiamrutha603 2 ปีที่แล้ว +1

    Om namo arunachalasiva arunachala

  • @ravishanthi9322
    @ravishanthi9322 2 ปีที่แล้ว +1

    Om nama Shivasidha 🙏🙏🙏

  • @bhaskararajuchiluvuri6954
    @bhaskararajuchiluvuri6954 ปีที่แล้ว

    Om Namah Shivaya. You are really blessed. I feel no body might have gave this information earlier.

  • @vasu_vlogs2876
    @vasu_vlogs2876 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 ปีที่แล้ว

    Sarvam shivarpanamasthu🤗🤗🤝🤝🤝🤝👏👏👏😊👸🫂

  • @bhargavkilaru5300
    @bhargavkilaru5300 10 หลายเดือนก่อน

    Om arunachaleswaraya namaha

  • @RAVIKUMAR-vv5yz
    @RAVIKUMAR-vv5yz ปีที่แล้ว

    Nenu chala acharyapoyanu Om namahashivaya

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 2 ปีที่แล้ว

    Elenti places

  • @sridevirudraraju6617
    @sridevirudraraju6617 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @vanamarajumiriyala7362
    @vanamarajumiriyala7362 3 หลายเดือนก่อน

    Bangaru talli

  • @venkatachalapathichalapath4095
    @venkatachalapathichalapath4095 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 2 ปีที่แล้ว

    Maaku kuda ele meetho vachy adrusttam kaligenchadi Amma.

  • @malepumanoj9355
    @malepumanoj9355 5 หลายเดือนก่อน

    🎉🎉

  • @RameshBabu-wv2gj
    @RameshBabu-wv2gj ปีที่แล้ว

    amma please explain about venkada subbanandha siddhar in telugu , om namah shivaya

  • @venkataramanapadala2568
    @venkataramanapadala2568 2 ปีที่แล้ว +2

    అమ్మ ముందుగా మీ పాధపధ్మాలు మాకు ఎప్పుడు దొరుకుతాయి మొన్న అరుణాచలం వెళ్ళాము మీ పాధపద్మాలు మాకు దొరకలేదు మీరు అనుమతి ఇస్తే మీపాధపద్మా లను దర్శించు కుంటాను మీరు ఇప్పుడు ఎక్కడవున్నారు మీ కోసం తపిస్తూ ఉన్నాను

  • @saivishnu7264
    @saivishnu7264 2 ปีที่แล้ว +2

    Amma garbalayam unna sivalingam ke na kannapa kannulu pettindi

  • @padmajasunduru3365
    @padmajasunduru3365 2 ปีที่แล้ว +1

    Amma naa peru padmaja nenu meetho matladalane anukuntunanu ela amma memalni chuste naku edo teleyane anubhuthe amma

  • @arunachalnageswararao
    @arunachalnageswararao 2 ปีที่แล้ว +3

    అమ్మ ఎపిసోడ్ రాలేదు అని నేను మీకు మెసేజ్ పెడితే మీరే నా ఫోన్ కి వాట్సాప్ లో ఎపిసోడ్ లింకు పెట్టారు అమ్మ మీకు నా పాదాభివందనాలు అమ్మ జ్ఞాన కోటేశ్వరి

    • @arunachalnageswararao
      @arunachalnageswararao 2 ปีที่แล้ว

      జ్ఞాన కోటేశ్వరి అరుణాచల మాధవి గారికి నా పాదాభివందనాలు అమ్మ

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA 2 ปีที่แล้ว +1

    Arunachala Shiva

  • @sowndaryalakshmilakshmi4134
    @sowndaryalakshmilakshmi4134 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA 2 ปีที่แล้ว +1

    Arunachala Shiva

  • @desinenipubgmobile9877
    @desinenipubgmobile9877 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏