అరుణాచలంలో శివపార్వతులు వృధ్ధ రూపంలో ఉన్న ఇల్లు | Miraculous house at Arunachalam | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @jhansipradeep7802
    @jhansipradeep7802 2 ปีที่แล้ว +464

    ఏకాదశి రోజున అరుణాచలం లో జరిగినటువంటి సంఘటన కొన్ని ఏళ్ళ తరువాత ఏకాదశి రోజున ప్రపంచానికి మీ ద్వారా వ్యక్తం అవ్వటం నిజంగా అరుణాచలేశ్వరుని సంకల్పం అరుణాచల శివ అరుణాచల శివ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ
    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏

    • @archanadurki617
      @archanadurki617 2 ปีที่แล้ว +3

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @kachamsandeepsiva
      @kachamsandeepsiva 2 ปีที่แล้ว +4

      Really thanks andi annaya gaaru Nenu every month arunaachalam velli giripradakshana chaesaavaadini. But chaala vishayaalu taelavu meeru chaalaa chaalaa help chaesaaru ee information tho.. nenu USA nundi vachhaaka malli naa tandri arunaachaleswarudini choodaali. Niyama badham gaa naa tandri arunaachala sivuduni darisinchi aaananda paduthaanu. ARUNAACHALA SIVA

    • @madhavilatha122
      @madhavilatha122 2 ปีที่แล้ว +10

      చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాము మీ ద్వారా, గురువుగారు మీకు మా పాదాభివందనాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏🙏🙏

    • @sreeswatheeyoga9835
      @sreeswatheeyoga9835 2 ปีที่แล้ว +2

      Bhale, nijame ekadasi sanghatana ekasi roje bayatiki vacchindi. Nenu ippude chusthunna. Vijayawada, thirupathi gurinchi videos chesinattu, Arunachalam gurinchi kuda videos cheyyandi please

    • @ravikumarlagisetty1705
      @ravikumarlagisetty1705 2 ปีที่แล้ว

      Sir ur clarified my doubt 🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖

  • @sudhaganji3960
    @sudhaganji3960 2 ปีที่แล้ว +91

    మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావటం లేదు అండి.అరుణాచలం వీడియోస్ చూస్తుంటే మహా ఆనందం గా ఉంది . చివటం అమ్మ మీ అమ్మ గారికి ఉతిష్టo ఎందుకు పెట్టారంటే మీవంటి వారిని మా కోసం పుట్టెంచాలనే.. చివటం అమ్మ కి ధన్యవాదాలు. మీ తల్లితండ్రులకి నా నమస్కారాలు.

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 2 ปีที่แล้ว +154

    మీకు ఎంత రుణపడి వున్నామో srinivasgaru 🙏🙏 ఇంత మంచి అద్భుతమైన విషయాలను వీడియోస్ రూపంలో మాకు చూపిస్తున్నారు🙏🙏గణపతి ముని గారు వారి తమ్ముడు ఎంత పుణ్యాత్ములో ఆది దంపతుల ఆతిథ్యం దొరికింది🙏🙏

  • @chandraprasad1669
    @chandraprasad1669 2 ปีที่แล้ว +250

    ఇంత సమాచారాన్ని మాకు అందచేస్తున్న మీకు ఎంతో రుణపడి ఉన్నాం, మీకు మీ తరవాతి తరాలకు అహ్హ్ పరమేశ్వరుడి ఆశిశులు ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రదిస్తాం🙏🙏🙏

    • @Sms_Entertinments
      @Sms_Entertinments 2 ปีที่แล้ว +1

      Maku kuda

    • @vijayalakshmimn3353
      @vijayalakshmimn3353 2 ปีที่แล้ว

      Ayyo మార్చ్ లో.అరుణాచలం.వెళ్లి వచ్చాము.ఎంత బాగా తెలియచేశారు ధన్యవాదములు శ్రీ. మాత్రే నమః

    • @gvenkat6831
      @gvenkat6831 2 ปีที่แล้ว +1

      అందరికి 🙏🙏🙏🙏vndali అ దే వ దే వవు డి అశీసులు 🙏🙏🙏

    • @tettasastry7537
      @tettasastry7537 2 ปีที่แล้ว

      🙏good details of arunachalam, one can lknow and visit sherine....
      ..arunachala Shiva 🙏

  • @maniganagasairam2756
    @maniganagasairam2756 2 ปีที่แล้ว +76

    మరి అంతలా కాకపోయినా గురువు గారు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది నాకు,ఒక రోజు మధ్యాహ్నం వేళ నేను బాగా ఆకలి తో ఉన్నాను. రామ కృష్ణ మఠం నుండి అన్నర్తులకు భోజనం పెడుతున్నారు. నేను వెళ్ళే సమయానికి భోజనం అయిపోయింది. వాళ్ళు ప్రసాదం గా ఆ పరమేశ్వరుడికి నివేదించారు. ఆ భోజనాన్ని నేను వెళ్ళే అడిగే సరికి అదిగో ఆ దేవుడు దగ్గర ఉంది అని ఇచ్చారు. నా ఆకలి చూసి ఆ సర్వేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు ఏమో గానీ నేను ఒక్కసారి గా బాగా బావొద్రిక్తిదిని అయిపోయాను.... సర్వం సకలం శివోహం🙏🙏. ఓం నమః శివాయ

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 ปีที่แล้ว +257

    ఇన్ని రోజులూ అరుణాచలం కు వెళ్లలేదే అని బాధ పడే దానిని....కానీ గిరి ప్రదక్షిణ గురించి పూర్తిగా తెలుసుకుని చేయాలని భగవంతుడు ఇంకా మాకు దర్శన భాగ్యం కలిగించలేదు. అన్ని వీడియోలు చూసిన తరువాత గిరి ప్రదక్షణ చేస్తే మా జన్మ దన్యమవుతుంది.శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 2 ปีที่แล้ว +34

    మాకు ఇన్ని విషయాలు అందిస్తున్న మీకు మీ కుటుంబానికి మా నమస్కారములు. మీరు మా తెలుగు వారు అవడం మా పూర్వజన్మ అదృష్టం

  • @deekshitmahendra9833
    @deekshitmahendra9833 2 ปีที่แล้ว +91

    ఏకాదశి రోజు ఈ వీడియో మీ చేత స్వామివారు పెట్టించారు...అందరు బాగుండాలి…ఓం నమః శివాయ 🙏

    • @kanjarlasomeshwarrao1188
      @kanjarlasomeshwarrao1188 2 ปีที่แล้ว +1

      ఏకాదశి రోజు ఈ వీడియో మీ చేత స్వామివారు పెట్టించారు. అందరూ బాగుండాలి ఓం నమశ్శివాయ

  • @m.s7003
    @m.s7003 2 ปีที่แล้ว +27

    🙏🏻గురుగారు మీరు వివరిస్తుంటే ఒంటి పైన గూస్ బంబ్స్ వస్తున్నాయి ఆహా ఏమి మా భాగ్యము 🙏🏻ఆ పార్వతి పరమేశ్వరులు నాయన గారికి భోజనం పెట్టారాని విన్నాను ఇప్పుడు మీ దయవల్ల ఆ ప్రదేశం చూసి తరించాను 🙏🏻మీ సాంగత్యం వల్ల మా జన్మలు ధన్యమైన్నాయి గురుగారు 🙏🏻మీకు జన్మ నిచ్చిన తల్లితండ్రులకు, మీ అర్ధగి అమ్మగారికి, మీ చరంజీవులకు 🙏🏻🙏🏻🙏🏻చేతులెత్తి శత కోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻 గురూజీ 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻

  • @sudhatogarcheti3714
    @sudhatogarcheti3714 2 ปีที่แล้ว +26

    గురువుగారికి నమస్కారం మీరు చెబుతున్న అరుణాచల క్షేత్ర మహిమలు వింటూవుంటే అరుణాచలం కు ఇప్పుడే వెళదామని మనస్సు ఆరాటపడుతోంది. ఆ పరమాత్మ దయవలన మా కోరిక తీరాలని కోరుకుంటున్నాము.

  • @sri1011
    @sri1011 2 ปีที่แล้ว +68

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 అయ్యా మీరు చెప్పినది వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆనందంతో.🙏🙏🙏

  • @mangeshwarireddy4216
    @mangeshwarireddy4216 2 ปีที่แล้ว +70

    Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala 🙏..i have lost the way while doing pradhikshana in arunachala. I didn't realised that It was around 10:30 in night. So scared.. then a young person in full white clothes crossing the way showed us the path towards Agni lingam. We reached Agni lingam in 10 minutes. We were initially told by others that it would taken more than 45 minutes to reach there.
    May be i am unable to express what has happened. But for sure it was miracle and experienced god 🙏

    • @SRIRAMHARITHA
      @SRIRAMHARITHA 2 ปีที่แล้ว +8

      Never be scared in the holy places god always behind us to save their children

    • @Maruthi543
      @Maruthi543 2 ปีที่แล้ว +1

      👌😍

    • @Maruthi543
      @Maruthi543 2 ปีที่แล้ว +2

      @@SRIRAMHARITHA yes ur right bro

    • @JanakiGunuru
      @JanakiGunuru 2 ปีที่แล้ว

      🙏Swamy anugraham❤️

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 ปีที่แล้ว +85

    నేను ప్రతి సారి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఈ ఆలయం దగ్గర కు రాగానే మనసు ఏదో తెలియని అనుభూతి కి లోనయ్యేది .ఈ ఆలయానికి ఈ చరిత్ర ఉందని ఇప్పటి వరకు తెలియదు.ప్రతి సారి నాకు తెలియకుండానే నేను చాలా సేపు ఇక్కడ కూర్చునె వాడిని.

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 2 ปีที่แล้ว

      Anta adrustavantulu 🙏

    • @lakshmips3250
      @lakshmips3250 2 ปีที่แล้ว

      Naku cala samasyalu vunnayi srinivasu gariu to ela mataladali cheppagalara please

    • @priyankabhagavati8244
      @priyankabhagavati8244 2 ปีที่แล้ว +2

      Konni vishayalu manaki teliyakundane aa parameswarudu cheistuntaru
      Meru adrushtavantulu

    • @shreelakshmidurga2836
      @shreelakshmidurga2836 2 ปีที่แล้ว

      @@lakshmips3250 swami astakastalaku nivarana vedios chudandi

  • @nidimoruudayalakshmi8294
    @nidimoruudayalakshmi8294 2 ปีที่แล้ว +48

    సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు జై శ్రీ రామ్ ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @alankriyapriyadarshini7365
    @alankriyapriyadarshini7365 2 ปีที่แล้ว +12

    నమస్కారం గురువు గారు దక్షిణామూర్తి స్వామి గురించి తెలియజేయగలరు నా విన్నపం నీ వినండి మీ పాదాలకు శఠకోటి వందనాలు.

  • @MSR8924
    @MSR8924 2 ปีที่แล้ว +10

    🚩ధన్యులము గురువుగారు 🙏మీ వల్ల ఒక మహనీయుని గురించి తెలుసుకున్నాము. సాక్షాత్తు అమ్మవారి చేతి ప్రసాదం పొందిన గొప్ప భక్తుల గురించి చక్కగా వివరించారు. 🚩ఓం నమఃశివాయ 🚩🙏

  • @rameshwarlal7768
    @rameshwarlal7768 2 ปีที่แล้ว +47

    అరుణాచలం కొండ పైన గుహలో ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి కూడా ఒక video చేయరా స్వామి plzzz
    🙏🙏🙏🙏🙏

  • @majetidurgabhavani2989
    @majetidurgabhavani2989 2 ปีที่แล้ว +9

    ఎంత మంచి సమాచారాన్ని చెప్పారు గురువుగారు. మీరు చెబుతుంటే ఆ పార్వతీ పరమేశ్వరులని చూసినట్టుగా ఉంది. ధన్యవాదాలు గురువు గారు.🙏🙏

    • @nagalaxmibanoth4444
      @nagalaxmibanoth4444 2 ปีที่แล้ว

      ధన్యవాదాలు గురువు గారు

  • @padmajarani72
    @padmajarani72 2 ปีที่แล้ว +16

    శ్రీ గణేశాయ నమః...🙏
    శ్రీ మాత్రే నమః ...🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ...🙏
    ఈ జగమంతటికీ తల్లిదండ్రులయిన
    ఆ పార్వతీ పరమేశ్వరులు గురించి వింటుంటే
    నాకు ఒళ్ళు పులకించిపోయింది.
    కళ్ళల్లో ఆనందబాష్పాలు 😭
    ధన్యోస్మి గురువుగారు.🙏

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 2 ปีที่แล้ว +2

    మీలాంటివాళ్ళ ప్రవచనాలు వింటే మనస్సుపులకించిపోతుంటుంది బయట అత్యంతదారుణపరిస్తితులు చూస్తూఉంటేమాత్రం రక్తంమరుగుతూ ఈలోకంమీదనే విరక్తిపుడుతుంది అయ్యా..ఈ ధరణిజీవరాశులమీద భగవంతుడి దయఎప్పుడుకలుగుతుంది సామి..

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 ปีที่แล้ว +8

      జీవులపై భగవంతుడికి దయ ఉండబట్టే ఈ సృష్టి చేశాడు.
      ప్రపంచంలో జీవులందర్నీ మనం మార్చలేం. కానీ మనల్ని మనం ఉధ్ధరించుకోగలం.
      ఎంతో సాధన చేస్తే, మీరు చెప్తున్న ఈ విరక్తి ప్రపంచంలో మళ్ళీ పుట్టక్కర్లేకుండా చేసుకోవచ్చు

    • @Lakshmi6798
      @Lakshmi6798 2 ปีที่แล้ว

      Swami ma house compound lo ki snakes chala vastunnayi maku bhayam ga undi edina cheppandi swami

  • @kalalakshmi6791
    @kalalakshmi6791 2 ปีที่แล้ว +6

    గురు గారి పాదపద్మలకు నమస్కారము🙏
    మీరు చెప్పిన విదంగా చ౦డీ హోమము చేస్తాము. మాకు పాల్వంచ పెద్దమ్మ తల్లి బాగా ప్రాచుర్యం పొందిన ఆలయం. అక్కడ ప్రతి పూర్ణిమ రోజు చేస్తారు.కానీ మా పాప చనిపోయి 3 నెల అవుతుంది. వివాహము జరగలేదు. ఇప్పుడు చేయవచ్చు. మా సమీప బ్రహ్మ నులు వివిధ రకాలుగా చెపుతున్నారు. దయచేసి నాకు సమాధానము ఇవ్వ౦డీ. మేము చాలా కష్టము లో ఉన్నాము.

  • @rajithathallapelli6843
    @rajithathallapelli6843 2 ปีที่แล้ว +2

    మీ వీడియోస్ చూసి అది మాకు అందిచడానికి మీరు పడ్డ శ్రమ గుర్తొచ్చి కన్నీరు కారుస్తూ మైమరచిపోయి కోటాను కోట్ల కృతజ్ఞతలు చెప్పడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. Sai🙏మీ కుటుంబానికి ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటున్న 🙏🌹🙏

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 ปีที่แล้ว +3

    గురువు గారు మీ వల్ల అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తోంది.అందుకు మీకు శతకోటి వందనాలు.

  • @satturipushpa8683
    @satturipushpa8683 7 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు మీరు చేసే వీడియోలు చాలా ఉపయోగంగా ఉన్నాయి, మీ వీడియోల ద్వారా నే మేము అరుణాచలం వెళ్లి అన్ని గుడి లు దర్శించుకున్నాము.మాకు తెలియని ఏన్నో విషయాలను తెలుసుకున్నాము.చాలా సంతోషంగా ఉంది గురువు గారు.

  • @divinesreeram
    @divinesreeram 2 ปีที่แล้ว +21

    Wonderful research sir... I felt just like in the story you also witnessed God in a different form.. 🙏

  • @patnam.himabindureddyadvoc5894
    @patnam.himabindureddyadvoc5894 2 ปีที่แล้ว +7

    ధన్య వాదాలు గురూజీ గారూ .ఈ నెల అరుణాచలేశ్వరుని దర్శించినప్పుడు తప్పకుండా ఆ ఆలయాన్ని సందర్శిస్తానని గురూజీ .

  • @noriumadevi2845
    @noriumadevi2845 2 ปีที่แล้ว +7

    ఈ ఏకాదశి రోజున .. మరొకసారి ఆ ఆదిదంపతులు యొక్క వృత్తాంతం వినడం.. మా జన్మ ధన్యం స్వామి. మీరు చెప్తుంటే నే.. ఒళ్లంతా పులకరించిపోయింది.. నమస్తే స్వామి..

  • @MsVinod87
    @MsVinod87 2 ปีที่แล้ว +2

    హరి ఓం... గురువుగారికి నమస్కారాలు, మీరు చెపుతుంటేనే మా శరీరం పులకరించకపోతుంది; చాలా ఆనందంగా ఉంది... మీకు ఆ పరమేశ్వరుడు ఆ సాధువు రోపంలో వచ్చి మిమలుని ఆశీర్వాదించారు అని విశ్వసిస్తున్నాను 🙏🏻 మీరు ధన్యులు, మీ లాంటి వారివల్ల మేము ధన్యులుఅయ్యం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bogasanthosh737
    @bogasanthosh737 2 ปีที่แล้ว +18

    గురువు గారి కి నా పాదాభివదనాలు శ్రీ గురుభ్యోనమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🕉️

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 2 ปีที่แล้ว +22

    నమస్కారం గురువు గారు. 🙏. మీ వీడియో చూస్తుంటే మాకు కూడా ఆది దంపతులు ప్రత్యేక్షమైనంత ఆనందాన్ని, అనుభూతిని కలిగించారు. చాలా research చేసి కష్టపడి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారండి. తర తరాలకు మీపేరు, మీ తల్లితండ్రుల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంకా మీ research బాగా జరగాలి, భగవంతుడు తోడు ఉండి నడిపిస్తారు అని ఆశిస్తూ మీకు అనేకానేకా నమస్కారములు 🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయాలు చెబుతున్నారు అన్నగారు ఇలాంటివి ముఖ్యంగా చూడాలి మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీ సేవకు ధన్యవాదాలు పాదాభివందాలు 🙏🌹
    ఓం నారాయణ ఆది నారాయణ

  • @bharathsagala6183
    @bharathsagala6183 2 ปีที่แล้ว +24

    Today also Ekadasi..super coincidence...that's power of Arunachalam 🙏🙏🙏🥰😍

  • @గాజాశ్రీనివాస్
    @గాజాశ్రీనివాస్ 2 ปีที่แล้ว +8

    అరుణాచల కొండ గృహాలో గురు స్వరూప దక్షిణామూర్తి స్వామి, మర్రిచెట్టు గురించి వీడియో చేయండి గురువుగారు

  • @Ram-bu1rx
    @Ram-bu1rx 2 ปีที่แล้ว +1

    కృతజ్ఞతలు గురువు గారు ఇంత చక్కటి విషయం చెప్పినందుకు. ఇప్పటి వరకు నాలుగు సార్లు అరుణాచలం వెళ్లి రమణాశ్రమం సమీపంలోనే ఉన్నాం కానీ, మీరు చెప్పిన ఆలయవిశిష్టత తెలియక లోపలికి వెళ్ళలేదు. ప్రతిసారి బయట నుండే స్వామి వారిని నమస్కరించుకొనేవాళ్ళం.
    ఈసారి ఆ పొరపాటు చేయక లోపలికి వెళ్ళి దర్శించుకుంటాం. ఇంతటి ఆమూల్యమైన సమాచారం అందచేస్తున్న మీకు శతకోటి ధన్యవాదాలు.🙏

  • @kalatymotasandeep6904
    @kalatymotasandeep6904 2 ปีที่แล้ว +6

    The one of the greatest things this century does have is Nanduri Srinivas garu.

  • @sivasankard9087
    @sivasankard9087 2 ปีที่แล้ว

    సార్ అందరికీ నాయొక్క నమస్కారములు మీరు చెప్పేది నిజమే చాలా బాగ చెబుతున్నారు 🙏
    నేను అరుణాచల గిరి ప్రదక్షిణ చేశాను చేస్తాను చేస్తూనే వుంటాను
    కాకపోతే అక్కడ పరమ పవిత్రమైన శివుని అనుగ్రహం కోసం వచ్చే భక్తులకు దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు మరియు పరమ పవిత్రమైన విభూది తీసుకోవడం చాలా ముఖ్యం ఎంతో పుణ్యం కలుగుతుంది
    మరి గుడిలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే ప్రసాద వితరణ డబ్బుతో జరుగుతుంది దర్శనం చేసుకోవడం కోసం ఎంతో దూరం నుండి వచ్చిన మనము 10రూ పెట్టి 1గ్రాము విభూది కొనడం ఏంటి
    పొంగలి పెడతారు దానికి డబ్బు అడుగుతున్నారు విభూది 10+10+10=30 కుంకుమ ప్యాకెట్ ఇస్తున్నారు వీటిమీద మీలాంటి పెద్దలు అడగరు.
    డబ్బు ఇవ్వకపోతే దర్శనం కూడ చేసుకోవడం చాలా కష్టం తోసేస్తరు మనిషికి 500తీసుకొని నేరుగా తీసుకెళ్ళి దర్శనం చేయిస్తున్నారు

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 2 ปีที่แล้ว +11

    "కనీసం అక్కడ వున్న పూజారిగారికి కుడా తెలియదు" ఆ సంఘటన జరిగిన విషయం .. కనీసం మీలాంటి మహానుభావులు ఐనా అందరికి తెలిసేలా అక్కడ వున్నవారికి తెలియజేయండి...

  • @radharanikathi
    @radharanikathi 2 ปีที่แล้ว +1

    ఎంత బాగా చెప్పారండి మీరు మహానుభావులు మీరు పురుషోత్తములు మీరు పుణ్యాత్ములు మీరు ఆ దేవుడు పంపిన కారణజన్ములు మీరు

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 2 ปีที่แล้ว +9

    ఓమ్ శ్రీ సాయిరాం ఓం అరుణాచల శివ
    నేను అరుణాచలం వెళ్లిన చాలా సారులు ఈ గుడినుంచే ప్రదక్షణ మొదులు పెటుతు వుంటాను మి దయవలన a దేవాలయం విశిష్ట త తెలిసికొని ఇంకా ఆనందముగా వుంది మీకు కృత్ఞతలు

  • @ramyapatnaik1111
    @ramyapatnaik1111 2 ปีที่แล้ว +5

    ee sanghatanani TTD vaaru telecast chesina Naayana series lo chusamu guruvu garu.. Ma adhrustam valana ma husband Sri Ganapati Maha Muni Gari role chesaru. Ee serial shoot chesthunnappudu ayanaki enno anubhavaalu kaligaayi, bahusa adhyatmika sakthi valla ayyi undachu..
    🙏Sri Vishnu Roopaya Namah Sivaya🙏

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 ปีที่แล้ว +3

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములు...

  • @bhanuvrukshala5629
    @bhanuvrukshala5629 2 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారం జ్ఞాన మైన ధర్మమైన బోధనలు క్షేత్రము యొక్క విలువలు అక్కడ పరిసరాల గల ను ప్రాముఖ్యతను అనుక్షణం మాకు బోధన చేస్తున్నారు దయవుంచి మీరు శ్రీశైల సుప్రభాత స్తోత్రం వివరించగలరని మనవి తమరికి చాలాసార్లు విన్నవించుకున్నారు తమరు ఒకసారి చంద్రశేఖరాష్టకం దాని యొక్క అర్థం తెలపడం వలన నాకు జ్ఞానోదయం అయింది దయవుంచి మీరు శ్రీశైల సుప్రభాతం గురించి కొంత సమయాన్ని వెచ్చించి గలరని దాని యొక్క అర్థం మాకు తెలియపరచగలరు అని మనవి ప్రణామాలు

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว +5

    ఓం గం గణపతయే నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏, ఏ కాధసి పూట ఎంతో మహత్యం గల గణపతి దేవుని దర్శనమ్ చేయించారు, ధన్య వాదాలు🙏 గురువుగారు మీకు 🙏

  • @chenchubabuchalla5861
    @chenchubabuchalla5861 2 ปีที่แล้ว +1

    కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు... మీరూ చేస్తున్నది ఒక ఉద్యమం.

  • @KalyaniR79
    @KalyaniR79 2 ปีที่แล้ว +11

    🙏Sri matre namah
    Can't express my feelings in words..
    Blessed to be here andi..

  • @vijaykumar9849364783
    @vijaykumar9849364783 2 ปีที่แล้ว

    ఆహా అయ్య మీ research కి శతకోటి ప్రణామాలు...మీరు చెప్తుంటే ఇపుడే అరుణాచలం వెళ్ళాలని ఉంది

  • @santoshig8583
    @santoshig8583 2 ปีที่แล้ว +11

    I have read about Sri Kavyakanta Ganapathi's this instance because of my Guru's blessings. I admire Sri Kavaya Kanta Ganapathi a lot. I was also in search of this temple while doing giri pradakshina 2 times and unknowingly I was attracted into this temple both the times. I got a feel this was the same but no confirmation. Thankyou Srinivas garu. Next time when I go to Arunachalam I will purposely visit this place and spend some time there.

  • @AR-vt9rx
    @AR-vt9rx 2 ปีที่แล้ว

    ఇలా ప్రముఖ ఆలయాలపై మీరు చేస్తున్న వీడియో లు చాలా ఉపయోగకరమైనవి గురువు గారూ, గత వారం కుక్కె వెళ్ళాము, మీ వీడియో మళ్ళీ తీసి చూసాము. మీరు చెప్పినవన్నీ చూడలేకపోయాము ,చాలా రద్దీగా ఉంది, ధన్యవాదాలు🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว +30

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦👌🚩🕉️🔱🔯🥥🌿🌼🏵️🌸🥭🌺🍊🍇🌽🌹🍎🌴🇮🇳🙏🙏

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 2 ปีที่แล้ว +2

    🙏🙏నమస్కారం మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే భాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏

  • @kalatymotasandeep6904
    @kalatymotasandeep6904 2 ปีที่แล้ว +5

    We are very lucky to have you in this century with us and leading us to reach Shiva.

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 2 ปีที่แล้ว

    శ్రీనివాస్ గారు తెలియని విషయాలు ఎన్నో చెప్పి ధన్యుడను చేస్తున్నందుకు సదా కృతజ్ఞతలు ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళాను కానీ ఇది ఉందని మాకు తెలీదు తొందర్లోనే వెళ్లే ప్రయత్నం చేస్తున్న వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకుంటాను. 🙏

  • @ayyappareddythallapu8176
    @ayyappareddythallapu8176 2 ปีที่แล้ว +3

    నిజమే అండి మీరు చెప్పింది నేను మొదటి సారి వెళ్ళినప్పుడు అక్కడ సుబ్రమణ్య స్వామి గుడి అవరణలో ఒక సాధువు(వయసు 115) నన్ను తెలుగులో దీవించారు, ఇప్పటి వరకు నేను 5 సార్లు వెళ్ళాను ఇంకా వెళ్ళాలి అని ఉంది, అంత అరుణాచలశ్వరుని మహిమ🙏

  • @MallapalliSreedevi
    @MallapalliSreedevi ปีที่แล้ว

    మీరు చెప్పిన video చూసి మేము ఈ 27th ఏకాదశి రోజున Thiruvannaamalai లో ఈ గుడి చూసే భాగ్యం కలిగింది..మనస్సు చాలా హాయిగా feel అయ్యాం..ఎంత అదృష్టమో ఆ గణపతి ముని సోదరులకు..

  • @radhamadhavigundubogula3845
    @radhamadhavigundubogula3845 2 ปีที่แล้ว +9

    Srinivas garu, thanks a lot for sharing this valuable information. Indeed,Arunachalam is a very divine place full of miracles.My family is forever indebted to Lord SRI ARUNACHALESWARA and Goddess Abhitakuchulaambika for blessing my family and granting a new life to my son.

  • @saikiranvanum7575
    @saikiranvanum7575 2 ปีที่แล้ว

    నేను నండూరిగారి అభిమానిని ఈ వీడియో పై వెంకట చాగంటి ఛానల్ లో నండూరి గారి గురించి ఈ వీడియో గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు చాలా బాదగా ఉంది ఇది ఛానల్ అడ్మిన్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనిపై స్పందించాలని కోరుకుంటున్నాను. సాయికిరణ్

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 ปีที่แล้ว

      @sai Kiran Vanum
      When I joined Nanduri gari team, I used to take such Videos to Nanduri garu. He used to smile and say
      "Rishi, Apart from my Job, I find very less time in a week, and I dont want to waste my valuable time. I want to use it for things useful for people. So I stopped taking such videos to him now a days.
      But when I see such videos I remember this picture
      drive.google.com/file/d/1EXj84QmmVw9TiiKUEstMRNFALyws-bUc/view?usp=sharing

  • @sridharreddy2988
    @sridharreddy2988 2 ปีที่แล้ว +5

    Did my ekadashi fasting, feel amazing. and more energetic. now modern science is going bonkers over intermittent fasting whereas this was interwoven into our culture

  • @udayasri2811
    @udayasri2811 2 ปีที่แล้ว

    ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్టు చెపుతున్నారు. ధన్యవాదాలు. పాదాభివందనం.

  • @jneerajkumarvarma4717
    @jneerajkumarvarma4717 2 ปีที่แล้ว +5

    గురువుగారు మీకు శతకోటి ధన్యవాదములుఓం నమశ్శివాయ

  • @sangeethaprasad5610
    @sangeethaprasad5610 2 ปีที่แล้ว

    గురువుగారికి నా నమస్కారాలు ఆ అరుణాచలేశ్వరుని గురించి రీసర్చ్ చేసిన మహానుభావులలో మీరు కుడా ఒకరు అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ అరుణాచలేశ్వరుని గురించి తెలుసుకుంటే మా మనసులు శివనామస్మరణతో పులకరించిపోతుంది ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @udayasrivenkat8053
    @udayasrivenkat8053 2 ปีที่แล้ว +8

    Thank you so much Guruvugaru for your great service 🙏

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 2 ปีที่แล้ว

    కృతజ్ఞతలు గురువు గారు ఎంతో అమూల్యమైన విషయాల్ని చెప్పారు 🙏🙏🙏🙏.... నాకు ఆ స్వామి దర్శనభాగ్యం త్వరగా లభించాలని ఆ పరమేశ్వరుని ఎప్పటినుంచో వేడుకుంటున్నాను🙏🙏🙏

  • @bhuvaneswaria4963
    @bhuvaneswaria4963 2 ปีที่แล้ว +3

    Indebted beyond words sir for all your wonderful videos 🙏🙏🙏

  • @laxminarasimhaduggaraju2671
    @laxminarasimhaduggaraju2671 2 ปีที่แล้ว +11

    Iam a huge devotee of arunachaleswara...I also searched for this ganapthi temple by leastining this frm chaganti garuuu...
    Thanks for letting us know...yesbi have seen this temple but not spent enough time
    ..next time I will do it....
    Sri ganeshaya namaha...

  • @tarunpundru6790
    @tarunpundru6790 2 ปีที่แล้ว

    Nenu vellinappudu e temple ki vellanu... Kani meeru cheptundi vintunte really I feel happy

  • @lambhorgini4250
    @lambhorgini4250 2 ปีที่แล้ว +3

    ఆ ఆలయం ఎప్పుడు మూసేసి వుంటుంది, రోజు కి కొంచం సేపు మాత్రమే ఓపెన్ గా ఉంటుంది

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 ปีที่แล้ว +10

      అదే నా బాధ.
      అరుణాచలం లో ఎన్నో గొప్ప ఆలయాలు ఎప్పుడూ మూసేసే ఉంటాయి. వీడియోలు చూసి జనం వెళ్ళడం మొదలు పెడితే తెరుస్తారేమో అని ఆశ

    • @saiprasanth2166
      @saiprasanth2166 2 ปีที่แล้ว

      @@NanduriSrinivasSpiritualTalks మీ ఆశ, ఆశయం తప్పకుండా నెరవేరుతుంది ఆ అరుణాచలీశ్వరుని అనుగ్రహం వలన. శ్రీ మాత్రే నమః

  • @rajich8022
    @rajich8022 2 ปีที่แล้ว

    No words to express my feelings...meeru mahaanubhavulu kaabatte last minute loo you found that place...I always believes that God exists ..they are observing us ..and helping us ..

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 ปีที่แล้ว +3

    ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻🚩🚩🚩

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మాస్టర్ గారు... Thanks master garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajathegreat387
    @rajathegreat387 2 ปีที่แล้ว +5

    దైవ అనుగ్రహం వలన నేనూ ఆ ఆలయాన్ని దర్శించానూ. అరుణాచల శివ అరుణాచల శివ.

    • @Jogiraju-pv1vz
      @Jogiraju-pv1vz 2 ปีที่แล้ว

      స్వామి ఇంకా అరుణాచలం గురించి చెప్పండి 🙏🙏🙏

  • @bharathi5544
    @bharathi5544 2 ปีที่แล้ว

    జై శ్రీ రామ్,గురువు గారికి నమస్కారాలు,చాలా ఆనందం గా వుంది,మా కార్ అక్కడే పార్క్ చేసాము,నేను ఆ గుడి దగ్గర గణపతికి నమస్కారం చేసుకొని చాలాసేపు నిలబడ్డాను🙏

  • @vanaja4712
    @vanaja4712 2 ปีที่แล้ว +3

    మేము చాలా చాలా అదృష్టవంతులం ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi-dt7dr
    @vijayalakshmi-dt7dr 2 ปีที่แล้ว +1

    Nijam guruvugaru..
    I enjoyed the blessings...we went to thiruvannamalai in 2018.. we planned to visit Ganapathi muni ashramam but we crossed due to lack of Knowledge but explained about him with relatives and suddenly saw a sadhu resembles Ganapathi muni...shown him to my cousin n opened TH-cam to show his picture... he is the same person.. smiled n walked away..we are blessed

  • @umasrinivasbobbili6612
    @umasrinivasbobbili6612 2 ปีที่แล้ว +5

    ఓం నమో వెంకటేశ్వరాయ నమః.. 🙏🙏🙏 ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః.. 🙏🙏🙏

  • @ratan012
    @ratan012 4 หลายเดือนก่อน

    Zillions of Pranams and Gratitude to you Sir for sharing with all of us. Once again, Gratitude and Pranam

  • @srinivassravanijourney
    @srinivassravanijourney 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు....nanduri srinivaas sir 🙏 🙌 👏 👌

  • @bhanu2786
    @bhanu2786 2 ปีที่แล้ว +1

    గురువుగారు మీకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సాదువు రూపం లో దర్శనం ఇచ్చి ఈ విషయం చెప్పారు.. 🙏🙏🙏మీరు ధన్యలు.

  • @shanthisree6800
    @shanthisree6800 2 ปีที่แล้ว +3

    Can't explain in words the experience listening/seeing this video
    Om Namah Sivaya-Sri Matre Namaha

    • @gowrisankararaobetha7817
      @gowrisankararaobetha7817 2 ปีที่แล้ว

      Thanqs a lot sir to explain about Sri Kavya Kanta Ganapathi🙏🙏🙏🙏🙏

  • @navitaj7444
    @navitaj7444 2 ปีที่แล้ว +1

    Please give english subtitles. This knowledge will spread to the whole world.

  • @gummavenkateswarlu5953
    @gummavenkateswarlu5953 2 ปีที่แล้ว +4

    నిజంగా చెప్తున నండూరి గారు మీరు చెప్పెవి వింటూంటే ఏ జన్మపుణ్యామో 🙏🏿🙏🏿🙏🏿

  • @UshaRaniNallapati
    @UshaRaniNallapati 2 ปีที่แล้ว

    మేము చెన్నై లో ఉన్నా పెద్దగా తెలియదు ఇప్పుడు మీరు చెప్పిన విషయyalu వింటే వెళ్లాలని అనిపిస్తుంది అంతా ఆ దేవు ని దయ మా ప్రాంతం really we are so lucky to have you in the world with your precious presence 🙏🙏🙏🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 ปีที่แล้ว +4

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kkv2334
    @kkv2334 2 ปีที่แล้ว +1

    ఎంత ఆనందాన్ని కలిగించారు గురువు గారు ఎన్నో సార్లు దర్శనం చేసుకుని అక్కడ నుంచీ ప్రదక్షణ మొదలు చేసుకొని అక్కడే పూర్తి చేసుకునే వాడిని ఈ వీడియో చూశాక ఎంతో బాగ్య ము కలిగెను అని ఆనందం అలాగే భగవాన్స్ బిడ్జి అని ఉంది గురువు గారు రమణ భగవాన్ ప్రదక్షిణ చేసే టపుడు అక్కడ సేద తీరే వారు దాని గురించి తెలిస్తే ఒక వీడియో చేయగలరని మనవి

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 2 ปีที่แล้ว +6

    🙏🥀🔥பொன்னம்பலம்🌻 திருச்சிற்றம்பலம்🥀🌺 அருணாசலம்🌹சிவ சிவ🐄💐🌺

  • @tariveniravikumar768
    @tariveniravikumar768 2 ปีที่แล้ว

    గురువుగారు మీరు చాలా విషయాలు చెబుతున్నారు అయ్యా యాగంటి ఉమామహేశ్వరి ఒకసారి మీరు చూసి ఆ దేవుని గురించి చెప్పాలని నేను కోరుకుంటున్నా

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 2 ปีที่แล้ว +9

    Rishi గారు నమస్కారం 🙏🏻🙏🏻

  • @kishorekankipati743
    @kishorekankipati743 ปีที่แล้ว +2

    Today with blessings of Swami I visited this temple. Entering inside I feel divine presence inside.

  • @vasanthik4121
    @vasanthik4121 2 ปีที่แล้ว +3

    🙏🌺🙏🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
    🌺🌺🌺 ఓం నమః శివాయ 🌺🌺🌺

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli6530 2 ปีที่แล้ว +1

    ఇన్ని సంత్సరాల కి మీ ద్వారా మీ నాన్న గారి కోరిక తీరింది. ఓం గం గణపతయే నమః 🙏

  • @kranthivibes1429
    @kranthivibes1429 2 ปีที่แล้ว +3

    My son Lalitha Adithya and I have visited Arunachal am on the last day while we are retiring to Hyderabad with blessings of ganpathi papa we got opportunity to do palabhishekam to Ganesh papa and offered choclates to subbramaniya swamy this happens on Feb 25 th 2022 thank you sir for this info in this temple pojjari can speak in telgu he is ganpathi . His name is Ramana ganpathi

    • @kranthivibes1429
      @kranthivibes1429 2 ปีที่แล้ว

      My son studing 10 class he had just finished term 1 exam and I prayed for ganpathi papa to just pass him but he has has given him 62.1 percent in term 1 cbse exam waiting for term 2 result iam sure my son is blessed by ganpathi papa and subramani swamy here the swamy presence we can feel after entering into the temple and nanduri sir nagpur lo oka famous temple ganpathi papa undi aa gudi Peru tekdi Ganesh aa swamy swamyboo daychesi a gudi gurinchi info chepandi ee gudi vele swamy kora aa korika ayina terichestadu chala mahimanvathi gudi daychesi admin sir nanduri gari ni ee temple gurinchi info plese this is not simple temple swamy akkada kolvaiunnaru please please info please arunacham tirupathi kankadurgamma gudi lanti Pavithra kshetram ee temple gurinchi mana Telugu vala ki teliyala alga akkada chala temples unnai koradi mahalaxmi ammvari face navarathri rojulu marthondi adi kudu rathi vigrahmaloo face changes ramtek oka ramachandra Murthy gudi inkoti tajuddin baba gudi please daychesi admingaru nanduri gari ki message papnchandi

  • @anuradhayarram2271
    @anuradhayarram2271 2 ปีที่แล้ว

    Ammayee sampradayaga .....
    Ķanipinchadam anandadayakam.
    God blessed u r child srinivas garu.

  • @tirupatistars8215
    @tirupatistars8215 2 ปีที่แล้ว +5

    గురువు గారికి పాదాభివందనాలు 🙏 🙏🙏

  • @nareshs93
    @nareshs93 2 ปีที่แล้ว

    నమస్కారం,
    సంతోషంతో ఉన్నా, బాధతో ఉన్నా ఎల్లప్పుడూ మనసులో జపం చేసుకోవడానికి వీలుగా అమ్మవారి నామం(అన్నీ ఇచ్చేది ex : ఆరోగ్యం, శత్రు బాధలు పోవడము, ఆర్థిక అభివృద్ధి , ఉద్యోగ అభివృద్ధి etc.) ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు.. అది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ నామం మోక్ష మార్గంకు తీసుకు వెళ్లాలి.
    ధన్యవాదాలు.

  • @myangelskkd
    @myangelskkd 2 ปีที่แล้ว +3

    గురువు గారికి ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼

  • @snita8856
    @snita8856 2 ปีที่แล้ว +1

    🌹me videos chustunte nanu kuda akkade vunnanu anipistundi antaga nimagnam avutanu no words guru garu 🌹

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 ปีที่แล้ว +6

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @meenarangoli24
    @meenarangoli24 2 ปีที่แล้ว +1

    గురువు గారు, ఇక్కడ ఉన్న పంతులు గారు మిమ్మల్ని గుర్తుకు చేసాడు. ఇతను గత 51 సంవత్సరాల నుండి ప్రధాన ఆలయంలో ,ఇక్కడ గణపతి ఆలయంలో పూజ చేస్తున్నాడట.

  • @madhusudanmadhusudan9996
    @madhusudanmadhusudan9996 2 ปีที่แล้ว +4

    🕉 ఓం Arunachalashivaya నమః👣🙏🏻🥥🌹🌺🌸🌻💐🥀💖🚩

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 2 ปีที่แล้ว

    అరుణాచలం వెళదామని సంకల్పించుకున్న గురువుగారు. మీ రీసెర్చ్ వీడియోలు చూస్తూంటే ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని అత్రుత తో ఉన్నాను. ఓం అరుణాచలేశ్వరాయ నమఃశివాయ 🙏🙏

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 2 ปีที่แล้ว +3

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏