Traffic అంటాము, అంటే కొన్ని వాహనాలు ఒకేచోట చేరి దారికి ఆటంకంగా మారుతుతుంది. ఒక్కసారి అన్నీ వాహనాలు ఒక్కొక్కటిగా వెళ్ళిపోతే అక్కడ కాలీ స్థలం ఏర్పడుతుతుంది, అలాగే ఆలోచనల సమూహమే మనస్సుకు, ఎప్పుడైతే ఆలోచనలు పడిపోతుందో అక్కడ మనస్సుకు అనేది ఉండదు. అక్కడ కాలీ స్థలం వుంటుంది, ఆ కాలీ స్థలమే ఆత్మ, ఆ కాలీ స్థలాన్ని నీరు, నిప్పు, గాలి ఏమి చేయలేవు అని భగవత్ గీత లో చెబుతారు. ఒక్కసారి ఆ కాలీ స్థలం ని దర్శించినప్పుడు ఆత్మ దర్శనం కలుగుతుంది🎉
అసలు మన శరీరం లో మనః స్థానం ఎక్కడుంది.....బ్రెయిన్ మనస్సు కాదు... నేను అనే భావన కలిగినప్పుడు, మనం చేతులను ,హృదయ స్థానం లో పెడతాము...అంటే మనస్సు అనేది హృదయ స్థానం లో ఉంటుందా...??? వివరణ ఇస్తారని అనుకుంటున్నాను....
ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః🙏🙏🙏
"వదనం సహజం, రమణీయం.. నీ జ్ఞానం సదా స్మరణీయం.!
సాకారం, నిర్వికారం...సునిశ్చలం.! ఆకారం,ప్రాకారం..అరుణాచలం.!
రూపం అతి కోమలం...నిశ్చల సుందర శ్యామలం.!
నడిచే అరుణ కిరణం..కురిసే కరుణ శిఖరం.!
సర్వ ప్రాణ కోటి సమానం..సమత్వమే ఆత్మ ప్రమాణం.!
నిర్గుణ మౌన ప్రసాద ద్వారం...కర్తా శూన్య ఉపదేశ సారం
రీసామృత వాక్వద్వయం..రమణా..నీ స్థితి నా హృదయం".!
భగవాన్ రమణుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల గురించి శ్రీ కాంత్ రీసా ఆశువుగా అందించిన మాటలు కడు రమ్యం..రసమయం.!
మౌన ముని...శ్రీ రమణుల ఆచరణాత్మక జీవితానుభవాన్ని దర్సింపచేసే....రమణుల స్వీయ రచనా సారమైన "ఉపదేశ సారం" గురించి సమగ్రమైన వ్యాఖ్యకు శ్రీకారం...మనందరి కోసం...🙏🙏🙏🙏🙏
th-cam.com/video/H_wVFBDluHA/w-d-xo.htmlsi=EqNpjO2iW7y7NMVN
th-cam.com/video/QXAlt5FA2eY/w-d-xo.htmlsi=QGfh64DDs0OGPfF2
th-cam.com/video/lFp0WGe3WTc/w-d-xo.htmlsi=5HDscwpxWqkiAUWj
th-cam.com/video/2xtNB8MMuUE/w-d-xo.htmlsi=P6qGHDGnHwEKuZMJ
th-cam.com/video/tsIhJtOJ7yY/w-d-xo.htmlsi=y5bygSwx_QrAoKAv
th-cam.com/video/Gt7McX3QmrU/w-d-xo.htmlsi=UFhguxnLRXmKlYP3
th-cam.com/video/rs5Qzk2m6Ls/w-d-xo.htmlsi=zKC7VESA9N2QEkiz
th-cam.com/video/cVy-nlBR3Hw/w-d-xo.htmlsi=cJj766maFWd0sRUa
th-cam.com/video/9gA-4ryuE-E/w-d-xo.htmlsi=FVAaxez4jwUpxhY0
th-cam.com/video/Wt4KWtxqh-c/w-d-xo.htmlsi=vOQS4VBNSw0WwRfE
th-cam.com/video/LFmM4HVRjCg/w-d-xo.htmlsi=Qz2A2yAP_8xS-6XM
th-cam.com/video/ayQmSx2gSWc/w-d-xo.htmlsi=7xKzdirYQ2DgoyfN
th-cam.com/video/IifV9xKVd8Q/w-d-xo.htmlsi=A_vmFnZ8cpcj4zuV
th-cam.com/video/zx7Gg3-IE5U/w-d-xo.htmlsi=cYwpOc-xmfrbgG9e
th-cam.com/video/ZvVOhhvoou4/w-d-xo.htmlsi=0QmrM3OdyDrT1seK
th-cam.com/video/QPYe5oIdHFI/w-d-xo.htmlsi=dxT619BQuLVRwRlt
th-cam.com/video/dSLs_6YvWsY/w-d-xo.htmlsi=Ye48q_JKR9Le0M7j
th-cam.com/video/M9S7s8FZABc/w-d-xo.htmlsi=BKEjYx214bKkHuWu
th-cam.com/video/GyNSAM0a4Ls/w-d-xo.htmlsi=SAK3t_-3ADA7uidF
ధన్యవాదములు గురు 🙏🙏🙏🙏
జైశ్రీరామ్ 🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤
ఓం భగవతే శ్రీ రమణాయ
Great
❤ Krishna Surat
2=59pm
Traffic అంటాము, అంటే కొన్ని వాహనాలు ఒకేచోట చేరి దారికి ఆటంకంగా మారుతుతుంది. ఒక్కసారి అన్నీ వాహనాలు ఒక్కొక్కటిగా వెళ్ళిపోతే అక్కడ కాలీ స్థలం ఏర్పడుతుతుంది, అలాగే ఆలోచనల సమూహమే మనస్సుకు, ఎప్పుడైతే ఆలోచనలు పడిపోతుందో అక్కడ మనస్సుకు అనేది ఉండదు. అక్కడ కాలీ స్థలం వుంటుంది, ఆ కాలీ స్థలమే ఆత్మ, ఆ కాలీ స్థలాన్ని నీరు, నిప్పు, గాలి ఏమి చేయలేవు అని భగవత్ గీత లో చెబుతారు. ఒక్కసారి ఆ కాలీ స్థలం ని దర్శించినప్పుడు ఆత్మ దర్శనం కలుగుతుంది🎉
🎉❤
🌹🙏
🙏🏿
ఆలోచనలే లేకపోతే మనసే లేదు.మనసు ఆధారంగా ఉన్న సమస్యలకుజవాబులు వెతుకు
🎉
Thanks 🙏
అన్న రమణ మహర్షి వ్రాసిన 'ఉన్నది నలుబది' గ్రంథం గురించి చెప్పండి
I am an advocate from Kadapa. I am coming to Hyderabad on Saturday. Can I meet you in person on Sunday or Monday please.
Sir ramnamaharshi biography book telugu lo vunda sir cheppu sir miru emaina ramanamaharshi book rashara🎉❤
Hi bro
అసలు మన శరీరం లో మనః స్థానం ఎక్కడుంది.....బ్రెయిన్ మనస్సు కాదు...
నేను అనే భావన కలిగినప్పుడు, మనం చేతులను ,హృదయ స్థానం లో పెడతాము...అంటే మనస్సు అనేది హృదయ స్థానం లో ఉంటుందా...???
వివరణ ఇస్తారని అనుకుంటున్నాను....
🙏