108 సంవత్సరాల హిమాలయ యోగి శ్రీ శ్రీ శ్రీ సంత్ సదానందగిరి స్వామి గారితో సంభాషణ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 135

  • @gardenguru-vinayreddyeverg9457
    @gardenguru-vinayreddyeverg9457 3 หลายเดือนก่อน +9

    Iam so lucky and glad I met swami ji recently. He is really a great personality..am blessed by swami ji...thank you guruvugaru, thank you God

  • @jagannadhasarmaayalasomaya6831
    @jagannadhasarmaayalasomaya6831 4 หลายเดือนก่อน +8

    The interview with Sri Sant Sadanandagiriswamy was excellent. The doctor performed admirably, and Dr. Garu deserves commendation for framing the questions in a way that even a layperson can understand. Salutations to Swami for explaining the answers thoroughly.

  • @InsidetravelerNCS
    @InsidetravelerNCS 2 หลายเดือนก่อน +2

    నాకుమీ ఇంటర్వ్యూద్వారా ఎంతో జ్ఞాన సంపదలభించింది,దానికి కృతజ్ఞతతో మీ పేరు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను, ధన్యవాదాలు

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana 2 หลายเดือนก่อน +5

    Namaskaramguruvugaru

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 2 หลายเดือนก่อน +2

    Om gurubyo namaha Namaste Sadananda guruji and Sheshay sir chala adbhuthamyna sambhashana chala Baga vivarincharu Guruvugaru hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu sir 👏👏👏👏🌟🌟

  • @ArunaRottala
    @ArunaRottala 2 หลายเดือนก่อน +1

    Chala message echaru guruji ❤

  • @yeditharamam5855
    @yeditharamam5855 3 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు, కనువిప్పు కలిగించే ఆధ్యాత్మికత విషయాలు. చాలా ఆనందం గా ఉంది 🙏

  • @ponnalaposhetty4791
    @ponnalaposhetty4791 3 หลายเดือนก่อน +9

    గురుదేవులకు పాదాభివందనం నేను సరైన గురువు లభించితే ఏ ఏ ప్రశ్నలు అడగాలని ఎలాంటి ప్రశ్నలు అడగాలని అనుకున్నానో అన్ని అడిగారు మీరు మీ ద్వారా నాలో ని అన్ని ప్రశ్నలకు సమాగురువు గారి జ్ఞానానికి మీ పరిజ్ఞానానికి శతకోటి వందనాలు

  • @srikrishamvandajagathgurum
    @srikrishamvandajagathgurum 3 หลายเดือนก่อน +2

    Good information guru jee danyavadalu

  • @vemulapally
    @vemulapally 3 หลายเดือนก่อน +4

    🙏🕉️🙏 జై గురుదేవ్ గురువుగారి పాదాభివందనాలు ఈ వీడియో చేసిన మీకు కృతజ్ఞతలు

  • @mdgousuddin7618
    @mdgousuddin7618 หลายเดือนก่อน

    Great 👍

  • @balaachyutuni5332
    @balaachyutuni5332 3 หลายเดือนก่อน +2

    Chalabaga chepparu Swamyji.Meelanti rushulu cheppevi samajaniki manchidi jarugutundi.pranamalu Swamyji.🙏🙏

  • @Chilukuriudayabhaskarswamiji
    @Chilukuriudayabhaskarswamiji 2 หลายเดือนก่อน

    Devunidaya to anta manchi jaragali❤❤❤

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +7

    మానవులు కన్నా అతీత శక్తి విశ్వ శక్తి అనేది యధార్థం అయితే ధర్మం గా జీవించే వారికి తప్పకుండా ఆ శక్తి సహకారం అందుతుంది

  • @jobnews-globaljobs-educati7644
    @jobnews-globaljobs-educati7644 3 หลายเดือนก่อน +1

    Both are good gurugi explained well and questions are good. Appriciatable

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 24 วันที่ผ่านมา

    All the basics of our Dharma from Sant Sadanandgiri Swamili in one hour fifteen minutes.

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 3 หลายเดือนก่อน +1

    Simply superb sir. Thanq.

  • @thirupathireddypotu2740
    @thirupathireddypotu2740 3 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది స్వామి వారికి వందనాలు

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +4

    అహంకారం అజ్ఞానం కారణంగా నూ ధర్మాన్ని విడిచి ధనానికి ప్రాముఖ్యం ఇస్తున్న కారణం గానూ మనిషీ మాయకు లోబడి పతనము చెందు తున్నాడు

  • @suryarao4104
    @suryarao4104 4 หลายเดือนก่อน +8

    చాలా మంచి విషయములు తెలిపేరు

  • @satyanarayanagovind5049
    @satyanarayanagovind5049 3 หลายเดือนก่อน

    సత్యమైన సహజమైన ధర్మమైన
    న్యాయమైన. జీవిత సూత్రము లను
    చక్కగా స వివరంగా తెలియ పరచి
    నందు కు హ్రుదయపూర్వక నమస్కారము
    ధన్యవాదాలు
    జి. సత్యనారాయణ. వికారాబాదు. తెలంగాణ.
    😅

  • @మంత్రం-ఛ5ద
    @మంత్రం-ఛ5ద 4 หลายเดือนก่อน +8

    🎉🎉🎉 గురువుగారి పాధ🎉🎉 పద్మాలకు నమస్కారములు🎉🎉

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +9

    అతి చేయడము వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి తదుపరి గొప్ప కోసము చేసినా ఇబ్బందులు కలుగుతాయి అని తెలుసుకొని ధర్మాన్ని గుర్తించి మసలాలి

  • @lakshmirajyam8508
    @lakshmirajyam8508 4 หลายเดือนก่อน +3

    Geethalo chepparu kadapa karmanevadikarasya mapalesukadachana annaru🎉❤❤❤🎉👍🙏 namaskar Swami

  • @gpschannel-cr1wq
    @gpschannel-cr1wq 3 หลายเดือนก่อน +1

    Danyavadalu

  • @ChiranjeevuluChowtha
    @ChiranjeevuluChowtha 3 หลายเดือนก่อน

    Jai gurudev datta అనుగ్రహం కలుగుతుంది,

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 หลายเดือนก่อน

    Dr. Babugaru మీరు చేతులు తోని నమస్కారం చెప్పండి ఉత్త నోటితోని చెప్పుతున్నారు ఇది మీరు సవరించు కోండి సార్ 🎉❤

  • @vijayanamburi4478
    @vijayanamburi4478 2 หลายเดือนก่อน

    Hare Krishna prabuji
    🙏🏾🙏🏾🙏🏾

  • @rangareddy2277
    @rangareddy2277 3 หลายเดือนก่อน +1

    అదృత విషయాలు తెలియజెశారు

  • @swarnalathakoneru1700
    @swarnalathakoneru1700 3 หลายเดือนก่อน +1

    Bhoomi meedaki vachhina sakhi paramathma Sankaracharyulu guru sishyulu eruvuru chala goppavaru❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nityanandamjaladi1531
    @nityanandamjaladi1531 4 หลายเดือนก่อน +5

    ధన్యవాదములు,ప్రణామములు

  • @ponnalaposhetty4791
    @ponnalaposhetty4791 3 หลายเดือนก่อน +2

    ఎప్పటికయ్యెది ప్రస్తుత మప్పటికామాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ

  • @SurprisedGolf-qv2mv
    @SurprisedGolf-qv2mv 3 หลายเดือนก่อน

    Aa kutuhalayutamyna pari prasna chala anandadayakamuga unnayi.
    Buddhiniprachodanachese gananadhuni anugrahamu valana vinagalugutunnanu.
    Namassulu.🎉🎉

  • @SurprisedGolf-qv2mv
    @SurprisedGolf-qv2mv 3 หลายเดือนก่อน

    Agni tejassuto velugondey aa maha yogito meeru adrusthavasattu matadutu maku viney adrustham kaligincharu. Meeku krutjyatalu mahaneeyuni chudatam sambhashana vinagalgadam ma adrustham.
    Ome namahshivaya ome namahshivaya.
    Ome namahshivaya.🙏🙏🙏🌺🌺💐💐🌹🌹🌻🌻🌄

  • @nsrm288
    @nsrm288 3 หลายเดือนก่อน

    Good interview PV sir

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +4

    మీ యిరువురికి వందనము

  • @nagarajuvemuri8015
    @nagarajuvemuri8015 3 หลายเดือนก่อน

    Really beautiful discussion..

  • @rajapm5430
    @rajapm5430 3 หลายเดือนก่อน +1

    jai sir ram 💯👌🏿guruji❤🙏🙏🙏❤

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +5

    మానవుడు నమ్మకమైన సేవకునిలా జీవించ గలిగితేనే ఆనందం ఆరోగ్యం పొందు తాడు

  • @VenuVenu-k9h
    @VenuVenu-k9h 3 หลายเดือนก่อน +1

    Sri gurubhyonnamaha.

  • @bnarasimha4057
    @bnarasimha4057 4 หลายเดือนก่อน +7

    శ్వాసే ఆత్మ, ఆత్మే సత్యము, సత్యమే భగవంతుడు.

    • @naidurajendra146
      @naidurajendra146 3 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏

  • @ramchandernarlapuram4734
    @ramchandernarlapuram4734 2 หลายเดือนก่อน +1

    Om namah shivaya

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +11

    మానవులకు కర్మ వలన జన్మ వస్తుంది అన్నది సహజముగా నిజం అయినా భావ శుద్ది తో చెడు కర్మలు దాటి ముందుకు సాగ వచ్చు అని నా అభిప్రాయం

  • @RavenderJamalpur
    @RavenderJamalpur 3 หลายเดือนก่อน +1

    Guruji ki na namaskaramulu.jaisriram jaihanumaan

  • @Sriramramramram
    @Sriramramramram 3 หลายเดือนก่อน

    సూపర్ సార్ 🙏

  • @PradeepKumar-gs6sv
    @PradeepKumar-gs6sv 3 หลายเดือนก่อน

    Swamy vaariki paadhabivandanamulu yentho Vignanadhayajamaina vishayalu theliparu Dhanyavadhamulu

  • @Oreorio2
    @Oreorio2 4 หลายเดือนก่อน +2

    Mee padalaku na namaskaralu guruvu garu ,nenu entha cheppina thakkuvae ,Hari om

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +4

    చేసినది పొందడం అనేది సృష్టి లో యదార్థం అయిన ధర్మం ఇది తెలుసుకొని మసలిన వారికి దుఃఖం వుండదు

  • @ShanthiV-n8o
    @ShanthiV-n8o 4 หลายเดือนก่อน

    Thank u swami garu
    and sir

  • @shyamsunderposhala4784
    @shyamsunderposhala4784 3 หลายเดือนก่อน +1

    Gurugarypadalakuvandanalu

  • @Kishore-i2k
    @Kishore-i2k 4 หลายเดือนก่อน

    Excellent questions & Answers 😊

  • @ravisekharkaveripakam-ug4xm
    @ravisekharkaveripakam-ug4xm 4 หลายเดือนก่อน +6

    గురుదేవులకు ప్రణామములు 🙏🙏🙏

  • @snemana1
    @snemana1 4 หลายเดือนก่อน

    Good question on human compare with animals and next question about why not happy Answers r also good like Manassu buddhi aham chittam etc change order of priorities God society & me as last, question why we r unable to love other person etc

  • @reels_star_loki5606
    @reels_star_loki5606 4 หลายเดือนก่อน

    స్వామీజీ పాదాభివందనం స్వామీజీ ఇక్కడ ఉంటారు ఒక్కసారి వారికి పాదాభివందనం చేయాలి ఈ జన్మలో...🎉

  • @MohanRaoGurrala
    @MohanRaoGurrala 3 หลายเดือนก่อน

    సాధనా రహస్య మార్గం చెప్పిన గురువు గారి కి పాదాభివందనం

  • @ramulujenjirala2169
    @ramulujenjirala2169 3 หลายเดือนก่อน

    😅namaskaramulu. Swami. జి.

  • @ShanthiV-n8o
    @ShanthiV-n8o 4 หลายเดือนก่อน

    Nice explanation 👌

  • @ramjeekonchada9841
    @ramjeekonchada9841 4 หลายเดือนก่อน +69

    ప్రస్తుత మానవ సమాజానికి కావలసిన ఆధ్యాత్మిక చర్చ ద్వారా మానవ సమాజానికి మంచి మార్గాన్ని చూపించే సూచనలు సలహాలు ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక పాదాభివందనములు పలు ప్రశ్నల తో ప్రతి మనిషికి అవసరమైన సమాచారాన్ని తెప్పించిన డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    • @ananthalakshmi9476
      @ananthalakshmi9476 4 หลายเดือนก่อน +3

      😢Sà❤❤❤❤❤❤ by

    • @pandurangaraonallamalli1995
      @pandurangaraonallamalli1995 3 หลายเดือนก่อน

      ​@@ananthalakshmi9476😢⅘⁵😮😂😢😢😮😮😢😢😢😢😮😅😅😅😮

    • @UgrappaM-zz7up
      @UgrappaM-zz7up 3 หลายเดือนก่อน

      9😊

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 4 หลายเดือนก่อน +9

    పూజ గురుదేవులకు అనంత కోటి పాదాభివందనాలు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺ఓం నమశ్శివా ఓం నమశ్శివాయ🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹

  • @rranamaster3055
    @rranamaster3055 3 หลายเดือนก่อน

    గురువు గారికి పాదాభివందనములు

  • @pottisivaprasadgupta4603
    @pottisivaprasadgupta4603 3 หลายเดือนก่อน

    Today evening master arrived our home to bless our family

  • @sandhyaraninukala1195
    @sandhyaraninukala1195 3 หลายเดือนก่อน +1

    Master namaskar

  • @janardhanchiramana6958
    @janardhanchiramana6958 3 หลายเดือนก่อน

    Jai Prabhu ji..

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +1

    ధ్యానము మనిషికి మంచి మార్గం చూపుతోంది

  • @bonalanagachary1779
    @bonalanagachary1779 4 หลายเดือนก่อน +1

    Jaihoooo 🎉❤

  • @ShanthiV-n8o
    @ShanthiV-n8o 4 หลายเดือนก่อน

    Namaskaram swami garu

  • @sambaKakarla-fq7cx
    @sambaKakarla-fq7cx 3 หลายเดือนก่อน

    🙏🙏👏

  • @kamalakumarisabbineni3952
    @kamalakumarisabbineni3952 4 หลายเดือนก่อน

    Aathma pramaathma. Sooper message

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 4 หลายเดือนก่อน +1

    Swami meeru jilledlamudi ammagurinchi patriji gurinchi yekkirala bharadwaja gurinchi maatldutunnaru
    Yee vishayalaku minchi meeru cheptaranukunnamu.kani pustakalalo vunna vishayalu cheptunnaru.mee padapadmalaku namaskaramulu.

  • @seethak3936
    @seethak3936 4 หลายเดือนก่อน

    Gurugariki na padabhivandanamulu

  • @balaachyutuni5332
    @balaachyutuni5332 3 หลายเดือนก่อน

    Swamyji is not looking like 108 years old.looks like 85 to 90.good conversation.🙏🙏

  • @sateeshr5405
    @sateeshr5405 4 หลายเดือนก่อน

    ఓం అస్మద్గురు భ్యో నమః 🪷🙏..

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน +6

    జీవితము ఆఖరు లోగా సత్యం తెలుసుకో గలిగిన వారు నిజంగా ధన్యులు

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 3 หลายเดือนก่อน

    Ramram

  • @shailajapati5656
    @shailajapati5656 4 หลายเดือนก่อน

    good 👍🏻

  • @sailagopavarapu8199
    @sailagopavarapu8199 4 หลายเดือนก่อน +6

    స్వామి అంతా పరమాత్మ అయినప్పుడు మంచి చెడు అనే రెండు భావాలు ఎందుకు అంతా మంచే ఉంచొచ్చుగా అప్పుడు కర్మ కర్మ ఫలితం అనేది ఉండదుకదా

    • @koteswararaoullangula9899
      @koteswararaoullangula9899 2 หลายเดือนก่อน

      Aathma lenappudu paramathmatho avasaram leedu.
      Cheekati unnappude velugu viluva thelustunnadi. Everything is interlinked subject. Everything is generated from one place, and destroy and move to one place.I think you got it.

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน

    నా స్వాను భవ మాట ఒకటి ఈ సందర్భం గా చెప్పాలని అను కుంటు న్నాను అది

  • @obulamramsubbareddy6868
    @obulamramsubbareddy6868 4 หลายเดือนก่อน

    జై జై శ్రీరామ్

  • @chandrasekhar7464
    @chandrasekhar7464 4 หลายเดือนก่อน +8

    వచ్చిన వారు మాట్లాడుతుంటే మీరు మధ్యలో మాట్లాడటం కరెక్ట్ కాదు, వారిని పూర్తిగా చెప్పనివ్వకుండా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లిపోవడం నచ్చలేదు, వారు చెబుతున్న సమాధానం వినకుండా నెక్స్ట్ ప్రశ్న ఏం అడగాలి అని పేపర్లు చూడటం కూడా బాగోలేదు, నెక్స్ట్ టైం ఇలాంటివి సారి చూసుకుంటారని భావిస్తూ 😢

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 3 หลายเดือนก่อน +1

    స్వామి గారు కి పాదాభివందనాలు

  • @vydehiiyengar4407
    @vydehiiyengar4407 3 หลายเดือนก่อน +1

    ಅತ್ಯದ್ಭುತಂ , ಯೋಗುಲಂಟೆ ಇಲ ಮಂಚಿ ಙ್ನಾನ ಂ ಕಲಿಗಿ ಉನ್ನವಾರೇ ಗಾನಿ ಏಮೀ ತೆಲುಸುಕೋಕ ಸಮಾನ್ಯ ಮಾನವುಲನು ತಮ ವೇಷಭೂಷಾಲತೋ ಮೋಸಂಜೇಸಿ ದಂಡಿದಂಡಿಗಾ ಡಬ್ಬುಲು ಸಂಪಾದಿಂಚಿ ಮಠಾದುಪತುಲೈತಾರು ಆಶ್ರಮಾಲು ಕಟ್ಟುಕೊಂಟಾರು ಇಂತ ವೈಙ್ಞಾನಿಕಂಗ ಆಧ್ಯಾತ್ಮ ಚೆಪ್ಪೇವಾರು ಕೇವಲಂ ಕೊಂತ ಮಂದೇ ಉಂಟಾರು

  • @lalithachintalapuri5783
    @lalithachintalapuri5783 4 หลายเดือนก่อน

    Good sir

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 4 หลายเดือนก่อน

    Me darsanam.ma.adrustam.swamy

  • @kodurudurgarao9308
    @kodurudurgarao9308 3 หลายเดือนก่อน

    ❤🎉🎉

  • @ramanikandula2627
    @ramanikandula2627 2 หลายเดือนก่อน +1

    👣🌺🌸💜❤️💙🧡💛💚🖤🤍🤎👐🙏🏻🙏🏻🙏🏻

  • @venkatnarayanagutha9510
    @venkatnarayanagutha9510 4 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారికి మరియు డాక్టర్ గారికి

  • @eeswarb6909
    @eeswarb6909 3 หลายเดือนก่อน

    దయచేసి స్వామిజీని ఎక్కడ, ఎలా కలవాలో చెప్పగలరా?

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 หลายเดือนก่อน

    ఛాలా మంచి సత్ సంగం ఇది

  • @krishany5528
    @krishany5528 3 หลายเดือนก่อน

    Athanu athanilanti vaaru ee bhuummida undali Inka chala kalam
    So veri sadanalo vaarini undanivvandi

  • @yellaiahbommaraboina
    @yellaiahbommaraboina 4 หลายเดือนก่อน

    Jai gurudev

  • @manjulaus
    @manjulaus 3 หลายเดือนก่อน

    Guruvu garu 7days surya kiranalu okha bottle of water ki rays reach ayka ella drink chayalu ella surya kiranalaki paytalu chaypara pls pls pls

  • @jobnews-globaljobs-educati7644
    @jobnews-globaljobs-educati7644 3 หลายเดือนก่อน

    If agreed can I explain prana antargatha swasha

  • @prakasarao8901
    @prakasarao8901 3 หลายเดือนก่อน

    Donot call it interview.
    U have got solution to your doubts.

  • @telaprolukotesh3680
    @telaprolukotesh3680 หลายเดือนก่อน

    TV on

  • @krishany5528
    @krishany5528 3 หลายเดือนก่อน

    Athani vedios enno unnai chuudandi pz enno samadanalu vasthai

  • @krishany5528
    @krishany5528 3 หลายเดือนก่อน

    Me prasnalaku chalavaraku samadanalu edi varaku vedios lo chepparu
    Disturb cheykandi pz try to understand why iam saying

  • @bhramarachimalakonda4963
    @bhramarachimalakonda4963 3 หลายเดือนก่อน

    Pranayama to swamiji. I think we should let them talk not interfere their thought process, we are missing out so much by talking in between

  • @ShanthiV-n8o
    @ShanthiV-n8o 4 หลายเดือนก่อน

    Questions ok

  • @REBELISUM
    @REBELISUM 4 หลายเดือนก่อน

    Jai Gurudeva, PVS pisenaroda Perugoppa vuru Debba

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y 3 หลายเดือนก่อน

    Part2 relesecheyandi cuting chestunaru