అసలైన రాజకీయ నాయకుడు // UNBEATABLECULTUREVIDEO/UNBEATABLECULTURE COMEDY/FUNNY/INFORMATION//

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 1.9K

  • @jilanibashabasha2666
    @jilanibashabasha2666 ปีที่แล้ว +990

    🙏🙏🙏🙏🙏🙏🙏
    నిజం గా మన రాష్ట్రం లో జరుతున్నటుగా తీశారు అన్న
    ప్రజలు ఓటు ముద్దు నోటు వద్దు అనుకున్నపుడే మనకు మంచి పరిపాలన లభిస్తుంది 🙏🙏🙏🙏🙏🤗🤗మీరు suuuuuuuuuparrrrrrrrrr
    👌👌👌👌

    • @meenabangaru9935
      @meenabangaru9935 ปีที่แล้ว +11

      Money thisukokapoyina rajakiyalu Alane chestharanndi... Vaallu thinadam common GA jaruguthune unntunndhi 😮😮😮😮

    • @mrMunnaroy
      @mrMunnaroy ปีที่แล้ว +6

      avnu anna mana pawala na mud apappu valla ivanni

    • @shikimam3576
      @shikimam3576 ปีที่แล้ว +3

      Assalamualaikum sach bol a tum

    • @CrazyboykkdALLMIX
      @CrazyboykkdALLMIX ปีที่แล้ว +4

      marali ante jenasena ravali 2019 lo oka rupiye kuda panchakunda nelabaddaru

    • @kishorekittukishore4086
      @kishorekittukishore4086 ปีที่แล้ว +5

      Ycp Lona andaru ilage unnaru prajalaki upayoga padela okka mla mp leru 😅😅😅😅😅😅

  • @Anuradha-wu9cy
    @Anuradha-wu9cy ปีที่แล้ว +271

    ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది సూపర్ కామెడీ.......😂🤣😂🤣😂🤣

    • @VasuVlogsN
      @VasuVlogsN 8 หลายเดือนก่อน +2

      Hi bro

  • @ahobilams
    @ahobilams ปีที่แล้ว +2285

    మన దరిద్రాన్ని చూసి నవ్వాలో ఏడ్వాలో కూడా తెలియదు... కనీస ఈ 5 min నవ్వించినందుకు కృతజ్ఞతలు

    • @lasreethababy3941
      @lasreethababy3941 ปีที่แล้ว +54

      బ్రో మీరు చేస్తున్నదని ప్రతీథి చూస్తున్నాము, ఈ కాన్సెప్ట్ సూపర్. ఓటు కి నోట్ తీసుకోకుండా ప్రభుత్వం ని niladiyyali. ప్లీజ్ సపోర్ట్ Janasena party guys

    • @IshowEntertainments__._606k
      @IshowEntertainments__._606k ปีที่แล้ว +14

      ​@@lasreethababy3941jai janasena

    • @rsantosh7732
      @rsantosh7732 ปีที่แล้ว +4

      😂🤣

    • @kotikandikatla2873
      @kotikandikatla2873 ปีที่แล้ว +6

      Mo

    • @brajurangamma8281
      @brajurangamma8281 ปีที่แล้ว +3

      Super.anna

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 ปีที่แล้ว +82

    *నేను చూసిన యూట్యూబ్ లలో మీరే ప్రజలకు మంచి చేసేది ఉపయోగపడే వీడియో చేసేది గాడ్ బ్లెస్స్ యు యువర్ ఫ్యామిలీ ఆమెన్🙏🏻*

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 ปีที่แล้ว +823

    లోకం మారాలంటే...మనం మారాలి...👏👏👏👏

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 ปีที่แล้ว +8

      అదే ఓటు సరైన వారికి వేయాలి

    • @mrbhanu-sk4wn
      @mrbhanu-sk4wn ปีที่แล้ว +3

      @@Eagle_Eye2 saraina varu ante evariki vesthav cheppu bro

    • @Harsha.Hareesha.Chary0597
      @Harsha.Hareesha.Chary0597 ปีที่แล้ว +2

      నాకు నమ్మకం లేదు దొర.

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 ปีที่แล้ว +2

      @@mrbhanu-sk4wn సెంట్రల్ అయితే బీజేపి కి. స్టేట్ అయితే జనసేన పార్టీ కి... లాస్ట్ ఎలక్షన్స్ లో జగన్ కు వేసా 🥲

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 ปีที่แล้ว +1

      @@Harsha.Hareesha.Chary0597 మిరు మారండి బ్రో... ఆటోమేటిక్ మీకు నమ్మకం వస్తుంది దొర

  • @ravitejaravi3902
    @ravitejaravi3902 ปีที่แล้ว +68

    మన దేశంలో ఉన్న దరిద్రాన్ని చాలా చక్కగా చూపించారు బ్రదర్ ❤❤❤❤❤❤

  • @MadhuMadhu-zv6jb
    @MadhuMadhu-zv6jb ปีที่แล้ว +300

    ప్రస్తుతం మన రాష్ట్రం అలాగే మన దేశంలో జరుగుతున్న దరిద్రాన్ని సరదాగా నవ్విస్తూ చివరిలో అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు,,♥️♥️

  • @D.THIRUPATHI367
    @D.THIRUPATHI367 ปีที่แล้ว +109

    వామ్మో ఏం కామెడీ బ్రదర్స్...😅ఎంత కామెడీ ఏ మూవీ లో చూడలే

  • @sureshsrinu3371
    @sureshsrinu3371 ปีที่แล้ว +342

    సూపర్ కాన్సప్ట్ తో మంచి కామిడితో మమ్ములను ( మామూళ్ళను ) ( అందింప ఇస్తున్న )ఆనందింపజేస్తున్న (ముక్కు ) మీకు (సంత కోటి తందములు) శత కోటి వందనములు
    😂😂😂😂😂😂

    • @satyagaru1400
      @satyagaru1400 ปีที่แล้ว +3

      Haa😂😂😂😂 super suresh గారు 😂😂

    • @Lakshmi-7799
      @Lakshmi-7799 ปีที่แล้ว +3

      😂😂

    • @chakramsujini9556
      @chakramsujini9556 ปีที่แล้ว

      Super chala bhaga chepparu
      Idhi na first comment
      Madhi srikalahasti

    • @hemalahema5059
      @hemalahema5059 ปีที่แล้ว

      Super following 🎉

    • @haripriyam9577
      @haripriyam9577 ปีที่แล้ว

      @@satyagaru1400 duper super cmnt chitti thammullu god bless u

  • @saicharan3244
    @saicharan3244 ปีที่แล้ว +16

    నిజం గా చాలా బాగా చేశారు బ్రదర్స్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల అద్దం పట్టే లాగా..
    నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడిని విమర్శించే హక్కు వోట్ కి డబ్బు తీసుకునే వాడికి లేదు..
    రేపు ఎవడైనా వోట్ ఎంత కావాలి అని అడిగితే వాడిని చెప్పుతో కొట్టండి ఆ రోజు నుంచే మార్పు అనేది మొదలు అవుతుంది...

  • @nageshmethri1431
    @nageshmethri1431 ปีที่แล้ว +177

    😅😅😅😅సినిమా లో కూడా ఇంత కామెడీ ఉండదు బ్రొయ్ లవ్ యు బ్రదర్😂😂😂

  • @AbhiAani-x4q
    @AbhiAani-x4q ปีที่แล้ว +26

    అన్న నిజం చెప్పాలి అంటే మనోలు నోటుకి ఓటు అమరు అందరి దగ్గర డబ్బలు తీసుకుంటారు. కానీ వాలకి ఇష్టం వున్నవాలకే ఓటు వేస్తారు. ఇదే నిజం

  • @vedaram16
    @vedaram16 ปีที่แล้ว +84

    ఓటు కి నోటు తీసుకొనే వాళ్లకి ప్రశ్నించే అధికారం లేదు
    Super annaya👏👌👌🙏🥰🥰

  • @arha655
    @arha655 ปีที่แล้ว +4

    Habba navvi navvi sasthi kadaraa... Em sestiri em sestiri.. Don't stop 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ManiReddy-zw4bq
    @ManiReddy-zw4bq ปีที่แล้ว +537

    ఇంత బాగా నవించినందుకు నా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు❤❤❤❤❤ 5:12

    • @VasuVlogsN
      @VasuVlogsN 8 หลายเดือนก่อน

      Hi bro

  • @kriishyarra9740
    @kriishyarra9740 8 หลายเดือนก่อน +7

    మీ సభను చూసా... మిమ్మల్నీ చూసా... కానీ నవ్వు ఆగల.... వేరీ కోడి గుడ్డు.... జామ పండు పట్టు 😅😅😅😅

  • @teluguyouth3502
    @teluguyouth3502 ปีที่แล้ว +93

    మన రాష్ర్టంలో చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే ఉన్నారు బ్రో చాలా బాగా చూపించారు

    • @VasuVlogsN
      @VasuVlogsN 8 หลายเดือนก่อน

      Hi bro

  • @mastanshaik926
    @mastanshaik926 ปีที่แล้ว +13

    ఈ వీడియో నాకు బాగా నచ్చింది సూపర్

  • @vasanthkumar-ol7pd
    @vasanthkumar-ol7pd ปีที่แล้ว +68

    నవ్విస్తూనే.... ఆలోచింపజేసే ప్రయత్నం చాలా బాగుంది అండి ❤

  • @mondulavanya8252
    @mondulavanya8252 ปีที่แล้ว +13

    అయ్యబాబోయ్ 🤣🤣🤣🤣🤣 నా ఖర్చులని బాబోయ్ ఇంక నేను నవ్వలేను. సమాజం మారాలి ఇది కరెక్ట్ తమ్ముడు.

  • @gsredutech
    @gsredutech ปีที่แล้ว +91

    మనస్ఫూర్తిగా నవ్వాను... నవ్వించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

    • @VasuVlogsN
      @VasuVlogsN 8 หลายเดือนก่อน

      Hi bro

  • @venkateswarraomorla4240
    @venkateswarraomorla4240 ปีที่แล้ว +10

    మన అడుక్కు తినే ప్రజలు ఇది పూర్తి గ చూడాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @janasena1107
    @janasena1107 ปีที่แล้ว +485

    మేయర్ ఎన్నికలో తిరుపతి వార్డు సభ్యుల్లో జరిగిన వాస్తవ సంఘటన ఇది

  • @srinuvalmiki2762
    @srinuvalmiki2762 ปีที่แล้ว +10

    ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తోంది చాలాబాగుంది😂😂😂😊😊😊😂😂

  • @dundunithin5944
    @dundunithin5944 ปีที่แล้ว +25

    అన్న చాలా మంచి వీడియో చేశారు.ఈ వీడియో చూశాక చాలామంది మనస్తత్వాలుమారి.ప్రజలను పరిపాలించే నాయకున్ని ఎన్నుకుందం.......జై ఆంధ్ర

  • @devipeketi8
    @devipeketi8 ปีที่แล้ว +22

    ఈ రోజుల్లో ఎన్నికలు కి న్యాయం ఎక్కడుందన్న కానీ బలయ్యేది మాత్రం సామాన్యులు అన్న concept very true😢

  • @kalyanangel6850
    @kalyanangel6850 ปีที่แล้ว +80

    Concept super brother. నవ్వతో పాటు, present నేటి రాజకీయంలో జరుగుతున్న వాస్తావ పరిస్ధితిలు చక్కగా చూపించిన్నావు THANK YOU ❤
    కాని నేను అందరికి ఒక్కటి చెప్పాలి అనుకుంటున్న, మనకు డబ్బు ఇచ్చే పార్టీ ని గెలిపించకండి, మన భవిష్యత్ గురించి ఆలోచించే పార్టీ ని గెలిపించండి. ఏది మంచి మీకు బాగ తెలుసు.🙏

    • @MaheshChintala-ze7tg
      @MaheshChintala-ze7tg ปีที่แล้ว

      Alagaithey ye party'ki vote veyyakudadhu annamata yendhukante andharu panchuthun aru kani road midha mathram pathivratha kabhurlu chebhuthunaru

    • @hydtechietalks3607
      @hydtechietalks3607 ปีที่แล้ว

      people have very less options.. we should keep INDEPEDENT Candidates !!

    • @hariprasadthatha9166
      @hariprasadthatha9166 ปีที่แล้ว

      Ye party anna

  • @veerasscgdspecial9072
    @veerasscgdspecial9072 ปีที่แล้ว +5

    Very nice comedy baga navvinanu

  • @balaganesh5993
    @balaganesh5993 ปีที่แล้ว +203

    5 నిమిషాల్లో ఆదర కొట్టారు అన్న 😂😊🙏 waiting for future best best content........ 🤓...

  • @VjanardhanVjanardan
    @VjanardhanVjanardan 28 วันที่ผ่านมา +1

    My name is Thiru anjaneyulu your video super super🎉🎉😊❤❤

  • @Akbarvlogs219
    @Akbarvlogs219 ปีที่แล้ว +27

    Another fell good video
    Super 💗💗💗 అందరి ఆలోచన విధానం మారాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. 😢😢

  • @vedmaramkumar6736
    @vedmaramkumar6736 ปีที่แล้ว +1

    Super bro inka pettu anna😁😁😁😁😁😂😂😂😂

  • @bhavanim8508
    @bhavanim8508 ปีที่แล้ว +58

    సూపర్ బ్రదర్స్ లోకంలో జరిజేది చూపిస్తున్నారు😂😂😂😂 నవ్వలేక పోయాను 😃😃😃😃😃

  • @laxmaiahlaxmaiah5148
    @laxmaiahlaxmaiah5148 9 หลายเดือนก่อน +2

    నవ్వలేక పోతున్నము అన్న ధన్యవాాలండీ అన్నలు😊😊😊😊😊😊😊😊😊😊

  • @dangetigovindu887
    @dangetigovindu887 ปีที่แล้ว +9

    చాల చక్కగా వివరిచారు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి బుద్ది రావాలి సమాజం లో మార్పు కావలి❤ ఇటువంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటాన్నాను

  • @KavithaGaddam-mt4es
    @KavithaGaddam-mt4es 11 หลายเดือนก่อน +21

    ఎంత బాధలో ఉన్నా మీ వీడియోలు చూడగానే బాధంతా మాయమైపోతుంది ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😊

  • @durgadevimahipala7366
    @durgadevimahipala7366 ปีที่แล้ว +39

    నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా నా వాట్సప్ స్టేటస్ లో పెట్టిన వీడియో లింక్ అన్న ఇది😂 రాజమ్మ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం పాయసం తాగినంత ఆనందంగా ఉంది అన్న😂😂

    • @renupanchanam4240
      @renupanchanam4240 ปีที่แล้ว

      రాజమ్మ పొట్ట😂😂😂😂

  • @praveenav11
    @praveenav11 5 หลายเดือนก่อน +2

    Anna merutq TQ tq bhale cheptaru 😂😂

  • @Dabburinaresh
    @Dabburinaresh ปีที่แล้ว +13

    మీరు చేసింది కామెడీ వీడియో అయినా ఇది వందకి వంద శాతం నిజం

  • @Ismart_srinu_7
    @Ismart_srinu_7 ปีที่แล้ว +3

    Last lo aa dialogue " మనం మరాలి తర్వాత సమాజం మరాలి అని అనుకోవలి "
    Great msg bro

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 ปีที่แล้ว +14

    చాలా మంచి వీడియో చేశారు అన్న
    అలాగే బాగా నవ్వించారు కూడా.
    వ్యవస్థలో మార్పు రావాలంటే మనలో మార్పు రావాలి.

  • @maheshrebba2926
    @maheshrebba2926 10 หลายเดือนก่อน +4

    తెలుగు రాని నాయకులను తెలుగు రాష్ట్రాలకు నాయకులను చేయడం నిజంగా బాధపడాల్సిన విషయమ్ 😢

  • @kadamsnr1986
    @kadamsnr1986 ปีที่แล้ว +8

    ఈ వీడియో ని ఎంత అభినందించినా తక్కువే వాస్తవాలు Kallaku కట్టినట్లు చూపించారు hats off

  • @avanthiavanthi5772
    @avanthiavanthi5772 ปีที่แล้ว +1

    😂😂😂wow mi video s ani exlent

  • @JayaPrakash-rg5fr
    @JayaPrakash-rg5fr ปีที่แล้ว +48

    😂😂😂😂😂 నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు బ్రో responsibility 😅😂😂😂

  • @sreelucky
    @sreelucky ปีที่แล้ว +1

    Super bro manchi message Mee videos lo manchi message vuntundi

  • @mazmamazzu6711
    @mazmamazzu6711 ปีที่แล้ว +19

    Message oriented including comedy super sirs 👍. Eppati lage mi andhari acting super. 🥚 luck

  • @Dr.Padmaja23
    @Dr.Padmaja23 ปีที่แล้ว +5

    Brothers miru super 👏👏 నవ్వలేక చచ్చ 😂

  • @venkyreigns4788
    @venkyreigns4788 ปีที่แล้ว +18

    చాలా బాగా చేసారు అన్నగారు 😂😂😂😂😂 అలానే మంచి మెసేజీ కూడ చేసావు ❤

  • @MsLakkamma
    @MsLakkamma 8 หลายเดือนก่อน +2

    Super bro

  • @rameshvanam7161
    @rameshvanam7161 ปีที่แล้ว +11

    మంచి సందేశం ఇచ్చారు సోదరా 🙏👌🙏🙏

  • @mjyothi8051
    @mjyothi8051 6 หลายเดือนก่อน +4

    Asalaina rajakiya nayakudu very interesting 🤔🤔🤔🤔🤔

  • @rajumadini5258
    @rajumadini5258 ปีที่แล้ว +79

    నవ్వలేక చచ్చిపోయాను రా బాబు😂😂

  • @Allariabbayehatwik
    @Allariabbayehatwik ปีที่แล้ว +3

    రాజకీయ నాయకులు చేసే పనిని క్లియర్ గా క్లారిటీగా చూపించారు అన్న అదేవిధంగా లాస్ట్ లో మెసేజ్ అయితే సూపర్ చాలా బాగుంది ఓటుకు నోటు తీసుకునే అంతవరకు కూడా ఈ సమాజం మారదు ముందు మనం మారితేనే తర్వాత సమాజం మారుతుంది

  • @raghavendraraghavendra2167
    @raghavendraraghavendra2167 ปีที่แล้ว +86

    అన్నా జోక్ గా తీసినకూడా వీడియో లో ప్రతిఒక్క మాటా నిజం అన్నా ప్రజలు అలానే ఉన్నారు రాజకీయ నాయకులు అలానే ఉన్నారు 😢😢😢🎉🎉🎉🎉

  • @UnstableMe-el9cg
    @UnstableMe-el9cg ปีที่แล้ว +4

    Navi navi sachipothe Avadandi responsibility 😭😂🤣😂🤣😂 every video is meaningfull trust with fun ❤️❤️❤️ brother super andi

  • @baburao7828
    @baburao7828 ปีที่แล้ว +7

    సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్ బిలియబుల్ సూపర్ సూపర్ సూపర్ కామెడీ టైమింగ్ అండ్ మంచి మెసేజ్ ఇచ్చారు

  • @Ulemsai
    @Ulemsai 2 หลายเดือนก่อน +2

    Mee gurinchi antacheppina takkuve avutundi CMG mana paristini inta comedy chestu chepparu kaani meeru cheppe prathi vishayamlo chala ardamuntundi adi ardamchesukoni ekanaina mana samaajam maaraali Ani korukuntunnanu comedy chestune anno vishayalu chepparu tq CMG I'm like soo much CMG and ur videos 🙂🙂🙂

  • @rajashekhar5537
    @rajashekhar5537 ปีที่แล้ว +27

    మంచి మెసేజ్ ఇచ్చారు అన్న, అయిన జనాలు బీరుకు,బిర్యానికి అమ్ముడు పోవడం పక్క,ఈ జన్మకు మారారు గాక మారారు.

  • @bujjamma1395
    @bujjamma1395 ปีที่แล้ว +50

    ఈ స్పీచ్ వింటుంటే నాకు ఎవరో గుర్తు వస్తున్నారు...మీకు కూడా అలాగ అనిపిస్తే వారి పేరు చెప్పండి చూడండి🤣🤣

  • @bhasker3393
    @bhasker3393 ปีที่แล้ว +6

    మీ వీడియోలలో అన్నిటికంటే నాకు బాగా నచ్చిన వీడియో‌ ఇది బ్రదర్. చాలాసార్లు చూసాను. అయినా బోర్ కొట్టడంలేదు.ఇంకా‌ చూస్తాను .కామెడీ, యాక్షన్ బాగున్నాయి.

  • @penumatchachandu9396
    @penumatchachandu9396 ปีที่แล้ว +4

    Wow great speech.. indirect ga msg baga echaru brothers...adhi thelika yevaru money esthey vallaki vote vesthunnaru andhuru...manchi nayakudini manam yennukonappudu manchi palana kavali ani kuda asha padakudadhu..inka Naina marithey bagunnu....

  • @NikshithNikshi-of2jn
    @NikshithNikshi-of2jn 5 หลายเดือนก่อน +2

    Super giri bro. charan mani

  • @curiosityexp7630
    @curiosityexp7630 ปีที่แล้ว +16

    Wonderful message boys ..... Keep it up. With lots of love from Germany🇩🇪

  • @thrishalubhargav
    @thrishalubhargav ปีที่แล้ว +1

    shyamala dhwara,,rajamma potta😂😂😅😅😅

  • @avensr221
    @avensr221 ปีที่แล้ว +4

    Biryani and Sara potlalu vachayannadi highlight asalu... Elerias....

  • @korraanand-kk1jb
    @korraanand-kk1jb ปีที่แล้ว +1

    Super exlent extadnari maid blowing burrapadu

  • @bobbygaraga3520
    @bobbygaraga3520 ปีที่แล้ว +10

    Super bro comedy and message keep rocking ❤❤😊😊😊

  • @nagendra5537
    @nagendra5537 6 หลายเดือนก่อน +5

    మీ ప్రమాణస్వీకారం చాలా బాగుంది అలాగే మీరు చెప్పిన లాస్ట్ పంచ్ సూపర్

  • @madavithulasiram1554
    @madavithulasiram1554 ปีที่แล้ว +4

    ఇలా చెప్పే వాళ్ళ ప్రమాణం చేయడం సూపర్ ఇలా చెప్తే ఓటేస్తే మన చెప్తూ మనం కొట్టుకోవాలి 😂😂🔥

  • @anilakula9772
    @anilakula9772 9 หลายเดือนก่อน +1

    Semiya😂😂😂

  • @akashr132
    @akashr132 ปีที่แล้ว +6

    Reality kuda intlaney vundi some palces ..but this is out of the boundaries 😂😂

  • @k.prasaddurga3895
    @k.prasaddurga3895 11 หลายเดือนก่อน +1

    సూపర్ అన్నా 😄😄😄😄😄

  • @madhusurya464
    @madhusurya464 ปีที่แล้ว +11

    0:55 1:01 Rajamma potta....😂😂😂
    1:08 to 1:14 rajamma evaru maa avva kadha...😂😂😂
    1:39 to 1:48 great escape a idhi 😂😂😂😂

  • @pathipatinarasimhulu9135
    @pathipatinarasimhulu9135 ปีที่แล้ว +3

    Best message🎉🎉

  • @npraveen7203
    @npraveen7203 ปีที่แล้ว +14

    ఈసారైనా జాగ్రత్తగా ఎన్నికలనే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని అందరిని కోరుకుంటున్నాను 🙏🙏🙏 ఈరోజు ఓటుకి 5000 ఇచ్చిన రేపు మన పైనే ఆకర్షణతో దానికి పదింతలు వసూలు చేస్తారు దయచేసి అందరూ అర్థం చేసుకొని మంచి నాయకున్ని ఎన్నుకోండి🙏🙏

  • @mr.tripleff1242
    @mr.tripleff1242 ปีที่แล้ว +1

    Very nice vediothanks

  • @jayaramulujonnakuti5850
    @jayaramulujonnakuti5850 ปีที่แล้ว +14

    నిజమే బ్రో లాస్టులో చెప్పిన ప్రమాణ స్వీకారం జరిగేది సమాజంలో సేవనిరతి గల నాయకులు తక్కువయ్యిపోతున్నారు

  • @vasanthkumar3572
    @vasanthkumar3572 ปีที่แล้ว +1

    Super cute ❤️❤️❤️❤️

  • @akhiljada8694
    @akhiljada8694 ปีที่แล้ว +32

    నేను ఓటు హక్కు వచ్చిన తర్వాత 3 సార్లు వేసాను ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు మీ వీడియో 👌👏👏

    • @MaheshChintala-ze7tg
      @MaheshChintala-ze7tg ปีที่แล้ว +2

      Thisukunna Mari vachina nastam ledhu bro yendhukante voters yeppudu dabbuki longipotharu anukovatam mana brama poyina elections lo 3 party lu panchi pettaru thisukunnaru kani nachina vallaki votes vesaru anthai chaithanyam ravalsindhi prajalo kadhu leaders lo anthai

    • @akhiljada8694
      @akhiljada8694 ปีที่แล้ว +2

      @@MaheshChintala-ze7tg nijame brother 🙏

  • @rohitshanvi3546
    @rohitshanvi3546 9 หลายเดือนก่อน +1

    Mana rajakiyam ellagey undi😅😅😅

  • @manojtalari62
    @manojtalari62 ปีที่แล้ว +8

    Please part 2 చెయ్యండి bro

  • @bullammaibullammai1092
    @bullammaibullammai1092 ปีที่แล้ว +2

    😂😂😂 supur

  • @hemachandram4145
    @hemachandram4145 ปีที่แล้ว +4

    Samma camedy bro. Bright future. Mummy kiss you😂😂😂😂😂

  • @RasaputrqSomaraju
    @RasaputrqSomaraju 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤supper bros

  • @sainaveengurramkonda5885
    @sainaveengurramkonda5885 ปีที่แล้ว +10

    Thanks to jagan anna for giving legendary political leaders to AP

  • @styleboysaisrivastava1441
    @styleboysaisrivastava1441 ปีที่แล้ว +2

    Comedy Pramanan Bro 🤣🤣🤣

  • @Sara_SmileySri
    @Sara_SmileySri ปีที่แล้ว +5

    ఇప్పటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పాలనా ఇలానే వుంది బాగా చేసారు 😘😘😘😘ఒక పక్క నవ్వుకునే లా మరోపక్క జరుగుతున్నవి చూపించేలాగా hats of to u ❤

  • @ustikayalagovardhan4320
    @ustikayalagovardhan4320 ปีที่แล้ว +49

    It's truly over comedy bro's what a concept really,I can laugh 😂😂 2 minutes without stop 😂😂😂😂 day by day your talent is increase our channel is reached fastly 10 lk all the best 😅😅😅

  • @deepikamunugumati5433
    @deepikamunugumati5433 5 หลายเดือนก่อน +3

    సూపర్ తమ్ముడు

  • @vinayaka3657
    @vinayaka3657 ปีที่แล้ว +27

    జనాభా మారితే గాని... ఈ రాజకీయాలు మారవు...

  • @Smv_Vlogs
    @Smv_Vlogs ปีที่แล้ว +1

    మావ నిజంగా మన రాష్ట్రం లో ఇలాగే జరిగింది..i Enjoy a lot..

  • @thallapallynaresh4473
    @thallapallynaresh4473 ปีที่แล้ว +7

    Super 😂😂😂😂

  • @pspk843
    @pspk843 ปีที่แล้ว +11

    అన్న మన ప్రజలు ఈలని వున్నారు కళ్ళకు కట్టినట్లు చూపించారు జై జనసేన ,🔯

  • @shaikraheman7396
    @shaikraheman7396 ปีที่แล้ว +9

    మీరు 💯 right కానీ ఈ వీడియో చూసిన కూడ కొంత మంది అలాగే ఇంకా ఉండం అనుకున్నారు బ్రో యింకా ఈ ప్రజలు మారారు 😔

  • @varalakshmipalla8329
    @varalakshmipalla8329 ปีที่แล้ว

    చాలా బాగుంది తమ్ముడు

  • @jyothibunga4622
    @jyothibunga4622 ปีที่แล้ว +4

    Love your performance 😜😜😜

  • @fruity770
    @fruity770 5 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂anna పొద్దున్నే చూస్తున్న... ఈ నవ్వు సూపర్

  • @chaithanyasharma.agasthyaraju
    @chaithanyasharma.agasthyaraju ปีที่แล้ว +30

    చాలా రోజుల తర్వాత బాగా నవుకున్నాను బ్రో మా వైచిపి బ్యాచ్ కి ఈ వీడియో అంకితం ❤❤❤😅😅😅😅😂😂😂😂

    • @akumallavishnuvardhanreddy8773
      @akumallavishnuvardhanreddy8773 ปีที่แล้ว

      Ne Amma Fuku Kadu

    • @chaithanyasharma.agasthyaraju
      @chaithanyasharma.agasthyaraju ปีที่แล้ว +1

      @@akumallavishnuvardhanreddy8773 నీకు అమ్మ లేదా లెకపోతే మీ వైచిపి బ్యాచ్ కు ఇంట్లో వాళ్ళను అనకపోతే గడవదా మీరే ఆలోచించుకోండి. నీకన్నా బూతులు నేను మాట్లాడగలను కాకపోతే నేను మనిషిని అందుకని మాట్లాడటంలేదు తు మీ బతుకు

    • @MaheshChintala-ze7tg
      @MaheshChintala-ze7tg ปีที่แล้ว

      @@chaithanyasharma.agasthyaraju nuvvu manishiva Ani nuvvu anukunte saripothadha mundhu yedhuta varini anetappudu mana kundalu subramga vunnayo ledho chusukovali kadha

    • @MaheshChintala-ze7tg
      @MaheshChintala-ze7tg ปีที่แล้ว

      Nenu e video ni mana ap Pappu ki..mana pawala picchi kukkaki jana Sunna laki pacha batch ki ankitham chesthunna

  • @RENUKUNTLALATHA
    @RENUKUNTLALATHA 9 หลายเดือนก่อน +1

    Super anna 😂😂 kadupu noppi navvaleka