Mustard Oil for Good Health in Cows and Buffaloes Telugu | Dr. Madankumar Vet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #DrMadankumarVet #MustardOilBuffaloes #DairyFarmTelugu
    In this Video "Mustard Oil for Good Health and to increase Milk Production Telugu" the benefits of Mustard Oil in for more Milk Production and Good Health is explained in this channel Dr. Madankumar Vet. It is explained on Benefits of use of Mustard Oil, Nutritive Value of Mustard Oil, Quantity to use, Number of Days to be used, Effect of Mustard Oil on Milk Production and Fat Percentage ete.
    I Dr. Madankumar, a Post Graduate Veterinarian( BVSc AH and MVSC) will be explaining How to Get Profits in Buffalo and Cow Dairy Farm Business in Telugu, How to run a Successful Buffalo and Cow Dairy Farm in Telugu, How to Start a Buffalo and Cow Dairy Farm and How to make Profit Buffalo and Cow Dairy Farm Business in my channel Dr. Madankumar Vet.
    I also came across some Success Stories of Dairy Farming and Profits in Dairy Farming. I also visited an Ideal Dairy Farm with Organic Milk Production and a Successful Woman Entrepreneur in Dairy Farming. The Success Stories of Buffalo and Cow Dairy farming are many to notice.
    I am asked by many Dairy Farmers of Telugu certain questions like How to Start a Buffalo and Cow Dairy Farm in Telugu and How to get Profits in Dairy Farm Business in Telugu.
    keeping in view of above, I planned Videos on Practical Tips to get High Profits in Buffalo and Cow Dairy Farming. These will be uploaded periodically in this channel Dr. Madankumar Vet for Technical Information .
    @Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
    / @drmadankumarvet
    Follow us on Facebook: / drmadank
    Peep us on Instagram: / drmadankumarvet
    Find us on twitter: / drmadankumarvet
    Phone No. 9390116090

ความคิดเห็น • 447

  • @netsurfgreenfields7541
    @netsurfgreenfields7541 3 ปีที่แล้ว +5

    అవా నూనె కావలిసిన వారు నన్ను సంప్రదించగలరు....నేను pure original oil గానుగ మెషిన్ ద్వారా తయారు చేసి ఇవ్వగలను

    • @sivaranga4371
      @sivaranga4371 3 ปีที่แล้ว

      Ph number

    • @organicfarmingramesh9384
      @organicfarmingramesh9384 3 ปีที่แล้ว

      Cost plz each one liter

    • @venkatreddy3527
      @venkatreddy3527 2 หลายเดือนก่อน

      Phone number 8:53 😊

    • @borntosuccess9798
      @borntosuccess9798 หลายเดือนก่อน

      పోన్ నెంబర్ లేకుండ ఏలా కామెంట్ చేశారు సారు.

  • @achandrakumari3802
    @achandrakumari3802 3 ปีที่แล้ว +10

    కృతజ్ఞతలు సార్ చాలా చాలా అద్భుతమైన వైద్య చిట్కా చెప్పి ప్రస్తుతం పాడి రైతులు ఏడుర్కొం టూ న్నాపాలలో వెన్నశాతం, లేగదూడల మరణాలు కోసం రైతే స్వయం చికిత్స యూఆర్ ది గ్రేట్ సార్

  • @chantimp5390
    @chantimp5390 9 หลายเดือนก่อน

    సార్ మా బర్రె ఈని 10రోజులు అవుతుంది. ఇపుడు ఇవ్వవచ్చా

  • @malothramesh1472
    @malothramesh1472 2 ปีที่แล้ว +1

    Sir ఇనినా గేదెకు ఎన్ని రోజులకు ivali

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      15 వ రోజు 250 ml ఇచ్చి.ప్రతి నెలకు ఒక్కసారి ఒక్క రోజు ఇస్తే చాలు

    • @malothramesh1472
      @malothramesh1472 2 ปีที่แล้ว

      తాంక్స్ సార్

  • @abdulgaffar8162
    @abdulgaffar8162 3 ปีที่แล้ว +2

    సార్ గొర్రెలు, మేకలు అలాగే పాలు విడిచిన 3, 4 నెలల పిల్లలకు నూనె ఎలా తాగించాలి... ఎంత తాగించాలి ... ఎన్ని రోజులు తాగించాలి.. దానాలో కలిపి తాగించ వచ్చా... లేక వాటర్ లో కలిపి తాగించాలి ప్లీజ్ సార్ చెప్పగలరు...

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      ప్రతి 20 రోజులకు ఒక్క సారి 10 to 20 ml బరువు బట్టి సిరంజీ తో నోట్లో వేయా వచ్చు

    • @boinisathesh2607
      @boinisathesh2607 3 ปีที่แล้ว

      Sir 10kg body wait unte enni ml evali sir

  • @jeevanprakash3380
    @jeevanprakash3380 ปีที่แล้ว

    సార్ మా ఆవుకి పొడుగు పైనా రోమ్ములు పైయ్ నా నల్లగా పులిపిర్లు మదిరగ వచ్చింది దానికి లేపనం చెప్పగలరు

  • @kolkuriramuyadav1633
    @kolkuriramuyadav1633 3 ปีที่แล้ว +4

    సర్ ఒక దూడ ఎన్ని ఇయర్స్ ఉందొ ఎలా గుర్తుపట్టాలి.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      ఒక జత పళ్ళు ఉంటే 2 సంవత్సరాల వయస్సు, 2 జతలు 3 , 3 జతలు 4, 4 జతలు 5 సంవత్సరాలు

    • @kolkuriramuyadav1633
      @kolkuriramuyadav1633 3 ปีที่แล้ว

      @@DrMadankumarVet thanku you sir

    • @sriramgaming1395
      @sriramgaming1395 3 ปีที่แล้ว

      Thank you sir

  • @mpramdevdev4055
    @mpramdevdev4055 3 ปีที่แล้ว +2

    రెగ్యులర్ గా వాడితే మంచిదేనా చెడు ప్రభావం ఏమైనా ఉంటుందా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      వాడ వచ్చు. చుడిలో నే చెప్పినట్టే వాడాలి

  • @santhoshreddyvirupaksha9748
    @santhoshreddyvirupaksha9748 3 ปีที่แล้ว +2

    హలో సర్, దాణా లో ప్రత్తి చెక్క బదులుగా ఆవ చెక్క వాడవచ్చా ? ఒక కేజీ ప్రత్తి చెక్క ఒక కేజీ ఆవ చెక్కకు సమానమా ?

  • @ayaanadda4387
    @ayaanadda4387 ปีที่แล้ว

    ఈనిన తర్వాత 20 రోజులకు ఒకసారి ఇవ్వాలి అని చెప్పారు ఎన్ని రోజులు ఇవ్వాలి మళ్లీ మూడు నెలలకు చూడు కట్టించిన తర్వాత ఎలా ఇవ్వాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      20 రోజులకు ఒక్కసారి ఒకే పూట
      తర్వాత మళ్ళీ 20 రోజులకే

  • @achandrakumari3802
    @achandrakumari3802 3 ปีที่แล้ว +18

    పాడి రైతులు డాక్టర్ ద్వారా ఆవ నూనె గొప్ప ధనం తెలుసుకోండి సహజసిద్ద అవ నూ నె మన పాడికి డాక్టరు సలహా మేరకు వాడుదాం

  • @jonnalareddy4511
    @jonnalareddy4511 3 ปีที่แล้ว +3

    Thanku sir🙏 thanku very much sir, eppudu vinani subject gurinchi teliyachesinanduku Dhanyavaadalu. Sir calisiom&minaral mixture edivadali teliyacheyandi please🙏 sir.

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj 2 ปีที่แล้ว

    సార్. బర్రె కి పొడి దాన లో .ఆవ నూనె కలిపి యిచ్చాము అది తినకపోయేసరికి పొరపాటు న తడి దాన లో కలిపి యిచ్ఛాము..అందువల్ల అది మేపు సరిగ్గా మేయడం లేదు..పాలు కూడా తగ్గిపోయాయి..ఏమయినా problem అవుతుందా..ఏం చెయ్యాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      ఏమి కాదు. కారణం వేరే కావచ్చు. గేదె ఒక వీడియో whatsapp లో పెట్టండి. 9390116090

  • @jagadeeswararaonamburu6004
    @jagadeeswararaonamburu6004 2 ปีที่แล้ว

    దూడలు ఎత్తు పెరగడానికి ఏమి చేయాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว +1

      మంచి మేపు , నట్టల మందు వేయాలి

  • @jagirdarsrinivasrao3234
    @jagirdarsrinivasrao3234 2 ปีที่แล้ว

    సార్ మా బర్రెలు 20 ఉన్నా వి అవి పేద సరిగా వేయటం లేదు సంవత్సరం కొకసారి ఇలా అవుతుంది ట్రీట్మెంట్ చెప్పండి సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      పచ్చి గడ్డి ఎక్కువ తింటే పేడ మంచిగా వస్తుంది

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 3 ปีที่แล้ว

    దేశీ ఆవులకు నువ్వుల నూనె కూడా వాడవచ్చునా సర్. పాడి, చూడి ఆవులకు వాడవచ్చునా తెలియ చేయగలరు.

  • @chennakesavaraomedam4467
    @chennakesavaraomedam4467 3 ปีที่แล้ว +3

    Super super super super

  • @grajkumar2825
    @grajkumar2825 3 ปีที่แล้ว +4

    Super sir , thank you for such educational videos please keep posting this kind of education videos

  • @MaharshiTvTelugu
    @MaharshiTvTelugu 3 ปีที่แล้ว +3

    Love you raja.......Save farmers...Jai Hind

  • @ssdairyinformation3961
    @ssdairyinformation3961 2 ปีที่แล้ว

    Sir గాలి కుంటూ వచ్చిన ఆవు కోలుకోవాలి అంటే ఎం చేయాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      చాలా సమయం విశ్రాంతి అవసరం

  • @sahithkasimala2349
    @sahithkasimala2349 3 ปีที่แล้ว +4

    నమస్కారం sir🙏🙏 ,ఒక చిన్న సందేహం యినిన పశువుకు 10 నుంచి 15 రోజుల వరకు సమీకృత దాన పెట్ట వద్దు అని చెప్పారు ,మరి ఆ ధానకి బదులుగా ఉలవలు పెట్టవచ్చా పెడితే ఏ విధంగా పెట్టమంటారో ,అసలు ఉలవలు పెట్టవచ్చా లేదా దయచేసి మీ సమాధానం చెప్పగలరు 🙏🙏🙏

  • @k.sridharreddy8054
    @k.sridharreddy8054 3 ปีที่แล้ว +1

    Hii

  • @chowdeswarreddy9223
    @chowdeswarreddy9223 ปีที่แล้ว

    ఆవాల పిండి దొరికే అడ్రస్ చెప్పగలరా సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      ఎవరైనా రైతులు సహాయం చేయండి.
      India Mart లో చూడండి

  • @pradeepreddykotha4738
    @pradeepreddykotha4738 2 ปีที่แล้ว

    Sir mustard oil cake vadithe daily mustard oil vadinattena sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      కేక్ లో ప్రోటీన్లు ఉంటాయి.
      ఆయిల్ లో కొవ్వులు ఉంటాయి
      రెండు వేరు, వేరు

  • @malothramesh1472
    @malothramesh1472 ปีที่แล้ว

    2 సవత్సరాల ఆవు డుదలకు ఆవల నూనె ఇవ్వచ్చా sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      th-cam.com/video/NU44kNAabqw/w-d-xo.html
      ఈ వీడియో లో చెప్పాను
      చూడండి

  • @salomonpapabathina5359
    @salomonpapabathina5359 2 ปีที่แล้ว

    సార్ ఆవాల నూనె 9 నెలల్లో సూరి గేదె పెట్టొచ్చా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      th-cam.com/video/R0HiodFpncI/w-d-xo.html
      ఇలా చేయాలి

  • @madamanchiranjitkumar5110
    @madamanchiranjitkumar5110 ปีที่แล้ว

    Sir namaste .4 months lo evvaleapote ,marchipote ...5 or 6 month lo evvahha sir

  • @mkesireddymkesireddy2342
    @mkesireddymkesireddy2342 2 ปีที่แล้ว

    sir 10 month pregnent bafallos ki evvocha please

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      th-cam.com/video/R0HiodFpncI/w-d-xo.html
      ఇలా ఇవ్వాలి

  • @narmetisrinivas1473
    @narmetisrinivas1473 2 ปีที่แล้ว

    అవుకు గడ్డి అరగాటానికి ఏలాంటి మందులు వాడాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      పెద్దగా వద్దు. సహజంగా ఆరగాలి. నెమరు వేయుటకు సమయం ఇవ్వండి

  • @charanchaikan8927
    @charanchaikan8927 ปีที่แล้ว

    Sir Naku buffalo form undi sir me phone number evaddi sir

  • @gurumurthychillankula7401
    @gurumurthychillankula7401 ปีที่แล้ว

    Sir mekha pilalaku TT injection evacha

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      అంత అవసరం లేదు

  • @mothisagarreddy987
    @mothisagarreddy987 2 ปีที่แล้ว

    Sir cows anni sarulu seman visina pregnancy nilavaladhu why sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      చాలా కారణాలు. డాక్టర్ తో పరీక్ష చేయించండి
      th-cam.com/video/uWAKIQgMArQ/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

  • @bhaskartikkireddy6158
    @bhaskartikkireddy6158 ปีที่แล้ว

    Flipkart mustard oil vaducha sir

  • @Satish-f2n
    @Satish-f2n 3 ปีที่แล้ว

    సార్ పాలు ఇచ్చే గేదెకి 50ml డైలీ ఇవ్వవచ్చా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      నెలకు ఒక్కసారి 250 మెల్ ,./250 గ్రాములు ఇవ్వాలి
      రోజు వద్దు

    • @Satish-f2n
      @Satish-f2n 3 ปีที่แล้ว

      @@DrMadankumarVet రోజు ఇస్తే ప్రాబ్లమా సార్

  • @balajikk6293
    @balajikk6293 2 ปีที่แล้ว

    నమస్కారం సార్ 🙏 ఆవ నునె మేకలకు and గొర్రెలకు ఇవ్వవచ్చు నా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว +1

      అంత అవసరం ఉండదు.
      ఇస్తే
      పిల్ల తల్లులకు ఇవ్వండి

    • @balajikk6293
      @balajikk6293 2 ปีที่แล้ว

      @@DrMadankumarVet ధన్యవాదములు సార్ 🙏

  • @rajasekharr7158
    @rajasekharr7158 3 ปีที่แล้ว +1

    tq sir ni channel subcribe chesukovaada valla enno vishayalu telusukutunna 🙏🙏🙏

  • @rafikmohd8353
    @rafikmohd8353 2 ปีที่แล้ว

    Cow mati thntea am chayale chapande Dr garu

  • @sathishreddypn8630
    @sathishreddypn8630 ปีที่แล้ว

    Hi sir cows ki Ela evali entha evali chepara

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      th-cam.com/video/osVoInvH3wM/w-d-xo.html
      ఇలా ఇవ్వండి

  • @MallepoguBharathi
    @MallepoguBharathi ปีที่แล้ว

    Sir meru chepina dana farmula lo avala nune vadavacha

  • @bhaskartikkireddy6158
    @bhaskartikkireddy6158 2 ปีที่แล้ว +1

    5th month pregnant cow in which month mustard oil is given sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      th-cam.com/video/R0HiodFpncI/w-d-xo.html
      ఈ వీడియోలో చెప్పినట్టు

  • @anilyadavanilyadav2214
    @anilyadavanilyadav2214 ปีที่แล้ว

    Sir 11 months duda ki anthaivalli

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      th-cam.com/video/NU44kNAabqw/w-d-xo.html
      ఇలా ఇవ్వండి

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 3 ปีที่แล้ว +2

    గుడ్ మార్నింగ్ సార్

  • @pvbabunaidu8366
    @pvbabunaidu8366 3 ปีที่แล้ว

    ఈ నిన తరువాత ఎన్ని రోజుల కు ఇవ్వవచ్చు సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      15 వ రోజు ఇవ్వాలి

  • @sdanielsakshidaniel1129
    @sdanielsakshidaniel1129 3 ปีที่แล้ว

    Cow warts removal ointment is

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      చేతితో డాక్టర్ గారిచే తీయించండి

  • @shekarkaduri1251
    @shekarkaduri1251 3 ปีที่แล้ว +1

    Gorrepillala ku vadocha

  • @althafshaik3782
    @althafshaik3782 3 ปีที่แล้ว +1

    Super sir clarityga chepparu,vinnanu kuda thank u

  • @vamshi3732
    @vamshi3732 3 ปีที่แล้ว +1

    Madankumar sir garu chala vluvaina information echaru former ki vluvaina salahalu elantiv enno evvagalaru

  • @suvarnarajumarumudi7804
    @suvarnarajumarumudi7804 3 ปีที่แล้ว

    Yala vadali

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      ప్రతి 20 రోజులకు 250 ml ఇవ్వాలి

  • @ramanaidu1029
    @ramanaidu1029 ปีที่แล้ว

    Sir can i use mustard oil to ongle bulls

  • @ssdairyinformation3961
    @ssdairyinformation3961 2 ปีที่แล้ว

    అవా నూనె బెల్లం కలిపి వచ్చ

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      వేరుగా ఇస్తే మంచిది

  • @kishanrao7982
    @kishanrao7982 2 ปีที่แล้ว

    Sir padi pashuvulalo sariga neellu thagaka povadam mukkuburralu Leda gottalu ku Karanam and treatment suggest please

  • @rajababu5968
    @rajababu5968 3 ปีที่แล้ว +1

    Thankyou sir . very valuable information.

  • @nandupinky5542
    @nandupinky5542 3 ปีที่แล้ว +1

    Tq u for so much giving information. Sir nuvvula oil use cheyavacha

  • @sathishreddypn8630
    @sathishreddypn8630 ปีที่แล้ว

    Sir oil water lo kalipi evacha

  • @korivijeeva1237
    @korivijeeva1237 2 ปีที่แล้ว

    గేదె ఈనిన ఎన్ని రోజులకు ఆవ నూనె ఇవ్వాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว +1

      15 రోజులకు

    • @korivijeeva1237
      @korivijeeva1237 2 ปีที่แล้ว

      అడిగిన వెంటనే సమాధానం చెప్పిన మీ మంచి మనసుకు పాదాబి వందనం

  • @krishna-eg5rn
    @krishna-eg5rn 3 ปีที่แล้ว +1

    Sir Buffalo podugu growth ki UDR-STRONG-H ,Mustard oil Kaipi Oke sari Oke month lo buffalo ki Evvacha, side Effects unnaya

  • @SrikanthReddyPagadam
    @SrikanthReddyPagadam 3 ปีที่แล้ว +1

    Tanp so much sir

  • @mohammedibrahim3095
    @mohammedibrahim3095 3 ปีที่แล้ว +1

    very good information Doctor

  • @kattamallareddy7611
    @kattamallareddy7611 2 ปีที่แล้ว

    నమస్కారం సర్
    గేదె ఆవాల నూనె ను తౌడు లో కలిపి ఇచ్చిన తినటం లేదు. సలహా ఇవ్వగలరా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      డైరెక్ట్ గా ప్రయత్నం చేయండి. కానీ జాగ్రత్తగా చేయాలి

    • @kattamallareddy7611
      @kattamallareddy7611 2 ปีที่แล้ว

      Thank you sir

    • @kattamallareddy7611
      @kattamallareddy7611 2 ปีที่แล้ว

      నమస్కారం సర్
      మనం ఇవ్వవలసిన 250 ml ఆవాల నూనె ఓక రోజు కు 30 ml చొప్పున 8 రోజులు ఇవ్వవచ్చా 30 ml ఎక్కువ తౌడు లో కలపడం వలన వాసన లేదు కాబట్టి తింటుంది.

    • @kattamallareddy7611
      @kattamallareddy7611 2 ปีที่แล้ว

      సలహా ఇవ్వండి సర్

  • @vgurumohan9501
    @vgurumohan9501 3 ปีที่แล้ว +1

    నమస్తే సార్
    సరసో ఆయిల్ గేదలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఎపుడు వాడాలి,ఎందుకు వాడాలి, చేప్పండి సార్.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      సరసో ఆయిల్ అంటే అర్థం కాలేదు

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha 3 ปีที่แล้ว

      @@DrMadankumarVet sarso oil means mustard oil only sir!!

    • @vinodinireddy298
      @vinodinireddy298 4 หลายเดือนก่อน

      @@DrMadankumarVetsardooil ante avanune

  • @tejavathpremsingh8157
    @tejavathpremsingh8157 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @praveenkvr4634
    @praveenkvr4634 2 ปีที่แล้ว

    Good morning sir...cows 10 days lo ఈనుతయి sir .. ee time lo musterd oil పెట్టవచ్చా....ఎన్ని రోజులు వరకు పెట్టాలి

  • @chokkakulasrirammurthy2818
    @chokkakulasrirammurthy2818 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @pagadalaraveendrababu8265
    @pagadalaraveendrababu8265 3 ปีที่แล้ว +1

    Thanks for very good n useful information sir. గొర్రలకు మరియు మేకలకు ఎప్పుడు అంటే ఎన్ని నెలలు గర్భం ఉన్నపుడు మరియు ఈనిన తర్వాత ఎంత మోతాదు లో ఇవ్వాలి సార్. Plz reply సార్.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      3 మరియు 4 నెలల చూడి లో 5 ml రోజు మొదటి 15 రోజులు ఇవ్వాలి.
      ఈనిన తర్వాత ప్రతి 20 రోజులకు ఒక్క సారి 20 ml ఇవ్వాలి

    • @pagadalaraveendrababu8265
      @pagadalaraveendrababu8265 3 ปีที่แล้ว

      @@DrMadankumarVet ధన్యవాదములు సార్

  • @rajubabumakka1753
    @rajubabumakka1753 3 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌👌👌

  • @sambasivaraokatragadda7122
    @sambasivaraokatragadda7122 3 ปีที่แล้ว +1

    Shall we give waste what we get from the preparation of alcohol to the cows?

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      th-cam.com/video/gSAkPsuu7FA/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

  • @eedarasambasivarao3169
    @eedarasambasivarao3169 3 ปีที่แล้ว +1

    9 th month pregnant buffaloe ki ivvocha sir daily antha ivvali

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      వీడియోలో చెప్పాను . మళ్ళీ చూడండి

  • @bhaskartikkireddy6158
    @bhaskartikkireddy6158 2 ปีที่แล้ว

    4th evvaledhu sir 7th month ela evvamantaru

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว +1

      th-cam.com/video/R0HiodFpncI/w-d-xo.html
      ఇలా వాడండి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว +1

      th-cam.com/video/R0HiodFpncI/w-d-xo.html
      ఇలా వాడండి

  • @laxmanyamalapalli4336
    @laxmanyamalapalli4336 3 ปีที่แล้ว

    Sir కొన్ని సార్లు ఆవు లు చూడి నిలవటం లేదు... ఎక్కువ సార్లు చూడి తప్పు తుంది...కారణం ఏమిటీ ఎలా నివారించాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      th-cam.com/video/uWAKIQgMArQ/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

  • @upendarreddypendli2714
    @upendarreddypendli2714 3 ปีที่แล้ว +1

    valuable information sir thanks very much

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 3 ปีที่แล้ว

    Sir నాకు ఒక చూడి పడ్డ ఉంది కానీ నెలలు సరిగా తెలియదు.మరి మీరేమో 3,7నెలలో మాత్రమే ఆవనూనె ఇవాలంటున్నారు .ఇంకా ఏమైనా పద్దతి ఉందా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      డాక్టర్ తో చూడి పరీక్ష చేయించి తెలుసుకోండి

  • @venkatgopidesi8858
    @venkatgopidesi8858 3 ปีที่แล้ว

    సార్ గేదెలకి 9 వ నెల లో ఇవ్వవచ్చ సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      వద్దు .ఈనిన తర్వాత ఇవ్వండి

    • @venkatgopidesi8858
      @venkatgopidesi8858 3 ปีที่แล้ว

      @@DrMadankumarVet ok thank u sir

  • @villurimokshashivu3589
    @villurimokshashivu3589 3 ปีที่แล้ว

    ఆవులు లొ 4వ నెల మరల 7వ నెల లోను మరియు గెదలో4వ నెల మరియు 8వ నెల లొ ఆవనూనె పెట్టి వలెనూ

  • @shivabikki4135
    @shivabikki4135 3 ปีที่แล้ว +1

    Super sir

  • @manchikantiprasad6358
    @manchikantiprasad6358 3 ปีที่แล้ว +1

    Super sir

  • @bandariajay1565
    @bandariajay1565 3 ปีที่แล้ว +1

    Sir you are so great

  • @nandupinky5542
    @nandupinky5542 3 ปีที่แล้ว +1

    Gud mng sir

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 ปีที่แล้ว

    Good valuableI Information, Doctor Garu,

  • @smtsuresh
    @smtsuresh 3 ปีที่แล้ว +2

    Good information sir, already we are using my goat's . very good result sir.

    • @draju5879
      @draju5879 3 ปีที่แล้ว

      Anna ela vadali ava nune

    • @sambasiva231
      @sambasiva231 3 ปีที่แล้ว

      I have also goats ,how can are u using explain pls,,,,

  • @gadupudisateesh3831
    @gadupudisateesh3831 3 ปีที่แล้ว

    ఎద ఇంజక్షన్ చేసి 21 రోజులు అయ్యింది ఆవ నూనె ఇవ్వొచ్చా సర్

  • @nagababu3636
    @nagababu3636 3 ปีที่แล้ว +1

    Dr. Garu
    Meru chepindi
    100%
    Nenu vadutunanu
    Sir

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 3 ปีที่แล้ว +3

    సార్ మీరు ఆవనూనె ఉపయోగం గురించి వివరాలు బాగా చెప్పారు. మీ సలహాలు, సూచనలు పాటిస్తే డైరిలో నష్టం అనేది రానే రాదు. మీ విశ్లేషణ, సలహాలు, సూచనలు, పద్ధతులు అమోఘం. మీరు ఎన్నో విషయాలు చెప్పారు, చెప్తారు కూడా. వీటన్నిటిని పుస్తక రూపంలో ప్రచురించిన యెడల రైతులుకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు. సార్ జాఫరాబాదీ గేదెలు మొదటి 1,2నెలలు పాల వెన్న శాతం ఎంత ఉంటుంది చెప్పండి సార్ దయచేసి.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      థాంక్ యు.
      జఫరాబాది ఒక వేళ మేపు సరిగా ఉంటే 8% ఇస్తుంది

    • @narasimhareddykamtham3978
      @narasimhareddykamtham3978 3 ปีที่แล้ว

      Musturud cake deetiles

    • @mutyalarajarameshreddy2348
      @mutyalarajarameshreddy2348 3 ปีที่แล้ว

      @@DrMadankumarVet thanks sir 🙏🙏🙏🙏

  • @anushreeaniket1479
    @anushreeaniket1479 3 ปีที่แล้ว +1

    Tq sir

  • @veerubollapalli8267
    @veerubollapalli8267 3 ปีที่แล้ว

    సార్ మా గేదె ఈని 4 నెలలు అవుతుంది ఆవనూనె ఇవ్వవచ్చు నా ఇస్తే రోజుకి ఎంత మోతాదు వాడాలి అలాగే దాని దూడకు కూడా వాడవచ్చు నా సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      వీడియోలో చెప్పినట్టు ఇవ్వండి. వీడియో పూర్తిగా చూడండి

  • @k.sridharreddy8054
    @k.sridharreddy8054 3 ปีที่แล้ว

    నమసైసార్ కొత్త గాపశువులు పెట్టిన
    ఒక పశువు సూడికట లేదు రేండు సార్లు సూది వేసి నా ము కాని నిలువ లేదు ఏమిచెయ్యాలో చెపండి సారు 9నెలలు ఆయన పాలు ఇచ్చి నది కాని సూడి కట్టలేదు సలహా ఇవ్వండి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      గర్భ సంచి వాపు ఉందా వచ్చు. డాక్టర్ కు చూయించండి

  • @gaganmanikantti4870
    @gaganmanikantti4870 3 ปีที่แล้ว +1

    Super information sir and usefull to us🙏

  • @sasibhusan8673
    @sasibhusan8673 3 ปีที่แล้ว +1

    Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 good information

  • @villagevibes85
    @villagevibes85 ปีที่แล้ว

    sir.
    cooking chesi pettavacha?
    jonnalu sajjalatho avalu direct cooking cheyyacacha
    pls suggest

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      చేయవచ్చు తింటే

  • @organicfarmingramesh9384
    @organicfarmingramesh9384 3 ปีที่แล้ว

    Hai sir good job
    సార్ ఈ ఆవనూనె వ్యవసాయం లో ఉపయోగం చెప్పగలరు సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      వ్యవసాయం గురించి ఈ విషయం లో తెలియదు

  • @veerareddy2671
    @veerareddy2671 ปีที่แล้ว

    Hii Sir,
    Please correct me if i am wrong.
    we have to use Mustard oil for every 20days 250 ml upto 8th month of pregnancy.
    in 4th and 8th month of pregnancy we have to use 30days for each day 100ml.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      non pregnant animals only once 250 ml for every 20 days
      pregnant animals watch this video
      th-cam.com/video/R0HiodFpncI/w-d-xo.html
      th-cam.com/video/osVoInvH3wM/w-d-xo.html
      th-cam.com/video/NU44kNAabqw/w-d-xo.html
      watch all these carefully

  • @ajayputhambaka8311
    @ajayputhambaka8311 2 ปีที่แล้ว

    Chayachuu anthaa elaa use chayaloo chapandhi sir

  • @Sandhashravankumar
    @Sandhashravankumar 2 ปีที่แล้ว

    Namasthe sir nenu baffelos ni meputhanu barrelaku kallaku mullu kucchukunte noppitho chala palu thagguthay . Barrelaku mullu thiyadaniki chala ebbhandhi yemaina medicine ki noppi thaggi pothundha complete ga cheppandi sir plz

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      మండలం డాక్టర్ గారికి చూయించండి

  • @kbalireddy9578
    @kbalireddy9578 3 ปีที่แล้ว

    Sir. Soda. By. Carb. Thinatledhu. Sir. Ye. Vidhanga. Thiniphinchala

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      దానాలో కలపండి

  • @khingshun
    @khingshun 3 ปีที่แล้ว +1

    Good information sir.
    Thank you

  • @Sivaa_vmt
    @Sivaa_vmt 3 ปีที่แล้ว

    Sir now generation please not use

  • @SrikanthReddyPagadam
    @SrikanthReddyPagadam 3 ปีที่แล้ว

    Sir memu mokkajonna wet cake vadutunnamu.1 gedaki 5k istunnamu. Sir patti Chekka kuda ivvali anukuntunamu. Patti Chekka enttaivvali sir. Alage toudu, minapa pattu,minaral mixture,vuppu ela enta qvatiti ivvali sir. Ivvanni vestu avanune kuda ela ivvali sir. 1 video makosam please sir.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      4 కిలోల wet మొక్కజొన్న ఒక కిలో దానాలోని మొక్క జొన్న తో సమానం. 9390116090 ఉదయం 9 నుండి 10గంటల లోపు కాల్ చేయండి

  • @saisaketh5037
    @saisaketh5037 2 ปีที่แล้ว

    Important information sir tq u sir..

  • @arknaidu3920
    @arknaidu3920 3 ปีที่แล้ว

    పాలు ఇచ్చే గేదెలకు ఎలా వాడాలి సార్
    ఎన్ని రోజులు వాడాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      ప్రతి 20 రోజులకు ఒక్కసారి 250 ml దానాలో ఇవ్వ వచ్చు

  • @subbur5789
    @subbur5789 3 ปีที่แล้ว

    సార్ మా గేదకి గర్భ వాతం వచ్చింది డాక్టర్ గారిచే ట్రీట్మెంట్ చేయించాము 20days అవుతుంది మరి ఆవనూనే దాన లో కలిపి పెట్టవచ్చా చెప్పండి సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      పెట్టండి

    • @subbur5789
      @subbur5789 3 ปีที่แล้ว

      @@DrMadankumarVet Thanks sir

  • @mkrao8618
    @mkrao8618 3 ปีที่แล้ว

    Sir ..one doubt
    Ee mustard oil
    Thowdu ..bellem low kalipi.pettocha
    Or.. Maddi kudulow.. poosi pettocha sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      రెండింటిలో పెట్ట వచ్చు

    • @mkrao8618
      @mkrao8618 3 ปีที่แล้ว

      @@DrMadankumarVet tq sir 🙏