sir cow లో పొదుగు లో రెండు చనుగట్ల నుండి పాలు సడన్గా రావడం లేదు కొన్ని వస్తున్నాయి పొదుగు ఏం గట్టిగా లేదు ఏం చేయాలి సార్ నార్మల్గానే ఉంది రెండిటిలో కలిపి 250 ఎం.ఎల్ వరకు వస్తుంది సార్ దీనికి ట్రీట్మెంట్ చెప్పండి సార్
Ma Buffalo ki palu gattiga vastunnayi sannati daara tho, smooth ga n pedda dara ravali anty treatment untunda sir untey teliya cheya galaru thank you sir
sir 2 times Buffalo heat vachayi kani positive kaledu eka avi mali heat ravadam ledu sir ame cheyali infection ame kaledu delivery.avi One year avutudhi
Sir adhika pallu digubadiki first 10 day ragulu jonnalu sajjalu cheparu kada andulo ivvi marapati ante malakalu pattichi na lekha mission vesi Pindi cheyala meaning chepandi sir
సార్ మా గేదే ఎక్కడో కొన్నం సార్ అది తోలుకొచిన 5 రోజులలోఈనింది ఈపాటికి10 రోజులు అవుతుంది గడ్డి డొక్కా నిండా మేయడం లేదు పాలు సరిగా ఉవుంటలేదుసార్ ఎం చేయాలి సార్
మా అవుకి పొదుగు వాపు ఇంజక్షన్ చేయించాము 2రోజులు అవుతుంది ఇంకా 10డేస్ లో ఆవు ఇనుతుంది నీనాటినుంచి గడ్డి తినడం మానసింది Albendazole టాబ్లెట్ కూడా ఇచ్చారు ఎక్కడ డాక్టర్గారు మీరు ఎలాంటి జాగరతలు తీసుకోమంటారు డాక్టర్గారు
Good evening sir....మేము బెంగళూర్ నుండి ఒక్క అవు తెచ్చుకున్నాం sir.అది ఈనిన వెంటనే మ్యేయి వెయ్యలేదు సార్ తర్వాత టాబ్లెట్ పెట్టి కరిగించం సార్ ఇప్పుడు 2.5 నెలలు ayyinadi సార్ మిల్క్ 6 ఆర్ 7 లీటర్ మాత్రమే ఇస్తున్నది సార్ సేపు టాబ్లెట్స్ కూడా వడినము సార్ కానీ ఏమీ రిజల్ట్ లేదు సార్ కొత్తగా ఏమైనా వడాల సార్
సార్ మా తొలి చూలి గేద వారం ముందుగా పొదుగు లేకుండా ఈనింది. పాలు దూడకు మొదటి రెండు రోజులు ఇచ్చింది. తరువాత రోజు నుండి పాలు సేపు లోకి రావడం లేదు. దూడను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం తెలపగలరు. ఈని ఐదు రోజులు అవుతుంది.
Thanq sir for Giving so much usefull videos....
ధన్యవాదాలు అండి
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
tq Sir's good information
Good information sir
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
Good morning sir, berseem grass gurinchi cheppandi sir please
ok. కానీ ఇది చలి ప్రాంతాలైన ఉత్తర భారత దేశంలో మంచిగా వస్తుంది
Useful information Thanq sir
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
Sir best feed to use please give suggestions sir
ఏదైనా మంచి కంపెనీ డి వాడండి
Broiler feed cattle ki use cheyavacha sir
చేయవచ్చు
కానీ ధర ఎక్కువ
Dr Madhan kumar Sir 🙏 Sar Lampi Skin Gurinchi Chaypandi Please🙏
th-cam.com/video/kM3cieRPZG8/w-d-xo.html
చేసాను చూడండి
దూడలు ఎత్తు పెరగడానికి ఏమి చేయాలి సర్
Milk baga ivvandi
ఆవు లేదు సర్
ఎన్ని నెలల వయసు
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
@@ANILYadav-nu9ii 6 months
Nice job sir👌
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
Can u please share a video regarding Ruminants digestive system procees
చేయలేదు. చేస్తాను
@@DrMadankumarVet thank u sir
Sir milk replacer gurenche one video sir plz. and thanks for give good information
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
ok
Thankyou sir
nise
Sir buffalo or cow give birth twins is possible or not . Please make video on this topic
ok
గుడ్ మార్నింగ్ సార్
ఒక వీడియో స్టార్టింగ్ టూ ఎండింగ్ వరకు వీడియో చేయండి సార్ ప్లీజ్
మిల్క్ మాన్ అఫ్ TS అండ్ ఏపీ 👍👍👍👌
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
ok
How to improve buffalo under sir..
th-cam.com/video/rpYGK9A7aak/w-d-xo.html
ఇలా చేయండి
రోజు 10ml దాణాతో 30 రోజులు
sir cow లో పొదుగు లో రెండు చనుగట్ల నుండి పాలు సడన్గా రావడం లేదు కొన్ని వస్తున్నాయి పొదుగు ఏం గట్టిగా లేదు ఏం చేయాలి సార్ నార్మల్గానే ఉంది రెండిటిలో కలిపి 250 ఎం.ఎల్ వరకు వస్తుంది సార్ దీనికి ట్రీట్మెంట్ చెప్పండి సార్
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
teat dilator తో చను గట్లు డాక్టర్ గారిచే వెడల్పు చేయించాలి
@@DrMadankumarVet thanks you sir
Utreus nundi white blood puss vasthundi sir cows and buffaloes ke problem enti danike precautions ento cheptara sir
గర్భ సంచి వ్యాధి .
చికిత్స చేయించండి
Sir ma gedalaku rommulu milk thesi time kimundi chepuku vastunaye calcium mineral mixture anni vadutamu reason cheppandi sir
ఇది ఏమి కాదు
మెల్లిగా తగ్గుతుంది
Cow pox gurinchi video cheyandi sir
ok
Ma Buffalo ki palu gattiga vastunnayi sannati daara tho, smooth ga n pedda dara ravali anty treatment untunda sir untey teliya cheya galaru thank you sir
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
Teat Dilator అనే ట్యూబ్ తో చను గట్లు వెడల్పు చేయాలి. డాక్టర్ గారితో చేయించండి
Sir ma barra bellam dhanalo kalipi pettina and water lo pettina thinatam ledhuu Thagatam ledhu selution cheppandi sir
డైరెక్టుగా నోట్లో పెట్టండి
Good morning🌞🌞🙏
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
Hi sir dairy farms లో ఉపయోగించే ఫ్యాన్ గురించి, ఎక్కడ దొరకుతుందో చేపండి సార్ plz.......
అమెజాన్ అప్ లో ట్ర్య్ చేయండి
ఎవరైనా మిత్రులు సహాయం చేయండి
@@DrMadankumarVet సార్ అర్థం కాలేదు సార్ హై స్పీడ్ ఫ్యాన్ కావలె సార్ డీటైల్స్ పంపండి
@@AjayYadav-pw1imamazon lo chudandi ani cheptunaru
MI videos కోసం waiting sir.
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
thank you so much
sir 2 times Buffalo heat vachayi kani positive kaledu eka avi mali heat ravadam ledu sir ame cheyali infection ame kaledu delivery.avi One year avutudhi
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
చాలా కారణాలు
th-cam.com/video/uWAKIQgMArQ/w-d-xo.html
ఇలా చేయండి
Good morning sir
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
Delivery iyna tarvatha yenno roju nundi..dana start chyochu..
th-cam.com/video/k_N_0MD6-hM/w-d-xo.html
ఇలా ఇవ్వండి
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
సర్ నమస్కారం మాగేదే ఈని నెల అవుతుంది దాని పాలు చెడు వాసన వస్తున్నాయి సొల్యూషన్ చెప్పండి సార్
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
th-cam.com/video/gds9ESxRTQ0/w-d-xo.html
ఇలా చేయండి
Tq sir
Good morning sir first view
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
1month aindi. Gede eani. Duda ledu. Palu ela tiyalo chepandi sir
th-cam.com/video/P-faZG-J3Xg/w-d-xo.html
ఇలా చేయండి
Sir Buffalo loans eppudu emaina unnaya sir
th-cam.com/video/2-xQim0K6pM/w-d-xo.html
ఇందులో ప్రయత్నించండి
Toli etha paddaki podugu peragali antey em vadali sir
th-cam.com/video/7xOp8-ZswSM/w-d-xo.html
ఇలా మేపండి
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
Sir adhika pallu digubadiki first 10 day ragulu jonnalu sajjalu cheparu kada andulo ivvi marapati ante malakalu pattichi na lekha mission vesi Pindi cheyala meaning chepandi sir
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
ఉడకబెట్టి ఇస్తే మంచిది
@@DrMadankumarVet Pindi chesi vudaka betti na lekha vurike vudaka Bettina sir
Hai sir
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
Hai sir good morning how to identify shiwal cow? Sir and my Jersey giving 5 liters milak how much I giveig feeding sir
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
th-cam.com/video/8kwW0pB1fUg/w-d-xo.html
ఇలా చేయండి
Sir my Buffalo suddenly milk 50/: down iyendhe any suggestions to improve milk production sir please say
th-cam.com/video/LGKm_9tgJpM/w-d-xo.html
వీడియో చేశాను. చాలా కారణాలు. ఇలా try చేయండి
@@DrMadankumarVet thank you sir
Sir 🙏🙏🙏🙏🙏
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
How much calf's drink milk in one minute
వయస్సు, ఆరోగ్యం పై ఆధారపడుతుంది
Halikarcowdetalprogramchara
ok చేస్తాను
సార్ ముస్టర్ ఆయిల్ బెల్లం నిమ్మకాయ సోంపు వేయడం వల్ల అధిక పాల దిగుబడి వస్తుందని చెప్పిన వీడియో ఒకసారి డిస్క్రిప్షన్ లో పెట్టండి సార్
సార్ మా గేదే ఎక్కడో కొన్నం సార్ అది తోలుకొచిన 5 రోజులలోఈనింది ఈపాటికి10 రోజులు అవుతుంది గడ్డి డొక్కా నిండా మేయడం లేదు పాలు సరిగా ఉవుంటలేదుసార్ ఎం చేయాలి సార్
th-cam.com/video/k_N_0MD6-hM/w-d-xo.html
ఇలా చేయండి
మా అవుకి పొదుగు వాపు ఇంజక్షన్ చేయించాము 2రోజులు అవుతుంది ఇంకా 10డేస్ లో ఆవు ఇనుతుంది నీనాటినుంచి గడ్డి తినడం మానసింది Albendazole టాబ్లెట్ కూడా ఇచ్చారు ఎక్కడ డాక్టర్గారు మీరు ఎలాంటి జాగరతలు తీసుకోమంటారు డాక్టర్గారు
డెలివరీ ముందు కొంచం తక్కువ తింటాయి
డెలివరీ వరకు మందులు సాధ్యమైనంత వరకు వద్దు
Good evening sir....మేము బెంగళూర్ నుండి ఒక్క అవు తెచ్చుకున్నాం sir.అది ఈనిన వెంటనే మ్యేయి వెయ్యలేదు సార్ తర్వాత టాబ్లెట్ పెట్టి కరిగించం సార్ ఇప్పుడు 2.5 నెలలు ayyinadi సార్ మిల్క్ 6 ఆర్ 7 లీటర్ మాత్రమే ఇస్తున్నది సార్ సేపు టాబ్లెట్స్ కూడా వడినము సార్ కానీ ఏమీ రిజల్ట్ లేదు సార్ కొత్తగా ఏమైనా వడాల సార్
th-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html&si=FHagzDS4IINevkeB
ఈ వీడియోలు చూడండి
వీడియోస్ అన్ని చూశాం సార్ ముందు 3 నెలల నుండి వాడమన్నరు కానీ అహ్ అవుకి ఇంకా 15 రోజులు టైం వుంది ఈనడానికి అందుకే అడుగుతున్న సార్
సాధారణంగా రోజుకి ఒక 50 గ్రాములు దాన లో కలిపి ఇస్తే ఏదయినా సమస్య వస్తుందా ..మేము అలాగే ఇస్తున్నాము
ఏమి కాదు. చక్కగా ఇవ్వండి
డాక్టర్ గారు మేము కొత్తగా ఒక గేదా కొన్నాము దానికి నాలుగు నెలల దూడ ఉంది గేదా మేపు దాన బాగానే తింటుంది పాలు 2 లీటర్లే ఇస్తుంది పలు పెరగాలంటే ఎంచెయ్యలీ
th-cam.com/video/Mo15fwpk2FE/w-d-xo.html
ఇలా ప్రయత్నించండి
గేదలకిఅనంపేటావచాచెపాండి
పడ్డ గేదె నాన్ స్టాప్ గా తీగలు వేస్తుంది సెమన్ వేసిన కూడా అలాగే తీగలు వేస్తుంది.. దయచేసి పరిస్కార మార్గం చూపండి sir
మండలం డాక్టర్ గారికి చూయించండి
గేదలకీఅనంపెటవచచెపాండిసార్
సార్ గేద లేదా ఆవు ఎదకు వచిన తరువాత బేలం ఇవాలా లేక ఇవకూడదా
ఇవ్వొచ్చు అవసరం అనుకుంటే
Thank you sir
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
మా గేదె ఎద వచ్చినప్పుడు ఇంజక్షన్ వేయించిన కాని తెల్లగ పెరుగుల వెసూతూంది గెద కట్టినట లెద
మళ్ళీ 18 రోజులకు ఎదకు వచ్చిందేమో చూసుకోవాలి
అజొల్ల తో దాణా ఖర్చు తగ్గుతుంది
పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది
th-cam.com/video/OO5TkazFZGg/w-d-xo.html
సార్ మా తొలి చూలి గేద వారం ముందుగా పొదుగు లేకుండా ఈనింది. పాలు దూడకు మొదటి రెండు రోజులు ఇచ్చింది. తరువాత రోజు నుండి పాలు సేపు లోకి రావడం లేదు. దూడను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం తెలపగలరు. ఈని ఐదు రోజులు అవుతుంది.
Maga motham vesindha ledha
Varam mundhu enindhi kabatti maga motham veyadhu dhani valla garbasanchilo in fiction avthundhi
Infection valla anarogyam valla palu sariga evvadhu
DHUDA NI MARICHIPOINDI
Dhana thinadam ledha
❤😅🎉
మాగేదదానాతినదుఎలాపెటాలీఅలవాటులేదుమారంగంచేపండి