ఆ పాటే నన్ను గుడిలోకి రానిచ్చింది! Folk Singer Masterji Became Emotional | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Folk Singer Masterji Became Emotional over untouchability in those days | Telugu Popular TV
    For More Updates :
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

ความคิดเห็น • 173

  • @srikanthgone3679
    @srikanthgone3679 6 วันที่ผ่านมา +1

    నాకు ఇష్టమైన పాట అందుకో దండాలు, మొట్టమొదటి సారి అంబేద్కర్ గారి గురించి అంత గొప్పగా అయన జీవిత చరిత్ర వర్ణించి రాసిన గొప్ప కవి మాస్టర్ జి గారు, మీకు శతకోటి వందనాలు సార్ - జై భీమ్ 🙏🌹🙏

  • @adlajayadeep1957
    @adlajayadeep1957 2 ปีที่แล้ว +12

    ధన్యవాదాలు గురూజీ అందుకో దండాలు బాబా అంబేద్కరా పాట రాసినందుకు మీకు కృతజ్ఞతలు మీరన్నట్లు ఐదు సంవత్సరాల పిల్లలకి నుంచి పండు ముసలి వాళ్ల దాకా ఈ పాటను పాడుతూ ఉన్నారు నిజంగా ఈ పాట రాసినందుకు మీకు చాలా చాలా వందనాలు జై భీమ్

  • @mashokgoud6365
    @mashokgoud6365 3 ปีที่แล้ว +26

    అందుకు దండాలు బాబా అంబేదైకరా పాట.....మీరు రాశారా... ఎం లిరిక్స్ అండ్ ట్యూన్ సార్...నా ఇంటర్మీడియట్ సమయంలో లో అది నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చిన పాట....
    దండాలయ్య మీకు🙏🙏🙏

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +25

    అందుకో దండాలు... పాట..మీరు రాసినరా... గురు. . ఇంత. వరకు. తెలియదు...,😢😢😢😢😢
    చాలా చాలా గ్రేట్ సాంగ్.జైభీం

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 ปีที่แล้ว +1

    Chala bagundi pata jaibheem jaibharath ✊✊✊

  • @ShamshuddinPathan-ng2mf
    @ShamshuddinPathan-ng2mf หลายเดือนก่อน

    మీ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    మీ జీవితాల్లో ఎంత విషాదం
    మనసు వికారమైనది.

  • @yadaiahsaini7908
    @yadaiahsaini7908 3 ปีที่แล้ว +6

    ప్రతి సమాజంలో కొన్ని అసమానతలు ఉంటాయి .కానీ అవే ప్రతిగా చూపిస్తూ ఇంకా కులాల పేరుతో ఇంకా వారిమద్య విద్వేశాలను రగల్చడం అంత మంచిది కాదేమో అని నా అబిప్రాయం.
    కానీ ఇప్పుడు కావలసింది అందరం కలిసిఉండే సమసమాజం దానికోసం.
    ప్రతీ వ్యక్తి తనవ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టి
    వర్ణబేధం లేకుండా క్రుషి చేయడం మన దర్మం.

  • @ItsJK9
    @ItsJK9 3 ปีที่แล้ว +7

    అందుకో దండాలు పాట మాత్రం superb sir

  • @donsoori1351
    @donsoori1351 3 ปีที่แล้ว +16

    Always my favourite song అందుకో దండాలు బాబా అంబేడ్కరా
    .....🙏🙏 Thanks sir e song maku అందిచినదుకు

  • @shravanbsk1
    @shravanbsk1 ปีที่แล้ว +1

    S anna edhi nijam true words what u said master ji

  • @PavanThippaluru
    @PavanThippaluru 3 ปีที่แล้ว +17

    గ్రేట్ మాస్టర్ జీ... 🙏🙏
    ఓం నమః శివాయ ⛳️🕉️⛳️

  • @mondellavenkatesh4624
    @mondellavenkatesh4624 3 ปีที่แล้ว +18

    Jai Jai Jai Jai Jai bheem sir
    మిమ్మల్ని చూస్తుంటే మా తాత గారు గుర్తుకు వస్తున్నారు...

    • @mkanandrao1132
      @mkanandrao1132 3 ปีที่แล้ว +1

      Daliths motivate themselves in self respect.and dont say you're hindus.

    • @muniswmitata1870
      @muniswmitata1870 3 ปีที่แล้ว

      @@mkanandrao1132 zm

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 ปีที่แล้ว +10

    జన్మతః కళాకారుడు. Very nice

  • @vinaypran926
    @vinaypran926 3 ปีที่แล้ว +1

    Nijamyna Hinduvu Master Nuvu! Avamanimcharani Meeru Akkasu petukokumda, Matam marakunada Adi kuda Dalitudiga untu ! Atmavishwasam to munduku poyav master ji! Sprrr jai Bheem jaiHind

  • @chittibabu1818
    @chittibabu1818 3 ปีที่แล้ว +21

    గ్రేట్ సింగర్ కాకా నీకు 🙏🙏🙏

  • @mummalagovinda1470
    @mummalagovinda1470 3 ปีที่แล้ว +1

    Chala.baga.paduthunnaru.sir

  • @narendararpula5159
    @narendararpula5159 3 ปีที่แล้ว +1

    Jai Bheem sir

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +12

    1.కాదు.2 కాదు.3.కాదు.4 5 వెయిలు.ఏళ్లుగా.........
    ...దగా పడుతున్న
    .దొసుకోబడుతున్న..
    ఒకే.ఒక జాతి..దళిత జాతి.....
    .ఈ గొంతులో...నిజాతయితి..ఉంది..
    వాస్తవం..ఉంది... మాలినం.లేని.మనుషులు.. మనసులు..
    .. రియల్లీ.hatsup... గురూజీ.....

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 ปีที่แล้ว +3

      అవును వీళ్ళను తక్కువ అని చెప్పి, నేడు వీళ్ళను మతం మార్చి అత్యాచారాలు చేస్తూ, దశమ భాగాలు దోచుకుంటూ తక్కువ కులం క్రైస్తవులు అని ముద్ర వేస్తున్నారు ఈ బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య, bc లాంటి "అగ్రవర్ణ క్రైస్తవులు.."
      😂😂😂

  • @sanjapagabalaswamy144
    @sanjapagabalaswamy144 3 ปีที่แล้ว +5

    జై బీమ్

  • @shravanbsk1
    @shravanbsk1 ปีที่แล้ว +1

    Super❤

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 ปีที่แล้ว +3

    నా కింద ధళితులు ఉన్నారు అనుకునే కులాలు ఆత్మవిశ్వాసంతో పైకి వెళ్తున్నాయి. నా పైన కొన్ని కులాలు ఉన్నాయి అనుకునే ధళిత కులాలు ఎప్పుడూ కింది స్థానంలోనే ఉంటున్నాయి. నేను తక్కువ అనే మానసిక భావన మారేంత వరకు ధళితులు ఎదిగే అవకాశం లేదు.

  • @PKJBL
    @PKJBL 3 ปีที่แล้ว +26

    మిమ్మల్ని గుర్తించి... జానీ సినిమా లో నారాజు గాకుర.. మా అన్నయ్య... అనే పాట రాయించారు...

    • @yadagirieasam2629
      @yadagirieasam2629 3 ปีที่แล้ว

      కళ కళకోసం కాదు కళ (పజలకోసం.

  • @jamesjyothi206
    @jamesjyothi206 3 ปีที่แล้ว +6

    Jay....... బీమ్......సూపర్ సాంగ్స్.....🙏👍

    • @rajaiahdasari4283
      @rajaiahdasari4283 3 ปีที่แล้ว

      Jai..bheem.jati pethamahasayaku.vandhanalu

  • @gaddapatinaresh8555
    @gaddapatinaresh8555 3 ปีที่แล้ว +4

    జై భీమ్ సార్

  • @brbrotherbalu8625
    @brbrotherbalu8625 3 ปีที่แล้ว +9

    జై భీమ్

  • @sanjapagabalaswamy144
    @sanjapagabalaswamy144 3 ปีที่แล้ว +4

    జై మాదిగ

  • @timothybabukalakotla1055
    @timothybabukalakotla1055 3 ปีที่แล้ว +15

    దళిత రత్న మహారాజ్ వందనాలు

  • @munnamunnamunna9723
    @munnamunnamunna9723 3 ปีที่แล้ว +1

    Super thatha

  • @పల్లెటూరుపిల్లగాడు

    ధన్యవాదాలు గురువు గారు

  • @mprabhu1826
    @mprabhu1826 3 ปีที่แล้ว +4

    సూపర్, బాబాయ్,

  • @vidyasagar1585
    @vidyasagar1585 3 ปีที่แล้ว +3

    Jai bhemm superb ur thoughts ur songs superb hatsup

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 ปีที่แล้ว +1

    సూపర్ కాక ఓం నమశివయ

  • @bhaskarbhaskar1799
    @bhaskarbhaskar1799 3 ปีที่แล้ว +2

    Super anna

  • @venkateshvalaboju4560
    @venkateshvalaboju4560 3 ปีที่แล้ว +7

    Your dareness is commendable. Your approach in breaking the walls around you is appreciable.

  • @narayanasampath7874
    @narayanasampath7874 3 ปีที่แล้ว +3

    Great అన్న 🙏 మా తప్పులను క్షమించండి

  • @matavenkataramana5463
    @matavenkataramana5463 3 ปีที่แล้ว +1

    So great sir

  • @nikhilsaithadem9686
    @nikhilsaithadem9686 3 ปีที่แล้ว +1

    Very nice

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 ปีที่แล้ว +4

    మాస్టార్జీ, నమస్తే.

  • @Rapsongs111
    @Rapsongs111 3 ปีที่แล้ว +1

    bahoth acha gaana .

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 ปีที่แล้ว +10

    ఈ చానెల్ వారికి దండాలు ఆయనకు కూడ

  • @avnreddy9463
    @avnreddy9463 3 ปีที่แล้ว +2

    గుడులలో మీరే ముందుండాలి మేము మీ వెనుకుండాలి ఇది హిందూ ప్రజలందరి కోరిక మనందరి డైవం శ్రీరాములవారి కోరిక దీవన జై అన్న జై శ్రీరామ్ జైహింద్

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 ปีที่แล้ว +1

    గుడిలోకి పాట రానిచ్చింది అన్నవన్న దాని వల్ల ఉపయోగం ఏమిటో చెప్పలేదు అంబేద్కర్ గుడికి మతానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +3

    అవునా..నమ్మలేకపోతున్న.సర్. జి..

  • @chkondareddy.reddy1027
    @chkondareddy.reddy1027 3 ปีที่แล้ว +4

    Super sir

  • @racharlaharibabu4955
    @racharlaharibabu4955 3 ปีที่แล้ว +1

    Good program

  • @rammohan435
    @rammohan435 3 ปีที่แล้ว +1

    Jai. Mastarjee 🙏🙏🙏🙏

  • @krishnakondagalla1250
    @krishnakondagalla1250 3 ปีที่แล้ว

    Jai masterji ✊✊ super sir....

  • @rajshekar8293
    @rajshekar8293 3 ปีที่แล้ว +1

    Jai bheem
    Song master garu

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 3 ปีที่แล้ว +4

    మీరు ధన్యులు

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 3 ปีที่แล้ว +5

    దీనికి పరిస్కారం కనుక్కోలేక పోయారా అన్నగారు.ఇపుడు అయినా మారరా అన్నగారు...

  • @srinivadsiddantula9841
    @srinivadsiddantula9841 3 ปีที่แล้ว +2

    Wow wow wow emi talent anna God bless you you

  • @AshokKumar-py7dp
    @AshokKumar-py7dp 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏super sir

  • @chatlajayakar2534
    @chatlajayakar2534 3 ปีที่แล้ว +1

    Super babai

  • @samuelrajubandi5818
    @samuelrajubandi5818 3 ปีที่แล้ว +1

    Ni bhajans ayyaaka chalaa suddhi karyakramaalu chestaaru sodaraa

  • @matavenkataramana5463
    @matavenkataramana5463 3 ปีที่แล้ว +1

    Ur great singer

  • @vidyasagar1585
    @vidyasagar1585 3 ปีที่แล้ว +1

    Superb superb

  • @sureshvaggu5212
    @sureshvaggu5212 3 ปีที่แล้ว +1

    Mee gurinchi chaala vinnanu naaku istamaina Pro kashim sir mee gurinchi chaala vedio lalo chepthaaru mimmalni chudaali ani chala search chesinaaa but mimmalni ee vedio dwara chustunna to day chaala happy ga undhi Sir mee bavajalam nannu chala akattukundhi sir

    • @varaprasad4558
      @varaprasad4558 3 ปีที่แล้ว

      Anna. salam. bolarum.lo naee vunnava please let us know

  • @ravikishoremare11713
    @ravikishoremare11713 3 ปีที่แล้ว +2

    Masterji hats off ur great singer pls sing inspiration songs jai bheem ambhathkar

  • @sambaiahmekala7000
    @sambaiahmekala7000 3 ปีที่แล้ว +1

    What a great Sir 😊😊👌🤠

  • @matavenkataramana5463
    @matavenkataramana5463 3 ปีที่แล้ว +1

    1000year sweet song sir

  • @balachandramshivagari951
    @balachandramshivagari951 3 ปีที่แล้ว +1

    You're really great sir jai bheem jai jai bheem

  • @kandulakandula7030
    @kandulakandula7030 3 ปีที่แล้ว +1

    Very Good Mee Opinion Song's

  • @chilumulamallesh1929
    @chilumulamallesh1929 3 ปีที่แล้ว +1

    Super your Great

  • @pruthviraj2452
    @pruthviraj2452 3 ปีที่แล้ว +2

    Jai Dr B.R.Ambedkar(Bheemrao Ramji ambedkar)
    Dr B.R.Ambedkar garu rasina rajyangam,alochanalu Vale Mana dalitha vargam anii rangalalo muduku velthunaru, Inka edhagali Anni,unnatha shikaralu adhiroinchali na korika...
    Kani ipudu Mana smajam lo kontha mandhi sanga vidhroha sakthulu ga Mari , Mana desham ni vichinnam cheyadaniki matha marpidilu,manasu marpidilu chesthunnaru...
    Dayachesi Vila uchulo padodhu...Mana desha pragathiki kalisundham...Jai Hind
    Na dalitha sodhari/sodharulaku na vandhanalu.

  • @dasarikeerthiraj3049
    @dasarikeerthiraj3049 3 ปีที่แล้ว +2

    ⚓garu thanks 👍🙏

  • @veereshchaganti7806
    @veereshchaganti7806 3 ปีที่แล้ว +2

    Jai Bheem 🙏 sir

  • @sureshvaggu5212
    @sureshvaggu5212 3 ปีที่แล้ว +4

    Tq Telugu popular TV

  • @jaibharatngprao5010
    @jaibharatngprao5010 3 ปีที่แล้ว +3

    Jai bheem anna ,mi janma dhanyam anna.
    Anduko dandalu song

  • @srinivadsiddantula9841
    @srinivadsiddantula9841 3 ปีที่แล้ว +1

    Jai beem jai ho

  • @venkateshwarlugollapally4391
    @venkateshwarlugollapally4391 3 ปีที่แล้ว +2

    Great masterji

  • @BTSarmy-yo1fe
    @BTSarmy-yo1fe 3 ปีที่แล้ว +2

    Super song peddhayana padhabhivadhanam jai sri ram jai hind manamantha hinduvulam

    • @gittaprathapprathap2724
      @gittaprathapprathap2724 3 ปีที่แล้ว

      నీవు చిన్న జీయర్ స్వామి గారి వీడియో లు చూడు ఆయన చెప్పిన మాటలు విన్నావంటే, మన మంతా ఎవరు? మన మతం ఎదో మీకు తెలుస్తది.

  • @rishendrabhupathi3889
    @rishendrabhupathi3889 3 ปีที่แล้ว +24

    అంటరాని వసంతం బుక్ రచయిత G. కళ్యాణ్ రావు గారిని ఇంటర్వ్యూ చెయ్యండి ప్లీజ్..

    • @tatumaxton3478
      @tatumaxton3478 3 ปีที่แล้ว

      I guess I'm kinda randomly asking but do anyone know a good place to stream new movies online?

    • @cristianjoaquin6822
      @cristianjoaquin6822 3 ปีที่แล้ว

      @Tatum Axton I use FlixZone. You can find it on google =)

    • @matthiastorin7095
      @matthiastorin7095 3 ปีที่แล้ว

      @Tatum Axton i use FlixZone. You can find it by googling :)

    • @kristopherjulian3613
      @kristopherjulian3613 3 ปีที่แล้ว

      @Tatum Axton i would suggest FlixZone. You can find it on google :)

  • @naikotibaswaraj7129
    @naikotibaswaraj7129 3 ปีที่แล้ว +1

    Super master jee
    Jai bheem

  • @kantharaosiluveru3974
    @kantharaosiluveru3974 3 ปีที่แล้ว +1

    Mastarjee anna super voise and songs

  • @chandramoulithummanapelli5090
    @chandramoulithummanapelli5090 7 หลายเดือนก่อน +1

    మతం కావలంటారు కులం వద్దంటారు ఎందుకో కులం ద్వారా వచ్ఛే ప్రయోజనాలు మాత్రం వదులుకోర?

  • @ravikishoremare11713
    @ravikishoremare11713 3 ปีที่แล้ว +1

    Andhu ko dhandalu baba ambedkar song writer ki masterji .. like chayndi share chayndi pls .....

  • @RockyToniPresents
    @RockyToniPresents 3 ปีที่แล้ว +3

    💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻Master Ji

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +6

    రియల్లీ....కళ ఉన్న ...గాని.......

  • @Rapsongs111
    @Rapsongs111 3 ปีที่แล้ว +1

    u done good job madam

  • @gangulavenkatareddy2195
    @gangulavenkatareddy2195 3 ปีที่แล้ว +2

    Chala badha ga vundhi

  • @rockmallesh6579
    @rockmallesh6579 3 ปีที่แล้ว +1

    Jay Bheem 🙏🙏🙏

  • @avirendlajanaiah1548
    @avirendlajanaiah1548 3 ปีที่แล้ว +3

    ✊✊ Jai bheem jai jai madhiga 🙏🙏🙏

  • @ravisheker.123ravisheker5
    @ravisheker.123ravisheker5 3 ปีที่แล้ว +7

    Jai bheem Sri super song 🙏🙏🙏❤️

  • @ghanicreations2516
    @ghanicreations2516 3 ปีที่แล้ว +4

    Jai bheem

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 ปีที่แล้ว +3

    Jai bheem bro
    👏✊👌👍

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 3 ปีที่แล้ว +6

    జైభీం ✊️అన్నా

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 3 ปีที่แล้ว +5

    Jaybhim

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 3 ปีที่แล้ว +4

    Jai bheem✊️✊️

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnilkumarAnilkumar-zf5mv
    @AnilkumarAnilkumar-zf5mv 3 ปีที่แล้ว +1

    Super

  • @ravindermaripeddi6509
    @ravindermaripeddi6509 3 ปีที่แล้ว +1

    Super sir..

  • @narendarnarra93
    @narendarnarra93 3 ปีที่แล้ว +1

    పాండిత్యం కల్గిన పండితుడవును యుద్ధం తెలిసిన యోదుడవును అయిన అంతరనివడెట్లయ్యేను ఇవన్నీ వచ్చిన కులమెక్కడిదన్నా

  • @ashokkumareyyya4681
    @ashokkumareyyya4681 3 ปีที่แล้ว +2

    Master hi Anna meetha kalase patalu padena na peeru AshokKumar nizamabad

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 3 ปีที่แล้ว +1

    సార్ జై భీమ్ సార్ మీరు పెద్ద గాయకులు మీకు వందనాలు వందనాలు జై భీమ్ జై భీమ్

  • @cnukavali2806
    @cnukavali2806 3 ปีที่แล้ว +3

    🙏💐🙏

  • @dharavathramesh7597
    @dharavathramesh7597 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @Prakash-lu5qj
    @Prakash-lu5qj 3 ปีที่แล้ว

    Sir, hats up, kallallo neellu tirigayi. paatalanni album cheyandi memu padukuntam jai bhim

  • @girit123prasad9
    @girit123prasad9 3 ปีที่แล้ว

    jai bheem sir

  • @chintharamesh4418
    @chintharamesh4418 3 ปีที่แล้ว +1

    Singar Masterji Details chepara

  • @imlebabu4018
    @imlebabu4018 3 ปีที่แล้ว +10

    Mee bhavaalu dalita uddharanaku uupirulu🙏💐