ఇతని పాటలు వింటే మతిపోవాల్సిందే | Folk Singer Srinivas Interview | Telangana Folk Music | RASTHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มิ.ย. 2024
  • ఇతని పాటలు వింటే మతిపోవాల్సిందే | Folk Singer Srinivas Interview | Telangana Folk Music | RASTHA TV
    #telugufolksongs #folksong #telugufolksongs #songs #folksongs #folksongs #varaprasadmedi #singersrinivas #specialinterview
    Try Not To Cry | 😭😭అందరూ వున్నా 40 ఏళ్ళనుండి అనాదని | Old Man Saddest Life Story | RASTHA TV
    • Try Not To Cry | 😭😭అంద...
    జానపద కోకిల || Folk Singer SARALA Full Interview || ANCHOR AKHILA || RASTHA TV
    • జానపద కోకిల || Folk Si...
    ఓ వికలాంగుడి జీవిత కథ | OMG - Handicapped(Single Leg) Man Drives Tractor With Zero Cuts | Rastha Tv
    • ఓ వికలాంగుడి జీవిత కథ ...
    Rastra Tv Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news. owned by rastha tv Channel. Focus on Telangana Political news, Andhra Pradesh political news. We are specially Reporting on Telugu News Papers Analysis & And Show out Facts.

ความคิดเห็น • 48

  • @NaaIstamainaPaata.-dm3pb
    @NaaIstamainaPaata.-dm3pb 9 วันที่ผ่านมา +12

    అంతరించి పోతున్న మన హరి కథలను మనం బ్రతికించు కోవాలి ప్రసాద్ గారు ఇలాంటి ఒక మట్టి లోని మాణిక్యలైన కళా కారులను మీరు వెలికి తీయడం మీ రాస్తా టీవీ చేస్తున్న యాగానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్ 🙏💐♥️👍

    • @NaaIstamainaPaata.-dm3pb
      @NaaIstamainaPaata.-dm3pb 9 วันที่ผ่านมา +1

      తాంక్స్ ప్రసాద్ గారు 🙏💐

  • @sammiahmudithanapalli7839
    @sammiahmudithanapalli7839 2 วันที่ผ่านมา +2

    యంకర్ అన్న నీకు సలామ్ ఇటువంటి మహనీయుని చుపిచినదుకు,🙏🙏🙏🏼🇮🇳👍

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 5 วันที่ผ่านมา +5

    ఎందరికో అన్నం పెట్టడానికి నాగార్జునసాగర్ కొరకు సర్వస్వం త్యాగంచేసిన ఇలాంటి పుణ్యాత్ములకు మనమందరం రుణపడివున్నాం. ఆయన ఆత్మస్తాయి ర్యానికి జోహార్లు.

  • @madhuerugu452
    @madhuerugu452 3 วันที่ผ่านมา +2

    🙏🙏🙏👌👌👌👏👏👏మీ గొంతు లో గానామృతం అద్భుతం 👌👌

  • @satyanarayanasirasavada3568
    @satyanarayanasirasavada3568 8 วันที่ผ่านมา +2

    శ్రీనివాస్ బావగారు మీ కలాభిరుచికి శతకోటి నమస్సుమంజలు

  • @kalakotlamas2820
    @kalakotlamas2820 9 วันที่ผ่านมา +3

    Talented singer

  • @user-hi3cs6di2r
    @user-hi3cs6di2r วันที่ผ่านมา

    శ్రీనివాస గారికి పాదాభివందనాలు

  • @gvmusics0713
    @gvmusics0713 7 วันที่ผ่านมา +2

    అద్భుత గాయకుడు అద్భుత స్వరం 👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷🌷

  • @user-ny5sv6ty4v
    @user-ny5sv6ty4v 6 วันที่ผ่านมา +5

    ముందుగా రసా టీవీ వారికి ధన్యవాదాలు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన అందుకు

  • @user-dc9th6me2e
    @user-dc9th6me2e วันที่ผ่านมา

    Chaala adbhtamga paadutunnaru. Naa vandanamulu. God bless your family. Brahmanandam vizag.

  • @chamanapallysrinivas5805
    @chamanapallysrinivas5805 15 ชั่วโมงที่ผ่านมา

    మీ గానం బాగుంది.

  • @ravikumarrepala523
    @ravikumarrepala523 2 วันที่ผ่านมา

    Thanks to Rastha tv

  • @user-gt5ir2nv3i
    @user-gt5ir2nv3i 11 ชั่วโมงที่ผ่านมา

    Super sir... anchor sir....u did great job..❤

  • @nusivnr7531
    @nusivnr7531 16 ชั่วโมงที่ผ่านมา

    Anna nuvvu super anna
    God bless you anna.

  • @admalrajashekherreddy1265
    @admalrajashekherreddy1265 3 วันที่ผ่านมา

    Super Super 👏👏👏👏👏👏

  • @bixapathisunke123
    @bixapathisunke123 5 วันที่ผ่านมา

    అద్భుతం వీరి పాట

  • @SunyaNada
    @SunyaNada 2 วันที่ผ่านมา

    Adbhutam to God bless.

  • @giraboinasampath
    @giraboinasampath 13 ชั่วโมงที่ผ่านมา

    Anna super
    Cinimalo avakasm

  • @gvramana6848
    @gvramana6848 4 วันที่ผ่านมา

    Srinivas.garu.kalabivandhanalu

  • @sudheerkumarbale4545
    @sudheerkumarbale4545 9 วันที่ผ่านมา +1

    Annaya 👌👌❤️

  • @JyothiJanam
    @JyothiJanam 2 วันที่ผ่านมา

    He is very great

  • @RENUDEVI-hx7cp
    @RENUDEVI-hx7cp 3 วันที่ผ่านมา

    Mattilo manikyam,what a talent,meeru inka patalu Padi prajallo keerthini pondalani ashisthunnanu

  • @muraligoud3407
    @muraligoud3407 2 วันที่ผ่านมา

    య్యాంకర్ అన్న ముందుగా కృతజ్ఞతలు.
    రాయలసీమ కవులకు పూర్వము పుట్టినిల్లు
    అన్నమయ్య
    వేమన్న
    కాలజ్ఞాన బ్రహ్మం
    ఇంకా చాలామంది ఉన్నారు
    ఈ భ్రష్టు పట్టించినఫాక్షన్ రాజకీయ నాయకులు కవులకు కళాకారులను మరచి ప్రజలకు కూడా మరిచిపోయలచేసినారు. మీరు వీరిని బయటకు తెస్తారని కోర్కుంటున్ను
    సాహిత్య కళా ప్రేమికుడు
    మురళీ గౌడ్

  • @nagarajukati9406
    @nagarajukati9406 7 วันที่ผ่านมา

    శ్రీను అన్న బాగుంది

  • @mallumallesh2535
    @mallumallesh2535 วันที่ผ่านมา

    Nice anna

  • @gvmusics0713
    @gvmusics0713 7 วันที่ผ่านมา

    Suuuuuper suuuuuper suuuuuper 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷💐💐

  • @ashwikboxer5076
    @ashwikboxer5076 5 วันที่ผ่านมา

    Super 🙏🏻

  • @balrajjuluri8712
    @balrajjuluri8712 5 วันที่ผ่านมา

    Srinivas garu super singer super

  • @MC-rc4lx
    @MC-rc4lx 6 วันที่ผ่านมา

    🎉👌👍

  • @NagarajuBonala-to3hm
    @NagarajuBonala-to3hm วันที่ผ่านมา

    Anna nee gonthu super

  • @ramugunaganti9678
    @ramugunaganti9678 9 วันที่ผ่านมา

    సూపర్ అన్న

  • @lokenderreddychada8308
    @lokenderreddychada8308 3 วันที่ผ่านมา

    Good

  • @sanjeevareddy4489
    @sanjeevareddy4489 5 วันที่ผ่านมา +1

    ఇతను ఏకలవ్యుడు

  • @ravikumarrepala523
    @ravikumarrepala523 2 วันที่ผ่านมา

    Nice. Unseen singers are to be supported but politics, caste and persons who are already famous and in leading never encouraged such hidden artists in order to capture the market.

  • @mahendarm905
    @mahendarm905 9 วันที่ผ่านมา +1

    Nice

  • @navatejakandhuri5978
    @navatejakandhuri5978 7 วันที่ผ่านมา

    very good singar.

  • @telanganacrazyboyvlogs5909
    @telanganacrazyboyvlogs5909 6 วันที่ผ่านมา

    Super bro

  • @srinuakiti8779
    @srinuakiti8779 7 วันที่ผ่านมา

    ❤️💫❤️💫❤️💫❤️💫❤️

  • @user-kq4bu6bs2k
    @user-kq4bu6bs2k 6 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @user-kq4bu6bs2k
    @user-kq4bu6bs2k 6 วันที่ผ่านมา

    😊😊😊😊😊😊

  • @rajenders1715
    @rajenders1715 6 วันที่ผ่านมา

    Super randi చాలా బాగా పాడుతున్నారండి ఆ భగవంతుడు చిరస్మరణీయం గుర్తుచేస్తూ పాడుతున్నారు కదా మహాద్భుతం ఆల్ ద బెస్ట్ అండి గాడ్ బ్లెస్స్ యు

  • @user-kq4bu6bs2k
    @user-kq4bu6bs2k 6 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉

  • @boddupally7518
    @boddupally7518 9 วันที่ผ่านมา

    Super anna 👌

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n 4 วันที่ผ่านมา

    youtube chanel vaallu ilaa vethiki kalaakaarulni baytaku theeyandi...

  • @chandramohansiddi634
    @chandramohansiddi634 6 วันที่ผ่านมา +1

    Anchor nea sodi ekkuvagundi