నల్లగొండ భద్రన్న l FULL SONG l GIDDE GALAM l GIDDE RAM NARSAIAH l YOCHANA l VIPLAVA GEETHM l GALAMTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มี.ค. 2024
  • Uma Veeresham
    సమర్పించు
    Song Details:
    Song Name: Nalgonda Badranna Song
    Lyrics: Yochana
    Singer: Gidde Ramnaraiah
    Music: Konda Sarangapani
    Actor: Mr. Ayodya
    DOP Editing: Aravind Birru
    Producer: Dasari Bhaskar
    Thank You
    #GalamTvChannel Cell Number: 9959713825
    Ededu Darullo Full Song:
    • EDEDU DARULLO FULL SON...
    విప్లవ రాగాల పాటనెత్తి Full Song:
    • విప్లవ రాగాల పాటనెత్తి...
    Kachanpally Adavullo Full Song:
    • Kachanpally Adavullo F...
    చీకటాయిన సిందురమా ఆ...ఆ...ఆ .
    రాలిన మందారమా ఆ...ఆ .ఆ.
    ఎర్రని ఆ కేతనమా
    ఎగిరేక పోతమా...
    ఎర్రని కేతనమా ఎగిరేక పోతమా,
    అందుకో జోహార్లు అండ్లూరి బందమా...
    అందుకో జోహార్లు అండ్లూరి బందమా
    నల్లగొండ భద్రన్న...
    అందుకో జోహార్లు ....
    నిన్ను కన్ని మురిసింది నల్లగొండ
    తల్లి గుండెల నిండా...
    తల్లి గుండెల నిండా...
    నీ పిడికిలలా మెరిసింది ఎర్ర జెండా
    అడ్లూరు కడుపు నిండా...
    అడ్లూరు కడుపు నిండా...
    చీకటైనా కంటి నిండా వెలుగు రవ్వలా
    మెరిసే భద్రన్నా మిణుగురు పురుగులా
    ఆకలైన డోకలాల అన్నం కుండలా
    ఆ మొదిగాక్కు విస్తరులోన బోనం భూవ్వలా
    నిన్ను కన్ని మురిసింది నల్లగొండ
    తల్లి గుండెల నిండా...
    తల్లి గుండెల నిండా..
    చల్ పిడికీలెత్తి మెరిసింది ఎర్ర జెండా
    అడ్లూర కడుపు నిండా...
    చరణం 1
    చిటపట రాలే చినుకులకు
    శిఖామెత్తిన శిఖరం
    సత్తమ్మా ఎల్లయ్య ఓడిలో
    శివమేత్తిన అగ్ని కణం
    అరుణోదయమై అల్లుకున్న
    అరునమ్మదే ఈ చరిత
    పేగు బంధమై పుట్టిన
    శోభ ఉమాక్క ఆత్మ కథ
    గుర్తుకొస్తే గుండె సెరువైతది సొదా
    చెప్పుకున్న పూర్తి కాదు పురిట్టి వేదన
    పది మంది కొరకు పట్టు బడ్డా నిస్వార్థ జీవితం
    నీ త్యాగని పైరు పంట పురుడు పోస్తది
    పంట రాశులలా మా ఇంట్టికొస్తాది
    నిన్ను కన్ని మురిసింది నల్లగొండ
    తల్లి గుండెల నిండా...
    తల్లి గుండెల నిండా
    ఆ.. పిడికిలెత్తి మెరిసింది ఎర్ర జెండా
    అడ్లూరు కడుపు నిండా...
    పరుగులు తీసే కృష్ణమేటా
    ఆడి పాడినావు
    బీడు నిధులకు పడి పంటకు
    ప్రాణం పోసినావు
    సేద్యం చేసిన చెమటకు
    గిట్టు బాటు కోరినావు
    రైతు కూలీ సంఘంతోని
    రణమే చేసినావు
    ఆకాశాన అరుణ తారైయి మెరిసినావు
    పుసిరాలే వెన్నెల దారయ్యి కురిసినవు
    మార్పు కోరి తూర్పు నీవై ఉదయించినవయ్యా
    పడమటి కొండలో పానుపు పైన నిదురించిన వయ్యా
    తొలి పొద్దు పొడుపై మా అన్న భద్రన్న
    నిన్ను కన్ని మురిసింది నల్లగొండ
    మా అన్న భద్రాన్న
    తల్లి గుండెల నిండా...
    యేయి.. పిడికిలెత్తి మెరిసింది ఎర్ర జెండా
    అడ్లూరు ఎదల నిండా...
    వేళ వేళ బోయిన బతుకుల చూసి
    విల విలా లాడినవు
    కళ కళ లాడని కన్నులకు
    ఆనందం పంచినావు
    పుట్టినందుకు మట్టి మనిషిగా
    మోసినావు ఘనత
    మరణ మొందిన మరిచిపోలే
    భద్రన్న నిన్ను జనతా
    కంటి రెప్ప కింద నీ రూపే దాసిరి
    గుండె గొంతు చేసి నిన్ను యాది చేసిరి
    నోటికో కోటికో నీ లాంటోళ్లు జన్మిస్తారయ్య
    జన్మకోసమే జీవించి మరణిస్తారయ్య
    అమర జీవులైతరయ్యా
    నిన్ను కన్ని మురిసింది నల్లగొండ
    మా అన్న భద్రాన్న
    తల్లి గుండెల నిండా...
    యేయి.. పిడికిలెత్తి మెరిసింది ఎర్ర జెండా
    అడ్లూరు ఎదల నిండా...
    అడ్లూరు ఎదల నిండా...
    అడ్లూరు ఎదల నిండా...
    #నల్లగొండభద్రన్న l FULL SONG l #GIDDEGALAM l #GIDDERAMNARSAIAH l YOCHANA l VIPLAVA GEETHM l #GALAMTV
    #nalgondabadranna #giddegalam #gidderamnarsaiah l #yochana #galamtv
    #galamtvchannel #galamtvsongs #galam #galamvidoes #galamsongs #galamtvmusic #galamtvtelanganasongs #galamtvtelanganafolksongs #galamtvlatestfolksongs #galamtvnewfolksongs #galamtvfolksongs #galamtvviplavageethalu #giddegalamsongs
    #viplavageethalu #viplavageetham #chaitanyageethalu #telanganapatalu
    #telanganafolksongs #folksongstelugu #folksong #folkmusic #folk #telugufolksongs #newfolksongs #latestfolksongs #folksongs #nalgondagaddar #nalgondagaddarsongs #nalanda #badrannasong #badrannasongs #nalgondavideos
  • บันเทิง

ความคิดเห็น • 125

  • @user-eo6mb6qj3f
    @user-eo6mb6qj3f 4 หลายเดือนก่อน +7

    Gottimukkula Yochana
    నీ కలం నుంచి జాలువారిన అద్భుతమైన అక్షర
    కవిత్వాలు ఎన్నో
    కొన్ని ఆకలి తీర్చడం కోసం రాసిన గేయాలు
    మరికొన్ని ఉద్యమ గేయాలు
    గన్నులపై పెన్నుల ప్రవాహ అక్షర రుదిరాలు
    యోచన రాసిన ఆలోచన అక్షర గేయాలు
    సామాన్య ప్రజల పక్షాన నిలబడినా
    కొన్ని గెరిల్లా పోరాట గేయాలు
    బ్రతుకు పేదరికమే అనే పదం
    అల్లిన అల్లకొస అక్షర కవి యోచన
    అడవి బిడ్డల గుర్తును తెలిపిన కవి యోచన
    గోదావరి లోయనాగరికత చరిత్రను తెలిపి
    కవి రచయిత గాయకులు యోచన
    డప్పుపై చెప్పుపై నిప్పుపై
    మండే మాదిగ సాహిత్యంపై
    గొల్లవారి చరితని
    గౌడకులస్తులు చరిత్రని
    జర్నలిస్ట్ అన్నలకు సైతం
    నీ అక్షరం దిక్కై దిక్కరించెలా
    నిలబడిన నీతి నిజాయితీ
    కలం అది కేవలం
    మా జన నీరాజన సంతకమై నిలిచిన
    కలం మా గొట్టిముక్కల యోచన రాసిన
    కలం ఇతరం వాళ్లకు బలం.....
    నాకు ఇష్టమైన కవి రచయిత గాయకులు
    నలిగంటి శరత్ చమార్ అన్న
    గొట్టిముక్కల యోచన అన్న....
    మీ రమేష్ దారమల్ల🖋️👣🌿

  • @leninellandula3795
    @leninellandula3795 4 หลายเดือนก่อน +13

    ఇట్లాంటి పాటలు తీవ్రతరం కావాలి మార్పు కోసం విప్లవం వర్ధిల్లాలి

  • @borraborra.yadagiri487
    @borraborra.yadagiri487 4 หลายเดือนก่อน +9

    లాల్ సలాం కామ్రేడ్
    నేటి తరాన్ని చైతన్య పరిచేందుకు విప్లవ ఉద్యమ పాటలు నేటి తరానికి అవసరం లాల్ సలాం కామ్రేడ్

  • @user-dq5np7ee4k
    @user-dq5np7ee4k 4 หลายเดือนก่อน +6

    విప్లవం వర్ధిలాలి అన్నా 👍👍👍

  • @kodumursudharsanam3310
    @kodumursudharsanam3310 4 หลายเดือนก่อน +3

    Supper song అన్న.............. విప్లవ వీరుల కు నా యెక్క విప్లవాభి వందనాలు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @vennelaraja3818
    @vennelaraja3818 4 หลายเดือนก่อน +5

    Wow ❤❤❤అప్పట్లో వినేవాళ్ళం ఇప్పుడు చూస్తున్నాం అద్భుతమైన ఆక్టింగ్ తో మంచి ఉత్తేజకరమైన వండర్ ను ప్రజెంట్ చేసారు అయోధ్య & టిం ❤🎉🎉🙏🙏🌹

  • @arvapallyrajashekar8642
    @arvapallyrajashekar8642 4 หลายเดือนก่อน +6

    Super excellent అయోధ్య
    మీ Rajashekar Arvapally

  • @arjun8557
    @arjun8557 4 หลายเดือนก่อน +8

    ఇలాంటి అద్భుతమైన పాటలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను .అయోధ్య అన్న
    ఇట్లు.
    మీ తమ్ముడు మూల.అనిల్ గౌడ్

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 4 หลายเดือนก่อน +6

    Thammdu.yochana.kalaniki.gidde.ramnarsanna.galaniki.viplavabi.vandanalu.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenthurpati4543
    @praveenthurpati4543 4 หลายเดือนก่อน +23

    వర్ధిల్లాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

  • @venkateshwarlusannilla8658
    @venkateshwarlusannilla8658 4 หลายเดือนก่อน +6

    Super ❤❤❤

  • @multistar_siri_afficial
    @multistar_siri_afficial 4 หลายเดือนก่อน +5

    అయోధ్య అన్న 👌🏻👌🏻లాల్సలామ్ 🚩🚩🚩✊🏻🔥 సూపర్

    • @nangibandhyaiah1902
      @nangibandhyaiah1902 3 หลายเดือนก่อน

      అయోధ్య అన్న లాల్ సలాం అన్న

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 4 หลายเดือนก่อน +2

    🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳ఇప్పటి యువతరానికి ఇలాంటి పాటలు అవసరం ఉంది 🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳 విప్లవం వర్ధిల్లాలి ✊✊✊

  • @dasariashok7167
    @dasariashok7167 4 หลายเดือนก่อน +6

    వరంగల్ రాళ్ళలోనీ.....రతనాల మాలలన్నీ....మీకూ ఇస్తా..... తమ్ముళ్లారా..✊✊. లాల్ సలాం కామ్రేడ్స్ 🚩🚩✊✊.

  • @sanjeevakalakonda977
    @sanjeevakalakonda977 4 หลายเดือนก่อน +6

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్ ✊✊🚩🚩

  • @bedadhamgani2596
    @bedadhamgani2596 4 หลายเดือนก่อน +5

    Super 🚩🚩

  • @rameshn7342
    @rameshn7342 4 หลายเดือนก่อน +3

    Super Ayodhya

  • @ravilingala7886
    @ravilingala7886 4 หลายเดือนก่อน +3

    Super thammudu 🙏🙏🙏🙏

  • @jangamallesham7562
    @jangamallesham7562 4 หลายเดือนก่อน +17

    విప్లవ రాజ్యం కోసం ఎదురు చూస్తున్న ను మళ్ళీ రావాలని విప్లవము వర్ధిల్లాలి

  • @santhoshMalugu
    @santhoshMalugu 3 หลายเดือนก่อน +1

    రామనరసయ్య అన్న గారు మీ వాయిస్ సూపర్ అన్న లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి 🚩🚩❤️❤️ అన్న నువ్ ఇలాంటి పాటలు పాడు అన్న plz, రాజకీయా నాయకులకు పడకు అన్న 👍

  • @MalladiDurgaMallesh
    @MalladiDurgaMallesh 4 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤🙌 సూపర్ మిత్రమా❤

  • @masoodthelegend8400
    @masoodthelegend8400 4 หลายเดือนก่อน +2

    Superb.....I liked it....❤

  • @gundalanagrajyadav2249
    @gundalanagrajyadav2249 4 หลายเดือนก่อน +4

    Supar

  • @prashanthpullooru7263
    @prashanthpullooru7263 4 หลายเดือนก่อน +4

    Ayodhya bava acting super all the best bava

  • @ganeshsai993
    @ganeshsai993 4 หลายเดือนก่อน +4

    అన్నా రామ్ నరసయ్య అన్నకు నీకు కృతజ్ఞులన్న ఈ పాట పాడిచ్చే నువ్వు

  • @narivenkatesham451
    @narivenkatesham451 4 หลายเดือนก่อน +3

    Super Ayodhya Anna👍👍👍🚩🚩🚩✊✊✊

  • @aakulayadagiri2852
    @aakulayadagiri2852 4 หลายเดือนก่อน +4

    విప్లవం వర్ధిల్లాలి జోహార్ కామ్రేడ్ అమరవీరులకి 🚩🚩✊✊

  • @realestatets
    @realestatets 4 หลายเดือนก่อน +3

    Good job ra alludu ❤❤❤

  • @ramanareddy6844
    @ramanareddy6844 4 หลายเดือนก่อน +3

    లాల్ సలాం కామ్రేడ్

  • @user-is6pt6zd7l
    @user-is6pt6zd7l 4 หลายเดือนก่อน +3

    wow annalu eddaru veplava veerullaga onnaru💥💥💥💥

  • @kandikasunil819
    @kandikasunil819 4 หลายเดือนก่อน +4

    Super song viplavam vardhilali

  • @sathishlingala8195
    @sathishlingala8195 4 หลายเดือนก่อน +4

    Supper Ayodhya Annaya❤
    Me thamudu Sathish Lingala

  • @user-ol6mn9lw1b
    @user-ol6mn9lw1b 4 หลายเดือนก่อน +2

    Supar annaya

  • @nnreddy22
    @nnreddy22 4 หลายเดือนก่อน +3

    Nice song.. Keep it up Basakar and Team

  • @nethakaniramesh
    @nethakaniramesh 4 หลายเดือนก่อน

    సూపర్ విప్లవ గీతం.... 💐💐💐💐💐💐

  • @RAVIKUMAR-fu5di
    @RAVIKUMAR-fu5di 4 หลายเดือนก่อน +3

    Wooooow superrrrr 👌👌👌👌song Annaiah

  • @dimpuchinnicreations.....
    @dimpuchinnicreations..... 4 หลายเดือนก่อน +2

    Ayodya anna acting super 🚩

  • @rambabupokkuluri3315
    @rambabupokkuluri3315 4 หลายเดือนก่อน +2

    అద్భుతం అయిన సాంగ్ కి అందమయిన అభినయం. తమ్ముడూ అయోధ్య 👍💞🎶🎶🎶👌👌👌

  • @kmukesh5883
    @kmukesh5883 4 หลายเดือนก่อน +3

    Super 👌👌👌🙏🏻🙏🏻

  • @kalpanagurrala193
    @kalpanagurrala193 4 หลายเดือนก่อน +3

    Super Anna🎉

  • @anujasri3050
    @anujasri3050 4 หลายเดือนก่อน +3

    Super song annaya

  • @tiktokstarvenugopal6389
    @tiktokstarvenugopal6389 4 หลายเดือนก่อน +3

    Super. Excellent. Thammudu 😍😍😍😍👌👌👌🔥🔥🔥👌

  • @Vardham_
    @Vardham_ 4 หลายเดือนก่อน +5

    లాల్ సలాం కామ్రేడ్స్

  • @ananthadonthagani4833
    @ananthadonthagani4833 4 หลายเดือนก่อน +4

    🎉🎉

  • @user-xw1bi1lp5x
    @user-xw1bi1lp5x 4 หลายเดือนก่อน +3

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్

  • @gundaganivenkanna1239
    @gundaganivenkanna1239 4 หลายเดือนก่อน +2

    Super songs ra ayodhya Nev elgey manchi songs chyalani

  • @mettupallyravinder3810
    @mettupallyravinder3810 4 หลายเดือนก่อน +4

    లాల్ సలాం కామ్రేడ్స్✊✊✊🚩🚩🚩

  • @GopalVanganuru
    @GopalVanganuru 4 หลายเดือนก่อน +2

    పాట చాలా బావుంది అన్నా
    నా స్నేహితుడు వైజాగ్ శ్రీను వాట్సాప్ స్టేటస్ లో చూసి క్లిక్ చేసిన లిరిక్స్ కూడా చాలా బావున్నాయి
    ఇలాంటి పాటలు ఇంకా మీరు ఎన్నో రచించి పాడాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏👍👍

  • @seethatalks4881
    @seethatalks4881 4 หลายเดือนก่อน +3

    Super andi

  • @veerannaveeru6479
    @veerannaveeru6479 4 หลายเดือนก่อน +3

    Super Song Anna Jai Bheem ✊✊

  • @sushmasannilla7541
    @sushmasannilla7541 4 หลายเดือนก่อน +3

    Super Annayya

  • @maheshvangala2266
    @maheshvangala2266 4 หลายเดือนก่อน +3

    Spr acting anna spr

  • @mounikareddymounika-iy3sq
    @mounikareddymounika-iy3sq 4 หลายเดือนก่อน +3

    Super annaya👌👌👌🔥🔥🔥

  • @user-lh4mz9wh9c
    @user-lh4mz9wh9c 4 หลายเดือนก่อน +1

    లాల్ సలాం మిత్రమా 🌹🌹🌹

  • @dth9797
    @dth9797 4 หลายเดือนก่อน +3

    లాల్ సలాం వర్ధిల్లాలి🚩🚩

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz 4 หลายเดือนก่อน +3

    లాల్ సలాం కామ్రేడ్స్ ✊✊

  • @user-yv1on8le9h
    @user-yv1on8le9h 4 หลายเดือนก่อน +1

    లాల్ సలాం 🌹🌹

  • @kankanalausharani6513
    @kankanalausharani6513 4 หลายเดือนก่อน +3

    Super ayodhya anna🎉

  • @prashanthkothakonda2322
    @prashanthkothakonda2322 4 หลายเดือนก่อน +3

    Gidde RamNaraiah super song

  • @bhaskarreddy.2028
    @bhaskarreddy.2028 4 หลายเดือนก่อน +3

    Super Anna

  • @swethasathaya3470
    @swethasathaya3470 4 หลายเดือนก่อน +3

    Ayodhya anna super

  • @ram-up6fi
    @ram-up6fi 3 หลายเดือนก่อน

    Ayodya Anna acting sooooper...Jai people star

  • @jalaravi2558
    @jalaravi2558 4 หลายเดือนก่อน

    Joharlu Amara veerulaku Red Salute ✊✊✊🙏🙏🙏🙏✊✊✊

  • @mdshukra6513
    @mdshukra6513 3 หลายเดือนก่อน +1

    🎉🎉❤🎉🎉 super ❤🎉🎉

  • @sagiramarao3497
    @sagiramarao3497 4 หลายเดือนก่อน +1

    Good ayodhya

  • @user-dw3pv4qy3x
    @user-dw3pv4qy3x 4 หลายเดือนก่อน +1

    Supper song ❤🎉🚩🚩✊✊

  • @VinayKumar-wb8qj
    @VinayKumar-wb8qj 4 หลายเดือนก่อน +3

    Red salute comrade

  • @ganeshradharapu4460
    @ganeshradharapu4460 4 หลายเดือนก่อน +2

    విప్లవం వర్తిల్లాలి జోహార్ కామ్రేడ్ అమరవీరులకి 🚩🚩🚩🚩

  • @kowdaganibadrimother6375
    @kowdaganibadrimother6375 4 หลายเดือนก่อน +1

    Joharlu camred badranna🙏🙏🙏😩😩😩

  • @KancharlaSiddagoud
    @KancharlaSiddagoud 4 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్స్విప్లవకారులకు నా వందనం

  • @nagarajubathini2314
    @nagarajubathini2314 4 หลายเดือนก่อน +3

    Ramnarsaiah

  • @maddurisrikanth1410
    @maddurisrikanth1410 4 หลายเดือนก่อน +3

    విప్లవ జోహార్లు భద్రన్న

  • @S.K.G.Videos
    @S.K.G.Videos 4 หลายเดือนก่อน +3

    ❤❤

  • @venkateshkandibanda2771
    @venkateshkandibanda2771 4 หลายเดือนก่อน +2

    Lal Salam comrade

  • @bereganesh9047
    @bereganesh9047 4 หลายเดือนก่อน +3

    Super aayodhya anna ❤

  • @bhaskarraoyarlagadda-np9iy
    @bhaskarraoyarlagadda-np9iy 4 หลายเดือนก่อน +3

    లాల్ సలామ్🚩🚩🚩✊✊✊

  • @mpkanivelmpkanivel-mg2rk
    @mpkanivelmpkanivel-mg2rk 4 หลายเดือนก่อน

    அருமை Gidde

  • @akhilthemodel7219
    @akhilthemodel7219 4 หลายเดือนก่อน +1

    విప్లవం వర్ధిల్లాలి💪
    జోహార్ విప్లవ వీరులకు✊

  • @ur_king_rajugoud6775
    @ur_king_rajugoud6775 4 หลายเดือนก่อน +3

    👌👌👌

  • @REDSALUT5006
    @REDSALUT5006 4 หลายเดือนก่อน +1

    ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి అన్నలు 🚩✊

  • @shivafolkmusic2506
    @shivafolkmusic2506 3 หลายเดือนก่อน

    లాల్ సలాం అయోధ్య అన్న 🚩🚩

  • @ramdaslakavath3284
    @ramdaslakavath3284 4 หลายเดือนก่อน +3

    💪💪✊✊💯 3:08

  • @SunithaAdulla-ic5ix
    @SunithaAdulla-ic5ix 4 หลายเดือนก่อน +3

    Red salute comreds

  • @user-is6pt6zd7l
    @user-is6pt6zd7l 4 หลายเดือนก่อน +3

    👏👏👏👏👌👌👌👍👍💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bowenpallykittuyadav4503
    @bowenpallykittuyadav4503 4 หลายเดือนก่อน +2

    👌👌❤️❤️

  • @kcprakash1249
    @kcprakash1249 4 หลายเดือนก่อน +2

    జోహార్ అమరవీరులకు✊✊✊

  • @babblucreations2407
    @babblucreations2407 4 หลายเดือนก่อน +3

    జోహార్లు

  • @ram-up6fi
    @ram-up6fi 2 หลายเดือนก่อน

    Ayodya అన్న ఇంకా చాలా videos చేయు...

  • @gopiyadavkanchuganti2785
    @gopiyadavkanchuganti2785 4 หลายเดือนก่อน +3

    💥🎉

  • @easthydrabadproperties5153
    @easthydrabadproperties5153 4 หลายเดือนก่อน +1

    Nice

  • @maheshvempati6659
    @maheshvempati6659 หลายเดือนก่อน

    SUPPR ANNA

  • @Royal-nq8hg
    @Royal-nq8hg 4 หลายเดือนก่อน +2

    ✊✊

  • @simha_swathi143vlogs
    @simha_swathi143vlogs 4 หลายเดือนก่อน +3

    💐💐👌

  • @katta.dhasharatha1701
    @katta.dhasharatha1701 2 หลายเดือนก่อน

    నాకూ ప్రాణము ఎర్రజెండా అంటే నాది మునుగోడు

  • @user-en1np9sj6k
    @user-en1np9sj6k 4 หลายเดือนก่อน

    Supar song anna

  • @angadishekar54
    @angadishekar54 4 หลายเดือนก่อน +4

    CPI(ML)🎉🎉🎉❤❤❤🚩🚩🚩🚩✊💪💪💐

  • @memesshiva
    @memesshiva 3 หลายเดือนก่อน

    Super song Anna....

  • @iamraji5734
    @iamraji5734 4 หลายเดือนก่อน +2

    Super song anna👏✊

  • @bonkurinareshbonkurinaresh2633
    @bonkurinareshbonkurinaresh2633 4 หลายเดือนก่อน +2

    సూపర్ సూపర్ సూపర్ బ్రదర్

  • @munnasrishailam2183
    @munnasrishailam2183 4 หลายเดือนก่อน +3

    🙏🙏🙏✊✊✊✊