పల్లెటూరి వెన్నెలమ్మ || NALGONDA GADDAR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2021
  • SUNITHA REDDY BIRTHDAY SONG || NALGONDA GADDAR
    NOTE : ALL CONTENT IS SUBJECTED TO COPYRIGHT TO NALGONDA GADDAR NARSANNA OFFICIAL CHANNEL , ANY USE OR COMMERCIAL DISPLAY OF THE CONTENT WITHOUT PROPER AUTHORIZATION IS LEGALLY PUNISHABLE........
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    Nalgonda Gaddar Narsanna Life Story Song
    • మట్టి వాసన నల్గొండ గద్...
    #GaddarNarsanna
    #nalgondagaddarnarsannaofficial
    #Gaddarnarsanna
    Managing Operator - NG Krishna Reddy (8096960742)
    Operator - Naresh G
    Digital Marketing - Nikhil G
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    _______________________________________
    Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
    ________________________________________
    Telangana Sayudha Porata Geetham
    • Telangana Sayudha Pora...
    Eadlabandi Song
    • ఎడ్లబండి FULL SONG || ...
    Shivarathi Full Song 2021
    • జంగమ జాతర శివరాత్రి స్...
    Bathukamma Song
    • బతుకమ్మ పాట NALGONDA ...
    COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
    • వీళ్ళే దేవుండ్లు | Co...
    • కన్నీళ్లు పెట్టించే అమ...
    Amma Song Nalgonda Gaddar
    Corona Awareness Song Nalgonda Gaddar
    • Nalgonda Gaddar Narsan...
    • కైలాస దేశము కంఠాన విషమ...
    Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
    I N S T A G R A M - / nalgondagaddarnarsanna
    F A C E B O O K - / community
    L I K E || C O M M E N T ||
    S H A R E || S U B S C R I B E
  • เพลง

ความคิดเห็น • 960

  • @NalgondaGaddarNarsannaOfficial
    @NalgondaGaddarNarsannaOfficial  2 ปีที่แล้ว +1291

    నా పాటలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ .....మరో కొత్త పాట తో త్వరలో మీ ముందుకు.....
    ఇట్లు మీ నర్సన్న

    • @gopubalareddy
      @gopubalareddy 2 ปีที่แล้ว +40

      Anna 🙏🙏🙏

    • @pleasure-nc3xu
      @pleasure-nc3xu 2 ปีที่แล้ว +64

      Pls అన్న ఎ పార్టీ కి పడిన పర్లేదు trs పార్టీ కి మాత్రం పాటలు పడకు 🙏🙏🙏✊️😭😭😭😭😭 ఇట్లు నల్గొండ కాంగ్రెస్

    • @tnrinfotainment5586
      @tnrinfotainment5586 2 ปีที่แล้ว +18

      మీరు మా సునితమ్మ పాటను పాడినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఇంకా ఇలాంటి సాంగ్స్ మా సునితమ్మ వికారాబాద్ జిల్లా( దేవత) పై పాడాలని కోరుకుంటున్న... జై సునితమ్మ. జై జై సునితమ్మ.. జై గద్దర్ నర్సన్న....

    • @malganidevendargoud4302
      @malganidevendargoud4302 2 ปีที่แล้ว +2

      అన్న నువ్వు ఏ పాట పడిడ చాలా బాగా ఉంటుంది నువ్వు ఎవరి కోసం పడిన నీ గోతు వినడానికి హా పాట వింటం నీ అభిమాని దేవేందర్ గౌడ్ అన్న రంగ రెడ్డి జిల్లా, చేవెళ్ల, మల్కపుర్ గ్రామం అన్న....

    • @nanilocalsiri1690
      @nanilocalsiri1690 2 ปีที่แล้ว

      Basherabad mandal nuchee sir

  • @csurenderreddy2935
    @csurenderreddy2935 2 ปีที่แล้ว +50

    మీ పాట ఒక వ్యసనం అలవాటు చేసుకుంటే విడిచిపెట్టడం కష్టం మీ గొంతు కి ఎవరు సాటి రారు

  • @balakrishnamamindla2792
    @balakrishnamamindla2792 ปีที่แล้ว +14

    అన్నా మీది మామూలు గొంతు కాదన్న.... Goos bumps

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h 2 ปีที่แล้ว +20

    అన్న మీ గొంతు పలికే ప్రతి పాట అద్భుతం. 👌👌👌👌👌
    కానీ tune మార్చన్న....

  • @TSROfficial2210
    @TSROfficial2210 2 ปีที่แล้ว +25

    అద్భుతమైన పాట. నిండైన వ్యక్తిత్వానికి నిజమైన కరచాలనం ఈ పాట. పాటలో సునీతమ్మ జీవితంతో పాటుగా వ్యక్తిత్వం కనిపిస్తున్నది. ముఖ్యంగా పాటకు గద్దర్ అన్న గళం ప్రాణం పోసింది. కన్నతల్లి మనసు కలిగిన నాయకురాలికి హృదయ పూర్వక అభినందనలు ❤️❤️❤️❤️

    • @vickyvikramreddy1066
      @vickyvikramreddy1066 2 ปีที่แล้ว +1

      ప్రజల నేత PATNAM SUNITHAMMA

    • @sudhakarbillapati4977
      @sudhakarbillapati4977 2 ปีที่แล้ว +1

      మన వికారాబాద్ జిల్లాకు వన్నె తెచ్చిన మన జన నేత,ఎలాంటి మచ్చ లేని నాయకురాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల ముద్దు బిడ్డ పట్నం సునీతమ్మ గారి నిజ జీవితం ఈ పాట రూపంలో కనిపిస్తుంది. అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు..

    • @psaicharanreddy4089
      @psaicharanreddy4089 2 ปีที่แล้ว +2

      I am fan of your literature madam

    • @vickyvikramreddy1066
      @vickyvikramreddy1066 2 ปีที่แล้ว +1

      Thank you brother 😊

    • @vickyvikramreddy1066
      @vickyvikramreddy1066 2 ปีที่แล้ว +1

      Thank you brother 😊

  • @snrmediatv4516
    @snrmediatv4516 2 ปีที่แล้ว +128

    వికారాబాధ్ జిల్లా లో నచ్చే ఓకే ఒక తెరాస లిడర్ సునితమ్మ
    ఆమెను చూసిన వెంటనే ఇంటి బిడ్డ లెక్క అనిపిస్తుంది సునితక్క ❤️❤️❤️

    • @vickyvikramreddy1066
      @vickyvikramreddy1066 2 ปีที่แล้ว +4

      PRAJALA DEVATHA PATNAM SUNITHAMMA

    • @silentkillerking3692
      @silentkillerking3692 2 ปีที่แล้ว +4

      Nijame anna nen trs party kakunna sinithamma ante abhimanam

    • @vickyvikramreddy1066
      @vickyvikramreddy1066 2 ปีที่แล้ว +1

      @@silentkillerking3692 thank you 😊 anna

    • @rajeshsalpalaa4022
      @rajeshsalpalaa4022 2 ปีที่แล้ว

      Yes

    • @rajeshsalpalaa4022
      @rajeshsalpalaa4022 2 ปีที่แล้ว

      Enta china vayasulo velipovadam andarani andariki kanti shokam petivelitivamma sunitamma papakaridevudu andariki vedavapenu

  • @purnachandraraosammeta9453
    @purnachandraraosammeta9453 ปีที่แล้ว +8

    సూపర్ అన్నా, నువ్వు మరో గద్దరన్న ఆ గాత్రం ఆ లయ బద్దంగా పాటలు పాడటం మీకే సొంతం అన్నా, ఆ దేవుడు మిమ్ముల్ని పది కాలలపాటు చల్లగా చూడాలని ఆ సాయి బాబా వారి ని మనసారా కోరుకుటున్నాను.
    తరువాత సునితమ్మ లాంటి వాళ్లు మనకి కావాలి అలాంటి నాయకులు ఉంటే మన నిరుపేదలకు ఎంతో మేలు కలుగుతుంది. ఇప్పుడున్న వాళ్లంతా దొంగ నాయకులు.

  • @rajkumardurgam6354
    @rajkumardurgam6354 2 ปีที่แล้ว +63

    మీ పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్న మీ గొంతు దేవుడిచ్చిన గొప్ప వరం

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 2 ปีที่แล้ว +73

    తల్లి సునితమ్మ పై నల్లగొండ గద్దర్ నర్సన్న పాట చాలా బాగుంది

  • @bavudhivyayadav7467
    @bavudhivyayadav7467 2 ปีที่แล้ว +23

    Sithakka midha song padu anna one of the great leader with akka🙏

  • @SHIVASHANKER.5144
    @SHIVASHANKER.5144 2 ปีที่แล้ว +29

    Narsanna plz..
    One of Great 👍leader. Sita Akka...
    Song singing 🎶..plz Anna 🙏

  • @suryapetgaddar1091
    @suryapetgaddar1091 2 ปีที่แล้ว +5

    సూపర్ వాడుతున్నావ్ నల్లగొండ నరసన్న మీ మీ గొంతు గద్దర్ లాగా గర్జిస్తుంది

  • @raghavenderraghu2388
    @raghavenderraghu2388 2 ปีที่แล้ว +24

    తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో మేలిమిబంగారం మా సునీతమ్మ... రాజకీయ నాయకుల్లో ఎవరైనా పేరుతో పాటు గౌరవం జోడించి పిలవాలి అంటే అది మా సునీతమ్మ మాత్రమే... సునీతమ్మ అని సహజంగా వొచ్చేస్తుంది.. జై సునీతమ్మ.....

  • @jayaraj7123
    @jayaraj7123 2 ปีที่แล้ว +117

    నర్సన్న పాట విలువగల
    పాట
    నువ్వు రాసిన పాటలన్ని
    గెలుపు పోరాటం
    నువ్వు పాడిన పాటలన్ని
    మురిసెనయ్య
    తెలుగు
    తెలంగాణ.........
    అన్నయ్య
    👍👌👏

  • @venkatmanasa8527
    @venkatmanasa8527 ปีที่แล้ว +56

    మా జడ్పి చైర్ పర్సన్ సునితమ్మ పైన పాట పాడినందుకు ధన్యవాదాలు.... జై సునితమ్మ

  • @kunipoguchaithanya8419
    @kunipoguchaithanya8419 2 ปีที่แล้ว +11

    మీ పాటంటే మాకు ప్రాణం అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shivaprabha-oh2pm
    @shivaprabha-oh2pm 2 ปีที่แล้ว +21

    అన్నా మీ.పాటలు సూపర్ గా ఉంటాయి అన్నా .ఆల్ ది బెస్ట్ అన్నా

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 2 ปีที่แล้ว +20

    మీ గొంతులో వచ్చిన పాట వింటే ఎలాంటి మనుషుల హృదయాలు అయిన కరిగి పోవాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @HTVBANJARA
    @HTVBANJARA ปีที่แล้ว +2

    అందరికి నమస్కారం మేం..... లంబాడి.... St ఎప్పుడు తగ్గం.... జై 🙏 సేవాలాల్ జై మేరమా.... 🙏....మా జోలికి వస్తే అస్సలే.... వదలం...... 👍

  • @peralarajender8510
    @peralarajender8510 2 ปีที่แล้ว +15

    మీ పాటలు ఐన మీ వాయివ్ అయినా Soo Super Anna 💐

    • @nagireddyswathi9592
      @nagireddyswathi9592 2 ปีที่แล้ว

      చాలా బాగుంది.1000 సార్లు విని ఉంటాను. అయిన బోర్‌ కొడత లేదు. సునితమ్మ చాలా బాగుంది.

  • @maddiramesh9963
    @maddiramesh9963 ปีที่แล้ว +8

    ని గొంతుకు నమస్కారం అన్న ని పాటలన్ని బాగుంటాయి

  • @gopani807
    @gopani807 2 ปีที่แล้ว +13

    Anna nu 100 years brathakali ani a dhevunni korukuntunna anna ni voice super anna

  • @yathamsaiduluyadav1131
    @yathamsaiduluyadav1131 2 ปีที่แล้ว +6

    మీ voice అంటే నాకు చాల ఇష్టం అన్న ఇ పాట ములుగు ఎమెల్య సీతక్క మీద పాడాలి

  • @raisidamjangu4059
    @raisidamjangu4059 2 ปีที่แล้ว +8

    చాలా మంచి పాటలు పడుతున్న అన్న గారికి ధన్యవాదములు

  • @ajayalle6719
    @ajayalle6719 2 ปีที่แล้ว +10

    మీ voice అంటే నాకు చాలా ఇష్టం Anna

  • @dappuraju7848
    @dappuraju7848 2 ปีที่แล้ว +7

    అన్న సూపర్ సాంగ్ మిరు ఇలాంటి సాంగ్స్ ఎన్నో పడలని కోరుకుంటున్న అన్న మీ వాయిస్ సూపర్ అన్న 👍🙏🙏

  • @narsimuluboini3155
    @narsimuluboini3155 2 ปีที่แล้ว +9

    మీ గొంతులో తేనే లోని మాధుర్యం ఉంది ఎన్ని సర్లు విన్న వినాలనిపిస్తుంది

  • @veereshkp380
    @veereshkp380 2 ปีที่แล้ว +186

    మీ voice అంటే నాకు చాలా ఇష్టం sir

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +7

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @kumarbakarapu9051
    @kumarbakarapu9051 2 ปีที่แล้ว +12

    అన్న సూపర్ పాట నీకు పాదాభివందనం

    • @appalagangareddy2194
      @appalagangareddy2194 ปีที่แล้ว

      Narsanna ni voice ki niku na hurdhaya purvaka kruthagnathalu 💐💐💐

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 2 ปีที่แล้ว +12

    అన్నయ్య సాంగ్ హైలెట్ ....మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గొప్ప సాంగ్ అన్నయ్య...నల్గొండ గద్దర్ అన్న గొంతు నుండి వచ్చిన ప్రతి పాట హైలెట్ ...

  • @vangoorshivakumar5247
    @vangoorshivakumar5247 ปีที่แล้ว +22

    తాండూర్ ప్రజల ఆశాజ్యోతి, పిలిస్తే పలికే అమ్మ , *హ్యాట్రిక్ zp chairperson మా" సూనితమ్మ " 😍

  • @gaddamsrikanth7080
    @gaddamsrikanth7080 2 ปีที่แล้ว +4

    అన్న నీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం నీ వాయిస్ సూపర్ వుంటది అన్న

  • @madhumadhu6547
    @madhumadhu6547 2 ปีที่แล้ว +3

    Excellent song narsanaa

  • @dadadadu116
    @dadadadu116 4 หลายเดือนก่อน +1

    పరిటాల సునీతమ్మ మీద ఇలాంటి పాట రాయాలని కోరుకుంటున్నాను అన్నా....

  • @kadugollabhumanna1451
    @kadugollabhumanna1451 2 ปีที่แล้ว +23

    Narsanna నీ పాట అంటే పానం నాకు.
    నీ గొంతు లో ఏదో తెలియని వైబ్రేషన్ వుంది .అదే నీ పాటకు ప్రాణం పోస్తున్నది

  • @mudhirajvijaykumar1617
    @mudhirajvijaykumar1617 2 ปีที่แล้ว +10

    మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పడాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటాను 👍👍👍👍✊✊✊✊

  • @byagarirajanarsu5022
    @byagarirajanarsu5022 2 ปีที่แล้ว +3

    👌🙏 Supar నర్సన్న nice గొంతు

  • @vinnymaggamworks9261
    @vinnymaggamworks9261 2 ปีที่แล้ว +3

    అన్నా చెల్లెలు మధ్య ఉన్న ప్రేమానుబంధం గురించి ఒక సాంగ్ పాడండి సార్ 🙏🙏🙏🙏🙏 please sir 🙏☺️

  • @chinthakuntaanjali6406
    @chinthakuntaanjali6406 2 ปีที่แล้ว +4

    Ch.Nandini..🙏🙏🙏🙏🇨🇮🇨🇮👌👌👌

  • @gurralabhaskar5466
    @gurralabhaskar5466 4 หลายเดือนก่อน +4

    సూపర్ గా పడినావ్ అన్న

  • @VijayKumar-on4ib
    @VijayKumar-on4ib 2 ปีที่แล้ว +3

    Goppa nayakuralu sunithamma pai padina nalgonda narsanna padina pata chala bagundi

  • @nampellimahesh3556
    @nampellimahesh3556 2 ปีที่แล้ว +4

    ని గొంతు బాగుంగుంది అన్న

  • @MaheshYadav-xs2vf
    @MaheshYadav-xs2vf 2 ปีที่แล้ว +9

    సూపర్ అన్న పాట

  • @danindian5678
    @danindian5678 2 ปีที่แล้ว +15

    Any song that comes out from your voice, it's very melodious 👌👌👌
    Your voice only the backbone to song...
    Once again congratulations dear Narsanna,,.... 💐💐💐..
    Bright future ahead 👍👍
    All the best for next song.... that's we are waiting..

  • @karunakarreddyramidi4609
    @karunakarreddyramidi4609 2 ปีที่แล้ว +3

    నమస్కారం అన్న💐🙏✊✊✊

  • @sandeepladdu0406
    @sandeepladdu0406 ปีที่แล้ว +2

    అన్న చాలా బాగుంది అన్న మీ గొంతు ...అది ఎ పాట అయిన మీ గొంతు ద్వారా వస్తే చాలా వినసొంపుగా వుంది....మీరు ఇంకా ఇలాంటి మరెన్నో పాటలు పాడి ఇంకా ఎతుకు ఎదగాలని కోరుకుంటూ మీ యొక్క తమ్ముడు......

  • @Rajubhai-th3bx
    @Rajubhai-th3bx 2 ปีที่แล้ว +1

    NALGONDA Gaddar anna ki Lalsalam....mi songs 💪💪

  • @ksnreddy2241
    @ksnreddy2241 2 ปีที่แล้ว +7

    మిత్రమా నర్సన్న మీ గొంతు ఊటలతోట 🙏

    • @yadavenkateswarlu5587
      @yadavenkateswarlu5587 ปีที่แล้ว

      Jai.jai.telagana.jai.jai.sabithamma

    • @yadavenkateswarlu5587
      @yadavenkateswarlu5587 ปีที่แล้ว

      Jai.jai..sunithamma.jai.jai.pala.reddy.jai.rajamani.gare.jai.patanm.mahandar.rEddy.gare.jai.telagana

  • @tejacreate7345
    @tejacreate7345 2 ปีที่แล้ว +8

    Superb voice Anna..... మీ వాయిస్ లోనే సెంటిమెంట్ ఉంద్ది.....

  • @malleswararaochalla4943
    @malleswararaochalla4943 2 ปีที่แล้ว +2

    Mi pata vinna prathi sari oka leader ayyi mitho pata padinchukovani undhi anna. I From AP

  • @jagadamba1707
    @jagadamba1707 2 ปีที่แล้ว +1

    Nee swaram...devudicchina varam...... superrrrrrrrrrr

  • @gvstars157
    @gvstars157 2 ปีที่แล้ว +6

    మీ పాటలు మాటలు పూదోటలు 👌🙏

  • @balreddy7753
    @balreddy7753 2 ปีที่แล้ว +4

    Super song ma akka garidi

  • @girikanugula581
    @girikanugula581 2 ปีที่แล้ว +2

    Anna ne patali supr gadhari anna🙏🏻🙏🏻

  • @chanduganjishortfilmmaker6828
    @chanduganjishortfilmmaker6828 2 ปีที่แล้ว +2

    Song vine koddi vinali anipistundi super

  • @srinivasyadav943
    @srinivasyadav943 2 ปีที่แล้ว +4

    అమ్మ సునీతమ్మ రాజకీయాలలో మీలాంటి వారు ఉండాలి, లేకుంటే అన్యాయం, అధర్మం, రాజ్య0 ఎలుతాయి,

  • @akhilakhil8690
    @akhilakhil8690 2 ปีที่แล้ว +4

    మీ వాయిస్ బాగుంటుంది అన్న

  • @naveengnaveen9892
    @naveengnaveen9892 ปีที่แล้ว +2

    Super Anna songs jai Telangana 👏👏

  • @user-on8dy3ef3v
    @user-on8dy3ef3v 8 หลายเดือนก่อน +2

    అన్న మీ పాటలు సూపర్ మా కడప జిల్లాలో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అన్న

  • @ramakrishna8891
    @ramakrishna8891 2 ปีที่แล้ว +4

    Nenu ap state kani anna meru padina songs ni chala ekkuva sarlu vintanu

  • @kummarinagaraju3468
    @kummarinagaraju3468 2 ปีที่แล้ว +3

    Jai Sunitha akka

  • @venkatmanasa8527
    @venkatmanasa8527 ปีที่แล้ว +3

    జై సునితమ్మ,జై జై సునితమ్మ....

  • @sunilpatilchikle3426
    @sunilpatilchikle3426 2 ปีที่แล้ว +2

    Annaa meru chala super gaa padyaru me song vintee ado chala manchi feeling vastadii anna Mana Rastraa Assembly speaker Maa Banswadaa muddu biddaa pocharam srinivas reddy gari pinaaa kudaa Song padandii anna 🙏🙏

  • @palakurisandeepkumar9158
    @palakurisandeepkumar9158 2 ปีที่แล้ว +3

    🙏🙏super anna garu

  • @ankeshofficial9925
    @ankeshofficial9925 หลายเดือนก่อน +8

    2024 like button ✅

  • @thumatisalomi6546
    @thumatisalomi6546 ปีที่แล้ว +2

    మీ పాటలు అన్ని చాల చాల బాగ ఉన్నాయి సార్

  • @maddimadhavi7456
    @maddimadhavi7456 2 ปีที่แล้ว +2

    Sir mi voice pourushaanni ragilinche vidhamga untadhi suppur sir👍👌

  • @singerrenuka8961
    @singerrenuka8961 ปีที่แล้ว +4

    అన్నా మీరు ఏ పాట పాడిన బాగుంటది అన్న మీ పెద్ద అభిమానిని అన్నా నేను

  • @sunnyraj2965
    @sunnyraj2965 2 ปีที่แล้ว +3

    Super annayya narsanna gaaru all the best annayya 👍👌

  • @bhoochandher.ergala4248
    @bhoochandher.ergala4248 2 ปีที่แล้ว +5

    God bless you bro ......super song

  • @gugulothlachiram1277
    @gugulothlachiram1277 2 ปีที่แล้ว +4

    మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నా గారు

  • @sedmakisureshvlogs6470
    @sedmakisureshvlogs6470 2 ปีที่แล้ว +7

    Nice❤ song
    Vice is super ❤.....
    Anna... ❤

  • @mudavathunagendarnaik4401
    @mudavathunagendarnaik4401 2 ปีที่แล้ว +7

    నరసన్న ఈ మ్యూజిక్ మీద 4 పాటలు...

  • @ishrathjahan9648
    @ishrathjahan9648 2 ปีที่แล้ว +1

    Ana mi ani songs vintanu superb ana

  • @chinthaladaniyelu6908
    @chinthaladaniyelu6908 2 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ సర్

  • @neelakantamashok5195
    @neelakantamashok5195 2 ปีที่แล้ว +4

    అన్న voice super

  • @jalajam1
    @jalajam1 2 ปีที่แล้ว +6

    అన్ని పాటలన్ని ఒకే మూసలోనివి గానే ఉన్నాయి

  • @danag5341
    @danag5341 2 ปีที่แล้ว +1

    Nalakonda gaddar narasanna me pataku and mi voice amazing miku dandalu...keep it up

  • @sathavvarodda
    @sathavvarodda 23 วันที่ผ่านมา

    Ma telangana❤❤❤❤❤❤❤❤❤❤❤ muddu bidda❤

  • @nagamalleswararaodheekonda4270
    @nagamalleswararaodheekonda4270 2 ปีที่แล้ว +3

    anna super Sahithyam and ur music ur voice also 😘😘😘😘😘✍️✍️✍️✍️🙏🙏🙏

  • @MahikaCreations
    @MahikaCreations 9 หลายเดือนก่อน +16

    అన్న పరిటాల సునీతమ్మ మీద ఈ పాట పాడండి అన్న... మీకు రుణపడి ఉంటాము 🙏🙏

  • @g.srinivasgoud3196
    @g.srinivasgoud3196 2 ปีที่แล้ว +2

    Anna nuvu ma Nalgonda Jilla lo puttadam adrushtam iam happy love you so mach gaddar narsanna

  • @yadavenkateswarlu5587
    @yadavenkateswarlu5587 ปีที่แล้ว +1

    Jai.jai.suni.thamma.jai.palareddy.rajamani.gare.jai.telgana.jai.mahndar.aNnamdi.jai.telegana.jai.ho

  • @renukayadavji
    @renukayadavji 2 ปีที่แล้ว +3

    Anna garu mana dynamic seetha akka mida oka song padandandi

  • @CRofficial461
    @CRofficial461 2 ปีที่แล้ว +5

    Superb voice sir👌👌

  • @kyadagiri2582
    @kyadagiri2582 2 ปีที่แล้ว +1

    Super Anna

  • @panjasrinu2601
    @panjasrinu2601 2 ปีที่แล้ว +1

    Mee vice supar sir

  • @ramuluharijan5341
    @ramuluharijan5341 2 ปีที่แล้ว +4

    Super songs anna 💐💐

  • @MALLESHTHOMATALU
    @MALLESHTHOMATALU 2 ปีที่แล้ว +2

    Narsanna 👌👌👌👌
    Song

  • @shailajarajeshvlogs820
    @shailajarajeshvlogs820 2 ปีที่แล้ว +1

    Narsanna super

  • @gurralabhaskar5466
    @gurralabhaskar5466 4 หลายเดือนก่อน +2

    అన్న సీతక్క పైన పడాలి అన్న ఇలాంటి పాటలు సీతక్క కి అయితే సూపర్ గా ఉంటది ఈ సాంగ్

  • @laxmiangala6439
    @laxmiangala6439 2 ปีที่แล้ว +4

    Mi voice sprbbbbb...

  • @kankrajrangi4627
    @kankrajrangi4627 2 ปีที่แล้ว +5

    Powerfull base sir your voice power full songs

  • @akhibalu4376
    @akhibalu4376 ปีที่แล้ว +1

    నువు మా గ్రామం డకూర్ అని చెప్పుకోవడానికి చాలా సంతోషం గా ఉంది సునీతా గారు

  • @parandanagaraju8963
    @parandanagaraju8963 ปีที่แล้ว +2

    This voice is attracting village people very much

  • @shyamsunderreddym8578
    @shyamsunderreddym8578 2 ปีที่แล้ว +3

    Nice song 👌👌👌🙏🙏🙏

  • @rajmedi172
    @rajmedi172 2 ปีที่แล้ว +1

    సూపర్ వైస్

  • @jadhaveshwar8125
    @jadhaveshwar8125 ปีที่แล้ว +2

    setha akka midha padu anna , excellent you're voice

  • @kurvarajkumar3495
    @kurvarajkumar3495 2 ปีที่แล้ว +3

    Super this song anna