Amma nneku asalu vishayam teliyadhanukunta karnudu arjunudi pai naagastranni maatrame prayoginchadu andhulo asvasenudu velladu ante teliyakapote video cheyatam maaney serial chusi videos cheyaku
దయచేసి అక్షరాలు స్పష్టంగా పలకండి. వ్రేళ్లు లేదా వేళ్లు అనండి. వేల్లు కాదు. మళ్లీ అనండి, మల్లీ కాదు. కృష్ణుడు అనండి, కృస్ణుడు కాదు. మొదటి 17 సెకండ్లలోనే తెలుగుని ఖూనీ చేశేసారు. చస్తున్నాం వినలేక. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పేరు కూడా తప్పుగా పలికి ఈ వీడియో మీద ఏవగింపు కలిగేలా చేసారు.
అక్కాయ్ బాగున్నావా అక్కాయ్ దుర్యోధనుడు నీకు చెప్పాడా అక్కాయ్ నువ్వు రాశావా అక్కాయ్ భారతం అక్కాయ్ బహుశా మూడు వేళ్ళు చూపించండి ఒకటి రెండు కలిపి వస్తున్నాయ్ అనేమో అక్కాయ్ నువ్వు అక్కడే ఉన్నట్ట్టున్నావ్ కనుక్కోలేక పోయావా అక్కాయ్
మొత్తం మహాభారతం లో పర్వాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా,వాటి అర్దం తెలుసా నీకు, ఈ వీడియోలో correct గా చెప్పడం లేదూ కానీ హాండ్ ఇవ్వడం, కాలు ఇవ్వడం కాదు ఇక్కడ పాయింట్ అలా చేసే వారే అయితే మహారది భీష్ముడు,ఎపుడో చేసి ఉండే వాడు కానీ ఎల చేయలేదు, కాబట్టి మీకు పూర్తిగా తెలియకపోతే ఇపుడు ఒక app వచ్చింది అది మహాభారతంలోని మొత్తం సారాంశం చెప్తుంది అది కూడా తెలుగులో మీకు తెలుగు వస్తె వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇంకా వినండి,అపుడు తెలుస్తుంది,క్లారిటీగా ఏం కామెంట్ చేస్తున్నాను అని,నేను రోజుచూస్తాను కూడా మరియు మనస్సు బలేనపుడు వింటాను కూడా అందుకే మీకు చెప్తున్నాను,అది ఇప్పటి జనరేషన్ కాదు కదా అవసరం అయిపోగానే హ్యాండ్ ఇచ్చాడు అని అనడానికి అవునా కాదా మీరే చెప్పాలి ఆలోచించుకుని,తప్పుగా అనుకోవద్దు,sir ఎందుకంటే అది జరిగిపోయింది,ఇపుడు జరిగేది చూడండి, ఒకసారి మీరు ప్రాణ స్నేహితులను కూడా మోసం చేస్తున్న కాలం లో ఉన్న మనం అప్పటి వారిని నిందించకూడదు, అది తప్పు. ఏదైనా కామెంట్ చేసేటప్పుడు కరెక్ట్ గా వినండి లేదా మళ్ళీ మళ్ళీ వినండి అర్దం కాకపోతే,కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అన్నాను, నేను మీకు అంతే.
దుర్యోధనుడు.. దూర్యోధనుడు కాదు
Telugu eppudooo peekindi annayya
😂😂😂😂😂😂😂
Nice information 🎉
యాంకర్ దుర్యోధనుడు అనటం నేర్పుకోవాలి. తెలుగు స్పష్టంగా పలకగలగాలి.😮
R
Super jai sri krishna 💐🙏
Very nicely read,good modulation,thanq
Superb...bharathamlo Leni story kalpinchi cheppina nee imagination ki Naa joharlu
GOOD
Excellent
Jai Sri Krishna 🎉
Very good
👌👌👌
Jai Shree Krishna 🌺👏🙏
మహాభారతం నిజం కానీ మూడు వేళ్లు చూపించడం యెవరికి తెలియదు. కల్పితం
Om namo narayanaya namaha
Good
❤
కృష్ణుడు చెప్పినది నిజము
అర్జునుడు ఎప్పుడు ఉత్తమ విలుకాడునని అనుకోలేదు
తెలుగు మాట్లాడడం నేర్చుకున్న తర్వాత వీడియోలు చెయ్యమ్మా.
అప్పటికి యుద్ధంలో దుర్యోధన రెండు చేతి వేళ్ళు తెగిపోయినాయి కనుక మిగిలిన మూడు చూపించారు.
ఇది యేమీ పరిహాసం
దుర్యోధనుడు అని పలకలు.DOORYADHAN.ని
పలకలు కాదు పలకాలి
దారుణం.నిరాధారం
మూడు వేళ్ళు చూపించలేదు...రెండు వేళ్ళు చూపించాడు. కాల్ 2 వస్తుందని.
అంతా బాగానే పలికేవు అమ్మ
కానీ దూర్యోధనుడు అనే మాట వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. అ పదాన్ని దుర్యోధనుడు అని పలకమ్మా
Amma nneku asalu vishayam teliyadhanukunta karnudu arjunudi pai naagastranni maatrame prayoginchadu andhulo asvasenudu velladu ante teliyakapote video cheyatam maaney serial chusi videos cheyaku
దుర్యోధనుడికి అన్న లేడు! తమ్ముడు దుశ్శాసనుడు!
Mukha mukhi, muka muki kaadu,ghoramaina,goramaina kaadu
Ye okka chota ottulu sarigga palakakedu. Bharatam ki baratam bhagavanudu ki bagavanudu khandava ku kandava and so
Astram Peru pasupadasaram antaru
దయచేసి అక్షరాలు స్పష్టంగా పలకండి. వ్రేళ్లు లేదా వేళ్లు అనండి. వేల్లు కాదు. మళ్లీ అనండి, మల్లీ కాదు. కృష్ణుడు అనండి, కృస్ణుడు కాదు. మొదటి 17 సెకండ్లలోనే తెలుగుని ఖూనీ చేశేసారు. చస్తున్నాం వినలేక. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పేరు కూడా తప్పుగా పలికి ఈ వీడియో మీద ఏవగింపు కలిగేలా చేసారు.
అక్కాయ్ బాగున్నావా అక్కాయ్
దుర్యోధనుడు నీకు చెప్పాడా అక్కాయ్
నువ్వు రాశావా అక్కాయ్ భారతం అక్కాయ్
బహుశా మూడు వేళ్ళు చూపించండి ఒకటి రెండు కలిపి వస్తున్నాయ్ అనేమో అక్కాయ్
నువ్వు అక్కడే ఉన్నట్ట్టున్నావ్ కనుక్కోలేక పోయావా అక్కాయ్
Dhurhyodhanudu elaanti thappuluu cheyaaleedhu.. enka war ( udham) loo, elaa oodopiyaadu antee, thanu “ nammina vaallantha evoo kaakamma kaburlu cheppi, dhurhyodhanuniki “hand echaraaru “ kanuka, he got defeted in the war.
మొత్తం మహాభారతం లో పర్వాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా,వాటి అర్దం తెలుసా నీకు, ఈ వీడియోలో correct గా చెప్పడం లేదూ కానీ హాండ్ ఇవ్వడం, కాలు ఇవ్వడం కాదు ఇక్కడ పాయింట్ అలా చేసే వారే అయితే మహారది భీష్ముడు,ఎపుడో చేసి ఉండే వాడు కానీ ఎల చేయలేదు, కాబట్టి మీకు పూర్తిగా తెలియకపోతే ఇపుడు ఒక app వచ్చింది అది మహాభారతంలోని మొత్తం సారాంశం చెప్తుంది అది కూడా తెలుగులో మీకు తెలుగు వస్తె వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇంకా వినండి,అపుడు తెలుస్తుంది,క్లారిటీగా ఏం కామెంట్ చేస్తున్నాను అని,నేను రోజుచూస్తాను కూడా మరియు మనస్సు బలేనపుడు వింటాను కూడా అందుకే మీకు చెప్తున్నాను,అది ఇప్పటి జనరేషన్ కాదు కదా అవసరం అయిపోగానే హ్యాండ్ ఇచ్చాడు అని అనడానికి అవునా కాదా మీరే చెప్పాలి ఆలోచించుకుని,తప్పుగా అనుకోవద్దు,sir ఎందుకంటే అది జరిగిపోయింది,ఇపుడు జరిగేది చూడండి, ఒకసారి మీరు ప్రాణ స్నేహితులను కూడా మోసం చేస్తున్న కాలం లో ఉన్న మనం అప్పటి వారిని నిందించకూడదు, అది తప్పు. ఏదైనా కామెంట్ చేసేటప్పుడు కరెక్ట్ గా వినండి లేదా మళ్ళీ మళ్ళీ వినండి అర్దం కాకపోతే,కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అన్నాను, నేను మీకు అంతే.
Pamu banam kadu nagastrm antru
First Telugu chakkaga matladandi sister Telugu ku tegulu pattindi 😢😢
You don't know how to pronounce 😂
అబద్ధాలు చెప్పమాకు
❤❤