Go seva| Native Cows protection by Koteswararao 94411 28499| 350 ఆవుల్ని పోషిస్తున్న గో పోషకుడు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 86

  • @jaibharat1404
    @jaibharat1404  9 วันที่ผ่านมา +34

    పశువులేనిదే ప్రకృతి సేద్యంలేదని
    గుర్తించారు!
    ఆవులతో ఆరోగ్యం సాధ్యమని
    తెలుసుకున్నారు!
    20 ఏళ్ల క్రితం రెండు ఆవులతో
    పోషణ మొదలుపెట్టారు
    నేడు ఒంగోలు ఆవుల సంతతిని
    350కి పెంచారు
    10 మంది కూలీలతోనే ఆవుల పాలన
    చేసేవిధంగా పోషణలో పట్టుసాధించారు
    స్వయం సమృద్ధికోసం ఘనజీవామృతం
    ఏటా 500 టన్నుల తయారీ చేస్తున్నారు
    45 ఏళ్లుగా ఇటు రాజకీయాలు, అటు
    ఆవులపోషణ ఒంటిచేత్తో నిర్వహిస్తున్న
    గోగినేని కోటేశ్వరరావుతో ముఖాముఖి!

  • @BhaskarVedium
    @BhaskarVedium 6 วันที่ผ่านมา +9

    మీరు చేస్తున్నది చాలా గొప్ప సేవ. మాలాంటి వారికి మీరు ఆదర్శం.

  • @raodb3679
    @raodb3679 6 วันที่ผ่านมา +7

    ఇలాంటి మహాను భావులను గుర్తించి ప్రభుత్వం తగిన సహాయం అందచేయాలని కోరుకుంటున్నాను.

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 7 วันที่ผ่านมา +7

    అర్ధం. ( డబ్బు) ,పరమార్థం. తెలిసిన మహాను బావుడు🎉🎉🎉🎉🙏

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 9 วันที่ผ่านมา +20

    ప్రతి భారతీయుడు మీలాంటి వారిని. పునికిపుచ్చుకొవాలని కోరుకుంటున్న.జై గోమాత జై రైతన్న

  • @meenum9006
    @meenum9006 9 วันที่ผ่านมา +14

    Meeku paadabi vandanamulu sir.

  • @Rraj88
    @Rraj88 7 วันที่ผ่านมา +3

    Very good anchor. ❤

  • @balaramamohan2370
    @balaramamohan2370 5 วันที่ผ่านมา +1

    🎉🎉 Enta Goppavalu Padabhivandanam sir

  • @shashank7699
    @shashank7699 3 วันที่ผ่านมา +1

    Super sir cows are better than politics....😂😂

  • @vitalpratapvarma1472
    @vitalpratapvarma1472 7 วันที่ผ่านมา +2

    Super Work and Great Person....The concept of not tying and allowing cows to move freely is very good. It is win win situation for both as farmer is benefited by cost reduction and cows will get more freedom.

  • @dondapatiramamurthi2488
    @dondapatiramamurthi2488 9 วันที่ผ่านมา +36

    ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 8 วันที่ผ่านมา +2

      Yes correct good message for india hundred p sathyam chepparu yes res ayanaku Anni avardulu ivali yes our country cows best good health milk for ever God bless you

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 8 วันที่ผ่านมา +5

    Your really great. Sir. Very great message. Congratulations hatup. God bless you all

  • @raodb3679
    @raodb3679 6 วันที่ผ่านมา +2

    Great Sir 🙏

  • @kantamnenivenkatakrishnarao
    @kantamnenivenkatakrishnarao วันที่ผ่านมา

    Greatest gentleman.💥wish him all the best🎉🎉🎉

  • @SathyaNarayanaRao-yx1cm
    @SathyaNarayanaRao-yx1cm 4 วันที่ผ่านมา +1

    Peddayana abhiruchiki johar Sri krishana bhagavan meku thoduneeda.namaste.

  • @RealityPANIndia
    @RealityPANIndia 9 วันที่ผ่านมา +8

    Super peddayana

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 5 วันที่ผ่านมา +1

    Jai gomaatha Jai koteshwra rao

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 9 วันที่ผ่านมา +8

    పాదాభివందనం 🙏🙏.

  • @shivashankar5517
    @shivashankar5517 5 วันที่ผ่านมา +1

    Excellent sir

  • @YSKUMAR-p2k
    @YSKUMAR-p2k 7 ชั่วโมงที่ผ่านมา

    మీ సేవలకు పాదాభి వందనం

  • @chandrasekhar704
    @chandrasekhar704 4 วันที่ผ่านมา

    You are doing highest sacred service 🙏

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn 8 วันที่ผ่านมา +3

    Chivarlo kothaki ivvakudadu, meeru chala great

  • @madhusribadka1001
    @madhusribadka1001 8 วันที่ผ่านมา +5

    Great 👍👍

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 9 วันที่ผ่านมา +8

    జై గోమాత 🚩🌹🙏

  • @sureshbabutalasila5125
    @sureshbabutalasila5125 9 วันที่ผ่านมา +7

    Ayyaa jai kissan garu dayachesi veeri paaadalu chupinchndi

  • @BeeragiVindokumar
    @BeeragiVindokumar 9 วันที่ผ่านมา +7

    Resepected sir , maki interst andi avulu penchadam , may bee adithe ivvagalara sir ? Please replay sir

  • @srinivasareddy4239
    @srinivasareddy4239 7 วันที่ผ่านมา +2

    పాదాభివందనం

  • @prabhakarkhandavalli1345
    @prabhakarkhandavalli1345 5 วันที่ผ่านมา

    Good sir🎉

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr 6 ชั่วโมงที่ผ่านมา

    Great personality.

  • @sivanageswaraodogiparthi985
    @sivanageswaraodogiparthi985 8 วันที่ผ่านมา +2

    Jai.gomatha...jai..jai.....Bhumath...

  • @venky4frnz
    @venky4frnz 7 วันที่ผ่านมา +2

    Brother video chala bagumdhi and Thanks for getting this video, Can you please have video with Yarlagadda Lakshminarayan gaaru as well

    • @jaibharat1404
      @jaibharat1404  วันที่ผ่านมา

      Sure, will make it. Thank you for your suggestion.

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 9 วันที่ผ่านมา +58

    కొన్ని సంవ్సరాల నుండి నాటు ఆవు పాలు మేము వాడుతున్నాము. వేడి లేదు గీడి లేదు. నాటు ఆవు పాలు వాడ కుండా వేడి చేస్తుంది అని ఎవడో చెబితే అదే ప్రచారం చేసే వారు నీ చెప్పు తో కొట్టండి. ఒక్కరోజు వాడి మసాలా కూర తిని అమ్మో అందుకే వేడి అనడం తప్పు. ఆవు పాలు హాయిగా తాగండి. బలంగా తయారవతుంది శరీరం. భగవంతుడు వేదం ద్వారా ఆవు పాలు తాగాలి అని చెప్పారు. నిసందేహంగా తాగండి.

    • @shivajinainala766
      @shivajinainala766 8 วันที่ผ่านมา +2

      Manolla andaru US veltaaru , akkada cow milk vaadu taaru. Telugu States lo Northern s vaadutaaru.

    • @BhaskarBharskar9899
      @BhaskarBharskar9899 8 วันที่ผ่านมา +1

      బాగా చెప్పారు

    • @twosisters7484
      @twosisters7484 5 วันที่ผ่านมา

      Great.sir

    • @twosisters7484
      @twosisters7484 5 วันที่ผ่านมา +1

      Very.verygreat.sir

  • @Subrahmanyasastryparimi
    @Subrahmanyasastryparimi 7 วันที่ผ่านมา +1

    Good

  • @sowjanyalakshmigogineni4643
    @sowjanyalakshmigogineni4643 8 วันที่ผ่านมา +2

    Naagajemudu penchandi meta ku samasya vundadu

  • @subhash8694
    @subhash8694 8 วันที่ผ่านมา +3

    👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramprasadkotla8208
    @ramprasadkotla8208 8 วันที่ผ่านมา +2

    Thank you 🙏🙏🙏

  • @Subrahmanyasastryparimi
    @Subrahmanyasastryparimi 7 วันที่ผ่านมา +1

    Lordkrishnablessingsyou

  • @p.vbalaji4384
    @p.vbalaji4384 8 วันที่ผ่านมา +2

    Great ayya 🎉🎉🎉

  • @sivanageswaraodogiparthi985
    @sivanageswaraodogiparthi985 8 วันที่ผ่านมา +2

    Jai.go.matha..

  • @Yaswanth-c4j
    @Yaswanth-c4j วันที่ผ่านมา

    Namaste gomatha

  • @ramprasadkotla8208
    @ramprasadkotla8208 8 วันที่ผ่านมา +2

    Jay gomatha

  • @AlluSatyanarayanaReddy
    @AlluSatyanarayanaReddy 5 วันที่ผ่านมา

    ANNA MANCHI PANI CHESTHUNNARU🎉🎉

  • @swarnasripuram3454
    @swarnasripuram3454 9 วันที่ผ่านมา +2

    🙏👌👌👌💐

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 9 วันที่ผ่านมา +3

    Jai sriram

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp 5 วันที่ผ่านมา +1

    నెయ్యి మజ్జిగ నుంచి తియ్యాలి... పాలు నుంచి కాదు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 9 วันที่ผ่านมา +13

    ఏన్నో కంపెనీలు,ఎన్నో సాప్టువేర్ కంపెనీలు ముతపడవచ్చేమో కాని,గోశాల,వ్యవసాయం అంతరించవు,కష్ఠంలో సంతోషం,ఆనందం ఉన్నాయని నేటి సమాజం గుర్తించడంలేదు,కాని సుఖం అనే రోగంలో కొట్టుమిట్టాడాలనీ. నేటి సమాజం వారికీతెలియకుండానే ఆమాయలో పడి గిలగిల కోట్టుకు చస్తున్నారు ఏంతోమంది.

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 8 วันที่ผ่านมา +2

    Koteswara Rao Anna Garu namaste 🙏🏿

  • @sureshk1022
    @sureshk1022 9 วันที่ผ่านมา +3

    🙏🙏🙏

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 7 วันที่ผ่านมา +1

    వెళ్లి చూడవచ్చా?

  • @donthulashivakiran5520
    @donthulashivakiran5520 8 วันที่ผ่านมา +2

    Om

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y 9 วันที่ผ่านมา +1

    🎉🎉🎉👍👍

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 9 วันที่ผ่านมา +5

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🙏🙏🙏🥰🥰🥰💚💚💚

  • @VVENKATESWARARAO-b5e
    @VVENKATESWARARAO-b5e 9 วันที่ผ่านมา +4

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 8 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏❤️

  • @yashwantkeerthi4301
    @yashwantkeerthi4301 9 วันที่ผ่านมา +2

    ❤️

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 9 วันที่ผ่านมา +3

    🙏

  • @tarungadu4519
    @tarungadu4519 9 วันที่ผ่านมา +2

    Ammutara .naaku kavali

  • @sureshadapa4428
    @sureshadapa4428 2 วันที่ผ่านมา

    Sir ok avu kavali amuthara

  • @sowjanyalakshmigogineni4643
    @sowjanyalakshmigogineni4643 8 วันที่ผ่านมา +3

    నాగజెముడు పెంచండి దానా కు సమస్య రాదు

  • @KarthikKarthik-bk5fv
    @KarthikKarthik-bk5fv 9 วันที่ผ่านมา +3

    Sir naku ongolu cow kavali sir i am hindu

  • @Subrahmanyasastryparimi
    @Subrahmanyasastryparimi 7 วันที่ผ่านมา +1

    Amanofgreatthankspadmasriawardevali

  • @tadianjireddy5265
    @tadianjireddy5265 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @sirigirisudarshan9152
    @sirigirisudarshan9152 9 วันที่ผ่านมา +2

    Sir naku ongolu cows kavali sir

  • @thombarapugopinath6495
    @thombarapugopinath6495 2 วันที่ผ่านมา

    He is fraud politician not farmer by his words.telling lies

    • @jaibharat1404
      @jaibharat1404  วันที่ผ่านมา

      మాటల్నిబట్టి వ్యక్తిత్వాని కొలిచే విద్య మీ వద్ద ఉందా. ఉంటే ఆధారాలతో ఆయన ఫ్రాడ్ అని చెప్పండి. లేదంటే వారు మీకు వ్యక్తిగతంగా తెలిసి ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే తెలియ చేయండి.
      అంతేగానీ ఆయన మాటల్నిబట్టి ఫ్రాడ్ అనడం కరెక్టు కాదు. మీ గురించి తెలియని వారు మిమ్మల్ని తప్పుగా అంటే సహిస్తారా.
      ఇంతమందిలో మీరు ఒక్కరే ఇలాంటి కామెంట్ చేసింది. అంటే దీనినిబట్టి మీరేమిటో అర్థమవుతోంది.
      ఒక వ్యక్తి గురించి కనీసం తెలియకుండా కేవలం వీడియోలు చూసి, మాటలు విని వ్యక్తిత్వాన్ని హననం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. చాలామంది యూట్యూబ్ వీడియోల కింద రోత కామెంట్లు పెడుతున్నారు. అదేమంటే వ్యక్తిగత స్వేచ్ఛ.
      అదుపులేని మనసు, నరంలేని నాలుక, కళ్లెంలేని కలం ఏదైనా పలికిస్తుంది, ఏదైనా రాయిస్తుంది.
      ఇప్పటివరకు నేను చేసిన వీడియోలలో ఒకటి రెండు వాటికి... యాంకర్ గా నన్ను దూషించిన కామెంట్లలో ఒక్కదాన్ని కూడా పట్టించుకోలేదు. పోనీలే వారికి నెగెటివ్ గా అనిపించి ఉంటుందనుకొనిసరిపెట్టుకున్నాను.
      కానీ మొదటిసారి ఒక గోసేవకుడిమీద నిందాపనిందలు వేస్తుంటే... కామెంట్ కి ప్రతి కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నాను.
      అయ్యా గోపీనాథ్ గారు... నిజాలు తెలుసుకొని కామెంట్ చేయండి . లేదా నిజాలు నిరూపిస్తూ కామెంట్ రాయండి. అంతేగానీ మీ అక్కసుని పరులుమీద వెళ్లగక్కకండి.

  • @sirigirisudarshan9152
    @sirigirisudarshan9152 9 วันที่ผ่านมา +5

    Sir naku ongolu cows kavali sir

  • @venkatnarapareddy3187
    @venkatnarapareddy3187 8 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivareddy5814
    @sivareddy5814 9 วันที่ผ่านมา +3

  • @sath1378
    @sath1378 9 วันที่ผ่านมา +2

    🙏

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 7 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 7 วันที่ผ่านมา

    🙏

  • @donthireedybalashowrireedy9993
    @donthireedybalashowrireedy9993 8 วันที่ผ่านมา

  • @mankenauppalaiah4837
    @mankenauppalaiah4837 8 ชั่วโมงที่ผ่านมา

    🙏🏻🙏🏻

  • @IndiraGosikonda
    @IndiraGosikonda 7 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @gvksraidugorripate2160
    @gvksraidugorripate2160 5 วันที่ผ่านมา

    🙏🙏🙏