యేసయ్య నీ ప్రేమ -అద్భుతమైనది యేసయ్య నీ కృప- వర్ణింపలేనిది (2) నా దేవా- నీ త్యాగం- ఎవరూ చేయనిది (2) నా దేవా -నా జీవం నీలో దాచితివే (2) [1]తల్లి గర్భంలో నుండే - నన్ను ఎరిగిన దేవా, పేరు పెట్టి నను పిలచి- నీకై నిలిపిన దేవా (2) తల్లి మరచిన, తండ్రి విడచిన విడువను అంటివే(2) …... యేసయ్య నీ ప్రేమ [2] పాపినైన నా కొరకై- చిందితివి నీ రక్తము, యోగ్యతే.. లేని నాకై- ఇచ్చితివి నీ ప్రాణం (2) ఎందుకయ్యా ఇంత ప్రేమ నేనంటే నీకు(2) ..... యేసయ్య [3] నిత్యం నాతో నుండుటకై- మహిమనంతా వీడితివే, నిత్యజీవము నాకివ్వగ- పరిశుద్ధునిగా జేసితివే (2) నీవు తప్ప- నాకు ఇలలో- ఎవరు(నా) యేసయ్యా...
Praise the lord pastergaru
God bless you
Praise the Lord
Chala athmiyam ga paderu Paster Garu....
God bless you brother
God bless you nc song
🙏గాడ్ బ్లెస్స్ యూ తమ్ముడు 🙏
Praise the lord 🙏
❤
Exlent
దేవునికి సమస్త మహిమ కలుగును గాక. Excellent song
✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏💕💕💕👍👍👍
❤❤...God is Love ❤❤ Excellent Song and Tune & Music.....Touched☺️
Keep Going Pastor💥
Nice song brother. 😊
God bless you ayyagaru
Nice సాంగ్ god bless you బ్రదర్ గారు
యేసయ్య నీ ప్రేమ -అద్భుతమైనది
యేసయ్య నీ కృప- వర్ణింపలేనిది (2)
నా దేవా- నీ త్యాగం- ఎవరూ చేయనిది (2)
నా దేవా -నా జీవం నీలో దాచితివే (2)
[1]తల్లి గర్భంలో నుండే - నన్ను ఎరిగిన దేవా,
పేరు పెట్టి నను పిలచి- నీకై నిలిపిన దేవా (2)
తల్లి మరచిన, తండ్రి విడచిన విడువను అంటివే(2)
…... యేసయ్య నీ ప్రేమ
[2] పాపినైన నా కొరకై- చిందితివి నీ రక్తము,
యోగ్యతే.. లేని నాకై- ఇచ్చితివి నీ ప్రాణం (2)
ఎందుకయ్యా ఇంత ప్రేమ నేనంటే నీకు(2) ..... యేసయ్య
[3] నిత్యం నాతో నుండుటకై- మహిమనంతా వీడితివే,
నిత్యజీవము నాకివ్వగ- పరిశుద్ధునిగా జేసితివే (2)
నీవు తప్ప- నాకు ఇలలో- ఎవరు(నా) యేసయ్యా...
Nice song Ayyagaru ❤️ god bless you
దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్
దేవాది దేవునికి మహిమ కలుగునుగాక
Nice bava ❤
Hallelujah thank you Jesus
Congratulations annayya
మరనాత 🎉
Devunikemahimakalugunugaka.amen.godblessyouchinna
Congratulations, God bless you, Jeremiah.
God bless you annayya
Praise the lord ayyagaaru
Hallelujah ❤
గాడ్ bless యు
Nice singing brother 😊🎉
Praise God 🙏
God bless you thammudu❤
Glory to God
Excellent..👍👍👍
Tq anna😊