How to do Exercises with Neck Pain | Neck and Back Pain Relief | Isometric | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024

ความคิดเห็น • 176

  • @saidacollectionsaida
    @saidacollectionsaida ปีที่แล้ว +123

    ఇంకో మాట dr గారు మీ దగ్గరికి వచ్చే పెషేంట్ కూడా మీ చిరునవ్వు చూడగానే 50% రోగాలు తగ్గుతుంది వాళ్ళు కీ మళ్ళీ జీవితం మీదఆశ కలుగుతుంది నేను మళ్ళీ నార్మల్ గా అవొతాను అనే నమ్మకం వాళ్ళు కీ కలుగుతుంది 🙏

  • @jyothijo2964
    @jyothijo2964 ปีที่แล้ว +41

    చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏
    ఈరోజేందుకో కాస్త రెస్ట్ లెస్ గా కనిపిస్తున్నారు..
    తగిన రెస్ట్ తీసుకోవటం మర్చిపోవద్దు సార్.
    మీకు కుదిరినప్పుడే వీడియోస్ చేయండని మా మనవి. 🙏🙏🙏🙏

    • @Harakriahna9999
      @Harakriahna9999 ปีที่แล้ว

      Sir one side , ఒక చేయి, ఒక కాలు నిప్పిగా వుంటుంది అలాగే తిమ్మిరి లాగా వుంటుంది Sir దీనికి ఎమైనా ఎక్సర్ సైజ్లులు వున్నాయా Sir
      వుంటే మన ప్రేక్షకులకు వివరించగలరు🙏

  • @prattipatisubhashini4306
    @prattipatisubhashini4306 ปีที่แล้ว +25

    నిజం, మీ మాటతీరు, నవ్వే మాలాంటి పేషెంట్ కు సగం బలం👏👏🙏🙏 సార్

  • @gunaschannel4956
    @gunaschannel4956 ปีที่แล้ว +3

    డాక్టర్ గారు నేను కూడా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నానండి నా ఏజ్ 37 నేను చాలా బెంగ పెట్టేసుకున్నాను ఆ బెంగ వలన చాలా వీక్ గా అయిపోయాను మీ వీడియోస్ చూస్తాను చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది థాంక్యూ సార్

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 ปีที่แล้ว +11

    వచ్చాడండి నా దేవుడు, ❤️

  • @pattapagalumangathayaru5528
    @pattapagalumangathayaru5528 ปีที่แล้ว +16

    సార్ మీరు చేప్పే విధనం సూపర్

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 ปีที่แล้ว +19

    మీరు ఇచ్చే సందేశాలు మాలాంటి వారికి ఎంతోఉపయోగకరం.ధన్యవాదాలు.

  • @vasudaomkaram9239
    @vasudaomkaram9239 ปีที่แล้ว +10

    Knee pain ఉన్న వాళ్ళు weight తగ్గటానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో చెప్పండి sir.

    • @anilkumarfuturetech8055
      @anilkumarfuturetech8055 ปีที่แล้ว +1

      Healthy diet , no oil food and no outside food, morning tiffen without oils, after noon cup rice and all vegetables, night 2 chapathi, daily drink water 5 to 7litres water

    • @GeminiTS51
      @GeminiTS51 ปีที่แล้ว

      పడుకుని చేసే వ్యాయామాలు, ఆసనాలు అన్నీ చేయండి. మోకాలు నొప్పులు తగ్గించే ఎక్సర్సైజులు కొన్ని సింపుల్ వి ఉన్నాయి. అవి చేస్తే మోకాలి నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది. మంతెన గారి ఆశ్రమం లో చేసి తగ్గించుకున్న ఒకావిడ నాకు తెలుసు. ఆవిడ 15 రోజులుండి అక్కడ అవి నేర్చుకుని, ఇంట్లో 2-3 నెలలు చేస్తే తగ్గిపోయింది. వయసు కూడా ఆమెకు 50 పైనే.
      ఆశ్రమం లో మీకు మంచి జీవన శైలి కూడా నేర్పుతారు. మంతెన అక్బర్నగర్ నిజామాబాద్ ఆశ్రమంలో రేట్లు తక్కువ. అక్కడ 10 రోజులు ఉంటే అక్కడా నేర్పుతారు.

  • @haribahadurbist1949
    @haribahadurbist1949 ปีที่แล้ว +9

    What an idea sirji. You are exploring like anything. What you are suggesting is exactly apt for me. You are a diamond this society. Standing salute you deserve.

  • @padmavathimoola6785
    @padmavathimoola6785 ปีที่แล้ว +8

    God bless you to serve a very long time. You are very much essential for the society

  • @jvramanamma883
    @jvramanamma883 ปีที่แล้ว

    Sir nenu sugar patient ni. Naku భరించలేని పాదాల మంటలు . నాలాంటి వాళ్ళ కోసం పాదాల మంటలు తిమ్మిర్లు తగ్గేందుకు వీడియో చెయ్యండి.plz.

  • @golugurisrinivasareddy5404
    @golugurisrinivasareddy5404 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు. నిజంగానే మీరు గ్రేట్ సర్

  • @user-qj3by3xt4d
    @user-qj3by3xt4d 6 หลายเดือนก่อน

    Sir really 200 sit-ups you're great sir

  • @srinivasgubbala7087
    @srinivasgubbala7087 ปีที่แล้ว +3

    వైద్యో నారాయణ💐💐💐💐

  • @yesubabu1306
    @yesubabu1306 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు సార్

  • @kirandida3052
    @kirandida3052 ปีที่แล้ว +7

    Thank you very much for your valuable videos

  • @farozshariff9467
    @farozshariff9467 ปีที่แล้ว +1

    ఊపిరితిత్తుల్లో నీరు ఉంది. అది ఉండడంవల్ల బాగా ఆయాసం వస్తుంది దానికి ఏం వాడితే ఏం తింటే మంచిదే అంటారు కొద్దిగా చెప్పండి డాక్టర్ గారు

  • @komalik7785
    @komalik7785 ปีที่แล้ว

    School days lo manaki ichina chinna chinna punishments....ippudu mana health ki sri rama raksha....

  • @adinarayanakoratana9150
    @adinarayanakoratana9150 ปีที่แล้ว +1

    Doctor is great my hero

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 ปีที่แล้ว +4

    Thank you so much for valuable information Ravi garu ....

  • @AmraUma
    @AmraUma ปีที่แล้ว +3

    Iam a big fan of you sir plz

  • @bhanupriya5607
    @bhanupriya5607 ปีที่แล้ว +3

    Good afternoon sir have a nice time

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti5860 ปีที่แล้ว +4

    Nice information Hero doctor gaaru tq so much.🙏🌹

  • @pandugunna6542
    @pandugunna6542 ปีที่แล้ว

    Tq sir naku health problem vundhi blood information chala adustunnanu naku 7.years babbu naku 29.years chenna vayasulo elanttivi .......kani mi videos roju chustanu happy ga anipestundhi

  • @ExpedientInc.
    @ExpedientInc. ปีที่แล้ว +2

    Doctor, Thank you very much for your contiguous and valuable health information and encouragement to all groups of ages. One question regarding sit-ups.
    I am in early 50s. Knee pains started recently and slowly they are increasing when I climb steps.
    Can I still do sit-ups ? Knee pains won't increase with sit-ups ?
    మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు గుంజీలు చెయ్య వచ్చా ?
    గుంజీలతో మోకాళ్ళ నొప్పులు పెరగవా ?
    Can you please make a video on ' Knee Pains / Leg Pains and Sit-ups, Climbing Steps, and also pleas try cover Knee Pains & Walking / Running ?
    Thank you Doctor.

  • @vasaviram22
    @vasaviram22 ปีที่แล้ว +2

    Dr sir your reflections of god

  • @saradakonakondala2468
    @saradakonakondala2468 ปีที่แล้ว

    Bangaru tandri intha madhuram ga dr. Chebithee dis× ease paari poyi easy ga maari manodharyam nammakam inspiration lo madication proof magic's chestayi 👌👏👏👏💕

  • @chlakshmisowjanya2010
    @chlakshmisowjanya2010 ปีที่แล้ว

    Last lo meeru. Cheppe thank you very much kooda so sweet ga vumtumdi Dr. Memu meekenta pedda thanks cheppali enta valuable information maaku meeru estunnamduku . 🙏🌹

  • @djyothi8847
    @djyothi8847 ปีที่แล้ว +2

    Hi sir meru konchem neerasam ga kanipisthunnaru meru kuda rest tisukondi sir thank you so much sir 🙏 💐❤

  • @ramadeviyellapragada1802
    @ramadeviyellapragada1802 ปีที่แล้ว +1

    Very very valuable information 👌
    Thank you Doctor.
    I also neck pain.

  • @chintapallipadma2388
    @chintapallipadma2388 ปีที่แล้ว

    Doctor garu,Now I got good relaxation by Neck exercise.Thank you andi.

  • @Nagraj22589
    @Nagraj22589 ปีที่แล้ว

    Meeru correct ga chepparu sir na problem adhe nenu e excercise chesina paina vasthundi.

  • @radhaanu5148
    @radhaanu5148 ปีที่แล้ว

    g m dr garu. 200 gunjillaaa omg. meru great sir. tq for best information.

  • @saidacollectionsaida
    @saidacollectionsaida ปีที่แล้ว +6

    నాకు కిల్లనెప్పులు dr గారు సైయాటిక్ వాళ్ళ 4 ఇయర్స్ నుండి నడవలేక bed మీదనే పరిమితం అయ్యాను అమ్మ నన్ను చూసుకునేది ఇప్పుడు ఒక సంవత్సరం అవొతుంది అమ్మ కూడా చనిపోయింది నన్ను చూసుకునేవాళ్లు లేక చీరాల ఆశ్రమం లో జాయిన్ చేసారు మొన్న వేరే rmp dr గారు నాకు బాడీ పెన్స్ వల్ల అసలు చేతులు కూడా గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఉంది అప్పుడు rmp dr గారు చెప్పారు ఇ కిల్లనేపులకి ఇంజక్షన్ళ్లు ఉంటాయ్ అవి చేపించుకోవాలి నువ్వు అన్నారు అది ఎంతమటుకు కరెక్ట్ అంటారు విజయవాడ బొప్పాన్ హాస్పిటల్ అని చెప్పారు నిజం గా ఇంజక్షన్ ఉందా ఉంటే అది ఎంత ఖర్చులు అవొతుంది నేను ప్రతి వీడియో చూస్తాను మీ ఫోగ్రామ్ 100% జెన్యూన్గా మాట్లాడతారు మీరు 👌క్లారిటీ గా మీ మాటలు కూడా వినేకొద్ది వినాలనిపిస్తుందితప్పుగా మ్సట్లాడి ఉంటే క్షమించండి 🙏దాతలు ఎవరేనా సహాయం చేయండి ప్లీజ్ 🙏9502357871 😭🙏

    • @upendrasgogreenworldchanne198
      @upendrasgogreenworldchanne198 ปีที่แล้ว

      Sir e question ki answe pls sir,ayana problem ki

    • @upendrasgogreenworldchanne198
      @upendrasgogreenworldchanne198 ปีที่แล้ว

      Pls answer evvandi sir ayanaki

    • @srivarshithach3890
      @srivarshithach3890 ปีที่แล้ว

      Plz ayanaku reply evvandi sir

    • @saidacollectionsaida
      @saidacollectionsaida ปีที่แล้ว

      @@upendrasgogreenworldchanne198 నేను boy ని కాదు సార్ అమ్మాయి ని 🙏

    • @GeminiTS51
      @GeminiTS51 ปีที่แล้ว

      మంతెన గారి ఆశ్రమంలో చేరనిస్తే అక్కడ చేరండి. తప్పక ఆరోగ్యం వస్తుంది. వారి నిజామాబాద్ అక్బర్ నగర్ ఆశ్రమం లో రేట్లు కూడా తక్కువ.

  • @suma4298
    @suma4298 ปีที่แล้ว +2

    Baga చెప్పారు

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 ปีที่แล้ว

    Meelanti.dr.garu.
    Maa.andariki.navvutho.
    Maa.badha.marachi.pothamu.
    Nenu.meeru.chese.videschoosi..
    Chala.santhoshapadthanu
    Thanks.dr.garu

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 ปีที่แล้ว +6

    Thank you doctor 🙏

  • @sashikala2229
    @sashikala2229 ปีที่แล้ว +1

    Very well explained doctor 👍🏻

  • @vjIna
    @vjIna ปีที่แล้ว +1

    Doctor can you please show few exercises for tennis elbow and carpal tunnel

  • @mangalagowri5942
    @mangalagowri5942 ปีที่แล้ว +2

    Well said sir 👏👏

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว +1

    Thankyou doctor Babu

  • @Samsung-dp7xj
    @Samsung-dp7xj ปีที่แล้ว +2

    Very good sir

  • @parvinsulthana3817
    @parvinsulthana3817 ปีที่แล้ว

    Thank you so much Dr. Garu

  • @sreeramsri4286
    @sreeramsri4286 ปีที่แล้ว +2

    Light ga spicy (kaaram) tagilina intense gastritis effect vastundi. Why and how to control gastritis sensitivity sir??

  • @venkathindustani2744
    @venkathindustani2744 8 หลายเดือนก่อน

    Sir గుంజీలు 100,200,గుంజీలు 25చొప్పున 4,8,సెట్స్ చెయ్యాలా లేక ఒకేసారి 100గుంజీలు తియ్యాల చెప్పండి sir please 🙏

  • @devaraswarupa1180
    @devaraswarupa1180 ปีที่แล้ว +1

    Good afternoon Dr garu 🙏🙏

  • @neerajailluru1264
    @neerajailluru1264 ปีที่แล้ว +2

    Thank u sir ….

  • @chandrasekhar-qm1sk
    @chandrasekhar-qm1sk ปีที่แล้ว

    మీరు ఒక అద్భుతం

  • @vijaykrish5327
    @vijaykrish5327 ปีที่แล้ว

    God bless you brother good videos thank you so munch I am vijay rk beach vizag

  • @ksrinivas6852
    @ksrinivas6852 ปีที่แล้ว

    God. Bless. Good. Face. Dr/rk..garu.... Kota

  • @ratnanandamuru7033
    @ratnanandamuru7033 ปีที่แล้ว

    Doctor garu, Person has Back pain what type of exercises he can do? Please show us. Your youtube video’s very helpful andi. Thank you so much.🙏 God Bless you.

  • @rajaanthati6516
    @rajaanthati6516 ปีที่แล้ว +2

    Sir what is best antidepressants pill without side effects?

  • @kumarraja9503
    @kumarraja9503 ปีที่แล้ว

    గుంజీలు తీస్తుంటే మోకాళ్ళ దగ్గర సౌండ్స్ విపరీతంగా వస్తాయి. టక్ టక్ మని, ఒకప్పుడు పోలిస్తే ఇప్పుడు మరీ ఎక్కువవుతుంది.నా ఏజ్ 45, నేను కొంతకాలంగా ఇంట్లోనే స్టాండింగ్ సైకిల్ తొక్కుతున్నాను, ఇది ఏమైనా ఒక కారణమా దీనిమీద కొంచెం చెప్పగలరా

  • @likilikitha733
    @likilikitha733 ปีที่แล้ว

    Namaste sir🙏🙏 Mee navvu👌👌

  • @kothakoatachari4108
    @kothakoatachari4108 ปีที่แล้ว +1

    Supper. Sir

  • @sudanaguntakarthik4318
    @sudanaguntakarthik4318 ปีที่แล้ว +1

    Thankyou sir 🙏

  • @sreedevigodlaveti3424
    @sreedevigodlaveti3424 ปีที่แล้ว

    Bone density and naraal weekness gurinchi vedio cheymdi sir

  • @uswapna8571
    @uswapna8571 ปีที่แล้ว

    Thank you you verymuch doctor sir

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 ปีที่แล้ว

    Tq somuch Doctor garu

  • @divyachaitanya7387
    @divyachaitanya7387 ปีที่แล้ว

    Nice explanation sir keep smiling ...

  • @gunisettivsprasad7549
    @gunisettivsprasad7549 4 หลายเดือนก่อน

    Hi sir sit-ups valla sugar control avuthunda ceppandi sir....

  • @mandapallisrihari1312
    @mandapallisrihari1312 ปีที่แล้ว

    God bless you sir

  • @govulakonda8695
    @govulakonda8695 ปีที่แล้ว +1

    Tq sir

  • @srinivasarao2696
    @srinivasarao2696 ปีที่แล้ว

    Grate sir meru

  • @rosarytry3424
    @rosarytry3424 ปีที่แล้ว

    Thank you doctor garu 🙏🙏🙏
    Varicose veins unna vallu gunjillu teya acha sir please chappandi doctor garu

  • @purnachandraraonarne2927
    @purnachandraraonarne2927 ปีที่แล้ว

    I have neck pain for me very useful sir thanks

  • @UshaRani-xx9uf
    @UshaRani-xx9uf ปีที่แล้ว +1

    Super sir 🌅🌅

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 ปีที่แล้ว

    Namaskaaram doctor garu. Please knee pain ki chepandi. Ye exercises cheyakudadu?

  • @lingalarajagowda2961
    @lingalarajagowda2961 ปีที่แล้ว

    Hi sir super information

  • @malleswarisudula7025
    @malleswarisudula7025 ปีที่แล้ว +1

    Tq sir 🌹

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 ปีที่แล้ว

    A friend doctor.

  • @raghupathichennaram1295
    @raghupathichennaram1295 ปีที่แล้ว

    Great sir 👍

  • @Drdevipajjuri
    @Drdevipajjuri ปีที่แล้ว +1

    Sir meeru morning to night elanti diet follow avtharu.. please do vedio,and please tell raw sprouts thinavacha?? Herbalife products good for health or not??

    • @GeminiTS51
      @GeminiTS51 ปีที่แล้ว +1

      ఫ్రెష్ మొలకలు రోజూ తినవచ్చు. మొలకల లో గింజ కంటే ప్రోటీన్ కనీసం 1½ రేట్లు ఎక్కువ అవుతుంది, కొవ్వు, కార్బ్స్ తగ్గుతాయి. విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కువ అవుతాయి.
      రోజూ 3 గుప్పెళ్లు టిఫింకు తిని, ఒక జామపండో, కొన్ని బొప్పాయి ముక్కలో తినండి. వేరే వండిన టిఫిన్లు ఏవీ తినవద్దు. నీరు ప్రొద్దున్నే 1 లీటరు రోజూ పరకడుపున త్రాగండి. రోజూ కనీసం 3 లీటర్లు మొత్తం త్రాగండి. అపుడు గాస్ రాదు. రోజూ ఎక్సర్సైజు లేదా యోగా చేయండి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ముఖంలో కాంతి వస్తుంది!

  • @sumithrachennam6033
    @sumithrachennam6033 ปีที่แล้ว

    Good morning Sir, Knee pain unna vastu sit ups cheyya vachunaa Doctor gasru

  • @luckyphotography7217
    @luckyphotography7217 ปีที่แล้ว +1

    👃👃👃👃👃 thank you sir

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు యూట్యూబ్లో చాలా రకాలు అయినటువంటి ఎక్సర్సైజు చూపిస్తున్నారు కానీ ఏ నొప్పి ఉన్నోళ్లు ఏ ప్రాబ్లం ఉన్నోళ్లు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలని మాత్రం చెప్పడం లేరు దయచేసి మీరు త్వరగా ఆ వీడియోలు చేసి పెట్టండి అలాగని మీరు ఇబ్బంది పడొద్దు మీకు వీలైనంత త్వరగా థాంక్యూ

  • @emmanuelvinnakota8554
    @emmanuelvinnakota8554 ปีที่แล้ว

    Sir acdf surgery tarwatha em excercises cheyalo cheppandi sir

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 ปีที่แล้ว +1

    Me vdeokosam witngchstunanusir👍👍👍👍👍👍

  • @chelluboyenavenkataramatul7295
    @chelluboyenavenkataramatul7295 ปีที่แล้ว

    Sir, Sciatica problem ku exercises cheyandi please.

    • @GeminiTS51
      @GeminiTS51 ปีที่แล้ว

      దీని మీద డాక్టర్ గారివిడియో వీరుంది. వెతికి చూడండి

  • @varalakshmivaddamanu4263
    @varalakshmivaddamanu4263 ปีที่แล้ว

    sir mee deggara rheumatoidarthritisgurinchi chupinchukovachha

  • @manikunchala6186
    @manikunchala6186 ปีที่แล้ว

    Avunu doctor Babu naku back pain undi 6months nonchi exercise manesanu

  • @rajithabyreddy5302
    @rajithabyreddy5302 ปีที่แล้ว

    Tq

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 ปีที่แล้ว

    than q sir

  • @rudhramadhavan4493
    @rudhramadhavan4493 ปีที่แล้ว

    Nice 👍🙏

  • @ismartvenkat1006
    @ismartvenkat1006 9 หลายเดือนก่อน

    Sir same situations. Am cheyali plz reply

  • @t.sarveswarababut.sarveswa3794
    @t.sarveswarababut.sarveswa3794 22 วันที่ผ่านมา

    Jems Samson mattu mandu nu kanu Gonnadu sir

  • @rangaswamy2739
    @rangaswamy2739 ปีที่แล้ว

    Good morning sir !
    I have less hemoglobin....how to improve my hemoglobin and doctors said that there is no blood production in my body i have only 6.3 HB

  • @gumauma9973
    @gumauma9973 ปีที่แล้ว

    Naku alane umdhi doctor garu 29f nenu , naku right shoulder pain 5 hospitals, MRI cheyimcharu ina thaggaledhu, 2 kids unnaru ami cheyyalo theliyatledhu, night time amdhuko..... 😭.... Amyna,.. suggest cheyyamdi plz ... Doctor garu

  • @vaishu8318
    @vaishu8318 10 หลายเดือนก่อน

    Hi sir

  • @srivarshithach3890
    @srivarshithach3890 ปีที่แล้ว

    Sir nenu house wife Naku tennis elbow vachhi 1 year iyendi handki rest esthe pain taggutundi antunnaru kani kudaradam ledu alaani pain baga akkuvaga ledu kani Pani chestunnappudu irritatega anipestundi excercisescheppadi sir

  • @rameshnethra5988
    @rameshnethra5988 ปีที่แล้ว +1

    Sir I love u sir

  • @swethaswetha917
    @swethaswetha917 ปีที่แล้ว

    Exit ga today nenu e situation lo unanu. Oka question sir. Naku hip dagara bone tesii femur bone damage iendii 4 months back cement vesii epuduu adi tesii bone vesaruu. Hip dagara di. Hip dagara kurchuna exercise chesthuna pain vasthumdhi aa place lo heal fast ga ne iedaa sir pressure paduthunapudu ami ienaa iedaa sir.

  • @kandagatlasandeep7241
    @kandagatlasandeep7241 ปีที่แล้ว

    Sir tell about osteoma

  • @eswarivoggu8875
    @eswarivoggu8875 ปีที่แล้ว

    హాయ్ sir. నాకు 8 years నుంచి Heel pain undhi sir only one leg ku . Cure avvadaniki Mee suggestion chepandi

  • @niteeshgamingyt3152
    @niteeshgamingyt3152 ปีที่แล้ว

    🙏🙏💐

  • @vinodagadamalla6076
    @vinodagadamalla6076 ปีที่แล้ว +1

    Naaku lungs infection undi sir em cheste healthy untanu sir

  • @prajimanasa6259
    @prajimanasa6259 ปีที่แล้ว

    Sir disc problems vunnavaru gunjeelu tiyocha

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 ปีที่แล้ว

    Sir ma sister ki naluka kuchem timmiri vastundhi sir vayyassu 36 sir childrens 5 number sir kuchem salaha cheppandi please

  • @swarnakumari3764
    @swarnakumari3764 ปีที่แล้ว +1

    👌👌👌

  • @guruprasadreddy7841
    @guruprasadreddy7841 ปีที่แล้ว

    Hello smily doctor