మరదలు పిల్ల | Mardhalu Pilla | Village Love Story 2021 | Connect Me | Anil Choppari | Srilekha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • మరదలు పిల్ల | Mardhalu Pilla | Village Love Story 2021 | Connect Me | Anil Choppari | Srilekha
    Cast : Srilekha Kodamunja, Anil Choppari, Kanakareddy, Padma, Ramcharan
    Camera : Kishan Nunugonda
    Editing : Gattaiah Mallikharjun Studio
    Story, Dialouges, Direction : Ajay Akunoori
    Connect:8897760475
    #anilchoppari
    #srilekha
    #viillageshortfilm
    #lovestory
    #2021
    #connectme

ความคิดเห็น • 1.8K

  • @anilfanofpspk273
    @anilfanofpspk273 2 ปีที่แล้ว +2014

    నేను నా మర్దలు ఇద్దరం ప్రేమ లో ఉన్నం మా ఇద్దరి ప్రేమ పెళ్లి దాకా రావలని మా ఇద్దరిని ఆశీర్వదించండి😍🥰లవ్ యు బంగారం😘😘

  • @nageshcreations2460
    @nageshcreations2460 2 ปีที่แล้ว +286

    నాకు మేన మామ లు లేరు బావ అని పిలిచే మరదలు అదృష్టం లేదు కానీ నాకు మాత్రం ఈ వీడియో బాగా నచ్చింది

    • @shekarchannel2402
      @shekarchannel2402 2 ปีที่แล้ว +6

      Anna naku mamalu vunna kuda mardhalu ledhu naku kuda a adrustam ledhu Anna chala badhaga anipisthundhi anna

    • @lovefromnandyal414
      @lovefromnandyal414 2 ปีที่แล้ว +4

      @@shekarchannel2402 Anna 🥳🥳🥳🥳🥳 lekhaphote ne manchiga happy ga undachu aa santhoshame veruntadi

    • @shekarchannel2402
      @shekarchannel2402 2 ปีที่แล้ว

      @@lovefromnandyal414 endhuku bro ala

    • @prabhudas5028
      @prabhudas5028 ปีที่แล้ว

      me to Bro same

    • @nazeeryoutube
      @nazeeryoutube ปีที่แล้ว

      Same to you

  • @sumanpitla9336
    @sumanpitla9336 2 ปีที่แล้ว +208

    Color is not important ,hearts are important 💝 nice shortfilm 😍

  • @erikillanarasaiah
    @erikillanarasaiah 2 ปีที่แล้ว +479

    మరదలుపై ప్రేమ ఉన్నవారు ఓ like వేసుకోండి.

    • @MuraliMurali-ik3jo
      @MuraliMurali-ik3jo 2 ปีที่แล้ว +8

      Mari mardaleee leni vaallu dislike cheyaalaa

    • @erikillanarasaiah
      @erikillanarasaiah 2 ปีที่แล้ว +1

      @@MuraliMurali-ik3jo ఉన్నవాళ్లు తప్పకుండా..

  • @nallagattusurya3703
    @nallagattusurya3703 2 ปีที่แล้ว +81

    చాలా మంది మన ఇంటి ప్రేమను వదిలి, బయటి ప్రేమను వెతుక్కుంటూ ఉన్నారు నిజమైన ప్రేమ బావ మరదలు తోనే స్టార్ట్ అవుతుంది కానీ దాని తర్వాత అమ్మాయి అబ్బాయి సైడ్ వాళ్ల Friends వలన మరీ పోతున్నారు..మన ఇంట్లో వారిని మనమే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ ఆనందం వేరే లెవల్ ఆనందంనీ ఈ రోజుల్లో చాలా మంది Bavaa మరదలు మిస్ అవుతున్నారు 😢😢

    • @RJ-ij7br
      @RJ-ij7br 2 ปีที่แล้ว +6

      Hey nice chala Baa cheppinaav bro. Adedo cenima lo antaar kadaaa భార్య భర్తల బందం పెళ్లితో నే మొదలు అవుతుంది, కానీ బావ మరదళ్ల బంధం పుట్టగానే మొదలవుతుంది అంటా. It's really pure feeling .. ❤️❤️

    • @veereshveera7468
      @veereshveera7468 2 ปีที่แล้ว +1

      Yes

    • @mahantimanikanta2066
      @mahantimanikanta2066 2 ปีที่แล้ว

      Super

    • @anilmesram6920
      @anilmesram6920 2 ปีที่แล้ว

      👍

    • @ajaymalliala111
      @ajaymalliala111 2 ปีที่แล้ว

      Avnu nijame

  • @KothaKathalu
    @KothaKathalu 2 ปีที่แล้ว +49

    బావ మర్దల్ Concept చాలా బాగుంది, ప్రేమలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వీడియో చూస్తే చాలా ఆనందపడతారు, All The Best ❤️😍👍 I Love This Video

  • @Praveen_mudhiraj_09
    @Praveen_mudhiraj_09 2 ปีที่แล้ว +33

    నా మరదలు అంటే నాకు ఈష్టం కాని తనకి వేరే వాడు అంటే ఇష్టం నాకు మాత్రమే ఆ అదృష్టం లేదు బ్రదర్ 🥀మిస్ యూ మరదల అమ్మ

  • @sanjureddy1472
    @sanjureddy1472 2 ปีที่แล้ว +48

    🙁Lover ni nammakandi bayya.😔 Na lover verevantho lechi pondhi..😓 🥰Mardhalni nammandi.❣️ Na mardhal nakosam undi..... ❣️

  • @bstarun0078
    @bstarun0078 2 ปีที่แล้ว +125

    చాలా బాగా నచ్చింది shortfilm చాలా బాగుంది కూడా 😊😊🌹🌼🌹👌👌👌
    నిజంగా బావ మరదలు మధ్య ఉండే ఆ బాండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. 🌹🌼🌹
    ఎన్ని shortfilms వచ్చాయి ఈ బాండ్ మీద అయిన ప్రతీ సారి కూడా ఒక కొత్త అనుభూతి వస్తుంది ఆ బాండ్ n realtion ఇంకా చెప్పాలంటే బావా అని ప్రేమగా పిలిచే మరదలి పిలుపులో ఉంది అసలైన మేజిక్ 🥰🥰🌹🌹🌼🌹🌹mardal అని పిలవకపోయినా సరే చూపించే ప్రేమలో ఉంటుంది ఒక మేజిక్ టోటల్ గా
    Unconditional anthe 👌👌👌👌 congratulations to the whole temm n keep rocking 😊😊👌all 🌹🌼🌹

  • @eswarmadaka7341
    @eswarmadaka7341 2 ปีที่แล้ว +22

    నేను నా మర్ధల్ కూడా లవ్ లోనే వున్నాము . ఇంట్లో అందురు ok చేసారు. నా స్టొరీ నే షార్ట్ ఫిల్మ్ తీశారు. థాంక్యూ

  • @tirupathigunna4070
    @tirupathigunna4070 2 ปีที่แล้ว +28

    అమ్మాయి చాలా బాగుంది.. Best of luck

  • @besthasaikumar132
    @besthasaikumar132 2 ปีที่แล้ว +33

    నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది బ్రో ఈ shortfilm 👌👌

  • @darlingmadhu312
    @darlingmadhu312 2 ปีที่แล้ว +287

    చూస్తుంటే నా మరదలు గుర్తుకు వస్తుంది... 😭😭😭😭😭

  • @sekhar1418
    @sekhar1418 2 ปีที่แล้ว +61

    ఆ అమ్మాయి యాక్టింగ్ సూపర్.. హీరోయిన్ల వున్నది

  • @vishnudarling3091
    @vishnudarling3091 2 ปีที่แล้ว +35

    ఇప్పుడు అలంటి ఫిల్లింగ్స్ లేవు .బ్రో.డబ్బు వుంటేనే మాట్లాడుతున్నారు .ఈ వీడియో చూస్తే .మా మర్ధల్ ఎప్పుడు అంటాదో అని చూస్తున వీడియో మాత్రం సూపర్ గా ఉంది బ్రో

  • @aravindaravind8981
    @aravindaravind8981 2 ปีที่แล้ว +29

    Bava mardhalu oka like veskondi...

  • @Rajeshlifestyle87
    @Rajeshlifestyle87 2 ปีที่แล้ว +148

    బావ మరుదలు బంధం లో ప్రేమించుకునే వారు ఉన్నారా? ఉంటే ఒక్క లైక్ చేయండి.

  • @rajashekarreddyrj2
    @rajashekarreddyrj2 2 ปีที่แล้ว +64

    నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు 👏👏👏👏👏👌👌👌👌👌👌

    • @funtude5503
      @funtude5503 2 ปีที่แล้ว

      Congratulations bro .. happy Married life👍👍👍👍

  • @balu__official
    @balu__official 2 ปีที่แล้ว +149

    Bava ane mardal ledhu😔😔
    Mardal Bava antey haa feel elauntadho kani ilanti short film chusi enjoy chestuna😔

  • @sharantudum7234
    @sharantudum7234 2 ปีที่แล้ว +38

    ఇది ఒక స్వఛ్చమైన ఏ స్వార్దం లేని బావ మరదలి ప్రేమ ఇ లాంటి ప్రేమ చూపించే మరదలి ఉంటే ప్రతి రోజు పండగే❤️❤️❤️

  • @MAHESH-bb9wv
    @MAHESH-bb9wv 2 ปีที่แล้ว +35

    Merem anukunna parledhu kani female acter superb abba 🥰🥰

  • @saikrishnabellam7315
    @saikrishnabellam7315 2 ปีที่แล้ว +4

    Maradhalu ni miss iyana prethi bava ki e video chusthe kannilu vasthai really good👍

  • @harshaindia2366
    @harshaindia2366 2 ปีที่แล้ว +134

    ఈ వీడియో చూస్తుంటే సిగ్గుగా ఉంది అబ్బా..నా మరదలు కూడా same ఇలానే ఉంటుంది ..2 months లో మా ఇద్దరికీ పెళ్లి ❤️❤️..

    • @tejasuresh8599
      @tejasuresh8599 2 ปีที่แล้ว +2

      Congratslastions bro👍👍👍

    • @harshaindia2366
      @harshaindia2366 2 ปีที่แล้ว +2

      @@tejasuresh8599 tq bro

    • @dj-ss1mc
      @dj-ss1mc 2 ปีที่แล้ว +2

      Congratulations bro manchiga chusuko

    • @shivaofficalanu
      @shivaofficalanu 2 ปีที่แล้ว

      Advance married life bro

    • @harshaindia2366
      @harshaindia2366 2 ปีที่แล้ว

      @@dj-ss1mc okay bro

  • @n.rajesh8594
    @n.rajesh8594 2 ปีที่แล้ว +39

    నేను నా మర్ధల్ కోసం వెళ్తే కనీసం నన్ను బావ అని కూడా పిలువదు ఈ ప్రపంచం లో ఏ మర్థల్ అయినా ఒక్క సరి బావ అని పిలిస్తే హా పీలింగ్ వేరే లెవెల్ లవ్ యు బంగారం❤️💕💕💕

  • @malleshkodi2631
    @malleshkodi2631 2 ปีที่แล้ว +11

    భయ్యా వీడియో సూపర్ సేమ్ నా లవ్స్టోరీ లాగానే ఉంది మా లవ్ స్టోరీ కూడా ఇలానే ఉంటుంది మా మరదలు కూడా ఇలానే చేస్తుంది థాంక్యూ బ్రో మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు

  • @pandusaihyd7004
    @pandusaihyd7004 2 ปีที่แล้ว +116

    ప్రతి మరదలు ఇలాగా ఉండాలి 😍

    • @ajaybabu4037
      @ajaybabu4037 11 หลายเดือนก่อน

      Yess ❤❤

  • @pravallikae9151
    @pravallikae9151 3 ปีที่แล้ว +96

    The word Baava has some magic in it.
    It's too romantic know.

    • @ashokash4682
      @ashokash4682 2 ปีที่แล้ว

      Slupper p

    • @saikrishnareddy8113
      @saikrishnareddy8113 2 ปีที่แล้ว +3

      Ofcourse but who u like .they should cal as a bava .

    • @suryamreddy22
      @suryamreddy22 2 ปีที่แล้ว

      S

    • @kashinath_1282
      @kashinath_1282 2 ปีที่แล้ว

      Ala పిలిపించుకొ వాలి అంటే అదృష్టం ఉండాలి....మరదలు ఉండాలి.......

    • @kashinath_1282
      @kashinath_1282 2 ปีที่แล้ว

      Unromantic fello ....veedu

  • @prasad687
    @prasad687 2 ปีที่แล้ว +7

    బావ మరదలు Relationship Love తో start అయి పెళ్లి వరకు వస్తే ఆ లైఫ్ Vere Level ఉంటది....💚 బావమరదలు💚😍😍😘😘🥰🥰 Superb Short film🥰🥰😘😘👌👌

  • @kalyanchakravarthy9159
    @kalyanchakravarthy9159 2 ปีที่แล้ว +27

    కథ పాతదే అయిన ,తీసిన విధానము బాగుంది... Especially BGM,maatalu dop, direction...Acting awesome

  • @Mahesh960
    @Mahesh960 2 ปีที่แล้ว +23

    చాలా బాగుంది షార్ట్ ఫిలిం బావ మరదలు మధ్య ఉండే బౌలింగ్ చాలా బాగుంది ❤️👌

  • @udayeluri1123
    @udayeluri1123 2 ปีที่แล้ว +40

    అబ్బే ఇప్పటి మరదలల్ల కి బావలాకి అంటె బయటి వల్లె ఎక్కువిపొయరు anyways super short film beautiful keep it up bro

  • @ppavani1281
    @ppavani1281 2 ปีที่แล้ว +1

    Vammo mee iddariki dhisti tagulutundi emooo . Entha cute ga unnaro...iddari pair super...nakaite cycling chesina scene chala nachindi 😍❤️❤️

  • @danunjaynarra7637
    @danunjaynarra7637 2 ปีที่แล้ว +122

    నేను కూడా మా మరదలు కోసం వెళ్లేవాన్ని
    కానీ తను నా జీవితంలో వుండే అదృష్టం లేదు... ❤

  • @badrisushmitha3621
    @badrisushmitha3621 2 ปีที่แล้ว +85

    నేను కూడా మా మరదలు కోసం వెళ్లే వాడిని కానీ ఆమె నా జీవితంలో లేదు

  • @rockstar3722
    @rockstar3722 2 ปีที่แล้ว +9

    bava maradalu vaaa what a relationship kadha 🙂👌

  • @DurgaPrasad-gi8qd
    @DurgaPrasad-gi8qd 2 ปีที่แล้ว +2

    Ammayi Expressions Highlight ee Video lo 🤣🤣

  • @srinivasgoud477
    @srinivasgoud477 2 ปีที่แล้ว +9

    ఈ షార్ట్ ఫ్లిమ్ ఇప్పటికి 5 సార్లు చూసాను నాకు మార్దల్ లేదు ఈ మూవీ చూసాక నాకు కూడా మరదలు ఉంటే బాగుండు అనిపిస్తుంది సూపర్ ఉంది ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టడం లేదు

  • @__ikon
    @__ikon 2 ปีที่แล้ว +19

    బ్రో it's heart touching love story....this is true love 💕💕💕💕😘😘😘...ihave same mardal...thank u bro same felling like this

  • @chanduchandu952
    @chanduchandu952 2 ปีที่แล้ว +6

    చాలా బాగుంది మీరు ఈ బావ మరదలు series ఇలాగే run చేస్తే చాలా హిట్ అవుతుంది బ్రదర్ ప్లీజ్ రన్ చేయండి చాలా అంటే చాలా బాగుంది

  • @kalyanmk7936
    @kalyanmk7936 2 ปีที่แล้ว +8

    ప్రతి ఇంట్లో ఇలాంటి మర్ధల్ ఉండాలి సూపర్ మస్తు ఉంటది ☺😍

  • @acanandcreation8533
    @acanandcreation8533 2 ปีที่แล้ว +3

    నాకు కూడా ఇలాంటి మరదలు దొరకాలని కోరుకుంటున్నా.... సూపర్ action...

  • @VaddiBanni
    @VaddiBanni 2 ปีที่แล้ว +2

    Thank you director
    Mee shortfilm valla naa mardhal nannu picchiga preminchadam modalu pettindi

  • @VamshiDaggari123
    @VamshiDaggari123 2 ปีที่แล้ว +11

    షార్ట్ ఫిల్మ్ ఎలా ఉన్నా కాన్ని అమ్మే గొంతు చాలా నాచురల్ గా ఉంది bro♥️

  • @sandhaanjali6588
    @sandhaanjali6588 2 ปีที่แล้ว +1

    Bava. mardhal cansept bagundhi. Nice

  • @kedi_jk0028
    @kedi_jk0028 2 ปีที่แล้ว +15

    Really osm story ❣️💕💞 Both boy and girl well acting 💓 love proposal scene 🎉🎊 all the best for upcoming films. 👰Sree and Bhava😇😎 cute pair.

  • @srinivasgoud477
    @srinivasgoud477 2 ปีที่แล้ว +2

    Spr ga Dairctcion chesaru muvie miku future untadhi manasu purthi ga Chpthunna naku 2 3 chala estam ga chusina short flim edhea

  • @sb_photography777
    @sb_photography777 2 ปีที่แล้ว +5

    Nijamga. Alanti. Mardhal. Naku vunteyy anthaa bagunoo. Supar vundhi. Bro all the. Best. Team ❤

  • @chandrakanth6330
    @chandrakanth6330 ปีที่แล้ว +1

    Wah ! Ammai acting iraggotesindhi chepali ante 14 min ala aindho artam avvale ❤❤❤

  • @anandkolukula
    @anandkolukula 2 ปีที่แล้ว +29

    ప్రేమించిన మర్ధల్ ఏ పెళ్ళాం గ రావాలని అందరి బవలకు ఉంట్టుంది కానీ మనం చేస్తాం విధి రాత ఆ దేవుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతుంది 😒

  • @gadamraju165
    @gadamraju165 ปีที่แล้ว +1

    Bro video Super
    Chala bagundi
    Clean and green ga
    Chala bagundi
    Natural GA chesaru
    Hero
    Heroine
    Super GA chesaru
    Chala bagubdii

  • @chinthakulapraveen4627
    @chinthakulapraveen4627 2 ปีที่แล้ว +38

    Beauty is not important
    Beautiful heart is important ❤️

    • @connectme8631
      @connectme8631  2 ปีที่แล้ว +2

      It's true bro 💙💙

    • @podilinagarjuna
      @podilinagarjuna 2 ปีที่แล้ว +1

      S bro love is truth in heart only

    • @nithindj7477
      @nithindj7477 2 ปีที่แล้ว +1

      Correct bro kani chala mandi ammayelu Luxury life Ni estapaduthunaru

  • @konkalaramesh8096
    @konkalaramesh8096 2 ปีที่แล้ว +8

    నా జీవితం లో ఎలాంటి మర్దల్లు లేరు బ్రో........ 😭

  • @ram1225
    @ram1225 2 ปีที่แล้ว +5

    Really impressed
    May be naadi kuda as like
    It anipisthundi broo
    Love u all💝💝💝💝🥳🥳🥳🥰🥰😘🥰😘🥰🥰🥰😘😘😎🥰🤗🥰🤗🥰🤗

  • @anjankumar7514
    @anjankumar7514 2 ปีที่แล้ว +1

    Super consept bava &mardhal vill lo.....andhru Ella udaru ...

  • @anilmesram6920
    @anilmesram6920 2 ปีที่แล้ว +6

    స్టోరీ చాలా బాగుంది ఇంకా ఎన్నో బావ మర్దల్ గురించి వీడియోస్ చెయ్యాలని కోరుతున్నాను 🙏🙏🙏
    నాది కూడా సేమ్ లవ్ చేసి నా మర్దల్ ని పెళ్లి చేసుకోబోతున్న సూపర్ 👌👌👌👌

  • @shekarchannel2402
    @shekarchannel2402 2 ปีที่แล้ว +2

    Chusthunanthasepu chala happy ga vundhi bro

  • @kolipakashravankumar6038
    @kolipakashravankumar6038 2 ปีที่แล้ว +59

    Good Concept
    Good story
    Good Acting
    Good Direction
    All the best For entire Team 👍👍

  • @RKEntartainment7
    @RKEntartainment7 2 ปีที่แล้ว +2

    🤩😍Wow 🤩😍 Reality ga undi broo super super super 😘😘😘

  • @Rider_sureshyadav_8292
    @Rider_sureshyadav_8292 2 ปีที่แล้ว +8

    Story line super.... Heroine performance excellent 👌 nenu anukunatu undhi mi short film 🎥 lo "mardhal pilla " character... Alanti mardhal pilla ante naku chala istam 💟 💫Bomma blockbuster 👌 ... All the best 👍

  • @rajeshpandheri1887
    @rajeshpandheri1887 2 ปีที่แล้ว +2

    బావా ♥️మర్దల్ ♥️🥰🥰

  • @mas4853
    @mas4853 2 ปีที่แล้ว +4

    Intha manchi.. shot film.. eppudu nenu chudale.. ❤️

  • @narasimhulunarasimhulu2808
    @narasimhulunarasimhulu2808 2 ปีที่แล้ว +2

    I'm really happy ra tammudu

  • @karthikchary9594
    @karthikchary9594 2 ปีที่แล้ว +3

    ప్రతి మర్థలు నెన్ చేపల నేను చెప్పాలా అని అనుకుంటారు అదే బావ కూడా నేను ఎం చెప్పాలి మళ్ళీ ఎం అనుకుంటాదో మా మర్ధల్ అని అనుకోవడం కానీ నాది కూడా సేమ్
    సప్పర్ గా ఉంది షార్ట్ ఫిల్మ్ గుడ్

  • @cherukusrikanth9278
    @cherukusrikanth9278 2 ปีที่แล้ว +1

    Chala rojula tharuvatha oka andamayina Love story chusa super ga undi good keep it up inka ilantivi yenno thayalani manaspurthiga korukuntunnanu🥰 💗

  • @AKBeats-ye4ds
    @AKBeats-ye4ds 2 ปีที่แล้ว +6

    Super bro ఇలాంటి video's చాలా చేయాలి 👍 best of luck all acters

  • @kolipakaharsha7055
    @kolipakaharsha7055 2 ปีที่แล้ว +1

    Super brooo na love story gurthuku vachindhi

  • @self__lover__vamshi
    @self__lover__vamshi 2 ปีที่แล้ว +4

    Oh my god nijanga superb 👌👌👌👌 Naku vundhi mardhal but one side love 💖💖

  • @rajeshatthi4522
    @rajeshatthi4522 ปีที่แล้ว +2

    Super highlight undhi love story 💝

  • @athmaraojumidisinging3466
    @athmaraojumidisinging3466 2 ปีที่แล้ว +3

    Chaalaa baagundi superb story 💕💕💕💕👏👏👏👌👌👌👌💐💐💐

  • @nsampath9806
    @nsampath9806 ปีที่แล้ว +1

    Super 👍 Bro Exlent marrani elanti love stories videos theyyale Ani koruku ntunna

  • @dayanandas3142
    @dayanandas3142 2 ปีที่แล้ว +4

    ఇ వీడియో చూస్తుంటే నాకు నా మరదలు గుర్తుకొస్తుంది కాని ఎం చెయ్యను నా మరదలు నన్ను వదిలి వెళ్లి పోయింది
    చాలా బాధగా ఉంది బంగారం

  • @melodys_love_42edits24
    @melodys_love_42edits24 2 ปีที่แล้ว +1

    Superb ga vundi broh inka elanti videos teyandi 🥰🥰

  • @jayaprakash4741
    @jayaprakash4741 2 ปีที่แล้ว +4

    Ammai Performance vare level....

  • @BGV_BOYS
    @BGV_BOYS 2 ปีที่แล้ว +1

    Ide concept tho parts wise tiyyandi hit avutundi inka

  • @criminalboyfailurejustin2774
    @criminalboyfailurejustin2774 2 ปีที่แล้ว +29

    Exlent bgm madharam short film 📽️ always favorite ❤️

  • @dandikadevadasyadav9002
    @dandikadevadasyadav9002 2 ปีที่แล้ว +1

    Nice bro gurthu chesinav bava mardhal madyalo jarigina sanniveshalu super video

  • @srikanthbobbili9063
    @srikanthbobbili9063 2 ปีที่แล้ว +10

    Ammaie face so cute nd smileing face ...fidha....🥰🥰🥰🥰🥰🥰🥰

  • @banjarasnkcreation3224
    @banjarasnkcreation3224 ปีที่แล้ว +1

    Naku na మరదలు అంటే చాలా చిన్నపటి nunchi చాలా ఇష్టం 😭కాని ఆమె వేరే వాడిని love చేస్తుంది
    Naku kuda ఇలాంటి మరదలు ఉంటే బాగుండేది ఫ్రెండ్స్

  • @santhoshlkwad7686
    @santhoshlkwad7686 2 ปีที่แล้ว +4

    A intlo aina bava mardhala prema aanni premala kante vere ga untadhi super ga undhi ❤️❤️👌👌

  • @naveeninjarapu8931
    @naveeninjarapu8931 2 ปีที่แล้ว +1

    Super ga chesahru fillim 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @teamrangers8453
    @teamrangers8453 2 ปีที่แล้ว +11

    Content bagundi.....👍
    Boy ki Acting level and expression level.... Konchem takkuva undii....adi correcpt cheskuntey migitadi antaaa super....congrats to holee team🎉

  • @sandeepshila5355
    @sandeepshila5355 2 ปีที่แล้ว +2

    Nen ma mardhal pilla.. Prema lo unnam.. Kachitanga parents acceptance tho ma marriage jaragalani korukuntunna... Miss you mummy.. I'm waiting

    • @vbgkisubhai4897
      @vbgkisubhai4897 2 ปีที่แล้ว

      Happy marriage life bro god bless

  • @alampallysrikanth8775
    @alampallysrikanth8775 2 ปีที่แล้ว +4

    wow osm bava mardal felling ni chala chakkaga chumincharu... 👌 Bava❤️Mardal

  • @Chinnagaming340
    @Chinnagaming340 2 ปีที่แล้ว +1

    Sachipoinara nainaa. Oscar level acting ki. 😭😭😭😭😭😭😭😭😭.

  • @vishnuakula8820
    @vishnuakula8820 2 ปีที่แล้ว +3

    Super bro

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 ปีที่แล้ว +1

    Very nice, nedu vasthunna cinimalakann koti retlu nayam. Baby natana super.

  • @srikanthbusanaveni1130
    @srikanthbusanaveni1130 2 ปีที่แล้ว +7

    Kani mardhal verelevlo chesindhi supper

  • @premprem8056
    @premprem8056 ปีที่แล้ว +1

    నాక్ కూడా ఇలాంటి మరదలు ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @nagalaxminagalaxmi5742
    @nagalaxminagalaxmi5742 2 ปีที่แล้ว +4

    Nice story challa bagundhi 😍😍🥰🥰

  • @dilipchetkuri3105
    @dilipchetkuri3105 2 ปีที่แล้ว +1

    సూపర్ షార్ట్ ఫిల్మ్ బావ గురించి మరదలు పడే తపన

  • @peyyalasubbu5871
    @peyyalasubbu5871 2 ปีที่แล้ว +7

    Bro bava character super fantastic mind blowing intha acting performance never before and after bro die hard fans bro

  • @shekarchannel2402
    @shekarchannel2402 2 ปีที่แล้ว +1

    Next video koraku waiting bro thondharaga next video thiyandi

  • @Luckyytofficial
    @Luckyytofficial 2 ปีที่แล้ว +11

    Director sir super This short film I Am waiting for next video 🙏👍🙏👍

  • @umapetla7289
    @umapetla7289 2 ปีที่แล้ว +2

    Wow ammai entry concept chala chala bagundi

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 2 ปีที่แล้ว +6

    Best short film brother Chala bagundi Super 👌👌

  • @saivadlasai3588
    @saivadlasai3588 2 ปีที่แล้ว +1

    Andhari elanti marshal undali bro life butifull ga untadhi nice mardhal

  • @lvamshigoud5702
    @lvamshigoud5702 2 ปีที่แล้ว +9

    Super.... Felling for good 😍 Bava & marudhal

  • @pullabethaiahmudiraj6357
    @pullabethaiahmudiraj6357 2 ปีที่แล้ว +2

    Naku na mardal ku madhya unna releshanship chala bagunde ede elage life long undalani ashistunanu😍

  • @govidyada3430
    @govidyada3430 2 ปีที่แล้ว +3

    Super short film bro 🎥... Bava& mardhal...

  • @arukondasathish3229
    @arukondasathish3229 2 ปีที่แล้ว +2

    Naaku kuda naa mardhal pilla ante masthu estam 💯😘💜 malli thanu naa life lo ki ravali anii Aa dhevuni pradhisthunna🙁