హస్తులు పంచే దగ్గర కోడళ్ళు ఉండొద్దు,తన్నుకునే దగ్గర పాళ్ళోలు ఉండదు. ప్రతి ఊళ్ళో ప్రతి కులంలో ఇలాంటి చెత్తన పాళ్లోలు ఉంటారు (అంటే మిరనుకునేరు). ఈ స్కిట్ మాత్రం అదిరిపోయింది.మొత్తం జీవించారు.
చాలా రోజుల తర్వాత మనస్పూర్తిగా నవ్వుకున్నా,చాల థాంక్స్,గుండెల్లో ఎం బాధ లేదు ఇప్పుడు,చాల చాల చాల థాంక్స్,ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి,మమ్మల్ని ఇలానే నవ్వించాలి అని మీ సాయికుమార్ జనగాం, Thanks To DDC Chanel❤❤❤❤
ఇప్పుడు సమాజంలో అన్నదమ్ముల గొడవలు భూమి తగాదాలు ఒకరి పట్టా ఒకరు చేసుకోవడం కొట్టుకోవడం ఒక్కరికొకరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు సమాజంలో జరుగుతున్నట్టుగా సూపర్ కాన్సెప్ట్ చాలా మంచిగా చూపించావు రాజు బ్రో ధూంధాం ఛానల్ చాలా చాలా హిట్టు మంచి డైరెక్టర్ కావాలని అనుకుంటున్నాను మీ యొక్క ఛానల్ తోటి రసూల్ మన ప్రభాస్ అన్న మూవీ లోకి వెళ్లిపోయాడు ఇలా తీస్తూ ఉండండి మీకు ఏదో ఒక రోజు మంచి అవకాశం వస్తది ధన్యవాదములు }
ఆలీ సుగ్రీవుల యుధ్ధాన్ని తలపిస్తుంది భీమన్న తిరుపతన్న కొట్లాట భూమి కొరకు ఊళ్లల్ల రైతులు రియల్ గా ఇలాగే కొట్లాడుతరు It's a real movie fighting for land, superooo super video😂😂😅😅
వీడియో చాలా నేచురల్ గా ఉంది చాలా చక్కగా నటించారు అందరికీ నిజంగా వందకు వంద మార్కులు ఇవ్వాలి రాజు తమ్ముడు సూపర్ చాలా మంచి వీడియోలు తీస్తున్నావు కుటుంబ కలహాలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తున్నావు సూపర్ ❤
మేము ముగ్గురుం అన్న దమ్ములం. నేనే పెద్ధ. భూమి పంచెటప్పుడు పెద్దమనుష్యులు నన్ను పైకి ఉండాలన్నారు. కాని నా తమ్ముల్లు ఇద్దరు పెద్ద మనుషుల తీర్మానానికి కట్టుబడిలేరు దౌర్జన్యం చేసి నాకు కింది భాగం ఇచ్చారు నా భూమికి దారి కూడ సరిగ ఇవ్వట్లేదు. ఇక వాల్లతొ మాట్లడాలంటే నాకు మనసు రావడంలేదు.
మీలో ప్రేమలో ఉంటే మీ భార్యలో మిమ్మల్ని ఎప్పటికీ విడదీయలేరు దానికి కారణం మీలో ఉన్న లోపమే కానీ ఆడది కాదు ఆడవాళ్లను అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ప్లీజ్ మీరు పెళ్లికి ముందు ఎలా ఉన్నారో అలాగే పెళ్లి తర్వాత కూడా ఉంటే మీరు విడిపోయే పరిస్థితి రాదు మేము ఎలా ఉండాలో అలాగే ఉంటాం అని చెప్పి అలాగే ఉంటే ఏ ఆడవారు ఏం చేయలేరు
అన్న మామూలుగా నేను షార్ట్ ఫిల్మ్ లు చూడను బ్రో ఇందులో నేడు సమాజం లో ఎలావుందీ అనేది కళ్ళకుకట్టినట్లు చూపించావు గుండేళ్లను పిందేసిండ్లు అన్న అందరూ అందరికి 🙏
👌నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవ్వరన్న భాద్యులు 😍😍🤣
నటించండి రా అంటే జీవిస్తారు జీవించండి రా అంటే ప్రాణాలు పోయేటట్టు నటిస్తారు 😅😅😅
Niku endhuku ana valu videos chethunru nv cheyi niku avasam maa
Pranalu poyela natinchandi ante nijam gane chastharu😂😂😂
Manchester United video Manju nahin
Super bro
Supr❤❤❤❤
వాస్తవంగా బీమన్నా, తిరుపతి, అమ్మ క్యాయేరెక్టర్, భార్యలు క్యారేట్టటర్ మొత్తం నటిచడం లేదు మీరు జీవిస్తున్నారు నిజంగా మీరు గ్రేట్ 🙏🙏
పెండ్లి చేస్కోవాలి అంటే బయం ఐతుంది ఈ కాలం ఆడొలను చూస్తే 25 30 ఏండ్లు కోటుకున్న తిటుకున్న కల్సి అంటాం పెడ్లం అనేది ఓచక కతం ఈగ
1q
À
Hu
❤@@badkabhanuchander6747
Xvnn jv ghnnuhv nhuuuhbn vvnnbvhj
😭🎉😢😮😊😊@@badkabhanuchander6747
English
నిజంగ కుటుంబ లో జరిగేవే ఇవి వాస్తవానికి దగ్గరగా చాలా బాగా తీశారు
ఆలకగా దొరికినాం చిన్న చిన్న పొరగండ్లు అచ్చి పంచయత్ చేప్పవట్టే😅😊
😂😂
😊@@sandeepkaparti4304
భూమి కోసం ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అయితది భీమన్నా ఇంకా తిరుపతి అన్న యాక్టింగ్ చేస్తలేరు జీవిస్తున్నారు సూపర్ అన్న మీరు
Super brother 😢😢
చాలా బాగా చేశారు అందరూ,,మీరు కొట్టుకునేటప్పుడు మీకు కూడా నవ్వు ఆగడం లేదు..
❤❤❤ తిరుపతి అన్న భీమన్న మీ యాక్టింగ్ నేచురల్ సూపర్ చేశారు❤❤❤
❤❤❤❤❤
ఈమె ఆకిలి ఊడసుడుకు బాధ పడ్తంది... ఆకిలి ఊడుత్తదట ఈమె 😄😄😄😄సూపర్
నటించుమంటే రియాల్గా చేస్తున్నారు.❤ వీళ్లకు మొక్కలే
Climaxed super bro nice chala bagunadhi waiting for next episode
😂full navvina bro❤
I love bheema ❤❤❤❤ ma dad chinna vayasulo same ade attitude and same personality levels ❤❤
నటించెం రా బాబు అంటే ఏకంగా మునిగి తేలుతున్నారా ఇదేందిరా వింతగా ఉంది ❤️❤️❤️
Super natural acting....wishing you all d success to all artists ....👏💐💐👌👌
అన్న సూపర్ యాక్టింగ్ 🎉🎉🎉🎉
Nijamga jivistunnaru anna andharu😀😀😀😍😍
ప్రతి ఇంట్లో ఉండే లొల్లి నీ కథ ఆధారంగా చాలా బాగా చేశారు, అన్నదమ్ములు ఎప్పుడు కలిసి వుండాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా వారి కి తగ్గట్టు గా ఉండాలే
నిజం గా గ్రామాలలో జరిగే వివాదాలు కళ్ళముందు చూపించారు.. నటన.. కాదు.. ఇది.. జీవించారు.. 👍
Really great show by all roles ❤❤❤❤
రియల్ గా జరిగినంటే ఉంది యారండ్ల లొల్లి super
Real ga kottukunnatte chestunnaru 😂😂😂😂😂
హస్తులు పంచే దగ్గర కోడళ్ళు ఉండొద్దు,తన్నుకునే దగ్గర పాళ్ళోలు ఉండదు. ప్రతి ఊళ్ళో ప్రతి కులంలో ఇలాంటి చెత్తన పాళ్లోలు ఉంటారు (అంటే మిరనుకునేరు). ఈ స్కిట్ మాత్రం అదిరిపోయింది.మొత్తం జీవించారు.
Paaloluu antey evaru broo
చాలా రోజుల తర్వాత మనస్పూర్తిగా నవ్వుకున్నా,చాల థాంక్స్,గుండెల్లో ఎం బాధ లేదు ఇప్పుడు,చాల చాల చాల థాంక్స్,ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి,మమ్మల్ని ఇలానే నవ్వించాలి అని మీ సాయికుమార్ జనగాం, Thanks To DDC Chanel❤❤❤❤
Truly best 1😂😂😂😂😂
Video kosam full wating anna
ఇప్పుడు సమాజంలో అన్నదమ్ముల గొడవలు భూమి తగాదాలు ఒకరి పట్టా ఒకరు చేసుకోవడం కొట్టుకోవడం ఒక్కరికొకరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు సమాజంలో జరుగుతున్నట్టుగా సూపర్ కాన్సెప్ట్ చాలా మంచిగా చూపించావు రాజు బ్రో ధూంధాం ఛానల్ చాలా చాలా హిట్టు మంచి డైరెక్టర్ కావాలని అనుకుంటున్నాను మీ యొక్క ఛానల్ తోటి రసూల్ మన ప్రభాస్ అన్న మూవీ లోకి వెళ్లిపోయాడు ఇలా తీస్తూ ఉండండి మీకు ఏదో ఒక రోజు మంచి అవకాశం వస్తది ధన్యవాదములు }
తిరుపతి అన్న ని యాక్టింగ్ సూపర్ ❤
Bro samee resent gaa Elane jerigindhii e. Video chusthee matha chusi antee undhii bro😂❤
Yellow saree Aunty ..... voice kasta thagginchaalii😂.😂😂😂
Naku mi videos ante chala ishtam bhimanna and thirupathi super ❤❤❤❤❤❤❤❤❤
అవును బాగున్నాయి వీడియోస్
Part 3 kavale plz Anna super gaa undhi ❤😂
Jeevinchaaru bros... Nice video.. Waiting for next part
కనురెప్పలు కూడా వేయకుండా చూసాను 👌
Mi videos mathram supar broo 👏👍👌
Chala baga thisthuru❤
fantastic,Marvelous good theme. Annadamula poratam. very good
Super bro God bless you ❤
Anna miru super asalu acting cheyyamante nijanga jeevistharu anna🥵🙏
❤😮🎉
ఇది నిజంగా ప్రతీ మిడిల్ క్లాస్ ఇండ్లల్లో జరిగేదే 😢😢😢😢😢
ఆలీ సుగ్రీవుల యుధ్ధాన్ని తలపిస్తుంది భీమన్న తిరుపతన్న కొట్లాట భూమి కొరకు ఊళ్లల్ల రైతులు రియల్ గా ఇలాగే కొట్లాడుతరు It's a real movie fighting for land, superooo super video😂😂😅😅
Thirupathi anna ki movie ఛాయిస్ ఇవ్వాలి చాలా బలచేస్తాడు
Bro me acting supar bhem bro❤❤
😅😅😅😅supar ❤
Yevari polam yevaru panchukuntaru ra adhi maa thatha dhi 😅😅😅😂😂
వీడియో చాలా నేచురల్ గా ఉంది చాలా చక్కగా నటించారు అందరికీ నిజంగా వందకు వంద మార్కులు ఇవ్వాలి
రాజు తమ్ముడు సూపర్ చాలా మంచి వీడియోలు తీస్తున్నావు కుటుంబ కలహాలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తున్నావు సూపర్ ❤
Bhimana tirupathana mee acting veree level..,👌👍
మేము ముగ్గురుం అన్న దమ్ములం. నేనే పెద్ధ. భూమి పంచెటప్పుడు పెద్దమనుష్యులు నన్ను పైకి ఉండాలన్నారు. కాని నా తమ్ముల్లు ఇద్దరు పెద్ద మనుషుల తీర్మానానికి కట్టుబడిలేరు దౌర్జన్యం చేసి నాకు కింది భాగం ఇచ్చారు నా భూమికి దారి కూడ సరిగ ఇవ్వట్లేదు. ఇక వాల్లతొ మాట్లడాలంటే నాకు మనసు రావడంలేదు.
స్వార్థపరులు అన్న ఎవ్వరినీ నమ్మద్దు
మనం ఇంటికి మాత్రమే పెద్దోళ్ళం
మన జీవితం మొత్తం త్యాగం చెయ్యాలి
ఫైట్ సూపర్ ఉంది😂😂
Simply mi family super ❤❤
Part 3 kavali anukunna vallu oka like vesukondi
ప్రస్తుతము జరిగేది చూపిస్తున్నారు.
Ada pedutara inchula ninnu😂😂😂😂
Vachindira Gajjela rani😂😂
Super videos all the DDC ❤😅😅😅🎉🎉
అమ్మ యక్టీంగ్ సూపర్ 🙏🙏🙏🙏
Super Anna thirupati anna beimana anna 👌👌👌
Super bro
Bro next part
Data
Natinchandi ante jeevistaru super bro ❤❤❤❤❤❤
Excellent series 👌 please part 3
this is Really story super actors exlent 👏
Hi Anna namaste ... ❤ Super
మీలో ప్రేమలో ఉంటే మీ భార్యలో మిమ్మల్ని ఎప్పటికీ విడదీయలేరు దానికి కారణం మీలో ఉన్న లోపమే కానీ ఆడది కాదు ఆడవాళ్లను అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ప్లీజ్ మీరు పెళ్లికి ముందు ఎలా ఉన్నారో అలాగే పెళ్లి తర్వాత కూడా ఉంటే మీరు విడిపోయే పరిస్థితి రాదు మేము ఎలా ఉండాలో అలాగే ఉంటాం అని చెప్పి అలాగే ఉంటే ఏ ఆడవారు ఏం చేయలేరు
😂😂😂emi cheppalanukunnav emi ardam kaledu
meeru chala manchi manishi la vunnaru meeru 'exmus1im sahil, adam seeker urdu, exmus1im sameer, zafer hectic , exmus1im darashikoh' channel chudandi meeru alochinchi nattugane veellu arabic lo vunna c0ran mariyu hadiz gurinchi cheputaru. mee kallu teruchukuntayi endukante meeku teluvadu adavalla gurinchi emi vundo andulo
Superb Acting both ❤
Anna real ga elane ఉంటుంది భూమి లొల్లి లు సూపర్ ఆన్న
First comment
Endha madiri twist ra tirupa anna 😂😂😂
Waiting for part 3 brother
Atha kodallu kuda super I love your videos inka manchi videos thiyandi lengthy videos thiyandi please
అవును బాగా natural గా వుంది 😍
All super actors❤❤🎉🎉🎉
Mee natanaku hats up
Super comedy tirupati anna 😂❤
LOVE FROM JAGITIAL❤❤
Superb continue vedios ❤
Super video last lo kirak
Baga chestunaru anna meru super me chanel and acting
Super bro😂😂😂😂😂
అన్న మామూలుగా నేను షార్ట్ ఫిల్మ్ లు చూడను బ్రో ఇందులో నేడు సమాజం లో ఎలావుందీ అనేది కళ్ళకుకట్టినట్లు చూపించావు గుండేళ్లను పిందేసిండ్లు అన్న అందరూ అందరికి 🙏
SUPER ANNA💯💯💯💯💯💯
సూపర్ వీడియో అన్న నిజంగానే కొట్టుకుంటు ఉన్నట్లు వుంది అన్న
Annalu Video Super 😂😂😂😅
Anna mi acting supero super 👌👌👌
❤ mee videos chala baguntay anna super
Super video dhumdham families😊😊
Please keep part3
Super very nice aravind anna thank you
జీవితంలో భార్యలు అనేవాళ్ళు వస్తే అన్నతమ్ముళ్ల గొడవలు పక్క వస్తాయ్... దానికి నేనే ఉదహరణ 🤦♂️🤦♂️🤦♂️
పార్ట్ 3 పెట్టండి
Super comedy bro
😂super😂
Damn! What a twist at the end 😂😂....
భీమన్న సూపర్ యాక్టింగ్
Bheemanna bharia superb
Waiting for part 3😅
Super bro continue all family video ss
Supper supper supper supper anna
S
Superb untayi videos great efforts
అట్లు ఉంటది మరి మన తెలంగాణ పంచాయతీలు❤
Kayam supar😅😅😅😅😅😅😅
కర్ణాకర్ నవ్వు ఆపుకోలేక పోతున్నాడు 😄
Great action than my village show