Bro oka request,, dayachesi chinna pillala love stories oddu.. Deeni valla inspire avtharu inter ammailu abbailu... Gear marchi aa software oo ledaa govt employees koncham peddaga chey.. Dintlo hero ok, but aa papa bagoledu.. Study gurinchi chey baguntundi
21st August 2021.... release ayina e short film auto wala inter pilla.....title bagundi.....34lakh views vachina e short film....ki concept wise ga bagundi....and male lead rough ga character lo unna attitude and manerism bagundi & female lead simple ga bagundi..... costume designing baagundi and ear rings baaga extra look ni ichayi....and shortfilm bagundi..... thankyou team....and director mohan prasad......
Chala bagundi 🥳🥳🥳🥳 ippatiki love ante cast and money ani tappa understanding and supporting each other ardamchesukunnavallu chala takkuva manchi msg chepparu director sir keep rocking ❤️❤️❤️❤️❤️❤️
స్కిట్ బాగుండాలంటే మంచి స్క్రిప్ట్ ఉండాలంటారు... Very Nice Video....All the best for all actors...Great work... Nice message also... పొరగాళ్లు అమ్మాయిల వలలో పడి ఎలా నాశనం అవుతారో బాగా చెప్పారు...
Good message bro ,climax super , story also excellent,Hero acting is next level❤️ ammai kuda Baga act chasindhi, Bro please coming with another good film🙏
చాలా మంచి ప్రయత్నం బ్రదర్... 👌👌👌 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ గా సెట్ అయ్యింది.... రీరికార్డింగ్ సూపర్బ్.... 👌 ఆర్టిస్టుల యాక్టింగ్ ఫర్లేదు....ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది.... క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్బ్ 👌👌👌 ఆర్టిస్టులకి ఇచ్చిన బిల్డప్ కొంచెం ఓవర్ గా ఉంది... ఎనీహౌ ఆల్ ద బెస్ట్ 👍👍👍👍👍
చదువుకునేటప్పుడు ప్రేమించడం అనేదే పెద్ద తప్పు. పైగా తల్లిదండ్రులను మోసం చేయడం ఇంకా పెద్ద తప్పు. తల్లిదండ్రులకు చదువుకుంటాను అని చెప్పి, వాళ్లని మోసం చేసి, మా జీవితాలు మా ఇష్టం అనే వాడు పశువుతో సమానం. ఎందుకంటే జంతువులు కూడా ఒక వయస్సు వచ్చాక వాటి దారిన అవి పోతాయి. ఎందుకంటే అది పశుధర్మం. జంతువులు వాటి ధర్మాన్ని అవి చేస్తున్నాయి. కానీ మనిషి ఒక్కడే జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నాడు. మాతృదేవోభవ పితృదేవోభవ 🙏🙏🙏 మరణ సదృశమైన యాతన అనుభవించి నిన్ను కనింది. తన రక్తాన్ని పాలుగా మార్చి నీ ఆకలి తీర్చింది. నీ మలమూత్రాలు ఎత్తింది. నీకు ఒంట్లో ఒక్కరోజు బాగుండకపోయినా తల్లడిల్లి పోతుంది. నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్న నువ్వు బాగుండాలని కోరుకుంటుంది తప్ప రేపే మరణించు గాక అని ఏ తల్లి అనదు. నీ నుంచి ఏమీ ఆశించదు తల్లి ది ప్రేమ. నిన్ను చదివించడం కోసం ఎంతో కష్టపడి, తన రక్తాన్ని చెమటను ధారపోసి నిన్ను ఒక వయసు వచ్చే కాపాడేది తండ్రి. నీ నుంచి ఏమీ ఆశించరు తండ్రి ది ప్రేమ. ప్రేమ ప్రతిఫలం ఆశించదు. నీది నిజమైన ప్రేమ అయితే నువ్వు ప్రతిఫలము ఆశించకు. అంతేగాని నన్ను ప్రేమించుకుంటే చంపుతా నరుకుతా తల్లిదండ్రులను మోసం చేస్తా అనేది ఇప్పుడు కూడా ప్రేమ కాదు కామం మాత్రమే. తల్లిదండ్రులను మోసం చేసి ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేవారు నాకు ఒకటి చెప్పండి. మనిషిగా పుట్టిన ఎవరికైనా ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే ముఖ్యమైన వారు ఎవరు ఉండరు. అలాంటి తల్లిదండ్రులను మోసం చేసిన వారు ప్రపంచంలో ఎవరినైనా మోసం చేస్తారు. పెళ్లయిన తర్వాత అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని మోసం చేసుకోరు అని నమ్మకం ఏంటి? అలాంటి వాళ్లను అస్సలు నమ్మకండి. రేపు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు మోసం చేస్తారు.
Hiii Friends Meeku Ee Shortfilm Nachithe ,
Mee Friends Ki Share Cheyandi
Please Like & Share it ,,,,,,Thank You.
Please Support Us.
Ok
Supper
Ok super I will support u bro miss you bro
Ok brother
Hi Anna short film bagundhi .... 👌 But BGM and screen ply slow ga unnayi .camara , editing, acting, casting 👌👌👌........
డిగ్రీ చదివేది భవిష్యత్తు కోసం
ఆటో నడిపేది మా బతుకు గడవడం కోసం 👌👌👌డైలాగ్
🥰
Edhi all ready pepar boy movie lo chepparu dialogue
Paper boy dialogue copy chotu
Super.bro
@@shivanandasunkari2118Yes
Bro oka request,, dayachesi chinna pillala love stories oddu.. Deeni valla inspire avtharu inter ammailu abbailu... Gear marchi aa software oo ledaa govt employees koncham peddaga chey.. Dintlo hero ok, but aa papa bagoledu.. Study gurinchi chey baguntundi
avunanna...nuvvu..super..
What you say about this video bro this absolutely good
Definite I will support your words bro
Papa bagoledhu nijamey 🤣🤣 acting aa Adhi
Ni gudha raa babu
కాన్సెప్ట్ బాగుంది బ్రో , చంపటం తప్పే కానీ వయసుతో కూడా పని లేకుండా జీవితం పైన కనీస అవగాహన లేకుండా ప్రేమలో పడటం కూడా తప్పే బ్రో
Bro nijam idi society mida affect untadi...
@@srikanthmangalampally1658 society paina effect unna sare ilanti concepts ke followers ekkuva untaru
Super ga cheparu 👌👌👌👌
Ammayi acting super cuteee
🌹నవ్వు ఎంత విచిత్రమైనదో కదా గుండెల్లో సంతోషాన్ని కన్నుల్లో చూపిస్తుంది. కళ్లల్లో ఉన్న భాదని మాత్రం గుండెల్లో దాచేస్తుంది 🌹
Super coment bro osmmmmm
@@balubala3116 tq
Right bro
@@sunithareddy1539 tq
@@Karnalatha-hr3ie tq bro
Duke and auto kosam girls orgue chesukune clip share chat loo chusi...Nee short film vetiki chusa anna Chala nacchindi👌👌
21st August 2021.... release ayina e short film auto wala inter pilla.....title bagundi.....34lakh views vachina e short film....ki concept wise ga bagundi....and male lead rough ga character lo unna attitude and manerism bagundi & female lead simple ga bagundi..... costume designing baagundi and ear rings baaga extra look ni ichayi....and shortfilm bagundi..... thankyou team....and director mohan prasad......
I like That friend character suggestions baga cheppadu
Yrindyhdtenn❤️💔💔💔
Chala bagundi 🥳🥳🥳🥳 ippatiki love ante cast and money ani tappa understanding and supporting each other ardamchesukunnavallu chala takkuva manchi msg chepparu director sir keep rocking ❤️❤️❤️❤️❤️❤️
Super coment
Na channel kuda konchu support chayandi please
Hi
Nijanga bro
@@srinuentertainmentchannel4679 midiiii e.....channel....srinu....garu.....🤔🤔🤔🤔
Super Extraordinary Message Anna
Kapi tap Anna
❤❤❤❤❤😍😍Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr annaya keep it up and God bless you annaya 💙😍👌👌👌👌👌
Who came after scrolling the memes😂😂
Me 🖐️
Me😂
Mee 😅
Mee
Me too 😊 ❤
One of the best your short films, Excellent acting and good team work
1hour lo preapartion ayi exam baga rasanu what a dialogue rasaru director garu
I like the concept of hero that he studies as well as work for their survival..
Hii
Hii prathi
Prathi who
pure love story E short film andhinchina Director Mohan ki thanks
alane enka marini shortfilms tiyalani a devudini koruthuna
Full comedy enjoyed a lot
😂😂😂😂😂😂😂😂
I'm enjoying right now
@@ramuram5755 😁enjoy bro
Dinilo comedy na😄
@@sekharagn2510 comedy bro full
Endhulo comedy Edda vundhi ra aya niku oka 🙏🙏🙏🙏🙏🙏
Super ippudu nijam chupinchav inter ammayilu auto vallake padutunnaru
Krishna performance super.... Oka Hero klalalu unnai tanalo super all the best brother thondarga Hero ga cguatanu emo ninnu Film industry lo
Bagundhi chala ante chalaaa..
Kani ending inkola unte super untunde
Hi ammai
Pillalu chaduvukondi mundu. Love gurinchi miku teliyadu gani mundu chaduvukondi college kuda open indi 😂
Avunu
Yes
Premaki age vudadu kani manam love chesevariki axpresan cheese dyram vundali and nice short film
Wow...ending an unexpected twist ...great one👏👏👏
And one more thing ...NIBBA gadiki doola tirigindi😜😂😂😂😂
😁😁😁😁
😂😂😂
part_2 kosam waiting ___plz part 2 teyandi... స్టో రీ లైన్ బాగుంది
Cinema మామూలుగా ఉనా concept బాగుంది bro well done all the best
Next time kincham మంచిగా తీయడానికి try cheyandi bro
Cinema na idi
@@darlingrazu 😂😂
స్కిట్ బాగుండాలంటే మంచి స్క్రిప్ట్ ఉండాలంటారు... Very Nice Video....All the best for all actors...Great work... Nice message also... పొరగాళ్లు అమ్మాయిల వలలో పడి ఎలా నాశనం అవుతారో బాగా చెప్పారు...
Waiting guys fast ga release cheyadhi short film ne... 👍👍👍
Ntb anna ekadunav mahaprabo..🙆
ప్రయత్నం అద్భుతంగా ఉంది...అందరు చాలా సహజ నటనతో మెలిగారు...ముందు ముందు ముందు ఇంకా ఇంకా మంచి మంచి కథలతో ముందుకు రావాలి
E paapa antha pedda pedda maatalu matladuthunte comedy ga undhi,,nd inter intha ila avasaram ledhu,,short film is nice bro
ఆటో డ్రైవర్ కాకుండా కెమిస్ట్రీ టీచర్ అయి ఉంటే బాగు పడే వాడు 🤣🤣🤣🤣
🤣👏
Screen Play Bagundi anna Super manchi Bavishattu vundi neeku
Part 2. ఉంటే బాగుండు బ్రో ఇద్దరు కలిసే ల ఒక్క కథా రాస్తే బాగుండు ఒక్క టీస్ట్ పెట్టారు
Bayya super short film 📽️🎥🎥🎥🎥
Good message bro ,climax super , story also excellent,Hero acting is next level❤️ ammai kuda Baga act chasindhi, Bro please coming with another good film🙏
అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి బాగా షార్ట్ ఫిలిం తీశారు రా బాబు😂😂😂😂😂
Nice concept 👌
All the best for further plans ...👍
Nice content next part 3 please Anna
Aa amayee chala bagundhi👰
అమ్మాయి కాదు చిన్న పిల్ల
Baga gamaniste ammayiki natthi undhi.....good acting....
Attitude ka baap 🤣
Duke lover dravid 🤣
Lipstick remover sai 🤣🤣
Ey leeyyy Pilla nibba nayala 🤣🤣🤣🤣🤣
😂😂👏
😂
😂😂😂
Super story chaala bagundi bro
And villain acting super mind blowing
This is story was excatly like a my story.... super...
Nijamgha naku chala baga nachhindhi bro nice concept
Last dialogue to good. Concept and acting too good. 😄😄
Superb short film bro
part 2 pettandi bro dantlo
Ee hero nii chustuntee hero sandeep kishan laaga unnadu same voice same style 🥰🥰🥰🥰
same bro face kuda ala undi may be both are relation emo anukonta
any one reply plz about dis ur opinion
Kadhu bro😁
acting vishyam loki vastee andaru baga chesaru
30:20 dialogue seen too good 👏👏👏 Prathi ammayi ila alochistey baguntundi
Adhi avvadandi
Mahesh Babu fan ra eedu. Prathi scene nunchi style varaku inspiration.
చాలా మంచి ప్రయత్నం బ్రదర్... 👌👌👌
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ గా సెట్ అయ్యింది....
రీరికార్డింగ్ సూపర్బ్.... 👌
ఆర్టిస్టుల యాక్టింగ్ ఫర్లేదు....ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది....
క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్బ్ 👌👌👌
ఆర్టిస్టులకి ఇచ్చిన బిల్డప్ కొంచెం ఓవర్ గా ఉంది...
ఎనీహౌ ఆల్ ద బెస్ట్ 👍👍👍👍👍
True heart touching story bro
Story explonation and story seen good
Main aa auto abbai character laga kakunda nigejivethamlo laga chasadu
Dialogue writer ki manchi future undi God bless you bayya
Comedy gaadini hero ani nammalekapothunnam bro
అమ్మాయి entri supar గా ఉంది
Short Film Chaala Bagundi Superb
Kaani
Heroine Mastram Maatalu Sarigga Palakaleka potundi 😂
Evvaru enni cheppina meeru great Anna thaggaddu anthe
anna skptit super Excellent bro and Heroine khuda Bangaram 💞💞
Bgm unte inka superb ga undedi
22:28 daggara. Super 🤣🤣
Supper Anna movie Chala baggaundi pedda hero out of avvutatu 😍😍😍
Last lines was awesome 👌👌👏
Suparu... Anna
Ending super 👌👌👌
స్క్రిప్ట్ awesome ఎవ్రి ఫ్రేమ్ బాగుంది ఎమోషన్స్ బాగా క్యారి చేశారు
బట్ ఈ పిల్లని ఏడ పట్టకొచ్చారో గాని అచ్చం యాంకర్ విష్ణుప్రియ లా ఉంది
premaku age tho sambhadham ledhu kani adhi prema anea clarity valaki undali correct
Super super superrrrrrrr chaala baagundhi characters was awesome twist is awesome abhi character was good heroine looking gorgeous and so pretty
Supar cansoft bro chala bagundhi very nice 🥰😍😍♥️♥️
Bro eintha manchiga testarru ani teluste appudoo subscribe chestundee kadha super ga chesaru pedha fan iypoina meku love you. ❤️
Superb samanvi ......🥳.Congrats to the whole team
Hii
Hi suda
Ammai chala cute ga undi,matlaadutunte muthyaalu ratnaalu ralutunnattunnai
Oka chinna movie Trivikram range dilagues unnayi direction actors super ga chesaru
Awe 😽😘 💕 I liked & loved it....
Super....
Superrr Superrr Director Sir Nice Content ..All The Best For More Short Films We Are Waiting For More ..All The Best For The Team
Osm and super once again thank you short film once again more short film
Osm and sprrrr once again one more shortfilm from both of you please bro
Superb ga undi
Nice...🤩🤩🤩keep going.. and u guys did a fantastic job
This short film is super brother and in this short film friend character is so nice
Absolutelyyy Superbb 👌👌 Chala baga Teesaruu, Good Script, Good feel and..... Such a Greatt....... Message!!!! 🙏🙏 👌👌👌😊
Cute girl common boy all the best 👌👌👌
చదువుకునేటప్పుడు ప్రేమించడం అనేదే పెద్ద తప్పు.
పైగా తల్లిదండ్రులను మోసం చేయడం ఇంకా పెద్ద తప్పు.
తల్లిదండ్రులకు చదువుకుంటాను అని చెప్పి, వాళ్లని మోసం చేసి, మా జీవితాలు మా ఇష్టం అనే వాడు పశువుతో సమానం. ఎందుకంటే జంతువులు కూడా ఒక వయస్సు వచ్చాక వాటి దారిన అవి పోతాయి. ఎందుకంటే అది పశుధర్మం. జంతువులు వాటి ధర్మాన్ని అవి చేస్తున్నాయి. కానీ మనిషి ఒక్కడే జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నాడు.
మాతృదేవోభవ పితృదేవోభవ 🙏🙏🙏
మరణ సదృశమైన యాతన అనుభవించి నిన్ను కనింది.
తన రక్తాన్ని పాలుగా మార్చి నీ ఆకలి తీర్చింది. నీ మలమూత్రాలు ఎత్తింది. నీకు ఒంట్లో ఒక్కరోజు బాగుండకపోయినా తల్లడిల్లి పోతుంది.
నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్న నువ్వు బాగుండాలని కోరుకుంటుంది తప్ప రేపే మరణించు గాక అని ఏ తల్లి అనదు. నీ నుంచి ఏమీ ఆశించదు తల్లి ది ప్రేమ.
నిన్ను చదివించడం కోసం ఎంతో కష్టపడి, తన రక్తాన్ని చెమటను ధారపోసి నిన్ను ఒక వయసు వచ్చే కాపాడేది తండ్రి. నీ నుంచి ఏమీ ఆశించరు తండ్రి ది ప్రేమ.
ప్రేమ ప్రతిఫలం ఆశించదు. నీది నిజమైన ప్రేమ అయితే నువ్వు ప్రతిఫలము ఆశించకు. అంతేగాని నన్ను ప్రేమించుకుంటే చంపుతా నరుకుతా తల్లిదండ్రులను మోసం చేస్తా అనేది ఇప్పుడు కూడా ప్రేమ కాదు కామం మాత్రమే.
తల్లిదండ్రులను మోసం చేసి ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేవారు నాకు ఒకటి చెప్పండి.
మనిషిగా పుట్టిన ఎవరికైనా ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే ముఖ్యమైన వారు ఎవరు ఉండరు.
అలాంటి తల్లిదండ్రులను మోసం చేసిన వారు ప్రపంచంలో ఎవరినైనా మోసం చేస్తారు. పెళ్లయిన తర్వాత అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని మోసం చేసుకోరు అని నమ్మకం ఏంటి? అలాంటి వాళ్లను అస్సలు నమ్మకండి. రేపు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు మోసం చేస్తారు.
Correct 💯
Miru oka rakamaina belief system lo vundipoyaru.inkonchem marali.
Bro same Sandeep kishan ahh,😎😎❣️❣️❣️motham avey dialogues , avey performance 😊👌👌broo
Sammu addarakottesnaav😍😍😍👌🏻story annayya addiripoyindi po😍😍
Heart Touching Shot Film Bro Super well directing Super Jodi love you bro
Chala bagundhi super ❤️❤️❤️❤️❤️❤️
🤣🤣🤣bro super short film bro okko scene kadupulo nunchi pegalu bayataki vachesayi
Total short film wonderful dialogues 👌👌
Super krishna bro waiting for next sfilm
సూపర్ షార్ట్ ఫిలిం 👌👌👌
Super I got emotional..
చాలా బాగుంది❤️😍
Hi... naku mi short movie chala baga nachhindi.. prathi ammai abbai lyf lo elanti sichhivestion edurkovalsinde.. .. ok any way.. ur smart Bro... ❤💕💕💕
HI BRO THIS WAS THE BEST SHORT FILM I HAVE SEENED IN MY LIFE BRO SUPER BRO KEEP CARRY ON BRO.....😊😊
Super samanvitha u short film
Super chelli nice twist😍
Nice, i love
Ho
Aba super fabulous nice episode
Heroin voice superb 😍😍😍
aba dailouges Anni super ga alocicharu....
Krishna is like pranay in warangal vandhana series