శ్రీనాథుడు మళ్ళీ... పుట్టాడు! K Viswanath Full Episode | Sirivennela Jagamantha Kutumbam| EP-14

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2023
  • Kalatapaswi K Viswanath emotional and heartwarming interview about Legend Sirivennela Sitarama Sastry garu. The legendary combination has produced ever green hit songs such as Sruthilayalu -Telavarademo Swamy, Swarnakamalam - Andela Ravamidi, Vidhata Thalapunaku, Theli Manchu, Aadhi Bikshuvu and many more.
    Sirivennela Jagamantha Kutumbam Season 1, Episode - 14. An exclusive series with the Legend Sirivennela Sitarama Sastry Garu prior to his demise exclusively for iDream Media.
    #KViswanath #SirivennelaSeetharamaSastry #spbalasubrahmanyam #spbsongs #spbalasubrahmanyamhits #sirivennela #sirivennelaseetharamasastry #sirivennelasongs #SirivennelaJagamanthaKutumbam
    Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 14 : • శ్రీనాథుడు మళ్ళీ... పు...
    👉 Episode 13 : • సిరివెన్నెల పాట..ప్రశ్...
    👉 Episode 12 : • సిరివెన్నెల అక్షరం.. ల...
    👉 Episode 11 : • సిరివెన్నెల పాటలే కాదు...
    👉 Episode 10 : • ఎందుకు శాస్త్రిగారు మీ...
    👉 Episode 9 : • Sirivennela Sitarama S...
    👉 Episode 8 : • Sirivennela Sitarama S...
    👉 Episode 7 : • Sirivennela Sitarama S...
    👉 Episode 6 : • Sirivennela Sitarama S...
    👉 Episode 5 : • Sirivennela Sitarama S...
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • บันเทิง

ความคิดเห็น • 114

  • @iDreamMedia
    @iDreamMedia  ปีที่แล้ว +3

    For The Best Shopping Experience:
    Visit South India Shopping Mall
    Website - sismo.in
    Call or WhatsApp - 7799965656

    • @ishandas4824
      @ishandas4824 ปีที่แล้ว

      2ccccccccccccccccccccv2zzzzzZzzzzzzzz*zzzzzzzzzzzzzZzZZZZZZZZzzzZZ

    • @laxmidevi3
      @laxmidevi3 ปีที่แล้ว

      Mo

  • @kirankumarsidde7693
    @kirankumarsidde7693 ปีที่แล้ว +30

    ఒకరు దృశ్యద్రష్ట...మరొకరు కావ్య పుష్టి
    ఒకరు కళల వారధి...మరొకరు పాటల పెన్నిధి
    ఈ కలం కళల స్నేహం...తెలుగు సినిమా పుణ్యం

  • @haribabumatukumalli7929
    @haribabumatukumalli7929 ปีที่แล้ว +9

    ఇంత చక్కగా present చేస్తున్న anchor పార్థసారథి పేరు కూడా వేస్తే బాగుంటుంది

  • @albertcheeni
    @albertcheeni ปีที่แล้ว +11

    Viswanath sir is 92 years. Still his mind is so sharp. Great person.

  • @krishnapreeti3255
    @krishnapreeti3255 ปีที่แล้ว +32

    Having watched every episode of Vishwanathamrutham multiple times by now, for the first time tears were rolling endlessly in joy, satisfaction n gratitude. I still remember how Seetharamshastry garu separated himself from being a poet/ creator and was celebrating his poetry like a child/audience. It was so joyous to listen to him. 🙏Lucky to have known his work, luckier to be born understanding telugu, luckiest to possess a heart which can appreciate his art.
    Parthu Garu, I have been watching every episode of this series, you carry yourself with so much grace, present yourself with humility and share your vast knowledge so humbly. Pl don’t stop this series. You all are so lucky to have known seetharamshastry Garu in person. I envy you all.

    • @kondetivenkataramanarao3115
      @kondetivenkataramanarao3115 ปีที่แล้ว +1

      Same feeling here

    • @madsfromlagos
      @madsfromlagos ปีที่แล้ว +1

      You resonated all our feelings in a perfect nut shell

    • @sharath1192
      @sharath1192 ปีที่แล้ว +1

      Totally second this!...well and rightly said andi..❤️

    • @saigowlikar
      @saigowlikar ปีที่แล้ว

      Very well put, andi.
      We are all lucky to have known his work.
      If I may know, Whats your favorite song of Sastry gaaru?

    • @krishnapreeti3255
      @krishnapreeti3255 ปีที่แล้ว

      @@saigowlikar thanks andi. My fav works of his are Enta varaku from Gamyam, gelupu leni samaram from Mahanati, all of his songs from movies Kanche, swarna kamalam.

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv ปีที่แล้ว +11

    పవిత్రమైన ఆలోచనలు - పవిత్రమైన చిత్రాలు - పవిత్రమైన జీవితం. 🙏

  • @hind.26
    @hind.26 ปีที่แล้ว +18

    We are fortunate to have legendary director Sri Kalaatapasvi K.viswanath garu. Pranam 🙏

  • @mareedugowtham4369
    @mareedugowtham4369 ปีที่แล้ว +7

    ప్రపంచంలో ఏ విషయం గురించి అయినా విశ్లేషణ చేయాలంటే ఆయన పాటకు మించిన refference దొరకదు

  • @ChidVanhi
    @ChidVanhi ปีที่แล้ว +17

    This should have been the 1st episode of the series. Telugu Film Industry is fortunate to have legends like K Viswanath garu & Sirivennela garu.

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh ปีที่แล้ว +5

    విశ్వనాధ్ గారిని మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే ......మీరు ఎంతో భక్తితో భగవంతుని ఆరాధించినట్టు ఉంటుంది......🙏
    ఆ పూజ చూస్తే మాకు ఎంతో పుణ్యం........🙏

  • @narayanaraoakkaraju8376
    @narayanaraoakkaraju8376 ปีที่แล้ว +4

    సంగీత సాహిత్యపు విలువలు పొదగబడి పాడిన జోలపాటలా సాగింది ముఖాముఖి. కళాతపస్వి భావోద్వేగానికి లోనవడం, "ఏదైనా అనుభవించి చేయాలి" అని నుడివినదానికి ప్రతిరూపమయింది. మనసు ద్రవీభవించింది. వారి పాదపద్మములకు నమస్కారములు.

  • @radhakrishna5916
    @radhakrishna5916 ปีที่แล้ว +10

    We Were Fortunate To Have Sirivennela As Great Poet Not
    Lyricist Among Us and Sri
    Viswanath As Director Who Upheld
    Our Cultural Values.Sirivennela Sacrificed His Life For The Memorable songs,Burning Mini
    Thanks To ID Media for this
    Historical Programme.
    Oil.,Leading to Untimely Death.

  • @kranthikumar6760
    @kranthikumar6760 ปีที่แล้ว +2

    స్మృతి వెన్నెల
    రాత్రి సూర్యులు వారినేమి కోరేది
    నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
    పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
    బూతు గీతాలు రాయమని పిలిస్తే
    భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
    ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
    శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
    అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
    అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
    తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
    స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
    బోడి చదువులన్న వారినేమి కోరేది?
    గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
    గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
    తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
    అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
    పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డి.క్రాంతి కుమార్
    7396721108

  • @balaswamy2772
    @balaswamy2772 7 หลายเดือนก่อน +1

    మనసు కవి ఆత్రేయగారు మళ్లీ పుట్టరు

  • @sravanthiandole3890
    @sravanthiandole3890 ปีที่แล้ว +3

    Ippudu meeru kuda leru ,miss you k vishwanath sir , yesterday u passed away.we really miss you 😢😢😢😭😭

  • @narayanak8780
    @narayanak8780 ปีที่แล้ว +3

    Viswanath, s.p balu and sirivennela are legends...

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +1

    తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి
    సాహిత్య సోయాగాన్ని అద్ది,
    కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి,
    దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚❤

  • @sachyuta
    @sachyuta ปีที่แล้ว +5

    Rolling tears @36.40...Blessed to listen from Neti Rayala Vaaru about Neti Sreenathudu..
    Real celebration🥰

  • @rajaivaturi
    @rajaivaturi ปีที่แล้ว +9

    ఆయన భౌతికంగా వదిలి ఏడాది దాటినా ఒక్క క్షణం కూడా మరచిపోలేకపోతున్నాం.

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 ปีที่แล้ว +5

    36.49...నేనూ ఏడుస్తూ...

  • @shivaraj2701
    @shivaraj2701 ปีที่แล้ว +5

    Goose bumps @37:10... Salute to both legends

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว +1

    పెట్టుబడి దారుల దోపిడీకి బలైపోతున్న నిర్భాగ్యుల/అన్నార్తుల ఆక్రందనను చిన్న చిన్న పదాలతో ప్రజాకవి శ్రీ శ్రీ గారు ప్రపంచానికి వివిరిస్తే, అంతే చిన్న పదాలతో సాహిత్య సౌరభాన్ని గుబాళింప జేసిన ప్రజ్ఞావంతుడు సిరివెన్నెల అని నా అభిప్రాయం.

  • @vilasbhandekar3662
    @vilasbhandekar3662 9 วันที่ผ่านมา

    సిరివెన్నెల gari bio pic tisthe బాగుండేది.

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 ปีที่แล้ว +5

    27.48...పూర్తి గా సరెండర్ అవాల్సిందే...ఏమి ఈ జాతి చేసుకున్న అదృష్తం...

  • @u.ganesh7738
    @u.ganesh7738 ปีที่แล้ว +3

    మాటలు లేవు సిరివెన్నెల లవ్ యు సర్ 😐

  • @user-oo9ej5yz6v
    @user-oo9ej5yz6v 14 วันที่ผ่านมา

    so happy to be watching this 🙏

  • @mallikarjunarao4386
    @mallikarjunarao4386 ปีที่แล้ว +2

    Dear iDream Team, These interviews make you guys stand head and shoulders above all the Telugu movie channels. తెలుగునెరిగిన మనుషులకు, తెలుగు వెలుగును చూపగలుగుతున్న ఈ ప్రయత్నం అజరామరం అనితరసాధ్యం. ఈ ఆలోచన జనించిన ఆ మస్తిష్కానికి నా మనఃపూర్వక అభివందనం. విశ్వనాథుడి కళాసృష్టికి, సీతారామశాస్త్రి గారి రచనాశక్తి తోడై ఆ గాన గంధర్వుడి గాత్రాన జాలువారిన సాహిత్య రత్నావళి తెలుగు భాష ఆయుష్షుని అనంతం చేసింది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. Thanks again for giving us these interviews.

  • @manieswar5879
    @manieswar5879 ปีที่แล้ว +3

    I loved it but please consider K Viswanath sir age and health also
    Please don't trouble Guruvu Garu

  • @hind.26
    @hind.26 ปีที่แล้ว +4

    Please continue the rich values tradition 🙏

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 5 วันที่ผ่านมา

    ఆనందాశ్రువులు

  • @trivikramaard2648
    @trivikramaard2648 ปีที่แล้ว +2

    🙏🙏He is not person not Man, he is Cenima Vishvakarma🙏🙏

  • @hind.26
    @hind.26 ปีที่แล้ว +3

    Very humble and cultured

  • @ihsmav2004
    @ihsmav2004 ปีที่แล้ว

    Okkokka songki goosebumps vasthayi guruvu gari patalaku.. We are so fortunate to have lived in the same time of SSRS garu and K.Viswanath garu and Sri SPB garu.

  • @sobhakota9837
    @sobhakota9837 ปีที่แล้ว +2

    Mahanubhavulaki aneka pranaamaalu🙏🙏

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 ปีที่แล้ว

    పవిత్రమైన పాటలు ,సినిమాలు,మాటలు అంటేనే విశ్వనాధం గారు🙏🙏🙏🙏🙏

  • @ganibv
    @ganibv ปีที่แล้ว

    ఏమని చెప్పను.ఆమహానుభావునికి రెండుచేతులు జోడించి మనఃపూర్తిగా నమస్కరించడం తప్ప

  • @rangaiahsreenivasamurthy61
    @rangaiahsreenivasamurthy61 ปีที่แล้ว

    What an revealing interview. A learned person interviewing a Legend. Exilerating for a person who knows beauty of telugu literature.

  • @sahityamadhurijayanth8984
    @sahityamadhurijayanth8984 ปีที่แล้ว +1

    Next episode promo kosam chala wait chestunnam andi

  • @kavitivijayakumari3524
    @kavitivijayakumari3524 วันที่ผ่านมา

    Namaskaram sir

  • @sahityamadhurijayanth8984
    @sahityamadhurijayanth8984 ปีที่แล้ว

    Friday sir, Sastry gari program kosam chala wait chestunnam

  • @siddumsb6681
    @siddumsb6681 ปีที่แล้ว +1

    K. vishwanth
    God of human values ,,👃👃

  • @synergytdp
    @synergytdp ปีที่แล้ว +1

    Maro ⭐ rali poyindi Miss you sirrr 😭😭😭😭 🙏🙏

  • @hind.26
    @hind.26 ปีที่แล้ว +1

    Thanks a lot to the host 🙏

  • @trivikramaard2648
    @trivikramaard2648 ปีที่แล้ว

    I did not have words to.... abot, Mr. Vishvanath 🙏🙏🙏🙏🙏

  • @SreenivasRoots
    @SreenivasRoots ปีที่แล้ว +2

    guruvugaru viswanth gaaru oka krishna devarayalu, sastri gaaru oka kavi saarva bhoumudu. balu garu oka gaana gandharvudu. adoka svarna sangeetha yugam. malli raadu. naa janma dhanyam vaari kaalam lo vundatam.

  • @ArunKumar-zf4vj
    @ArunKumar-zf4vj ปีที่แล้ว +2

    Greatest director

  • @manieswar5879
    @manieswar5879 ปีที่แล้ว +1

    Loved it

  • @rajanimantha
    @rajanimantha ปีที่แล้ว +1

    Om Shanti guru gaaru.. rip

  • @SreenivasRoots
    @SreenivasRoots ปีที่แล้ว

    gathinchina mariyu gatha manava , saahithee viluvalaku , nibhaddathaku meeru siva swaroopam guruvugaru. meeru aayurarogyalatho vundali guruvugaru.

  • @rajasekharkomali7121
    @rajasekharkomali7121 ปีที่แล้ว

    Arogyamastu kalathapsvi garu 🙏

  • @sreekamakshiarunadevi1290
    @sreekamakshiarunadevi1290 ปีที่แล้ว

    No words to say. Excellent .

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 ปีที่แล้ว +3

    అవి ఆనంద భాష్పాలు...అని తెలుస్తోంది...

  • @TheRamrocks
    @TheRamrocks ปีที่แล้ว

    Seetharama sastri garu oka maha samudram 🙏🙏

  • @king-ob5qd
    @king-ob5qd ปีที่แล้ว

    Ee viswanath aa seetarama aaradanae mana nivedana

  • @suryaganti8465
    @suryaganti8465 ปีที่แล้ว +1

    గొప్ప ప్రోగ్రాం 🙏

  • @bonamchakradhar2495
    @bonamchakradhar2495 ปีที่แล้ว

    Andariki 🙏🙏🙏🌹😊❤️

  • @jettiindira4250
    @jettiindira4250 ปีที่แล้ว

    Miru ma tharaniki adharsham guruvu garu

  • @missrakamdevelopers
    @missrakamdevelopers ปีที่แล้ว

    Real great video 📸

  • @jayanthmudili600
    @jayanthmudili600 ปีที่แล้ว

    Next episode update ivvandi sir wait chestunnam

  • @hind.26
    @hind.26 ปีที่แล้ว +1

    Thanks for the show 🙏

  • @madhumurthysishtla28
    @madhumurthysishtla28 ปีที่แล้ว +3

    Anchor should have allowed Sri. Viswanath to talk more instead of showing his singing skill.

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 ปีที่แล้ว

    13.40....అద్భుతః

  • @rajaivaturi
    @rajaivaturi ปีที่แล้ว

    ఒక మహానుభావుడు గురించి మరొక మహానుభావుడు చెప్పినపుడు పులకరింత లే

  • @RadioRambabu
    @RadioRambabu ปีที่แล้ว

    విశ్వనాథ్ గారు అనుభవించి చేయాలి అన్న మాట అక్షరసత్యం

  • @VamsiKrishnaOliveti
    @VamsiKrishnaOliveti ปีที่แล้ว +1

    Perhaps last video of K vishwanath gaaru

  • @SujataVanamalisujata
    @SujataVanamalisujata 7 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @raviprasad3829
    @raviprasad3829 ปีที่แล้ว

    Waiting for 15th episode

  • @Mohan.G-2011
    @Mohan.G-2011 ปีที่แล้ว

    Sirivennela...neeve..naa...ningilaa...nelaala..adbhootham

  • @trivikramaard2648
    @trivikramaard2648 ปีที่แล้ว

    🙏🙏

  • @sampathkumarthattai8808
    @sampathkumarthattai8808 ปีที่แล้ว

    Sir, give అస్ డౌన్లోడింగ్, biksha from you 🙏🙏🙏

  • @MrRamaraok
    @MrRamaraok ปีที่แล้ว

  • @suryanagarjunayalla3875
    @suryanagarjunayalla3875 ปีที่แล้ว +1

    Rest in peace sir !

  • @kanakarajub9284
    @kanakarajub9284 ปีที่แล้ว

    Seetharsmasasthy gaariki first vardhandi mee fans

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @user-kq2zr6ik3f
    @user-kq2zr6ik3f หลายเดือนก่อน

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว +1

    Father and Son relation.

  • @psmprasad6367
    @psmprasad6367 ปีที่แล้ว

    ఎందరో మహానుభావులు అందులో విశ్వనాధుడు, విరివెన్నెల, సుబ్రహ్మణ్యం, పాటకు వాయిద్యకారులు మీ అందరికి నా మనో వందనాలు 🙏🙏🙏🙏🙏
    ఇందులో ముగ్గురూ స్వర్గం లో సేద తీరుతున్నారా
    సంగీత, సాహిత్య సమాలంకృతులారా?

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 ปีที่แล้ว

    🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷🌷

  • @prabhakartata5321
    @prabhakartata5321 ปีที่แล้ว +2

    It is always feels sentimental to watch Vishwanath Garu relating to Seetarama Sastry Garu. But Parthu interview was a bit disaster in this video. He failed to keep interview focus on Sastry Garu and spent more time singing songs himself instead. Good interviewer should learn to control his own emotions. 🙏

  • @RamsZone
    @RamsZone ปีที่แล้ว +1

    Chivari saariga .. vaari maatalu vinataniki vacchi ee vedio chutunna vallu yevaru

  • @sairamgajula6377
    @sairamgajula6377 ปีที่แล้ว

    Rip sir

  • @wizardgamingfreefire5279
    @wizardgamingfreefire5279 ปีที่แล้ว

    Shivaropam

  • @defencemanufacturingindia7825
    @defencemanufacturingindia7825 ปีที่แล้ว

    Who were the gods who created the first kernel of Telugu

  • @sreedevitammineedi3650
    @sreedevitammineedi3650 ปีที่แล้ว

    From which movie or album is the song at 21:00 minute

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว

    Father & Son relation

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว

    Srinadha Mahakavi.

  • @ramireddygajulapalli2854
    @ramireddygajulapalli2854 ปีที่แล้ว

    12:39 spb gaari kanna mee gonthuna laalityam ga undi saahityam

  • @mobilecourt755
    @mobilecourt755 3 วันที่ผ่านมา

    Arjununiki Sreekrishunudu jathayyadu.... Ika anthaa jayame kada. .🙏🙏🙏

  • @chaicharminar4674
    @chaicharminar4674 ปีที่แล้ว

    Swathi kiranam songs ki kopdaa Shastri gaariki national award raaledu ante..what a shame!!!!!

  • @imamfaiz9008
    @imamfaiz9008 ปีที่แล้ว

    Prophet Muhammad SAW makes dua (supplication) for his ummah (nation) and cries for them like no one ever cried before. He is deeply aggrieved over his ummah and makes dua for the astray. Muhammad Qasim has seen many dreams of our Prophet SAW. #MuhammadQasimDreams

  • @PKJBL
    @PKJBL ปีที่แล้ว +1

    పలికిన కిల కిల... చిలకల ధ్వనములె... జగతి కి శ్రీకారము కాగా అని రాసారు... మీరు మార్చేశారు... పార్దు గారూ

  • @ushasagi1828
    @ushasagi1828 ปีที่แล้ว +1

    Nijamasar valu galu galu mantumde

  • @imamfaiz9008
    @imamfaiz9008 ปีที่แล้ว

    People, Economists & Opposition continue to tell @ImranKhanPTI that the country is not going in the right direction. But PMIK ignores them and trusts his ministers who also fail. #MuhammadQasimDreams

  • @didaresti9880
    @didaresti9880 ปีที่แล้ว

    Before this war Allah ﷻconveyed the news of my dreams to the Army chief of Pakistan and Prophet Muhammad ﷺ also gave him the witness of my dreams that Qasim is not lying to anyone regarding his dreams and his dreams are true and they are from Allah. #MuhammadQasimDream

  • @vijaymadanu4166
    @vijaymadanu4166 ปีที่แล้ว

    Interviewer is talented but he'snt allowing the legend KV to complete his sentences. He is self obsessed. Unfortunate

  • @nageswararaovarmayakama4722
    @nageswararaovarmayakama4722 ปีที่แล้ว +2

    మరి... వేటూరి?

    • @ChidVanhi
      @ChidVanhi ปีที่แล้ว +2

      This program is focused on Sirivennela garu only.

    • @hind.26
      @hind.26 ปีที่แล้ว +1

      Programme is about sirivennala seetarama sastry..

    • @Golden_apparels
      @Golden_apparels ปีที่แล้ว

      We have another episode about vetuuri gaaru

    • @maruthiprasad7199
      @maruthiprasad7199 ปีที่แล้ว

      వేటూరి గారి సిరివెన్నెల సరిసమానులు , వారి శైలి వేరు అంతే.... దయచేసి ఎవరిని తక్కువ చేయకండి...

    • @m.rameshram1807
      @m.rameshram1807 ปีที่แล้ว

      th-cam.com/video/oqy2uuUxQpk/w-d-xo.html

  • @tadepalliprasad
    @tadepalliprasad ปีที่แล้ว

    'శ్రీ నాధుడు మళ్లీ పుట్టాడు" ' .Height of psycho fancy"!.అలాటి(శ్రీ నాథుడు) వారికి మరో జన్మ అంటూ ఉండదు!

    • @user-du9qf8cg5v
      @user-du9qf8cg5v 11 หลายเดือนก่อน +1

      Choose your words while criticizing someone's opinion. Don't be crazy. That remark reflects his high opinion on Sitarama sastry garu and the standard of his poetry. It doesn't mean that he is equal to Srinatha Kavisarvabhauma.......don't take it literally.

  • @Liger99297
    @Liger99297 ปีที่แล้ว

    Anchor Nonsense talking too much

  • @didaresti9880
    @didaresti9880 ปีที่แล้ว

    I looked over the edge, and saw that water was accumulated in the whole house. ✓MuhammadQasimDreams