నేరేడు రైతును.. Jamun Juice Processing చేస్తున్న | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • అల్ల నేరేడు పండిస్తూ వాటిని ప్రాసెస్ చేస్తూ జ్యూస్ చేసి విక్రయిస్తున్న రైతు మారుతీ ప్రసాద్ గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలోని ఉద్దేహళ్ గ్రామంలో నేరేడు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : అల్ల నేరేడు పండిస్తున్న జ్యూస్ చేసి అమ్ముతున్న
    #RythuBadi #నేరేడుసాగు #jamunjuice

ความคิดเห็น • 134

  • @శేఖర్1
    @శేఖర్1 8 หลายเดือนก่อน +62

    మాకు తెలియని ఎన్నో కొత్త వ్యవసాయ పద్దతులను మాకు చూపుతున్న రాజేందర్ గారికి ధన్యవాదములు 💐💐💐💐🙏🙏👍

  • @Bsreddy7075
    @Bsreddy7075 8 หลายเดือนก่อน +45

    కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఇంత తెలివిగా సాగు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది జైహింద్,

    • @naveenreddy7950
      @naveenreddy7950 8 หลายเดือนก่อน

      ఈ పంట ఉన్న ఏరియాలో....వాటర్ పుస్కలంగా ఉన్నాయి....ఇక్కడ కొన్ని వేల ఎకరాలల్లో వరి పండిస్తారు...వాటర్ అంత తుంగభద్ర డాం నుంచి వస్తాయి...

  • @rameswarreddy1020
    @rameswarreddy1020 8 หลายเดือนก่อน +19

    మారుతి ప్రసాద్ అన్నకు ధన్యవాదములు అన్నా మీరు సొంతంగా పెట్టుబడి పెట్టి నష్టపోయిన పట్టు వదలకుండా సాధించారు మీరు అసలైన సైంటిస్టులు అన్న

  • @ksrinivas1729
    @ksrinivas1729 8 หลายเดือนก่อน +18

    మీరే నిజమైన రైతు బిడ్డ👏👏

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 8 หลายเดือนก่อน +17

    రాజేంద్ర రెడ్డి కృషి పట్టుదల రైతు సోదరుడు కి ఆశాకిరణం మన రాజేంద్ర రెడ్డి 🎉

  • @chirupandranki1661
    @chirupandranki1661 8 หลายเดือนก่อน +7

    ఇలాంటి అద్భుతాలను విడియో రూపంలో ప్రతి రైతుకి తెలియ జేయడమే కాకుండ వారిలో నూతన ఆలోచలను కలుగజేసి వ్యవసాయం, మార్కెటింగ్ లో కొత్త ఆలోచనలు అందిస్తున్నందుకు రాజేందర్ రెడ్డి గారికి కృత్ఞతలు.

  • @venkikashetti1316
    @venkikashetti1316 8 หลายเดือนก่อน +4

    , ఇన్ని రోజులు రైతులు కేవలం వారి కృషి నీ నమ్ముకొని మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు.మీరు రైతులకు తెలియని ఎన్నో నూతన విజ్ఞానాన్ని,విజయాలను,విషయాలను,అవిస్కరణలని,ఉత్పత్తుల గురించి తెలియచేస్తూ నిర్విరామంగా కృషి చేస్తున్న రితుబడి బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.అలాగే మి ఛానెల్ మరింత విస్తరించి అభివృధి సాధించాలని ఆకంక్షింస్తు జై కిసాన్ జై హింద్.

  • @dharmarao1034
    @dharmarao1034 8 หลายเดือนก่อน +8

    మీ ప్రయత్నం చాలా గొప్పది మీకుmeelu జరగాలి

  • @manirajaislive5624
    @manirajaislive5624 8 หลายเดือนก่อน +31

    Manchi life ni vethukkunav bro super ♥️♥️♥️

    • @RythuBadi
      @RythuBadi  8 หลายเดือนก่อน +24

      మంచి లైఫ్ కోసం ఎవరైనా ఆసక్తి ఉంటే ఇదే పనిని ఫాలో కావచ్చు. రైతులకు సమాచారం అవసరం చాలా ఉంది. ఎంత మంది వచ్చినా పోటీ కాదు. వ్యవసాయం చూస్తే హాయిగా ఉంటుంది. చేస్తే కష్టం తెలుస్తుంది. ఇది కూడా అంతే అనుకోవద్దు. చేయడం ఈజీనే. మొదలుపెట్టడమే తరువాయి. మంచి లైఫ్ రెడీ. ఆలసించిన ఆశా భంగం..

    • @user-hk4ew4jw1l
      @user-hk4ew4jw1l 8 หลายเดือนก่อน +1

      Super guruji

  • @sriambicatravels5704
    @sriambicatravels5704 8 หลายเดือนก่อน +14

    నేను కూడా ఈరోజు 25 బాటిల్స్ కొనటం జరిగింది విజయవాడ కి
    🙏

    • @nagananthpisapati5975
      @nagananthpisapati5975 8 หลายเดือนก่อน

      SIR HOLE SALE RATE HOW MUCH

    • @Mylife-5
      @Mylife-5 8 หลายเดือนก่อน +1

      ​​@@nagananthpisapati5975Sir,aa rythu original price lo half priceke isthunnaru.
      Actual cost Rs200.

    • @ASELLR
      @ASELLR 8 หลายเดือนก่อน +1

      Sir online delivery istara, per bottle price enta.

    • @lakshmichangal1029
      @lakshmichangal1029 8 หลายเดือนก่อน

      Vallani yela contact avvalandi

  • @kalas5050
    @kalas5050 8 หลายเดือนก่อน +20

    Rajendra garu, If you focus on more details like equipments used, and cost of equipments, licences required will be more useful to farmers.

    • @RythuBadi
      @RythuBadi  8 หลายเดือนก่อน +11

      Sure. This is not correct time to focus on that. Will try to do another video at the time of processing season.

  • @jaganmohan1295
    @jaganmohan1295 8 หลายเดือนก่อน +2

    Telugu raithu బడికి ధన్యవాదములు

  • @Rajeshwar-i5q
    @Rajeshwar-i5q 8 หลายเดือนก่อน +4

    Maruthi prasad gari voice hero pavan kalyan matladithe ela ountundho accham alaghe oundhi 😮😮😮😅😅😅😅😎😎😎🤠🤠🤠🤩🤩🤩🤪🤪🤪🤪🤪

  • @kiranmaikancharla2076
    @kiranmaikancharla2076 8 หลายเดือนก่อน +2

    You are real former friend sir.

  • @jaganmohan1295
    @jaganmohan1295 8 หลายเดือนก่อน +2

    మంచి పని ప్రసాద్ గారు

  • @SatishKumarGSPlastic_Surgeon
    @SatishKumarGSPlastic_Surgeon 8 หลายเดือนก่อน +4

    Thanks to Rajendar we are able to see new ideas in agriculture.

    • @RythuBadi
      @RythuBadi  8 หลายเดือนก่อน

      Thank you sir

  • @wildForest-p4y
    @wildForest-p4y 8 หลายเดือนก่อน

    Rajender Reddy garu chala thanks evvariki theliyani vishayalu rhythulaku theliya chesthunnaduku

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 8 หลายเดือนก่อน +3

    Very good farmer and good information sir ❤

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 8 หลายเดือนก่อน +2

    Very good.

  • @kotireddydontireddy3913
    @kotireddydontireddy3913 8 หลายเดือนก่อน

    I appreciate you to choose good profession GOD bless you

  • @sreedharbagepalli8619
    @sreedharbagepalli8619 2 หลายเดือนก่อน +1

    అన్నా మాది శ్రీ సత్యసాయి జిల్లా మేము గత 5 సంవత్సరముల కింద అల్లనేరేడు170 మొక్కలు నాటాము ప్రస్తుతం కాపుకు వచ్చాయి మార్కెట్ లో ధరలు ఆశాజనకంగా లేవు కావున మేము కూడా ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నాము దయచేసి యూనిట్ కు కావాల్సిన యంత్ర పరికరాల గురించి సమాచారాన్ని ఇవ్వగలరా

  • @rambabukalluri1707
    @rambabukalluri1707 8 หลายเดือนก่อน +2

    Great idea

  • @ramakrishna2368
    @ramakrishna2368 8 หลายเดือนก่อน +1

    Very good information.🙏

  • @harsha7001
    @harsha7001 8 หลายเดือนก่อน +2

    Excellent 👏

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 8 หลายเดือนก่อน +1

    Reddy..garu..super..explaine..about..business

  • @rajeshsheelam1719
    @rajeshsheelam1719 8 หลายเดือนก่อน +1

    రాజేందరన్నా మీరు చేసే వీడియోస్ బాగున్నాయి అన్న

  • @ShaikShakshavali-b3v
    @ShaikShakshavali-b3v 2 หลายเดือนก่อน +1

    Rytu voice Pawan Kalyan laga vundi

  • @daithamadhav
    @daithamadhav 8 หลายเดือนก่อน

    Good I am finding people with my line of thinking. I also store juices like these only for my house consumption. Earlier I planned to sell about 10 years back but the cost was so high and he perfectly said that if anyone is giving for less it is adulterated. I also worked out this juice and it turned to be around 120 per bottle and as he is the farmer 100 per bottle is the correct price.

  • @ramsvlogs9643
    @ramsvlogs9643 8 หลายเดือนก่อน +2

    Can you explain any long-term crops or trees? please, thank you. I like your concept.

  • @ShivaRaj-zr7gk
    @ShivaRaj-zr7gk 8 หลายเดือนก่อน +1

    Nice information brother..keep going 🎉🎉🎉

  • @bhumaiahdevagandla3700
    @bhumaiahdevagandla3700 3 หลายเดือนก่อน

    Opikagala Rythu.hatsap.

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 8 หลายเดือนก่อน

    Super info Anna great job farmers

  • @kadalivenkateswararao8478
    @kadalivenkateswararao8478 8 หลายเดือนก่อน +1

    Good, super Anna

  • @ramsramureddy6080
    @ramsramureddy6080 8 หลายเดือนก่อน +1

    Super bro inspired video

  • @Srinumudham-w5e
    @Srinumudham-w5e 5 หลายเดือนก่อน

    Thank

  • @klvgupta3131
    @klvgupta3131 8 หลายเดือนก่อน +1

    జాంబవాసవ అని ఆయుర్వేద మందు చేయండి.

  • @satyanarayanadayyala2627
    @satyanarayanadayyala2627 8 หลายเดือนก่อน +2

    మీ వల్ల కొత్త విషయాలు తెలుస్తది

  • @VwithNature
    @VwithNature 8 หลายเดือนก่อน

    Thank you brother

  • @venkataramana3744
    @venkataramana3744 8 หลายเดือนก่อน +1

    Good information brother 😊

  • @rameshguntur7183
    @rameshguntur7183 8 หลายเดือนก่อน +1

    Super

  • @sureshbootukuri6664
    @sureshbootukuri6664 8 หลายเดือนก่อน +1

    Thank you so much sir....prathi visayanni teliyajestunaru..

  • @v.n.kishorbabuadusumalli3556
    @v.n.kishorbabuadusumalli3556 8 หลายเดือนก่อน +1

    Juice రంగు ఫేడ్ kaakundaa అంబర్ రంగు సీసాలు ప్రయత్నించండి.

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 8 หลายเดือนก่อน

    Great Anna 👍👏👏👏

  • @pashamnarenderreddy6689
    @pashamnarenderreddy6689 8 หลายเดือนก่อน +1

    మంచి వీడియో అన్న

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 8 หลายเดือนก่อน +1

    Wow

  • @sekhar7430
    @sekhar7430 8 หลายเดือนก่อน

    Very good. Uddehal naaku telusu. Nenu kanekal andhra bank manager ga work chesa. Uddehal maa village. Chala agl. Loans ichanu

  • @poornachandrachintha
    @poornachandrachintha 8 หลายเดือนก่อน +1

    Thanks brother for these videos how are you and how was your health

  • @phoenixgaming3818
    @phoenixgaming3818 8 หลายเดือนก่อน

    Salute to you bro

  • @Seedsavailable2635
    @Seedsavailable2635 8 หลายเดือนก่อน

    Thank you bro

  • @madhuprodduturi8007
    @madhuprodduturi8007 8 หลายเดือนก่อน +1

    God video brother 🙏

  • @sadananda7942
    @sadananda7942 8 หลายเดือนก่อน +1

    అన్న ఒక్క సారి మీ వీడియోస్ తీసే అతని పరిచయం చేయండి అన్న

  • @srinivasmunagala5701
    @srinivasmunagala5701 8 หลายเดือนก่อน

    Great Anna ..❤

  • @itharajusrinivas17
    @itharajusrinivas17 8 หลายเดือนก่อน +1

    Good evening sir

  • @Kanakakaiah
    @Kanakakaiah 8 หลายเดือนก่อน

    Best drink

  • @nidanakaviudaykumar563
    @nidanakaviudaykumar563 2 หลายเดือนก่อน

    His voice is same like Pawan Kalyan

  • @manistudio4078
    @manistudio4078 8 หลายเดือนก่อน

    Exlent

  • @sree9311
    @sree9311 8 หลายเดือนก่อน +3

    Inox pvr lo pettandi water coca ki 250 rs dobbuthunaru

    • @nareshgajula
      @nareshgajula 8 หลายเดือนก่อน +1

      But janaalu healthy drinks thagaru 😂

    • @sree9311
      @sree9311 8 หลายเดือนก่อน

      @@nareshgajula ede kadaa

  • @prabhameditech
    @prabhameditech 8 หลายเดือนก่อน

    Jamun farming gurinchi ye vedios lo kudaa avaru clarity ivaledhu meeru hybrid jamun farming gurinchi vedios thiyandi anna

  • @gmallikarjunachowdary146
    @gmallikarjunachowdary146 8 หลายเดือนก่อน

    Good information anna TQ

  • @user-trade
    @user-trade 8 หลายเดือนก่อน +2

    అన్నా.... రైతు,పొలం,సేద్యం,దిగుబడి,పశువు,పాడి,పంట ఇలాంటి పదాలతో విలువైన సమాచారంతో నీ వీడియో నిండిపోతుంది.నువ్వు కదా అసలైన "రైతుబిడ్డ"వి.మరేంటన్నా కొంతమంది నీచమైన ఎదవలు ఆడెవడ్నో రైతుబిడ్డా రైతుబిడ్డా అంటూ ఆర్టీసి బస్సుల అద్దాలు బద్దలుకొట్టేసారు.

  • @Sapnashok2468
    @Sapnashok2468 2 หลายเดือนก่อน +1

    Where juice available at hyderabad

  • @prabhameditech
    @prabhameditech 8 หลายเดือนก่อน

    Anna jamun farming gurinchi vedios thiy anna

  • @-Mounika-tg4sw
    @-Mounika-tg4sw 8 หลายเดือนก่อน +2

    Rajender Anna can you please make rice mills video and what is the process and how much cost it is? , how we can run the rice mill business and what kind of subsidy we have

  • @gnagaraju8673
    @gnagaraju8673 8 หลายเดือนก่อน

    Hi..brother ❤❤HAPPY new year

  • @srinivaskummari7161
    @srinivaskummari7161 8 หลายเดือนก่อน +1

    Anna Okka Sari ICRISAT Ki visit cheyara Appudu chudaledu lopata ela vuntundo ICRISAT Ma Patancheru Mandalam lo vundi kani Avvari ni allow cheyaru

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs 8 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏

  • @mjkr7375
    @mjkr7375 8 หลายเดือนก่อน

    @Rajendra Reddy anna
    Allaneredu tho value addition ga Dry pandu and wine thayari gurunchi pls make a video

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 8 หลายเดือนก่อน

    Good veidio brother

  • @sathushkumar6774
    @sathushkumar6774 8 หลายเดือนก่อน +1

    ❤❤

  • @anilkumarghantasala-k1e
    @anilkumarghantasala-k1e 8 หลายเดือนก่อน

    Anna meru mirchi, vegetables gurinchi chepthunaru, blackgram greengram gurinchi koncham ekuva videos petandi plz nannu chla mandhi adigaru meru pettaru ani avi kuda ekuva gani pandisthunaru kada anna

  • @RanveerGamer-ke3kx
    @RanveerGamer-ke3kx 8 หลายเดือนก่อน

    Anna Errachandanam sale ela cheyali? Video cheyyandi

  • @hindu1066
    @hindu1066 8 หลายเดือนก่อน +2

    Great video.
    Jai kisan Jai jawan

  • @mr.siva_gamingyt9247
    @mr.siva_gamingyt9247 8 หลายเดือนก่อน

    Anna ec poultry gurunchi oka video anna pls

  • @krupeshbejjarapu.9275
    @krupeshbejjarapu.9275 8 หลายเดือนก่อน +1

    👌👌👌👌👍👍🙏

  • @sureshnakka4868
    @sureshnakka4868 8 หลายเดือนก่อน

    Anngaru form pand kavar akkada dorukuddo chappandi plese anna

  • @SamsCreativz
    @SamsCreativz 8 หลายเดือนก่อน

    Gud info, kaani ee anchors ki voka chinna problem vuntadi anukuntaanu, vesina question ki answer ivvatam complete kaakundaane inko question ledaa valla own views, explanations ivvatam konchem taggiste baguntundi. Konchem eduti vallani maatladanivvandayya saami🙏

  • @sampathreddy2099
    @sampathreddy2099 8 หลายเดือนก่อน

    Congratulation brother I need juice how to get

  • @sridharm7297
    @sridharm7297 8 หลายเดือนก่อน

    Anna neku padmabushan itching padma awards govravinchukovali

  • @anthonyma9451
    @anthonyma9451 2 หลายเดือนก่อน

    Sir Bangalore ku delivery chestara.

  • @sainathgoud4403
    @sainathgoud4403 2 หลายเดือนก่อน

    Why Not Show ing who to Bay

  • @Ramesh-if5eb
    @Ramesh-if5eb 8 หลายเดือนก่อน +2

    రైతు వాయిస్ పవన్ కళ్యాణ్ వాయిస్ లా ఉంది

  • @VenkatBhumana
    @VenkatBhumana 8 หลายเดือนก่อน +1

    🎉❤

  • @ARUNVlogs.10
    @ARUNVlogs.10 8 หลายเดือนก่อน

    If he attach with paper boat he might get best results

  • @Revanth3018
    @Revanth3018 8 หลายเดือนก่อน

    Powder emi ela vadalo chepavacha kada.. Main anta juice guremche cheputhunaru

  • @SanthoshKarru
    @SanthoshKarru 8 หลายเดือนก่อน +1

    Hi

  • @chandramouly311
    @chandramouly311 8 หลายเดือนก่อน

    అల్ల నేరేడు పండ్లు చాలా మంచిది కాని రసం మరియు జామ్ కెమికల్ లేకుండా దొరుకుతుందా తెలుపగలరు

  • @atibalakangai
    @atibalakangai 8 หลายเดือนก่อน

    ఇతను అంత హెల్పింగ్ నేచర్ ఉన్న ఫార్మర్ కాదు

    • @kalas5050
      @kalas5050 8 หลายเดือนก่อน

      yes. we contact him 6 years back. He don't give much details. Maharastra farmers r so advanced than our farmers. pls try to make contact with them.

    • @kavithachowdary8397
      @kavithachowdary8397 8 หลายเดือนก่อน

      Nikym thylusu a rithu kastm

  • @chilakalapudivbharathkumar9316
    @chilakalapudivbharathkumar9316 8 หลายเดือนก่อน

    Anna meru maa Village ki vacharu

  • @rathanprasadtulasi3770
    @rathanprasadtulasi3770 8 หลายเดือนก่อน

    Indulge entha sugar vesaru

  • @aYn_5Y
    @aYn_5Y 8 หลายเดือนก่อน

    Retail market selling 300-500 kg

  • @ganeshsmiley7898
    @ganeshsmiley7898 8 หลายเดือนก่อน

    🎉🎉

  • @viswanathgk471
    @viswanathgk471 8 หลายเดือนก่อน

    👏👏👍👍

  • @koteswararaothodeti4631
    @koteswararaothodeti4631 8 หลายเดือนก่อน

    Are you delivering to Vuyyuru town ?

  • @Wind-qh1yq
    @Wind-qh1yq 5 หลายเดือนก่อน

    Where do I contact him?

  • @MrSatishsunkara
    @MrSatishsunkara 8 หลายเดือนก่อน

    How to buy this juice

  • @giridharkathira3528
    @giridharkathira3528 8 หลายเดือนก่อน

    Bottles kavali...adress pettandi

  • @gramesh8706
    @gramesh8706 8 หลายเดือนก่อน

    processing equipment cost entha sir

  • @vijayalakshmir261
    @vijayalakshmir261 8 หลายเดือนก่อน +1

    Opposite person voice vinna first video chudakunda pawankalyan matalduthunnarenti anukunna 😂

    • @shashikanthmn1519
      @shashikanthmn1519 8 หลายเดือนก่อน +1

      Haahha perfect thammuddu eppude observe chesa

  • @guruprasadbonthala4942
    @guruprasadbonthala4942 8 หลายเดือนก่อน

    Ela konalo...cheptara sir...

    • @SSOrganicFarms
      @SSOrganicFarms 8 หลายเดือนก่อน

      Farmer ni contact cheyandi

  • @Raising-1385
    @Raising-1385 8 หลายเดือนก่อน

    Namasthe Sir, maeuthi prasad gari number ivvandi sir