Paruchuri Gopala Krishna REVEALS About his DISPUTE With Shobhan Babu | Paruchuri Palukulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2018
  • Paruchuri Gopala Krishna REVEALS About his DISPUTE With Shobhan Babu. In Today's Paruchuri Palukulu, Part 3, Paruchuri Gopala Krishna Talks about How the Dispute had Raised With Sobhan Babu Regarding a Movie. Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
    Click here to Watch:
    Paruchuri Gopala Krishna About the PLOT Point in Vijay Antony's Bichagadu Movie - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About Krishna and Shobhan Babu's Mundadugu SUCCESS - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About The Difference Between INCIDENT and CONFLICT - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna REVEALS Interesting Facts About Shobhan Babu - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About the Prominence of GUEST ROLES in Movies - • Paruchuri Gopala Krish...
    Follow me on
    Subscribe: bit.ly/2uKSCNk
    Facebook: bit.ly/2x0mN3t
    Twitter: / gkparuchuri
  • บันเทิง

ความคิดเห็น • 155

  • @suryanarayana4544
    @suryanarayana4544 4 ปีที่แล้ว +46

    శోభన్ బాబు గారు అందరిపట్ల చాలా గౌరవం గా ఉండేవారట.మహానుభావులు.

  • @nagarjunavakiti3718
    @nagarjunavakiti3718 3 ปีที่แล้ว +10

    Evergreen legend Shobhanbabu

  • @user-yu7mp9rh9u
    @user-yu7mp9rh9u 4 ปีที่แล้ว +13

    మొత్తంమీద ఈ సినిమాతో
    మన తెలుగు ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చేశారు...మీరెన్ని కథలు చెప్పినా ...శోభన్ బాబుగారి అభిమానులను సంతృప్తిపరచలేరు.ఎందుకంటే ఆ సినిమాలో ఆయనకు మీరిచ్చిన character అలాంటిది....ఏదిఏమైనా శోభన్ ever green hero..నా అభిమాన కథానాయకుడు..

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Yes Yes Your Exattly My🙏🙏🙏🙏 Fevarate Hero🙏 Shobhan Babu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshammedipelli4208
    @malleshammedipelli4208 6 ปีที่แล้ว +14

    గురువు గారికి నమస్కారం
    సర్పయాగం సినిమా నేను 2yr back చూసా మల్లి మీరూ ఇప్పుడు చెప్తే మళ్ళీ నాకు గుర్తు వచ్చింది
    ధన్యవాదాలు

  • @sadgurucharanam3605
    @sadgurucharanam3605 4 ปีที่แล้ว +6

    నిజం గురువుగారు శోభన్ బాబు గారు సర్పయాగం సినిమా out standing movie sir

  • @sivasankararaokolasani3792
    @sivasankararaokolasani3792 4 ปีที่แล้ว +9

    నా వయసు 52సం. నేను నా 12వ సం. వయసు నుండి శోభన్ బాబు అభిమానిని. మహాసంగ్రామం సినిమా టైమ్కి కృష్ణగారు మాస్ హీరోగా, శోభన్బాబు గారు క్లాస్ హీరో గా పీక్ స్టేజ్లో ఉన్నారు. ఇండస్ట్రీలో కృష్ణ మాట చెల్లుబాటులో ఉండేది. శోభన్ పట్టించుకొనేవారు కాదు. ఉదా :అప్పట్లో చిత్రజ్యోతి పత్రిక సూపర్ స్టార్ బాలట్ కంపిటేషన్ పెట్టింది. ఆ పోటీ ఉన్నంతవరకు చిత్రజ్యోతి సంచికలు కృష్ణ అభిమానులకు తప్ప ఇతరులకు దొరికేవి కావు. ఆ విధంగా కృష్ణ ఇతర హీరోల కంటే చాలా లీడ్ తో సూపర్ స్టార్ అయ్యేవారు. మండే గుండెలు లో శోభన్ బాబుది కొంచం లీడ్ రోల్ ఐతే,ముందడుగు లో కృష్ణది కొంచం లీడ్ రోల్ ఐనప్పటికీ అభిమానులు ఎంజాయ్ చేశారు. అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి. మహా సంగ్రామం విషయానికి వచ్చేసరికి ఎంత కావేర్చేసుకున్న, కావాలనే శోభన్ క్యారెక్టర్ని ఫ్యూలిష్ మలిచారని అనిపిస్తుంది. దీని వెనుక ఎవరున్నారో పరుచూరి బ్రదర్స్ కే తెలియాలి. క్యారెక్టర్ బాలన్స్ఇంగ్ చెయ్యకపోవడంతో ఆ సినిమా అట్టర్ ప్లోప్ అయ్యింది. ఫలితంగా ఆ తరువాత అసలైన మల్టీ స్టారర్ సినిమాలు తెలుగులో రాలేదు. ఇది చరిత్ర.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 ปีที่แล้ว

      Yes My Fevarat Hero 🙏🙏🙏SHOBHAN BABU🙏
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @satyas3168
      @satyas3168 2 ปีที่แล้ว

      Yes, it's fact. Sobhan character was reduced in that film sobhan fans felt very sad i saw at Shanti theatre at HYD.
      This is the way how Krishna become super star. Sobhan is allrounder and had many hits in mass and class.

    • @aanjaneyulu3156
      @aanjaneyulu3156 4 หลายเดือนก่อน

      Currect ga chepparu

  • @Naresh_Nari
    @Naresh_Nari 6 ปีที่แล้ว +17

    I am a big fan UPPU SHOBANA CHALAPATHI RAO
    thank you to speak out our hero

  • @kidzu209
    @kidzu209 4 ปีที่แล้ว +8

    so memorable journey with Legend, thanks for sharing such beautiful events and your humbleness is awesome.

  • @ravishravikumar
    @ravishravikumar 4 ปีที่แล้ว +3

    శోభన్ బాబు గారి గురించి మీ అనుభవాలు మరియు మీకు తెలిసిన విషయాలు పై ఒక వీడియో చేయండి... ఎప్పటికీ నిలిచి పోతుంది...

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 4 ปีที่แล้ว +6

    పరుచూరి పలుకులు ..... మా అదృష్టం మీ ... వీడియోలు చూసే అవకాశం పొందినందుకు 🙏🙏🙏

  • @sanjaych7928
    @sanjaych7928 4 ปีที่แล้ว

    Sir nijangaa aaa dialogue Leni scene super, standing ovation tho patuu tears kuda vanchindhi sir, super directors,extradranary hero the legend sobanbabugaru garu

  • @MrDatta3
    @MrDatta3 5 ปีที่แล้ว +13

    మహాసంగ్రామం సినిమా విషయంలో మీరు ఎంత వివరణ ఇచ్చినా అది శోభన్ బాబు అభిమానులను సంతృప్తి పరచలేదు. సినిమాలో అయన charector ను దిగజార్చి కృష్ణ పాత్రను ఉన్నతంగా తీర్చి దిద్దారనే విషయం సినిమా చూసిన వారికీ అర్థం అవుతుంది. కానీ మీరేమో మిలిటరీ అధికారి కామెడీ scenes అని ఏవో చెబుతున్నారు.

    • @chinnuammu3913
      @chinnuammu3913 5 ปีที่แล้ว +1

      మా సోగ్గాడు శోభన్ బాబు ఎప్పటికీ సోగ్గాడే

    • @user-yu7mp9rh9u
      @user-yu7mp9rh9u 4 ปีที่แล้ว +1

      చేయవలసిన గాయం చేసి,మందుపూస్తానన్నారంట...ఇలాంటోళ్ళు.

    • @aanjaneyulu3156
      @aanjaneyulu3156 4 หลายเดือนก่อน

      Currect

  • @ramagopireddy4761
    @ramagopireddy4761 6 ปีที่แล้ว +5

    మీరు నిజంగా గ్రేట్ సార్.

  • @KrishnaKumar-tr3bq
    @KrishnaKumar-tr3bq 4 ปีที่แล้ว +3

    Great heartful moment Sir

  • @Vijay-pu6zn
    @Vijay-pu6zn 6 ปีที่แล้ว +5

    Sir meeru great writers ...

  • @Mantrimark3061
    @Mantrimark3061 2 ปีที่แล้ว

    Hats off to your work. May God Bless you and your family members. Good Luck. All the Best.

  • @arjunr6413
    @arjunr6413 5 ปีที่แล้ว +2

    Heart touching cjannel

  • @lionrajaramkolle6996
    @lionrajaramkolle6996 4 ปีที่แล้ว +2

    Lovely transformation

  • @kalyanchakravarthymuvvala9900
    @kalyanchakravarthymuvvala9900 6 ปีที่แล้ว +9

    Hats off shobhanbabu Garu...

  • @krishnamohan6736
    @krishnamohan6736 6 ปีที่แล้ว +44

    సర్ప యాగం లో నటభూషణ కోర్ట్ సీన్ లో నటవిశ్వరూపం

  • @narsinggetti9298
    @narsinggetti9298 4 ปีที่แล้ว +3

    సార్ మీరు దర్శకత్వం వహించిన 'సర్పయాగం' అద్భుతంగా ఉంది సార్ ఆ సినిమా గురించి చెప్పండి సర్

  • @sureshanaraj7202
    @sureshanaraj7202 5 ปีที่แล้ว +3

    One of the best hero shoban Babu

  • @umasubha4781
    @umasubha4781 3 ปีที่แล้ว +1

    Nice sir both brothers are verygreat.

  • @ramanavavillagaming2186
    @ramanavavillagaming2186 4 ปีที่แล้ว +11

    Maa Amma garu sobhan babu gariki Chala pedda fan😄😄😄... ఇప్పటికీ శోభన్ బాబు గారి సినిమా టీవీ లో వస్తుంటే అల అతుక్కుపుతుంది... 😄😄😄

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      🌺🌺🌺🌺🌺🌺🌺🌺
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satyas3168
      @satyas3168 2 ปีที่แล้ว +1

      Sobhan fans are forever with him. They don't shift to any other hero. He himself so humble and simple and his fans also behave in same way

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 5 ปีที่แล้ว +49

    సోగ్గాడు శొబన్ బాబు గారు 👌 👌 👌

  • @ktkrsgic2113
    @ktkrsgic2113 6 ปีที่แล้ว +5

    Babai , you are great , for ever and ever

  • @vinnakotirajesh2772
    @vinnakotirajesh2772 4 ปีที่แล้ว +22

    Thumbnail starts at 12:13

  • @maninani2093
    @maninani2093 4 ปีที่แล้ว

    Congratulations 🎉👏 Sir Ma Guruvu Garu Meeku Helping for Congress

  • @Abidhabegam
    @Abidhabegam 6 ปีที่แล้ว +5

    my mother a big fan of sobhan babu garu.

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 ปีที่แล้ว +1

    Soban Babu was a great actor and a very excellent person.

  • @sivatarocking9321
    @sivatarocking9321 6 ปีที่แล้ว +1

    good job sir

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 5 ปีที่แล้ว

    nice good job

  • @farukabdulla4171
    @farukabdulla4171 4 ปีที่แล้ว

    Shoban babu garu ever green

  • @bheemireddysathyanarayanar4325
    @bheemireddysathyanarayanar4325 ปีที่แล้ว

    💐Gurugari 🙏Andaala Natudi Gurinchi Teliyani vishayalu theliya chesharu Dhanyavaadalu 🙏🙏🙏

  • @ullivenugopal2469
    @ullivenugopal2469 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 6 ปีที่แล้ว +5

    Great writers great brothers 👏👏👏👏👏paruchuri sodarulu

    • @balapavan
      @balapavan 6 ปีที่แล้ว

      Really? For equating great traditional 'Tyagaraya Kritis' to FARTS in 'nuvvu leka nenu lenu' movie. Bapu garu, and many other telugu stalwart directors wrote an open letter condemning them. Aina nerchukoledu, nerchukoru veellu.

    • @24242is78
      @24242is78 5 ปีที่แล้ว

      @@balapavan but nuvvuleka nenu lenu was written and directed by Kasi Viswanathan

  • @mirajadhar
    @mirajadhar ปีที่แล้ว +2

    పరుచూరి గోపాలకృష్ణ గారు..ఎన్టీఆర్ లాస్ట్ సినిమా మేజర్ చంద్రకాంత్ కాదు...లాస్ట్ hit పిక్చర్.. సర్పయాగం రోజా కి అవార్డు... Chukka chukka kanniti chukka...good. Writing...Song...

  • @maruvadaumamaheswararao7097
    @maruvadaumamaheswararao7097 5 ปีที่แล้ว

    super sir

  • @srinivasvipparla4923
    @srinivasvipparla4923 6 ปีที่แล้ว +3

    Ardhikasasthram Hardika sasthra medho madhnam pada prayogam bagundi sir...

  • @venkataramireddypodaralla1840
    @venkataramireddypodaralla1840 5 ปีที่แล้ว +4

    Zindabad Zindabad shobhanbabu Zindabad

  • @rrrvideos5437
    @rrrvideos5437 2 ปีที่แล้ว

    🙏🙏

  • @shravanchari1038
    @shravanchari1038 5 ปีที่แล้ว

    Super

  • @ShivaShankar-lx1ii
    @ShivaShankar-lx1ii 2 ปีที่แล้ว

    శుభోదయం అన్నగారు

  • @Ooooo531
    @Ooooo531 2 ปีที่แล้ว

    Good

  • @sanjudba1
    @sanjudba1 6 ปีที่แล้ว +7

    Great to hear about our favourite hero Sobhabn Babu . Thanks for sharing the info about the Movie Mahasangramam. As a die hard fan of sobhan babu we felt bad about the sobhan babu character in Maha sangramam

  • @masterfurnishing8446
    @masterfurnishing8446 5 ปีที่แล้ว

    👌🙏🙏🙏🙏

  • @naveenkumarreddynamburu7627
    @naveenkumarreddynamburu7627 4 ปีที่แล้ว +1

    మీరు చెప్పినట్టు చాలా సీన్లు పోయిన మాట నిజమే కావచ్చు...కానీ బేసిక్ గా ఆ క్యారెక్టరే నెగెటివ్ షేడ్స్ వుండేదిగా డిజైన్ చేయబడ్డ కథ అది. ఎన్ని సీన్లు వున్నా క్యారెక్టర్ షేడ్ అదే. అది అసలు నిజం. కలరింగులు ఇవ్వద్దు కామ్రేడ్.ఆ టైం మాకు బాగా గుర్తుంది.

  • @maheshmk7390
    @maheshmk7390 6 ปีที่แล้ว

    Namaskaram guruvu gaaru... Mee laanti mahanubhavuladaggara sishyarikam cheyalani naa AASHAYAM guruvu gaaru dayachesi Mee sishyarika bhagyam kalpinchandi... Mee sishyudu Mahesh .

  • @sudarshanuvula7197
    @sudarshanuvula7197 4 ปีที่แล้ว

    Super super yaktars. Suman. Garu

  • @raghunandan1458
    @raghunandan1458 6 ปีที่แล้ว +3

    I learned your lesson sir

  • @AshokKumar-py2pb
    @AshokKumar-py2pb 5 ปีที่แล้ว +3

    మీరు సూపర్ సార్ నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే

  • @sreekanthreddy8074
    @sreekanthreddy8074 2 ปีที่แล้ว

    So sweet Shobhan ❤️

  • @jawaharv692
    @jawaharv692 4 ปีที่แล้ว +2

    My favorite hero is sobhan forever

  • @swamyvegi947
    @swamyvegi947 6 ปีที่แล้ว +56

    సర్పయాగం లోని కోర్టు సీను శోభన్ బాబు గారి నటన సూపర్ .

  • @vasudevarao24
    @vasudevarao24 6 ปีที่แล้ว +6

    జైలు పక్షి చిత్రం అనౌన్స్ చేసినపుడో అందులో డా. రాజశేఖర్ హీరో. కానీ ఎందుకో తెలీదు కానీ ఆయన ప్లేసులో శోభన్ హీరోగా చేసారు. ఆ సినిమాలో జైలు పక్షి అనే పేరు హీరోయిన్ పాత్ర మీదుగా పెట్టడం శోభన్ అభిమానులకి అంతగా నచ్చలేదు.

  • @mobitv4131
    @mobitv4131 4 ปีที่แล้ว +2

    పరు చూరి బ్రదర్స్ తెలుగు వారి ఏసెట్ గ్రేట్

  • @balunethagani6693
    @balunethagani6693 6 ปีที่แล้ว +9

    మా గురువు గారిలో ఉన్న దాన విద్యగుణ భారతికి, నా నమస్కార హారతి. సినిమా రంగ ప్రవేశానికి reference కాకుండ written test లాంటి ఉండి ఉంటే..నాకు... నాకు ఇష్టం అయినా త్రివిక్రమ్ గారు nuclear physics లో gold medalist from andra university.లాంటి వాళ్ళు రావడం ఆలస్యం ఆవిడేది కాదు..ఇలా ఉంటె ఏ తల్లితండ్రులు పంపుతారు..already వచ్చి ఎడుగుతాం అన్న ధీమా కన్న మధ్యవర్తుల మద్య నలిగి మద్య తరగతి వాళ్ళల మిగిలి పోతాం అన్నా భయమే ఎక్కువగా ఉంది...గురుగారు.

    • @balapavan
      @balapavan 6 ปีที่แล้ว +1

      Mee guruvu gari lanti valla kulam pichi kooda kontha kaaranam, manchi artistes and manchi rachayitalaki avakasam rakapovadaniki. Especially the way they spew venom towards brahmin writers and actors alike. Many stage actors have been abandoned or belittled by these guys. They conduct Raghubabu contests primarily to identify next gen 'their own' caste people, than encourage true talent. Dont get me wrong, many of my friends are from his caste and they are all not like that. But this guy, abbo chaala kulam pichi and brahmana dweshi. Dont get me started about all the women these guys have stressed by mistressing!

    • @tufnut3241
      @tufnut3241 6 ปีที่แล้ว

      balapavan Well said Bro!! Yee Pasa leni Paruchuri sudi valla, ghost writers valla edigaadu. Useless fellows!! Asalu veellaki kshunnamgaa telugu raaney raadu!

  • @masterfurnishing8446
    @masterfurnishing8446 5 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 4 ปีที่แล้ว +3

    సార్ నేను మీ అభిమానిని!👌

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 4 ปีที่แล้ว +1

    పరుచూరి బ్రదర్స్. తమ సినిమా జీవితం లో. మహాభారతాన్ని. రామాయణం. ను ప్రతీ సినిమా లో కధ. పరంగా. మాటలు పరంగా బాగా వాడుకున్నారు. అందుకే ఆ సినిమా లన్ని సూపర్ డూపర్ హిట్ లే.

  • @sanjudba1
    @sanjudba1 6 ปีที่แล้ว +5

    After watching this video we came to know what happened in Maha sangramam. Thanks for the info.

  • @khamarshahani4506
    @khamarshahani4506 6 ปีที่แล้ว +14

    Sir , maa abhimana hero Sobhan Babu gari gurinchi konni manvhi vishayalu chepparu chala santhosham kaani mahasangramam loni patra gurinchi aayana mimmalni narikestamu annaru ani chepparu kada adi yentha varaku nijamo maaku leteedu yendukante Sobhan Babu garu alaa matlade vyakthi kaadu adee kaaka aayana ee lokam nunchi vellipoina intha kaalaaniki meeru chebithe saksham cheppataniki aayana leru vere sakshulu yevaru leru so aayana image ni damage chese vishayalu cheppakandi new generation nijamanukuntaru . Ika mahasangramam vishayaniki vasthe iddaru herolu vunnappudu iddariki samanamga nyayam cheyali kada censor chesinappudu 3000 adugula film poindi annaru mari aa lotu purinchalsina badhyata yevaridi? malli shoot chesi aad cheyocchu kada ? So past is past yemaina maa annaku anyayam jarigindi aayana abhimanulaku adi yeppatiki teerani baadhe.

  • @ramvarun3649
    @ramvarun3649 5 ปีที่แล้ว +5

    ఆయన అందరి గుండెకాయ లు దొంగలించరు కానీ అయ్య
    మీరు నగేష్ గారు వచ్చారు అన్నరే
    ఆ సందర్భంన్ని చెబుతుంటే
    మాకు రోమాంచం రేగింది అంటే
    అదే మీ కళం లో కమ్మాదనం
    కనువిందుదనం అయ్య
    ఇంక సినిమా చూడాలి

  • @shashishekhar4422
    @shashishekhar4422 5 ปีที่แล้ว +2

    Shobhan Babu ABHIMANYUDU movie gurinchi cheppandi sir

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 4 ปีที่แล้ว +2

    Kaikala Satyanarayana gari gurinchi cheppandi please

  • @thotarani.3099
    @thotarani.3099 3 ปีที่แล้ว

    Evaru enni tricks play chesina ....Sobhanbabugarini minchina real one and only handsomehero evaru leru.ayana andame ayanaku life ichindi real estate economistga chesindi..🙏🙏🙏🙏

  • @dasariyellajiraoyellajirao6578
    @dasariyellajiraoyellajirao6578 6 ปีที่แล้ว +2

    Sar meeru agnatavasi kadanu yalla marista hit ayado oka video cheyandi sar aa kadhalo lopalanto cheppandi

  • @nagapraveen1583
    @nagapraveen1583 6 ปีที่แล้ว +4

    Sarpayagam movie super

  • @suri1971
    @suri1971 6 ปีที่แล้ว +1

    we are blessed to subsribed your chanel

  • @hemanthkumar-lh6kb
    @hemanthkumar-lh6kb 6 ปีที่แล้ว +6

    Sir, please take care of a green light reflected from your spects

  • @swamypamu3055
    @swamypamu3055 4 ปีที่แล้ว

    Super andagadu manchi andagadu

  • @ramachandra5973
    @ramachandra5973 4 ปีที่แล้ว +2

    పెద్దాయన ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ కాదు కదా? శ్రీనాథ కవి సార్వభౌమ కదా సర్.

  • @munigalaprudhvi616
    @munigalaprudhvi616 6 ปีที่แล้ว +3

    Sir meru enni cinemalu direct chesu

  • @nanipothanapalli8775
    @nanipothanapalli8775 4 ปีที่แล้ว

    Atuvati manishi tho ala anipichagaladam Mee gopathanam sir

  • @samaleninreddy5133
    @samaleninreddy5133 5 ปีที่แล้ว +1

    Sir,. Sarpa yagam Cinema .... Remake cheyyachu kada.... Ippatiki e subject avasaram....

  • @satyanarayanabalivada9414
    @satyanarayanabalivada9414 4 ปีที่แล้ว +1

    Namaskaram sir nadhagara oka kadha vundhi sir aaa story meetho chapalani Naa Akanksha......

  • @unitedindiapeoplesparty8394
    @unitedindiapeoplesparty8394 4 ปีที่แล้ว

    11:+minute-
    ఆర్థిక శాస్త్రం కు, హర్థిక మేథో శాస్త్రం కి పాసకు🙏

  • @muvvalaraghav7815
    @muvvalaraghav7815 4 ปีที่แล้ว +1

    Sarpayaagam is again good movie for them together....royal reentry for him....come back for him...

  • @tezaz3130
    @tezaz3130 6 ปีที่แล้ว +7

    Sarpayagam ... Based on true story, Occured in ongole. Correct me if was wrong.

    • @KrishnaKumar-tr3bq
      @KrishnaKumar-tr3bq 6 ปีที่แล้ว

      Raviteja Jinka it happened really in Tirupati

    • @aniladidam868
      @aniladidam868 4 ปีที่แล้ว +1

      Yes happened in ongole

  • @nagababunagababu190
    @nagababunagababu190 6 ปีที่แล้ว +1

    sir okka avakasham eevvandi mi assistant ga

  • @tharuntejanaidu6894
    @tharuntejanaidu6894 2 ปีที่แล้ว

    soban babu ☆☆☆☆☆

  • @narendranathreddy5046
    @narendranathreddy5046 6 ปีที่แล้ว +5

    Meeru full time direction ki endhuku vellaledhu?

  • @thotarani.3099
    @thotarani.3099 3 ปีที่แล้ว +2

    1982 ante Sobhanbabugaru manchi leadinglo unnarukada sir alantapudu meeru Sobhanbabugari roleni comedyga teeyakudadukadasir.whatever it is everybody tried to control his image.

    • @satyas3168
      @satyas3168 2 ปีที่แล้ว

      It's Mayalokam politics.

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 4 ปีที่แล้ว

    Jai Gopi

  • @tufnut3241
    @tufnut3241 6 ปีที่แล้ว +4

    Rajamouli open gaa cheppadu, ee paruchoori gaallu oka 20 years film industry ni dictate chesaaru ani.

  • @vijaykumargobburu2422
    @vijaykumargobburu2422 4 ปีที่แล้ว

    Ma Nagarjuna gariki oka Manchi story ivvandi .........

  • @shanmukharasineni8867
    @shanmukharasineni8867 6 ปีที่แล้ว +2

    Sir hero lu ani cheppukunevalu me antha spastamga matladalerru diloglu cheppalleru

    • @vijayareddy4276
      @vijayareddy4276 6 ปีที่แล้ว

      Shanmukha Rasineni .

    • @RAVI-qn3iy
      @RAVI-qn3iy 6 ปีที่แล้ว +1

      Shanmukha Rasineni , Chiranjeevi ni chusi cheppu be puka

  • @nagasamba371
    @nagasamba371 4 ปีที่แล้ว +3

    పసలేని డైలాగుల పరుచూరి ని పంపించేయండి ఇండస్ట్రీ నుండి. "మహా సంగ్రామం దారుణమైన ప్లాప్.

  • @senapathysrinivasamurthy8988
    @senapathysrinivasamurthy8988 4 ปีที่แล้ว

    Sir ki mudimi tappinattundi mundadugu cinima Goo

  • @pragadaravikumar4465
    @pragadaravikumar4465 6 ปีที่แล้ว +1

    mahasangramam relese date 12.2.1985. agniparvatam 11.1.1985. one month gap two movieski

  • @nagarjunavakiti3718
    @nagarjunavakiti3718 3 ปีที่แล้ว

    Mahasangramamlo titleslone hero evaro telipoindi idinijanga maaheroki droham cheyadame meeru ennicheppina avi abaddale

  • @nagarjunavakiti3718
    @nagarjunavakiti3718 3 ปีที่แล้ว

    Meeru ennicheppina anni abaddale titleslone hero evaro cheppesaru maaheroki chaala anyam chesaru

  • @senapathysrinivasamurthy8988
    @senapathysrinivasamurthy8988 4 ปีที่แล้ว

    Mundadugu movie guri nchi cheppalsindi tappuga chepparu

  • @umaraj4990
    @umaraj4990 4 ปีที่แล้ว

    Manavudu Mahaneyudu lady sir
    Manavudu Danavudu.

  • @sathishkasthuri3261
    @sathishkasthuri3261 4 ปีที่แล้ว

    Anada aindi okame me valla ame pillalu kuda

  • @lakshmivenkatasaiagencies4060
    @lakshmivenkatasaiagencies4060 5 ปีที่แล้ว

    Guru Garu jailu pakshi anduku flop ayyindi.. Konchem cheptaraa

  • @tejateja6822
    @tejateja6822 4 ปีที่แล้ว

    andhamaina. rupam

  • @prathapkoushic4005
    @prathapkoushic4005 6 ปีที่แล้ว +2

    aa mata annaka asalu nijam cheppadaniki 2 years pattinda.

  • @tss81exon
    @tss81exon 5 ปีที่แล้ว

    Meeru maree guruvu garu...aayana aligi matladaledu sare.....kaneesam meeru try kooda cheyyaleda? Endhuko mee pantham kooda vundi anipisthundi

  • @dayalravipalli5959
    @dayalravipalli5959 4 ปีที่แล้ว +1

    Swsyam krutam.
    Krishna.ntr ante partiality.