Mohan Babu Never CROSSED His Words Says Paruchuri | Assembly Rowdy Movie | Paruchuri Palukulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Mohan Babu Never CROSSED His Words Says Paruchuri. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Shares His Work Experience with Mohan Babu. He Also Shares About How Mohan Babu Felt happy about the success of Assembly Rowdy Movie . Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
    Click here to Watch:
    Pawan Kalyan to Create 2 HISTORIES - • Pawan Kalyan to Create...
    Paruchuri Gopala Krishna About the Beauty of Vijay Antony's Bichagadu Story - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna REVEALS About his DISPUTE With Shobhan Babu - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About the PLOT Point in Vijay Antony's Bichagadu Movie - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About Krishna and Shobhan Babu's Mundadugu SUCCESS - • Paruchuri Gopala Krish...
    Follow me on
    Subscribe: bit.ly/2uKSCNk
    Facebook: bit.ly/2x0mN3t
    Twitter: / gkparuchuri
  • บันเทิง

ความคิดเห็น • 186

  • @sbmcreationssbm3373
    @sbmcreationssbm3373 ปีที่แล้ว +13

    సార్ మీరు పర్చూరి పలుకులని ఇంత బాగా నరేట్ చేస్తున్నారు మీ లెసన్స్ నేను చాలా సార్లు వింటున్నాను అసలు ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ కానీ సినిమాలు కానీ ఒక్కసారి చూస్తే మళ్ళీ ఇంకొకసారి చూడాలనిపియట్లేదు కానీ మీ ప్రోగ్రాం కొన్ని వందలసార్లు చూశాను మీ పలుకులు ఎప్పుడు వస్తాయని వెయిటింగ్ లో ఉంటాను
    మీకు మా హృదయపూర్వక నమస్సుమాంజలి.

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 23 วันที่ผ่านมา +2

    గురువు గారికి ప్రణామం 🙏🚩
    పరుచూరి బ్రదర్స్ అనే మీ ఇరువురు సోదరులు మాకు ఒక అద్భుతమే..
    అసెంబ్లీ రౌడీ సినిమా వచ్చినప్పుడు మేము బాల్యదశలో ఉన్నాము ఐనా కూడా ఆ సినిమాను చాలా ఎంజాయ్ చేశాము.సినిమాలోని పాటలు డైలాగులు మీరు చెప్పిన ఆ తబలా వాయించే సన్నివేశంలోని డైలాగులు అద్భుతం..
    ముఖ్యంగా చెప్పాల్సింది.... అందమైన వెన్నెలలోన అనే పాట గురించి..
    ఇక మోహన్ బాబు గారు నటించిన గాయత్రి సినిమా కూడా చూశాము అందులో వారి నటన అద్భుతం❤❤❤

  • @anagababunagendra554
    @anagababunagendra554 4 ปีที่แล้ว +13

    అక్షరాలా నిజం చెప్పారు బాబాయ్ గారు అసెంబ్లీరౌడీగారిపెళ్లం అని ఫంక్షన్ చేసారు ఒకటి రెండు వందల రోజులు మరొకటి వందరోజులు ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో వెనక ప్రక్కన పుల్ పేపర్ వచ్చింది స్టీల్ వావ్ సూపర్ హిట్ మూవీ

  • @_KAnil
    @_KAnil 4 ปีที่แล้ว +16

    I watched Assembly Rowdy in theatre, it was sensational hit,

  • @venkatreddy525
    @venkatreddy525 6 ปีที่แล้ว +42

    పరుచూరి బ్రదర్స్ గారు.. మరెన్నో మంచి చిత్రాలను రాయాలని ఆశిస్తున్నాము... 💐💐👌

  • @MangalampalliSuryam
    @MangalampalliSuryam 4 ปีที่แล้ว +21

    విద్వత్తు , అదృష్టం , మంచితనం, నటన కళ అపారమైన తెలివి తేటలు , ఒక వ్యక్తిలో
    ఉన్నాయంటే సాధారణముగా నమ్మడం కష్టమే , ఇలా అని ఎవరైనా అంటే వారికి మిమ్మల్ని చూపిస్తా..
    ఆ సర్వేశ్వరుడు మీకు ఆయురారోగ్యములు ఇచ్చి అనేకులకు మార్గదర్శకులు కావాలని కోరుకుంటున్నాను
    * మీరు నవ్వుతూ మధ్యలో కొన్ని విషయాలు చెబుతుంటారు అక్కడ మీ స్వచ్ఛమైన మనస్సు ఆవిష్కృతమౌతుంది , నేను అలా వీడియోలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను.

  • @tvramana306
    @tvramana306 25 วันที่ผ่านมา +4

    అందరి కంటే గొప్ప నటుడు మోహన్ బాబు గారే 🎉

  • @jeevanking1977
    @jeevanking1977 25 วันที่ผ่านมา +4

    మోహన్ బాబు గారు నవరసాలను అలవోకగా రంజీపజేయగల నటుడు, గ్రీట్ యాక్టర్

  • @jaganmanthi
    @jaganmanthi 6 ปีที่แล้ว +68

    అసెంబ్లీ రౌడీ is one of the best films of all time ever in TFI

  • @rdTruth
    @rdTruth 5 ปีที่แล้ว +7

    అసెంబ్లీ రౌడీ సినిమా సిద్దిపేటలో చూసిన.ఇప్పటికీ TH-camలో ఎన్నిసార్లు చూసిన మజాగ ఉంటది.

  • @msahebhussain1180
    @msahebhussain1180 5 ปีที่แล้ว +6

    my hero my flash back Mohan Babu fans

  • @mohanbabufanvenku8613
    @mohanbabufanvenku8613 3 ปีที่แล้ว +4

    Telugu legend acter mohanbabu

  • @vineelteja4400
    @vineelteja4400 3 ปีที่แล้ว +4

    MOHAN BABU garu great actor..kakapothe..Valla sons snow actors..especially vishu manchu garu..

  • @srikanthnagasai9282
    @srikanthnagasai9282 4 ปีที่แล้ว +29

    ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ మోహన్ బాబు గారిలో నటుడిని గుర్తించట్లేదు

    • @ajaybabu3753
      @ajaybabu3753 ปีที่แล้ว +5

      Gurtinchikapodam kadandi,,,aayana ala cheskunnaru...anthe....

    • @naveenguduru941
      @naveenguduru941 29 วันที่ผ่านมา +1

      Rajamouli given Yamadonga

    • @naveenguduru941
      @naveenguduru941 29 วันที่ผ่านมา

      Puri given bujjigaadu

    • @saadhansirisanagandla4705
      @saadhansirisanagandla4705 23 วันที่ผ่านมา +1

      గుర్తించేలా వాడు ప్రవర్తించట్లేదు..

    • @ramugoud9064
      @ramugoud9064 21 วันที่ผ่านมา +1

      Bhohan mabhu ni asalu manishi ga gurthinchatledu
      😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @prabhakarreddy3326
    @prabhakarreddy3326 25 วันที่ผ่านมา +2

    మీరు సూపర్ సారు,రచన సూపర్ సారు

  • @viswaksendts6289
    @viswaksendts6289 4 ปีที่แล้ว +2

    ఇప్పటికి ఈటీవీ వస్తుంటుంది మేము యప్పుడు miss అవ్వమ్ sir

  • @murali2787
    @murali2787 ปีที่แล้ว +9

    అల్లుడు గారు , రౌడీ గారి పెళ్ళాం , అసెంబ్లీ రౌడీ , అల్లరి మొగుడు , మేజర్ చెంద్రకాంత్, పెద రాయుడు ఇలా వరుస హిట్స్ తో మోహన్ బాబు దూసుకు పోయే టైం లో నెంబర్ హీరో అతనే . మోహన్ బాబు పవర్ఫుల్ నటన కి , డైలాగ్ డెలివరీ కి , కామెడీ టైమింగ్ కి ప్రేక్షుకులు దాసోహం అయ్యారు . ఆ దెబ్బకి చిరంజీవి సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యేవి . చిరంజీవి కి కోలుకోవడానికి మళ్ళీ ఎనిమిది ఏళ్ళు పట్టింది .

    • @srinuchitrakar5472
      @srinuchitrakar5472 4 หลายเดือนก่อน

      Yesss 👍

    • @mahegulagula3307
      @mahegulagula3307 27 วันที่ผ่านมา

      అయినా చిరు cinemaa అంటే బాగా కలెక్షన్స్ వచ్చేవి...
      సినిమా బాలేదు అనే talk create చేసే వారు....

    • @dasaradhd4910
      @dasaradhd4910 26 วันที่ผ่านมา +1

      అయ్యా బాబు, అదే టైములో రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్స్ అయితే, ఆపద్భాంధవుడు, ఒక క్లాసిక్ మూవీ గా నిలిచింది. అలాగే ముఠా మేస్త్రి కూడా హిట్ అయింది. చిరంజీవి, 1984 - 2007 దాకా, 23 ఏళ్ళు, no. 1 పొజిషన్ లో ఉంటే, మోహన్ బాబు 1990 - 1993 దాకా మాత్రమే టాప్ పొజిషన్ లో వున్నాడు.1993 తరువాత, 1995 లో వచ్చిన పెదరాయుడు మాత్రమే సూపర్ హిట్, అది కూడా 40% రజనీకాంత్ వల్ల ఆడింది. .

  • @muralimohan7696
    @muralimohan7696 ปีที่แล้ว +6

    ఈ సినిమా పాకాల లో జరిగిన షూటింగ్ చూసాను

    • @vamsikrishnadevineni8836
      @vamsikrishnadevineni8836 23 วันที่ผ่านมา

      A scene chesaru

    • @JanithkumarReddy
      @JanithkumarReddy 22 วันที่ผ่านมา

      ​@@vamsikrishnadevineni8836సినిమా మొత్తం ఆల్మోస్ట్ అక్కడే చేశారు

  • @naguy7114
    @naguy7114 4 ปีที่แล้ว +17

    అసెంబ్లీరౌడి సినిమా ఓచరిత్ర

  • @kishorenaag
    @kishorenaag 4 ปีที่แล้ว +4

    Assembly rowdy .. superb movie

  • @samsam-wy3sp
    @samsam-wy3sp ปีที่แล้ว +3

    I was the distributor for this film to Telangana area 31 years ayinadi

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 3 ปีที่แล้ว +3

    Mohan babu acting super

  • @mramesh5652
    @mramesh5652 4 ปีที่แล้ว +2

    My favorite movie Assembly raowdy

  • @sunilbabubabu8897
    @sunilbabubabu8897 4 ปีที่แล้ว +3

    Nice sir, mohan babu garu really hero sir

  • @tollalarajarao7669
    @tollalarajarao7669 6 ปีที่แล้ว +22

    assembly rowdy super movie sir

  • @thaadimattayya3369
    @thaadimattayya3369 6 ปีที่แล้ว +10

    You are legendary. I have seen your PhD thesis on movies in OU library. So much information with so much depth.

  • @anagababunagendra554
    @anagababunagendra554 4 ปีที่แล้ว +4

    ఎక్సెలెంట్ మూవీ 1991 ఎప్రిల్ లో వచ్చింది

  • @Nailscrew9999
    @Nailscrew9999 3 ปีที่แล้ว +6

    అసెంబ్లీ రౌడీ,రౌడి గారి పెళ్ళాం రెండు remakes from తమిళ్

  • @jilanibasha-y8q
    @jilanibasha-y8q 21 วันที่ผ่านมา

    Mohanbabu legandary actor

  • @news3tvchannel907
    @news3tvchannel907 ปีที่แล้ว

    Me dialogue boo ontadee sir.rajikiyam describe adee awesome.happy see in you-tube channel.

  • @mettasatishkumar
    @mettasatishkumar 4 ปีที่แล้ว +2

    superb movie - MAHESH FANS

  • @malleshammedipelli4208
    @malleshammedipelli4208 6 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు గురువు గారు

  • @bhanojirao84
    @bhanojirao84 4 ปีที่แล้ว +1

    Mohan Babu garu great actor

  • @vemuricreations3272
    @vemuricreations3272 4 ปีที่แล้ว +1

    Meeru great sir

  • @bashikalavijaykanth3273
    @bashikalavijaykanth3273 5 ปีที่แล้ว +1

    I love you Mohan Babu Garu

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 3 ปีที่แล้ว +1

    Excellent

  • @kiran79061
    @kiran79061 4 ปีที่แล้ว +1

    Super movie

  • @DurgaPrasad-zh8mw
    @DurgaPrasad-zh8mw ปีที่แล้ว +3

    Sir మౌతు దగ్గరగా పెట్టుకోండి వోలిం భగా తకువా వస్తుంది మేము ఇన్ త్రస్తగా చూస్తునాము

  • @santhukumar3701
    @santhukumar3701 4 ปีที่แล้ว +1

    Excellent movie

  • @MrSand1810
    @MrSand1810 4 ปีที่แล้ว +1

    Mee patra super sir

  • @charanthej
    @charanthej 6 ปีที่แล้ว +12

    Blockbusters sir anni

  • @sathishvadapally83
    @sathishvadapally83 3 ปีที่แล้ว

    correct sir...naku baga nachina and pain ful scene sir BHIKSHATANA adi dad and mom love sir great creation sir naku miru chepina e 2scens baga gurthu sir

  • @sbmcreationssbm3373
    @sbmcreationssbm3373 ปีที่แล้ว +3

    ఇప్పుడు వచ్చేవి చాలా వరకు బూతు ప్రోగ్రామ్స్ తప్ప మీలాగా నాలెడ్జ్ బేసిక్ ప్రోగ్రామ్స్ గాని సినిమాలు గాని రావట్లేదు sir

  • @sampathalapati7221
    @sampathalapati7221 6 ปีที่แล้ว +1

    Anna namaste ela unnav im ur fan kani ni stories kanna na stories supper

  • @ashokvanga7596
    @ashokvanga7596 3 ปีที่แล้ว +2

    Sorry sir don't think otherwise
    మీకు ఫ్లాప్ లు లేవా ? అన్ని సూపర్ హిట్ లు చెపుతున్నారు

  • @RakeshV549
    @RakeshV549 6 ปีที่แล้ว +9

    Sir, Pixar movies gurinchi cheppagalara?
    Cars
    Toystory
    Monster's Inc
    Ila chala Manchi movies unnay and Oscar awards vachay....vatilo story screenplay chala baguntundi....avi meeru chepte baguntundi ani korukuntunna....

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 2 ปีที่แล้ว +1

    Alage sankarabharanam kuda evaru kuda konadaniki mundhuku raledhu kadha sir. Tarvatha aa movie elanti hit icvhhindhoo andhariki telusu kadha sir🙏🙏🙏🙏🙏

  • @chandbasha1781
    @chandbasha1781 6 ปีที่แล้ว +2

    గురువు గారు సినిమా విషయాలు చెప్పేటప్పుడు అది ఏ సంవత్సరమో గుర్తు ఉంటే తేది లు కూడా చెప్పండి

  • @maheshbandaru2896
    @maheshbandaru2896 6 ปีที่แล้ว +18

    Sir RAYALASEEMA RAMANNA CHOUDARY STORY ELA VACHINDANDI A IDEA.EXCELLENT WRITERS MII BROTHERS IDDARU ANADAM CHALA CHINNA MATA sir....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pallekranthi
      @pallekranthi 6 ปีที่แล้ว +1

      Mahesh Bandaru Rayalaseema rammanna chowdhry story prepared for Rajanikanth..by arunachalam unit...

    • @pallekranthi
      @pallekranthi 6 ปีที่แล้ว

      dialogues by parachuri brothers...

  • @srikanthbs2067
    @srikanthbs2067 4 ปีที่แล้ว +1

    Want to see Mohanbabu in Villan Roles

  • @srinivasa.4045
    @srinivasa.4045 4 ปีที่แล้ว +3

    అగ్రజా మీకు మా ధన్యవాదాలు

  • @gopikrishna4417
    @gopikrishna4417 6 ปีที่แล้ว

    Guru garu mee smile lo chala confidence untundi

  • @sreenivasulusreenivasulu2626
    @sreenivasulusreenivasulu2626 6 ปีที่แล้ว +2

    super movie sir

  • @naveen5004
    @naveen5004 6 ปีที่แล้ว +6

    sir please explain how to face flop movies and reason for failure. talk about your flop films and what you learned from that.

  • @PK-ql2xi
    @PK-ql2xi 6 ปีที่แล้ว +12

    Sir please "vikram vedha" movie complete decode cheyandi, thank you

  • @lavanyakumarlovekumar2017
    @lavanyakumarlovekumar2017 4 ปีที่แล้ว

    Asemblyrowdy one ofthe best film inthe thelugu industry

  • @VenumadhavBallem
    @VenumadhavBallem 6 ปีที่แล้ว +2

    sssuperr

  • @raghunathararaghu3532
    @raghunathararaghu3532 4 ปีที่แล้ว +1

    Sir. Rowdygari Pellam was a remake of tamil movie wS " pudiya padai"

  • @aravindgamini6
    @aravindgamini6 6 ปีที่แล้ว

    Chala super cinima

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 4 ปีที่แล้ว

    Even after 70 years democratic leaders are not identified by people who should be asked by them to file nominations on behalf of them. This will continue in India.

  • @nagarjunaseru6582
    @nagarjunaseru6582 6 ปีที่แล้ว +1

    Thank u sir

  • @saiveeramaneni2645
    @saiveeramaneni2645 5 ปีที่แล้ว

    Assembly rowdy movie ninna chusanu sir Chala baundi. Sir please oka roju OH MY Friend movie 11 th hour chpndii

  • @balaiahkannakanna7607
    @balaiahkannakanna7607 5 ปีที่แล้ว

    Naa chinnappudu venkatagiri Town lo Tribhuvani theatre lo chusanu blockbuster movie

  • @udaysannikanti286
    @udaysannikanti286 4 ปีที่แล้ว

    Super

  • @btcechirala
    @btcechirala 6 ปีที่แล้ว

    Excellent movie sir that is

  • @lakshminarayana3484
    @lakshminarayana3484 6 ปีที่แล้ว

    you are great sir real you are my guru ekalayya sissuni

  • @sriramajayamsarma8198
    @sriramajayamsarma8198 2 ปีที่แล้ว +1

    వాస్తు శాస్త్రం వల్లనే.. బిల్డుంగ్ పి నుంచి చనిపోయారు... ఇది సత్యం. సత్య మేవ జయతే.

  • @mypotista6845
    @mypotista6845 4 ปีที่แล้ว

    Please discuss about kondaveti donga

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 6 ปีที่แล้ว

    Ur very grateful sir

  • @samsam-wy3sp
    @samsam-wy3sp 18 วันที่ผ่านมา

    I’m the distributor of the film for Telangana Region thro Laxmi Priya Films

  • @rameshmulukuri1386
    @rameshmulukuri1386 6 ปีที่แล้ว

    Nenu ee taram lo vadine but naku chala chala ishtam assembly rowdy movie... Superb movie

  • @rrrvideos5437
    @rrrvideos5437 2 ปีที่แล้ว

    🙏

  • @ayyappabadana9139
    @ayyappabadana9139 6 ปีที่แล้ว

    Dilauge modulation vini cheppavachu meerurasarani UR back bone of industry

  • @rajupolepalli1052
    @rajupolepalli1052 4 ปีที่แล้ว +2

    Sar thirupathi velrams thatre lo 200 days adendi

  • @saiprasadmatta5695
    @saiprasadmatta5695 6 ปีที่แล้ว +1

    Sir puri Jagannath cinema gurunchi cheppandi sir

  • @vinaykumar5186
    @vinaykumar5186 3 ปีที่แล้ว

    O paruchuri o chaganti o garikapati.. Endaro mahanubaavulu andariki vandanaalu

  • @NaguRajit
    @NaguRajit 22 วันที่ผ่านมา +1

    Divya Bharathi aundaalu ee cinema ku chala plus

  • @editingchannel4066
    @editingchannel4066 6 ปีที่แล้ว +5

    Sir namskaram oka katha vunadi me jeevithamulo oka 10 mints time evvandi please sir

    • @bajishaik4655
      @bajishaik4655 4 ปีที่แล้ว

      Brother nuvuu vv vinayaka & boyapati & directions valaniii kaluvavee

  • @maheshbudigi664
    @maheshbudigi664 6 ปีที่แล้ว

    Guruvugaru meeru ante naku chala istam thank you for your channel

  • @g.sathishg.sathish2095
    @g.sathishg.sathish2095 21 วันที่ผ่านมา

    vaddhhura nayana veedi gurunchi please

  • @omprakash-zd4iw
    @omprakash-zd4iw 6 ปีที่แล้ว +1

    Excellent stories weekly

  • @knrlogics379
    @knrlogics379 4 ปีที่แล้ว

    Sir Dani sequel story tiyandi sir

  • @tnraju.1095
    @tnraju.1095 ปีที่แล้ว +1

    CINIMA SCOPE LO THIYYALSINA CINIMA.

  • @koteswararaokagita7823
    @koteswararaokagita7823 3 ปีที่แล้ว

    Business Man cinema 11 th our cheppandi sir

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 6 ปีที่แล้ว

    Brahma movie gurinchi 11th hour lo cheppandi sir

  • @nagellanaveen1977
    @nagellanaveen1977 5 ปีที่แล้ว

    Ur the creator..... Sir
    Cinema Bhrahma

  • @vijaysarathi4572
    @vijaysarathi4572 4 ปีที่แล้ว

    1980-90 period mass pictures r evergreen pls write that type of story for our young heroes without graphic works

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 ปีที่แล้ว +3

    Velai Kidaichuduchu tamil movie remake . P.VASU was the story writer . dont understand why only Tamil writers come up with extraordinary stories .

  • @chaarigg1813
    @chaarigg1813 4 หลายเดือนก่อน

    ఇది మామిడి తోట లా ఉంది. ఈ తోట మీదేనా గోపాల కృష్ణ గారు?

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 17 วันที่ผ่านมา

    Sir assembly rowdy movie real ga vangaveeti mohan ranga story ani antaru. Nijama sir

  • @gopidasari8346
    @gopidasari8346 6 ปีที่แล้ว

    Great sir

  • @balubharadwaj2088
    @balubharadwaj2088 4 ปีที่แล้ว +1

    We approach you sir.

  • @Udaykumar-kr3vz
    @Udaykumar-kr3vz 6 ปีที่แล้ว

    Hello sir whydont u r discurse about anr and nagarjuna

  • @balumahendra6958
    @balumahendra6958 6 ปีที่แล้ว +2

    sir discuss about vikram vedhaa

  • @Eswarokamanchiabbai
    @Eswarokamanchiabbai 23 วันที่ผ่านมา +1

    Mohan Babu garu natana ki entha pogidina thakkuve

  • @penmethsanarayanaraju9389
    @penmethsanarayanaraju9389 6 ปีที่แล้ว

    You are genus. Meeru dorakadam Telugu cinema chesukunna adrustam.

  • @paruchurikutumbarao3356
    @paruchurikutumbarao3356 6 ปีที่แล้ว

    Nicedilogs

  • @Liger99297
    @Liger99297 10 หลายเดือนก่อน

    Divya Bharathi is the main reason, people watched again and again

  • @anythings365
    @anythings365 ปีที่แล้ว

    2022 lo enthamandi chustunnaru

  • @agamproduction3576
    @agamproduction3576 4 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏📽