ఈ తప్పులు చేయకండి / Ravi Raju meditation dhyanam patriji PMC vmc pyramid

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ఈ తప్పులు చేయకండి / Ravi Raju meditation dhyanam patriji PMC vmc pyramid

ความคิดเห็น • 54

  • @vikastelanganavasi
    @vikastelanganavasi 6 หลายเดือนก่อน +14

    మీ వీడియో notification వస్తే చాలు ఏదో విలువైన విషయం thelusukobothunnam అనే ఆతృత

  • @Sudhakar8143
    @Sudhakar8143 2 หลายเดือนก่อน +1

    Thankyou sir wonderful information 🙏🙏🙏

  • @padmavathivaddar8595
    @padmavathivaddar8595 5 หลายเดือนก่อน +1

    Sir....mi videos nunchi naa dyanam lo chala marpu vachyavi thank u very much💐💐👍

  • @anushreddy6673
    @anushreddy6673 6 หลายเดือนก่อน +1

    ఈ వీడియో చాలా బాగుంది

  • @mprasanna2831
    @mprasanna2831 5 หลายเดือนก่อน +1

    💯 yes
    Good Massage

  • @padmapala589
    @padmapala589 6 หลายเดือนก่อน +2

    Very good information. Thank you very much Sir🙏

  • @santharihanithakumari7056
    @santharihanithakumari7056 6 หลายเดือนก่อน

    Chala manchivisayalu chepparu thankyou sir

  • @durgakumarikonduri2184
    @durgakumarikonduri2184 6 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా చెప్పారు సార్ విషయాన్ని ఈ విషయమే కాదు ఏ విషయాన్ని అయినా చాలా చక్కగా వివరిస్తారు సార్

  • @SrideviVenkat123
    @SrideviVenkat123 หลายเดือนก่อน

    Thank you Guruji..

  • @undisrilakshmi3410
    @undisrilakshmi3410 6 หลายเดือนก่อน +3

    మీరు వివరించే ప్రతి విషయం చాలా ఆచరణీయం గా ఉంటుంది
    ఈ వీడియో లో MSG కూడ 100% కరెక్ట్ థాంక్యూ సర్👍🙏🙏

  • @bantikhages
    @bantikhages 6 หลายเดือนก่อน +2

    Good information sir

  • @velayudhantk3193
    @velayudhantk3193 6 หลายเดือนก่อน +2

    Thank you sir very good experience 🌹🌹🌹💕💕💕🙏🏼🙏🏼🙏🏼

  • @korupurinagaraju8130
    @korupurinagaraju8130 6 หลายเดือนก่อน +2

    🙏🙏చాల అద్భుతంగా చెప్పారు సార్❤❤❤

  • @TheEtv2
    @TheEtv2 หลายเดือนก่อน +1

    100% true Sir.

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 6 หลายเดือนก่อน +2

    థాంక్యూ సార్

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 6 หลายเดือนก่อน +2

    Present many people doing pracharam neglect families, thanks for your good vedio, I am suffering by my wife and their families neglect with arrogance and got their bad health

  • @AkkayRaj-p9s
    @AkkayRaj-p9s 6 หลายเดือนก่อน +2

    🙏🙏🏼🙏🏿🙏🏽🙏🙏🏻🙏🏼🙏🏽🙏🙏🏻🙏🏿

  • @mprasanna2831
    @mprasanna2831 5 หลายเดือนก่อน +1

    100/

  • @lakshmialla2114
    @lakshmialla2114 6 หลายเดือนก่อน +2

    Tq sir baga chepparu

  • @satyamjv
    @satyamjv 6 หลายเดือนก่อน +2

    Ok sir🙏🙏🙏🙏

  • @mutchuyedukondalareddy8378
    @mutchuyedukondalareddy8378 6 หลายเดือนก่อน +2

    Ravi Raju గారికి ముందుగా నమస్కారము
    మనిషి జీవితంలో వెలితి భగవంతుని సేవలో భగవంతుని కొరకు సేవలో మాత్రమే తీరుతుందని అభిప్రాయం
    భగవంతుని పొందాలన్న కోరిక
    సోమరులకు సాధ్యమా
    ఆయన ఉన్నతుడు శ్రేష్టమైన వాడు
    బంధాలలో ఇరుకున్న వారు ఆయన బంధువు కాగలరా
    త్రికాలలను చూడగల మహనీయులు
    బలహీనతలు లేని మా హృదయాలు ప్రేమ నిండిన మా హృదయాలు తప్ప మరేమి కోరుకుంటారు 🙏

  • @govardhankarli6405
    @govardhankarli6405 6 หลายเดือนก่อน +2

    11:30 11:32

  • @anuradhagurram6380
    @anuradhagurram6380 6 หลายเดือนก่อน +2

    👌👌👌👌

  • @nallamothusridevi409
    @nallamothusridevi409 6 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు సార్

  • @anuradhaseetha7874
    @anuradhaseetha7874 6 หลายเดือนก่อน +1

    Supper sir thank you so much sir

  • @ramsinghkhathri
    @ramsinghkhathri 6 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువుగారు , నేను కొంత కాలం వరకు మద్యం సేవించను అని దేవునితో promiss చేశాను . కానీ చుట్టాల బలవంతం మీద మధ్యలో ఆ పని చేయాల్సి వచ్చింది. చెప్పిన మాట తప్పాను. నేను చేసింది తప్పా, కాదా . దయచేసి తెలుపగలరు

    • @ramsinghkhathri
      @ramsinghkhathri 5 หลายเดือนก่อน

      గురువు గారు నమస్కారం, మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను.

  • @swethasriram6868
    @swethasriram6868 5 หลายเดือนก่อน +1

    Anxiety ela thaginchali

  • @santhipriya3143
    @santhipriya3143 6 หลายเดือนก่อน +2

    పిరమిడ్ మాస్టర్ రాజు గారికి నమస్కారాలు

  • @N.Rajeshnallam
    @N.Rajeshnallam 6 หลายเดือนก่อน +3

    👌👌👌

  • @anuradhaseetha7874
    @anuradhaseetha7874 6 หลายเดือนก่อน +2

    🙏🙏🙏👍👍

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 6 หลายเดือนก่อน +1

    Implementation main, bad luck no body can't

  • @srinivasarao1805
    @srinivasarao1805 6 หลายเดือนก่อน +1

    Good🎉

  • @thammisettylivingahappylif7950
    @thammisettylivingahappylif7950 6 หลายเดือนก่อน +2

    Please sir

  • @mmadhavimikkilineni5013
    @mmadhavimikkilineni5013 6 หลายเดือนก่อน +1

    సూపర్ రవి గారు

  • @thammisettylivingahappylif7950
    @thammisettylivingahappylif7950 6 หลายเดือนก่อน +2

    Sir job kosama course chestuna sir baga gurthu undaniki meditation ela cheyali chepandi sir

  • @sriramya380
    @sriramya380 6 หลายเดือนก่อน +2

    👍👍👍👍

  • @shivanireddy976
    @shivanireddy976 6 หลายเดือนก่อน +2

    Dhyanam cheyadam valla financial ga problems thagguthaya please cheppandi....nenu roju cheyalanukuntunnanu

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk 11 วันที่ผ่านมา

      అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది

  • @silpasundari7752
    @silpasundari7752 6 หลายเดือนก่อน +1

    Gurugaru e vedio nakosamepetinatundi sir nenu lastyear nunchi meditation chestunna modationeyear safeganeunindi. Monna December lo kadtalkivelocha eka patinunchi nakudagaralounna class kivellanivatledu. Aena nenu vellatledu inlone zoom lo class vintunna aena Inka avikudacheyodu dyanam maney antunnaru nenu inloannipanulucheskonivintunna aena vadantunnaru emcheyali

  • @prassadprassad8686
    @prassadprassad8686 6 หลายเดือนก่อน +1

    ఎస్ సార్ ఏదైనా మద్యే మార్గం అతి సర్వత్రా వర్జీయేత్

  • @వేములకొండసుధారాణి
    @వేములకొండసుధారాణి 6 หลายเดือนก่อน +2

    ఏంటండీ నాలుగైదు రోజుల నుంచి మెడిటేషన్ చేసేటప్పుడు ఒంట్లో గొంగళి పురుగు పాకినట్టు గా , ఒక్కొక్కసారి చీమలు పాకినట్లు, ఒక్కొక్కసారి లైట్ గా మంటలు వస్తున్నాయి ఆ తర్వాత దురద పడుతుంది ఒకవేళ నాకు నెగటివ్ ఎనర్జీ లో అర్థం కావట్లేదు మీరు సమాధానం ఇస్తే నేను పొద్దున రేపొద్దున ధ్యానం చేస్తాను అప్పటి వరకు ఎదురు చూస్తాను అసలు ముందుగా మంటలు ఎందుకు వస్తున్నాయో తెసుకోవాలి లేదంటే మళ్లీ ధ్యానం చేయాలంటే నాకు భయం మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్న

    • @someshkondeti6942
      @someshkondeti6942 6 หลายเดือนก่อน +1

      Me body lo cosmic energy healing avutundi am kadu daniki covprate cheyandi body mottam clean avtadi baya pada kandi am kadu

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 6 หลายเดือนก่อน +1

      ఏమీ అవ్వదు చానల్లో ఉన్న అన్ని వీడియోలు చూసి అవగాహన పెంచుకొని ధ్యానము కొనసాగించండి అంతా బాగుంటుంది ధన్యవాదాలు

    • @someshkondeti6942
      @someshkondeti6942 6 หลายเดือนก่อน

      Cosmic energy healing kaka pote am avtadi mari anni channels chuudaali antunnaru adi follow kavali cheppu mari

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน +1

      th-cam.com/video/4YC6tIVrh20/w-d-xo.htmlsi=ejdd1KHNHIrykPSn

  • @lakshmitelkapalli8073
    @lakshmitelkapalli8073 6 หลายเดือนก่อน +2

    Sir naku garbasanchi pundu vachindi ane doctor chepparu aproblem solve kavadani ela meditation cheyali telapandi sir

    • @markch9559
      @markch9559 6 หลายเดือนก่อน +2

      Doctor చెప్పినట్టు మందులు వాడండి

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 6 หลายเดือนก่อน +1

    నిన్నటి వీడియోలో కూడా ఒక ప్రశ్న సందేహం అడిగాను మీ వీడియోలు చూస్తూ ధ్యానము చేయటం వలన నేను గమనించుకుంటూ ఉండటం వల్ల కొన్ని సందేహాలు వస్తున్నాయి ఈ ఏమనగా ఒకరోజు ఉదయం ఆరున్నరకు ఒక రోజు ఉదయం ఏడున్నరకు ఇలా చేస్తే ఇబ్బంది ఏమీ ఉండదు కదా ఎందుకంటే పనుల రీత్యా కచ్చితంగా ఒకే టైం కు చేయలేకపోతున్నాను. ప్రతిరోజు ఒకే టైం కు చేయటానికి ప్రయత్నిస్తాను ప్రయత్నించ లేని పక్షంలో ఇలా టైము తప్పు చేయటం వలన విశ్వశక్తి నుంచి మనకు ఎలా ఉంటుంది. టైం తప్పితే ఒకే టైముకు చేయని పక్షంలో ఎలా ఉంటుందనే అంశంపై వీడియో చేయగలరు లేదా ఇక్కడ నా సందేహాన్ని తీర్చగలరని మనవి. ఉదాహరణకు వేరే బస్సు ప్రయాణం చేశాము ఉదయము ఎనిమిది గంటలకు రీచ్ అయ్యాము ప్రాంతము అప్పుడు అక్కడ ఎనిమిది గంటలకు చేసినప్పుడు ఎలా ఉంటుంది. మీరు అన్నట్లుగా రోజు ఒకే టైం కచ్చితంగా చేస్తే మంచిది బెస్ట్ కానీ కుదరని పక్షంలో చేసిన ఇబ్బంది ఏమీ లేదు కదా విశ్వశక్తి ప్రవాహంలో గాని మన శారీరక సంబంధించి కానీ ధన్యవాదాలు

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน +2

      ఒకే టైమ్ కి చెయ్యకుండా రకరకాల timings లో చేసినా ఎటువంటి తప్పు లేదు.
      విశ్వశక్తి రావటం లో ఎటువంటి లోటు ఉండదు
      అసలు ఎంతో కొంత వదల కుండా సాధన చేస్తూ
      ఉంటే మనలో వున్న భగవంతుడు కి దగ్గర అవుతాం

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 6 หลายเดือนก่อน +3

      @@pyramidraviraju ముఖ్యమైన నా సందేహాన్ని తీర్చినందుకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు .అనేక రకాల బాధ్యతలు వలన పనుల వలన వృత్తి కుటుంబ పనుల వల్ల నేను ఒకే టైం కు చేయలేని పరిస్థితులు ఉన్నాయి .అందువల్ల మిమ్ములను ఈ విధంగా అడగడం జరిగింది సందేహం తీర్చారు కనుక నిరభ్యంతరంగా నాకు వీలైనప్పుడు సాధ్యమైనంత వరకు ఉదయమే చేస్తాను . కుదరని పక్షాన అప్పుడు వదలకుండా డైలీ ధ్యానాన్ని వదలకుండా చేసుకుంటూ వెళతాను.thank you

  • @vamsiraju1734
    @vamsiraju1734 6 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @Rajani-md3qb
    @Rajani-md3qb 6 หลายเดือนก่อน +1

    👌👌👌👌