సర్, మీరు ప్రాణాయామము మీద వీడియో చేస్తానని అన్నారు. ఎదురు చూస్తున్నాను. మీ పద్దతులు నాకు బాగుంటాయి కనుక మీరు చెప్పిన విధంగా ప్రాణాయామము ప్రాక్టీస్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. థాంక్యూ సర్.
యెస్ సార్ నేను లక్ష లో 10 మందిలో ఒకడిని నేను 18 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను నా కష్టములు సమస్యలు అప్పులు తీరడం లేదు నా సమస్యకు ధ్యాన మార్గం ద్వారా పరిష్కరం తెలుపండి దయచేసి
ధ్యానం మీ సమస్యలను పరిష్కరించదు. కానీ అది మీ సమస్యలను అధిగమించే శక్తిని ఇస్తుంది. మీ సమస్యలను ధ్యానంలో ఉంచవద్దు, అది పని చేయదు. సమస్యలను అధిగమించేందుకు కష్టపడి పనిచేయాలి. ధన్యవాదాలు
సార్ మాది గుంతకల్ నాకు రెండేళ్ళు క్రిందా నిద్ర భయం వచ్చింది సార్ . మల్లి మధ్యలో దగ్గంది .మరి ఇప్పుడు మొదిలైంది నిద్రలో పీడ కలలు విపరితమైన భయం సార్. నాకు డైలీ ఏడుస్తున్నాను సార్.
ధ్యానం మీ సమస్యలను పరిష్కరించదు. కానీ అది మీ సమస్యలను అధిగమించే శక్తిని ఇస్తుంది. మీ సమస్యలను ధ్యానంలో ఉంచవద్దు, అది పని చేయదు. సమస్యలను అధిగమించేందుకు కష్టపడి పనిచేయాలి. ధన్యవాదాలు
గురువుగారు నేను ఆరు సంవత్సరాల నుండి షుగర్ తో బాధపడుతున్నాను నేను ఈ ధ్యానం చేయాలనుకుంటున్నాను షుగర్ తగ్గడానికి ధ్యానం ఎలాగ చేయాలో కొంచెం వివరంగా చెప్పండి
మాస్టర్ రవి రాజా గారికి నమస్కారాలు నేను మీ యొక్క స్పీచెస్ రెగ్యులర్గా చూస్తాను చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ప్రతి ఒక్కటి ధన్యవాదాలు. మీ నుండి సంకల్ప ధ్యానం చేసే విధానాన్ని వినాలని అనుకుంటున్నాను వివరించగలరు దయచేసి కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్
Correct sir na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi apphudhu nenu Vamsi sir parichayamayadhu nenu chavali anukhunna khanni athma hathya maha papam Ani theylisindhi sir 🙏
సర్....... మరి na వయసు 60 సంవత్సరాలు. అయితే 6 nelenunche ధ్యానం chestunna kani appudappudu😢 ఫుడ్ అలర్జీ వుంది దురద లు విపరీతంగా వస్తున్నాయి na meeda నమ్మకం potutunndi బాగానే చేస్తాను duradalu gurinchi baga apset అవుతున్న
ధ్యానం తరువాత కొద్దిగా సమయం ఉంటుంది కొంచెం నీళ్లు తాగి ప్రశాంతం గా అంటే అతిగా ఆలోచించ కుండా ప్రశాంతం గా కూర్చోండి లేదా పడుకోండి. Riply అంటే నేను చూడాలి గా. చూడలేదు. కొత్తగా పెట్టే వీడియో కింద వి మాత్రమే నాకు తెలుస్తూ ఉంటాయి. పాత వీడియో కింద వి కూడా కనపడతాయ్. కానీ riply కింద పెట్టేవి పనిగట్టుకుని చూస్తే తప్ప కనపడవు.
సార్ నేను నాన్ వెజ్ తినడం మానేసాను ఇప్పుడు నాకు బోన్స్ ప్రాబ్లమ్ చెప్పారు డిస్క్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది ఇప్పుడు నాన్ వెజ్ తినంటున్నారు ఎలా సార్ నేను ధ్యానం చేయలేక పోతున్న కూర్చోలేక పోతున్న ఎలా చెప్పండీ గంటలకు గంటలు కూర్చోలేను ఎలా చెప్పండి 🙏🙏
సర్, మీరు ప్రాణాయామము మీద వీడియో చేస్తానని అన్నారు. ఎదురు చూస్తున్నాను. మీ పద్దతులు నాకు బాగుంటాయి కనుక మీరు చెప్పిన విధంగా ప్రాణాయామము ప్రాక్టీస్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. థాంక్యూ సర్.
ధ్యానం అనేది ఏదీ ఆశించకుండా చేయాలనేది చాలా బాగుంది.Thank you sir.
Meru cheypinavi anni akshara sathyalu, thanks andi
Nenu mi video miss kakuda chusta u Mee suchanalu Naku Baga nachide thankyou sir
Sir, video inka unte bagundu anipisthundi. Antha baaga chebuthunnaru. Thank you sir
Dhyanamu chala manchidi sir
అద్భుతంగా చెప్పారు మాస్టర్
👏👏👏👏👏👏👏
Manchi clarity icharu master garu 🙏🙏🙏
Meeru pette prathi video ma dhayana sadhakulaku chala Baga upayoga paduthunnai sir ..whatsup lo group chesi andarini add cheyandi sir plZ
Sir mee videos anni chustunnam sir chala chala bagunnae sir meemu mee videos chusi ave patistunnamu sir thank you sir
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు,,🙏🙏🙏🙏
Baga chepparu sir👍👌
Namaskaram sir Baga cheperu thankyou somuch sir thankyou
Simple and clear explanation 🎉
Chalabagunde sar
Super information sir Tq sir
Super TQ sir ❤
ధన్యవాదాలు సార్ 🙏🙏🙏💐💐💐
Excellent speech sir
Dhanyavaad , Namaste
Ra vi garu yoga pranayama yeppidu cheyali?
Sir nenu dyanam chestunnanu chala bagundi. Nenu chaduvu kuntunnanu mari chadivindi gurutu undataniki dyanam ela upayogi padutundo cheppagalaru please
Thank you sir 🙏
Meeru cheppandi akshara sathyam. Na jeevithamlo 🙏🏻🌸
Guruvu garu nanu roju vudayam ganta sayntram ganta dyanam chastanu madyalo timdoreketay dyanam chayavacha gantasaypu
యెస్ సార్ నేను లక్ష లో 10 మందిలో ఒకడిని నేను 18 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను నా కష్టములు సమస్యలు అప్పులు తీరడం లేదు నా సమస్యకు ధ్యాన మార్గం ద్వారా పరిష్కరం తెలుపండి దయచేసి
ధ్యానం మీ సమస్యలను పరిష్కరించదు. కానీ అది మీ సమస్యలను అధిగమించే శక్తిని ఇస్తుంది. మీ సమస్యలను ధ్యానంలో ఉంచవద్దు, అది పని చేయదు. సమస్యలను అధిగమించేందుకు కష్టపడి పనిచేయాలి. ధన్యవాదాలు
నృసింహ రుణ విమోచన స్తోత్రం ప్రతిరోజు పట్టించండి తప్పకుండా మీ అప్పులు తీరిపోతాయి
sir., ur videos r excellent.sankalpam meditation ki mundu cheyavacha?
Naa 34 years Naku dayanam Naku hestam plese help sir
Good newes super sir
Sir nenu dayanam one year gaa 48..days chayadi hani hanaru chesanu stating hanubavalu hunahe kani hepudu dayanam chestanu yame suchanalu unevarse ledu sir plese Naku chapara
సార్ మాది గుంతకల్ నాకు రెండేళ్ళు క్రిందా నిద్ర భయం వచ్చింది సార్ . మల్లి మధ్యలో దగ్గంది .మరి ఇప్పుడు మొదిలైంది నిద్రలో పీడ కలలు విపరితమైన భయం సార్. నాకు డైలీ ఏడుస్తున్నాను సార్.
ధ్యానం మీ సమస్యలను పరిష్కరించదు. కానీ అది మీ సమస్యలను అధిగమించే శక్తిని ఇస్తుంది. మీ సమస్యలను ధ్యానంలో ఉంచవద్దు, అది పని చేయదు. సమస్యలను అధిగమించేందుకు కష్టపడి పనిచేయాలి. ధన్యవాదాలు
You are 💯 correct
గురువుగారు నేను ఆరు సంవత్సరాల నుండి షుగర్ తో బాధపడుతున్నాను నేను ఈ ధ్యానం చేయాలనుకుంటున్నాను షుగర్ తగ్గడానికి ధ్యానం ఎలాగ చేయాలో కొంచెం వివరంగా చెప్పండి
Nenu dhyanam chestunna melakuvaga. Vuntudi mare dhyanam chesthunnatla leka amito artham kavada.ledu telupagalaru
మీకు ఆవలింతలు వచ్చిన, కళ్ళల్లో నీళ్లు వచ్చిన, కాళ్లు చేతులు లైట్గా తిమ్మిర్లు ఎక్కిన మీరు కచ్చితంగా ధ్యాన సాధన లోపలికి వెళ్లారని అర్థం
మాస్టర్ రవి రాజా గారికి నమస్కారాలు నేను మీ యొక్క స్పీచెస్ రెగ్యులర్గా చూస్తాను చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ప్రతి ఒక్కటి ధన్యవాదాలు.
మీ నుండి సంకల్ప ధ్యానం చేసే విధానాన్ని వినాలని అనుకుంటున్నాను వివరించగలరు దయచేసి
కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్
Dyanam yekkuva cheyakudadu annaru mari aandolanaga vunnappudu dyanam cheyakudada sir nenu gruhinini
సరిగ్గా వినమ్మా నువ్వు ఏ వీడియో లో విన్నావో
ఆ వీడియో ని
Correct sir na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi apphudhu nenu Vamsi sir parichayamayadhu nenu chavali anukhunna khanni athma hathya maha papam Ani theylisindhi sir 🙏
Sir
Nenu 4 mouth nundi dhyanam chestunnanu Nenu wait loss inanu kani naku konni problems vastunnai chetulu&body antha timmirlu vastunnai mariyu vamtings vastunnatlu Anipistundi diniki pariskaram amiti sir naku reply evvandi sir
తెలుగు
Tq sir
Nenu kuda alochistu dhyanam chesa, time waste ayindhi dhaniki thodu thalanoppi kuda vachhindhi, kaani alochanalu vastune vunnayi??
Dhyna samayamulo headache vastadha sir please reply
రాదు
కొత్తగా ధ్యానం లోకి వచ్చిన వారందరికీ సందేహ నివృత్తి కి ఈ మాటలు పనిచేస్తాయి
అవునా.... Ok
Entha sathyalu vivaramga cheppaavayyaa asalu dhyanam gurinchi inkemledasalu thanks ilage sathmikamga chepthuvundali meeru eppatiki
👌👌👌🙏🙏
👏👏👏👏
మీతో మాట్లాడాలి సర్ ఎలా కాంటాక్ట్ చేయాలి
🙏🏼🙏🏼🙏🏼
Hisar
🙏🙏
Namaskaram sir, I'm anil Kumar, na age 30, sub inspector job ki prepare ayyanu exam Baga rayaledu, e job notification kosam 5years nunchi wait chesanu, nenu aa job thappa vere job oohinchukolekapothunnanu, naku meditation alavatu undi 2years nunchi rojuu chesthunnanu, 20to30 minutes, em cheyalo artham kavadamledu, intlo vallu na meeda pettukunna nammakam pogottukunnana
Better vere job option choosuko bro!!...oka job Kaka pothe inkoti!!!.…manam anukunattu jaragaka pothe vere option vethukovadame anthe!!!
సర్....... మరి na వయసు 60 సంవత్సరాలు. అయితే 6 nelenunche ధ్యానం chestunna kani appudappudu😢 ఫుడ్ అలర్జీ వుంది దురద లు విపరీతంగా వస్తున్నాయి na meeda నమ్మకం potutunndi బాగానే చేస్తాను duradalu gurinchi baga apset అవుతున్న
Meru marinta sadana cheyandu aa karma anedi release avutundi
Ur phone I want to meet you sir
ఏంటో చెప్పండి సార్
@@pyramidraviraju meditative stage loki velli vachaka..left side brain daggara noppi lesthundi sir day antha
Sir reply sir
ధ్యానం తరువాత కొద్దిగా సమయం ఉంటుంది
కొంచెం నీళ్లు తాగి ప్రశాంతం గా అంటే అతిగా
ఆలోచించ కుండా ప్రశాంతం గా కూర్చోండి
లేదా పడుకోండి.
Riply అంటే నేను చూడాలి గా.
చూడలేదు.
కొత్తగా పెట్టే వీడియో కింద వి మాత్రమే నాకు
తెలుస్తూ ఉంటాయి. పాత వీడియో కింద వి
కూడా కనపడతాయ్. కానీ riply కింద పెట్టేవి
పనిగట్టుకుని చూస్తే తప్ప కనపడవు.
కొద్దిగా సమయం మాట్లాడకుండా కళ్ళు తెరిచి మౌనం గా కూర్చోండి నీళ్లు తాగి.
క్లియర్ అవుతుంది.
బయపడద్దు
Super guruvu garu but naku patriji sir books akkada dorukuthayi
8309956649
సార్ నేను నాన్ వెజ్ తినడం మానేసాను ఇప్పుడు నాకు బోన్స్ ప్రాబ్లమ్ చెప్పారు డిస్క్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది ఇప్పుడు నాన్ వెజ్ తినంటున్నారు ఎలా సార్ నేను ధ్యానం చేయలేక పోతున్న కూర్చోలేక పోతున్న ఎలా చెప్పండీ గంటలకు గంటలు కూర్చోలేను ఎలా చెప్పండి 🙏🙏
Me vayasu
మీరు కొన్ని యోగా ఆసనాలు వేయాలి
@@dhonthaganimahesh105 42
@@dhonthaganimahesh105 ఎలా వేయాలి సార్
🙏🧖
Excellent speech sir 🙏🙏
Nice sir
Thank you sir
Tq sir
Thank you sir
thank sir
🙏
Thank you sir
Thank you sir
Tq sir 🙏🙏
Thanks sir