నూతన మినుము రకం ఎల్.బి.జి - 932 || దిగుబడి సామర్ద్యం ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్లు ||Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2021
  • High yields New Black gram Variety LBG - 932.
    The success story of New Black gram Variety LBG - 932 by Samba Siva Reddy.
    అధిక దిగుబడినిస్తున్న నూతన మినుము వంగడం ఎల్.బి.జి - 932
    ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, గుంటూరు శాస్త్రవేత్తలు రూపొందించిన ఎల్.బి.జి - 932 మినుము వంగడం రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలు నమోదుచేస్తోంది. 85 రోజుల పంట కాలపరిమితితో, పల్లాకు వైరస్ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటున్న ఈ మినుము రకం ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి సామర్థ్యం కలిగి వుందని రైతులు చెబుతున్నారు. 2021 రబీ సీజన్ లో చిరు సంచుల ప్రదర్శన కింద ఈ నూతమ మినుము వంగడాన్ని కొంతమంది రైతులకు అందించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోను ఈ వంగడం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
    కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం, ఐనపూర్ గ్రామ రైతు సాంబశివా రెడ్డి ఎల్.బి.జి - 932 రకాన్ని సాగుచేసారు. కేవలం కిలో విత్తనాన్ని 30 సెంట్లలో విత్తగా ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి. ఈ మినుము రకంలో కొమ్మల సంఖ్య ఎక్కువ వుండి, కాయలు గుత్తులు గుత్తులుగా కాయటం, ఒక్కో గుత్తిలో 5 నుండి 10 కాయలు రావటంతో ఈ పంటను చూసేందుకు చుట్టుపక్కల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మెరుపు గింజ నాణ్యతను కలిగి, ఒక్కో కాయలో 6 నుండి 8 గింజలు రావటంతో ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడిని ఈ రకం సాగుతో సునాయసంగా సాధించవచ్చని రైతు సాంబశివా రెడ్డి చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం: / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #blackgramvarietylbg-932 #newblackgramvarietylbg932
    Facebook : mtouch. maganti.v...
  • บันเทิง

ความคิดเห็น • 134

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 3 ปีที่แล้ว +2

    Nice vedio karshaka mitra

  • @lakshmisagriculture5248
    @lakshmisagriculture5248 3 ปีที่แล้ว +6

    LBG 932 IS ONE OF THE BEST VARIETY. DON'T CRITICIZE SCIENTISTS HARD WORK.
    For more details read following journal
    "Character assassination and variability in black gram advanced breeding lines"
    Every variety has its own advantages and disadvantages, that's why farmers needs to cultivate in small areas. And test them self.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 ปีที่แล้ว +3

    25 రోజుల తర్వాత మీరు కొట్టిన కలుపు మందు పేర్లు తెలియజేయండి తర్వాత ఎకరాకు ఎంత మందు ఎన్ని లీటర్ల నీటిలో స్ప్రే చేశారో తెలియపరచండి

  • @tjayaram9068
    @tjayaram9068 3 ปีที่แล้ว +2

    Super sir thimmappa gari jayaram from anantapuram

  • @rknews1606
    @rknews1606 3 ปีที่แล้ว +1

    Good story sir

  • @ramakrishnayarlagadda3011
    @ramakrishnayarlagadda3011 3 ปีที่แล้ว +6

    కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు ముఖ్యంగా అపరాలు మీద మీరు చేసే వీడియోలు

    • @ramakrishnayarlagadda3011
      @ramakrishnayarlagadda3011 3 ปีที่แล้ว +2

      చాలా బాగున్నాయి మినుములు నైన్ జీరో ఫోర్ గాని నెంబర్ నైన్ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి లాంగ్ ఫామ్ వారి ఫోన్ నెంబర్లు ఇవ్వగలరు

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      ఇది ఎల్.బి.జి - 932 మినుము రకం. లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అపరాల పరిశోధన విభాగం రూపొందించిన రకం. ప్రస్థుతం కొద్ది మొత్తంలో విత్తనాన్ని రైతులకు అందించారు. సాగు చేసిన రైతుల వద్ద నుండి విత్తనాలు పొందవచ్చు. మీరు ఈ రైతుకు ఫోన్ చేసి వివరాలు సేకరించండి. వీడియోలో రైతు ఫోన్ నెంబరు, చిరునామా వుంది. గమనించగలరు.

    • @user-di6rd4js7p
      @user-di6rd4js7p 3 ปีที่แล้ว +1

      సర్ నీకు ఇప్పుడు విత్తనాలు కావాలి ఉన్నాయా సర్

  • @ravigoudgoud439
    @ravigoudgoud439 3 ปีที่แล้ว +2

    Very nice program

  • @udaydarla3928
    @udaydarla3928 3 ปีที่แล้ว +1

    Well done.... JAI kishan

  • @narsimlukadire9200
    @narsimlukadire9200 3 ปีที่แล้ว +1

    Super

  • @venkateswarlunagineni1885
    @venkateswarlunagineni1885 ปีที่แล้ว

    Anjaneyulu garu meeku anipistunda aa pairu chusi antadigubdi vastundani.

  • @sivajimurakonda9364
    @sivajimurakonda9364 3 ปีที่แล้ว +1

    Super sir panta a month lo pamdu thudi capadi sir

  • @hariprasad027
    @hariprasad027 3 ปีที่แล้ว

    Sir madi isuka nelalu memu veyoccha

  • @subashbose4121
    @subashbose4121 2 ปีที่แล้ว +3

    Sir i want LBG 932 seeds pls give me reply...

  • @piengiveeragulu8357
    @piengiveeragulu8357 3 ปีที่แล้ว +4

    మాకు వర్షం'తో సాగుచేస్తున్న ఈ పంట వేసుకోవచ్చా మేము 104 వేసాము వర్షానికి అంత బాగా దిగుబడి రాలేదు

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 ปีที่แล้ว +2

    👏👏👏

  • @KonaseemaTirumalaVadapalli
    @KonaseemaTirumalaVadapalli 3 ปีที่แล้ว +15

    విత్తనం ఎక్కడ దొరుకుతుంది..?

  • @amitverma9257
    @amitverma9257 2 ปีที่แล้ว +1

    What is production per acre and time of showing

  • @cnagamuni5036
    @cnagamuni5036 3 ปีที่แล้ว

    Sar FUBRAVAR lo menumu sagu chatavch

  • @sheikmohammed2080
    @sheikmohammed2080 3 ปีที่แล้ว +1

    Nice good job 👍👍👍

  • @Aaradhya90000
    @Aaradhya90000 ปีที่แล้ว +2

    Sir
    LBG 932 SEEDS OCTOBER LO NAATADAANI 4KG LU KAAVAALI. YEVARI VADDA AYINA UNTE DAYACHESI CHEPPAGALARU

  • @cmarvschowdary8241
    @cmarvschowdary8241 3 ปีที่แล้ว +1

    Karshakamitra manchi avagahana kalpistundi Nuthana vangadala pei..

  • @saihamaparashnthi7085
    @saihamaparashnthi7085 3 ปีที่แล้ว

    February 15 Taruvatha vittu kovacha..?

  • @Prabhakaran029
    @Prabhakaran029 5 หลายเดือนก่อน

    I want seeds where i can get? I m from Tamilnadu

  • @yallamandaraopureti2285
    @yallamandaraopureti2285 3 ปีที่แล้ว

    Maku seed kavalante evarini sapradinchali

  • @veerannaism
    @veerannaism 3 ปีที่แล้ว +1

    January lo vesukovachha

  • @snrreddy4378
    @snrreddy4378 2 ปีที่แล้ว

    Veeranjaneyulu gaari anchoring super

  • @eshwarpindi9902
    @eshwarpindi9902 3 ปีที่แล้ว

    February lo vesukovacha

  • @rumallamruthyunjaya490
    @rumallamruthyunjaya490 3 ปีที่แล้ว

    Sir ee seed yekkada dorukutundi

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 3 ปีที่แล้ว

    Very good

  • @rayalaeshwar8419
    @rayalaeshwar8419 3 ปีที่แล้ว +1

    Papam rytulu Vallu chudandi Yento kastapadite Income..

  • @shreeniwaasreddylevaka2936
    @shreeniwaasreddylevaka2936 2 ปีที่แล้ว +1

    Anna, mundu panta seeds baagaa raali malli panta kante ekkuva vundi , alaage unchi dap, inka FESTICIDES vaadithe panta baagaane untundaa,

  • @pavanivelagaleti4441
    @pavanivelagaleti4441 ปีที่แล้ว +1

    Mangalageri lo vundi

  • @ranjithyogi8847
    @ranjithyogi8847 3 ปีที่แล้ว

    e vithanalu yekkada dhorukuthai cheppandi please.

  • @sasikumar-cu7rx
    @sasikumar-cu7rx 3 ปีที่แล้ว

    I want this seed

  • @mv4185
    @mv4185 3 ปีที่แล้ว

    Kg seed price please

  • @pulivarthisekhar9236
    @pulivarthisekhar9236 3 ปีที่แล้ว +2

    Seed kavali

  • @ganeshkancharla4585
    @ganeshkancharla4585 2 ปีที่แล้ว

    అన్నా తొలకరి వర్షాల ప్రారంభంలోనే (జూన్ 10-20) PU-31 వేసుకోవచ్చా (వర్షాధారంగా) ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అన్నా (దిగుబడి,పెరుగుదల విషయాల్లో) please reply అన్నా

  • @ramaraoanaparthi5774
    @ramaraoanaparthi5774 3 ปีที่แล้ว

    Seeds kavali

  • @swamynaidu2811
    @swamynaidu2811 3 ปีที่แล้ว

    Sir Reddy garu mee cell.no discption.petta valenu.

  • @harikrishnagoud4226
    @harikrishnagoud4226 3 ปีที่แล้ว

    Anni adugutaru kaani entha distance lo pettali ani matram adagaru.... First polam lo entha distance lo vittukovali ani adagandi... 1acre ki enni mokkalu pattochu

  • @nanubalavenkatramana4252
    @nanubalavenkatramana4252 3 ปีที่แล้ว

    Sir pamdaku tegulu radaa

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      రాదండి. పల్లాకు తెగులును సమర్ధవంతంగా తట్టుకుంటుంది.

  • @allinonechannelyoutube698
    @allinonechannelyoutube698 2 ปีที่แล้ว

    Hi karshaka Mithra metho solar gurichi matladali phone number petara

  • @KrishnaKola2081
    @KrishnaKola2081 3 ปีที่แล้ว +10

    సర్ మాది నల్ల రేగడి భూమీ మేము వర్షాఆధారంగా( june లో ) సాగు చేయవచ్చా ?

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +6

      నీటి ఇవక అంటే నీరు నిల్వ వుండకుండా వుంటే సాగుచేయవచ్చు.

    • @pawanangelov1999
      @pawanangelov1999 3 ปีที่แล้ว

      May lo start cheyandi

    • @ramaraoanaparthi5774
      @ramaraoanaparthi5774 3 ปีที่แล้ว +1

      Seeds kavali sir

    • @nageswararao.y7925
      @nageswararao.y7925 3 ปีที่แล้ว +1

      నల్లరేగడి బాగా అనుకూలం

    • @nabinabiweldon6224
      @nabinabiweldon6224 3 ปีที่แล้ว

      Sar vithanalu dorukuthaya

  • @snrreddy4378
    @snrreddy4378 ปีที่แล้ว

    Raithu vehicle number kooda 932 ne

  • @dindukurthibalaraju6255
    @dindukurthibalaraju6255 3 ปีที่แล้ว

    Puthalo purugu ni nirmulanaku em cheyali

  • @sudarshanreddyaggannagari
    @sudarshanreddyaggannagari 3 ปีที่แล้ว +4

    ఈ రకం విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మాకు ఇస్తారా

  • @swamynaidu2811
    @swamynaidu2811 3 ปีที่แล้ว

    Sir.Reddy gauru maku vittanam maku kavali .meto elaha cantact avvali memu U tub lo.vinnam.

  • @naturelovers1206
    @naturelovers1206 3 ปีที่แล้ว

    Seed Kavali ekkada dorukutundi

  • @kummarisreenivasulu4540
    @kummarisreenivasulu4540 2 ปีที่แล้ว +1

    T,9 seed s ala untithei

  • @georgekattupalli9177
    @georgekattupalli9177 2 ปีที่แล้ว

    Sir i want seeds now. Pls inform

  • @sasikumar-cu7rx
    @sasikumar-cu7rx 3 ปีที่แล้ว

    1kg seed buy

  • @rajanna365
    @rajanna365 2 ปีที่แล้ว

    యర్ర భూమి వరి పంట తరువాత వేయవచ్చా

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว +1

      తప్పకుండా వేయవచ్చు. ఈ నూతన రకం పొదలాగా పెరిగి ఎక్కువ కొమ్మలు వస్తాయి. విత్తన మోతాదు తక్కువగా వాడండి

  • @gurulingumbare1699
    @gurulingumbare1699 ปีที่แล้ว

    सर मुझे इसका बीज चाहिये क्या रेट मिलेगा और महाराष्ट्र मे चाहिये प्लीज सर

  • @sudarshanreddyaggannagari
    @sudarshanreddyaggannagari 3 ปีที่แล้ว +2

    సీడ్ ఎక్కడ దొరుకుతుంది సీడ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      వీడియోలో ఫోన్ నెంబరు వుంది గమనించండి.

  • @ramanareddychegireddy1468
    @ramanareddychegireddy1468 3 ปีที่แล้ว

    naku vittanalu kavali

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      please call to farmer or Lam Pulses Research Station, Guntur

  • @CYouToobTheChannel
    @CYouToobTheChannel ปีที่แล้ว

    Is this video real or fake? Mr SS Reddy is teling something else? Why so?

  • @rameshmattipelly9845
    @rameshmattipelly9845 2 ปีที่แล้ว

    Sir seed kavali

    • @salesforce9386
      @salesforce9386 2 ปีที่แล้ว

      Bro 904 is best variety comparing to 932.

  • @baburaoakkudalai1980
    @baburaoakkudalai1980 3 ปีที่แล้ว

    Seeds ekkada address

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Address is there in the video

  • @sunnysony1005
    @sunnysony1005 3 ปีที่แล้ว +1

    Naku seeds kavali evarini kalavali

  • @bandishivakonidela7085
    @bandishivakonidela7085 2 ปีที่แล้ว

    మాకు ఈ వితనం కావాలా brother phone mumber చెప్పారు plz

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      Phone number is there in the video

  • @naveen1178
    @naveen1178 3 ปีที่แล้ว

    Farmers Phone no
    Kavali Bro please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Phone Number is there in the video.

  • @shaikmalikbasha334
    @shaikmalikbasha334 2 ปีที่แล้ว +1

    Phone number panpandi sir

  • @ramanareddychegireddy1468
    @ramanareddychegireddy1468 3 ปีที่แล้ว

    mobile no chepadi sir

  • @rajareddyk3529
    @rajareddyk3529 3 ปีที่แล้ว

    Sir phone number pettandi

  • @shaikmalikbasha334
    @shaikmalikbasha334 2 ปีที่แล้ว

    Sir phone number evvandi

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      Phone is there in the video. please watch

  • @barajusampath7619
    @barajusampath7619 3 ปีที่แล้ว

    Vado 3 kitallu antandu nuvi 10 kitallu antanav andhy ne neleka

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 ปีที่แล้ว

    దయచేసి మీ ఫోన్ నంబర్ పెట్టండి సార్.

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      ఫోన్ నెంబరు వీడియోలో వుంది. గమనించగలరు.

  • @bashahussain5449
    @bashahussain5449 2 ปีที่แล้ว +1

    Ponbu.no