మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. మెళకువలు నేర్చుకున్నాము. ధన్యవాదాలు.
వేంకటలక్ష్మీ గారు మీరు తయారు చేసి చూపించే వంటకాలు అద్భుతం. మీ వీడియో చూసిన ప్రతివారికీ అన్నీ నచ్చుతాయి. మీరు భయపడవద్దు, బాధ పడవద్దు. మీపేరు లోనే లక్ష్మీ వుంది. అంటే మీలో అష్టలక్ష్మీ స్వరూపాలు వున్నట్లే. నాపేరు కూడా లక్ష్మీ నే. అమ్మవారు తప్పకుండా మీకు సాయం చేస్తారు.
Meru cheppina vidanam chala bagundi
హలో సిస్టర్ బంగాళదుంప చిప్స్ ఇప్పుడు దాక ఏసంగానే రాలేదు మీరు బాగా వివరంగా చెప్పారు థాంక్యూ అక్క మాది భీమవరం ఏపీ
మీరు చాలాబాగా వివరంగా ఓపికగా వీడియో పెడుతున్నారు. Thankyou.
పొటాటో చిప్స్ బాగ వచ్చాయి థాంక్స్ అండి
మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. మెళకువలు నేర్చుకున్నాము. ధన్యవాదాలు.
మీవంటలన్ని చాల బాగున్నాయి మాది తెలంగాణ
బాగా chesthunnaru
చాలా ఉపయోగకరమైనపిండి వంటలు చూపించి మాకు మంచి చేస్తున్నారు థాంక్యూ మా
చాలా బాగ చెప్పు చున్నారు చేస్తున్నారు
చాలా బాగున్నాయి👌👌👌
Maku yevvaru alu chiips lo ym veyyalo cheyppaledu meeru ceypparu chala thanks
Chala bagunnayi vantalu
చిప్స్ బాగా చేసారు నేను ట్రయ్ చేస్తా
Naku Baga nachay Andi vantalu tq
Super ga chesaru
Chala bhaga chestunavu venkata Lakshmi prathi okkati bhaga ardhamayela cheputhunavu tq so much
Bagunnayi alu chips, thank you
Bagunnai
మీవి అన్నీ కూడా బాగుంటాయి
టిప్స్ క్లియర్ గా అర్థం అయ్యేలా చెపుతున్నారు, గుడ్.
Hi vekata lakshmi meru tayaru checina svets hatcu chala baunnnae aratikaya chps cyndi
superga chesaru ,meeru vaadina dumpa maamooludumpa saparate dumpa
Chala Baga chebuthunnaru
చాలా బాగుంది
చాలా బాగున్నాయి మీ వీడియోలు ధన్యవాదాలు
Akka meru chala easy ga chesthunnaru chala bagundi
Annirakalu baga ches chupistunnru
Hi andi meru Chala baga chestunnaru
Super super super super super
Super super...ivi ma pillalaki chala istam andi...kani naaku intlo enni sarlu chesina ravatledu...meeru cheppinatli try chestanu thanks akka..
Chala bagunnai andi chips 😋
Chala baga chueenchar
Super ga chesav Laxmi
లక్ష్మీ చక్కని టిప్స్ చపుతున్నావు చిప్స్ బాగా చేశావ్
Super
Superga unnayandi. My ఫెవరెట్ fud
Chala easy ga chesesaru.... nice sharing Amma ..kajjikayalu karakaraladutu Ela cheyalo chupinchandi plz..nenu eppudu chesina kajjikayalu mettaga vastunayy..emina tips vunte share cheyandi Amma..plz
Very nice
Super
Baga chesaru
Hot Chips Shop lo ఉన్నట్టుగా చేశారు Super
చాల బాగ వచ్చాయి సూపర్ అక్క
Chala baga chepparu tq
Curry alu ne chesukunetivi chips akka
Chala Baga chestunnaru. Madi visakhapatnam
Akka mee video s chala bagundi meemu meeru pete prathiokka video schusthamu
Verygood
తప్పకుండా మేము కూడా ట్రై చేస్తాం
Chala baga chesaru
Mi wantl hela bagunayi
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chaala baaga chesaaru. Thanks andi
super andi
Ak.Chittoor..AP..WOW..Potato Chips Sooo Fine and Very Very Good Preparation.. l Like it ..SUPER
Sweet Shop type bobbatlu chupinchandi please
Yes
Thank you
Rajahmundry me videos very good
మీరు చేసే విధానం బాగుంటుంది అమ్మా
ఏ ఊరు అమ్మా? ఆన్లైన్ లో కూడా
పంపితే బాగుంటుంది అనుకుంటున్నా 👌
I have followed your tips and the recipe is very tasty and crispy.Thank you sister 🙏🙏
Super Amma
Meru Chala manchivalu Miku God gift mee vantakalu meku na namaste maa
Chaala baaga explain chestaaru thanks
Excellent mam this is krishnaveni Ramachandrapuram
Super andi lakshmi garu tq
Tomato chips CHAYANDI akka
Excellent madam
Super madam
Super andi meeru,anni recipes chestaru
Meeru choopinchina chakodi chala baga kudirayandi Tnq 🙏🙏
Bangaladumpalu Ela select cheyali
హ... చెప్పండి....
Amma Mee shop yevurulovunndi
Chaala baaga chesaaru,mee tips follow avuthaamu,God bless you❤😊
Good video madam super
Chakkagaa cheputunnavu, chupisthunnavamma. Good.
Super amma👌
Super Mam
Super sister,👌👌👌👌
సింపుల్ గా అందరికి అర్ధం అయ్యేలా చెప్తున్నారు 👌మీ కష్టానికి ఫలితం ఉంటుందండి.
Super Madam
Nice pandalamu chips chayandi plz
Nice to see 👀
Appadalu thayari chupinchandi please
Jilebi cesi pettandi akka
Nice👌
Super ga chesavu lakshmi. 👌👌👌👌🛌
Super, super
Patika అంటే distiki katte patika okkatena
Nice👏
Madhi chirala me videos bagunnayi
Memu chustunnam kaani meeru maa comments chaduvutaaru ani andariki telisela oka smile pettandi..chakkaga Anni vishayalu cheptunnaru meeru..
చిప్స్ 👌👌👌👌👌👌👌👌👌👌👌
Super akka
Chalaa. Kastapadataru meeru
Meru elanti dhumpalu vadaru
Hi Andi vvvv nice. From Vijayawada
Memu chips chesthe methaga vasthai enduku
Meeru chesthe chalabaga vachai. Karanam enti
Nenu like chesanu subscribe chesanu 👌👌
Super ga cheptunnaru amma chala thanks
Bangala dumpulu mamulu kura dumpala leka vere dumpalu tho chesara andi?
Daily vedios cheyandi....mee local place gurinchi....edo okati think chesi vedio pettandi....
Kajalu cheyandi sister
💯💯💯👌👏
🙏 super 🙏
వేంకటలక్ష్మీ గారు మీరు తయారు చేసి చూపించే వంటకాలు అద్భుతం. మీ వీడియో చూసిన ప్రతివారికీ అన్నీ నచ్చుతాయి. మీరు భయపడవద్దు, బాధ పడవద్దు. మీపేరు లోనే లక్ష్మీ వుంది. అంటే మీలో అష్టలక్ష్మీ స్వరూపాలు వున్నట్లే. నాపేరు కూడా లక్ష్మీ నే. అమ్మవారు తప్పకుండా మీకు సాయం చేస్తారు.
Patika. Andhuku. Vesthunnaru
Ma Amma name kooda Laxmi ne akka