Making of Sweet pongal in Temple style ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2024

ความคิดเห็น • 503

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 22 วันที่ผ่านมา +11

    స్వామి వారికి ఇష్టమైన ప్రసాదాన్ని అద్భుతంగా చేసారు స్వామి 🙏

  • @lakshmikanthammadurbhakula3111
    @lakshmikanthammadurbhakula3111 2 วันที่ผ่านมา

    స్వామి వారి ప్రసాదం తయారీచేస్తున్న మీ రు ధన్య జీవులు మీ తయారీవిధానంచాలాబాగుందీ హరి ఓం గోవిందా,,🙏🙏🙏🚩

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 หลายเดือนก่อน +25

    అర్చక స్వామి గారికి ప్రసాదం తయారీ తెలిపినందుకు ధన్యవాదాలు

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  หลายเดือนก่อน +2

      చాలా సంతోషం అండి

    • @nagamanisontyana8404
      @nagamanisontyana8404 หลายเดือนก่อน +2

      Chala Baga explaine chesaru guruvugaru🙏

  • @yannapurna9841
    @yannapurna9841 3 หลายเดือนก่อน +16

    గోవిందా గోవింద🙏
    చాలా బాగా తెలియజేసారు
    చివరిగా స్వామికి మంగళ ఆరతి ఇస్తూ దర్శన భాగ్యం కలిగించారు ధన్యవాదాలండీ🙏

  • @ramadevipidugu1811
    @ramadevipidugu1811 3 หลายเดือนก่อน +7

    చాలా బాగా వచ్చింది స్వామి... ఒక మంచి ప్రసాదాన్ని చూపించారు.. ధన్యవాదములు.

  • @sriindusri6596
    @sriindusri6596 4 หลายเดือนก่อน +44

    జాజికాయ, జాపత్రి, యాలికలు....అద్భుతమైన ప్రసాదాన్ని చూపించారు స్వామి...ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏

  • @challaramamurthy4748
    @challaramamurthy4748 3 หลายเดือนก่อน +2

    ఓంనమో వెంకటేశాయ 🙏చాలా బాగా చేశారు పొంగలి ధన్యవాదములు స్వామి 🙏

  • @enigalamohana2403
    @enigalamohana2403 4 หลายเดือนก่อน +3

    Jai srimannarayana 🙏🙏🙏💐💐namaste గురువు garu chala baga chasaru👌👌🙏🙏

  • @uvmsrao2419
    @uvmsrao2419 3 หลายเดือนก่อน +1

    Super swamy chala baga chesi huparo...on namo venkateshya...

  • @tejavuyyuri3350
    @tejavuyyuri3350 3 หลายเดือนก่อน +36

    అద్భుతం గా చేశారు స్వామి 🙏 జాజికాయ, జాపత్రి ఎప్పుడు వేయలేదు తెలీదు. పచ్చకర్పూరం, కొబ్బరి ముక్కలు వేస్తాము, ధన్యవాదాలు,🙏

  • @veerrajuv8658
    @veerrajuv8658 2 วันที่ผ่านมา

    పాదాబీవందనలు స్వామి. 🙏🙏🙏

  • @kiranmanijoysula1244
    @kiranmanijoysula1244 26 วันที่ผ่านมา

    మాకు కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాన్ని చేసి నివేదన చేసే మహా భాగ్యాన్ని ప్రసాదించేరు మీకు శతకోటి ధన్యవాదాలు స్వామి

  • @kamalakota9949
    @kamalakota9949 4 หลายเดือนก่อน +1

    Jai Srimannarayana Jai Sri Ram 🙏🙏🙏🙏🙏👍🏼👍🏼👌🏼👌🏼👌🏼koti koti dhayavadalu pantulu garu tq soo much

  • @bondilivijayalakshmibai6320
    @bondilivijayalakshmibai6320 4 หลายเดือนก่อน +8

    నమో వేంకటేశాయ నమః 🌼🙏🌼 ధన్యవాదములు గురువు గారు

  • @Rajithakandukuri8341
    @Rajithakandukuri8341 4 หลายเดือนก่อน +29

    అవపొడిపులిహోర ఎలా చేయాలి చెప్పండీ స్వామి

  • @Pujiharshi
    @Pujiharshi 3 หลายเดือนก่อน +9

    అద్భుతమైన ప్రసాదాన్ని చూపించారు 🙏

  • @nagalatha110
    @nagalatha110 3 หลายเดือนก่อน

    Intha adhbhutha maina prasadham maku theliya chesinandhuku meeku dhanyawadhalu 🙏🙏🙏🙏

  • @chareethgaming2827
    @chareethgaming2827 4 หลายเดือนก่อน +5

    Like done swamy inka marenno swamy vari ki pette pradadalu maaku nerpinchandi swamy

  • @nellorevillagevlogs8160
    @nellorevillagevlogs8160 2 หลายเดือนก่อน +1

    చాల బాగా చేసారు స్వామి జై శ్రీమన్నారాయణ🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏🌺🌺💐

  • @gullashyamala8730
    @gullashyamala8730 4 หลายเดือนก่อน +5

    Namaste guruvu garu chala Baga chasaru 🙏🙏🙏 tq Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmigollapudi1275
    @lakshmigollapudi1275 20 วันที่ผ่านมา

    చాలా బాగా ప్రసాదం తయారీ విధానం చేసి చూపించారు ధన్యవాదములు

  • @chittimojususmitha9505
    @chittimojususmitha9505 4 หลายเดือนก่อน +2

    New follow swamy garu chala bagundi andi govinda govinda

  • @venukorra9208
    @venukorra9208 3 หลายเดือนก่อน +5

    Yes, today I prepared prasaadam for swami. Wonderful tasty recipi thanq sir.

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 4 หลายเดือนก่อน +28

    మీరు భక్తితో మరియు శ్రద్ధగా స్వామివారికి పొంగలి ప్రసాదం తయారు చేసినారు.చాల అద్భుతంగా చేసి స్వామి వారికి నివేదించారు. మనసు చాలా ప్రసన్నమైనది. మీకు శతకోటి ధన్యవాదాలు.

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 หลายเดือนก่อน +3

      శ్రీవారి భిక్ష నాకు ఈ సేవా భాగ్యం అండి.

  • @lakshmiramaneeyam8382
    @lakshmiramaneeyam8382 17 วันที่ผ่านมา

    రేపు మాఇంటిలో స్వామికి ఇదే ప్రసాదము చేసి పెడతాను. Thank u మంచి tips చెప్పారు.

  • @koteswarin1501
    @koteswarin1501 4 หลายเดือนก่อน +17

    మహాత్మా ఇటువంటివి మరిన్ని వివరాలు
    తెలియ చేయగలరు అని కోరుకుంటూ
    ఒక భక్తురాలు

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 3 หลายเดือนก่อน +4

    సూపర్ సూపర్ చాలా చాలా బాగా అర్ధం అయ్యేలా చూపించారు

  • @satyashivaji4902
    @satyashivaji4902 3 หลายเดือนก่อน

    Chala danyavadallu guru garu chala manchi prasadam ni chupincharu.shatakoti danyavadallu 🙏

  • @vijayachaparala7482
    @vijayachaparala7482 4 หลายเดือนก่อน

    Danyavadalu Guruvagaru .Chaala Bhaga Thelyaparacharu .🙏🙏🙏🙏

  • @sravaniamarapu5504
    @sravaniamarapu5504 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు అండి. నేను ప్రయత్నించి మీకు మళ్ళీ చెబుతాను . ధన్యవాదాలు. మనసు నింపేశారు కూడా ఆ స్వామి దర్శనం భాగ్యం కల్పించి🙏 లోకాసమస్తాం సుఖినోభవంతు. ఆ భక్తురాలు కూడా ప్రేతు చెందుతారు mixi వాడిన ఫలితం వల్ల🙏 ఓం నమో నారాయణాయ

  • @jyosheekaskitchen
    @jyosheekaskitchen 3 หลายเดือนก่อน +2

    Excellent ga chesaru swamy

  • @kanthiyalla8289
    @kanthiyalla8289 18 วันที่ผ่านมา

    చెప్పే విధానం చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురువుగారు 🙏

  • @mytejuworld4152
    @mytejuworld4152 3 หลายเดือนก่อน +7

    Meeku mixi echina aavidaki maa dhanyavadalu🙏🙏🙏

  • @madhaviadapa448
    @madhaviadapa448 4 หลายเดือนก่อน +3

    అద్బుతం స్వామి

  • @user-zk1ti5lo2x
    @user-zk1ti5lo2x หลายเดือนก่อน

    చాలా బాగుంది మీరు చేసే విధానం 🙏🌹🙏🌹🙏జై గురు దేవ

  • @laxmikante646
    @laxmikante646 4 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు ధన్యావాదాలుగోవిందాయనమః

  • @kandarpadevi1529
    @kandarpadevi1529 หลายเดือนก่อน

    హరే కృష్ణ స్వామి ప్రసాదంచాలబాగుంది👌🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  หลายเดือนก่อน

      శ్రీవారి అనుగ్రహం

  • @user-oe2kb3qd1n
    @user-oe2kb3qd1n 3 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది గురూజీ

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 6 วันที่ผ่านมา

    Adbhutam

  • @parameswarb8717
    @parameswarb8717 4 หลายเดือนก่อน +6

    శ్రీ గురుభ్యోనమః
    🙏🏻🙏🏻🙏🏻
    గోవిందా గోవిందా

  • @mykitchen6959
    @mykitchen6959 หลายเดือนก่อน +1

    అద్భుతం స్వామి తిరుమల లో ప్రసాదం తీసుకున్న అనుభూతి కలిగించారు
    నేను కూడా ఇంట్లో ప్రసాదం చేసేపుడు మాస్క్ తప్పకుండా పెట్టుకుంటానూ స్వామివారి నైవెద్యమ్ మనం వాసన పీల్చడం తప్పు కదా యాలకలు పచ్హ కర్పూరమ్ జీడిపప్పు మొదలైనవి తెలుసు కాని మహనుభావ మీరు చెప్పిన జాజికాయ జాపత్రి అద్భుతరహస్యం ధన్యవాదాలు

  • @UmaBoyi
    @UmaBoyi 19 วันที่ผ่านมา

    Chala adbhutamga chesaru jai sreemannarayana

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi2153 4 หลายเดือนก่อน +7

    ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందా గోవింద

  • @sugunamadeti
    @sugunamadeti 2 หลายเดือนก่อน

    Namaskaram andi swami meeru chesina prasadam chaala adbhutamga undi.Nenu kuda try chesta nandi🙏🙏🙏

  • @saroja2370
    @saroja2370 3 หลายเดือนก่อน

    Prasadam chala bagundi guruvugaaru thank u

  • @jyothikuchadi8644
    @jyothikuchadi8644 29 วันที่ผ่านมา

    Dhanyavaadhaalu 🙏🙏🙏
    Swaami vaari Prasaadham thayaari ki & divyamaina mangala haarathi ki 🙏

  • @neelusrecipes2180
    @neelusrecipes2180 4 หลายเดือนก่อน +6

    పొంగలిచేయడం చాలా వివరంగా చెప్పారు స్వామి ధన్యవాదములు🙏

  • @swethakasipuram3500
    @swethakasipuram3500 12 วันที่ผ่านมา

    Chala baga chupincharu prasaad niyamalu kuda telusukunna(mask) thank you so much swami

  • @jahnavirelaxingmusic432
    @jahnavirelaxingmusic432 4 หลายเดือนก่อน

    Super guru garu Baga choopincharu❤😊❤

  • @kalpanapondugula1125
    @kalpanapondugula1125 4 หลายเดือนก่อน

    Chala baga chepparu swamyji

  • @VijayaLakshmi-hv3nr
    @VijayaLakshmi-hv3nr 3 หลายเดือนก่อน +1

    Jai Srimannarayana🙏 Edukondala Vada venkataramana Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshbabu8120
    @maheshbabu8120 27 วันที่ผ่านมา

    Meeru bagundali swamy.... Swamy vari dharshanam kaligincharu......

  • @anjalirao4011
    @anjalirao4011 3 หลายเดือนก่อน

    చాలా బాగుంది స్వామి

  • @GurumurthyRocksnagu5277
    @GurumurthyRocksnagu5277 3 หลายเดือนก่อน +1

    Swamy Pongal recipe super

  • @kandukuripriya8122
    @kandukuripriya8122 3 หลายเดือนก่อน

    Thank you guruvu garu chala baga chesaru chepparu

  • @mohanavamsi4302
    @mohanavamsi4302 3 หลายเดือนก่อน +2

    Super recipe andi🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @keerthivutla2964
    @keerthivutla2964 4 หลายเดือนก่อน +4

    Chala danyavadhalu swami🙏
    Chala chakkaga cheparu
    swami vari prasadalu Anni maku teliyachestarani manavi🙏

  • @laxmivsm7316
    @laxmivsm7316 4 หลายเดือนก่อน

    Namasthe Swami! Eroju meru chesina sweet Pongal adhbhuthamga vundi.merannattu indulo yelakuli vestham kani jaji,japathri yeppudi veyaledu.manchi tip chepparu.dhanyavadalu meku

  • @creativeactivity2.048
    @creativeactivity2.048 2 หลายเดือนก่อน

    Dhanyavaadamulu andi🙏🙏🙏🙏🙏🙏. Memu kooda chala saarlu chakrapongali chesam .. Jajikaaya. Jaapatri. Yelakkayalatho. Adbhutham ga vuntundi . 💯💯💯💯

  • @shobhadatta9549
    @shobhadatta9549 4 หลายเดือนก่อน +5

    Adbhutham Swamy Nijarupa Guruvara Darshanam tho paatu Swami variki entho preethikaramaina pongali Chesi Chupincharu. Dhanyavadamulu swami 🙏

  • @vimaladevi1613
    @vimaladevi1613 4 หลายเดือนก่อน +2

    Namaste Jai srimannarayana 🎉🎉🎉

  • @chinnumamindla
    @chinnumamindla 17 วันที่ผ่านมา

    Nice post 🌺👍🙏

  • @srimadhavi77
    @srimadhavi77 4 หลายเดือนก่อน +4

    పొంగలి బాగున్నదండి.🙏🙏

  • @sujathag8296
    @sujathag8296 2 หลายเดือนก่อน +4

    ఈ పొడి మొదటి సారి విన్నా, చూసా

  • @beharasivaprasad6181
    @beharasivaprasad6181 3 หลายเดือนก่อน +2

    Nenu modhati saari mee video chusthunnanu manasuku chaalaa prasamthamga vundhi swami adhi kuda sanivaaram ee video chudatam naa adhrustam kotha visayalu theliya jesaaru dhanyavaadhalu 🙏🙏🙏

    • @anuradhavysyaraju41
      @anuradhavysyaraju41 24 วันที่ผ่านมา

      Chalabaga chesaru kani chinna anumanam jajikaya japatri pacha karpuram ekkuva ga unnannai parvaleda om namo venkatesa ya

  • @madhavi341
    @madhavi341 3 หลายเดือนก่อน

    Dasohamulu Swami 🙇‍♂️
    Jai srimannarayana 🙏

  • @phanidhumantharao9286
    @phanidhumantharao9286 หลายเดือนก่อน

    బాగుంది చూస్తేనే తినాలని అనిపించేలాఉంది,ఇలాగే అన్ని ప్రసాదాలు తెలియచేయండి.మా అంతర్యామి కి మేము కూడా నివేదన చేసుకుంటాము.

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  หลายเดือนก่อน

      తప్పనిసరిగా అండి

  • @upendarbayya7994
    @upendarbayya7994 4 หลายเดือนก่อน +1

    Swami gaariki namaskaramulu
    Ayyangar traditional recipes inka cheyandi🙏

  • @vadaliprasanthi999
    @vadaliprasanthi999 3 หลายเดือนก่อน +1

    Om jai srimannarayana narayana🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍇🍏🥭🍎💐🍎 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Hari Govinda gokula nada Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondalamahantysita1342
    @kondalamahantysita1342 4 หลายเดือนก่อน

    Chala chala dhanyawadamulu Guruvugaru.

  • @KalyaniDewarakonda
    @KalyaniDewarakonda 18 วันที่ผ่านมา

    Nice 👌 pongali..

  • @chrevathi6912
    @chrevathi6912 3 หลายเดือนก่อน

    Chala Baga chesaru

  • @nagalakshmigali6165
    @nagalakshmigali6165 2 หลายเดือนก่อน +1

    Pongali aithe chala baga chesaru swamy sugandha dhravyalatho🙏🏻bt ithadi ginnelo chesaru chilumu colour antinattundhi pongali green ga. Mari lighting ala vundhemo theleedhu. Bt pongali mathram chala baga chesaru🙏🏻

  • @ashasrinidhi5678
    @ashasrinidhi5678 3 หลายเดือนก่อน +1

    గోవిందా గోవింద🔥🔥🙏🙏🙏

  • @sujathamarri1947
    @sujathamarri1947 4 หลายเดือนก่อน

    Wonderful 🙏🙏🙏🙏🙏🙏

  • @user-dl4jq2yn1c
    @user-dl4jq2yn1c 3 หลายเดือนก่อน

    Chala thanks swamy garu, nijanga nenu vethike danni youtubelo same srivari prasadam la kavali ani kani naku cooking channels vallu chesevi assalu pontana lekunda untayi , nachevi kadu, aa devudu eroju naku mee video kanipinchela chesadu, ilane cheyamani nenu ma ammaki cheptanu, nenuu chestanu swamy,eroju saturday kada,naakite chala happy ga undi swamy😊ilane share chestuuundandi swamy garu mana gulloo prasadalanu😊🙏

  • @bhagyasree6919
    @bhagyasree6919 3 หลายเดือนก่อน +1

    స్వామీజీ ప్రసాదం అద్బుతః

  • @kalyanisspanishinenglish8855
    @kalyanisspanishinenglish8855 4 หลายเดือนก่อน +2

    @5 - don't let my name or gotram be known
    👏👏👏👏👏hat's off to you maam

  • @srilakshmidevi2382
    @srilakshmidevi2382 29 วันที่ผ่านมา

    ప్రసాదం చూపి నందుకు మీకు ధన్యవాదములు

  • @user-cm2tz3uk4w
    @user-cm2tz3uk4w 3 หลายเดือนก่อน +2

    జై శ్రీమన్నారాయణ గొవిందా గోవింద 🙏

  • @dsoujanya8860
    @dsoujanya8860 3 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ నమో లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @Karunavankam1
    @Karunavankam1 4 หลายเดือนก่อน

    Excellent swamy

  • @krishnavenipusala9800
    @krishnavenipusala9800 4 หลายเดือนก่อน

    Superr gruvugaruuu

  • @user-ww9nb9jk4k
    @user-ww9nb9jk4k 2 หลายเดือนก่อน

    Chala chakkaga chesaru pujarigaru Bellam pongali . Swami varu thappakunda aragisthru mimmalni deevisthru

  • @siricloud9299
    @siricloud9299 2 หลายเดือนก่อน

    Excellent guru garu danyavadalu for prasadam 👏👏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  2 หลายเดือนก่อน

      Srivari anugraham thalli

  • @bindukaky7725
    @bindukaky7725 14 วันที่ผ่านมา

    Tq for sharing

  • @mudilisoundarya3945
    @mudilisoundarya3945 หลายเดือนก่อน

    Chala Baga chaparu pathulu garu 🙏

  • @majjigashiva479
    @majjigashiva479 2 หลายเดือนก่อน

    Shubrathanu baaga patincharu panthulugaaru naaku shubratha ante chaala istam..pongali bagundhi

  • @sushantrockstar2825
    @sushantrockstar2825 13 วันที่ผ่านมา

    Govindaa govinda

  • @shekinahvazeer8900
    @shekinahvazeer8900 25 วันที่ผ่านมา

    Shree Govinda Govinda❤❤😊🎉Romb perfecta panindel 🎉😊Swamighazl ku Namaskaram besh besh

  • @narasimharao9168
    @narasimharao9168 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు స్వామి

  • @CookingHomely
    @CookingHomely 4 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🙏🙏🙏

  • @prkmaruti836
    @prkmaruti836 4 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు
    స్వామి వారి నైవేద్యం పొంగలి కొత్త పద్ధతి లో చెప్పారు
    ఎంత బాగా చెప్పారు అంటే వెంటనే స్వామి వారికి మేము కూడా పూజ చేసి ఈ విధంగా నైవేద్యం పెట్టాలని చూపించినందుకు ధన్యవాదాలు
    మా ఇంట్లో ఇంతకుముందు బియ్యం పెసరపప్పు నానబెట్టి తరువాత పాలు పోసి పొంగలి చేసేవారు

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 หลายเดือนก่อน +1

      ప్రయత్నించి నివేదన చేయండి తల్లి... చాలా సంతోషం

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 4 หลายเดือนก่อน

    గురువు గారు మీకు ధన్యవాదములు మాకు చాలా మంచి విషయం చెప్పారు నాకు ఆ కలియుగ దైవం అంటే అమ్మ అనుకుంటాను చల్లగా చూచే తల్లి లా అమ్మ ప్రేమ అమృతం కదా మీ ప్రతి వీడియో చూస్తూను లైక్ చాస్తాను గురువు గారు

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 หลายเดือนก่อน

      అమ్మ అనుగ్రహం అండి

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 23 วันที่ผ่านมา

    చాలా బాగా తెలియపరిచారు

  • @onchh3623
    @onchh3623 3 หลายเดือนก่อน

    Extremely good. Well explained. Yes, nobody talks about the 3 spices used. So it was authentic. 👌👌. Looking for more such recipes from you.

  • @prabhalasatya7232
    @prabhalasatya7232 2 หลายเดือนก่อน +1

    Swmi vari ponganalu sweet chala chakkaga chuincharu

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 2 หลายเดือนก่อน +1

    ధన్యోస్మి గురూజీ 🙏🚩

  • @elixirmgvc
    @elixirmgvc 3 หลายเดือนก่อน

    Nijame nandi telidu, eppudu cheyaledu..thanks for the info..🙏🏼

  • @madhaviduggisetty5677
    @madhaviduggisetty5677 4 หลายเดือนก่อน +3

    నమస్కారం స్వామి.స్వామి వారి పొంగలి రహస్యాన్ని తెలిపినందుకు.మఱియుఆధ్యాత్మిక విషయాలు తెలియచేస్తున్నందుకు

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 หลายเดือนก่อน

      శ్రీవారి అనుగ్రహం అండి