Sai Kumar Dialogue of Mahabharatha in WOW..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2011
  • Sai Kumar's Uninterrupted dialogue of Mahabahratha in WOW...Badrinath special...
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @NGEntertainments
    @NGEntertainments 5 ปีที่แล้ว +1790

    సాయి కుమార్ గారు Dialogue చెప్పే ముందు కళ్ళజోడు తీసి మరీ చెప్పాడు,expression ,emotion తెలియాలి అని, అది ఒక actor కు ఉండే లక్షణం..
    మీ talent కు జోహార్లు...🙏🙏🙏

  • @Mohan-eg5fn
    @Mohan-eg5fn 2 ปีที่แล้ว +336

    పుత్ర ప్రేమా, మాతృ ప్రేమా ఎంత ప్రేమ తల్లి
    నీకీ సూతనందనుడి పైన...
    మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా.....?
    కన్నకొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక.. పరితపించక....
    హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే...
    ఆనాడు ఈ ప్రేగు సంబంధం ఎక్కడ ఏడుస్తుంది తల్లి...?
    అలనాడు....అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలసి 'కులహీనుడా' 'సూతుడా' 'సూతుడా' 'కులహీనుడా' అంటూ....
    అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే
    'కాదు.... కర్ణుడు సూతుడు కాడు....
    వాడు నా బిడ్డ..వాడు నా బిడ్డ..అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లీ....?
    ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆజీ రంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక....
    ఇప్పుడు ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నులు నీళ్లు నింపుకుంటున్నావే...
    ఇది మాతృప్రేమేనా తల్లీ....?
    తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మ...?
    ఏమమ్మా.....
    ధర్ముడికి యుధిష్ఠిరుడ్ని కన్నావు....
    పవనుడికి భీముడ్ని పొందావు.....
    ఇంద్రుడికి అర్జునుడిని మోసావు...
    ఇవి....ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ
    లోకసాక్షీ, కర్మసాక్షీ అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లీ...
    కనీసం ఎవరో దిక్కు లేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతుకిలా నక్కలు పీకిన కళేబరం అయ్యుండేదా అమ్మా....?
    అమ్మా దుర్యోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందిలా నిలిచే వాడా అమ్మా...?
    ఏనాడో...ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు....
    రాజ్య మాతనేదైనా రాజరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకుటంలేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు
    పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యమెంత అంటే....ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నాజనం, నా ప్రాణం నేనే కర్ణుడిని ....కర్ణుడే నేను అని చాటిన మహా మానసుడమ్మా నా రారాజు...
    తన భార్య కొంగు లాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి
    నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుడ్నికానమ్మా.....
    ఇక ఏదైనా అడుగు కోరుకో తల్లీ..
    నెరవేర్చి తీరుతా...
    ఏమిటీ రణరంగంలో పాండవులను వధించరాదా...? శభాష్...!
    ధర్మరాజు....శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయంలేని వాడు, అతనిని వధించను... భీముడు....అడ్డుపడి ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికొచ్చిన ప్రమాదమేమీ లేదు...
    మాద్రేయులు..వచ్చీ రాని వయస్సు మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం, వారిని వధించటం మాకే అవమానం...
    ఇక మిగిలినది అర్జునుడు... అరిహృద్విభంజనుడు....
    అమ్మా అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను.... నన్ను రారాజు ఆవహిస్తాడు మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం
    అమ్మా....
    ఈ కర్ణుడే కూలితే ధర్మ, భీమార్జున, నకుల, సహదేవులు ఐదుగురూ.....
    లేక అర్జునుడే కూలితే కర్ణ, ధర్మ, భీమ, మాద్రేయులు ఐదుగురూ..
    ఆరుగురు బిడ్డల తల్లీ...
    నీ కొడుకులు ఐదుగురే పంచ పాండవులే...
    సెలవు మాతా...🙏
    సెలవు...🙏

    • @rakeshdarnasi6328
      @rakeshdarnasi6328 ปีที่แล้ว +1

      Idhi a movie lodhi

    • @madhavnaidu379
      @madhavnaidu379 ปีที่แล้ว +3

      Super ga rasaru

    • @Mohan-eg5fn
      @Mohan-eg5fn ปีที่แล้ว +2

      @@madhavnaidu379 Tqq

    • @nandusavara4297
      @nandusavara4297 ปีที่แล้ว +3

      Super writer

    • @phalgunarao4942
      @phalgunarao4942 ปีที่แล้ว +17

      ఆగాగు..........ఆచార్య దేవ!!
      హహ్హహ్హ ఏమంటివి? ఏమంటివి ?
      జాతి నెపమున సూత సుతునకిందు
      నిలువ అర్హత లేదందువా ....!
      ఎంత మాట ఎంత మాట !!
      ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే !!
      కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ??
      నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ??
      అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ??
      మట్టి కుండలో పుట్టితివికదా !!
      హహ్హహ్హ నీది ఏ కులము??
      ఇంతయేల అస్మతపితామహుడు
      కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు
      శివసముద్రుల భార్యయగు
      గంగా గర్భమున జనియించలేదా !!
      ఈయన దే కులము ??
      నాతో చెప్పింతువేమయ్యా.....
      మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు
      దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాడా ??
      ఆతడు పంచమజాతి కన్యయగు
      అరుంధతియందు శక్తిని
      ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని
      ఆ పరాశరుడు పల్లెపడుచు
      మత్యగంధియందు మా తాత వ్యాసుని
      ఆ వ్యాసుడు విధవరాండ్రైన
      మా పితామహి అంబికతో
      మా తండ్రిని పినపితామహి అంబాలికతో
      మా పినతండ్రి పాండురాజును
      మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని
      మీచే కీర్తింపబడుచున్న
      హ.... ఈ విదురదేవుని కనలేదా??
      సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో
      సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది,
      కాగా నేడు కులము కులము అను వ్యర్ధవాదములెందుకు?
      ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది??
      అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై
      సంపదవిరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే
      ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను
      సోదరా.... దుశ్శాసన !!
      అనఘ్రనవరత్న కిరీటమును వేగముగా గొనితెమ్ము
      మామా.... గాంధారసార్వభౌమా !!
      సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము
      పరిజనులారా .....
      పుణ్య భాగీరథీనదీతోయములనందుకొనుడు
      కళ్యాణభట్టులారా .....
      మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు
      వంధిమాగధులారా.....
      కర్ణ మహారాజును కైవారము గావింపుడు
      పుణ్యాంగనలారా .....
      ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది
      బహుజన్మసుకృతప్రదీపాదిసౌలబ్ద సహజకవచకచవైడూర్య
      ప్రభాదిత్యోలికి వాంచ్చలుచెలరేగ వీరగంధమువిదరాల్పుడు
      నేడీ సకలమహాజనసమక్షమున
      పండితపరిషన్మధ్యమున
      సర్వదా సర్వదా శతదా సహస్రదా
      ఈ కులకలంక మహాపంకిలమును
      శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను

  • @dushyanthjangam6014
    @dushyanthjangam6014 3 ปีที่แล้ว +454

    Tired anta 😖😖 very awkward.. Sai kumar said without any hesitation.... That is the quality of an artist.....Hats off saikumar sir👏👏🙏🏻

    • @chakrintr2712
      @chakrintr2712 3 ปีที่แล้ว +7

      Haaaa bro crt

    • @mallikarjuny7038
      @mallikarjuny7038 ปีที่แล้ว +14

      Aa bongu lo dailogue ki vaaadu alasipoyadanta adi kooda noru tiragadam ledu vadiki

    • @saikumarsanda6643
      @saikumarsanda6643 ปีที่แล้ว +6

      Saikumar dialogue bunny chepthe one week bed rest teskuntadu ☺️

    • @saidarahaasayyangalam3445
      @saidarahaasayyangalam3445 ปีที่แล้ว

      Kaani bunny decide aithe, cheppagalige caliber undi. Endukante athanu chala hard working and eppudu give up cheyyadu

    • @yadalasai3657
      @yadalasai3657 9 หลายเดือนก่อน +1

      😊

  • @nagr85
    @nagr85 4 ปีที่แล้ว +30

    ఇలాంటి నటుడు తెలుగు పరిశ్రమలో అవకాశాలు లేక కన్నడ పరిశ్రమకు వెళ్లడం తెలుగు పరిశ్రమ దురదృష్టం

  • @indrasenareddy3309
    @indrasenareddy3309 6 ปีที่แล้ว +495

    goosebumps
    did you come from another planet?
    seriously you are amazing........
    నువ్వు telugu film industry లో పుట్టడం నీ దురదృష్టం మా అదృష్టం

  • @adilshaik7554
    @adilshaik7554 4 ปีที่แล้ว +650

    Difference between nepotism and pure talent

    • @bhargavbisa8
      @bhargavbisa8 3 ปีที่แล้ว +16

      Bro iam not a Allu Arjun fan kavalante kinda na comment untadi AA ni tidutu ...... Saikumar kuda background thone vacharu .... So nee statement correct ga ledu

    • @vamsishankar4490
      @vamsishankar4490 3 ปีที่แล้ว +10

      Exactly bro! Bhaga cheppav.

    • @maheshbabu-pj5cv
      @maheshbabu-pj5cv 3 ปีที่แล้ว +33

      @@bhargavbisa8 china character veskune valla father di back ground or oka mega produces father unte background aa

    • @pradeepsura2606
      @pradeepsura2606 3 ปีที่แล้ว +4

      Sai kumar kuda nepotism product eh

    • @viper.444
      @viper.444 3 ปีที่แล้ว +3

      So can Sai Kumar dance better than Allu Arjun?

  • @Ranjith_747
    @Ranjith_747 4 ปีที่แล้ว +86

    Saikunar -Most under rated actor in TFI .

  • @vishnuvardhan640
    @vishnuvardhan640 5 ปีที่แล้ว +216

    ఎవరయినా మీ తరువాతే అన్న డైలాగు లు చెప్పడంలో

  • @Spicy_entertainment123
    @Spicy_entertainment123 5 ปีที่แล้ว +35

    నాలుగో సింహం గర్జించింది

  • @rakeshpadma1847
    @rakeshpadma1847 3 ปีที่แล้ว +121

    Allu vs sai kumar dialouge delivery was like giggling of hyena vs roar of a lion🦁🦁😘😘😘😘

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 4 ปีที่แล้ว +16

    పుత్ర ప్రేమా, మాతృ ప్రేమా ఎంత ప్రేమ తల్లి నీకీ సూతనందనుడి పైన.
    మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా.....
    కన్నకొడుకు ఏమయ్యడో అని పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవ్వరెవ్వరికో బిడ్డలను కన్నావే ఆనాడు ఈ ప్రెమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లీ
    అలనాడు.... అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలసి
    'కులహీనుడా' 'సూతుడా' 'సూతుడా' 'కులహీనుడా' అంటూ
    అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే
    'కాదు....కర్ణుడు సూతుడు కాడు. వాడు నా బిడ్డ' అని చెప్పుకోలేకపోయిన నాడు
    ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లీ
    ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు కనుక ఆజిరంగాన నీబిడ్డలపట్ల యమధర్మరాజౌతాడు కనుక ఇప్పుడు ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు కన్నుల నీరు నింపుకుంటున్నావు ఇది మాతృప్రేమేనా తల్లీ
    తనయుడుపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా!
    ఏమమ్మా.....
    ధర్ముడికి యుధిష్ఠిరుడ్ని కన్నావు
    పవనుడికి భీముడ్ని పొందావు
    ఇంద్రుడికి అర్జునుడిని మోసావు
    ఇవి....ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ
    లోకసాక్షీ, కర్మసాక్షీ అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లీ
    కనీసం ఎవరో దిక్కు లేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతుకిలా నక్కలు పీకిన కళేబరం అయ్యుండేదామ్మా...
    అమ్మా దుర్యోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందిలా నిలిచే వాడామ్మా
    ఏనాడో...ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు
    అమ్మా రాజ్య మాతనేదైనా రాజరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని
    మకుటంలేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు
    పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యమెంత
    అంటే....ఇంత అని
    కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం
    నేనే కర్ణుడిని ....కర్ణుడే నేను అని చాటిన మహా మానసుడమ్మా నా రారాజు
    తన భార్య కొంగు లాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి
    నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న
    స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు
    అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నె
    య్యాన్ని కయ్యం చేసుకునేంత మందుడ్నికానమ్మా....
    ఈ ఒక్కటి తప్ప ఏం కావాలో కోరుకో తల్లీ
    ఏమిటమ్మా రణరంగంలో పాండవులను వధించ రాదా
    ధర్మరాజు....పాపం శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయంలేని వాడు, అతనిని వధించను
    భీముడు....అడ్డుపడి ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికొచ్చిన ప్రమాదమేమీ లేదు
    మాద్రేయులు....వచ్చీ రాని వయస్సు మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం, వారిని వధించటం మాకే అవమానం
    ఇక మిగిలినది అర్జునుడు....అరిహృద్విభంజనుడు
    అమ్మా అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను....నన్ను రారాజు ఆవహిస్తాడు
    మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం
    అమ్మా అర్జునుడే కూలితే కర్ణ, ధర్మ, భీమ, మాద్రేయులు ఐదుగురూ
    అదే ఈ కర్ణుడే కూలితే ధర్మ, భీమార్జున, నకుల, సహదేవులు ఐదుగురూ
    ఆరుగురు బిడ్డల తల్లీ నీ కొడుకులు ఐదుగురే
    పంచ పాండవులే
    సెలవు మాతా
    సెలవు

  • @sidhu3238
    @sidhu3238 4 ปีที่แล้ว +106

    His voice lives long life..The kids of 20's will imagine Sai Kumar Garu as Karna♥️

  • @chaitanyasistu287
    @chaitanyasistu287 4 ปีที่แล้ว +64

    Aa voice lo vunna kikke veru bayya
    Jai Saikumar✊✊✊✊✊✊✊

  • @bamarusureshkumar1595
    @bamarusureshkumar1595 6 ปีที่แล้ว +326

    I think tollywood not used properly by sai Kumar

    • @sahasrak66
      @sahasrak66 5 ปีที่แล้ว +16

      Enduku use chesukovali? Maa Tollywood ki antha kharma pattaledu.
      Chettu peru cheppukuni kayalammukune pittaladoralu maaku chala mande vunnaru. Ee Sai Kumar laanti vaallu maakenduku?

    • @srivasudev
      @srivasudev 5 ปีที่แล้ว +3

      @@sahasrak66 mee vyangokthulaku nenu veeraabhimaanini, inthakumundu Allu Arjun kallajodu meeda Baga satire vesaru Devi garu

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว +2

      @@nvkp23 athanu satirical ga annadu, indirect ga starkids ni thiduthunnadu.

    • @megha8783
      @megha8783 2 ปีที่แล้ว

      @@sahasrak66 em telsu vagutunav ra babu🤫😏 Saikumar one of the best actor ,…and his dialogue delivery and his voice🔥🙏🏻👌🏻

  • @sivayakuppampati2880
    @sivayakuppampati2880 2 ปีที่แล้ว +11

    డైలాగ్ కింగ్ సాయికుమార్ పేరు కి నిజమైన అర్థము 14/08/023

  • @chandrashekar-kg7oi
    @chandrashekar-kg7oi 4 ปีที่แล้ว +47

    Highly Gifted...
    Huge respects frm Karnataka

  • @sahithikasula4812
    @sahithikasula4812 5 ปีที่แล้ว +87

    Hy Rana sir and Jr.NTR are the only actors who can say these kinda dialogues with awesome roaring voice among present young heros..... who agrees?

    • @bullwhite9695
      @bullwhite9695 2 ปีที่แล้ว +7

      Ntr yes but sai kumar voice is next only to anna garu

  • @ramachandra5973
    @ramachandra5973 3 ปีที่แล้ว +27

    ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరడం లేదు ఈ డైలాగు వింటుంటే, ఆహా ఆ గొంతు లో అమృతం పోసి నట్టు అనిపించింది.

  • @venkateshc329
    @venkateshc329 4 ปีที่แล้ว +69

    After senior NTR sir, S V Rangarao sir, u r the best in these kind of dialogues. Pleased to watch.

  • @satyavinayprashanth5731
    @satyavinayprashanth5731 ปีที่แล้ว +36

    Just shows how much nowadays cinema has fallen. Those days cinema was golden. Every character and every dialogue had meaning.

  • @indiranagar78
    @indiranagar78 9 ปีที่แล้ว +124

    not just the voice - but in total - delivery of dialogue, command of the language - dialogue -- WOW indeed!!

  • @potugadu007
    @potugadu007 5 ปีที่แล้ว +97

    Now, that’s called Talent! Look at Sai Kumar’s expressions in his face and of course his majestic voice.
    Compare that with the dialog delivery of that other guy in goggles, Who became actor because of his family background as opposed to Talent!
    Sai Kumar 🙏

    • @juanmaddu5534
      @juanmaddu5534 2 ปีที่แล้ว +3

      Look at his acting in pushpa

    • @juanmaddu5534
      @juanmaddu5534 2 ปีที่แล้ว

      @Sripada Sri vallabha what do u mean

    • @juanmaddu5534
      @juanmaddu5534 ปีที่แล้ว +1

      @Sripada Sri vallabha watch Vedam and rudhramadevi and to pull off that accent in pushpa is extremely tough give credit where it is due

    • @juanmaddu5534
      @juanmaddu5534 ปีที่แล้ว +1

      @Sripada Sri vallabha yeah he did but no doubt saikumar is a amazing actor way better than allu arjun but the disrespect allu arjun gets especially for all his hard work is not fair he made the whole nation copy his mannerisms and steps from pushpa

    • @praveenlouise6721
      @praveenlouise6721 ปีที่แล้ว

      We cannot say oppose to talent he is talented bro his danse 😊

  • @kalarasikaru
    @kalarasikaru 2 ปีที่แล้ว +24

    That is Power of mother tongue...saikumar is ultimate
    Anyways my mother tongue is kannada 🤩.

  • @rakeshpadma1847
    @rakeshpadma1847 3 ปีที่แล้ว +18

    0:20-0:26 bunny vs 0:59-3:31 sai kumar sir😲😲😁😁 tollywood failed to utilize the potential of such a great actor

  • @phanindranaidu6836
    @phanindranaidu6836 3 ปีที่แล้ว +20

    iWatch hundred times this dialogue Sai Kumar Garu is great

  • @MrNavin2411
    @MrNavin2411 7 ปีที่แล้ว +283

    akward moment for Allu Arjun !! lol

  • @bhuvansarisabhuvansarisa6684
    @bhuvansarisabhuvansarisa6684 2 ปีที่แล้ว +5

    గ్రేట్ రియల్ డైలాగ్ కింగ్ #సాయికుమార్ గారు ...👍👌💐💐

  • @abhijeetnaik7577
    @abhijeetnaik7577 2 ปีที่แล้ว +24

    Frankly speaking I did not understood a word ; but the way he was reincarnating the scene with expression and gestures was mind blowing.Smiley face ozing with confidence was cherry on the cake.

  • @RR__1888
    @RR__1888 2 ปีที่แล้ว +15

    Sai Kumar Garu aripincharu... One of the most unheard person with great talent❤️

  • @ITSUFIX
    @ITSUFIX 9 ปีที่แล้ว +61

    What a voice anna ,their is no word's to say that voice, ,

  • @sunnyg9166
    @sunnyg9166 3 ปีที่แล้ว +648

    Allu arjun inka life lo ye sai Kumar show ki radu 😂😂

    • @harishkumarbio
      @harishkumarbio 2 ปีที่แล้ว +18

      Evari talent vaallaki untadhi

    • @sukeshsukesh9039
      @sukeshsukesh9039 2 ปีที่แล้ว +5

      😂😂😂😂😂

    • @mopurichaithanya5706
      @mopurichaithanya5706 2 ปีที่แล้ว +17

      @@harishkumarbio vuntundhi brother kani allu arjun fst dialogue cheppetappudu konchem extra dialogue cheppadu
      like number of times cheppi cheppi visugi vachindi ani adhi base chesukoni comment pettaru antay kani okari talent ni tappu pattadaniki kadu

    • @rahulpraneeth2782
      @rahulpraneeth2782 ปีที่แล้ว

      Arey boku allu arjun aney
      Secne ledu

    • @RajeshRajesh-he6tu
      @RajeshRajesh-he6tu ปีที่แล้ว +5

      😁😁

  • @shiva3481
    @shiva3481 3 ปีที่แล้ว +4

    ఈ డైలాగ్ విని నేను మళ్ళీ విజయోత్సవం వీడియోస్ లో చూసాను ఈ డైలాగ్ వింటుంటే మీలో నాకు కర్ణుడు కనిపిస్తున్నాడు

  • @sivayakuppampati2880
    @sivayakuppampati2880 2 ปีที่แล้ว +3

    స్నేహానికి నిజమైన మిత్రులు దుర్యోధన కర్ణుల్లు నాకు ఇష్టం వాళ్ళు

  • @abhinaychintamaduka5058
    @abhinaychintamaduka5058 3 ปีที่แล้ว +7

    జై వీరా కౌరవా జై దళిత తేజమా జై సింహ స్వప్న ప్రాణమిత్రా స్నేహ స్వప్నమా జై దాన వీర శూర KARNA
    🦁☀️🦁☀️🦁☀️🦁👬☀️🦁☀️🦁☀️🦁☀️
    జై దుర్యోధన జై దృతరాష్ట్ర జై కౌరావా

  • @sainadh7369
    @sainadh7369 11 หลายเดือนก่อน +6

    Sai kumar rockzz..allu arjun shockss😂😂😂...hatsoff sir

  • @sathishreddykalluri7527
    @sathishreddykalluri7527 8 ปีที่แล้ว +31

    Sai kumar garu
    Awesomeeeee sir.
    Stupendous dialogue...:)

  • @chandrateja7287
    @chandrateja7287 5 ปีที่แล้ว +274

    Adi oka dialogue daniki tierd aa😱😱

    • @shaikjamaludhin6053
      @shaikjamaludhin6053 4 ปีที่แล้ว +2

      Hahha

    • @sivaroyal2877
      @sivaroyal2877 4 ปีที่แล้ว +4

      Dailogue kakunte inka entra lovday..

    • @praveenvaranasi3067
      @praveenvaranasi3067 4 ปีที่แล้ว +17

      @sri krishna tanu cheppindi Allu Arjun gurinchi. Chinna dialogue cheppi tire aipoyaanu annadu. He's not talking about Sai Kumar.

    • @Charancherry-cr1zi
      @Charancherry-cr1zi 3 ปีที่แล้ว

      Hahaha

    • @backbencher2415
      @backbencher2415 3 ปีที่แล้ว +1

      Aa okka maata tho lechi naa jebulo chetulu pettukoni velipotunna etu eltunnano teleedu🤣🤣🤣🤣🤣🤣

  • @siddharthgollapudi07
    @siddharthgollapudi07 ปีที่แล้ว +6

    Excellent. Beyond words Sai Kumar Garu 🙏🙏

  • @pullareddypullareddy1436
    @pullareddypullareddy1436 ปีที่แล้ว +7

    My favourite hero karna 🔥🔥🔥💓💓💓

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 ปีที่แล้ว +7

    తెలుగు జాతి రత్నం మీరు సాయి కుమార్ గారు 🚩🚩🚩🕉️🕉️👌👌👌

  • @seshuchinna368
    @seshuchinna368 8 ปีที่แล้ว +42

    excellent dailouges from sai kumar about super hero of mahabaratham

  • @sangamansh7267
    @sangamansh7267 5 ปีที่แล้ว +23

    Awesome sir Ur really star nobody can't beat you in dialogue delivery.
    Nobody nobody nobody..........

  • @burgulasrinivas8260
    @burgulasrinivas8260 8 ปีที่แล้ว +49

    saiKumar is fabulous actor and his dialogue delivery is super. I think this is from DVD Karna.

  • @hemadritrip9410
    @hemadritrip9410 2 ปีที่แล้ว +6

    Watching it again today 😎 hat's off to Sai Kumar

  • @telungusatvikudu271
    @telungusatvikudu271 9 ปีที่แล้ว +262

    SV Ranga Rao NT Rama Rao Akkineni Nageswara Rao Sai Kumar naluguru Stambhalu
    mana Telugu Pauranikalaki

    • @satyanarayanasunkara2799
      @satyanarayanasunkara2799 7 ปีที่แล้ว

      TelunguSatvikudu

    • @sudershanaitha8312
      @sudershanaitha8312 7 ปีที่แล้ว

      TelunguSatvikudu i

    • @yesbangari7326
      @yesbangari7326 7 ปีที่แล้ว +2

      akkineni badulu Balaiah nu cherchuko

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 6 ปีที่แล้ว +7

      TelunguSatvikudu - నిర్ద్వంద్వంగా. అయితే కొంత క్రెడిట్ తెలుగు భాషకీ ఇవ్వాలి.

    • @koushikworldian9239
      @koushikworldian9239 6 ปีที่แล้ว +11

      CM News lekapothe nee laga fake ids create chesukoni dabbulu sampandinchakunda bewars la TH-cam lo luccha comments pettukuntu bathaka mantava??

  • @jayasankarraju7801
    @jayasankarraju7801 9 ปีที่แล้ว +27

    Excellent Saikumar Gaaru

    • @chandrasekharsarmapratapa3151
      @chandrasekharsarmapratapa3151 5 ปีที่แล้ว +4

      Jayasankar Raju garu excellent ani pettina mottmodati vyakti mere.endukante meekanna mundu andaru daridramgaa undi annaru. nakithe sakshathu karnude matladithe alauntundemo anipinchindi

  • @nareshchary5231
    @nareshchary5231 5 ปีที่แล้ว +2

    సాయికుమార్ గారు... మీ వాక్దాటి సూపర్ సర్👌👌👌

  • @seetharamkalvala9924
    @seetharamkalvala9924 ปีที่แล้ว +3

    Oka word kuda pollu pokunda chepparu sir, I didn't keep on count that how many times that I have seen this video, kudos Sai sir🙏🙏🙏🙏

  • @challla9
    @challla9 12 ปีที่แล้ว +66

    i will definitely make a movie in future..with sai kumar and the movie name is Karna.....its just like new version of dhana veera sura karna..sai kumar is the only person who can bring a close resemblance with the great NTR...

    • @rupeshkumar9855
      @rupeshkumar9855 2 ปีที่แล้ว +2

      10 year's recommend your comments 😊😊😊

  • @sasidharreddy5693
    @sasidharreddy5693 4 ปีที่แล้ว +9

    Awesome memory
    Involve deeply in dialogue delivery

  • @praveencbharadwaj
    @praveencbharadwaj 2 ปีที่แล้ว +4

    Still watching. Pure talent. If there is a mahabharata picture planned , then karma should be him.I wish to see him that role .

  • @rockmuthyam3618
    @rockmuthyam3618 6 ปีที่แล้ว +4

    How fabulous dialogue & dialogue delivery super Sir hats off You

  • @anandchella8353
    @anandchella8353 3 ปีที่แล้ว +6

    Superb ... this Dialogue touch my soul.. Fantastic talent..

  • @intrestingfacts9858
    @intrestingfacts9858 4 ปีที่แล้ว +7

    his brothers voice in arundhati is more exciting....😍😍😍

  • @sidhu3238
    @sidhu3238 5 ปีที่แล้ว +5

    Sai kumar=voice+Expression

  • @sunithamunju4937
    @sunithamunju4937 10 หลายเดือนก่อน +1

    Excellent sir saikumar garu

  • @kameshrao6899
    @kameshrao6899 3 ปีที่แล้ว +6

    One of the best wasted talent in our Telugu industry proves difference between nepotism and real talent

  • @koushikworldian9239
    @koushikworldian9239 6 ปีที่แล้ว +10

    what a memory n memorable dialogue maan...hatts off🙏

  • @clearmaths5657
    @clearmaths5657 2 ปีที่แล้ว

    I am a saikumar fan from tamilnadu....superb sir...

  • @sambawmq813
    @sambawmq813 6 ปีที่แล้ว +5

    no words to say how great your voice and the way you deliver the dialogue simply superb

  • @rajrohan9966
    @rajrohan9966 4 ปีที่แล้ว +20

    Ntr kante agressive ga undi sir ni dialogue.. superb

  • @ajayv304
    @ajayv304 11 ปีที่แล้ว +11

    excellent dialogue delivery. this credit first of all goes to the dialogue writter

  • @harishnagothi5855
    @harishnagothi5855 3 ปีที่แล้ว +1

    Each and each words r like a diamonds with your voice

  • @mnvs4545
    @mnvs4545 11 ปีที่แล้ว

    wowwwwwwww..amazing..excellent..superbbbbbbb..fantastic..Hatsoff to Saikumar..

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr8334 8 ปีที่แล้ว +5

    excellent diction and dialogue modulation

  • @donishanmukha1404
    @donishanmukha1404 6 ปีที่แล้ว +3

    Wowww what a long dialogue really great dialogue sir..

  • @srk310gs9
    @srk310gs9 3 ปีที่แล้ว +1

    Wowwwww superb SAIKumar sir 💯💯👌👌👌👍👍👍

  • @nikhilmudam3129
    @nikhilmudam3129 6 ปีที่แล้ว +8

    Supereeerrr dialogue sir..........really great sir miru

  • @Entertainments780
    @Entertainments780 9 ปีที่แล้ว +27

    Your really excellent sar

  • @hemarachel1962
    @hemarachel1962 3 ปีที่แล้ว +12

    Sai Kumar garu..Superb voice and dialogue delivery. . Allu Arjun looks like a mouse 🐁 in front of the Lion 🦁

  • @abhilashks6773
    @abhilashks6773 3 ปีที่แล้ว +2

    We kannadigas are glad to have sai kumar!

  • @nareshkumar-7lr
    @nareshkumar-7lr 5 ปีที่แล้ว +4

    Hats off to Sai Kumar Sir
    You are a living legend Sir .
    Hats off to you.

  • @paulebinezar6479
    @paulebinezar6479 3 ปีที่แล้ว +4

    Dialogue king👑 Sai kumar Sir...

  • @saikumarramadasu83
    @saikumarramadasu83 5 ปีที่แล้ว +1

    thats why he is dialogue king..... superb...

  • @Obj331
    @Obj331 10 ปีที่แล้ว +2

    You are gifted with voice. You have TALENT! You deserve more roles ...

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 5 ปีที่แล้ว +3

    Kanchu Kantham sir Saikumar garu.
    May god give more strength to your voice.

  • @krishkrishna8478
    @krishkrishna8478 6 ปีที่แล้ว +253

    Arey allu Arjun nuv cheppindi oka dailog ah....? Sai Kumar gari goru ni kuda touch cheyadu nee dailog....

    • @bhaskarthuvvara1590
      @bhaskarthuvvara1590 3 ปีที่แล้ว +10

      Sai Kumar thoo poti padithe andaru pillulu aipotharu ..daniki nv antha ginjukovadam enduku

    • @Manishkumar-xq5hp
      @Manishkumar-xq5hp 3 ปีที่แล้ว +1

      🤣🤣🤣🤣🤣

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd 3 ปีที่แล้ว +1

      Sai Kumar ni touch cheyyadam ntr, mahesh , prabhas vallaa kudaa kaadu... Evadi talent valladi

  • @BhageshRajuAkhil
    @BhageshRajuAkhil ปีที่แล้ว +1

    E Dailogue nerchukodaniki Sai kumar Garey na Inspiration.. Thanks to Sai kumar garu.. Mivalla nenu e Dailogue nerchukunna u

  • @durgaprasad-bc1vu
    @durgaprasad-bc1vu 3 ปีที่แล้ว

    Without seeing antha clear ga voice,,sai kumar sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️

  • @sureshbabu5678
    @sureshbabu5678 6 ปีที่แล้ว +47

    Dialouge chepthe allu gadiki director ki sounds lew

  • @prasadpittalaprasad6543
    @prasadpittalaprasad6543 5 ปีที่แล้ว +5

    Im watch 10 times at time like it diolage

  • @sagarlasrishailamu3903
    @sagarlasrishailamu3903 3 ปีที่แล้ว +1

    Saikumar sir your dialogue delivery super 👌👌👌👌

  • @gundabalaumamaheshwararao7573
    @gundabalaumamaheshwararao7573 11 หลายเดือนก่อน +1

    మీ పాదాలకు నమస్కారం sai Kumar garu

  • @Surya_Hit
    @Surya_Hit 3 ปีที่แล้ว +4

    AA dialogue is superb No one can reach him.
    That last word evadu.. Evadi.. ammamogudu........ Was superb anthey. Tollywood dialogue king AA.

  • @nikhileshchary3460
    @nikhileshchary3460 6 ปีที่แล้ว +3

    Hats off to your Dad dear Saikumar garu. Great telugu diction and the best telugu wordings. I have been listening to this everyday from last 10 days. Trying to learn this :-)

  • @sanangulasrikanth2760
    @sanangulasrikanth2760 4 ปีที่แล้ว +2

    What a voice of sai Kumar 🧡🧡🧡🧡

  • @kanipakamhemachandra6167
    @kanipakamhemachandra6167 4 ปีที่แล้ว +1

    Sai Kumar garu , you are one more asset as a dialogue king in film industry.

  • @raghavachary2407
    @raghavachary2407 3 ปีที่แล้ว +10

    నటుడంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సంభాషణలు పలుకుతూ ఆ సందర్భానుసారంగా భావోద్వేగంతో క్షణం లో కర్ణుడు ఆవహించినట్టు వావ్ కార్యక్రమాన్ని మహాభారతం వాతావరణం లోకి తీసుకెళ్ళీ మీ డైలాగ్ తో ఆశ్చర్యపరిచిన అన్నా మీరు మహానటులన్నా అక్షరం పొల్లుపోకుండా పలకడం నిడివి 10నిషాల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పడం .అన్న‌ నందమూరి తారక రామారావు గారు తర్వాత సాయికుమార్ అన్నా మీరే ఇక అందుకేనేమో డైలాగ్ కింగ్ అని పేరు పొందారు.🙏

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 11 ปีที่แล้ว +124

    Saikumar is the best in dialogue delivery in telugu film industry.. People talk about mohanbabu for some funny reasons .. I can pick only three actors in telugu films with best dialogue delivery.
    1SVR
    2NTR (Senior)
    3Saikumar

  • @mumbai2549
    @mumbai2549 2 ปีที่แล้ว

    I met u sir at a marriage in Hyderabad and told u that I am a fan of this dialogue..and u said tq...nice experience for me..

  • @sadavinodhkumar8055
    @sadavinodhkumar8055 10 หลายเดือนก่อน +2

    Sai Kumar Sir Always Dialogue King 👑

  • @nagapraveen1583
    @nagapraveen1583 6 ปีที่แล้ว +49

    Yenni sarlu chusina bore kottadhu e dialogues.. Sai kumar garini kannada vaalu gouravinchinanthaga mana telugu vallu gouravinchalekapoyaru... Inta gelavakapoina racha gelichaaru..

    • @Sahumerchant
      @Sahumerchant 4 ปีที่แล้ว

      Avunu bro.. ennisaarlu chusano bake lekkaledu...

  • @stailing_official
    @stailing_official ปีที่แล้ว +4

    Sai sukumar needs more appreciation from industry

  • @balajic1467
    @balajic1467 3 ปีที่แล้ว +2

    After sivaji sai Kumar is the best dialogue deliverer.last living legend.

  • @sandalwoodseries
    @sandalwoodseries 2 ปีที่แล้ว +2

    Dailouge king Saikumar fans from Karnataka ❤️❤️❤️❤️❤️

  • @hollaanirudh
    @hollaanirudh 9 ปีที่แล้ว +23

    excellent sir

    • @venkataseshagiriraochillar9865
      @venkataseshagiriraochillar9865 9 ปีที่แล้ว +2

      Prati taramlo oka Saikumar putti Telugu bhasha soundaryanni ila sasvatanga nilapali.

    • @psp2697
      @psp2697 8 ปีที่แล้ว

      +venkata seshagiri rao chillara Bhala Venkat!! Well said - Telugu is such a beautiful language and it's people like Sai Kumar who make us realize the beauty through their pure, eloquent dialogues!!

  • @narendrapanneru4839
    @narendrapanneru4839 11 ปีที่แล้ว +2

    excellent dialogs by saikumar

  • @routhuvenkatesh5605
    @routhuvenkatesh5605 5 ปีที่แล้ว

    Excellent god is great
    Your voice sir

  • @hemakumarbora
    @hemakumarbora 3 ปีที่แล้ว +1

    Excellent sir,i watch it repeated times

  • @ARK-jh7wi
    @ARK-jh7wi 2 ปีที่แล้ว +4

    Starts from @1:00 real rampage feels fresh even in 2022