Wow 3 | Ravi Shankar, Kamala, Ayyappa, Priya | 27th July 2021 | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ค. 2021
  • #Wow3 #TeluguShow #ETVWin #SaiKumar
    Four celebs, four rounds of games and ten lakhs each, the one with the highest money at the end wins the show.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • บันเทิง

ความคิดเห็น • 1.4K

  • @ramareddyk7883
    @ramareddyk7883 2 ปีที่แล้ว +370

    సాయికుమార్ గారు family గురించి ఎప్పుడు చెప్పినా వాళ్ళ అమ్మగారి గురించి కనీసం 10 సార్లు అయినా చెప్తారు... great....

    • @manasamudiraj6950
      @manasamudiraj6950 2 ปีที่แล้ว +3

      Sai kumar ki vallu avvaru am ayitaro cheppandi

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 2 ปีที่แล้ว +327

    ఈ ఎపిసోడ్ చూస్తుంటే తెలుగు భాష అన్నీ అలంకరణ లతో నడిచి వచ్చినట్లుగా ఉంది. ఈ టీవీ కి కృతజ్ఞతలు.

  • @rssr1274
    @rssr1274 2 ปีที่แล้ว +57

    ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరక్క చెల్లెలు ఇంత మంచి తెలుగు ఫ్యామిలీ పుట్టినరోజు శుభాకాంక్షలు సాయి కుమార్ సార్ ,

  • @LeelakanthYadav
    @LeelakanthYadav 2 ปีที่แล้ว +109

    షష్టి పూర్తి శుభాకాంక్షలు సాయికుమార్ గారు 🎂🎂💐💐❤️
    ఇప్పటికి మీ అర్హతకు తగ్గ గుర్తింపు ఇంకా రాలేదని అనిపిస్తుంది సార్

  • @ravalipabba1192
    @ravalipabba1192 2 ปีที่แล้ว +121

    మంచి కుటుంబం.. మీరు మీ బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు ఇలాగే కొనసాగాలి 💐💐💐💐

  • @subhashhelon1910
    @subhashhelon1910 2 ปีที่แล้ว +59

    కన్నుల పండుగగా ఉంది.అందరిని ఒకటిగా చూస్తుంటే . మనం సినిమా చూసినట్టుగా ఉంది 😍❣️♥️.

  • @adityaaditya7390
    @adityaaditya7390 2 ปีที่แล้ว +75

    Thanks to kannada film industry to support this family 🙏

  • @krishnachowdary4693
    @krishnachowdary4693 2 ปีที่แล้ว +12

    అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు సాయి కుమార్ గారు. ఈ ధారావాహిక సందర్భంగా మీ కుటుంబం మొత్తం చూసి మేము చాలా నేర్చుకున్నాం, మీ సంస్కారానికి మీరు పెరిగిన పద్దతి కుటుంబం మొత్తం అందరికి నమస్కారం. ప్రతి ఒక్కరికీ సాయి గారు , కమల గారు, ప్రియ గారు, రవి గారు , అయ్యప్ప గారు అందరికి నమస్కారం. రాబోయే తరాలకి ఈ ధారావాహిక కుటుంబం గురించి చాలా నేర్పిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు ETV వారికి.

  • @divyakumari3353
    @divyakumari3353 2 ปีที่แล้ว +175

    కన్నుల కు మనసు కి సంపూర్ణ విందు లా వుంది
    నిజంగా మా అదృష్టం మీ అన్నదమ్ములు చిత్ర సీమ లో వుండటం ❤️🙏🙏🙏🙏
    ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ చూడటం సోతోషం🤩🤩🤩🙏🙏🙏❤️❤️❤️ధన్యవాదములు🙏🙏🙏

  • @vissavijay6658
    @vissavijay6658 2 ปีที่แล้ว +142

    హబ్బ... అందరికి అన్ని కుదిరి, పండుగకి అందరూ ఇంటికి వచ్చి మంచి తెలుగు భోజనం చేసినట్టు ఉంది.... వాక్కు హక్కుగా , చక్కగా... కళలతో కళకళలాడుతూ ఉన్నారు... 👍

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas 2 ปีที่แล้ว +160

    మీకుటుంబం చూస్తూంటే కన్నుల పండుగ గా వుంది
    చాలా మందికి ఆదర్శమ్

  • @vijayvvk9933
    @vijayvvk9933 2 ปีที่แล้ว +15

    పుట్టినరోజు And షష్టిపూర్తి శుభాకాంక్షలు sai కుమార్ sir 💐💐💐💐💐💐....
    మీ కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది sir.... అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది...... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ అంటే మీదే. అనిపిస్తుంది sir.....

  • @keerthikumari509
    @keerthikumari509 2 ปีที่แล้ว +333

    పుట్టినరోజు శుభాకాంక్షలు సాయికుమార్ గారు...💐
    ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐💐..... హ్యాపీ ఫ్యామిలీ.... 😍

  • @sridharsiddu5968
    @sridharsiddu5968 2 ปีที่แล้ว +118

    ಡೈಲಾಗ್ ಕಿಂಗ್ ಸಾಯಿಕುಮಾರ್ ಸರ್ ಅವರಿಗೆ ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು 🎂🎂💐💐💐 ಕನ್ನಡಿಗರ ಕಡೆಯಿಂದ 💐💐💐💐 ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ 🙏🙏🙏

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 2 ปีที่แล้ว +14

    Many more happy returns of the day SAI KUMAR GARU, brothers కి కళ్ళ జోడు ఉన్నాయు,sisters కి లేవు wow 👏

  • @sheikbabji6067
    @sheikbabji6067 2 ปีที่แล้ว +70

    Happy birthday to you sai Kumar ji ఇంటి కి వెళ్లి దిష్టి చేయించండి సార్ మొత్తం ఫ్యామిలీ కి

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 2 ปีที่แล้ว +118

    ఇద్దరు ఇద్దరే సూపర్ అరుంధతి చిత్రంతో, రవి, గారు డైలాగ్స్ సూపర్ సాయికూమార్, గారు, ప్రతి పాత్ర పోషించిన, విలన్ యాక్షన్, సూపర్, సాయికుమార్, యాంకరింగ్ సూపర్ సూపర్

  • @pavandadagaming2951
    @pavandadagaming2951 2 ปีที่แล้ว +537

    పుట్టినరోజు (షష్ఠి పూర్తి ) శుభాకాంక్షలు సాయికుమార్ గారు 🎂💐💯🎉 బంగారు కుటుంబo 🙏🙏 మీ కుటుంబo కలకాలo చల్లగ ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను 🙏👍

  • @madhavgundra7098
    @madhavgundra7098 2 ปีที่แล้ว +83

    అయ్యప్ప వాయిస్ next level...🔥🔥

  • @vinaypachipala2274
    @vinaypachipala2274 2 ปีที่แล้ว +73

    38:56 that dialogues was excellent ❤️

  • @rajarajamakireddy2985
    @rajarajamakireddy2985 2 ปีที่แล้ว +169

    జన్మదిన శుభాకాంక్షలు సాయి గారు ♥️♥️♥️♥️♥️♥️♥️మీ ముగ్గురు కలిసి ఏదయినా ఒక మూవీ తీయండి మాకు కన్నులు పండుగగా ఉంటాది 👏👏👏👏👏

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 2 ปีที่แล้ว +1

      Eerojullo valla mugguru kalisi Movie chesthe aa movie ki market vundakapovachu.

    • @rajarajamakireddy2985
      @rajarajamakireddy2985 2 ปีที่แล้ว +5

      @@pravallikakoppu2457 మార్కెటింగ్ దేముంది ఈరోజు ఉంటాది రేపు పోతాది.. అదే ఈ ఫ్యామిలీ మొత్తం ఒక మంచి పోలీస్ స్టోరీ లాంటి పవర్ ఫుల్ సబ్జెక్టు తో వస్తే మమ్మోలుగా ఉండదు...

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 2 ปีที่แล้ว +2

      @@rajarajamakireddy2985 oka sari thana tandri chesina appulu teerchadaniki saikumar sagam sampadana ayipoyindi. Nirmanam joliki pokunda vuntene manchidi

  • @veniveni2437
    @veniveni2437 2 ปีที่แล้ว +63

    పుట్టిన రోజు శుభాాంక్షలు సాయి కుమార్ గారూ మీ ఫేమిలీ అందరూ ఇలాగే కలిసి వుండాలి అనీ దేవుని కోరుకుంటూ న్నాను

    • @sujanach1296
      @sujanach1296 2 ปีที่แล้ว

      Many more happy birthday returns of the day saikumar sir

  • @bharathithiruveedula67
    @bharathithiruveedula67 2 ปีที่แล้ว +5

    సాయి కుమార్ గారు మీ అమ్మగారు చిన్నప్పుడు నేర్పించినటువంటి అద్భుతమైన శ్లోకాన్ని మాకు నేర్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు.

  • @yamini2509
    @yamini2509 2 ปีที่แล้ว +39

    That dialog by the brothers 😍❤️😍!!! Goosebumps moment of the episode!!

  • @dharma18k
    @dharma18k 2 ปีที่แล้ว +174

    తెలుగు తనం అంతా మీ ఇంట్లొనే ఉంది sir🙏

  • @chinnailoveu9034
    @chinnailoveu9034 2 ปีที่แล้ว +369

    పుట్టినరోజు శుభాకాంక్షలు సాయి కుమార్ గారు 💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂సూపర్ ఫ్యామిలీ 🤝💐💐💐

    • @krishnaraonagumanthri9867
      @krishnaraonagumanthri9867 2 ปีที่แล้ว +5

      Anni families ela vunte chala baguntundhi kadha

    • @swarnalatha6658
      @swarnalatha6658 2 ปีที่แล้ว +1

      Happy birth day sai kumargaru 🙏🙏🙏

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 2 ปีที่แล้ว +1

      🎂🎂🎂🎂🎂🎂🎂🎂🌷🌷🌷🌷🌷🌷🌷💕💕💕💕💕💕💋💋💋💋💋

    • @raomadine5480
      @raomadine5480 2 ปีที่แล้ว +1

      🙏👍👍👍🙏

    • @thokalamahendar7715
      @thokalamahendar7715 2 ปีที่แล้ว

      happy birthday to you sai

  • @yugandhardr28
    @yugandhardr28 2 ปีที่แล้ว +25

    ఏ కల్మశం లేని మనసులు.. keep it.... sai kumar ,@ family...god bless you both,,,🌷🌷🌷

    • @satyasree6638
      @satyasree6638 18 วันที่ผ่านมา +1

      🎂💐👏👏👏👏👌👌👌👌👍

  • @damodarapavani1428
    @damodarapavani1428 2 ปีที่แล้ว +8

    పుట్టినరోజు శుభాకాంక్షలు గురువుగారు 💐🎂, గురువుగారు అని ఎందుకు సభోదించను అంటే మీ కుటుంబంలో మీరు పెద్ద కుమారుడు కదా , మా కుటుంబంలో కూడా మా అన్నయ్య మాకు గురువు కాబట్టి , మీ wow ప్రోగ్రామ్స్ మా కుటుంబ సభ్యులందు చూస్తుంటారు మా కుటుంబ సభ్యులందరు తరుపనుంచి 💐పుట్టినరోజు శుభాకాంక్షలు.
    D karunakararao,
    From Srikakulam.

  • @manicharan2334
    @manicharan2334 2 ปีที่แล้ว +143

    నమస్కారం అన్నయ్యా మీ మంచి హృదయానికి నా మనసు పూర్వకంగాపుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా కువైట్ నుండి 🤝💐💐💐💐💐

    • @rameshberi8877
      @rameshberi8877 2 ปีที่แล้ว +1

      Kuwait lo yakada anna

    • @aravindra0442
      @aravindra0442 2 ปีที่แล้ว +1

      Many more happy returns of the Saikumar garu

    • @veereshboya6944
      @veereshboya6944 2 ปีที่แล้ว

      @@rameshberi8877 p0pp

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 ปีที่แล้ว +63

    Best Episode Ever in Wow,Happy b'day Dialogue King Sai Kumar garu from Evergreen Tv Superstar Kaushik fans ❤

  • @prashanth9083
    @prashanth9083 2 ปีที่แล้ว +3

    Ee episode chusthunte me family motham cinema kosame puttinattundhi... great family...

  • @vangalasaralareddy141
    @vangalasaralareddy141 2 ปีที่แล้ว +32

    పుట్టిన రోజు శుభాకాంక్షలు మరియు షష్టి పూర్తి శుభాకాంక్షలు సాయికుమార్ గారు.ఈ ప్రోగ్రాం వావ్ అంటే వావ్ అంతకు మించి మాటల్లేవ్.

  • @srinivasa7659
    @srinivasa7659 2 ปีที่แล้ว +32

    ತುಂಬಾ ಸುಂದರವಾದ ಕುಟುಂಬ ಹೀಗೆ 100ವರ್ಷ ಮುಂದುವರೆಯಲಿ

  • @lovakumari3073
    @lovakumari3073 2 ปีที่แล้ว +61

    జన్మదిన శుభాకాంక్షలు... సాయి కుమార్ గారు...
    ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్

  • @sknvassociates9561
    @sknvassociates9561 ปีที่แล้ว +7

    Your family is a resemblance of Telugu culture.Everyone in your family is an artist..This is really a Wow family🙏👏👏👏👏

  • @AnilKumar-kc8yb
    @AnilKumar-kc8yb 2 ปีที่แล้ว +8

    Thank you ,Sai kumar Sir for giving respect born state Karnataka ,jai Karnataka ,your r a one of the great actor In my life

  • @SravanKumar-03spr
    @SravanKumar-03spr 2 ปีที่แล้ว +89

    పుట్టిన రోజు శుభాకాంక్షలు సాయికుమార్ గారు ❤️😍

  • @nisarga3017
    @nisarga3017 2 ปีที่แล้ว +32

    Best ever episode in wow history...such a beautiful,supremely talented and respectful people under one roof is a fest for all of us❤...happiest bday sir...hope u stay healthy,wealthy and happy ever after❤❤with such beautiful family kids n kids around u

  • @venkyreigns4788
    @venkyreigns4788 2 ปีที่แล้ว +1

    Veellentra Babu Anni Dialogues Ala Cheppesthunnaru..... Ultimate 💓💓💓 nd Pretty Family

  • @manteshmantesh8190
    @manteshmantesh8190 ปีที่แล้ว +10

    అయ్యప్ప voice vere level 💥

  • @munnaluri
    @munnaluri 2 ปีที่แล้ว +52

    The Legend.. సాయి కుమార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐🙏🙏🙏

  • @anjalidammavalam7304
    @anjalidammavalam7304 2 ปีที่แล้ว +26

    పుట్టినరోజు శుభాకాంక్షలు Bro మీ నాన్న గారి సినిమా లైన మాకు చాలా ఇష్టం. 💐💐🎂

  • @akshayreddy7011
    @akshayreddy7011 2 ปีที่แล้ว +5

    Ayyappa voice lo oka vibration
    Ultimate 🔥

  • @AnuRadha-nz4dw
    @AnuRadha-nz4dw 2 ปีที่แล้ว +20

    మీ తల్లి తండ్రులకి నా పాదాభివందనాలు సాయికుమార్ గారు మంచి బిడ్డలను ఇచ్చినందుకు

  • @karimmasthan6457
    @karimmasthan6457 2 ปีที่แล้ว +169

    సా.. ర్.. ఈ వీడియొ... చూసె... ప్రతీ వక్క రికీ... సలాం... మనం గూడా... నెర్చు కొవాలీ...

  • @evenkatesh007
    @evenkatesh007 2 ปีที่แล้ว +11

    This family is really WOW .. such an artistic family.Every one in this family is a fantastic artist.

  • @reyyianeel224
    @reyyianeel224 2 ปีที่แล้ว +4

    ఆ గొంతు వినితుంటే మూడు సింహములు ల ఉన్నారు🙏🙏🙏

  • @b.ruparani1203
    @b.ruparani1203 2 ปีที่แล้ว +7

    Sai kumargaru me voice, ohh my god I really love it happy birth day sir to the dialogue king

  • @user-ui2wt4uq2x
    @user-ui2wt4uq2x 2 ปีที่แล้ว +14

    Sri Hari Garu, Balayya, Manoj Kumar Bollywood, John Abraham Bollywood, Sai Kumar Garu My Favourite Entertainers

  • @prakash1212
    @prakash1212 2 ปีที่แล้ว +81

    మనం సినిమా. మా అన్నయ్య ఫిల్మ్ చుసినట్లే ఉంది. పోలీస్ స్టోరీ లాంటి డైలాగ్ ఫిల్మ్ లో అందరూ చేయాలి

  • @prasannalatha24
    @prasannalatha24 2 ปีที่แล้ว +8

    Enthaa culture unna family oo🙏🙏🙏🙏 nerchukovali vellandarni chusi❤️❤️

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 ปีที่แล้ว +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు సాయికుమార్ గారు. 🎼🎂🎂🎂🎂🎂🎂 మీరు నిండు నూరేళ్లు హాయిగా మమ్మల్ని అలరించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాం.

  • @munna048
    @munna048 2 ปีที่แล้ว +12

    Sai garu Happy birthday
    Me talent lo 20 percentage kuda vadukoledu
    Most under rated artist

  • @shaikrazia6704
    @shaikrazia6704 2 ปีที่แล้ว +3

    Sai Kumar sir your the great actor and Ur talking power is very clear clarity way of talking very good and good behaviour all family members happy birthday to you Sai sir 😍😍😍

  • @bhargavigandi1213
    @bhargavigandi1213 2 ปีที่แล้ว +1

    Present generation ki mi family is a very inspiration sir and love u all god bless miru eppudu ela happy ga undali

  • @ln6828
    @ln6828 2 ปีที่แล้ว +2

    Happy birthday sai Kumar uncle
    Your family is the best family in Telugu film industry and inspirational too .Hope you are always like this

  • @vbhavya5773
    @vbhavya5773 2 ปีที่แล้ว +44

    What a magic saikumar❤surekha first letter starts with "s"
    And Aadi❤Aruna starts with "A"👌👌👌👌

  • @ganeshmhanta8053
    @ganeshmhanta8053 2 ปีที่แล้ว +11

    One of the best Episode in 3 series
    ❤❤❤
    Wow.....❤

  • @rajeshtaarak3702
    @rajeshtaarak3702 2 ปีที่แล้ว +1

    ఇప్పటికి ఎప్పటికి టాలీవుడ్ లో పోలీస్ అంటే అగ్ని పాత్రే గుర్తుకువస్తుంది సర్....మీరెప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నము...from...నందమూరి ఫ్యామిలి అభిమానులు💐💐💐

  • @harigiritrivikramvikky1728
    @harigiritrivikramvikky1728 ปีที่แล้ว

    Happy birthday Sai Kumar garu and best of luck your family from
    ಕರ್ನಾಟಕ ಕನ್ನಡ ದೃಷ್ಟಿ ತೆಗೆಯುವ ಸಂದರ್ಭ ಇದೆ ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ

  • @krishnakishoremca
    @krishnakishoremca 2 ปีที่แล้ว +12

    Respect saikumar garu and his family 🙏
    What a voices blessed for his family
    I'm Big fan

  • @bommathiravalika
    @bommathiravalika 2 ปีที่แล้ว +4

    What a family asalu,, no words for ur love nad affection

  • @harithakumarikampalli4
    @harithakumarikampalli4 2 ปีที่แล้ว +2

    పుట్టిన రోజు శుభాకాంక్షలు సాయి కుమార్ గారు 💐💐 మీరు ఇలాటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవలి.

  • @bhavani8574
    @bhavani8574 2 ปีที่แล้ว +35

    ఫ్యామిలీ అంటే ఏమిటో తెలియని వాళ్ళు అనుకుంటా డిస్ లైక్ కొట్టరు...🤦

  • @lifeisnothingwithoutbook6364
    @lifeisnothingwithoutbook6364 2 ปีที่แล้ว +8

    Mallemala punyame idhi ilanti family never before ever after
    First episode mugguru dailogue chepthunte goosebumps vachai

    • @kasivishwanth584
      @kasivishwanth584 2 ปีที่แล้ว +1

      This is not correct...gnapika entertainment...

  • @shankarmaharaj9921
    @shankarmaharaj9921 2 ปีที่แล้ว +5

    జన్మదిన శుభాకాంక్షలు,(షష్టి పూర్తి) శుభాకాంక్షలు సాయి కుమార్ సార్ గారు ఇంకా పది దశాబ్దాలు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీ కుటుంబ సభ్యులకు అందరికీ wow 🎂🎂🎊🎊🎉🎉🙏

  • @annapurnachavali1144
    @annapurnachavali1144 2 ปีที่แล้ว

    సాయికుమార్ గారికి షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. మా అందరికీ మీరు ఎంతో ఇష్టం. మీరు మీ కుటుంబానికి. ఎంత supportive గా ఉంటారో తెలిసి మీ మీద గౌరవం ఎంతో పెరిగింది. భగవంతుడుకి మీ అందరి మీద అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాము.

  • @vinnoddh
    @vinnoddh 2 ปีที่แล้ว +4

    All 3 sai Garu ravi gaaru ayapa gaaru voices super wow

  • @sivaparvathireddy5413
    @sivaparvathireddy5413 2 ปีที่แล้ว +13

    Thelugu industry lo makunnantha talent evvariki ledhu idhi confirm Sri your family very much talented👍🙏🙏🙏❤️🙏🙏

  • @jiochandrudigitallife7807
    @jiochandrudigitallife7807 2 ปีที่แล้ว +27

    ೬೦ ಜನ್ಮದಿನದ ಶುಭಾಶಯಗಳು ಸಾಯಿಕುಮಾರ್ sir I'm big fan of your family 🌾🌾

  • @lingarajuraju6874
    @lingarajuraju6874 2 ปีที่แล้ว +3

    Only wow, nice family, very proud to have all three in kannada film industry, extreme talent all of the family

  • @harshitha3141
    @harshitha3141 2 ปีที่แล้ว +3

    Harshitha from Karnataka
    lots of love from Karnataka ❤️❤️
    Super family each and every one are so talented wow family 🥰

  • @nareshrcb5333
    @nareshrcb5333 2 ปีที่แล้ว +25

    WOOOOOOOOOOOOOW WOOOOOOOOOOOOOW WOOOOOOOOOOOOOW WOOOOOOOOOOOOOW WOOOOOOOOOOOOOW WOOOOOOOOOOOOOW WOOOOOOOOOOOOOW What an amazing family, wIsH yOu maNy ManY mOre hApPy rEtuRns oF tHe dAy Dailogu King! 💐💐💐💐🎂🎂🎂🎂Love from Bengaluru

  • @sivaparvathireddy5413
    @sivaparvathireddy5413 2 ปีที่แล้ว +15

    Meku vunna talent ki industry lo meku manchi gurthimpu ravali annatammulu mugguru allrounders very talenteds adapaduchulu also ❤️👍👍👍👍

  • @sridurgachelluboina1585
    @sridurgachelluboina1585 2 ปีที่แล้ว +7

    Wow!what a family😍what a mind they have😊😊

  • @pratappilla9347
    @pratappilla9347 2 ปีที่แล้ว +6

    Best episode wow happy Birthday Sai Kumar gaaru 💖💖🌹🌹

  • @naguketha6322
    @naguketha6322 2 ปีที่แล้ว +35

    పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్ సాయి కుమార్ గారు
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kalvakolanumanikanta4050
    @kalvakolanumanikanta4050 2 ปีที่แล้ว +9

    Idikada family ante egenaration lo illanti varu inka unnra lekapote me pillalaki chupinchandi. Happy birth day sai sir great family

  • @shaikpasha9504
    @shaikpasha9504 ปีที่แล้ว +2

    Sai Kumar & your family members All are fully talented persons,, hat's off your all family members 👏👏👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 2 ปีที่แล้ว +5

    One of the best episode of wow... Great saikumar gaaru and his family

  • @lathapm7238
    @lathapm7238 2 ปีที่แล้ว +32

    Super show indeed. Full package Family entertainment 🌸👏🏻

  • @powernayudupspk2877
    @powernayudupspk2877 2 ปีที่แล้ว +34

    జన్మదిన శుభాకాంక్షలు సాయి కుమార్ గారు 🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐

  • @rajeshwarpadala4238
    @rajeshwarpadala4238 2 ปีที่แล้ว +9

    I am big fan of ravishankar sir voice ❤❤

  • @nithyak.bharath2664
    @nithyak.bharath2664 2 ปีที่แล้ว

    పుట్టినరోజు శుభాకాంక్షలు సాయి కుమార్ మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 👌👌🎂🎂🍬🍬💐💐💐🌹🌹💐💐💐💐🌹🌹💐

  • @leninreddy4972
    @leninreddy4972 2 ปีที่แล้ว +30

    38:57 is evergreen

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +18

    పుట్టినరోజు (షష్టి పూర్తి)శుభాకాంక్షలు సాయి కుమార్ గారు, మీకు మీ కుటుంబానికి అందరికీ శుభాభినందనలతో WOW చెప్తూ...👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏⚘⚘⚘⚘👌👌👌👌👌👌👌👌👌👌👌నేను కూడా షష్టి పూర్తి చేసుకున్న 01/01/1961to01/01/2021)

  • @perivani2851
    @perivani2851 2 ปีที่แล้ว +7

    Ayyappa gari voice ultimate

  • @neerajkoyyani3834
    @neerajkoyyani3834 2 ปีที่แล้ว +4

    Wow wonderful episode I never missed Sai gari family episode really proud of Sai Garu every Telugu people 🙏

  • @shruthikashyapvlogs9032
    @shruthikashyapvlogs9032 2 ปีที่แล้ว +5

    Nice to see these kind of family, strong bonding.... So sweet. ❤️❤️

  • @inguvavenkatalaxmi8851
    @inguvavenkatalaxmi8851 2 ปีที่แล้ว +16

    full artistic family really enjoyed a lot ....happy birthday sai Kumar Garu u r blessed by god

  • @ynrsudhakar160
    @ynrsudhakar160 2 ปีที่แล้ว +1

    Iam SNEHAM SHANKAR GARI BROTHER CH.SAI KUMAR GARU SHASTABDHI POORTHI SUBHAKANSHALU AND SUBHA SISULU…GOD BLESS YOURLOVELY FAMILY FOR EVER…..🙌🙌🙌🕉🕉🕉❤️❤️

  • @nsstunt6541
    @nsstunt6541 2 ปีที่แล้ว +2

    Happy Birthday sai kumar....nice show..... good to see all ur brothers and sisters on one show.

  • @prasadm5911
    @prasadm5911 2 ปีที่แล้ว +12

    God gifted artists to the industry, Many more happy returns of the day Sir, Take care, Stay safe, Stay blessed.

  • @Phaneetalks
    @Phaneetalks 2 ปีที่แล้ว +9

    Happy Birthday Sai kumar gaaru the forth lion..... happy to see you all the three brothers and two sisters and all the family missing ravi Sankar gaari family

  • @harig3749
    @harig3749 ปีที่แล้ว +1

    What a great family with multi talents. Awesome family sir, your mother will be proud of you all.

  • @tummalagopal8754
    @tummalagopal8754 2 ปีที่แล้ว +6

    When I watch the ur family episode ...I am fully happy sir 🙏🏿👌👌

  • @g.lakshmiramesh9671
    @g.lakshmiramesh9671 2 ปีที่แล้ว +3

    కుటుంబం అంటే ఇలా వుండాలి 👌👌

  • @gopalavuta3468
    @gopalavuta3468 2 ปีที่แล้ว +4

    Wish you many more happy returns of the day Sai Kumar Sir 🎂💐🎊💐 , very lovely family stay life long with the combined family members

  • @p.kalpanakalpana8636
    @p.kalpanakalpana8636 2 ปีที่แล้ว +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు సాయికుమార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవున్ని కురుకుంటున్నాను 🎂🎂🎂🎂🍬🍬🍬🍬🍫🍫🍫🍫🍫🍭🍭🍭🍭🎂🎂🎂🎂🎂

  • @swethanujeti5722
    @swethanujeti5722 2 ปีที่แล้ว +14

    No over action ,no valaguarity, chala ante chala dignity ga unnaru family antha