Avunandi,pratyakshanga anubhavistunna almost maadhi similar situation evvarni nindhinachalo , maa thala raatha inte nemo ani santrupti chendaleka jeevithanni chalinchukune dhairyam leka Edustu chastu bratukutunnam 15 yellu kastapadina sommu Maa career antha😭
@@madhavim118 Sorry for your loss, andi. This is truly sad. I don't know how to console you. This Hydraa thing is sheer nonsense unless the government is willing to compensate the victims in some or another way. Even that compensation money comes from taxpayers' money, so I don't know what can be done here. I'm truly sorry again for what you're going through.
@@abc0076when government can demolish constructed houses , why can’t they safeguard the fencings It’s because the so called builders are the political leaders only
True a software enginer knows pain to take a house back when it is in loan who is responsible for that atleast people should get aware of land purchse danger in hyd
పూర్తిగా అమాయకులు ఎవరు ఉండరు. ఎదేమయితే మాకేంటి అనుకొని ఉంటారు. అందరు చేస్తున్నదే కదా అని అనుకొని ఉంటారు. అందుకే అంటారు తప్పు అనేది అందరు చేస్తున్న కూడా తప్పే అని.
గురువు గారూ ఈ విల్లాలు విల్లులు అమాయకులు కాదు. వాళ్ళకి తెలుసు అవి FTL అని డబ్బు వెదజల్లి అనుమతులు తెచ్చుకున్నారు. వాళ్ళగురుంచి బాధపడాల్సిన అవసరం లేదు. వెల్ డన్ రేవంత్ రెడ్డి. అధికారుల భరతం పడితే అప్పుడు హైడ్రా టార్గెట్ కంప్లీట్ అవుతుంది.
Avunu నా ఇల్లు కూలితే నేను edusthanu. నేను cryptolo పెట్టి నష్టపోయాను, అది రిస్కి అని నాకు తెలుసు. అలాగే చెరువుల దగ్గర కొంటే risky తప్పు అని తెలిసి తీసుకుంటే బాధ్యత తీసుకున్న వారిదే. ఎలాగయితే నా losses కి nenu మాత్రమె baadhyudno, ఇక్కడ కూడా అతను మాత్రమె bhadhyudu.
ప్రజలను బాధపెడుతున్నారు, అసలు ప్రభుత్వం పర్మిషన్ ఎందుకు ఇచ్చింది నిర్మాణానికి, underground drainage and roades current ఎందుకు ఇచ్చింది... Tax ఎందుకు తీసుకుంది...
@@vijay15345nature andaridi kadu ani evaru analedu kani kabja chesi common people kinnnaka vachebadulu mundununde strict unte commonly people ki badaundakapoyedi
@@malleshvanga831 Road meeda allow chesaaru kada ani wrong route lo velthe accident ee avutundi. Nenu velthanu kaani nannu govt aapaali adi govt duty ante em cheyyalem. Amme vaadu 100 chepthaadu… not knowing rules is not an excuse.
అమ్మిన వాడిని రోడ్డుకి ఈడ్చండి. వాడితో జరిగిన నష్టాన్ని భరించమని చెప్పండి. మీరు చెప్పింది 100% కరెక్ట్ sir, ఆ స్థలం దేని కిందకి వస్తుందో మీకెలా తెలుస్తుంది.
Govt తప్పుకు ప్రజలు ఎందుకు బాధ పడాలి...govt వాళ్ళకి డబ్బులు, తప్పుకు పరిహారం కూడా ఇవ్వాలి... Govt అనుమతి ఎందుకు ఇచ్చింది. మీరు ధర్నా చేయండి. Govt దిగి వస్తుంది
ఆక్రమణలు ఎవరు ఎక్కడ చేసినా కూల్చాలి. లేకపోతె ఇలాంటి హైడ్రా అనే వ్యవస్థను తీసుకురాకూడదు. ఒకవేళ అవి నివాసస్థలాలయితే మార్కెట్ రేటు ప్రకారం వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి.వ్యవస్థ అనేది ఒక కమిషనర్ పనితీరు మీద కాకుండా ఆ పదవిలో ఎవరు వున్నా వాళ్ళ విధులు చట్ట ప్రకారం చేస్తూ ఉంటే భవిషత్తులో ఇలాంటి కూల్చివేతలు అవసరం ఉండదు.దేశమంతా హైడ్రా వ్యవస్థ రావాలి.
🇮🇳🇮🇳🇮🇳There were no marking of Lakes as FTLs or Buffer Zones at the time of buying, but when HYDRAA formed, the lakes are being marked notified as FTLs & Buffer Zones. Government only issued permissions with Seal. Now HYDRAA is destructing with or without notices. Who will pay for the loss of money, prestige, time, agony, health due to these sudden attacks of common citizens? The Supreme Court Should Intervene for these injustices!🇮🇳🇮🇳🇮🇳
FTL పరిది ఎంత వరకు ఉన్నది.అనేది హద్దులు వుండాలి .లేదా కంచే ఏర్పాటు చేయాలి. కాంక్రీటు పిల్లర్సు నిర్మించి వాటిపై నోట్ చేయాలి కదా. గత ప్రభుత్వాలు వంద సంవత్సరాల క్రిందట హద్దులు నిర్మించాల్సి ఉండాల్సింది. వాటిని అధిగమించి కూల్చివేసి ముందుకు జరిగిన వారికి కూల్చడానికి ఏ ప్రభుత్వానికైనా అధికారం ఉంటుంది. ఇల్లు కట్టే వరకు పర్మిషన్ ఇచ్చి కట్టిన తర్వాత కూల్చడం కరెక్ట్ కాదు.
Guys I have been saying this right from the begning, I was about to purchase property near gandipet in 2017, I have done through checkup of all documents rights from 1952, I saw lake map in the andagula book, after 1952 this site was changed to 9 owners, I was getting for very good deal, but I rejected by seeing this, all my relatives and friends laughed at me, then they were also commenting saying i cannot buy any property in Hyderabad or in my life time, but seeing all these documents I never purchased anything, I invested all my money in khammam district buying agriculture lands, I was telling to all my relatives and friends, any water body occupied and build any structure that will get demolished, this was world bank request to India. Govt, and infact in supreme court's also is law passed to protect rivers and water bodies. It is better before buying something please check if there is any water body before. There are lot of TH-cam channels which are guiding very well
How the hell people know property is under FTL or buffer zone is there any source to know this land information ? Nothing is notified after demolition also ...
Yes, you anyone put an effort to go to mro office or muncipal office one can find out. Most people are reluctant to do the back ground work and believe what brokers them. It is sad that it is happening.
Just imagine all these days we felt HMDA permission means it is legal, valid and clear property. Now there is no value for their approvals also. Just imagine what will happen to people who took loans for these houses…😢😢😢😢
Goverment employees have pressure from politicians to move the file it's a big circle builders know everything about earlier itself but for money politicians and builders do all scam unnecessary blaming someone no point people's has to check before buying for example pragathi nagar lack so many buildings are coming now all know it's belongs to lack land but compared to another places it's come little cost down..so people's also think who will see who will come let it be..but when issues come all this blame games start I am not government employee but I am talking true
well said. This is our Dravidian land, and it was invaded, looted, and occupied by the Mughals and Aryans. KCR is a BIHARI DNA and an Aryan state criminal syndicated with Mughal owasis.
Question correct te Answer andariki telusu akkada unity ekuva oka construction demolish cheydam ani try try chese lope emergency situation and complications vostayi em jaruthundo ani government kuda oka clarity ledu .
ఒకవేళ నుంచి banks loan తీసుకోనుంటే , bank వాళ్లు property verify చేసి loan ఇవ్వాలి అనే rule ఉంది. It’s process of loan. Bank కి pay చేసిన principle అయితే bank నుంచి claim చేసుకోవచ్చు. interest రాదు. మనం కట్టిన downpayment రాదు. ఒకవేళ insurance తీసుకోనుంటే property evaluation at the time purchased can be claimed.
రాజకీయ నాయకులు వాళ్ళవాళ్ళ తాత్కాలిక రాజకీయ లాభాలు పొందాలని పబ్లిక్ తో మాట్లాడుతూ వుంటారు. ఏమైనా గాని లక్షలు వెచ్చించి స్తలాలు కొనే సమయంలో స్తలంయోక్క పూర్వాపరాలు ఆలోచించి కొనుగోలు చేసే అవుసరం ప్రజలకే ఉంటుంది. వీడియోలో మీడియా ముందు మాట్లాడే వ్యక్తి ఎన్నిప్రశ్నలు సందేహాలు మీడియా ముందు చెప్పినాగాని అతను స్తానికుడైతే అతని తల్లిదండ్రులు తరం నుండి స్తలం చరిత్ర తెలిసిన వాడైయ్యుంటాడు. అప్పుడైనా జాగ్రత్త పడాలి. ఏమైనప్పటికీ స్థలంగురుంచి రికార్డపరంగా తెలిసిన అధికారులు, ఉద్యోగులు వాస్తవాలు దాటేసి ప్రభుత్వ భూములు కొనుగోళ్ళకు సహకరించిన అందరినీ బాధ్యులుగా జేర్చి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి.
@kvenkatkvenkatsai5256 meeru cheppindhi correct. Kaani nenu maatlaaduthunnadhi registered ayina properties ni cheruvulo vundhani koolchadam correct kaadhu kadha. Registration nu accept chesina officers nu arrest cheyaali kadha. Registration fees theesukunna officers ni arrest cheyaali kadha. Ee money government ki velthundhi. Mari dhaaniki sambandhinchina vivaraalu vuntaayi kadha. Mari government auditing cheyakapovadam government mistake kadha. Mari normal people nu balipasuvulanu cheyatam correct kaadhu.
@@krishkrish42 brother manam undedi india , india lo govt and govt officals ela pani chestaro , entha transparent governince isataaro mana andhariki telusu Adhikaralaani tappa kunda punish cheyali , alaga badayatalekunda ekkada padithe akkada cheruvlo illu kattina builders ni jail lo pettali registarion avutunnai kada ani mundu veneka cherulu nellu chusko kuda pakkana takku rate kada ani koonavalu kuda sikhsa anubavainchalsinde cherulu consturction lo 3 tappu chesaru , permissions ichi govt officals , buffer zone lo buidings kattina builders , takku rate ki vachya cheruvlu unde chota konna buyers kuda badaya untdali kada prajalaki kuda , sunnam cheruvu , bandari layout , ameen pura lake daggara pakkana water undi chusi kuda akkada illu konna vallani emainalu broher
@kvenkatkvenkatsai5256 telisi konte thappe. Teliyaka konte adhi government thappe. Endhukante registration avuthunnappudu adhi legal transaction kindhe lekka. Paiga done konevaadu registration charges and GST pay chesthunnaadu. So, ikkada government officials must take the responsibility.
టర్కీ లో భూకంపం వచ్చినప్పుడు .. స్వల్ప తీవ్రతకు ..చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి.. దాన్ని సీరియస్ గా తీసుకొన్న అక్కడి ప్రభుత్వం .. తరచూ భూకంపం వచ్చే ఏరియాలో నిర్మాణం అది కూడా నాణ్యత లేని నిర్మాణం చేపట్టడం. అక్కడి అవినీతి అధికారులతో పాటు .. బిల్డర్లకు , కళ్లకు గంతలు ,చేతులు కాల్లూ కట్టివేసి పెద్ద గొయ్యిలో వేసి సజీవ సమాది చేసారు.. శిక్ష అమలు జరుగినది కేవలం 2 నెలల్లో ..అమలు చేసారు.. ఇలాంటి శిక్షలు చైనా లో కూడా అమలులో ఉంది . కోటి రుపాయలకు పైగా అవినీతి సొమ్ము బయట పడితే ఉగ్రవాద చర్యగా.. మరణ శిక్ష ఖరారు ..చేస్థారు.. ఇలాంటి చట్టాలు దేశం లో వచ్చేంత వరకు... అవినీతి..కల్తీ వ్యాపారాలు ఆపకుండా ఉండలేము.
Uri tiyyali permissions icchina lanjalaki puttina kodukulani foreign dengesuntaru pillala dagaraki permissions ichinna mundakodukulu manake loss all r happy
GHMC and HMDA permissions official ichi property tax kattinchukumnaka inka yem telsukovali ra babu. Vallu kuda avi unnaya leva ani check chestaru anthe. GHMC ki velthe avi mee builder chuskuntadu.. Meeku memu cheppamu antaru.
Good mana property akkada unte you support hydra Buffer Jone ayithe how to give permissions Buffer Jone ayithe how to give current Buffer Jone ayithe how to give loans First permissions ichina government officers illu kulagottandi Apudu cheppandi I support hydra
How Builder got so called Approvals... How was the property registered... How was electricity, Water connections given... What verification was done by Loan Providers...
@@skschandra1 this disaster stopping Anna not disaster recovery ❤️🩹 Anna. This is stop loss , no more loss further. As long as you have property lone ask them takeover property. And ask for taxes you guys paid from government, planning approval, NOC, etc
I didn’t understand one thing , why are the government employees are not punished, if that is occupied and illegal, how they are registering and how municipal team allowed to built, all should be punished
మీకు రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి పర్మిషన్స్ ఇచ్చిన డిపార్ట్మెంట్స్ కి ఒక బుల్డోజర్ తీసుకొని వెళ్లి ఆఫీసులను ని పడగొట్టండి అప్పుడు తెలుస్తుంది.
తెలంగాణ లో భూముల విషయంలో న్యాయం లేదు...తాతలు భూములు అమ్ముకొని తాగి తగలేస్తే వారి మనుమలు వచ్చి కేసు వేస్తారు ..వారికి తండ్రులు సప్పోర్ట్ ఇస్తారు..ఇక చెరువుల పక్కన రైతులు 50 ఏళ్ళ క్రితమే పూడ్చి వ్యవసాయం చేస్తున్నప్పుడు రాని రెవెన్యూ, ఐరిగేషన్ వాళ్లు ఆ భూములు రైతులు రియల్టర్లకు అమ్మినపుడు గానీ రియల్టర్స్ బుల్బిల్డర్స్ కి అమ్మినపుడు గానీ యే వ్యవస్థ రాకుండా ఆ ప్రాపర్టీ సామాన్యుడి చేతికి వచ్చాక కూల్చడం ఎంతవరకు న్యాయo...?
ప్రభుత్వ చర్యలపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయాలి. కూలగొట్టే నిర్ణయమే తీసుకుంటే...ఎవరు బిల్డరు, ఎవరు కొనుగోలు దారు నిర్ణయించి అమ్మిన బిల్డరునుంచి వసూలు చేసి కొనుగోలు దారుకు న్యాయం చేసి కూలగొట్టమనండి. అసలు ప్రభుత్వాధికారులు పర్మిషన్ ఇవ్వకుంటే నిర్మాణాలు జరిగేవా? సీయంలంతా ఇలా సినిమాలు చూసి చెడిపోతే జనం ఏమైపోవాలి?
పర్మిషన్ ఇచ్చిన అధికారుల .కరెంట్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళ ఇల్లు లు కూడా కూల్చివేయాలీ
Yes, they should do it immediately. Infact the people affected by demolitions should move high court in this matter.
Permission echinappudu hi court am chesindhi..... goverment am chesaru... bank loan esthunaru ante proper ga untene estharu ga...
Excellent
😂
S
జీవితకాలం సంపాదించిన డబ్బు ఇలా కంటిముందే కూలిపోతుంటే ఎంత బాధ ఉంటుందో
Avunandi,pratyakshanga anubhavistunna almost maadhi similar situation evvarni nindhinachalo , maa thala raatha inte nemo ani santrupti chendaleka jeevithanni chalinchukune dhairyam leka
Edustu chastu bratukutunnam
15 yellu kastapadina sommu
Maa career antha😭
@@madhavim118 Sorry for your loss, andi. This is truly sad. I don't know how to console you. This Hydraa thing is sheer nonsense unless the government is willing to compensate the victims in some or another way. Even that compensation money comes from taxpayers' money, so I don't know what can be done here. I'm truly sorry again for what you're going through.
😢@@madhavim118
It should end any one time , hopefully this started at this time. Buffer zone lo construction is not at all good.
😢😢
This man has a point. Lakes need to be fenced around FTL.
Aa fencing builders peekadaneke 1 hour chaalu. ....No jokes brother
True
@@abc0076when government can demolish constructed houses , why can’t they safeguard the fencings
It’s because the so called builders are the political leaders only
Lakes need not be fencing lakes should not be jailed
Lakes will become inaccessible to mammals around then.
రాజకీయ నాయకుల విల్లాలు, ఇళ్లు, కాలేజీలు కూల్చివేయడానికి ఈ ప్రభుత్వాలకు ధైర్యం లేదు.
Bro villu normally parjali kulichivestaru…
Owaisi school ki notice kuda velale
HMDA and builders are responsible
Builder ni arrest చేసి బిల్డర్ ఆస్తి జప్తు చేసి బాధితులకు ఇవ్వాలి.
వాళ్ళ ఆతులు కూడా పీకలేరు ఈ రాజకీయ నా కొడుకులు
Welll said
Builder peru meedha one rupee property kuda pettukodu...
అమాయక ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి పరిమిషన్ ఇచ్చిన అధికారులను తీవ్రముగా శిక్షించాలి
అధికారులు వాళ్ల ఆస్తులు అమ్మి వీలకి కట్టాలి
కేసీఆర్
sikshinchedanikante alanjakodukulki elanto rules teleekunda jobs vastunnayo kanukoni a reservations peekadengandi, leda a lanjakodukulu lanchalaku asha padite valla pellam biddalni evadi dagarakina pampeemanamdi
Those idiots must be put in life time jail
ఇతని ప్రశ్న లకు సమాధానం చెప్పాలి ☝️
Konemundu lawyer tho check cheskovali.. hmda approval doesn't mean full villa construction. Builder ni nammi konte inthe
Ammudupoi permissions ichina officers pina case petti arrest cheyali.
What about Local MLAs and MPs who pressure Officials ?
All are equally responsible.
డబ్బులు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకున్న వీళ్లది కూడా తప్పు ఉంది కదా బ్రదర్
@@rajeshchilumula4001 How? Anyone can ask for permission, giving permission is the mistake.
@@rajeshchilumula4001 money ivvakapothe permission ela istaru govt approved ani confident tho money pay chestaru evarina
@@suryaprakash428 అది లంచమే కదా బ్రదర్
ఇంతమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్న పరిమిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఉదోగులందరిని ఉరి వేయాలి
Ftl buffer లో vunte వాళ్ళకి లోన్ ఎందుకు ఇచ్చింది బ్యాంకు, బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, కరెంటు మీటర్ ఎలా ఇచ్చారు....... బిల్డింగ్ కట్టేటప్పుడు వీళ్లంతా ఎం పీకారు.....
If the all the necessary approvals are there, banks will sanction loans. Banks are not responsible for irregularities in approvals and permissions.
realestate epudu inte.. sadly
@@mangalapallikameswararao1247 Who gave approvals and permissions.??
@@mangalapallikameswararao1247yes govt only responsible
@@teja464 hundred percent government should return money as compensation to victims.
బ్రిటిష్ కాలంలో కూడా సామాన్యులు మధ్య తరగతి వాళ్ళ పై ఇంత దార్జన్యం లేదు 😮😢
Idhi mari anyam bank loans isthai government permissions ichai ...ippudu vachi demolish cheyadam entha varaku correct
మెడ మీద పుండు అయ్యిందని తల కోసుకునె రకం
Loan icchindi bank kadu, LIC
@@imranshaik3364 thuraka lanjakodaka ni Amma echimichii raa
@@imranshaik3364yes typically LIC has loose policy for loans
Nagarjuna ki kuda permission icharu ga mari ayanaku analedhu
దేవుడు ఇంకో దారి చూపిస్తాడు....మీ నష్టాన్ని....భర్తి చేస్తాడు
Akkada 🤔 unnaru deudu very very busy loat off issue in the world 🌎 vije take the time of the God . heath will be spild
పర్మిషన్ ఇచ్చిన వారి నుండి వసూల్ చేయండి
ఎల్ఐసి నుంచి లోన్ ఎందుకు సార్?? SBI ఎందుకు ఇవ్వలేదు??
This is Worst Situations for middle class people 😢😢😢😢
@@-VINAY the word middle class is most abused word, any one and every one can use 😂.
ఛానెల్ వాళ్ళు ఒక వోట్ పెట్టండి
అధికారులకు ఉద్యోగ సిబ్బందిని శిక్షించాలని..
అసలు రిజిస్ట్రార్ వ్యవస్థ ఏం చేస్తది? పర్మిషన్ ఇచ్చాక, రిజిస్టర్ ఇచ్చాక ఎందుకు ఇలా చేసే అవకాశం ఉంది ?
True a software enginer knows pain to take a house back when it is in loan who is responsible for that atleast people should get aware of land purchse danger in hyd
Permissions యేలా ఇచ్చారు అప్పుడు. Permissions ఇచ్చిన అధికారులు ని jail లో పెట్టాలి
అమాయకప్రజలు బలి అవుతున్నారు ప్రభుత్వం నికి మంచిది కాదు, అధికారులను కూడా సిక్సంచండి
పూర్తిగా అమాయకులు ఎవరు ఉండరు. ఎదేమయితే మాకేంటి అనుకొని ఉంటారు. అందరు చేస్తున్నదే కదా అని అనుకొని ఉంటారు. అందుకే అంటారు తప్పు అనేది అందరు చేస్తున్న కూడా తప్పే అని.
గురువు గారూ ఈ విల్లాలు విల్లులు అమాయకులు కాదు. వాళ్ళకి తెలుసు అవి FTL అని డబ్బు వెదజల్లి అనుమతులు తెచ్చుకున్నారు. వాళ్ళగురుంచి బాధపడాల్సిన అవసరం లేదు. వెల్ డన్ రేవంత్ రెడ్డి. అధికారుల భరతం పడితే అప్పుడు హైడ్రా టార్గెట్ కంప్లీట్ అవుతుంది.
@@avinashreddypakala5178 youtube comment pettinantha easy kadhu bro
Mi illu kulchi vesthe thelusthadhi
@@avinashreddypakala5178
You're right
Avunu నా ఇల్లు కూలితే నేను edusthanu. నేను cryptolo పెట్టి నష్టపోయాను, అది రిస్కి అని నాకు తెలుసు. అలాగే చెరువుల దగ్గర కొంటే risky తప్పు అని తెలిసి తీసుకుంటే బాధ్యత తీసుకున్న వారిదే. ఎలాగయితే నా losses కి nenu మాత్రమె baadhyudno, ఇక్కడ కూడా అతను మాత్రమె bhadhyudu.
Nenu ap bro... confirm ga cheptunnaa next elections ki congress govt raadhu revanth kanapadakunda vellipotadu
ప్రజలను బాధపెడుతున్నారు, అసలు ప్రభుత్వం పర్మిషన్ ఎందుకు ఇచ్చింది నిర్మాణానికి, underground drainage and roades current ఎందుకు ఇచ్చింది... Tax ఎందుకు తీసుకుంది...
That's the Nature of KCR a Bihari DNA and an Aryan state criminal occupied the Dravidian land. ARYANS AND MUGHALS DON'T BELONG TO THE DRAVIDIANS LAND.
enduku kattavu enduku konnav? velli permission icchina vaadini aammina vaadini adugu. Nature andaridi
Brs worst
@@vijay15345nature andaridi kadu ani evaru analedu kani kabja chesi common people kinnnaka vachebadulu mundununde strict unte commonly people ki badaundakapoyedi
@@malleshvanga831 Road meeda allow chesaaru kada ani wrong route lo velthe accident ee avutundi. Nenu velthanu kaani nannu govt aapaali adi govt duty ante em cheyyalem. Amme vaadu 100 chepthaadu… not knowing rules is not an excuse.
True . Govt is giving approvals ! Common man doesn't know the law at all
😢 లోన్ లు క్యాన్సిల్ చేయండి evm లు రద్దు చేయండి 😅😅
antha varaku pay chesina normal person ki
bokem kadu BRS KI SUPPORT CHESTHE CITY ANTHA HYD LO VADIKI VESARUGA ADAGANDI
Emi should be exempted
Correct
Insurance no need to pay emi
రియల్ ఎస్టేట్ బిల్డర్ల పాపం ఇది ....
100//
Hydra aim correct but these people suffer
How registration done
అమ్మిన వాడిని రోడ్డుకి ఈడ్చండి. వాడితో జరిగిన నష్టాన్ని భరించమని చెప్పండి. మీరు చెప్పింది 100% కరెక్ట్ sir, ఆ స్థలం దేని కిందకి వస్తుందో మీకెలా తెలుస్తుంది.
idi register ela ayyindi? home loan ela approve ayyindi.
Govt తప్పుకు ప్రజలు ఎందుకు బాధ పడాలి...govt వాళ్ళకి డబ్బులు, తప్పుకు పరిహారం కూడా ఇవ్వాలి... Govt అనుమతి ఎందుకు ఇచ్చింది. మీరు ధర్నా చేయండి. Govt దిగి వస్తుంది
Simply loans pay cheyakandi banks emanna ante ha illu japthu chesuoomani cheppandi
ఆక్రమణలు ఎవరు ఎక్కడ చేసినా కూల్చాలి. లేకపోతె ఇలాంటి హైడ్రా అనే వ్యవస్థను తీసుకురాకూడదు. ఒకవేళ అవి నివాసస్థలాలయితే మార్కెట్ రేటు ప్రకారం వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి.వ్యవస్థ అనేది ఒక కమిషనర్ పనితీరు మీద కాకుండా ఆ పదవిలో ఎవరు వున్నా వాళ్ళ విధులు చట్ట ప్రకారం చేస్తూ ఉంటే భవిషత్తులో ఇలాంటి కూల్చివేతలు అవసరం ఉండదు.దేశమంతా హైడ్రా వ్యవస్థ రావాలి.
Notice li ivvakunda hala kulchesaru
Nina jayabheri ki notice lu yenduku iccharu, filmciity ki notice lu yenfuku iccharu, mail ila teda chupistrenduku
Correct only but the fault is from government only right
Who gave permissions to construct all these governments… is it not government officials
🇮🇳🇮🇳🇮🇳There were no marking of Lakes as FTLs or Buffer Zones at the time of buying, but when HYDRAA formed, the lakes are being marked notified as FTLs & Buffer Zones. Government only issued permissions with Seal. Now HYDRAA is destructing with or without notices. Who will pay for the loss of money, prestige, time, agony, health due to these sudden attacks of common citizens? The Supreme Court Should Intervene for these injustices!🇮🇳🇮🇳🇮🇳
హైడ్ర తేక పోయినా రెవెన్యూ వాళ్ళు ఏం చేశారు FTL లో పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఇలా చేస్తే రొడ్డు న పడుతున్నారు ఇల్లు లేక
FTL పరిది ఎంత వరకు ఉన్నది.అనేది హద్దులు వుండాలి .లేదా కంచే ఏర్పాటు చేయాలి. కాంక్రీటు పిల్లర్సు నిర్మించి వాటిపై నోట్ చేయాలి కదా. గత ప్రభుత్వాలు వంద సంవత్సరాల క్రిందట హద్దులు నిర్మించాల్సి ఉండాల్సింది. వాటిని అధిగమించి కూల్చివేసి ముందుకు జరిగిన వారికి కూల్చడానికి ఏ ప్రభుత్వానికైనా అధికారం ఉంటుంది. ఇల్లు కట్టే వరకు పర్మిషన్ ఇచ్చి కట్టిన తర్వాత కూల్చడం కరెక్ట్ కాదు.
వాస్తవానికి ఇటువంటి వాటికి చట్టపరంగా అనుమతి ఇచ్చిన వారిపైన కేసు వేయాలి . . అది చేయకుండా అమాయకులైన మధ్యతరగతి వారిపై మీ ప్రతాపం చుపిస్తారేంటి ?
Correct brother.. government buffer zone Anni markings pettali..
chala clarified ga cheppadu
Guys I have been saying this right from the begning, I was about to purchase property near gandipet in 2017, I have done through checkup of all documents rights from 1952, I saw lake map in the andagula book, after 1952 this site was changed to 9 owners, I was getting for very good deal, but I rejected by seeing this, all my relatives and friends laughed at me, then they were also commenting saying i cannot buy any property in Hyderabad or in my life time, but seeing all these documents I never purchased anything, I invested all my money in khammam district buying agriculture lands, I was telling to all my relatives and friends, any water body occupied and build any structure that will get demolished, this was world bank request to India. Govt, and infact in supreme court's also is law passed to protect rivers and water bodies. It is better before buying something please check if there is any water body before. There are lot of TH-cam channels which are guiding very well
Your investigation is very 👍 what's problem with agricultural lands buying?
It would be great if u give knowledge to people by creating TH-cam
You are way ahead of time bro. You've made a well informed decision.
Permission ela ichharu registration ela jarigindhi..appudey ivvskunda untey saripothundhi kadha..Hmda permission ela ichharu?
మరోసారి కాంగ్రెస్‌కు ఓటు వేయండి 😂😅
How the hell people know property is under FTL or buffer zone is there any source to know this land information ? Nothing is notified after demolition also ...
Yes, you anyone put an effort to go to mro office or muncipal office one can find out. Most people are reluctant to do the back ground work and believe what brokers them. It is sad that it is happening.
Not possible, most lakes FTL and Buffer Zones are defeined recently. You can check the website
@@VivekcharyVishwaroju which website ?
Now what about the loans people take to build houses? Will the loans be cancelled?
Take my home ani loans kattadam aapeyali
Court lo case veyandi bro, may be u can get compensation atleast
Enni years wait cheyalo telusa Indian judiciary system is worst in world
@@suryaprakash428 Just 20 years 😅
@@ravichandra183 inko flat konukkuni 20yrs home loan pettachu 😂
Just imagine all these days we felt HMDA permission means it is legal, valid and clear property. Now there is no value for their approvals also. Just imagine what will happen to people who took loans for these houses…😢😢😢😢
What he said is correct. But real culprits are govt employees.
Goverment employees have pressure from politicians to move the file it's a big circle builders know everything about earlier itself but for money politicians and builders do all scam unnecessary blaming someone no point people's has to check before buying for example pragathi nagar lack so many buildings are coming now all know it's belongs to lack land but compared to another places it's come little cost down..so people's also think who will see who will come let it be..but when issues come all this blame games start I am not government employee but I am talking true
Good governance ... Keep correcting the wrong things done... innocent people ki compensation evvali and builder govt officials ki notice evvali
Yes It is correct. Instead of taking action against the seller and GHMC that approved the layouts, targeting the buyers is nonsensical thing
Sir midi andhra na Telangana na?
SBI lo loan raka pothey adi pakka some issue vundi ani artham.
Thanks for letting us know bro. Next time pakka SBI vala dagariki velta
What you said is true bro
Rain vachinappudu chanipovadam better a bro...cheruvu lo kabjalu chesi....
Old city lo cheruvulu undevi kava Mari akkada yenduku kulchari
well said. This is our Dravidian land, and it was invaded, looted, and occupied by the Mughals and Aryans. KCR is a BIHARI DNA and an Aryan state criminal syndicated with Mughal owasis.
guddhantha bhayam. city lo naalalu poodchesi evadu kattaleda?
Question correct te Answer andariki telusu akkada unity ekuva oka construction demolish cheydam ani try try chese lope emergency situation and complications vostayi em jaruthundo ani government kuda oka clarity ledu .
Already demolishes done there.@@harishreddy8523
Ramojii film city
హైడ్రా❤❤❤ సూపర్ .. అన్ని తెలిసే కొంటారు....మొత్తం కూల్చేయ్యేలి... చెరువులు కాపాడుకోవాలి.....
Bro, thanu matladindhi Telugu lo ney kadha, malli e comment yenti🤔
Neeku kadupu Manta chaala unnatlu undhe....babu
A owaisi illegal construed pudchali mundhu valla vote bank kosam emi kulchatamledhu congress
Nuvvu po Mari dharna cheyi
@yesbhadra6696
ledhu maa telanganalo ma ammalani ammammalani nayanammalani razakar thatha muthathalu nagnamuga aata paata adinchi pandabttukunnaru andhukey memu vaalla joluki vellamu
@@yesbhadra6696ni bonda la undi logic
@@seenuvas1472 nee yamma pookula ledha
@@yesbhadra6696ippatiki British vallu kanapadithe yes sir ani vangi vangi dandalu pedthava waste fellow
ఒకవేళ నుంచి banks loan తీసుకోనుంటే , bank వాళ్లు property verify చేసి loan ఇవ్వాలి అనే rule ఉంది. It’s process of loan.
Bank కి pay చేసిన principle అయితే bank నుంచి claim చేసుకోవచ్చు.
interest రాదు. మనం కట్టిన downpayment రాదు.
ఒకవేళ insurance తీసుకోనుంటే property evaluation at the time purchased can be claimed.
బాబు ప్రభుత్వం ఉద్యోగులు అంటే బాగా భోజనం చేసే వారు అని అర్థం 😂😂😂😂😂😂 అమాయకం
Mari Ranganath kuda prabuthva udyoge kada
Offical gov registration ela chesaru...?
రాజకీయ నాయకులు వాళ్ళవాళ్ళ తాత్కాలిక రాజకీయ లాభాలు పొందాలని పబ్లిక్ తో మాట్లాడుతూ వుంటారు. ఏమైనా గాని లక్షలు వెచ్చించి స్తలాలు కొనే సమయంలో స్తలంయోక్క పూర్వాపరాలు ఆలోచించి కొనుగోలు చేసే అవుసరం ప్రజలకే ఉంటుంది. వీడియోలో మీడియా ముందు మాట్లాడే వ్యక్తి ఎన్నిప్రశ్నలు సందేహాలు మీడియా ముందు చెప్పినాగాని అతను స్తానికుడైతే అతని తల్లిదండ్రులు తరం నుండి స్తలం చరిత్ర తెలిసిన వాడైయ్యుంటాడు. అప్పుడైనా జాగ్రత్త పడాలి. ఏమైనప్పటికీ స్థలంగురుంచి రికార్డపరంగా తెలిసిన అధికారులు, ఉద్యోగులు వాస్తవాలు దాటేసి ప్రభుత్వ భూములు కొనుగోళ్ళకు సహకరించిన అందరినీ బాధ్యులుగా జేర్చి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి.
Mari registration elaa ayyaayi? Vaallu reject cheyaali kadha? Encumberance Certificate lo records endhukunnaay?
@@krishkrish42 ayya swamy pakana cheruvu nelu kanpadatunna illu konukunna vallau unnaru , ameenpur lakh danki big example
@kvenkatkvenkatsai5256 meeru cheppindhi correct. Kaani nenu maatlaaduthunnadhi registered ayina properties ni cheruvulo vundhani koolchadam correct kaadhu kadha. Registration nu accept chesina officers nu arrest cheyaali kadha. Registration fees theesukunna officers ni arrest cheyaali kadha. Ee money government ki velthundhi. Mari dhaaniki sambandhinchina vivaraalu vuntaayi kadha. Mari government auditing cheyakapovadam government mistake kadha. Mari normal people nu balipasuvulanu cheyatam correct kaadhu.
@@krishkrish42 brother manam undedi india , india lo govt and govt officals ela pani chestaro , entha transparent governince isataaro mana andhariki telusu
Adhikaralaani tappa kunda punish cheyali , alaga badayatalekunda ekkada padithe akkada cheruvlo illu kattina builders ni jail lo pettali
registarion avutunnai kada ani mundu veneka cherulu nellu chusko kuda pakkana takku rate kada ani koonavalu kuda sikhsa anubavainchalsinde
cherulu consturction lo 3 tappu chesaru , permissions ichi govt officals , buffer zone lo buidings kattina builders , takku rate ki vachya cheruvlu unde chota konna buyers kuda
badaya untdali kada prajalaki kuda , sunnam cheruvu , bandari layout , ameen pura lake daggara pakkana water undi chusi kuda akkada illu konna vallani emainalu broher
@kvenkatkvenkatsai5256 telisi konte thappe. Teliyaka konte adhi government thappe. Endhukante registration avuthunnappudu adhi legal transaction kindhe lekka. Paiga done konevaadu registration charges and GST pay chesthunnaadu. So, ikkada government officials must take the responsibility.
How did bank approve the project and give loan without verifying?
Builders and officials are responsible. Compensate the common people by blocking builders and offers bank accounts please
Where is this?
Good decision to protect rivers and lakes. But the victims should be properly compensated and guilty should be punished.
టర్కీ లో భూకంపం వచ్చినప్పుడు
..
స్వల్ప తీవ్రతకు ..చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి..
దాన్ని సీరియస్ గా తీసుకొన్న అక్కడి ప్రభుత్వం ..
తరచూ భూకంపం వచ్చే ఏరియాలో నిర్మాణం అది కూడా నాణ్యత లేని నిర్మాణం చేపట్టడం.
అక్కడి అవినీతి అధికారులతో పాటు .. బిల్డర్లకు , కళ్లకు గంతలు ,చేతులు కాల్లూ కట్టివేసి పెద్ద గొయ్యిలో వేసి సజీవ సమాది చేసారు..
శిక్ష అమలు జరుగినది కేవలం 2 నెలల్లో ..అమలు చేసారు..
ఇలాంటి శిక్షలు చైనా లో కూడా అమలులో ఉంది .
కోటి రుపాయలకు పైగా అవినీతి సొమ్ము బయట పడితే ఉగ్రవాద చర్యగా.. మరణ శిక్ష ఖరారు ..చేస్థారు..
ఇలాంటి చట్టాలు దేశం లో వచ్చేంత వరకు... అవినీతి..కల్తీ వ్యాపారాలు ఆపకుండా ఉండలేము.
అవునా
The tax paying people are suffering. Action should be taken on govt officials who approved these constructions
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది ఇంకా వచ్చే ఎలక్షన్స్ లో సింగిల్ డిజిట్ వస్తాది అసెంబ్లీ ఎలక్షన్స్
అప్పుడు పర్మిషన్ లు ఇచ్చిన అధికారులు ఎంతమంది మీద చర్యలుతీసుకున్నారు.
అంత బుద్ధి జ్ఞానం లేని అధికారులకు పోస్టింగులు ఎలా ఇచ్చారు
Insurance untundi kada bro
If you give money, permissions will come automatically.
Clarity ga matladadu.good questioning.
This is all political drama's ...One govt revenge on other govt but in between public are always victims.
Which area or location are these villas are there?
చాలా బాగా చెప్పారు అన్న....🎉😢పాపం వాళ్ళు
In Kukatpally, apartment is constructed in lake itself....Yellama Banda and Mahadevapura...
Waste congress.. Dammunte permissions ichina Oka two three Officials ni hang cheste ayipoddi kada?
Uri tiyyali permissions icchina lanjalaki puttina kodukulani foreign dengesuntaru pillala dagaraki permissions ichinna mundakodukulu manake loss all r happy
Ninnu first desha drohi , pani cheste inthe
Hang cheyatam joke anukuntunadu manodu
permission BRS govt loo vasthe congress nee enduku tedutavu brother
His questions are genuinely correct...
System itself confuse.. no proper system in the govt
ల్యాండ్ తక్కువ ధరకు వస్తుంది అని ఎలాంటి భూమి అని తెలుసు కోకుండా కట్టితే ఇలాగే ఉంటుంది....
I సపోర్ట్ hydra 👍👍👍
GHMC and HMDA permissions official ichi property tax kattinchukumnaka inka yem telsukovali ra babu. Vallu kuda avi unnaya leva ani check chestaru anthe. GHMC ki velthe avi mee builder chuskuntadu.. Meeku memu cheppamu antaru.
Good mana property akkada unte you support hydra
Buffer Jone ayithe how to give permissions
Buffer Jone ayithe how to give current
Buffer Jone ayithe how to give loans
First permissions ichina government officers illu kulagottandi
Apudu cheppandi I support hydra
Emi villa lu evi ,name emiti villas vi
How Builder got so called Approvals...
How was the property registered...
How was electricity, Water connections given...
What verification was done by Loan Providers...
బిల్డర్స్ ని పర్మిషన్ ఇచ్చిన అధికారులను అందర్నీ శిక్షించాలి
Great job by Telangana Govt. Buyers need to check legal advice before buying
Politicians Houses, Alliance partners houses destroy chesinappudu great.
Ilàga Innocent people vaallani target chesi destroy chesthe NO use.
Owaisi colleges lake lo undhi.
Ashi kudaa destroy chesthe appudu chudhdhau.
GHMC and HMDA permissions official ichi property tax kattinchukumnaka inka legal advice yentra babu. Vallu kuda avi unnaya leva ani check chestaru anthe
Govt should use brain, registration iyyi loan icharantaenae anni permissions unnai Ani artham. First correct and punish all who gave permissions
Ye bank ichindi loan ?
Stop paying loan brother , let the bank take over property, change your salary account .
Let the bank fight with government
Correct
But you also paid down payment from your hard earned money. So that money and EMI money paid for past 3 years is gone
@@skschandra1 this disaster stopping Anna not disaster recovery ❤️🩹 Anna.
This is stop loss , no more loss further.
As long as you have property lone ask them takeover property.
And ask for taxes you guys paid from government, planning approval, NOC, etc
Buildings permission ichina officer ni arrest cheyyandi & Buildings registration chesina officer ni arrest cheyyandi
I didn’t understand one thing , why are the government employees are not punished, if that is occupied and illegal, how they are registering and how municipal team allowed to built, all should be punished
మీకు రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి పర్మిషన్స్ ఇచ్చిన డిపార్ట్మెంట్స్ కి ఒక బుల్డోజర్ తీసుకొని వెళ్లి ఆఫీసులను ని పడగొట్టండి అప్పుడు తెలుస్తుంది.
మీ భాద కరెక్టే, కానీ ప్రకృతి ద్వాంసంలో realestate ని ప్రోత్సాహంచే మీదికూడా తప్పే అన్న
exactly
Evadiki telustayi ye limits lo unnayi anni
No parking board పెట్టినట్టు, no construction zone boards పెట్టొచ్చు గా
It's govt responsibility, why did they let registration?. How did RERA approve it?...today's it's their house, tomorrow it will be yours
Bad government...first build nalas to divert rain water...not buildings
Madhapur side oka pedha lake undi..kani adi chala worst condition lo undi...first danini neat ga cheyandi.... mosquitoes tho badhapadutunam
తెలంగాణ లో భూముల విషయంలో న్యాయం లేదు...తాతలు భూములు అమ్ముకొని తాగి తగలేస్తే వారి మనుమలు వచ్చి కేసు వేస్తారు ..వారికి తండ్రులు సప్పోర్ట్ ఇస్తారు..ఇక చెరువుల పక్కన రైతులు 50 ఏళ్ళ క్రితమే పూడ్చి వ్యవసాయం చేస్తున్నప్పుడు రాని రెవెన్యూ, ఐరిగేషన్ వాళ్లు ఆ భూములు రైతులు రియల్టర్లకు అమ్మినపుడు గానీ రియల్టర్స్ బుల్బిల్డర్స్ కి అమ్మినపుడు గానీ యే వ్యవస్థ రాకుండా ఆ ప్రాపర్టీ సామాన్యుడి చేతికి వచ్చాక కూల్చడం ఎంతవరకు న్యాయo...?
ప్రభుత్వ చర్యలపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయాలి. కూలగొట్టే నిర్ణయమే తీసుకుంటే...ఎవరు బిల్డరు, ఎవరు కొనుగోలు దారు నిర్ణయించి అమ్మిన బిల్డరునుంచి వసూలు చేసి కొనుగోలు దారుకు న్యాయం చేసి కూలగొట్టమనండి. అసలు ప్రభుత్వాధికారులు పర్మిషన్ ఇవ్వకుంటే నిర్మాణాలు జరిగేవా? సీయంలంతా ఇలా సినిమాలు చూసి చెడిపోతే జనం ఏమైపోవాలి?
ఇతని అనుభవాలు, అభిప్రాయాలు ..👌🙌 తిలాపాపము తలాపిడడికెడు( సామెత) కాని నష్టము , కష్టము సామాన్యులదే.. ఇప్పటికే అద్దెలరూపములో నో, అమ్మకాలనలననో, లంచాల రూపములోనో… అర్థిక లాభాలుగడించినవారు కొందరు… తెలిసిచేసినా, తెలి యక చేసినా .. ముట్టిస్తే నిప్పకాల్తుంది.. తెలిసి,చేస్తే మరి.. న్యాయస్థానాములోరుజువు చేస్తే శిక్ష లేదా పా పం…🤝
Loan ichchina BANK lanu 10gali
Bank and registration ela chesaru....?
Now dont pay the loan and say bank to take my property😂😅
Correct
But banks usually take collaterals.
say bye to CIBIL SCORE and Future loans and also say Hi to Loan sharks harassment
Government ala registration chesthundii mare
Plot గాని ఇల్లు కానీ కొనే ముందు అడ్వకేట్ ను సంప్రదించడం మంచిది.
చదుకున్న వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారు.
Bank loan vundi ante bank related lawyer ani check chesi loan istadu.
ఇలాంటివి పట్టించుకుంటే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందేది కాదు. తన వేలుతో తన కన్నె పొడుచుకుంటుంది ఈ గవర్నమెంట్.
Telengana govt ni meeru adagandi ,,
Cheruvulu kazbalu chesthunte em chesthunaru 10 years adikaaramlo unnappudu
ముఖ్యమంత్రిగారికి విన్నపం
ముందుగా ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈ బాధితులకు కేటాయించి కూల్చండి
Villas baaga dabbu unnavare kontaru paiga andhravare kontaru
Ani ne rajyangam lo rasava
Siggu vundali to discrimate like this..
Vallaki alternative solution chupinchali..how they got hmda approval and all...as a middle class family we understand u r pain bro
Villa owners = Samanyulu (ordinary):😂
Compared to corrupted politicians and government officials they are common man
@@mansoorali801 eddaru eddareA, evaru takkuva kadu.
Villa owners software engineers, youngsters loans petitioning konukunnaru, t’élisions matladutaro l’éducation kavalane d’la erripukula matladutaro t’élise. Kontha mandi lanajakodukulu the happy ga feel avutunnaru, mana de Sham ela pakanodu nasanam I thé santoshinche Anthea baraka bagupadadhu
So you mean only beggars are ordinary? People spent their life savings for villa to have better life
No action taken on Preston ivy villas in SUNNAM CHERUVU FTL and Buffer zone ..... ?