Respect nature, nature will let you live. Interfere with nature, then we get urban flooding as a result. The real estate mafia and previous government politicians are to be blamed for unsustainable development practices in our cities.
Once permissions are given by Government, it can't take back with these kind of actions. It is a complete failure of government. Government has to focus on how to improve present thing rather than start from zero. If that is the thinking, once up on a time whole Hyderabad was forest. Now because we have pollution, what if forest department comes and says, the permissions given in last 100 years is invalid and start breaking all buildings now saying "Is it right to construct houses in forest?" It is a moral question government has to ask themself before giving the permission. Not after few years and causing pain and creating fear among public.
తిన్మార్ మల్లన్న నివాసం ఉండే అపార్ట్మెంట్ సాయి సౌఖ్య అపార్ట్మెంట్ మరియు ఇప్పుడు కడుతున్న ఆరాధ్య అపార్ట్మెంట్ సగం కి పైగా నాలా ని సగం ఆక్రమించి కట్టారు . మీరు వెరిఫికేషన్ చేయొచ్చు అపార్ట్మెంట్ వెనుక చూస్తే తెలుస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేసి లోకల్ అల్ పొలిటిషన్స్ కి మామూళ్లు ఇచ్చి కట్టారు Hydra e నాలా ని సగం కి పైగా ఆక్రమించి కట్టిన అపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి.
మేడమ్ ధరణి లో ఒక లాగా ఉంది మాన్యువల్ సర్వేలో ఒక లాగా ఉంది నేను రీసెంట్లీ కల్వకుర్తిలో ఒక సర్వే చేయించాను రెండు మూడు సార్లు సర్వే చేయిస్తే అతను ఏం చేశాడు అంటే ధరణిలో మ్యాప్ ఒకలాగా ఉంది మాన్యువల్గా మ్యాప్ ఒక లాగా ఉంది ఏది కరెక్ట్ ఇప్పుడు ధరణి లో ఎలా ఉంది అంటే 1972లో 1971 18 ఎకరాల 39 గుంట ల్యాండ్ ఉంది కానీ ధరణిలో మాత్రం ఇప్పుడు 16 ఎకరాల 31 గుంట ల్యాండ్ ఉంది మరి రెండెకరాల ఎనిమిది గుంటలు ఎక్కడ పోయింది అంటే మాన్యువల్ రికార్డ్ కి కంప్యూటర్ రికార్డ్ కి ఇంత తేడా ఉంది మరి సామాన్యులకు ఎలా తెలుస్తది ఇప్పుడు మేము భూమి కొనేటప్పుడు సర్వేర్ వచ్చే మాకు ఇది మీది ఇది ఈ ఏరియా అని చూపిస్తేనే మేము కొన్నాము మల్ల ఇయ్యాల వచ్చేది అది బఫర్ జోన్ అని చెప్తుండు అంటే అప్పుడు ఒక సర్వేర్ అలా చెప్పిండు ఇప్పుడు ఒక సర్వే ఇలా చెప్తుండు
మూసి నది హుసైన్ సాగర్ నాలాలు ఆన్నీ కబ్జాలలోనే ఉన్నాయి దోమల్ గూడ హిమాయత్ నగర్ నాలాలు పక్కా భవనాల మధ్యలోనే ఉన్నాయి వాటిసంగతి గూడ చూస్తే సెక్రెటరేట్ మింట్ కాంపౌండ్ అన్నీ బఫర్ జోన్ లే వాటిని కూల్చండి కొట్టినప్పుడు హైడ్రాలేదు ఇప్పుడు వచ్చింది అంటున్నారు కోర్టు ఇంకా దీనిని గుర్తింపు లేదనే అంటోంది అందుకని అదిముందు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్నారు అంతే
మేడం సబ్ డివిజన్ చేయడం లేదు మేడం సర్వేయర్ కి రమ్మంటే రావడం లేదు మరి సర్వేరు 400 కి వచ్చి చెప్పవలసిన సర్వేరు ఒక్కొక్క సర్వేలో 5000 తీసుకుంటాడు ఏదైనా ఇవ్వండి సార్ అని అడుగుతాడు సరే అడిగిండు ల్యాండ్ వాల్యూ అకౌంటు నేమో ఎక్కువ డిమాండ్ చేస్తుండు ఇవన్నీ గవర్నమెంట్ అధికారులకు అన్ని తెలుసు సార్ మేడం వీళ్ళు మంచిగా రికార్డులు లేక ప్రకారం చూస్తే ఇదంతా చేసింది గవర్నమెంట్ వాళ్ల పని వాళ్లు సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రజలకు ఇంత లాసు ఓయ్ ఒక గవర్నమెంట్ అధికారి ఒక 500 లంచం తీసుకోవడం వల్ల తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఒకనికి కోటి రూపాయల లాస్ అవుతుంది
sir meeru choopinchina video lo ..durgam cheruvu..ani..buffer jone, FTL annaru..ok then Dharani lo kooda clear ga chodochhu nnaru..choopincharu kooda, but both are same? because oka sari choodandi..andulo unna servey no. and indulo unna servey no. are not same..match avvata ledu kada..exe: 30, 31, 32, 33 etc., as per HYDRA MAP the servey no. are out of the lake..but when your showing DHARANI ..those are in lake inside like..how ? pl. check once and give again clarity ..
Loop line this will be a never ending process be a tenant to some one's own house it is only safe for common people....New Government Will come after 2028-29 again new rules 😢
Why does the registrar of properties not check if this is FTL or buffer zone before registering? Who ever is in higher power are safe and middle class and poor people only to suffer
Rather than saying “Konadu”, they should integrate those survey numbers with “SRO’s” so that they will block the registration in case if those survey numbers get permissions(Hmda,town planning) through corrupt officials.
ప్రస్తుత ప్రభుత్వం ఉన్మాదం . రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద క్రిమినల్ ఆక్షన్ తీసుకోవడానికి చేత కాదు . హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలను తగ్గిస్తే , ఆంధ్ర లో వున్న తమ స్థలాల ధరలు పెరిగి పోవడానికి కాంగ్రెస్ / తెలుగు దేశం చేసే కుయుక్తులు అని తెలిసి పోతూ వుంది . ఇది కాంగ్రెస్ నేతల కొత్త ఎత్తుగడ . లేదా హైదరాబాద్ లో స్థలాల ధరలను తగ్గించి , తరువాత , ఎకరాలు ఎకరాలు కొనడానికి ఎత్తు అయి వుండ వచ్చు . ఆంద్ర, తెలంగాణా ప్రాంతంలో జనాలు అందరూ ఇదే గుస గుస లాడు తున్నారు . మొదటి రెండు రోజులు , హైడ్రా ను తెగ మెచ్చుకున్నారు . ఇప్పుడు బండ బూతులు తిడుతున్నారు . హైడ్రా యొక్క రూపు రేఖలు , చేష్టలు రోజు రోజు కు మారి పోతున్నాయి . కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు - ముఖ్యమంత్రి ( కాంగ్రెస్ ముఖ్య మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చట ) మారితే మా పదవులు వుంటాయో లేదో అని . ఈలోగా తాము బాగుపడి ( హైదరాబాద్ ధరలను తగ్గించి , ల్యాండ్ బ్యాంకు - కొత్త స్థలాలను కొని ) , జనాలకు కొంచెం మంచి చేసి ( ఇప్పటికీ ఇల్లు కొనని వారికి తక్కువ ధరలతో ఇల్లు / స్థలం కొనిపిద్దామని ) ఆలోచన వుండ వచ్చు . ఇక్కడ judiciary కు కూడా అర్థం కాదు లోన వున్న మతలబు . ఒక బులెట్ కు ఎన్నో పిట్టలు . పైన హరిశ్చంద్రుడి అవతారం ., లో లోపల ..... మనఃస్తత్వం . చివరికి మధ్య తరగతి వారి జీవితం ఛిద్రం హైడ్రా చర్యల వల్ల . అమ్మిన వాడు బాగు పడి పోయాడు , అనుమతులు ఇచ్చిన వాడు బాగు పడ్డాడు . చివరకి కొన్న వాడి చేతికి చిప్ప . ఇక్కడ ఎవరి పాత్ర ఎంత ఉందొ చెప్పడానికి కష్టంగా వుంది . చివరికి బాగు పాడేది , రాజకీయ నాయుకులు . ఇంత వరకు మహా లంచగోండి S.Balakrishna ex HMDA అధినేత అరెస్ట్ అయ్యాడే తప్ప , మిగతా వారు , కడిగిన ముత్యం లా వున్నారు . ఎందుకు ఆరెస్ట్ అవ్వలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న . మిగతా రాజకీయా నాయుకులు కూడా మౌనంగా వున్నారు . ఎందుకంటే , అందరికీ స్థలాల ధరలు తగ్గితే చాలు , ఎకరాలు ఎకరాలు కొనాలని ఆశ . తె రా స నాయుకులు దగ్గరే ల్యాండ్ బ్యాంక్స్ వున్నాయి . వారికి ఆర్థికంగా దెబ్బ పడుతుంది . బినామీ స్థలాలు , తక్కువ ధరకు అమ్ముడు పోతాయి . ఇదే జరగాలి అనేది అందరి రాజకీయ నాయకుల ఎత్తుగడ . తరువాత కాంగ్రెస్ / తెలుగు దేశం వారు కొనేది నిజం . ఎవ్వరికీ హైదరాబాద్ మనుగడ మీద ఆసక్తి , ప్రేమ లేదు . మహా భారతం యుద్ధం , రామాయణం లాంటి పురాణాలు ఇవే చెపుతాయి - రియల్ ఎస్టేట్ అనేది ముఖ్యం . ప్రపంచ యుద్ధాలు కూడా రియల్ ఎస్టేట్ గురించే .
amar co-operative society is HUDA approved layout. Hydraa sending 30 days demolition notices to residential buildings with all permissions and records that too since 10 to 20 years is injustice! Also ftl here was erroneously fixed not based on science back in 2002 Walta act (just because of rainfall in 2000 which was highest since 120 year ) but amar co-operative society area never got submerged since!
Who is at mistake. Everyone is involved . The money goes to party fund. Common poor man is punished. Builder >Registrar >MLA > Minister> CM> party funds
Hydra builds an anti trust on govt permissions. If govt permissions are not upholding then it's complete failure of the govt. system. You cannot simply say some official is culprit. He is an official of Govt. when they gave such permissions. So Govt. should own their mistakes while giving permissions to build on prohibited lands.
Arey lanja kodaka nelanti murkhula valle ra mana state ki ah paristithi. Amaravati karakatta ki left side untadi ra lanja kodaka. FTL lo ledhu. Karakatta anedhi AP lo almost anni districts lo untadi where rivers are flowing. Lanja kodaka
మేడం ఆ వెబ్ సైట్ లో మీరు చూపిస్తారు పొజిషన్ చెప్పగలుగుతారా మేడం సేమ్ ఆ వెబ్సైట్లో పోయి మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తా నేను మీరు పోయి ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో చూపించే హద్దులు చూపిస్తారా మీరు
ఆ అనుమతి ఇచ్చినా అధికారులను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్కడు కొనడు.,ఈ రాద్ధథమ్ ప్రభుత్వానికి iకొన్నా వ్యక్తికి బాధలు ఉండవు.
No one will dare to buy now again when if govt changes, they come with their own rules. common man getting scapegoat
Exactly
Respect nature, nature will let you live. Interfere with nature, then we get urban flooding as a result.
The real estate mafia and previous government politicians are to be blamed for unsustainable development practices in our cities.
True. Exactly
Exactly next time verey government vastundi and they come up with something else
Good Information Madam. Thanks a lot.
Very good informative video
Good information. Thank you so much Nirupama Mam
Once permissions are given by Government, it can't take back with these kind of actions. It is a complete failure of government. Government has to focus on how to improve present thing rather than start from zero.
If that is the thinking, once up on a time whole Hyderabad was forest. Now because we have pollution, what if forest department comes and says, the permissions given in last 100 years is invalid and start breaking all buildings now saying "Is it right to construct houses in forest?" It is a moral question government has to ask themself before giving the permission. Not after few years and causing pain and creating fear among public.
Correct
Perfect! This was my thought too..
70% are given in Congress era.
Chala. Helpfull information....akka
తిన్మార్ మల్లన్న నివాసం ఉండే అపార్ట్మెంట్ సాయి సౌఖ్య అపార్ట్మెంట్ మరియు ఇప్పుడు కడుతున్న ఆరాధ్య అపార్ట్మెంట్ సగం కి పైగా నాలా ని సగం ఆక్రమించి కట్టారు . మీరు వెరిఫికేషన్ చేయొచ్చు అపార్ట్మెంట్ వెనుక చూస్తే తెలుస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేసి లోకల్ అల్ పొలిటిషన్స్ కి మామూళ్లు ఇచ్చి కట్టారు
Hydra e నాలా ని సగం కి పైగా ఆక్రమించి కట్టిన అపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి.
Super information ...very useful
💯% ... Good Information Madam
Very useful info
మూసీ FTL, బఫర్ జోన్ గురుంచి చెప్పండి మేడం గారూ... వేల మంది ఎదురు చూస్తున్నారు...😅
Poi chuso site lo😂
all victims are from Andhra State
Hydra website ani wrong thumbnail enduku pettaru?
villunthe!
Wrong thumb nail but it meant what people are looking for these days
Views kosame veelu...😅
మేడమ్ ధరణి లో ఒక లాగా ఉంది మాన్యువల్ సర్వేలో ఒక లాగా ఉంది నేను రీసెంట్లీ కల్వకుర్తిలో ఒక సర్వే చేయించాను రెండు మూడు సార్లు సర్వే చేయిస్తే అతను ఏం చేశాడు అంటే ధరణిలో మ్యాప్ ఒకలాగా ఉంది మాన్యువల్గా మ్యాప్ ఒక లాగా ఉంది ఏది కరెక్ట్ ఇప్పుడు ధరణి లో ఎలా ఉంది అంటే 1972లో 1971 18 ఎకరాల 39 గుంట ల్యాండ్ ఉంది కానీ ధరణిలో మాత్రం ఇప్పుడు 16 ఎకరాల 31 గుంట ల్యాండ్ ఉంది మరి రెండెకరాల ఎనిమిది గుంటలు ఎక్కడ పోయింది అంటే మాన్యువల్ రికార్డ్ కి కంప్యూటర్ రికార్డ్ కి ఇంత తేడా ఉంది మరి సామాన్యులకు ఎలా తెలుస్తది ఇప్పుడు మేము భూమి కొనేటప్పుడు సర్వేర్ వచ్చే మాకు ఇది మీది ఇది ఈ ఏరియా అని చూపిస్తేనే మేము కొన్నాము మల్ల ఇయ్యాల వచ్చేది అది బఫర్ జోన్ అని చెప్తుండు అంటే అప్పుడు ఒక సర్వేర్ అలా చెప్పిండు ఇప్పుడు ఒక సర్వే ఇలా చెప్తుండు
మళ్ళీ వచ్చావా మహాతల్లి, ఇప్పుడైనా ఓవర్ యాక్షన్ తగ్గించుకోండి
Thank you. నేను వ్రాయాలనుకున్నది మీరు వ్రాసేశారు. శ్రమ తగ్గించారు. మరి అన్నింట్లో expert లాగ మాట్లాడం తగ్గినట్లు లేదు.
@@madhusudhanaraoa4366 🫂🙏
sir but coordinates and ftl mismatch vundi, verification lo coordinates ni kuda consider cheste use avatadi.
There should be an initiative from Hydraa giving a Hydraa Clearance certificate atleast for new properties
Nala గురించి explain cheyandi mam
Survey number to search option undaali
Musi buffer zone is not there in this website
What about other districts like khammam, warangale....
Survey number marchi document lo rasthe Ela mari how to check
మూసి నది హుసైన్ సాగర్ నాలాలు ఆన్నీ కబ్జాలలోనే ఉన్నాయి దోమల్ గూడ హిమాయత్ నగర్ నాలాలు పక్కా భవనాల మధ్యలోనే ఉన్నాయి వాటిసంగతి గూడ చూస్తే సెక్రెటరేట్ మింట్ కాంపౌండ్ అన్నీ బఫర్ జోన్ లే వాటిని కూల్చండి కొట్టినప్పుడు హైడ్రాలేదు ఇప్పుడు వచ్చింది అంటున్నారు కోర్టు ఇంకా దీనిని గుర్తింపు లేదనే అంటోంది అందుకని అదిముందు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్నారు అంతే
Asalu kabja stalalu registration ela chestunnaru , register daggara map undada
మేడం సబ్ డివిజన్ చేయడం లేదు మేడం సర్వేయర్ కి రమ్మంటే రావడం లేదు మరి సర్వేరు 400 కి వచ్చి చెప్పవలసిన సర్వేరు ఒక్కొక్క సర్వేలో 5000 తీసుకుంటాడు ఏదైనా ఇవ్వండి సార్ అని అడుగుతాడు సరే అడిగిండు ల్యాండ్ వాల్యూ అకౌంటు నేమో ఎక్కువ డిమాండ్ చేస్తుండు ఇవన్నీ గవర్నమెంట్ అధికారులకు అన్ని తెలుసు సార్ మేడం వీళ్ళు మంచిగా రికార్డులు లేక ప్రకారం చూస్తే ఇదంతా చేసింది గవర్నమెంట్ వాళ్ల పని వాళ్లు సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రజలకు ఇంత లాసు ఓయ్ ఒక గవర్నమెంట్ అధికారి ఒక 500 లంచం తీసుకోవడం వల్ల తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఒకనికి కోటి రూపాయల లాస్ అవుతుంది
What about plot numbers in survey no’s of FTL
Plot wise how to check
ఇంకొంచెం నిదానంగా వివరించండి అక్క చదువు రాని వాళ్లకు కూడా
Hi mam tkq for information. But this is okay for lakes propertys but in ammenpur issue , government land ani chesharu alantivi yela madam
HDMA websites are not opening ?
Meerpet Mantrala Cheruvu HMDA Lakes list lo ledu... How to search/find??
sir meeru choopinchina video lo ..durgam cheruvu..ani..buffer jone, FTL annaru..ok then Dharani lo kooda clear ga chodochhu nnaru..choopincharu kooda, but both are same? because oka sari choodandi..andulo unna servey no. and indulo unna servey no. are not same..match avvata ledu kada..exe: 30, 31, 32, 33 etc., as per HYDRA MAP the servey no. are out of the lake..but when your showing DHARANI ..those are in lake inside like..how ? pl. check once and give again clarity ..
THEN WHAT'S RESPONSIBILITY OF REGISTRATION AUTHORITIES?
How can I check for Tellapur area????
Why those survey numbers in ftl are not put in 22a?
Could not able to found the lake in Google maps. how to check the area with the details provided in the site
website lo memu choosukoni konaala? గవర్నమెంట్ మాత్రం పర్మిషన్ ఇస్తుందా
Ma district di ledu
Ibrahimpatnam FTL n buffer zone chepandi mam
Register cheyakandee sir
Hussein Sagar Lake lo government illegal constructions chupinchandi
Loop line this will be a never ending process be a tenant to some one's own house it is only safe for common people....New Government Will come after 2028-29 again new rules 😢
Medam mana house property how to find out ftl or buffer zone
Why do you put wrong thumbnails?
Can’t find Ameenpur lake from this site and it seems not covered all lakes
Lakeid 1200/34
Do HMDA checks these FTL and buffer zone and make layouts right?
Konni district ne vasthunnai emi cheyyali
What about musi river FTL and bufferzone
Already konna valla situation Enti madam
Why does the registrar of properties not check if this is FTL or buffer zone before registering? Who ever is in higher power are safe and middle class and poor people only to suffer
Site is not working plz help url
Rather than saying “Konadu”, they should integrate those survey numbers with “SRO’s” so that they will block the registration in case if those survey numbers get permissions(Hmda,town planning) through corrupt officials.
About Vasavi sarovara
Konevariku Ela telustundi evanni ..prati registration office lo Valle check chesi cheppali registration avutadi Leda kaadu Ani..
Ameerpet at one point it was a lake. Would they they action as well?
Ente chanallu kanabadala?
ప్రస్తుత ప్రభుత్వం ఉన్మాదం . రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద క్రిమినల్ ఆక్షన్ తీసుకోవడానికి చేత కాదు . హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలను తగ్గిస్తే , ఆంధ్ర లో వున్న తమ స్థలాల ధరలు పెరిగి పోవడానికి కాంగ్రెస్ / తెలుగు దేశం చేసే కుయుక్తులు అని తెలిసి పోతూ వుంది . ఇది కాంగ్రెస్ నేతల కొత్త ఎత్తుగడ . లేదా హైదరాబాద్ లో స్థలాల ధరలను తగ్గించి , తరువాత , ఎకరాలు ఎకరాలు కొనడానికి ఎత్తు అయి వుండ వచ్చు . ఆంద్ర, తెలంగాణా ప్రాంతంలో జనాలు అందరూ ఇదే గుస గుస లాడు తున్నారు . మొదటి రెండు రోజులు , హైడ్రా ను తెగ మెచ్చుకున్నారు . ఇప్పుడు బండ బూతులు తిడుతున్నారు . హైడ్రా యొక్క రూపు రేఖలు , చేష్టలు రోజు రోజు కు మారి పోతున్నాయి . కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు - ముఖ్యమంత్రి ( కాంగ్రెస్ ముఖ్య మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చట ) మారితే మా పదవులు వుంటాయో లేదో అని . ఈలోగా తాము బాగుపడి ( హైదరాబాద్ ధరలను తగ్గించి , ల్యాండ్ బ్యాంకు - కొత్త స్థలాలను కొని ) , జనాలకు కొంచెం మంచి చేసి ( ఇప్పటికీ ఇల్లు కొనని వారికి తక్కువ ధరలతో ఇల్లు / స్థలం కొనిపిద్దామని ) ఆలోచన వుండ వచ్చు . ఇక్కడ judiciary కు కూడా అర్థం కాదు లోన వున్న మతలబు . ఒక బులెట్ కు ఎన్నో పిట్టలు .
పైన హరిశ్చంద్రుడి అవతారం ., లో లోపల ..... మనఃస్తత్వం . చివరికి మధ్య తరగతి వారి జీవితం ఛిద్రం హైడ్రా చర్యల వల్ల . అమ్మిన వాడు బాగు పడి పోయాడు , అనుమతులు ఇచ్చిన వాడు బాగు పడ్డాడు . చివరకి కొన్న వాడి చేతికి చిప్ప . ఇక్కడ ఎవరి పాత్ర ఎంత ఉందొ చెప్పడానికి కష్టంగా వుంది . చివరికి బాగు పాడేది , రాజకీయ నాయుకులు . ఇంత వరకు మహా లంచగోండి S.Balakrishna ex HMDA అధినేత అరెస్ట్ అయ్యాడే తప్ప , మిగతా వారు , కడిగిన ముత్యం లా వున్నారు . ఎందుకు ఆరెస్ట్ అవ్వలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న . మిగతా రాజకీయా నాయుకులు కూడా మౌనంగా వున్నారు . ఎందుకంటే , అందరికీ స్థలాల ధరలు తగ్గితే చాలు , ఎకరాలు ఎకరాలు కొనాలని ఆశ . తె రా స నాయుకులు దగ్గరే ల్యాండ్ బ్యాంక్స్ వున్నాయి . వారికి ఆర్థికంగా దెబ్బ పడుతుంది . బినామీ స్థలాలు , తక్కువ ధరకు అమ్ముడు పోతాయి . ఇదే జరగాలి అనేది అందరి రాజకీయ నాయకుల ఎత్తుగడ . తరువాత కాంగ్రెస్ / తెలుగు దేశం వారు కొనేది నిజం . ఎవ్వరికీ హైదరాబాద్ మనుగడ మీద ఆసక్తి , ప్రేమ లేదు . మహా భారతం యుద్ధం , రామాయణం లాంటి పురాణాలు ఇవే చెపుతాయి - రియల్ ఎస్టేట్ అనేది ముఖ్యం . ప్రపంచ యుద్ధాలు కూడా రియల్ ఎస్టేట్ గురించే .
దరణీ లో విలేజ్ hydra గురించి చుపించదు సార్
Hydra Please visit foxsagar lake Subhash Nagar IDA jeedimetla
Basic knowledge kuda Leni yilanti anchors pettakadi pls
Madam about Vasavi sarovara is safe project make a you tube
Ap lo koda ela check chasukovalo vedio chaiyadi … same go Ap lo koda implement chastha malli problem kadha plot konali anukuntunamu
పల్లెటూర్లలో చెరువు కట్ట కింద ఉన్న పొలాలు కూడా ftl బఫర్ జోక్ ఎందుకు వస్తాయి ఇలా ఐతే
Its better to invest in gold thn real estate
amar co-operative society is HUDA approved layout. Hydraa sending 30 days demolition notices to residential buildings with all permissions and records that too since 10 to 20 years is injustice! Also ftl here was erroneously fixed not based on science back in 2002 Walta act (just because of rainfall in 2000 which was highest since 120 year ) but amar co-operative society area never got submerged since!
❤I❤you
Hmda website lo unna lake map final ani avaru chepparu government officers not confirm the hmda website maps
Hydra team ku selute
Asalu hyd lo konakunda undatam better houses
Hydra demolishing Hyderabad economy. Hyderabad going to be like a Andaman Oneday.
Who is at mistake. Everyone is involved . The money goes to party fund. Common poor man is punished.
Builder >Registrar >MLA > Minister> CM> party funds
Bhajana bhajana of hydra(ma)
What about Waqf land mafia 🤔?????
Hydra builds an anti trust on govt permissions. If govt permissions are not upholding then it's complete failure of the govt. system. You cannot simply say some official is culprit. He is an official of Govt. when they gave such permissions. So Govt. should own their mistakes while giving permissions to build on prohibited lands.
మిగతా జిల్లాల లేక్స్ వెబ్సైట్ ఎపుడు పెడతారు?
జనాలు ఇల్లు కట్టుకొన్నక కూల గొట్టేపుడు పెడతారా?
Manikonda Neknampur lake list lo ledhu
Land plot house registration ki register officer lani badhyulu chese Okka billu asemblylo pettandi . anni prashnalaku samadhanam dorukutundi
Hydra, Lands 📹Records for👍 the😈🇮🇳👍 Detailed information about the Bafar zones, FTL. Ponds.
Anni levu andi babu Nizamabad ekkada undhi andhulo ??
Why would Government allow registrations, municipal tax's, electric connections, and water connections to illigal lands?
Real estate damaal
Why Dharani noted and given permission for survey no how it govt do their own business
Kukatpally yellamma Banda cheruvu check cheyandi tulasivanam construction check cheyandi
Allwyn colony miyapur cheruvu check cheyandi
Hydra office kuda vundhata kadha mari dhanni kuda kulchandi
Konne 2 y agavalachende
Veellandharu akkadiki poyaru ippati varaku?
Arey Revanth Reddy poor people indlu kulchakandi vaalla vusuru tagili neekuntumbam naasanam avutundi
Least knowledge. Did you observe both FLT and Cadastral maps are different? The sketch is okay but those were not in sync.
ఎం రావట్లేదు అందులో మీకు మాత్రమే వొస్తుందేమో 😂😂
Telangana Lakes లో ఇల్లు కట్టుకో వద్దు. కాట్టుకోవాలి అంటే పోయి, Amaravathi లో కట్టుకోండి అది కూడా ఒక పెద్ద సముద్రం 😂😂😂
Arey lanja kodaka nelanti murkhula valle ra mana state ki ah paristithi. Amaravati karakatta ki left side untadi ra lanja kodaka. FTL lo ledhu. Karakatta anedhi AP lo almost anni districts lo untadi where rivers are flowing. Lanja kodaka
నా ప్లాట్ బఫర్ జోన్ లో ఉంది.. సగం ధరకే అమ్ముతాను.. ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి
మేడం ఆ వెబ్ సైట్ లో మీరు చూపిస్తారు పొజిషన్ చెప్పగలుగుతారా మేడం సేమ్ ఆ వెబ్సైట్లో పోయి మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తా నేను మీరు పోయి ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో చూపించే హద్దులు చూపిస్తారా మీరు
vala pilalu kuda road mida vachinapudu thilisivastudi alagi manamu emichisamu adi thirigi vastudi houses kulisthi emi vasthudi asalu evaru amiru evaru parimishinalu echaru mudu varini patukundi vari degar nuchi nashtapariharmu epachi apudu kulugunatukundi
The maps show are 2014 data
But b4 it maps will much different
Eppudu konte vest dabhulu vest
Medam
Garu Mee channe lo
V6 Vivek famous
Revanth brother Thirupathi reddy Villa Appudu kulchutharu ani news cheppandi
😂😂😂😂
all victims are from Andhra State
Overaction anchor ki oka like vesukondi
Bocchu edi mundu enduku educate cheyaledu me govt marithe kotha rules vasthe normal people ella povali.?
Without any this stupid ideas. This government can't do anything good for people,