మేమెంతో మాకంత అన్న కాన్షీ రామ్ గారి వాదనను ఓన్ చేసుకుంటున్న తమ్ముడు, కాన్షి రామ్ గారు ఎందుకు వర్గీకరణను వ్యతిరేకించారు అన్నది దాచి పెట్టటం తమ్ముడి అతి తెలివి.
@@bharathkumaraduri6360 అవును అన్నా తీర్పు ఏమి ఎవరు sc లను వేరు చేసేది కోర్ట్స్ లేక మోదీ నా పార్లమెంట్ లో sc ఎంపీ లు సూచననలతో అఖిల భారత రాజ్యాంగం ద్వారా విభజన అన్ని sc కులాలు ఉపాకులాలు కు న్యాయం జరగాలి కృష్ణన్న మోదీ తీర్పు రాజకీయ్య వర్గీకరణ వె తిరేకస్తున్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@@kolligangadhar4153 ఎవరు ఈ జడ్జి ఓ మనిషి అంతే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రాకారము ఈ తీర్పు. చెల్లని రూపాయి ఈ తీర్పు ఫైట్ చెయ్యవచు కోర్ట్ తీర్పు తప్పు అని 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@@kolligangadhar4153 పార్టీ లు పై మాట్లాడితే నీవు టీడీపీ అభిమానివి అనుకోవాలా. ఇక్కడ ఏ పార్టీ ని నిండిచాలిసిన అవసరం లెదు మీరు మీ రాజకీయ్య వేదిక వేరే పక్కకెళ్లి అడుకని రాజకీయ్యం చేసుకో 🙏🏿🙏🏿🙏🏿
ఆర్టికల్ 341 ప్రకారం sc లలో ఒక కులాన్ని చేర్చదాం గాని తీసివేయడం రాష్ట్రాలకు అధికారo లేదు కానీ ఆర్టికల్ 14 ప్రకారం sc లను రాష్ట్రాలకు ఉప వర్గీకరణ చేసుకోచ్చు అని చెప్పడం జరిగింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోవున్న అంబేద్కర్ గారి విగ్రహాలలో మెజారిటీ విగ్రహాలు మంద కృష్ణ ప్రారంభించారా? నిజమేనా? తమ్ముడూ మంద కృష్ణ ఓపెంచేసింది జగ్జీవన్ గారి విగ్రహాలు తమ్ముడూ!
కార్తీక్ అన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పాలమూరు విశ్వవిద్యాలయ కీర్తి పతాక. ఒక చిన్న విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి ఈ మాల సోదరులు చెప్పిన మాటలు అన్నీ సుప్రీం కోర్టులో చర్చకు వచ్చాయి అవి అన్ని విన్న తర్వాతనే తీర్పు ఇచ్చింది. అది మరిచి మళ్ళీ అవే వాదనలు ఎంత వరకు సమంజసం మీరే ఆలోచించండి.
మాల, మాదిగ కులాల జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పంపకం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, జరగదు. కుల ప్రసక్తి లేకుండా రిజర్వేషన్ లబ్ధి పొందని కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, లబ్ధి పొందిన కుటుంబాలకు రెండవ ప్రాధాన్యత ఇవ్వటం ఒక్కటే మార్గం. 59 కులాలకు జనాభా ప్రాతిపదిక చేసుకొని పంపకం కుదరదు. ఒకవేళ చేస్తే లబ్ధి పొందిన వారే మళ్ళీ మళ్ళీ అవకాశాలు పొందుతారు అనేది వాస్తవం.
కార్తీక్ గారు బత్తుల రాంప్రసాద్ గారు వర్గీకరణ వ్యతిరేకించడం లేదు రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలి అంటున్నాడు... ఇప్పుడు జరిగిన ఆగస్టు ఒకటో తారీకు ది బిజెపి ఓటు బ్యాంకు రాజకీయం కోసం చేసినట్టు ఉన్నది. ఇది రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది వర్గీకరణ చేసుకోవచ్చు అని. ఓటు బ్యాంకు రాజకీయం కింద వేరే పార్టీ వచ్చినప్పుడు వాళ్ల కనుగుణంగా మల్ల ఈ వర్గీకరణను మార్చే విధానం నడుస్తా ఉంటాయి. జనాభా ప్రాతిపదికన 341 ఆర్టికల్ ప్రకారము పర్మనెంట్ గా వర్గీకరణ చేయమంటున్నారు మాలలు.... రాంప్రసాద్ రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాడు .సుప్రీంకోర్టు చేసింది ప్రతి ఒక్కటి న్యాయం కాదు. అది నరేంద్ర మోడీ తీర్పు .అది దేశమంతా తెలుసు.
ఒక కుటుంబం కోసం వండిన అన్నం ఎవరు తినగలిగినంత వారు తింటారు, ఒకసారి తిన్నా వారు, చివరి వాడు తినే వరకూ ఆగాలి, మళ్ళీ రెండోసారి తినటానికి అవకాశం ఇవ్వొద్దు. అదొక్కటే పరిష్కారం. లేదా బి పి ఎల్ పరిధి వారికి 15 శాతంలో 10 శాతం రిజర్వు చేసి. మిగిలిన 5 సాటంతో లబ్ధి పొందిన ఎస్సీ లు సర్దుకోవాలి.
రామ్ ప్రసాద్ నీకు ఒకటి క్లియర్ గా అర్థం కావాలి. లోకూరు కమిషన్ నిజమే చెప్పింది. కమీషన్ రిపోర్ట్ బాగా చదువుకో ఎ కమిషన్ గాని కులాన్ని తీయమని కానీ కలుపమని చెప్పదు కేవలం రిపోర్ట్ ను ప్రభుత్వం లకు అందిస్తది అప్పుడు ప్రభుత్వాలు కమిటీ రిపోర్ట్ నువ్వు అమలు చేస్తది అర్థమైందా తెలుగు మాట్లాడటం రాని రామ్ ప్రసాద్
బిసి కులాలకు అంటరాని తనమనేది లేదు, అందుకే వారికి ఆర్థిక వెనుకబాటుకు మాత్రమే రిజర్వేషన్లు. కనుకనే బిసి లకు క్రిమి లేయర్ వర్తిస్తుంది. ఎస్సీ కులాలు కూడా దేనికదే స్వాతంత్ర సంస్కృతి గలలాలు. ఇక్కడ ఎస్సీల నందరినీ ఒక్కటి చేసింది ఎస్సీ కులాలు అన్నీ కామన్ గా ఎదుర్కొనే అంటరానితనం. అందుకే ఎస్సీ, ఎస్టీ లకు క్రిమి లేయర్ వర్తించదు. క్రిమి లేయర్ సిద్ద పడుతున్న వారు ఎప్పటికీ అంబేద్కర్ వాదులు కాలేరు.
అరె బాబు వర్గీకరణ జరిగితే మీకు లాభమే కదా మరి మాదిగలు ఎక్కువ అనుభవిస్తున్నారంటున్నారుగా.. వర్గీకరణ చేస్తే మీ జనాభా ప్రకారం లబ్ది పొందొచుగా.... మీ మలాబుద్దు పోను..
Mandakrishna qualification ssc(10thclass) fail .Atanni fallowers also batch ki knowledge laydu. Madiga people status thondi,fack batch mrps. They seek false messages to the society. Jai mala. Jai mala,madiga unity vardhillali. AMBEDKARISAM VARDHILLALI..JAIBHEEM
కార్తీక్ అన్న నీవు డైనమిక్ లీడర్ మాలలు తక్కువ వున్నారు నివు చేపినావు కదా ఎక్కువ వున్నారు మాదిగలు అన్నావు కదా మేము అంతా మంది వున్నాం అంతే రిజర్వేషన్ కావాలి
బ్రదర్ కార్తీక్ గారు మీరు భారత రాజ్యాంగాన్ని పాటిస్తారా లేక రాజకీయ పార్టీలు పెట్టే మెనీ ఫెస్టివలను పాటిస్తారా అది క్లియర్ కట్గా చెప్పవలసిన అవసరం ఉన్నది బాబాసాహెబ్ ను పాటించేటువంటి మాలలను మీద నిందేసుకుంటూ పోవడం మీకు సమంజసం కాదు మీరు రాజకీయ పార్టీల నాయకుల కాళ్ళను ఒత్తుతూ వాళ్లకు ఊడిగం చేస్తూ బానిస బతుకులు బతకడం కోసం మీరు కొందరు అందరు కాదు కొందరుగా మీరు మీ బతుకు తెరువు కోసం ఎంచుకున్న మార్గమే మీ పోరాటం ఫాలో అవయవాలు అంబేద్కర్ చెప్పిన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగుతారు తప్ప ఒకరి మధ్యన ఒకరికి స్విచ్ పెట్టి మనకు మనమే అనైక్యత భావాన్ని తెచ్చే మార్గాన్ని ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు. ఐక్యత దిశగా పోరాటం చేసి రాజ్యాధికారంలో మన వాటాను మనం తీసుకొని రాజ్యాంలో ఉండేటువంటి సీటును కైవసం చేసుకోమన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు మీకు గుర్తుకు రావట్లేదా లేక సోయలేకపోతుందా
అన్న గారు రీజిర్వేషన్, కానీ, రాజంగం కానీ ఈ మాదిగ సోదరులకు అర్ధం కాదు వారికీ కావలిసినది, ఇతరుల అవకాశాలు, గుంజుకోవటం ఒకటే తెలుసు, కానీ ఇది ఎపుడు జరుగదు, జై మాల జై భీమ్ జై రాజంగం.
Commission A year lo vochina appudu unna period lo base chesukone commissions vochinai ... But appudu ilanti vallu accept cheyale valla intention ye veru ..ippudu kothaga aa commision wrong ani prove cheyali ani chustunnaru ....2024 lo commisions levu kabati dhani base chesukoni matladam correct kadhu ... appudu vochina commisions aa period lo vallu accept cheyali kadha appudu aina vargikaranani support cheyali kadhu appudu cheyaru ippudu cheyaru endhuku ante vallu Swardhaparulu ilanti matale matladutharu ilanti vallani pattinchukovalsina avasaram ledhu... Jai madiga Jai madha Krishna madiga
E. v. chenniyya miku anukulanga judgement echhadu kanuka athadu goppavadu d. y. chandrachude garu waste Ani thelivileni varu Ani ramprasad annagari abiprayam.
Mandha krishana chala swardham galavaru athani mayalo paddi madhiga valu bhali avuthunaru papam meku aeina ardam kavali sc lu anty manam andrm meru kevalam malala tho poti ki rakunty me mokalaku open lo ela kodutharu
రాజ్యాంంగానికి లోబడకుండా ఇచ్చే తీర్పు పై ఫైట్ చెయ్యవచు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం తీర్పు echaru🤔ఇది గ్రామస్తాఈలో రచ్చబండ తీర్పు రాజ్యాంగ భాధమ జడ్జె తీర్పే ఫైనల్ కదూ అది ఆ తీర్పు రాజ్యాంగం లో ఉండి ఉండాలి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
డైనమిక్ లీడర్ కార్తీక్ మాదిగ గారు... జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
మేమెంతో మాకంత అన్న కాన్షీ రామ్ గారి వాదనను ఓన్ చేసుకుంటున్న తమ్ముడు, కాన్షి రామ్ గారు ఎందుకు వర్గీకరణను వ్యతిరేకించారు అన్నది దాచి పెట్టటం తమ్ముడి అతి తెలివి.
మాల సోదరా బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ వుంది కదా అదేవిధంగా ఎస్సీ కులాలలో ఏబీసీడీ వర్గీకరణ తప్పేముంది జై కార్తీక్ మాదిగ అన్న జై జై మంద కృష్ణ మాదిగ అన్న
S నిజమే ఇప్పుడున్న కాలమాణప్రకారం కులగనన చెసి vargikarana🙏🏿ఫలాలు sc ఉపాకులాలు అన్నటికి ధమాషా ప్రకారం రిజర్వేషన్ జరిగితే బాగుంటుంది 🙏🏿🙏🏿🙏🏿
ఇప్పుడు మీకు తక్కువ వస్తే వర్గీకరణ మీకు మంచిదేగా మరెందుకు వద్దంటున్నారు.
@@Jsr-l4qమేము అనేది కూడా అదే అన్న గారు
@@bharathkumaraduri6360 అవును అన్నా తీర్పు ఏమి ఎవరు sc లను వేరు చేసేది కోర్ట్స్ లేక మోదీ నా పార్లమెంట్ లో sc ఎంపీ లు సూచననలతో అఖిల భారత రాజ్యాంగం ద్వారా విభజన అన్ని sc కులాలు ఉపాకులాలు కు న్యాయం జరగాలి కృష్ణన్న మోదీ తీర్పు రాజకీయ్య వర్గీకరణ వె తిరేకస్తున్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
రాజ్యాంగ విరుద్ధం అంటున్నాడు సుప్రీం కోర్ట్ జడ్జీలకంటే గొప్పవాడా ?
@@kolligangadhar4153 ఎవరు ఈ జడ్జి ఓ మనిషి అంతే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రాకారము ఈ తీర్పు. చెల్లని రూపాయి ఈ తీర్పు ఫైట్ చెయ్యవచు కోర్ట్ తీర్పు తప్పు అని 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Ysr పార్టీ దళితుల 28 సంకక్షేమ పధకాలని రద్దు చేసినప్పుడు ఈ మాలలకి భారత రాజ్యాంగం గుర్తులేదా
@@kolligangadhar4153 పార్టీ లు పై మాట్లాడితే నీవు టీడీపీ అభిమానివి అనుకోవాలా. ఇక్కడ ఏ పార్టీ ని నిండిచాలిసిన అవసరం లెదు మీరు మీ రాజకీయ్య వేదిక వేరే పక్కకెళ్లి అడుకని రాజకీయ్యం చేసుకో 🙏🏿🙏🏿🙏🏿
హే గిదంతా వొద్దు స్కవర్గీకరణ ని only మాలలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో samadhaanam చెప్పాలే అంతకు ఎక్కువ వొద్దు.
@@praveenkumarshaganti9779 🤔🤔🤔🤔 gantena🤔మందన్న చెప్పేడుగా అంటావ 🤔🤔🤔🤔
Karthik anna 🔥🔥🔥
ఆర్టికల్ 341 ప్రకారం sc లలో ఒక కులాన్ని చేర్చదాం గాని తీసివేయడం రాష్ట్రాలకు అధికారo లేదు కానీ ఆర్టికల్ 14 ప్రకారం sc లను రాష్ట్రాలకు ఉప వర్గీకరణ చేసుకోచ్చు అని చెప్పడం జరిగింది.
డైనమిక్ లీడర్ పాలమూరు పులిబిడ్డ కార్తీక్ మాదగ
Mala...madigalanu...S.C Jabitha nundi tholaginchi..E.B.C lo add cheyyali. Jai mala...jai madiga
jai mala, madiga.................
సూపర్ sc వర్గీకరణ అయిన తరువాత పీఎం, సీఎం పదవులు కోసం పోటీపాడదం జై భీమ్ 🇮🇳
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోవున్న అంబేద్కర్ గారి విగ్రహాలలో మెజారిటీ విగ్రహాలు మంద కృష్ణ ప్రారంభించారా? నిజమేనా? తమ్ముడూ మంద కృష్ణ ఓపెంచేసింది జగ్జీవన్ గారి విగ్రహాలు తమ్ముడూ!
కార్తీక్ అన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పాలమూరు విశ్వవిద్యాలయ కీర్తి పతాక. ఒక చిన్న విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి ఈ మాల సోదరులు చెప్పిన మాటలు అన్నీ సుప్రీం కోర్టులో చర్చకు వచ్చాయి అవి అన్ని విన్న తర్వాతనే తీర్పు ఇచ్చింది. అది మరిచి మళ్ళీ అవే వాదనలు ఎంత వరకు సమంజసం మీరే ఆలోచించండి.
మాలమదిగాల్లో ఉపాకులలుకుడా ఇచ్చేవిధానంలో వర్గీకరణ కులగనన ఆధారంగా ఇప్పటి కాలమాణప్రకారం వర్గీకరణ జరగాలి
వర్గీకరణ కొట్టీ వేస్తే కోర్టు చేసింది మంచిపని.. వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అదే కోర్టు చెబితే అది కరెక్ట్ కాదంటారు .
Very nice speech Karthik anna
ఇనర్వ్యూ లొ మాట్లాడే వాడు వాడికి అవగాహనా లేదురా బై
Good speech dynamic leader Karthik anna
జై మాదిగ జై కృషన్న😊
Malaluswardaparulu Vargikarana cheste Malalaku Vache Nastamenti.
జై మాదిగ
కార్తీక్ జై మాదిగ
పార్లమెంట్ ద్వారా వర్గీకరణ జరిగితే బాగుండేది అపుడు అందరు accept చేసేవాళ్ళు
Karthik garu excellent jai mrps
జై జై మాల
Yes you are correct sir
రాజ్యాంగం కోసం ప్రాణమిస్తా అంటున్నారు అది నిజం అని యాంకర్ అనుకుంటారు. వర్గీకరణ అవసరంమే అని మీరు పెట్టు కున్న మైక్ కు తెలుసు.
Abacd వర్గీకరణ అయితే మీకెందురా ప్రాబ్లెమ్.
జై భీమ్,జై మాల, జై బత్తుల రాంప్రసాద్ గారు.
మాల, మాదిగ కులాల జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పంపకం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, జరగదు. కుల ప్రసక్తి లేకుండా రిజర్వేషన్ లబ్ధి పొందని కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, లబ్ధి పొందిన కుటుంబాలకు రెండవ ప్రాధాన్యత ఇవ్వటం ఒక్కటే మార్గం. 59 కులాలకు జనాభా ప్రాతిపదిక చేసుకొని పంపకం కుదరదు. ఒకవేళ చేస్తే లబ్ధి పొందిన వారే మళ్ళీ మళ్ళీ అవకాశాలు పొందుతారు అనేది వాస్తవం.
correct ga chepparu karthik brother.
Super hero Karthik bro 🎉🎉🎉
కార్తీక్ గారు బత్తుల రాంప్రసాద్ గారు వర్గీకరణ వ్యతిరేకించడం లేదు రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలి అంటున్నాడు... ఇప్పుడు జరిగిన ఆగస్టు ఒకటో తారీకు ది బిజెపి ఓటు బ్యాంకు రాజకీయం కోసం చేసినట్టు ఉన్నది. ఇది రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది వర్గీకరణ చేసుకోవచ్చు అని. ఓటు బ్యాంకు రాజకీయం కింద వేరే పార్టీ వచ్చినప్పుడు వాళ్ల కనుగుణంగా మల్ల ఈ వర్గీకరణను మార్చే విధానం నడుస్తా ఉంటాయి. జనాభా ప్రాతిపదికన 341 ఆర్టికల్ ప్రకారము పర్మనెంట్ గా వర్గీకరణ చేయమంటున్నారు మాలలు.... రాంప్రసాద్ రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాడు .సుప్రీంకోర్టు చేసింది ప్రతి ఒక్కటి న్యాయం కాదు. అది నరేంద్ర మోడీ తీర్పు .అది దేశమంతా తెలుసు.
Jai madiga
A. B. C. D. Jifabad
జై మాల
Jai mala ✊🔥
జై మాదిగ వర్గీకరణ సామాజిక న్యాయం
Jaibheem, jaipulay ,jai mala, jai Ambedkarisam. Jai Ambedkar.
Jai mrps
Madigalu vadhana correct , but malalu cheppedhi wrong ani ardam avutundhi , ikanunchi ina malalu maralii
మొదట మీరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారా లేదా కనుక్కోండి దాని తర్వాత డిబేట్లు పెట్టండి
అరె మాలలు మీకెందుకు madigala👍🏻మీద కోపం
Jai madiga jai mandakrishna anna ❤❤❤
Jai mala jai jai mala ❤
బొక్కలో మాల
Jai Karthik anna❤
Jai madiga jai Manda krishna ✊
ఒక కుటుంబం కోసం వండిన అన్నం ఎవరు తినగలిగినంత వారు తింటారు, ఒకసారి తిన్నా వారు, చివరి వాడు తినే వరకూ ఆగాలి, మళ్ళీ రెండోసారి తినటానికి అవకాశం ఇవ్వొద్దు. అదొక్కటే పరిష్కారం. లేదా బి పి ఎల్ పరిధి వారికి 15 శాతంలో 10 శాతం రిజర్వు చేసి. మిగిలిన 5 సాటంతో లబ్ధి పొందిన ఎస్సీ లు సర్దుకోవాలి.
Jai Madiga Jai shree Ram
@@palvaiyugandhar60 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Jai manda krishnana
Jai Bathua Ramprasad Mala
Excellent debate
Jai madiga Jai revanth reddy Jai mkm Jai abcd
రామ్ ప్రసాద్ నీకు ఒకటి క్లియర్ గా అర్థం కావాలి. లోకూరు కమిషన్ నిజమే చెప్పింది. కమీషన్ రిపోర్ట్ బాగా చదువుకో ఎ కమిషన్ గాని కులాన్ని తీయమని కానీ కలుపమని చెప్పదు కేవలం రిపోర్ట్ ను ప్రభుత్వం లకు అందిస్తది అప్పుడు ప్రభుత్వాలు కమిటీ రిపోర్ట్ నువ్వు అమలు చేస్తది అర్థమైందా తెలుగు మాట్లాడటం రాని రామ్ ప్రసాద్
Ramprasad garu malalu dochukunnaru 100 %nijam
అడ్డా దిద్ధంగా చెయ్యమనలా స్వర్గీయ్య గద్దరు గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍🏿👍🏿👍🏿
అంబేద్కరిస్టు కి జగ్ జీవనిస్టు కి చర్చలా
Jai mala
బిసి కులాలకు అంటరాని తనమనేది లేదు, అందుకే వారికి ఆర్థిక వెనుకబాటుకు మాత్రమే రిజర్వేషన్లు. కనుకనే బిసి లకు క్రిమి లేయర్ వర్తిస్తుంది. ఎస్సీ కులాలు కూడా దేనికదే స్వాతంత్ర సంస్కృతి గలలాలు. ఇక్కడ ఎస్సీల నందరినీ ఒక్కటి చేసింది ఎస్సీ కులాలు అన్నీ కామన్ గా ఎదుర్కొనే అంటరానితనం. అందుకే ఎస్సీ, ఎస్టీ లకు క్రిమి లేయర్ వర్తించదు. క్రిమి లేయర్ సిద్ద పడుతున్న వారు ఎప్పటికీ అంబేద్కర్ వాదులు కాలేరు.
ఇతను ఒక సుప్రీంకోర్టు జడ్జి లా ఫీల్ అవుతున్నాడు...మీకెంది ఎవరిది వారు తిందాము అంటే?
అరె బాబు వర్గీకరణ జరిగితే మీకు లాభమే కదా మరి మాదిగలు ఎక్కువ అనుభవిస్తున్నారంటున్నారుగా.. వర్గీకరణ చేస్తే మీ జనాభా ప్రకారం లబ్ది పొందొచుగా.... మీ మలాబుద్దు పోను..
Ramprasad Sir.. Jai bheem... 🎉
Jai Mala jai Mala
Jai Battula.Ramprasad.
Anna karthik Anna garu meru keka superrrr❤❤❤
2004 లో మాలలకు అనుకూలంగా గౌరవ సుప్రీం తీర్పు వచ్చినప్పుడు మీకు సమర్థం, ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా వస్తే మీకు నచ్చదు ఇదేంటీ సార్...
వాళ్లు మాలలు చేస్తే సంసారం ఇతరులు మాదిగలు చేస్తే వ్యభిచారం సోదరా
Jai mala jai mala 🎉❤🎉 rajender mala telangana
Dinamic leadar Karthik .Jai Bheem
జై మాదిగ వర్గీకరణ సామాజిక న్యాయం రామ్ ప్రసాద్ నీ దగ్గర సమాధానం లేదు. టాపిక్ నీ డైవర్ట్ చేస్తున్నవ్
Karthik maharaj Raju raje eppatkienaa dignity and colour good
Mandakrishna qualification ssc(10thclass) fail .Atanni fallowers also batch ki knowledge laydu. Madiga people status thondi,fack batch mrps. They seek false messages to the society. Jai mala. Jai mala,madiga unity vardhillali. AMBEDKARISAM VARDHILLALI..JAIBHEEM
Jai Kartik Jai Madiga
కార్తీక్ అన్న నీవు డైనమిక్ లీడర్ మాలలు తక్కువ వున్నారు నివు చేపినావు కదా ఎక్కువ వున్నారు మాదిగలు అన్నావు కదా మేము అంతా మంది వున్నాం అంతే రిజర్వేషన్ కావాలి
మాన్య శ్రీ కాన్సిరాం కంటే గొప్పవాడా గద్దర్
బ్రదర్ కార్తీక్ గారు మీరు భారత రాజ్యాంగాన్ని పాటిస్తారా లేక రాజకీయ పార్టీలు పెట్టే మెనీ ఫెస్టివలను పాటిస్తారా అది క్లియర్ కట్గా చెప్పవలసిన అవసరం ఉన్నది బాబాసాహెబ్ ను పాటించేటువంటి మాలలను మీద నిందేసుకుంటూ పోవడం మీకు సమంజసం కాదు మీరు రాజకీయ పార్టీల నాయకుల కాళ్ళను ఒత్తుతూ వాళ్లకు ఊడిగం చేస్తూ బానిస బతుకులు బతకడం కోసం మీరు కొందరు అందరు కాదు కొందరుగా మీరు మీ బతుకు తెరువు కోసం ఎంచుకున్న మార్గమే మీ పోరాటం ఫాలో అవయవాలు అంబేద్కర్ చెప్పిన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగుతారు తప్ప ఒకరి మధ్యన ఒకరికి స్విచ్ పెట్టి మనకు మనమే అనైక్యత భావాన్ని తెచ్చే మార్గాన్ని ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు. ఐక్యత దిశగా పోరాటం చేసి రాజ్యాధికారంలో మన వాటాను మనం తీసుకొని రాజ్యాంలో ఉండేటువంటి సీటును కైవసం చేసుకోమన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు మీకు గుర్తుకు రావట్లేదా లేక సోయలేకపోతుందా
Sc lu court ki velte st lanu enduku add chesaru
ఐక్యమత్యంతో ఉంటే రాజకీయం లో వచ్చి CM, PM అవుతారు విభజించు పాలించు
అన్న గారు రీజిర్వేషన్, కానీ, రాజంగం కానీ ఈ మాదిగ సోదరులకు అర్ధం కాదు వారికీ కావలిసినది, ఇతరుల అవకాశాలు, గుంజుకోవటం ఒకటే తెలుసు, కానీ ఇది ఎపుడు జరుగదు, జై మాల జై భీమ్ జై రాజంగం.
Adi madigalu kaadu ,maalalu gunjukunnaru gunjukuntunnaru......
Babu jagajeevaram photo edhi
Thammudu nekante thelivinavadu...
Jai mala jai bheem✊
Ramprasad no subject knowledge
Lokoor Commission held that de scheduled to mala caste from SC'S list..
Ram prasad Anna garini CJI Ni cheyali endukante supreme court judges nd CJI cheppina vatini thappupattadam chala badakaram Inka aug 1 chikati roju anadam pedda daridramaina mata.
Kartik Avagahana ledu...
devide avvali ani anukunapudu...devide avvali anthe....mala gola yendo vallake artham avvali..jai madiga
Sc vargikarana jaragithe manchide
50% kante reservation ekkuva undakudhu modi garu ews 10% enduku techadu court ki kanapada leda
జై మంద కృష్ణ మాదిగ గారు, జై జై mrps
Commission A year lo vochina appudu unna period lo base chesukone commissions vochinai ... But appudu ilanti vallu accept cheyale valla intention ye veru ..ippudu kothaga aa commision wrong ani prove cheyali ani chustunnaru ....2024 lo commisions levu kabati dhani base chesukoni matladam correct kadhu ... appudu vochina commisions aa period lo vallu accept cheyali kadha appudu aina vargikaranani support cheyali kadhu appudu cheyaru ippudu cheyaru endhuku ante vallu Swardhaparulu ilanti matale matladutharu ilanti vallani pattinchukovalsina avasaram ledhu... Jai madiga Jai madha Krishna madiga
ఛీ ఛీ ఛీ,,
E. v. chenniyya miku anukulanga judgement echhadu kanuka athadu goppavadu d. y. chandrachude garu waste Ani thelivileni varu Ani ramprasad annagari abiprayam.
Mandha krishana chala swardham galavaru athani mayalo paddi madhiga valu bhali avuthunaru papam meku aeina ardam kavali sc lu anty manam andrm meru kevalam malala tho poti ki rakunty me mokalaku open lo ela kodutharu
మాల వాడి కులం వృత్తి బ్రోకర్ ఇజం వీడు ఒక పెద్ద బ్రోకర్ వీడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వర్గీకరణను అడ్డుకునే శక్తి ఈ భూమి మీద ఎవరికి లేదు.
Mi edaru cepyedi nijam kani BJP congress mi edari atukontunra miru rajadi karma durmam vundali kurukonatru
Rirjveshn levu miku pravet lo vunae
రాజ్యాంంగానికి లోబడకుండా ఇచ్చే తీర్పు పై ఫైట్ చెయ్యవచు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం తీర్పు echaru🤔ఇది గ్రామస్తాఈలో రచ్చబండ తీర్పు రాజ్యాంగ భాధమ జడ్జె తీర్పే ఫైనల్ కదూ అది ఆ తీర్పు రాజ్యాంగం లో ఉండి ఉండాలి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
గద్దర్ తోపు కావొచ్చు కానీ మాలలో గద్దర్ కంటే తోపులు ఉన్నారు
Ramprasad Garu 100% vaastavam jei bhim
మాదిగ సోదరా క్నాలెడ్జ్ తో డిబెట్ కు రావాలి....వాస్తవం తెలుసుకొని మాట్లాడు
గద్దర్ ఒప్పుకున్నాడు అంటే 341 ఆర్టికల్ సవరించకుండా వర్గీకరణ జరగదు
341 am chepthundi neku thelusa