Kidney Diseases In Adilabad Dist | ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో కిడ్నీ వ్యాదిగ్రస్తుల వ్యధ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • ఆది నుంచి అంతం వరకు.. భూమి నుంచి దివి వరకు అన్నింటా మానవుడు విజయం సాధిస్తూనే ఉన్నాడు. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. కాలం మారుతున్నప్పటికీ అభాగ్యుల జీవితాలు మారడం లేదనే నమ్మశక్యం కాని వాస్తవం మరోవైపు. జీవితాల మార్పు దేవుడెరుగు.. కానీ అభంశుభం తెలియని అడవి బిడ్డలు జీవితాన్నే కోల్పోతున్న పరిస్థితి ఇది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా అందుకు కారణాలు తెలియక అమోమయ స్థితి వారిది. ఇది ఒక్క కుటుంబం విషయం కాదు. ఒక ఊరికి సంబంధించిన కథ. అదీ ఎక్కడో కాదు. తెలంగాణాలోనే. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కిడ్నీ సంబంధితవ్యాధితో అనేకమంది మృతి చెందుతున్నారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు అక్కడే ఉంటే ఏనాడైనా తామూ.. మరణిస్తామని ఆందోళన చెందుతున్నారు. ప్రాణాల్ని కాపాడుకోవడానికి విధిలేక పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి వలస వెళ్తున్నారు. అపురూపంగా నిర్మించుకున్న ఇళ్లను విడిచి వెళ్తున్న వారి కన్నీటిని ఆపడం ఎవరితరం కాదు. ఆధునిక ప్రపంచానికి ఆశ్చర్యంగా అనిపించినా... అక్షరాల నిజంఇది. మన్యంప్రాంతంలో చోటుచేసుకున్న ఓ పల్లె యథార్థగాథ ఈ కథనంలో చూద్దాం
    #idisangathi
    #adilabad
    #kidny
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 1