గురువు గారు మీ లాగా దశమహా విద్య గురించి నిక్కచ్చిగా ఎవరు చెప్పలేదు మిమ్ములను అనుసరించాలని అనుకుంటున్నాం మీ వీడియోలను ఎప్పుడు చూస్తుంటాం నీను గృహస్థు దర్మలో అంటూ ఏదైనా మంత్రo ఉపదేశించమని వెడుకుంటున్న గురువూ గారు
@@ushasingarapu4848 మంత్ర దీక్ష అప్పుడు ఎలా నియమాలు పాటించాలో చెప్ట్రారు.. దీక్ష టైం లోనే నియమాలు పాటించాలి.. దీక్ష అయ్యాక నాన్ వెజి (తీసుకొనే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పద్ధతి ఆచారం బట్టి)మామూలు గానే తీస్కొనవచ్చు..
ఇదంతా అబద్దం కాళీ మాత సాధనను ఎటువంటి భయం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. అమ్మ దయగలది ప్రేమతో నువ్వు పిలిచినప్పుడు తప్పకుండ వస్తుంది. అంతేగాని శాస్త్రాలు తెలువకుండా కొంతమంది ఏదేదో చెప్పి ఇప్పటివరకు ప్రజల్లో ఒక విధమైన భయాన్ని క్రియేట్ చేసి నిజమైన దైవనికి దూరం చేశారు.
Yentra abaddham. Ne istam prakaram chesukodaniki ne intlo vanta anukuntunnava. Mantralaki niyama nishtalu untai. Chala complications untai. He is trying to make us understand. Matra sadhanalu kevalam guruvu dhvara mathramey cheyali
@@vamsikrishna3413 ఓరేయ్ ఎర్రిగుద్దగా నీను గురువు లేకుండా చేయమని చెప్పలేదు. గురువు అనుమతితో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓరేయ్ అసలు నీకు ఏం తెలుసో నాకు జరంతా చెప్పు రా చూస్తా.
@@CheruvugattuBhaskar-zl1qkరేయ్ మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నార్రా...!! అసలు నువ్వు ఇప్పటివరకు ఏం చేసినవ్ నీకు ఏం అనర్థలు వచ్చాయి రా....!! ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెట్టుకుంటూ ఇస్తానుసరం చెప్తూ నిజమైన శాస్రియతకు, నిజమైన దైవనికి దూరం చేస్తూ, అసత్యానికి దగ్గర చేస్తూ ప్రజలను అసలు సాధన అనేదే చేయకుండా ఒక విధమైన భయాన్ని వారిలో క్రెయేట్ చేసి దైవనికి దూరం చేస్తున్నారు కదా రా...!! ప్రతి ఒక్కరికి గురువు దొరకడు అప్పుడు వారు ఏం చేయార్రా...!! దక్షిణ మూర్తిని గురువు గా భావించి వారే స్వయంగా ఉపదేశం ఇచ్చారనుకొని సాధన చేసారనుకుందాం....!! అప్పుడు వారికీ అనుకోకుండా ఏదైనా ఇబ్బంది కలిగితే వారు సాధన చేయడం వల్లే నాకు ఈ దేవత లేదా దేవుడు నన్ను ఇలా చేసాడు అనుకోవాలా చెప్పండ్రా ...!! అప్పుడు వారు దేవుళ్ళు ఎందుకు అయితర్రా.....!!రాక్షసులు అవుతారు....!! నిజమైన అతింద్రియనికి అగ్యనానికి తేడా కూడా తెలియదు. ఒక్కొక్కడు ఏదో తెలిసినట్టు వాగుతున్నారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇప్పటివరకు మన దేశంలో కాళీ ప్రత్యక్ష పూర్తి స్థాయి సిద్ధి పొందిన వారు కేవలం కొద్ది మంది మాత్రమే.....!! ప్రతి ఒక్కడు ఎగేసుకొని వచ్చి నీను ఆ సాధన చేసిన ఈ సాధన చేసిన ఈ సిద్ధి పొందిన ఆ సిద్ధి పొందిన అని ఈ సాధన ఇలా చేయాలి ఆ సాధన ఆలా చేయాలి అని ఒర్రుడు తప్ప ఇంకేం లేదు.
అడగడం తోటే ఇచ్చే విద్యలు కాదు అయ్య మీకు పూర్వమే చెప్పాను సాధన చేసే విధానం ముందు పట్టు సాధించాలి తర్వాత సాధించగలరు ఉపదేశం పొందిన తర్వాత చేయకపోతే చాలా ప్రమాదం అందుకనే పరీక్షించి గాని గురువులు ఇవ్వరు అయ్య
"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"🙏🙏🙏🙏🙏"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"🙏🙏🙏🙏🙏
చక్కగానే చెప్తా అయ్య మీరు అడిగిన బ్లాక్ మ్యాజిక్ ఎలా గుర్తించాలి ఎలా బయటపడాలి అన్నిటి గురించి చెప్పాను మహా తంత్ర యూట్యూబ్ ఛానల్ మా గురుదేవులు చూస్తున్నారు అందులో ఎలాంటి ప్రయోగం అయినా పర్వాలేదు వెళ్ళిపోయి మంచి జరగడానికి మీకు మీరు గానే చేసుకునే మంత్ర తంత్ర విధానాలు కూడా ఉంటుంది చేసుకోండి అయ్య
నేను సిద్ధుని ఏమీ కాదు మిత్రమా చరిత్ర పుటల్లో ఒక్కసారి పరిశీలన చెయ్యండి నిజమైన కాళీ సిద్దులు ఎక్కడ సాధన చేసారు అని ఇది గురువు గారి దగ్గర నుంచి మాత్రమే వచ్చె జ్ఞానం అయ్య అందరి మంచి కోసం ప్రయత్నం చేశాను నమ్మిన వారు బాగు పడతారు మిత్రమా
మిత్రమా మీ ప్రశ్నకు నేను తప్పకుండా మర్యాద పూర్వకంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది కారణం మీ విమర్శ నాకు చాలా నచ్చింది ప్రతి ఒక్కరిని ఇలాగే ప్రశ్నించండి ఇక నా సాధన అనుభవాలు అంటే నా ఫేస్బుక్ తాంత్రిక పాఠశాల ఒకసారి చూడండి ఎక్కడెక్కడ సాధన చేశాను ఎక్కడెక్కడ ఏమేమి చేశాను అనేది దాంట్లో వివరంగా ఉంది అయ్య నేను గురువుని కాదు మిత్రమా నేను ఎక్కడా చెప్పుకోలేదు కూడా నా సాధన ప్రయాణంలో సాటి వారికి సహాయం చేయాలి అని నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ఈ సాధన ప్రపంచానికి నచ్చడం నచ్చకపోవడం అది మీ ఇష్టం మీ అభిప్రాయం అయ్య
@@venumattaparthi378 మహాత్మ తాంత్రిక పాఠశాల ప్రధాన లక్ష్యం ఎవరు మోసపోవద్దు విద్యలు తెలుసుకోవాలి అని ఇది చేసే అంత దృఢ సంకల్పం ఇప్పుడున్న సమాజంలో చాలా తక్కువ ఉంది కానీ ఎలా పడితే అలా చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని ఒక అవగాహన కోసం మాత్రమే ఇది
Guru garu nenu kaali matha temple ki roju velli dharshanam chysukuntuna .andhukante naku okka korika vundi .adhi thiratam chalaa కష్టం ani naku thylusu .aaa amma ki dhannam pettukunte thiruthundi ani nammakam tho roju temple ki velli dhrshanam chysukuntuna .na korika thiralante inkemmana chyyala chypandi guru garu
Swame naku ammavare shdhana naku vupadeasham kavalli me adrass kavale grubyanamaha
ఇప్పుడు కేవలం గురు ఆజ్ఞ ప్రకారం రుద్ర మంత్రం అఘోరతత్వ రుద్ర మంత్ర ఉపదేశం మాత్రమే చేస్తున్నాను
ఇందులో అర్హత పొందిన వారికి ఏదైనా ఇవ్వడం జరుగుతుంది.
Swami adavallu kali ammanu upasinchocha
కాళికాదేవి చరిత్ర తెలుసుకోవాలంటే మూలస్తంభ పురాణం కి వెళ్ళాలి.. విశ్వబ్రాహ్మణులకు ఆరాధ్య దేవత ఈ కాళికాదేవి.
S Brother 👏👏👏
Srimadh Virat Pothuluri Brahmamgaru aanade cheppinaru Kaali Mantram cheppinaru "OM HREEM KLEEM SHREEM SHIVAYA BRAHMANE NAMAHA "
U r Right
tq andi ippati varuku maku teliyaidhu ma ardhya devata ani kani amma antey naku pernam
గురువు గారు మీ లాగా దశమహా విద్య గురించి నిక్కచ్చిగా ఎవరు చెప్పలేదు మిమ్ములను అనుసరించాలని అనుకుంటున్నాం మీ వీడియోలను ఎప్పుడు చూస్తుంటాం నీను గృహస్థు దర్మలో అంటూ ఏదైనా మంత్రo ఉపదేశించమని వెడుకుంటున్న గురువూ గారు
Watsapp చేయ్యండి అయ్య 7989060078
జేై గురుదేవ్, శ్రీ భువనేశ్వరిీ దశమహావిద్యా గురించి చెప్పండి స్వామీ. జేై గురుదేవ్ జేై గురుదేవ్ జేై గురుదేవ్
th-cam.com/video/S0GW1Gt7dWg/w-d-xo.htmlsi=S5r4ApdJtlUajuiI. భువనేశ్వరి దేవి
th-cam.com/users/liveFytSFVPcEnA?si=KctlWQHqmvPLNyfH.
Super,mahesh garu meku danyavadalu swamy,maku Amma daya kaligindi
ఆదేశ్, ఆదేశ్, ఆదేశ్
Om sri gurubyo namaha 🙏🏻🙏🏻🙏🏻
🙏జై గురుదేవ్ 🚩
Sri gurunhyo namaha, Sri Sri siddeswarananda bharathi swamy 🙏 daggaranumdi nenu kaaali mantram upadesam pondanu, nenu chakkaga gruhasthu Asramam loney sadhana chesukuntunnanu… naaku vunna enno samasyalu tholagi naa jeevitham prasantham ga vundhi… Mantra siddhi pondhina guruvu ni aasrayinchandi .. mee janma charithardham avuthundhi 🙏🙏Dhanyosmi🙏🙏Jai maa kaali🙏🌺🙏
ఆ అమ్మ దయవల్ల మీకు మంచి జరగాలి అయ్య
అన్నివేళలా అప్రమత్తంగా ఉండండి అయ్య
శివయ్య అనుగ్రహం కూడా పొందండి
Niyamalu patinchara andi
@@ushasingarapu4848
మంత్ర దీక్ష అప్పుడు ఎలా నియమాలు పాటించాలో చెప్ట్రారు.. దీక్ష టైం లోనే నియమాలు పాటించాలి..
దీక్ష అయ్యాక నాన్ వెజి (తీసుకొనే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పద్ధతి ఆచారం బట్టి)మామూలు గానే తీస్కొనవచ్చు..
Jai Bhavani...
Next Tara mahavidya gurinchi chappandi
గురువు గారికి నమస్కారం 🌹🌹🌹🙏🙏🙏
Jai gurudev...jai gurudatta
Namaskaram guruvugaru
Chala Baga chepparu guruji
జై గురుదత్త 🙏
జై గురుదేవ్
Om sri gurubyo namah
ఇదంతా అబద్దం కాళీ మాత సాధనను ఎటువంటి భయం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. అమ్మ దయగలది ప్రేమతో నువ్వు పిలిచినప్పుడు తప్పకుండ వస్తుంది. అంతేగాని శాస్త్రాలు తెలువకుండా కొంతమంది ఏదేదో చెప్పి ఇప్పటివరకు ప్రజల్లో ఒక విధమైన భయాన్ని క్రియేట్ చేసి నిజమైన దైవనికి దూరం చేశారు.
Yentra abaddham. Ne istam prakaram chesukodaniki ne intlo vanta anukuntunnava. Mantralaki niyama nishtalu untai. Chala complications untai. He is trying to make us understand. Matra sadhanalu kevalam guruvu dhvara mathramey cheyali
Yes
@@vamsikrishna3413 ఓరేయ్ ఎర్రిగుద్దగా నీను గురువు లేకుండా చేయమని చెప్పలేదు. గురువు అనుమతితో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓరేయ్ అసలు నీకు ఏం తెలుసో నాకు జరంతా చెప్పు రా చూస్తా.
గురువు ఉపదేశం లేకుండా బీజాక్షర మంత్రాలు స్మరించకూడదు, ఎన్నో అనర్ధాలు వస్తాయి
@@CheruvugattuBhaskar-zl1qkరేయ్ మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నార్రా...!! అసలు నువ్వు ఇప్పటివరకు ఏం చేసినవ్ నీకు ఏం అనర్థలు వచ్చాయి రా....!! ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెట్టుకుంటూ ఇస్తానుసరం చెప్తూ నిజమైన శాస్రియతకు, నిజమైన దైవనికి దూరం చేస్తూ, అసత్యానికి దగ్గర చేస్తూ ప్రజలను అసలు సాధన అనేదే చేయకుండా ఒక విధమైన భయాన్ని వారిలో క్రెయేట్ చేసి దైవనికి దూరం చేస్తున్నారు కదా రా...!! ప్రతి ఒక్కరికి గురువు దొరకడు అప్పుడు వారు ఏం చేయార్రా...!! దక్షిణ మూర్తిని గురువు గా భావించి వారే స్వయంగా ఉపదేశం ఇచ్చారనుకొని సాధన చేసారనుకుందాం....!! అప్పుడు వారికీ అనుకోకుండా ఏదైనా ఇబ్బంది కలిగితే వారు సాధన చేయడం వల్లే నాకు ఈ దేవత లేదా దేవుడు నన్ను ఇలా చేసాడు అనుకోవాలా చెప్పండ్రా ...!! అప్పుడు వారు దేవుళ్ళు ఎందుకు అయితర్రా.....!!రాక్షసులు అవుతారు....!! నిజమైన అతింద్రియనికి అగ్యనానికి తేడా కూడా తెలియదు. ఒక్కొక్కడు ఏదో తెలిసినట్టు వాగుతున్నారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇప్పటివరకు మన దేశంలో కాళీ ప్రత్యక్ష పూర్తి స్థాయి సిద్ధి పొందిన వారు కేవలం కొద్ది మంది మాత్రమే.....!! ప్రతి ఒక్కడు ఎగేసుకొని వచ్చి నీను ఆ సాధన చేసిన ఈ సాధన చేసిన ఈ సిద్ధి పొందిన ఆ సిద్ధి పొందిన అని ఈ సాధన ఇలా చేయాలి ఆ సాధన ఆలా చేయాలి అని ఒర్రుడు తప్ప ఇంకేం లేదు.
ayina cheppinattu mana istam vachinatu mathara upedesam guruvu lekunda cheyakudadhu
S u r correct guru 100/
జై గురుదేవ దత్త 🙏🏻🙏🏻
Chinnamasta deevi sadana chepande swami
Ayya meeru naaku bhairava mantropadesham cheyagalaraa...
అడగడం తోటే ఇచ్చే విద్యలు కాదు అయ్య
మీకు పూర్వమే చెప్పాను సాధన చేసే విధానం ముందు పట్టు సాధించాలి తర్వాత సాధించగలరు ఉపదేశం పొందిన తర్వాత చేయకపోతే చాలా ప్రమాదం అందుకనే పరీక్షించి గాని గురువులు ఇవ్వరు అయ్య
Swamy nenu naa thali mangala upasana chesthunnanu ..kani naa thalli challati thalli naku enno anubhavalu ichindi amma
"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"🙏🙏🙏🙏🙏"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"🙏🙏🙏🙏🙏
❤ 🙏
🙏🙏🙏🙏🙏
guruchi mikku Naa padhabi vandhanam. guruji nenu nityam Shiva ardhana chesthanu .e madhya nakku swapnam lo kalli matha dhashanam ayindhi .ammavarini nenu chusi bayapadi dhasukinanu .ante ammavari krupakatsham nakku dhorinkindhi ani artham chesukovali .chepandi guruji
మనసులోని కోరికలే కలలుగా వస్తాయి ట్రాక్ తప్పకుండా శివయ్యని గట్టిగా పట్టుకోండి అయ్య
Okk
Swamy ! navadurga devathala aradhana intlo sathvikanga ante poolu pallu samarpinchi sthothralatho pujinchavacha
చేసుకొండి అయ్య చాలా మంచిది
స్వామి మి పదాలకి వందనాలు 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏
నమః శివాయ 🙏🙏🙏
🙏
దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి🙏🙏🙏
Guruvugaru nenu mantrodesam cheyalanutuntunna
మంత్ర ఉపదేశం మీరు చేయాలంటే మీ గురువు అనుమతి ఉండాలి అయ్య
Swami nenu chala pedha apadhalo vunnanu chanipothanemo Ani bayanga vundhi kapadandi swamy 🙏😭😭😭😭😭 me number evandi swamy
Whatsapp చెయ్యండి బాబు 7989060078
Guruji nenu na isht devata mantra ki om mundu Mari chivariki om petti japistunnanu idi sareya dayachesi chappandi guruji
కాదు అయ్య ముందు శ్రీ చివర నమః ఉత్తమం తర్వాత మీ ఇష్టం అయ్య
Maku nirpeshara
Watsapp చేయ్యండిఅయ్య7989060078
Ottige namma vaddu edi abaddam
మీరు పూర్తిగా వీడియో చూసి స్పందిస్తే బాగుండేది అని మా అభిప్రాయం మిత్రమా
🙏🙏🙏👏
Tri linga swami Tata nundi manavadiga puttaru
Aayya, vana Durga upasana cheppagalaru
నువ్వు చేస్తున్నది అదే జపం చేయడం వల్ల శక్తి మహిమ తెలుస్తోంది అయ్య
ముందు సగం పనులు పక్కన పెట్టీ జపం చేయడం మొదలు పెట్టండి అయ్యా
🙏🙏🙏@@sadhakmahesh
Pratyangira amma gurnchi ekada cheparu guru garu meru
42 crores pari vara devathalu
సిద్ధ గురు అంటే ఎవరు వీడియోలో చూడండి అయ్యా
@@sadhakmahesh thanks guru garu
Face complete ga kanapadatledu
మీ ప్రశ్న అర్థం కాలేదు అయ్య
@@sadhakmahesh video lo face half kanabadutundi
Gruhasthulo sadanalu chesi amayakapu lanu ,kevalam boomulu dabbuku manchivallanu shethruvulu ga marchukony anayanga chepsthallu ........nenu pettina daniki samadam ivvu first deeniki solution ivvu black magic ki amayakulaku etla jayinchalo first ady cheppu sakkaga
చక్కగానే చెప్తా అయ్య
మీరు అడిగిన బ్లాక్ మ్యాజిక్ ఎలా గుర్తించాలి ఎలా బయటపడాలి అన్నిటి గురించి చెప్పాను
మహా తంత్ర యూట్యూబ్ ఛానల్ మా గురుదేవులు చూస్తున్నారు అందులో ఎలాంటి ప్రయోగం అయినా పర్వాలేదు వెళ్ళిపోయి మంచి జరగడానికి మీకు మీరు గానే చేసుకునే మంత్ర తంత్ర విధానాలు కూడా ఉంటుంది చేసుకోండి అయ్య
దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
Watsapp చేయ్యండి అయ్య 7989060078
Eyana A sidhudoo kani sollu notiki vachindhi cheptunnadu
నేను సిద్ధుని ఏమీ కాదు మిత్రమా
చరిత్ర పుటల్లో ఒక్కసారి పరిశీలన చెయ్యండి
నిజమైన కాళీ సిద్దులు ఎక్కడ సాధన చేసారు అని ఇది గురువు గారి దగ్గర నుంచి మాత్రమే వచ్చె జ్ఞానం అయ్య
అందరి మంచి కోసం ప్రయత్నం చేశాను నమ్మిన వారు బాగు పడతారు మిత్రమా
@@sadhakmahesh sada sivudi matrame kali ni purthiga darshincharu ani cheparu bagane budhi , kani Matra sidhu lu andharivi branthi darshanam anadam varu ventruka kuda chudale anadam correct kadhu... Ala chuskunte trilinga Swami, rama Krishna parama hamsa, sidheswaranandha Bharathi swami vellavi antha branthi darshanalu ani miru chepedhaka telusukole poyanu ayaaa...
Notiki vachindhi chepadam kadhu A sastram lo vundho... Leka miku Ela telisindho chepandi🫡
ఇతడికి కాళీమాత గురించి చెసినా సాధన ఎంటో చెప్పామానండీ కామెంట్ పెట్టె పెద్ద బాడ శిష్యులరా
మిత్రమా మీ ప్రశ్నకు నేను తప్పకుండా మర్యాద పూర్వకంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది
కారణం మీ విమర్శ నాకు చాలా నచ్చింది
ప్రతి ఒక్కరిని ఇలాగే ప్రశ్నించండి
ఇక నా సాధన అనుభవాలు అంటే నా
ఫేస్బుక్ తాంత్రిక పాఠశాల ఒకసారి చూడండి
ఎక్కడెక్కడ సాధన చేశాను ఎక్కడెక్కడ ఏమేమి చేశాను అనేది దాంట్లో వివరంగా ఉంది అయ్య
నేను గురువుని కాదు మిత్రమా నేను ఎక్కడా చెప్పుకోలేదు కూడా
నా సాధన ప్రయాణంలో సాటి వారికి సహాయం చేయాలి అని నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ఈ సాధన ప్రపంచానికి నచ్చడం నచ్చకపోవడం అది మీ ఇష్టం మీ అభిప్రాయం అయ్య
అయితే మిరు కాళీ సాధన చెస రా
స్వామి ప్రజలు చెసెవి చెప్పాండీ తప్పు లెదు కాని చెయ్యోద్దు అని చెప్పెవి చెయాకండి విడియోలు ధయచెసి
@@venumattaparthi378 మహాత్మ తాంత్రిక పాఠశాల ప్రధాన లక్ష్యం ఎవరు మోసపోవద్దు విద్యలు తెలుసుకోవాలి అని ఇది చేసే అంత దృఢ సంకల్పం ఇప్పుడున్న సమాజంలో చాలా తక్కువ ఉంది కానీ ఎలా పడితే అలా చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని ఒక అవగాహన కోసం మాత్రమే ఇది
th-cam.com/users/lives21OUDslZP4?si=O3KjYyCCfmQCqLOd
Guru garu nenu kaali matha temple ki roju velli dharshanam chysukuntuna .andhukante naku okka korika vundi .adhi thiratam chalaa కష్టం ani naku thylusu .aaa amma ki dhannam pettukunte thiruthundi ani nammakam tho roju temple ki velli dhrshanam chysukuntuna .na korika thiralante inkemmana chyyala chypandi guru garu
@@padmakarumuri4504 ఏదైనా సిద్ధి పొందిన గురువు దగ్గర మంత్రం ఉపదేశం తీసుకొని చేసుకో.
లేదా ఎలాంటి బీజ అక్షరాలు లేకుండా నామ జపం అమ్మదే చేసుకో బాబు
@@sadhakmahesh గురువులు evvaru thyliyadu .guru garu nenu ma abbai kosam chysthuna .na korika thirali ante inkemmana chyyalo chypandi .dhaya vunchi plzzzz 🙏🙏🙏🙏
@@padmakarumuri4504 జపం చేస్తూ ఉండు అయ్య
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🙏🙏🙏