స్వర్ణకాలి దేవిని ఈ విధానంలో పూజిస్తే ఫలితం ఉంటుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 83

  • @JaysreeJaysree-r2g
    @JaysreeJaysree-r2g 6 หลายเดือนก่อน

    బాగాలేముఖి అమ్మవారు కష్టాలనుండి కాపాడుతుంది. 🙏🙏🙏🙏 జై బగలముఖియే నమహ 🙏🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 10 หลายเดือนก่อน +2

    గురుదేవుల పాదాలకు నమస్కారము

  • @shevaram243
    @shevaram243 10 หลายเดือนก่อน +5

    గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
    గురువాక్కు పరబ్రహ్మ వాక్కు 16:52 గురుభ్యోన మః ప్రేత భూతాలు పట్టీ క్షుద్రరోగాలు అనుభవిస్తున్నవారికి రక్షణగ వుండే ఒక క్రీయను తెలియ చెయ్యండి మాకు ఎంతో సహాయం చెసినవారు ఆవుతారు గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః ఓం గురుదత్త

    • @nagasuryadevatha
      @nagasuryadevatha 10 หลายเดือนก่อน

      కాలి కవచం చదవండి.

    • @shevaram243
      @shevaram243 10 หลายเดือนก่อน +2

      కవచాలకి చదివీతే ఆటైంకుపోఇ మల్లమల్ల వసుతుంనవి శారిరకంగా క్షుద్ర రోగాలని పుట్టీస్తుప్నవీ

  • @ramaraok1658
    @ramaraok1658 8 หลายเดือนก่อน +1

    గురువుగారు మిమ్మల్ని కలవాలి, నేను హైదరాబాద్ లో ఉంటాను 🙏

  • @mnagarajukmmnagarajukm4717
    @mnagarajukmmnagarajukm4717 2 หลายเดือนก่อน

    🎉

  • @kavyakavya4535
    @kavyakavya4535 10 หลายเดือนก่อน +3

    Sir ☺️ tell about dattatreya swamy ❤

  • @gomaa7896
    @gomaa7896 10 หลายเดือนก่อน +1

    స్త్రీలు,అసౌచం బహిష్టు, మైల లో పురుషులు,దేవత కవచనాలు స్తోత్రాలు జపం మానసికంగా చేసుకోవచ్చు

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 9 หลายเดือนก่อน

    Sri matre namaha 🙏♥️🙏

  • @Singh8900B
    @Singh8900B 10 หลายเดือนก่อน

    గురువు గారు కె ప్రణామములు

  • @vamsinareshvyasam7290
    @vamsinareshvyasam7290 10 หลายเดือนก่อน

    🕉️🔱ఓం శ్రీ కాలభైరవ నమః🕉️🔱

  • @chinthapallisuresh4488
    @chinthapallisuresh4488 9 หลายเดือนก่อน

    Namaskaram guruvu Garu black magic and financial ga Chala ebbandi paduthunna solution chepandi guruvu garu

  • @NagamaniJanni-n8i
    @NagamaniJanni-n8i 9 หลายเดือนก่อน +3

    మంత్రం పెట్టండి గురువుగారు

  • @blnbln7629
    @blnbln7629 10 หลายเดือนก่อน

    గురువుగారి పాదాలకు పాదాభివందనములు .గురుదేవ.నాకు చిన్న సందేశం అదిఏమిటిఅంటే. మనం చేసే మంత్రని ఆవారణ చక్రం లొ.చుసిన్నతరువాత.మంత్రజపము.చేయల.గురుదేవ.ఈసందేశం తీరుస్తారని. ఆశిస్తున్నాను.. 🙏🙏🙏

    • @venkatasri5176
      @venkatasri5176 10 หลายเดือนก่อน

      అవునండి.6చక్రాలు ప్రకారం సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 10 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః ....శ్రీ మాత్రే నమః

  • @sskumarji
    @sskumarji 10 หลายเดือนก่อน +1

    Om kalabhairavaya namaha🙏

  • @SanjayKumar-bz4rz
    @SanjayKumar-bz4rz 10 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻

  • @devalakshmi2572
    @devalakshmi2572 10 หลายเดือนก่อน

    Om namo kala bhairavaya namaha 🌹🌹🌹🙏🙏🙏

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 10 หลายเดือนก่อน

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq 10 หลายเดือนก่อน +1

    Lakshmi narasimha sadhana gurinchi cheppandi ayya dayachesi

  • @morlanagaraju5226
    @morlanagaraju5226 9 หลายเดือนก่อน

    How to improve confidence

  • @BandiRaja1234
    @BandiRaja1234 10 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 10 หลายเดือนก่อน

    Guruvu garu mi dhaya chippinchaindhi na pai challa rojullu nidhi nirikshana plz plz plz

  • @ch.prasadkumarpatnaik3428
    @ch.prasadkumarpatnaik3428 10 หลายเดือนก่อน

    Guruvu garu, chala chakkaga chepparu. Correct Sir.

  • @rameshakkerapu6997
    @rameshakkerapu6997 10 หลายเดือนก่อน

    Adivaram amavasya special video chesi edanna cheppara gurujii

  • @nagendra1994
    @nagendra1994 10 หลายเดือนก่อน

    Namaskaram Guruvu Garu

  • @mummaditrishanthdurga1966
    @mummaditrishanthdurga1966 7 หลายเดือนก่อน

    3:30 guruv garu me paadalaku shathakoti vandanalu na Peru Saritha Durga maata mantra thisukunnanu, night 3:15 ki na husband voice tho 3,4 times pilicharu mathana ,avaru please cheppandi gurugaru

  • @BhadraKommisetti-ej2ol
    @BhadraKommisetti-ej2ol 10 หลายเดือนก่อน +3

    వామ మార్గం లో వీర్య స్తంభన చెయ్యరు వివరించండి స్వామి

  • @puttarajuraj9162
    @puttarajuraj9162 10 หลายเดือนก่อน

    Shree Gurubyo Namaha

  • @veerandraveeru5959
    @veerandraveeru5959 10 หลายเดือนก่อน +5

    గురు గారికీ పాదాభివందనం
    మంత్రం చెప్పలేదు గురు గారు వీడియో లో

    • @contessacontessa2404
      @contessacontessa2404 10 หลายเดือนก่อน +1

      It’s in the description. Check the box below

    • @veerandraveeru5959
      @veerandraveeru5959 10 หลายเดือนก่อน

      Yesterday it was not seened in the description know it was there tnks for your MSG sir ❤

  • @emanikalpana3953
    @emanikalpana3953 9 หลายเดือนก่อน

    Whare is the mantram

  • @Dammusai
    @Dammusai 10 หลายเดือนก่อน

    Ji sriram

  • @bashibhasker8699
    @bashibhasker8699 10 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @ibadullahajman1496
    @ibadullahajman1496 10 หลายเดือนก่อน

    Prnaam guruji🙏🏻🙏🏻😛🙏🏻

  • @DasariSridevi-rp1wv
    @DasariSridevi-rp1wv 7 หลายเดือนก่อน

    Guruvugaru namaste.naku vivaham late ayyindhi enno pujalu chesthe oka manchi abbayitho mrg ayyindhi.kani full bed rest lo unna kuda garbasanchi week ga undi 5 th month lo abortion ayyindhi.dayachesi naxt pragnensy kosam edhaina manthram cheppandi.nenu eti suthakam lo unnanu.

  • @DasariSridevi-rp1wv
    @DasariSridevi-rp1wv 7 หลายเดือนก่อน

    5 va nelalo abortion ayithe 5 nelala varaku sthrilaki asoucham untundha.nenu santhanam kosam shothralu chadavali anukuntunna swami

  • @ohmydogs3015
    @ohmydogs3015 10 หลายเดือนก่อน

    స్వామి pratyangira devi puja vidhanam bali a vidham ga evvali pratyangira devi vigraham ki ప్రాణం prathista ala cheyali బలి eche gummadi.kobbari.nimmakayalu bali echetappudu a vastuvulaki pranaprathista ala cheyali o video cheyandi స్వామి

  • @gourigadupu154
    @gourigadupu154 10 หลายเดือนก่อน

    Guruji kalidevi chitrapatam petta vacha

  • @vamsikrishna8793
    @vamsikrishna8793 10 หลายเดือนก่อน

    Sir, "TEEKSHNA DAMSTRA KALABHAIRAVA STOTRAM" chepthara. Internet lo, TH-cam lo okko chota okko laaga undhi. Authentic text cheppandi please

  • @Kalika7706
    @Kalika7706 10 หลายเดือนก่อน

    Guru garu tantra sastra ni ki sambandinchina books evi manchivo cheppandi plz

  • @saimohan1651
    @saimohan1651 10 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ కాలభైరవాయ నమః
    గురుదేవా మంత్రం చెప్పలేదు
    గురుదేవ చక్రాలు అంటే గోమతి చక్రాలేనా పట్టిక ఉప్పు పట్టిక పెట్టాలా లేదా పంచదార పటిక ఏమైనా పెట్టాలా శుక్రవారం సాయంత్రం వెలిగించిన దీపం శనివారం రాత్రి 12:00వరకు వెలుగుతూనే ఉండాలా

  • @BhadraKommisetti-ej2ol
    @BhadraKommisetti-ej2ol 10 หลายเดือนก่อน +12

    వీర్య స్తంభన చేస్తేనే మనలో మంత్ర శక్తి పుడుతుందా స్వామి

    • @ArjunReddy-o7s
      @ArjunReddy-o7s 10 หลายเดือนก่อน +1

      Adela cheyali....plz cheppandi🙏

    • @hemanthps5558
      @hemanthps5558 10 หลายเดือนก่อน

      ​@@ArjunReddy-o7sవీర్యం కోల్పోకుండా కాపాడుకోవడం

    • @rohit4music247
      @rohit4music247 9 หลายเดือนก่อน +2

      Kadu....sperm ni maintain cheyalani anedi ...for turning out inner energy towards upside

    • @ArjunReddy-o7s
      @ArjunReddy-o7s 9 หลายเดือนก่อน

      @@rohit4music247 Hlo... sir

    • @ArjunReddy-o7s
      @ArjunReddy-o7s 9 หลายเดือนก่อน

      @@rohit4music247 meeru eppudina try cheshara

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 10 หลายเดือนก่อน +7

    దీప దుర్గా పూజ ఎన్ని వారాలు చేయాలి? యంత్రము తప్పసారిగా యుండాల?దుర్గాదేవి షాడోచాపచార పద్దతి సరిపోతుందా తెలియజేయండి గురువు గారు.

    • @nagasuryadevatha
      @nagasuryadevatha 10 หลายเดือนก่อน +1

      4:30 గురువు గారి వీడియో చూడండి పూజ విధానం వీడియో లో వివరంగా చెప్పారు.

  • @vallikishore4976
    @vallikishore4976 10 หลายเดือนก่อน

    Swamy pettaniki ravacha oksari 1008, or 108 sarla artham kaledu

  • @ogguprakash8359
    @ogguprakash8359 10 หลายเดือนก่อน

    Swamy varu meru Mantram cheppaladhu..

    • @manchigood7603
      @manchigood7603 10 หลายเดือนก่อน

      Description లో ఉంది

  • @srinathreddy5660
    @srinathreddy5660 10 หลายเดือนก่อน +3

    గురువుగారికి పాదాభివందనాలు మీరు మంత్రం చెప్పలేదు

    • @manchigood7603
      @manchigood7603 10 หลายเดือนก่อน

      Description లో ఉంది

  • @LreddyReddy-wc4xs
    @LreddyReddy-wc4xs 9 หลายเดือนก่อน

    Namaskaram swamy me ph number evvandi swami

  • @Dammusai
    @Dammusai 10 หลายเดือนก่อน

    Mantram please

    • @manchigood7603
      @manchigood7603 10 หลายเดือนก่อน

      Description లో ఉంది

  • @moutomsrinivas2382
    @moutomsrinivas2382 10 หลายเดือนก่อน

    గురువు గారు పీఠానికి ఇప్పట్లో రావొచ్చన గురువు గారు

  • @y1111
    @y1111 10 หลายเดือนก่อน

    Apartments lo nela vundadhu kadha sir

    • @uzumakisasuke5026
      @uzumakisasuke5026 8 หลายเดือนก่อน

      Nela ekkadaina nela ne 😭🤣

  • @Arunachalaraman
    @Arunachalaraman 10 หลายเดือนก่อน

    గురువు గారు నమస్కారములు గురువు గారు మంత్రం చెప్పలేదు

    • @manchigood7603
      @manchigood7603 10 หลายเดือนก่อน

      Description లో ఉంది

    • @Arunachalaraman
      @Arunachalaraman 10 หลายเดือนก่อน

      Thankyou

  • @gomaa7896
    @gomaa7896 10 หลายเดือนก่อน

    మంత్ర జపానికి నామ జపానికి తేడా ఏమిటి

  • @koteswararaopamisetty2648
    @koteswararaopamisetty2648 10 หลายเดือนก่อน +2

    మంత్రం పెట్టలేదు గురువు గారు దయుంచి పెట్టండి

    • @koteswararaopamisetty2648
      @koteswararaopamisetty2648 10 หลายเดือนก่อน

      గవ్వలు ఎన్ని చక్రాలుఎన్ని

    • @contessacontessa2404
      @contessacontessa2404 10 หลายเดือนก่อน +1

      Check the description box please

    • @NagamaniJanni-n8i
      @NagamaniJanni-n8i 9 หลายเดือนก่อน +1

      మంత్రం కావాలి

  • @BhadraKommisetti-ej2ol
    @BhadraKommisetti-ej2ol 10 หลายเดือนก่อน

    స్వామి మంత్ర సాధనకు వీర్యానికి సంబంధం ఉందా

    • @KoushikPandilla
      @KoushikPandilla 10 หลายเดือนก่อน +1

      Undi edina mantra japam chesthuna puracharana samayam lo virya skalana cheyakudadu ipoyaka ela ina undachu

  • @gollapalllichinnagoud9494
    @gollapalllichinnagoud9494 9 หลายเดือนก่อน

    గురుదేవులపాదపద్మాలకు నమస్కారాలు
    అయ్యా పెళ్లి ఐనా వారు స్మశానకాలి సాధన చేయకూడదా తెలుపగలరు
    నా పేరు చిన్నగౌడ్
    నిజాంబాద్

  • @kotturtukameshkamesh7729
    @kotturtukameshkamesh7729 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @chandu2660
    @chandu2660 10 หลายเดือนก่อน

    Marthanda bhairavam gurinchi cheppandi swamy