మాతాజీ కి మంచి అనుభవం వున్నది. జ్ఞానం వుంది. మంచి వక్త. మంచి కటిన మైన ప్రశ్నలు వేశావు. మాతాజీ వాటికి బ్రహ్మాండంగా జవాబులు ఇచ్చింది. Worth వున్న గురువు గా భావించ వచ్చు. మరి ఇంటర్వ్యూ వారితోనే చేయండి. నిగూఢ రహస్యాలు బయటికి వస్తాయి. తెలుసు కోవాలి అని తృష్ణ మాకు వుంది. మాతాజికి నమస్కారములు మీకు ధన్య వాదాలు
@@rudraedumudi ప్రతి జీవుల లో దేవుని చూడాలని శంకరాచార్యుల ఉపదేశం ఐనపుడు, ఆమెకు నమస్కరంచడం లో తప్పు లేదు. Every person has their way to connect divine. She had her way ,As long as she's not harming any one or forcing any one to follow her. Good positive divine words appreciated, i donot care if She genuine or not. IF she's not She face that result or karmic effect. Thank For concern.
Great knowledge....not bookish...felt pure energy...which is crystal clear...amma we r blessed to see and listen....just bless this society....wit love nd bliss
🪷మాతాజీ చెప్పినట్లు, శ్రీ కృష్ణుడు, కాళీ ఇద్దరూ ఒకటే... ఆమె దర్శనం వాస్తవం.. నాకూ అలాంటి దర్శనం, శ్రీ మహావిష్ణువు కాళీ విగ్రహం లోనుంచి సాత్విక కాళీ మాతగా దర్శనం ఇచ్చినారు.🙏🌺
My blessings you Mr.R.S for the intraction of Mathaji with your pertinant questions. As you mentioned at HER small age the replies showered through voice are nothing but like precious dimonds. In this false and ficticious world where there are lot of mischvious things prevails We all weded with luck, i feel she is gift for the community in this Kaliugam. when i come to India if Gods grace is with me i feel like meeting to imanicipate from my nescience. God Bless all Sastryji. Jai hindu.
మీ వ్యక్తిగత జీవితం గురించి మీరు చెప్పే విషయాలు వింటుంటే మీ ఊహలు, జ్ఞాపకాలు ఆడుతున్న ఒక సినిమా పరంపర లాగా అనిపించింది. వింతలు విడ్డూరాలు మహానుభావులు గురువులు సిద్ధులు యోగులు తమరిని గుర్తించారు అంటే అది నిజంగా మార్కెట్లో చాలా విలువైన వస్తువులన్నీ మీరు సాధించి తెచ్చినట్టుగా ఉంది.....
అచ్చం ఇలాంటి అనుభవాలె ఎదురయ్యాయి అవుతున్నాయి amma🌏🔱🧘♀️♾️శివ శక్తులవి... అమ్మ వచ్చింది శివ వచ్చాడు ముందు తర్వాత గురువు.... మనసులో నిత్యం పంచాక్షరీ 🧘♀️🔱🌏♾️🔥🌊🌕🌞
ఈ అమ్మ అమ్మగారు చెప్పింది చాలా కరెక్ట్ శ్రీకృష్ణుడు , మహాకాళి ఇద్దరూ ఒకటే ...ఎలాగంటారా ? .. భౌతిక రూపం చూస్తే మహాకాళి నీలపు రంగులో ఉంటుంది ... శ్రీకృష్ణుడు కూడా నీలపురంగు లో ఉంటాడు ...మహాకాళి సహజంగా శాంత మూర్తికి.. శ్రీకృష్ణుడుకూడా ..శాంతతత్వమే .. కానీ దుష్టులను సంహరించేటప్పుడు శ్రీకృష్ణుడు ఉగ్రరూపం దాలుస్తాడు. అదే మహాకాళి అమ్మవారు దుష్ట సంహారం తరువాత రుద్రరూపంలో ఉంటుంది ..అదే రూపాన్ని మనం చూస్తున్నాం .. ఇద్దరూ శాంతస్వరూపాలే . ఆ మహాకాళీ రూపాన్ని మనం ఇప్పుడు భీకరంగా వుందని అంటున్నాము.
Amma naaku swapnam lo lalitha tripura sundari manthram ammey itchindi. But bad luck nenu saadha cheyyeledhu. Amma namam, krishna manthram smarana chesthanu 24/7. Samayem vachinapudu ammey emicheyyalo chesthundi. Jai sri mathrey namaha.
(శీ మాత జీ అమ్మ వారికి పాదబివందనములు నేను భగవంతుని పూజ చేయు చునపుడు .మనస్సు నిలకడగా వుండటం లేదు.అందువల్ల భగవంతుని పూజ చేయ లేక పోవుచునను .నాకు బాదకరముగా వున్నది .దీనికి ఉపాయము చేపగలవు నా వయస్సు 67 యస్.రాజశేఖర్
నా పేరు ఆంజనేయులు నాకు గురువు లేడు హనుమంతుని నామం జపిస్తూ తపస్సు చేసిన కారణంగా కొన్ని అనుభవాలు వచ్చినాయి ఎలాంటి స్పందన లేదు దానికి కారణం తెలువడం లేడు సహాయం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్
Address Sindhu Matha
gachibowli, hyderabad
6304994709
Sindhu mummy😍
@@venkatk5111😢😮😮😮😢😮😢😮😮😅😂😢😮😮😮😮😅😂😂😮😮😮🎉😂😮😂😮😮🎉😂❤🎉🎉😢😂😮😅😮😂🎉🎉😂❤😢😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😂😢🎉😢😢😅😮😢😢😂😂😢😢🎉😮😮😮
ఇంతకీ చెప్పినది ఏమిటి? యేమీ అర్థం కాలేదు
🙏జయజయశ్రీరామ జయజయగురుదేవ
❤❤చాలా మంచిగా చెప్పారు నా తరపున నమస్కారములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను❤❤
ఎప్పుడో కోరుకొన్నాను ఇటువంటి ఇంటర్యూ రావాలని
యూనివర్స్ కి కృతజ్ఞతలు 🙏
Enti.. .. 2000 kadite neee darsanam iche mata interview na.... 😂😂
😂
మాతాజీ కి మంచి అనుభవం వున్నది. జ్ఞానం వుంది. మంచి వక్త. మంచి కటిన మైన ప్రశ్నలు వేశావు. మాతాజీ వాటికి బ్రహ్మాండంగా జవాబులు ఇచ్చింది. Worth వున్న గురువు గా భావించ వచ్చు.
మరి ఇంటర్వ్యూ వారితోనే చేయండి. నిగూఢ రహస్యాలు బయటికి వస్తాయి. తెలుసు కోవాలి అని తృష్ణ మాకు వుంది.
మాతాజికి నమస్కారములు
మీకు ధన్య వాదాలు
చిన్న వయస్సు లో ఇంత ఞానం స్థానం సంపాదించిన తల్లి కి పాదాభి
వందనాలు
😂 అబ్బో జ్ఞానం ఆ
@@rudraedumudi anyone who practiced rituals, studied vedas
Can be Critical, I do not know which status you belong
@@umadevi8431 ఉమా గారు దేవుణ్ణి మనసాక్షి ని నమ్మండి అంతే గాని ఇవన్నీ కాదు ఓం నమఃశివాయ
@@rudraedumudi ప్రతి జీవుల లో దేవుని చూడాలని శంకరాచార్యుల ఉపదేశం
ఐనపుడు, ఆమెకు నమస్కరంచడం లో
తప్పు లేదు. Every person has their way to connect divine. She had her way ,As long as she's not harming any one or forcing any one to follow her. Good positive divine words appreciated, i donot care if She genuine or not. IF she's not She face that result or karmic effect. Thank
For concern.
she is advertising, all the knowledge she mentioned is very basic and superficial
Great knowledge....not bookish...felt pure energy...which is crystal clear...amma we r blessed to see and listen....just bless this society....wit love nd bliss
Amma namo namaha
@@varanasimahitha3544 I agree anna, This is pure energy
Abbba..... Tattukolela potunna.. Anduke mata daggaraku vella darsanani ki 2000 adigete na valla kadu ani vachesa
అమ్మా nee పాదలకు Shathakoti వందనాలు ఛాలా manchii Vishayalu Chepparu, mee prathyaksha darshana భాగ్యం నాకు కాలగాలి అని universe ni కోరుకుంటున్నా, thanks అమ్మ❤❤
🪷మాతాజీ చెప్పినట్లు, శ్రీ కృష్ణుడు, కాళీ ఇద్దరూ ఒకటే... ఆమె దర్శనం వాస్తవం.. నాకూ అలాంటి దర్శనం, శ్రీ మహావిష్ణువు కాళీ విగ్రహం లోనుంచి సాత్విక కాళీ మాతగా దర్శనం ఇచ్చినారు.🙏🌺
Miku dannam pedata nammakandi. 2000 ₹ kaditene darsanam. Nenu vellanu
అమ్మా మీకు నా నమస్కారములు . చాలా హృదయానందకర విషయాలు చెప్పారు
My blessings you Mr.R.S for the intraction of Mathaji with your pertinant questions. As you mentioned at HER small age the replies showered through voice are nothing but like precious dimonds. In this false and ficticious world where there are lot of mischvious things prevails We all weded with luck, i feel she is gift for the community in this Kaliugam. when i come to India if Gods grace is with me i feel like meeting to imanicipate from my nescience. God Bless all Sastryji. Jai hindu.
మీ వ్యక్తిగత జీవితం గురించి మీరు చెప్పే విషయాలు వింటుంటే మీ ఊహలు, జ్ఞాపకాలు ఆడుతున్న ఒక సినిమా పరంపర లాగా అనిపించింది. వింతలు విడ్డూరాలు మహానుభావులు గురువులు సిద్ధులు యోగులు తమరిని గుర్తించారు అంటే అది నిజంగా మార్కెట్లో చాలా విలువైన వస్తువులన్నీ మీరు సాధించి తెచ్చినట్టుగా ఉంది.....
Cha anta vattide.. Donga mata.... Nannu 2000 adigindi. 500 ista anna. No chepparu. Security. Mata darsanam kuda ledu.
@@gandrakotaannapurna9639 నిజమా....?
@@gandrakotaannapurna9639 ఈ కార్యక్రమంలో ఆవిడ ధోరణి చూస్తే తెలుస్తుంది కదా...? మరి ఎందుకు వెళ్లాలని అనిపించింది...?
రవి గారికి నమస్కారం
మాతాజీ గారికి వందనములు
అమ్మ మీకు చూస్తే నాకు దేవత కి చూసి నట్టు ఉంది తల్లి మీ పాదాలకు న శత కోటి వందనాలు
Aaaa...... Talli.... Devata nu chudalante.... 2000 ₹ kattali. Lekapote devatha mukham kuda chudaru.
P@@gandrakotaannapurna9639
@@gandrakotaannapurna9639dabbulu guru dakshina antaru gauravaardam kinda ivvali dakshina teesukookunda meeku vupayogam vundadu karma tolagadu
అచ్చం ఇలాంటి అనుభవాలె ఎదురయ్యాయి అవుతున్నాయి amma🌏🔱🧘♀️♾️శివ శక్తులవి... అమ్మ వచ్చింది శివ వచ్చాడు ముందు తర్వాత గురువు.... మనసులో నిత్యం పంచాక్షరీ 🧘♀️🔱🌏♾️🔥🌊🌕🌞
మేము మాట్లాడుతున్నాము ప్రతి రోజూ అమ్మవారితో ఇదంతా నిజం
మీ ఆత్మవిశ్వాసం అద్భుతం.
ఆధ్యాత్మిక ప్రయాణం నీ లోపల జరగాలి అని చెబుతుంటే యోగులు చెబుతుంటే ...జనాలు అందరూ కోరికలు పెంచుకుని బుద్ది విపరీతం చెంది వినాశ కాలం తెచ్చుకుంటున్నారు.
Dear Sastry gaaru excellent interview. Sindhu masta chaala baaga cheppaaru
Great anchor,great knowledge in sanatana darma
🙏🙏🙏🙏🙏Nice Video.Jai Sindhu Mathaji. Thank you Ravi Shastry garu for interview taken with Mathaji.
ఈ అమ్మ అమ్మగారు చెప్పింది చాలా కరెక్ట్ శ్రీకృష్ణుడు , మహాకాళి ఇద్దరూ ఒకటే ...ఎలాగంటారా ? .. భౌతిక రూపం చూస్తే మహాకాళి నీలపు రంగులో ఉంటుంది ... శ్రీకృష్ణుడు కూడా నీలపురంగు లో ఉంటాడు ...మహాకాళి సహజంగా శాంత మూర్తికి.. శ్రీకృష్ణుడుకూడా ..శాంతతత్వమే .. కానీ దుష్టులను సంహరించేటప్పుడు శ్రీకృష్ణుడు ఉగ్రరూపం దాలుస్తాడు. అదే మహాకాళి అమ్మవారు దుష్ట సంహారం తరువాత రుద్రరూపంలో ఉంటుంది ..అదే రూపాన్ని మనం చూస్తున్నాం .. ఇద్దరూ శాంతస్వరూపాలే . ఆ మహాకాళీ రూపాన్ని మనం ఇప్పుడు భీకరంగా వుందని అంటున్నాము.
Amma మిమ్మల్ని చూస్తుంటే ఏదో తేయని ఆకర్షణ శక్తి ఉన్నదని అనిపిస్తోంది
Ammagaru mee pada padmamulaku namaskaram chestunnamu meru cheptunna matalani maa janma dhanyamayindi ammagaru meru parvati swarupulu Ravishastri garu yendaro mahanubhavulanu guruvulanu satpurushulanu parichayam chestunna mee padamulaku namaskaram chestunnamu yeppudu meru pette video lu chudadaniki kudurakapoyina appapudu chustu untanu manasuku anandanni shanthi ni kalagistundi swamy
మంచి మెసేజ్ ఇచ్చారు జీ కృతజ్ఞతలు ధన్యవాదములు జీ
2000 iste... Inka baaaaaga message istaru. 😂😂. Donga mata.. Nenu vella ame vaddaku.
Om Sri Matreya Namaha❤Dhanyavadhamulu Sastry Gaaru❤
Chaala manchi interview. Thanks🙏
Wow wonderful interview. Very i formative also namaste 🙏
The best and worth watching interview.....EXCELLENT....
Good interview, divine power
శ్రీ మాత్రే నమః
అమ్మగారికి పాడాబి వందనం 🙏
Ravi sasri gariki Sindhu mathaku namaskaralu
Good story. Yippatinundi ninnu nammukovaali unnadi ammukovaali
Nice experience in Japam Sadana❤
Thanks!
❤
Wonderful questions Ravi garu..u picked most useful ones
Nammaddu. Donga mata 2000 iste ne darsanam. Lekapote security apestaru. Lopaliki allo cheyaru.
If anyone say ANIPISTUNDI word means.. there are in real spiritual path and they progressed alott..this i got to know after watching many true saints.
Sri matre namah.sindhu matha paadalaki namaskaram.
Amazing! Thank you Amma 🙏🙏🙏
Sindhu maatha chaala baaga cheppaaru
Amma Miku satakoti dhanyavadamulu ...chala chakkaga gnanaani vivarincharu🙏
Wow what a great lady to have seen the mother herself
రవిశాస్త్రి గారు మరియు అమ్మగారికి ధన్యవాదాలు
😢😢😢😢 2000 adigindi mata
Please make a video on tantra uses for common mans problems with this mathaji.
ధన్యవాదాలు
Very informative video ThkQ sir
Ravi Sastri garu dwara endoromahanubhavula gurinchi telusukune bhagyam kaligindi 🙏
Ravi sasyri garu thanks she told every thought s are correct and real correct sruti shruity అంటారు all లేడీస్ are god's than there is no danger
Ik
Nijame kabatti voice chala confidence ga undi amma
ఛాలా . Baga chepparu అమ్మా
An satisfied interview
Chala Diaivika video...Sairam
Beautiful massage thank you sir thanks ammavaru
ధన్యవాదములు
Om sri matha ji
Nice Ravi గారు
ಒಮ್ SAIRAM
Mataji yogini ramyananda Bharathi maha swamini vari blessings...r.k...5-12-23
ఓం శ్రీ గురుభ్యో నమః... ఓం శ్రీ మాత్రే నమః
Ammaku 🙏🙏🙏🙏🙏👌🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 6:32
really shes is greay yogini............... really many brahmins surprised really wah wah
జయజయ శ్రీరామ జయజయ గురుదేవ
Manchi episode. Bavundi 🙏
23.15 i have experienced evvaru namaru i hear my heart beat clearly at that time and scared at that time after that didn't meditate for three days
Superb
Jaigurudev 🙏 ♥️ ❤️
🙏🙏🙏👋👋👋Amma. great Ravi sir. Amma all r u says ur feelings now I'm also feelings.wh about this.tq so much.
ఓం శ్రీ మాత్రే నమ హ ఓం శ్రీ మాత్రే నమ హ 🙏🙏🚩🚩🌹🌷⚘️🥀🏳️🌈
బాగుంది సాయి బాబా
Namasthe mattaa you had cleared so many doughts🙏🙏🌹❤
సింధూ మాత కి మనస్సుమంజాలి ,🙏🙏
2000 ₹ to sumanjali pettandi. Appudu mata full happy
Very good interview, please mention guru's address.
శ్రీమాత్రే నమః🌺 🙏🙏🙏
Dhanyosmi amma
Sindhu mathaki padabi vandanamulu
Amma naaku swapnam lo lalitha tripura sundari manthram ammey itchindi. But bad luck nenu saadha cheyyeledhu. Amma namam, krishna manthram smarana chesthanu 24/7. Samayem vachinapudu ammey emicheyyalo chesthundi. Jai sri mathrey namaha.
Ravi gariki Amma variki satakoti namaskaramulu
Simpll mantra is pm. Thanks
guruvu garki padhabi vandanalu nenu chala kastalalo vunnanu nannu kapadandi
Sri Sri Sri siddheswarananda Bharathi maha swami vari blessings... amruth...5-12-23
Guruvu garu 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 sree mathre namaha
జై గురు దత్త 🙏🙏🙏🙏
అమ్మకు ధన్యవాదములు
Amma..kali.matha.me.padabivandanam.thally.nanku.elanativallanty.chala.estam.me.dharashanam.kavali.prapanacham.lo.evaru.padivundaru.nenu.padhthunna.badha
Amma namasthe, please bless amma please bless amma.
Simple om mantra
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
*good sir ✔️🔺miru ma god*
✔️small request
achalamba yoga mata⛳ asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.🔺⛳✔️
ammavaru sajivasamadi🕉 chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru✔️
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Sarvam Shiva arpanam ❤
ధన్యవాదములు అమ్మ ధన్యవాదములు తల్లి దయ ఉంచి మాకు దారి చూడు
Amma mari nelasari time lo 5 rojulu cheyadam kudaradu kada mariappudu cheyakunte Shakti potunda??
Bangaru thalli , super Amma
Super video
🙏🙏🙏🙏Thank u Amma
🙏 Om Sri Matre Namaha 🙏
ద్వాదసాక్షరీ మంత్రం
ఓం నమో భగవతే వాసుదేవాయ
🙏🙏🙏 🙏🙏🙏
🙏🙏🙏 🙏🙏🙏
🎉🎉
Super
(శీ మాత జీ అమ్మ వారికి పాదబివందనములు నేను భగవంతుని పూజ చేయు చునపుడు .మనస్సు నిలకడగా
వుండటం లేదు.అందువల్ల భగవంతుని పూజ చేయ లేక పోవుచునను .నాకు బాదకరముగా వున్నది .దీనికి ఉపాయము చేపగలవు
నా వయస్సు 67 యస్.రాజశేఖర్
Amma 🙏🏿 🙏🏿 🙏🏿 thalli
Amma 🙏
Chala super Amma 🙏🌹
నా పేరు ఆంజనేయులు నాకు గురువు లేడు హనుమంతుని నామం జపిస్తూ తపస్సు చేసిన కారణంగా కొన్ని అనుభవాలు వచ్చినాయి ఎలాంటి స్పందన లేదు దానికి కారణం తెలువడం లేడు సహాయం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్
anjanyuni baga poojinchandi
mantram ram ram ram chalu
Grateful