Chiguraakula UyalaaloSong|Paramesh&Sri LalithaPerformance|PaduthaTheeyagaAanati Apurupalu|7thFeb2021
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
- #PaduthaTheeyaga #TeluguShow #ETVWin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
పాటప్రారంభించినపుడు లలితమ్మ కంఠస్వరం ఎంత మధురం!
నిజం గా నా కళ్ళు చెమర్చాయి ఈ పాట వింటే.పరమేష్ గాడ్ బ్లెస్యూ......నీ గాత్రం అమోఘం.నువ్వు కారణ జన్ముడు వి శ్రీ సరస్వతీ పుత్రుడు వి కన్నా..... శ్రీ మన్నారాయణ ❤❤
ఒరిజినల్ రికార్డు విన్నట్లే వుంది.... లైవ్ ప్రోగ్రాంలొ ఎంతటి ప్రతిభ 🎶🎻 PB శ్రీనివాస్ గారి గాత్రన్ని దించేశావు..... 👌
మనసు పులకరించి పరవశించింది.. 👏🏽👏🏽👏🏽👏🏽
పరమేశ్వర్ నీకు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి.. 👌🏿👌🏿
ఎన్ని సార్లు విన్నానో..love you.. Balu గారి reaction superb
నిజంగా నిజం. పరమేశ్వరరావు పాడిన పాటల్లో అత్యంత ఇష్టమైన పాట. ఈ పాట పిబీ శ్రీనివాస్ గారేపాడారన్నట్లుంది. పరమేశ్ కి ఎన్ని దీవెనలు ఇచ్చినా తక్కువే.
అభినందనలు పరమేశ్.
మనోరంజకంగా పాడారు..
పరమేశ్వర్ అచ్చంగా P B శ్రీనివాస్ లాగే పాడారు..
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గానం
కాదండి, అతనిది బాలుగారి వాయిస్ లా ఉండదు,PB శ్రీనివాస్ గారి గాత్రం లా ఉంటుంది మరో సారి క్షుణ్ణం గా ఆశాంతం వినండి
ఒక్కసారి పరమేష్ పాటలను లైవ్ లో చూడాలని వుంది
Chy Paramesh....what a rendition....hats off... బాలు గారు స్పందన 🙏.
చిగురాకులలో ఊయలలూగితే ఎంత హాయిగా ఉంటుందో తెలిపినందులకు హృదయపూర్వక అభినందనలు!
⁰
అద్భుత గానం ఇద్దరిది
ఈ పాట వింటుంటే మరో సుందర ప్రపంచంలో విహరిస్తున్నమనే భావన కలుగుతుంది.💐💐💐
రోజురేండుముూడుసార్లువినందేనిద్ర పోను అంతలా మనస్సుఅకట్టుకున్నారు. ఎంతబాగపాడారు పిల్లలు.
పరమేశ్, లలిత పాట ను చాలా చక్కగా పాడేరు.
Eelante patalu manasuku entho Hayeneche pranam eekadeko vellepothunde ch,Paramesam gare gathramlo eedo prathekatha vunde Eprogrammenu 4o/50 sarulu chusanu Parames memalne chudalaneundhi All the best Paramesh God bless u🌺🙋❤🦜🌺🙏
నిజమే .. కళ్లు మూసుకొని వింటే PB శ్రీనివాస్ గారు మన ముందు ఉన్నట్లు గా ఉంది...paramesh God bless you నాన్న .. ఇద్దరూ ఒకరికి ఒకరు తగ్గ కుండా పాడారు...best Of luck మీ ఇద్దరు కు👍👍👍
మీ ఇద్దరి కి శుభం కలుగుగాక.
పరమేష్ పాడిన విధానం చూసి నిలువెల్లా పులకించిపోయాను. కళ్ళు చెమరించాయి. మహానుభావుడు పి.బి.శ్రీనివాస్ గారి గళాన్ని పుణికి పుచ్చుకున్నావు నాయనా! ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి. శ్రీలలితా నీకు నా శుభాశీస్సులు తల్లీ.
Same feeling sir.😊❤
కీ. శే. పీ.బీ. శ్రీనివాస్ గారు కూడా ఇంత మధురంగా పాడారని నాకు అనిపించ లేదు. God bless Paramesh
Paramesh has divine voice and born singing talent. World knows him only due to late. Legend SP Balasubrahmanyam. Unfortunately there is no sponsor to showcase his talent. No godfather for this gifted Gnana Gandharva boy. Music industry Please support him.
ఎన్ని జన్మల పుణ్య ఫలం, చాలా బాగా
పాడారు, మనసు పరవ శించింది
6
Music is Divine Gift...Parameswar is Blessed with Most Melody..Sweet..Nice.. Excellent Voice..We are Lucky to hear Him
Daily one time Vintanu E Song, Super song, PB Srinivas Padinatu undi..
Wow wonderful singing brother emi talented singer mearu chaala baaga paadaru excellent singing
అతని కంఠస్వరం ఎలా అంటే అలా పలుకు తోంది.కాగా పిబిశ్రీనివాస్ గారు పలికించిన సంగతులు అన్నీ దించేశాడు. ఇక లలితమ్మ కంఠస్వరం లలితమ్మ తల్లి ప్రసాదమే. ఇద్దరికీ ఆశీస్సులు.శ్రీరామరక్ష.
ఏమీ మాట్లాడలేము. నీ గాత్రం వింటుంటే కళ్ళల్లో నీరు. అద్భుతం బాబు. పీ బీ శీనివాయిస్ గారిని మరచిపోయేలా చేసావ్!. భగవంతుని ఆశీస్సులు మరియూ అనుగ్రహం నీపైన ఉండాలి. ధన్యవాదములతో..
Paramesh Sri Lalitha adbhuthanga padaru😊
పరమేష్ లలిత చాలా చక్కగా పాడారమ్మ
పి బి శ్రీనివాస్ గారి ఆత్మ పరమేశ్వర్ లోకి ప్రవేశించందా అన్నంతగొప్పగా పాడాడు, చిరంజీవి పరమేష్,,,👏👏👏👏👌👌
Both of them given excellent performance..God bless you abundantly
100% కరెక్ట్
నిజంగా జూనియర్ పి బి శ్రీనివాస్
Super
పరమేష్ శ్రీ లతా చాలా బాగా పాడారు పీవీ శ్రీనివాస్ పరమేష్ బాగా అనుకరించారు వాట్సాప్
కళ్ళు మూసుకుని వింటే p. B. శ్రీబివాస్ గారే.. కళ్ళు తెరచి చూస్తే.. అంతా టాలెంట్ నీకు ఉన్నందుకు.. చాలా చాలా సంతోషం గా వుంది.. ఎన్ని సార్లు చూశానో ఈ వీడియో ని... గాడ్ బ్లెస్స్ యు పరమేష్ అండ్ శ్రీలలిత 🌹🌹🌷🌷👌👌👌👌👌
Aaaaaaaaa
Nenu paramesh fan
@@middetelugurecipepleasesav4844 ❤❤❤❤
Very nice
Soo nice
No words to appreciate Ch.Parameswar and Srilalitha. Hats off to both of you.God bless you.
Amazing performance by both. Paramesh deserves special applaude .God bless you 💐🙏💐
A wonderful performance.
Hats off to the mentor behind
Paramesh who mould him to this stage. No words to say.
Ilanti varini encourage cheyandi SPB garu mechina singer kabatti andulo nyayam vuntundani na abhiprayam enta mandi naa comment ki ok antaro ok like ivvandi
Superb
పాత పాటలు ఇష్టపడే వారు ఒక లైక్ వేసుకోండి జై శ్రీ రామ్
Excellent sir.
Ok
Mind blowing performance Paramesh and sri Lalitha
P.sdhakari
God bless both of them.This song itself is so melodious.N these kids sang so beautiful n they r so fortunate to blessed by SPB Garu🙏Pl encourage Paramesh.Really he has a very good voice.Bhagawantudu ninnu chaala vruddhiloki teeskuniraavaali Nanna paramesh.🙌God bless u.
ಕಣ್ಣು ಬಿಟ್ಟು ಕಂಠ ಪಡೆದ ಈ ಬಾ ಲ,ಗಂಧರ್ವ ,ಆ ಚಿಕ್ಕತಾಯಿ ಇಬ್ಬರಿಗೂ ಸಹಸ್ರ ನಮನಗಳು 🙏🙏🙏
Sri Lalitha and Parameshwara Rao sang so heart touching...
I listened the original song but these little ones sang so beautiful ❤️
l
8
.
Equally amazing is the anchor presentation
శ్రీ లలితా చాలా అద్భుతం గణం చేశారు.హాట్ అప్
Exccellent
BALU garu taught us how to listen to a song and enjoy. He could enjoy and feel proud when children sang. I think he felt as if his own child was singing.what a gentleman.Sir we miss u.truely we miss u.
Yes exactly
Super👌👏what a wonderful voice God bless you ma
Paramesh ❤ 🎉🎉🎉 .and.srilalitha wonderful performance good
Also heart touching appreciation by Shri Balu Sir. Sir we miss U.
Enado punyam chestene padagalaru ,Naku chala anandamga vundi tq
Your anchoring very nice jhanvi what srilalithas voice shocking fantastic marvelous Melodious meticulous
Both singers and musicians have shown their efficiency
super singar parameswer rao God bless you. 😮
వండర్ పూల్ సాంగ్ ఎంపాడారాబాబుసూపర్ 👌👌
Legendary Balu exburent and so happy to see the teenagers exceedingly doing well amongst the great audience is a pleasant moment
చాల బాగుంది
Even though he is blind, super presentation by him. 🙏🙏🙏🙏🙏
.
మా చిన్నప్పుడు రేడియో లో హరికథ చివరలో పడేవారు.. చాల రోజుల తరవాత విన్నా ... ధన్యవాదాలు
అబ్బ ఎంత బాగుందో ఇద్దరి గొంతులో కోకిల వుంది పరమేశ్ గొంతు P B శ్రీనివాస్ గొంతు ఒక్కటే నిజం చెప్పాలంటే పరమేశ్ గొంతులోప P B శ్రీనివాస్ గారు పరకాయ ప్రవేశం చేశారు
Sounds better than the original.
A unique song of legends through voice of budding parrots superbly sung with a magical flautist and
wonderful orchestra.
How wonderfully u have sung paramesh!where ru now?Lalitha lovely singing.
Sri Latha has a very sweet voice...god bless you amma
Balu where ever you are you are in. My heart how many many your songs you are one proudly indian soul.india never ever remembered your songs always this soil.
Excellent siniging both congrats parameswar Rao and Sri lalitha 💐
భగవంతుని లీలలు చాలా విచిత్రంగా వుంటాయి, అద్భుతమైన గాత్రం ఇచ్చాడు కానీ .......!
Really melting...syabashh...spb aiya mis u lot
Ippatiki konni vandala saarlu chusanu ayina screen meeda clipping kanapadite video on cheyyadamu tappadu Anta manchi performance parameswser and Sri Lalitha and heart 💖 touching by SPB emotional well.
Adbhutam gaa paadaru iddaru 🌷🌷🌷💐💐💐
Excellent profesional performance by both the singer , srilalitha and PARMESHWAR
This song I viewed 10 times. Both are outstanding singers.
Both have sung so nice.. No words to express. I enjoy than its original.
Super bro gonthulo hone undi nedi
Excellent ga padaaru both of u god bless you.
Parameh real good very nice singer naku chala istamu god is great👍🙏💐💓
అద్భుతం గా పాడారు. ❤❤
Fantastic voice pbs pramod
No words to describe his voice
God's gift
బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్.పరమేష్.
Really Great Paramesh n Srilalita.God bless always
God given super gift voice.
Wonderful..Chy Paramesh should song in Films.
Chala.baga.padaru..ramesh.sri.latha.nice.thank.you.vere.much.nice
These are paramelsh
And lalitha are future singers
Paramesh performance superb and Sri lalita also God bless them
ఇలాంటి పాటలను ఇప్పుడు సంగీతకారులు చేయగలరా
Excellent performance of both singers.
Great singing both of you.GOD bless you 💐👏🙏🙌👍👌💐
excellent
Wonderful performance both of you. God bless you children
Cute ga vundhi. Chala baga padaru paramesear&sri lalitha.
Singing of both the Kids is so sweet and more than professional singing. Wonderful..
Supere
Super voice paramesh.👍👍👌👌
What a voice of both these budding singers Xerox of original song the music band composed ditto music with limited instruments hatsoff
Super singing
Supar tammudu
Balu gari ke kanneellu tappinchi navu paramesh great
ఇద్దరు చాల బాగా పడినారు
Super raa
super super super
Pb parameshwar.hats off Balu sir
Wow!!!! What a timing ...blessed kids