PRAVEEN PERFORMANCE [ AMMA ANI ]

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 249

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 ปีที่แล้ว +34

    ప్రవీణ్ చాలా ఫీల్ అవుతూ అయ్యేలా పాడుతున్నాడు. Hatsoff.

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 ปีที่แล้ว +12

    ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ప్రవీణ్.గుడ్ ఎక్స్ప్రెషన్.
    కంగ్రాట్స్.

  • @venkateswararaodommeti423
    @venkateswararaodommeti423 2 ปีที่แล้ว +17

    State పైన ఉన్న అందరి గుండెలు బరువెక్కాయి. అందరి కంట నీరు చూసాను.
    ఇంతకంటే ఏమికావాలి. గొప్ప గాయకుడు అని నిరూపించాడు. శెభాష్ ప్రవీణ్ గారు. నా మనసు ఎంతో కలవర పడిపోయింది.

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 2 ปีที่แล้ว +19

    అమ్మ వంటి కమ్మనైన మాటేలేదు అమ్మ లాలి పాటలాంటి పాటేలేదు అమ్మ ఒడిలాంటి పూల తోటేలేదు అమ్మ కన్న మింవహినది లేనేలేదు.అమ్మ పాటతో కన్నీళ్లు తెప్పించిన ప్రవీణ్ నిజంగా అద్భుతంగా పాడావు.

  • @chvramana7987
    @chvramana7987 ปีที่แล้ว +21

    🙏హాయ్ ప్రవీణ్ గారు నీకు కృతజ్ఞతలు🙏ఈ పాటతో హృదయాన్ని కదిలించారు అందరిని శాంతోషంగా ఏడిపిపించావ్ చాలా బాగా పాడారు థాంక్య్ 🙏👌👍

  • @VimaladeviGadiyaram-br8nk
    @VimaladeviGadiyaram-br8nk ปีที่แล้ว +8

    ప్రవీణ్ గారు ఎంతో అద్భుతంగా... పాడారు కన్నీళ్లు పేట్టించారు❤❤🙏👌

  • @subbaraomanchikanti2840
    @subbaraomanchikanti2840 4 ปีที่แล้ว +33

    ప్రవీణ్ ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా తనివి తీరటం లేదు, శతాయుష్మాన్ భవ

  • @b.svardhanidevi2907
    @b.svardhanidevi2907 หลายเดือนก่อน +1

    అధ్బుతం. ప్రవీణ్. నీకు. నువ్వే. సాటి

  • @ramaraoperala8855
    @ramaraoperala8855 2 ปีที่แล้ว +9

    బాలు గారి నిజమైనా శిష్యుడు మీరు. అలాగే మీరుపాడిన మరో పాట "పల్లవించావా నా గొంతులో పల్లవి కావా నాపాటలో "👌👌👌
    మాది నెల్లూరు జిల్లా కావలి.

  • @williamcarey192
    @williamcarey192 หลายเดือนก่อน +1

    మీ స్వరానికి hats off SP Garu మంత్ర ముద్గులిపోయారు

  • @subbaraokolluri3861
    @subbaraokolluri3861 ปีที่แล้ว +10

    Wonderful song, very well sung, very sentimental heart touching. ❤️

  • @jayababu3086
    @jayababu3086 6 หลายเดือนก่อน +3

    ప్రవీణ్ ఈ పాటని చాలా సార్లు విన్నాను ఎంతో అద్బుతం గా పాడావు, కల్పన మరి ఎనిమిది మార్కులు ఇచ్చింది నచ్చలేదు

  • @williamcarey192
    @williamcarey192 หลายเดือนก่อน

    Praveen garu మీరు ఆలపించిన ఈ పాట నా కళ్ళనుండి నీరు రప్పించింది god Jesus Christ bless you abundantly

  • @bashaucs3132
    @bashaucs3132 3 ปีที่แล้ว +9

    Preveen garu మీపాట తో కన్నీటి వర్షాన్నే కురిపించారు ఈ వర్షమె మీకు ఆశీర్వాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

    • @vimalareddy7003
      @vimalareddy7003 2 ปีที่แล้ว

      Enni matlu vinna inka vinali anipinchindi Chana manchi PatAlu manchiga paduthunnadu dhanyavadhlu

  • @Ghajiayac12366
    @Ghajiayac12366 ปีที่แล้ว +2

    Chala bagha padaru enni cheppina thakkuve God bless you

  • @jettyjairam6619
    @jettyjairam6619 4 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా పాడావు ప్రవీణ్ ఇది నాకు మిస్సయింది ఈ రోజే విన్నాను నువ్వు గొప్ప గాయకుడు గాయకులు అసూయ పడేలాగుంది ఘంటసాల ఎస్పీబీ కి తగ్గవు జెట్టి జయరాం

  • @shashikalak60
    @shashikalak60 10 หลายเดือนก่อน

    ప్రవీణ్ గారు నీ పాట విన్న హృదయం ద్రవించింది. ఎంత గొప్పగా పాడినావు తెలుగులో మాటలు లేవు అనిపించింది. ముక్కోటి దేవతలు మరియు మాత శ్రీ సరస్వతి దేవి అనుగ్రహం నీ మీద ఉండాలని మా ఇంటి ఇలవెలుపు శ్రీ రాజరాజేశ్వరి దేవినినీకు సంపూర్ణంగా ఆయుఆరోగ్యము లు ఇవ్వాలని కోరుచున్నాను

  • @talamudupulasreenathsarma2465
    @talamudupulasreenathsarma2465 ปีที่แล้ว +1

    Chaala baaga paadavaya. Anubhavinchi paadavu anduke aa effect perfect ga vachhindi.

  • @ramjeekethireddy5404
    @ramjeekethireddy5404 10 หลายเดือนก่อน +1

    Praveen your song is published importance of mother value in society God bless you that live to be healthy

  • @idursaheb5796
    @idursaheb5796 2 ปีที่แล้ว +5

    ప్రవీణ్ గారు పాడిన తీరు అద్భుతం,R.P.Patnaik గారు మీరు తల్లి దండ్రుల గురించి చెప్పిన తీరు గొప్పగా ఉంది.నా కళ్ళలో నీరు అనుకోకుండా వచ్చేశాయి,మీ మనసు భూలోకమంత వెడల్పు,ఆకాశమంత ఎత్తు ఉంది మనస్ఫూర్తిగా మీకు ధన్య వాదములు తెలియజేస్తున్నాము.

    • @nagalakshmimodukuru707
      @nagalakshmimodukuru707 2 ปีที่แล้ว

      Excellent performance
      by chi.karthika god bless u hats of to their parents, vaidhehi

    • @nagalakshmimodukuru707
      @nagalakshmimodukuru707 2 ปีที่แล้ว

      Excellent performance by chi.karthika god bless u, hats of to their parents 👌

  • @mohanjagan9073
    @mohanjagan9073 ปีที่แล้ว +1

    Brahmandam.... adbhutam... Paata modailana daggaranunchi, paata purthi iyyindaaka naa kalla nunchi kanneellu kaarutoone unnai. Chinnavaduvaina.... née paadaalaku naa thalavanchi namaskaristunnanu.

  • @gopiakkapeddi1540
    @gopiakkapeddi1540 3 ปีที่แล้ว +5

    Gamakalu adbhutam sodaraa... U are very talented..👌👌👌👌😘😘

  • @ganeshwarab.m1406
    @ganeshwarab.m1406 2 ปีที่แล้ว +4

    Super, super, super. Hatsup. Adbutam, Amogam, Advitiyam.

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 3 หลายเดือนก่อน +1

    Good rendering of song.very good.Praveen hats up.

  • @rajeshreddy6635
    @rajeshreddy6635 4 ปีที่แล้ว +14

    జీవితంలో ఇంకా ఇలాంటి పాటలు చుస్తమో లేదు సూపర్ బ్రో చాలా హాయిగా వుంది వినడానికి మళ్లీ గంటసాలగార్ని గుర్తుచేశారు

  • @ksravikumarkasagala5065
    @ksravikumarkasagala5065 3 ปีที่แล้ว +6

    Praveen garu you re gifted children god bless you

  • @SharababuKayala
    @SharababuKayala 3 หลายเดือนก่อน +1

    Very good thammudu praveen

  • @VenkateshwarluGouru-vh2os
    @VenkateshwarluGouru-vh2os 18 วันที่ผ่านมา

    Praveen
    An excellent performance,tears rolldown.fantastic.u might have practiced months together.any way good presentation.

  • @narasimhaiahpyla500
    @narasimhaiahpyla500 4 ปีที่แล้ว +7

    నోట మాట రావడం లేదు .ధన్యవాదాలు సోదరా

  • @rajeswariavvari3383
    @rajeswariavvari3383 3 หลายเดือนก่อน +2

    Praveen excellent chalabagundi neekmanasulobadaunnado teliyadu kani perfamensu chalabagundi chalbagundi

  • @swamybabu4881
    @swamybabu4881 5 หลายเดือนก่อน +1

    R p. పట్నాయక్ గారు చాలా బాగా చెప్పారు. ఈ వృద్ధ శ్రమాలు తొలగించాలి.

  • @sreenivask5983
    @sreenivask5983 2 ปีที่แล้ว +6

    అమ్మ పాట కన్నా ,నాన్న పాట అధ్బుతంగా పాడావు బ్రో సూపర్ , అమ్మ - నాన్న లను మించిన దైవం లేదు 👌👌🙏🏻🌹

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 หลายเดือนก่อน

    Selection of did make difference as lyrics impacted the tune and rendtion. Praveen ji did soulfully rendtioned this icinoninc song , is congratulated.

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 2 ปีที่แล้ว +3

    Wow wonderful song superga padaru, excellent 👍

  • @ratnam19
    @ratnam19 ปีที่แล้ว +4

    Excellent Praveen ji 👌👌👌

  • @raghavulusura206
    @raghavulusura206 2 ปีที่แล้ว +3

    Really u r the super singer winner.

  • @sambetaharischander2426
    @sambetaharischander2426 2 ปีที่แล้ว +2

    Dear friend you sing this song just like Ghanta Saala garu once again heartly congrats

  • @Chandramoulisimma
    @Chandramoulisimma 4 ปีที่แล้ว +11

    Excellent... outstanding performance...

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 ปีที่แล้ว +1

    Rp Patnaik gaaru excellent ga chepperu Sir

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 2 ปีที่แล้ว +7

    ఘంటసాల మాస్టారు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఎన్.టి.ఆర్ తెరపై పాడుతున్నారా అని అనిపించేట్టు అత్యంత అద్భుతంగా
    పాడిన పాడిన పాటను పాడడం సాహసం చేయడం . ప్రవీణ్ ఈ పాటను ఎంపిక చేసుకుని పాడడం ఒక ఛాలెంజ్ . పాటను అతను అనుభవిస్తూ బాగా పాడేరు .

  • @chagalamarriobulesu5416
    @chagalamarriobulesu5416 5 หลายเดือนก่อน +1

    మా అమ్మ ను గుర్తుచేశారు అన్నా నీ పాట విన్నతసేపు నేను ఏ దుస్తు వున్నాను

  • @bommireddy1
    @bommireddy1 11 หลายเดือนก่อน

    ప్రవీణ్ అమ్మ అనే సాంగ్ ఎంత అద్భుతంగా వినిపించారు మీకు మాధన్య వాదాలు తల్లి తండ్రుల కన్నా దైవంలేదు మీకు పాదాభివందనాలు

  • @narayanappaia9566
    @narayanappaia9566 7 หลายเดือนก่อน +1

    ನಾನು ಮೂಲತಃ ಕನ್ನಡಿಗ, ಆದರೆ ನಿಮ್ಮ ಹಾಡುಗಳನ್ನು ಮತ್ತು ಪದ್ಯಗಳನ್ನು ಸಾಕಷ್ಟು ಸಲ ಕೇಳಿರುತ್ತೇನೆ,,, ಆದರೆ ಪದೇ ಪದೇ ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತೆ,,,,ಅಭಿನಂದನೆಗಳು ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 3 หลายเดือนก่อน

    ❤❤❤🎉 wonderful singing and beautiful words of patnaik sir.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 ปีที่แล้ว +5

    Dhannyavadhamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA NAMAHA 🌹🙏🙏🙏

  • @narasimhaganala9140
    @narasimhaganala9140 4 หลายเดือนก่อน

    ఇలాంటి పాటలు హై లెవెల్ లో బాలు తర్వాత మీరే పాడ గలరు sir❤

  • @basavarajshastri7291
    @basavarajshastri7291 ปีที่แล้ว +1

    Hai sir what a song singing sir Amma meaning never forget you sir.

  • @raghavulusura206
    @raghavulusura206 2 ปีที่แล้ว +6

    Wonderful gatram.The style is as the song in Panduranga mahathmyam movie.

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 ปีที่แล้ว +2

    Bangaru Tandri..
    Meeru chaala correct gaa chepparu Sir..
    Our people pray God to give wealth, happiness , good husband's and God daughter in laws to their sons..
    But they don't take care of living gods ( Parents ) staying with them

  • @rajabhushanarao
    @rajabhushanarao 9 หลายเดือนก่อน

    No other person can sing with such dedication, excellent singing

  • @umailkvrao
    @umailkvrao 2 ปีที่แล้ว

    ప్రవీణ్ కుమార్! కాలం చేసిన అపర గాయకులు మొత్తంగా స్వర శుభాశీస్సులు నీకు అందించి వెళ్లిపోయారు నాయనా. ఆయుష్మాన్!

    • @mramachandraiah4951
      @mramachandraiah4951 10 หลายเดือนก่อน

      Fine tone. Thq namaste bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 2 ปีที่แล้ว +10

    Simply superb !

  • @srinivask8109
    @srinivask8109 2 ปีที่แล้ว +5

    Wonderful, many times I heard
    Praveen singing
    Excellent performance
    MOTHER ALWAYS DIVINE
    THE PAINS NOBODY ELSE IN THE WORLD BEARS

  • @ArunaG-y9r
    @ArunaG-y9r 11 หลายเดือนก่อน

    Praveen. Annaiàh. Your. Song. Very. Good. Entha. Suechinaa. Thanivi. Teeraledu. Very very. Good I. Am. Your fan. Ayaanu

  • @ramjeekethireddy5404
    @ramjeekethireddy5404 8 หลายเดือนก่อน

    Thammu you remember that importance of mother with this song
    May God bless you that live to be healthy

  • @Vknaidu-s1f
    @Vknaidu-s1f 6 หลายเดือนก่อน +21

    ఈపాటను. ఎన్నుకున్నందున. నీభవిష్యత్. మరి. తేజయోమయం. అవుతుంది. ఆయుష్మాన్భవ.

  • @srekatra
    @srekatra 2 ปีที่แล้ว +10

    As usual, your performance is excellent. Any type of song or padyam specially 'Harichandra' padyaalu. I don't know how many times l listen those padyams sung by you. Excellent!!! Keep it up

  • @kumartgg7245
    @kumartgg7245 2 ปีที่แล้ว +2

    Dear Praveen,thanks alot for ur extraordinary output.I have compared ur song with the original one and could find only 1 mismatch.But ur song is overwhelming than the original one.Keep it up.God Bless You 🙏🙏🙏💐💐💐

    • @kumartgg7245
      @kumartgg7245 2 ปีที่แล้ว

      I took more than 2 years and made this comment dear.Thank you yet again for your classic output

  • @SrinivasM.H
    @SrinivasM.H 6 หลายเดือนก่อน

    అద్భుత గానం.......ధన్యవాదములు

  • @SANKARNNsn
    @SANKARNNsn ปีที่แล้ว

    Very nice song praveen garu thankyou thankyou sir and very very nice speech rp sir thanful to you sir and good message sir

  • @srinivask8109
    @srinivask8109 2 ปีที่แล้ว +2

    Very very good speech by Patnaik sir
    Absolutely correct

  • @maheshreddy224
    @maheshreddy224 11 หลายเดือนก่อน

    ప్రవీణ్ గారు మీరు చాలా అదృష్టవంతుడు.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 ปีที่แล้ว +3

    Sung well .Good attempt.

  • @Ddpr-g7w
    @Ddpr-g7w 3 หลายเดือนก่อน

    Maa Apoorva Amara gadharva Amrita madhura sati leni maa gurvulu Sri ghantasala venkateswara Rao garni marichi ponaduku adhbhutaga ganam chesinanduku Praveen ku abhinandanalu.

  • @usharajender9825
    @usharajender9825 2 ปีที่แล้ว +1

    Really sir
    Ala mastaru tappa evaru paadaleruu

  • @jayababu3086
    @jayababu3086 5 หลายเดือนก่อน

    మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్, ఆల్ ది బెస్ట్ ప్రవీణ్

  • @tadepallinagamani6075
    @tadepallinagamani6075 ปีที่แล้ว +3

    Praveen super nanna god bless you

  • @eswararya7893
    @eswararya7893 4 ปีที่แล้ว +5

    Always superb

  • @rameshbabu-t8k
    @rameshbabu-t8k 4 หลายเดือนก่อน

    Praveengaru superb Nice performence

  • @kandukurigurumurthy4914
    @kandukurigurumurthy4914 3 หลายเดือนก่อน

    బ్రదర్ యాజిటీస్ గుడ్.

  • @NTRNaidu
    @NTRNaidu 9 หลายเดือนก่อน +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️

  • @IeravathiVaka
    @IeravathiVaka 4 หลายเดือนก่อน +1

    Excellent excellent song excellent singer 🤚🤚🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹😭

  • @venkateswararaokorepalli2632
    @venkateswararaokorepalli2632 ปีที่แล้ว +2

    Nice Speech Given About Parents Thanks to Musical Director and Singer R P Patnaik I Like You ❤❤❤❤❤❤❤❤

  • @SivaPrasad-yc7qn
    @SivaPrasad-yc7qn ปีที่แล้ว +2

    ఎందరో సంగీత సరస్వతులు.అందరికీ పాదాభివందనాలు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +1

    Super praveen 👍👍👍🌷🌷R.P GARIKI 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho ปีที่แล้ว +1

    Suuuper praveen garu i like this song tried

  • @ramjeekethireddy5404
    @ramjeekethireddy5404 11 หลายเดือนก่อน

    I watch this song daily may God bless you that live to be healthy

  • @narasimhachary4322
    @narasimhachary4322 4 ปีที่แล้ว +4

    Excellent Praveen

  • @gajulabalijarupesh5490
    @gajulabalijarupesh5490 4 ปีที่แล้ว +5

    Sir, awesome performance 👌👌👌

  • @lalithamakineni921
    @lalithamakineni921 ปีที่แล้ว

    Praveen voice chala.bavutundi ithaniki manchi avakasaluisthe bavuntudi

  • @moment_of_BEing...
    @moment_of_BEing... 2 ปีที่แล้ว +4

    🙏🙏💞AmmA💞🙏🙏
    --->ఈ విశ్వంలో నిజమైన , శాశ్వతమైన ప్రేమను పంచే బంధం వుందంటే ఒక్క అమ్మ మాత్రమే...
    ఈ బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు...
    ఈ యమపాశం, అమ్మతో నా భౌతిక బంధాన్ని విడదీయొచ్చు కాని ఆధ్యాత్మిక బంధాన్ని విడదీయలేదు...!!!
    ---> "Mother's Love" is singularity, infinity and eternal...
    🙏🙏💞AmmA💞🙏🙏

  • @rambabu-d9o9y
    @rambabu-d9o9y 10 หลายเดือนก่อน

    Praveen chala baga padavu, Hat's off to you nanna.

  • @karriesweararao-vc1vd
    @karriesweararao-vc1vd ปีที่แล้ว +2

    జైహింద్...మిత్రమా.

  • @anwarsufi7854
    @anwarsufi7854 ปีที่แล้ว +2

    Very Superb Performance

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU ปีที่แล้ว

    Excellent Praveen.godblessyou.thankyou.

  • @maheshreddy224
    @maheshreddy224 11 หลายเดือนก่อน

    ప్రవీణ్ గారు బాగా పాడారు.అమ్మ నాన్నల పాటతో మమ్మలను ఎడి పించారు.

  • @naiduentertainer157
    @naiduentertainer157 4 หลายเดือนก่อน

    Chimpesav anna..icchi padesav anthe❤😢

  • @tirumurusivakumarreddy6813
    @tirumurusivakumarreddy6813 6 หลายเดือนก่อน

    There is no wards about this song. It is a great song

  • @SharababuKayala
    @SharababuKayala 3 หลายเดือนก่อน

    Super thammudu praveen babu

  • @Yesudasu-iq1lw
    @Yesudasu-iq1lw 2 ปีที่แล้ว +2

    I don't forget your sing a song super👌🙏🙏

  • @murtymantripragada
    @murtymantripragada 2 ปีที่แล้ว +12

    Excellent performance!

  • @srinivask8109
    @srinivask8109 ปีที่แล้ว +1

    Suuuuuuuuuuuuuuper Praveen

  • @narasimharao9545
    @narasimharao9545 2 ปีที่แล้ว +9

    ఈ పాట వింటే చూసినప్పుడల్లా ఆవేదన అంటే ఇలా ఉంటుందా అని నాకు అనిపిస్తున్నది ప్రవీణ్ హేట్సాఫ్ టు యు నిజంగా మీరు నా దృష్టిలో బాలు గారి నిజమైన శిష్యుడు అని నేను భావిస్తున్నాను మిమ్ములను కలిసే అవకాశం వస్తుంది అని. ఎదురు చూస్తున్నాను

  • @moment_of_BEing...
    @moment_of_BEing... 2 ปีที่แล้ว +3

    Awesome Anna...
    I saw your performance with my naked eyes in our Adoni Arts and Science college...Adoni, Kurnool district...
    💞💞💞💞💞💞💞💞💞🙏

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 ปีที่แล้ว +11

    నా బాల్యంలో బాబాయి పాడితే ఆయనతో పాటు నాక్కూడ కన్నీళ్లు వచ్చేవి నాక్కూడ.. ఆతర్వాత కొన్ని నిముషాలవరకు ఈ ప్రపంచంలోకి రాలేకపోయేవాళ్ళం

    • @NTRNaidu
      @NTRNaidu 9 หลายเดือนก่อน +1

      ❤Babaini still u give respect as a father 👩‍🍼 🙏 👏???

  • @ramarajucharitabletrust1562
    @ramarajucharitabletrust1562 6 หลายเดือนก่อน

    అభినందనలు సార్

  • @pullaiahjakkam1620
    @pullaiahjakkam1620 6 หลายเดือนก่อน +1

    👌👍👍best song

  • @jayarams5204
    @jayarams5204 ปีที่แล้ว

    Super guruve pranamalu

  • @bommireddy1
    @bommireddy1 10 หลายเดือนก่อน

    ప్రవీణ్ గారు కన్నీళ్లు పెటించావు సూపర్

  • @naveenkumar-iy4uv
    @naveenkumar-iy4uv 3 ปีที่แล้ว +3

    Hats of our telugu melodi songs