మీరు మాకు ఆదర్శం అధ పాతాళానికి తొక్కాలని ప్రయత్నించినా కూడా ఇలా నిలబడి సింహం లాగా తిరిగి మరింత బలం తో అంటే 1000 ఏనుగుల బలం తో ఎలా ముందుకు సాగాలో మాకు నేర్పినందుకు చాలా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలను తీసుకుంటున్న వారికి ఒక బలమైన సమాధానాన్ని ఇస్తూ ఎంత పెద్ద సమస్య అయినా మన ఆత్మస్థైర్యంతో ఎలా ఎదుర్కోవాలో మీరు మీ విషయంలో నిరూపించి మాకు& మా అందరికీ మార్గదర్శకంగా నిలబడ్డ అందుకు ధన్యవాదాలు అడవికి రాజైన సింహం ఎప్పుడూ సింహమే ఏనుగు చచ్చినా కోటి రూపాయల బతికినా కోటి రూపాయలు మన ఆత్మస్థైర్యంతో ప్రపంచంలోని ఎంత కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడే శక్తిసామర్థ్యాలు మనందరికీ ఉన్నాయని నిరూపించిన అందుకు ధన్యవాదాలు థాంక్యూ రవి గారు
@@RaviTeluguTraveller Your confidence levels are high, I agree however using hashtag of zindabad is absolutely wrong. May be you can get less views in pak no issues but you should not use those type of hashtags as Indian born.
ఆ షరీఫ్ 2013-17 నాటి PM. ప్రస్తుతం పరిస్థితులు వేరు. ఆ గడ్డం తీసి, ఒక బొట్టు పెట్టుకుని ఇండియన్ గా ప్రయాణం చేస్తే తెలుస్తుంది ఆ పాకీలు ఎంత మంచోల్లో . భారత్ మాతకి జై 🇮🇳
@@manoharreddy8760 for the sake of political benefits lot of things happened PV garu so let's not get into those. Differences with politocal idealogy not with the Aam Admi. - Jai Jind. Bharat Mata Ki Jai.... 🇮🇳 🇮🇳 🇮🇳
India lo vundi before stepping into Pakistan RTT mentioned n discussed Pakistan name many times. More Indian soldiers are generated from Punjab region only. He discussed with them only. He is not hided the cam/Ph. So medakaya medha thalakaya vunna yevadikaina ardhamouthundhi he is vloging n exploring the country ani. Inka me yedupulendhi ra Asooyanveshi.. He is Right Royally Vlogging...... Abbai lu please gattiga thalachukondi. Anna gari channel 1 M subscribers avvali 50Cr views ravali...
Check other foreigners vlogs in Pakistan? Pakistan ante villains anukuntam.. people manalane soft ga untaru.. ee terrorist lu govermants madyane ne ee godava.. but people mana lantolle.. but Pakistan vaalu tourists increase avvali ani konchem ekkuva maryada istunaru..
@@maheshbabu9909 Right Sodara, you correctly said but being an Indian born individual RTT ,do you feel is there any need to say Pakistan zindabad bcoz if u don't say that also you will get visa and you can vlog it,it's purely number game ,means if Rtt uses that zindabad propaganda then views from Pakistan will be there.....
@@saishourimetta9948 one thing whoever travels Pakistan i seen many vloggers added Pakistan zindabad tag.. it's common, nothing wrong we should feel wrong if someone degrage India infront of Pakistan.. but i seen many travellers used this tag he used tag after completing Pakistan tour not befor pakistan tour.. ok Many times he and his family said he is pure Hindu even studied in RSS school.. why ur mocking same point which he explained many times in live.. okaru edho teliyaka chesi undochu.. Pakistan vaalu videos chusthe vaalu happy ga feel avtaru ga oka Indian Pakistan ki vacharu athani point of view and opinions Mana Pakistan meeda ela undi ani.. same some foreigners who visited they used indian tags.. so we watch those audience and feel Happy some foreigners praising indian hospitality behaviour culture soo few points just ignore it and watch the content I'm sure u will happy
Pakistan people are good antaru bro, but why they have to vandalize Hindu temples in Pakistan. Hindu percentage kuda chaala thaggipoindi. They should feel ashamed of it
Yes majority pak people thinking is wrong but not all ... Pak politicians are worst thinking by their minds, that's y they are ruining the people mind too..
This is what a true Indian should look for, bringing the positivity and hope for future generations to look from neighboring countries. Wonderful series looking forward to.
@@AdvocateNaresh adi valla mis management valla bro but India kanna chaala ekkuva resources unnai chala fertile land undi balochistan province aithe chaala mineral rich and Iran lanti oil rich Country pakkane untadi appudu manaki chaala cheap oil kuda ostundi
మొదట మీ గట్స్ కి అభనందనలు....మనుషులంతా ఒక్కటే...దేశాల వారీగా వేరు,వేరుగా ఉన్నా మానవత్వం ఒక్కటే. మనుషుల్ని ప్రాంతాల,మతాల,జాతుల,కులాల,వర్గాల,వర్ణాల,విభజించి,విడదీసింది, వైషమ్యాలు పెంచేది,కక్షలు పెంచి కలతలు రేపి కల్లోలాలు సృష్టించేది అడ్డుగోడలు కట్టేది ఎక్కడైనా రాజకీయాలు ,నాయకులు మాత్రమే...పాకిస్థాన్ లో కూడా ఎందరో మనల్ని అభిమానించే వారున్నారు...మంచి వారున్నారు.... మీ జర్నీ ప్రశాంతం గా సాగాలని కోరుతూ చివరిగా ఒక మాట ...మేరా భారత్ మహాన్ ..మనదేశం ప్రపంచంలోనే గొప్ప దేశం... ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడ పుట్టరు...మనం అదష్టవంతులం..
It is the power of indian both countries relationship are same people in pakistan is their emotions same like us good to see you bro love from indian jaii hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అన్న రిప్లై ఇవ్వండి. మీరు 10 నిముషాలు యూట్యూబ్ వీడియో upload కి ఎంత gb వినియోగం అవుతుంది చెప్పగలరు. వీడియో upload చెయ్యాలంటే తక్కువ gb తో, తక్కువ time లో క్వాలిటీ గా అప్లోడ్ చేయగలిగే పరిస్థితి ఉంటే దయచేసి చెప్పండి. Thank you అన్న. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
అద్భుతం రవి గారు అనన్యసామాన్యం మీరు ఇలాగే ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలను చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరుగుతూ మేము ఎన్నడూ వెళ్ళని కనీసం ఊహించని విషయాలను కూడా చూపుతూ మాకు ఎంతో మంచి సమాచారాన్ని మరియు ఆనందాన్ని పంచుతూ ముందుకు సాగుతున్న మీకు ధన్యవాదాలు ఇలాగే ఎన్నో మంచి వీడియోలు మాకు అందిస్తూ మీరు మరింత మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరు పూర్తిగా మా కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని భావిస్తూ ఎవరెన్ని మాటలు మాట్లాడినా కూడా వారి మాటలు వారికే తగులుతాయి అని బలంగా విశ్వసిస్తూ ఆకాశం మీదికి ఉమ్మేస్తే ఏమి జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి ఎవరి మాటలు మీరు పట్టించుకోకుండా మరింత మంచి వీడియోలతో మీరు ముందుకు సాగాలని ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీ కుటుంబ సభ్యులను కూడా ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆశీర్వదిస్తూ ఇట్లు, కందుల అనిల్ కుమార్ హైదరాబాద్ తెలంగాణ
Hi ravi garu memu muscat lo untam akkada ma hubby ni roju drop chese car driver Pakistani....atanu ma babu birthday tana stomathaki taginatuga gift ichi veladu appudu ma intlo chinna party ayna sare sweet box ayna teeskurakunda raadu....alane memu atanni anthey baga chuskunevalam ....valu chala affectionate ga ne untaru
రవి బ్రో వ్లాగర్లలో మీ అంత గట్స్ ఉన్న మొనగాడే లేడు కొండను చూసికుక్కలు మొరుగుతుంటాయి కొండకేమైనా అవుతుందా😂😂😂😂 అలాగే మీరూ ఆ కుక్కలను పట్టించుకోకుండా ఉండండి👍👍👍👍 వి లవ్ యూ భయ్యా
19.:07 🤣🤣🤣🤣 malla aa clip cut chesi ekkado vaaduthadu name kuda cheppaledu ...good bro ... Inka manchiga yedhagaali nuvvu.. we love you ❤️❤️ jai hind ... Jai vizag
Something to be noted.if you live in india , due to cricket or news or anything else you might have hatred to pak, but once you Cross country and live abroad like usa, Canada there are so many people from different countries and you don't get to see any difference. I work with Pakistani people here in Canada.i think the view point should change and we should look them as fellow humans.
19:20 real video lo aithe I love pak***an ani chepparu but ee controversy valla akkada mee voice over ichesaru super RTT sir ilane crct gha alochinchi elanti other controversies create kakunda jagratha gha upload cheyyandi
Just watched this video in TV with family.. it's awesome. Pakistan people are nice Just like Indians.. Some unnecessary hatred should be avoided.. keep posting the vlogs.
As a Indian ga meru vellaledu bro akkadiki ...mere chepthunaru kada Indians evaru vellaleru ani..American ga velaru meru, please dont say first Indian vlogger ani..nduku ante meru American citizen..Indo-American ani chepandi no problem..
పాకిస్థాన్ పేరు వినగానే వ్యతిరేకించే వాళ్ళు...... ఒకసారి పాకిస్థాన్ వాళ్ళ react chanels చూడండి వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తారో అర్థం ఐతుంది.....మతవిద్వేషాలు రేపే వాళ్ళ వలలో పడి ఆగం కావద్దు
Super bro.. incredible content. Today I kept all my office work as side after seeing this video. Afternoon onwards I'm watching these videos. As you said.. Everu Vella galalu.... Nuvvu Vella galavu bayya.. Jai hind ✊✊
Maaamuluga ledhu bro.... repeaat mode lo malli malli chusina... kanureppaveyakunda enjoy chesaa video... appude aipoyindaa annattundi videooo.... waiting for next video.... tvaraga uploaad chey anna... gooosebumps video aithe... NO MORE NEGATIVITY... ONLY POSITIVITY...Ravi bro..super
@@SamsungM-ob5ps Meru epudu judge seat lo kurchunaru, Online lo prathi okaru judge le okasari evaro chepithe gorella kakunda koncham alochiste telustundi. Meru enni countries velaro chudandi first apudu vere valla gurinchi estam vachi nattu matlade mundu.
Please learn from you tuber Harsha sai... He is 22 old years old... He is spending all his you tube revenue for poor... Stop doing such entertainment.. Please do help to society
Harsha sai.... Please type Harsha sai.... In you tube..... To understand the facts...... Just type as Harsha sai in you tube....I promise on me you would certainly follow Harsha sai...
Loved the video. Hat's off to ur guts and the dedication u put to every single video , Really love the way you explain each and every point clearly. Big fan sir❤waiting for the next one
Mera Bharat Mahaan, Bharat Maata ki Jai, Hindustan Mera Watan.....Hindustan Mera Jaan.......Pakistan Murdabaad......anytime my INDIA IS GREAT THAN ANY OTHER COUNTRY IN THE WORLD
Salam aleikum / Namasthe / Hello ........ TH-cam Telugu Vlogger's Baadshaw is back with an exciting vlog.....Rare feat done by any Vlogger from Indian/Indian Origin, Precisely a Telugu Dynamite by visiting Pakistan. Not that easy for anybody and one can count hardly on the finger tips who did it b4. This is the channel where the Quality content speaks along with healthy info. RTT's hard earned credibility has drawn a invisible fine line between top notch and rubbish talk videos....... Bravo Ravi........
Your looking g very handsome bro. పాకిస్తాన్ వీడియో చాలా బాగుంది. చాలా బాగా తీశారు. తెలుగు లో మొదటిసారి చూస్తున్న . Good job bro. Continue all Pakistani searis waiting for videos . Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Anna small correction.. it's not political problems with Pakistan we have a geographical problems with Pakistan majorly.. Nice explore anna.. good to seeing you again ...💐💐
Brother I am not your Subscriber, but a lot of damage is happening. Please note, my client is Pakistani and they treated me with utmost respect. Whether Indian or Pakistani they are our brothers. To mention I was there with when Tsunami happened, they helped. Please post your videos.
హాయ్ Ravi అన్న How R.. U? పాకిస్థాన్ Country Supper Location అక్కడ వెళ్లాలంటే దమ్ముండాలి ఆ... దమ్ము నీకే ఉంది! పాకిస్థాన్ అంటే భయం కదా? అన్న. పాకిస్థాన్ వాళ్ళు నిన్ను బాగా గౌవిస్తున్నారు అది నాకు నచ్చింది! Your Suscribe ASR... District IN AP!
మీరు మాకు ఆదర్శం అధ పాతాళానికి తొక్కాలని ప్రయత్నించినా కూడా ఇలా నిలబడి సింహం లాగా తిరిగి మరింత బలం తో అంటే 1000 ఏనుగుల బలం తో ఎలా ముందుకు సాగాలో మాకు నేర్పినందుకు చాలా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలను తీసుకుంటున్న వారికి ఒక బలమైన సమాధానాన్ని ఇస్తూ ఎంత పెద్ద సమస్య అయినా మన ఆత్మస్థైర్యంతో ఎలా ఎదుర్కోవాలో మీరు మీ విషయంలో నిరూపించి మాకు& మా అందరికీ మార్గదర్శకంగా నిలబడ్డ అందుకు ధన్యవాదాలు అడవికి రాజైన సింహం ఎప్పుడూ సింహమే ఏనుగు చచ్చినా కోటి రూపాయల బతికినా కోటి రూపాయలు మన ఆత్మస్థైర్యంతో ప్రపంచంలోని ఎంత కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడే శక్తిసామర్థ్యాలు మనందరికీ ఉన్నాయని నిరూపించిన అందుకు ధన్యవాదాలు థాంక్యూ రవి గారు
Chaala thanks brother !! Chaala nacchindi ee comment
@@RaviTeluguTraveller Your confidence levels are high, I agree however using hashtag of zindabad is absolutely wrong. May be you can get less views in pak no issues but you should not use those type of hashtags as Indian born.
This is the best video,
Ravi garu vellindi usA citizen tho bro ind citizen tho khadu bro
@kandula Anila Anna.. cine writer kinda try cheyyi anna. You will have bright future.
Im from the UK but I love India 🇮🇳 ♥
come to india & settle here... :)
@@Tank.3d dumb comment
@@Tank.3d fist u have job?
Donga Udhyammala Gedda Thooolanjana Pooookistan tho kalisipodhamu anukuntey India dhani gudhameedha thanni Bharat lo kalipinadhi, Thanks to Sardar Vallabhai Patel
@@sivamanimolleti3804 please don't ask for jobs...
ఆ షరీఫ్ 2013-17 నాటి PM. ప్రస్తుతం పరిస్థితులు వేరు.
ఆ గడ్డం తీసి, ఒక బొట్టు పెట్టుకుని ఇండియన్ గా ప్రయాణం చేస్తే తెలుస్తుంది ఆ పాకీలు ఎంత మంచోల్లో .
భారత్ మాతకి జై 🇮🇳
అక్కడ హిందువులు ఎందుకు లేరు దయచేసి చెప్పండి అంత మంచిగా ఉంటే..
Brother akkada kuda hindus vuntaru. Achara yavaharalu bhinna samskruthi
@@krishnahyd2610 chala mandini champesaru
@@manoharreddy8760 for the sake of political benefits lot of things happened PV garu so let's not get into those. Differences with politocal idealogy not with the Aam Admi. - Jai Jind. Bharat Mata Ki Jai.... 🇮🇳 🇮🇳 🇮🇳
జై హింద్ జై జవాన్ భారత మాతకు జై 🇮🇳🙏
I love ❤.... My india 🇮🇳🇮🇳🇮🇳... Jai bharat
Keep national flag 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 On ur shoulder .. atleast once ..@ravitelugutraveler
1:57
It was happened 6-7 years ago...
Now, Nawaz Sharif's Brother Shehbaz Sharif is the PM of Pakistan
Goosebumps వచ్చే అంత ఏముంది జిన్నా???
సింధూ పాకిస్తాన్ లోని మితి నగరానికి వెళ్ళండి అక్కడ 90 శాతం హిందువులు వుంటారు
Akkadaki vellladaniki time Ledu bro
India lo vundi before stepping into Pakistan RTT mentioned n discussed Pakistan name many times. More Indian soldiers are generated from Punjab region only. He discussed with them only. He is not hided the cam/Ph. So medakaya medha thalakaya vunna yevadikaina ardhamouthundhi he is vloging n exploring the country ani. Inka me yedupulendhi ra Asooyanveshi..
He is Right Royally Vlogging...... Abbai lu please gattiga thalachukondi. Anna gari channel 1 M subscribers avvali 50Cr views ravali...
Aitha poi me rrt ni chupi manu proof undi aa ledu o erri pushpam
@@ganesh2model ne account yeppudu creat iendho information thesanu. Kaludham Mari okna.. Dhorikesaaaav....
@@ganesh2model paytm paytm paytm karooooo
@@krishnahyd2610 I'm always ready bro happy to meet will see what you have
@@ganesh2model you mentioned me as a bro so I can't comment on you. But one thing dear unnecessarily do not abuse others.
రవి అన్న ఈ డైలాగ్ నికోసమే
గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస దాని గర్జన కంటే భయాంకరంగా ఉంటుంది..
I could say this is first ever telugu person doing a vlog on Pak Hatsoff to Ravi sir.
@@kirankumarperimi1111 mg
@@kishorech1172 same to. U
We Indian's & Pakistani's are brothers. Interesting to see Pakistan upclose.
I don't know why ur showing soo much love and respect towards Pakistan. Continuosly appreciating their
Really I also have the same doubt even though his RTT beard seems changing like them
Check other foreigners vlogs in Pakistan? Pakistan ante villains anukuntam.. people manalane soft ga untaru.. ee terrorist lu govermants madyane ne ee godava.. but people mana lantolle.. but Pakistan vaalu tourists increase avvali ani konchem ekkuva maryada istunaru..
@@maheshbabu9909 Right Sodara, you correctly said but being an Indian born individual RTT ,do you feel is there any need to say Pakistan zindabad bcoz if u don't say that also you will get visa and you can vlog it,it's purely number game ,means if Rtt uses that zindabad propaganda then views from Pakistan will be there.....
@@saishourimetta9948 one thing whoever travels Pakistan i seen many vloggers added Pakistan zindabad tag.. it's common, nothing wrong we should feel wrong if someone degrage India infront of Pakistan.. but i seen many travellers used this tag he used tag after completing Pakistan tour not befor pakistan tour.. ok
Many times he and his family said he is pure Hindu even studied in RSS school.. why ur mocking same point which he explained many times in live.. okaru edho teliyaka chesi undochu.. Pakistan vaalu videos chusthe vaalu happy ga feel avtaru ga oka Indian Pakistan ki vacharu athani point of view and opinions Mana Pakistan meeda ela undi ani.. same some foreigners who visited they used indian tags.. so we watch those audience and feel Happy some foreigners praising indian hospitality behaviour culture soo few points just ignore it and watch the content I'm sure u will happy
Indian people frist policy : love neighbors even though they are our enemies...
Pakistan people are good antaru bro, but why they have to vandalize Hindu temples in Pakistan. Hindu percentage kuda chaala thaggipoindi. They should feel ashamed of it
Yes majority pak people thinking is wrong but not all ... Pak politicians are worst thinking by their minds, that's y they are ruining the people mind too..
ISI AGENT 🕵️♂️ RTT RAVI
పోనిలే అన్న మొత్తానికి జైహింద్ అని అన్నావు 🇮🇳🇮🇳🇮🇳
This is what a true Indian should look for, bringing the positivity and hope for future generations to look from neighboring countries. Wonderful series looking forward to.
సూపర్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా మన తెలుగు లో పాకిస్తాన్ చూపిస్తే బాగుండు అని. మొత్తం మీద చూస్తున్నాం రవి అన్న తో పాకిస్తాన్
గుడ్ రవి గారు..చూస్తుంటే చాలా బాగుంది..ఇంట్రెస్టింగ్ గా ఉంది..ఆ దేశం ఎప్పటికైనా మన భారత్ లో కలిసిపోతే బాగుంటుంది....జై భారత్🇮🇳..జై హింద్
Jai HIND 🇮🇳🇮🇳🇮🇳
@@AdvocateNaresh ఒక దేశం ఓడిపోయి,మన భారత భూభాగంలో కలిస్తే, నేను అయితే నా దేశ విజయాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతాను..జై హింద్..🇮🇳✊
@@AdvocateNaresh adi valla mis management valla bro but India kanna chaala ekkuva resources unnai chala fertile land undi balochistan province aithe chaala mineral rich and Iran lanti oil rich Country pakkane untadi appudu manaki chaala cheap oil kuda ostundi
మొదట మీ గట్స్ కి అభనందనలు....మనుషులంతా ఒక్కటే...దేశాల వారీగా వేరు,వేరుగా ఉన్నా
మానవత్వం ఒక్కటే. మనుషుల్ని ప్రాంతాల,మతాల,జాతుల,కులాల,వర్గాల,వర్ణాల,విభజించి,విడదీసింది, వైషమ్యాలు పెంచేది,కక్షలు పెంచి కలతలు రేపి కల్లోలాలు సృష్టించేది అడ్డుగోడలు కట్టేది ఎక్కడైనా రాజకీయాలు ,నాయకులు మాత్రమే...పాకిస్థాన్ లో కూడా ఎందరో మనల్ని అభిమానించే వారున్నారు...మంచి వారున్నారు.... మీ జర్నీ ప్రశాంతం గా సాగాలని కోరుతూ చివరిగా ఒక మాట ...మేరా భారత్ మహాన్ ..మనదేశం ప్రపంచంలోనే గొప్ప దేశం... ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడ పుట్టరు...మనం అదష్టవంతులం..
Nice 🇵🇰 Home tour Ravi bro 😂😂
Low iQ
@@shravanishravani4735 Ravi home Pakistan you have low iQ
Okala meedha jokelu veyadam easy .nee varaku vasthe telusthadhi bro
Entha mandi travellers unna gaani ,RTT pedda thopu,superb go head
Thanks a lot
ఏమో అనుకున్నాం రవి బ్రో .... చంపేశారు పొండి. అదిరిపోయింది వీడియో.. రెప్ప వాల్చలేదు ... స్కిప్ చేయలేదు... Trollers కి గట్టి సమాధానం...
ఎవడు కూడా చూపించలేదు
Chaala thanks 🙏
@@RaviTeluguTraveller always for RTT
Raccha Modalaindi....Arachetini addu petti RAVI ni Aapaleru....❤️❤️❤️
Meeru already Pakistan vellaru 2 years back me English channel lo videos nenu chusanu...
Different area of Pakistan
@@RaviTeluguTraveller ohh okay okay nice broo. Waiting to see the vlogs. Keep going on.
CONGRATUALTIONS>> GOOD ATTEMPT TO SHOW THE REALITY> WE ALL ARE HUMANS> "Vasudhaiva Kutumbakam" is an integral part of the Hindu Philosophy
Keep national flag 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 On ur shoulder .. atleast once
Nice video bro.... But okati meru border gate dagara jai hind anni cheparu adi koncham loud ga chepthe bagundedi.... Jai hind mera bharat mahan..
Meeru vellinappudu try cheyyandi hto
Waiting for next video
🇮🇳 భారత్ మాతాకీ జై🚩
recent ga vella nenu akkadiki .sunday time lo pothe akkadiki mana BSF power chupistaru gusbooms vastai chala enjoy chaiyochu
True
Andhra telangana ani cheppi Pakistan lo bore lu vesthunava bhayya TH-cam money tho
I love india ♥️ 🇮🇳🇮🇳🇮🇳
If you hv true love towards our nation..
Please follow Harsha sai you tube video's....
@@vijaykm5023 నేను హర్ష సాయి అన్న వీడియోస్ చూస్తాను సబ్స్క్రైబ్ చేశాను instagram లో కూడా ఉన్నాను
Tq soo much sir
Respected Bhaskar sir
That is enough to hear that you are a subscriber of Harsha sai vedios
I touch your feet respected Bhaskar sir for making out the truth that Harsha sai is just like SONU sud of telugu states
22:45 Mahesh Babu die hard fans 🔥
Mee Pakistani series lo every vedio 1 million cross avvali ani korukuntunna 😍😍😍😍😍
Kastham le
Neku Antha estama Pakistan
It is the power of indian both countries relationship are same people in pakistan is their emotions same like us good to see you bro love from indian jaii hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అన్న రిప్లై ఇవ్వండి. మీరు 10 నిముషాలు యూట్యూబ్ వీడియో upload కి ఎంత gb వినియోగం అవుతుంది చెప్పగలరు. వీడియో upload చెయ్యాలంటే తక్కువ gb తో, తక్కువ time లో క్వాలిటీ గా అప్లోడ్ చేయగలిగే పరిస్థితి ఉంటే దయచేసి చెప్పండి. Thank you అన్న. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
0:38 jaihind ani voice edit chesi pettava bhayya video lo
జై భారత్.. అన్నా నువ్వు సూపర్ నిన్ను చూసి తెలుగువాడిగా నేను గర్వపడుతున్న రెచ్చిపో.. నీ సాహస యాత్ర నీపై ఏడ్చే వాళ్లకు గుణపాఠం కావాలి రెచ్చిపో
ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఏడ్చే వాళ్ళని చూస్తూ మనం కూడా ఏడవలేము కదా... మీ మైండ్ సెట్ సూపర్... ❤️... Keep going all the best bro 💐💐
సోదరా..... రవి..
మాటల్లేవ్... అదిరిపోయింది ..
ప్రారంభం... చాలా చాల చాలా
బావుంది...శుభాకాంక్షలు 💐💐💐💐
I love 💖india 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Ravi pl help uma ...he is in real problem .
He is a genuine middle class traveller
Done bro
Help chesaaranta aayana kinda message pettaru few msgs ki.
Rtt second wife is in Pakistan
అద్భుతం రవి గారు అనన్యసామాన్యం మీరు ఇలాగే ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలను చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరుగుతూ మేము ఎన్నడూ వెళ్ళని కనీసం ఊహించని విషయాలను కూడా చూపుతూ మాకు ఎంతో మంచి సమాచారాన్ని మరియు ఆనందాన్ని పంచుతూ ముందుకు సాగుతున్న మీకు ధన్యవాదాలు ఇలాగే ఎన్నో మంచి వీడియోలు మాకు అందిస్తూ మీరు మరింత మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరు పూర్తిగా మా కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని భావిస్తూ ఎవరెన్ని మాటలు మాట్లాడినా కూడా వారి మాటలు వారికే తగులుతాయి అని బలంగా విశ్వసిస్తూ ఆకాశం మీదికి ఉమ్మేస్తే ఏమి జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి ఎవరి మాటలు మీరు పట్టించుకోకుండా మరింత మంచి వీడియోలతో మీరు ముందుకు సాగాలని ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీ కుటుంబ సభ్యులను కూడా ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆశీర్వదిస్తూ
ఇట్లు,
కందుల అనిల్ కుమార్ హైదరాబాద్ తెలంగాణ
Hi ravi garu memu muscat lo untam akkada ma hubby ni roju drop chese car driver Pakistani....atanu ma babu birthday tana stomathaki taginatuga gift ichi veladu appudu ma intlo chinna party ayna sare sweet box ayna teeskurakunda raadu....alane memu atanni anthey baga chuskunevalam ....valu chala affectionate ga ne untaru
Mohammad ravi khan
రవి బ్రో వ్లాగర్లలో మీ అంత గట్స్ ఉన్న మొనగాడే లేడు కొండను చూసికుక్కలు మొరుగుతుంటాయి కొండకేమైనా అవుతుందా😂😂😂😂 అలాగే మీరూ ఆ కుక్కలను పట్టించుకోకుండా ఉండండి👍👍👍👍 వి లవ్ యూ భయ్యా
Love u back Prem Sagar
19.:07 🤣🤣🤣🤣 malla aa clip cut chesi ekkado vaaduthadu name kuda cheppaledu ...good bro ... Inka manchiga yedhagaali nuvvu.. we love you ❤️❤️ jai hind ... Jai vizag
Thanks a lot 👍😍✅
yeah bro i observed it 😃
We against terrorism not against Pakistan ❤️
Correct
@@RaviTeluguTraveller yes bava
Pichhoda Terrorism is the address of Pakistan..
@@RaviTeluguTraveller Neeku enduku Pakistan ante anta ishtam bro
Bava reply
BEST TELUGU TRAVELLER.EOD.
Thanks a lot
May be on paper you are a citizen of America
Blood is Indian and mother land is India
As a traveller this is a milestone
👍👍👍👍
Total family kalisi mee videos chudachu no vulgarity in language nice go head l👍
Thanks 🙏
Something to be noted.if you live in india , due to cricket or news or anything else you might have hatred to pak, but once you Cross country and live abroad like usa, Canada there are so many people from different countries and you don't get to see any difference. I work with Pakistani people here in Canada.i think the view point should change and we should look them as fellow humans.
Yes bro
Our dumb people never understand this
Hi I am from IRAN and your new Subscriber.😉 I love your third eye. good job 🙏 Thanks for your beautiful videos.
Extra respect ante KCPD chesaara...?
😂
19:20 real video lo aithe I love pak***an ani chepparu but ee controversy valla akkada mee voice over ichesaru super RTT sir ilane crct gha alochinchi elanti other controversies create kakunda jagratha gha upload cheyyandi
Correct bro ! Akkada vunnadi chadivi explain chesaaaa
Just watched this video in TV with family.. it's awesome. Pakistan people are nice Just like Indians.. Some unnecessary hatred should be avoided.. keep posting the vlogs.
@@AdvocateNaresh pakistan మొత్తం ఆటంకవాదులే ఉంటారని ఎవరు చెప్పారయ్యా నీకు.
As a Indian ga meru vellaledu bro akkadiki ...mere chepthunaru kada Indians evaru vellaleru ani..American ga velaru meru, please dont say first Indian vlogger ani..nduku ante meru American citizen..Indo-American ani chepandi no problem..
Goosebumps anna whn ur entering in Pakistan from india egarly waiting for pak series..
Jai Bharat ❤️
Orriiii ne yesaaalooo
పాకిస్థాన్ పేరు వినగానే వ్యతిరేకించే వాళ్ళు...... ఒకసారి పాకిస్థాన్ వాళ్ళ react chanels చూడండి వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తారో అర్థం ఐతుంది.....మతవిద్వేషాలు రేపే వాళ్ళ వలలో పడి ఆగం కావద్దు
@@AdvocateNaresh adi normal people casinde kadu bro terrist valu chasaru
Jai hind ani border dathetappudu bhale edit chesav ra RAVI
Super bro.. incredible content. Today I kept all my office work as side after seeing this video. Afternoon onwards I'm watching these videos.
As you said.. Everu Vella galalu....
Nuvvu Vella galavu bayya.. Jai hind ✊✊
Jai HIND bro !! Thanks a lot
Idhi kadha content ante..really awesome Ravi ,very good content waiting for next videos
Ravigaru chala baga explain chese chupincharandi god bless you andi
I love vala desham Peru rasundi 😅.
Maturity when u thought that part can be trimmed and misused 🙏
One day full mi pakistan videos chusanu subscribe kuda ayyani brother God bless you jai hind ❤
Chaala thanks
@Ravi Telugu Traveller taggedelee..... 🔥
Assalu !! Pushpa style
Maaamuluga ledhu bro.... repeaat mode lo malli malli chusina... kanureppaveyakunda enjoy chesaa video... appude aipoyindaa annattundi videooo.... waiting for next video.... tvaraga uploaad chey anna... gooosebumps video aithe... NO MORE NEGATIVITY... ONLY POSITIVITY...Ravi bro..super
Ravi, మీరు atari border అనడం చాలా బాగుంది.
Indians కూడా wagah border అంటారు.
Keep continuing your travel videos.
@@SamsungM-ob5ps I agree to u bro
@@SamsungM-ob5ps Meru epudu judge seat lo kurchunaru, Online lo prathi okaru judge le okasari evaro chepithe gorella kakunda koncham alochiste telustundi. Meru enni countries velaro chudandi first apudu vere valla gurinchi estam vachi nattu matlade mundu.
Ewww.. ⚡⚡⚡i think u r the first telugu vadu🤔 went to there we are all equal brother.. ❤waiting for next video brother ❤
Please learn from you tuber Harsha sai... He is 22 old years old... He is spending all his you tube revenue for poor...
Stop doing such entertainment.. Please do help to society
What will you do then ? Pass comments
Harsha sai.... Please type Harsha sai.... In you tube..... To understand the facts...... Just type as Harsha sai in you tube....I promise on me you would certainly follow Harsha sai...
Anni comments positive ga vunnaii magic magic MCN
Jai Jai Hind... 🇮🇳🇮🇳🇮🇳
Hi bro.. Next country enti??
Yeman
North Korea
Already mottam iyyepoyai
Abba super ante super, nijamga edo thrilling movie laga undi super super 👏👏👏
Nen intha varuku adi wagha border Nukunta kani Naku meru chepeka telisindhi Atari border ani tanks for sharing knowledge excited to see Pakistan
There U go bro ! We learn something new every day
Loved the video. Hat's off to ur guts and the dedication u put to every single video , Really love the way you explain each and every point clearly. Big fan sir❤waiting for the next one
Thanks so much 👍😍
Nenu bsf solider naku alanti avaksaam raledu. Verygood
Ur great👏👏👏
Thanks bro ! Jai Jawan
@@RaviTeluguTraveller welcome
That cab driver's words really touched my heart, a feeling of a common man in India, expressed without any fear
Thanks for sharing that clip Ravi
I love my india
Opening video is a baaaang.... blockbuster hit... series kuda
😍
BHARAT MATHA KI JAI ✊🏻❤
Nuv Indian ayithe India Flag enduku kappukonu annav
Mirru entha goppaga chupichinnna Pakistan midha maanchi impression radhhu
Crazy that they're watching telugu movies even in Pakistan 😂
Yes 🙌
Through Hindi Dubbed version
@@saikrish1144 Obviously 😄
Mera Bharat Mahaan, Bharat Maata ki Jai, Hindustan Mera Watan.....Hindustan Mera Jaan.......Pakistan Murdabaad......anytime my INDIA IS GREAT THAN ANY OTHER COUNTRY IN THE WORLD
Appreciate .. quality video and talks .. kind people
Salam aleikum / Namasthe / Hello ........ TH-cam Telugu Vlogger's Baadshaw is back with an exciting vlog.....Rare feat done by any Vlogger from Indian/Indian Origin, Precisely a Telugu Dynamite by visiting Pakistan. Not that easy for anybody and one can count hardly on the finger tips who did it b4. This is the channel where the Quality content speaks along with healthy info. RTT's hard earned credibility has drawn a invisible fine line between top notch and rubbish talk videos....... Bravo Ravi........
@@AdvocateNaresh Anyways he did it and that's the point bro
Chala bavundi bro... Overall ga just places change kani people kadu.
Antha baga ne undi bro but Nv mati mati ki Pakistan 🇵🇰 velthunav akkade doubt osthundi
Your looking g very handsome bro. పాకిస్తాన్ వీడియో చాలా బాగుంది. చాలా బాగా తీశారు. తెలుగు లో మొదటిసారి చూస్తున్న . Good job bro. Continue all Pakistani searis waiting for videos . Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Anna small correction.. it's not political problems with Pakistan we have a geographical problems with Pakistan majorly..
Nice explore anna.. good to seeing you again ...💐💐
Brother I am not your Subscriber, but a lot of damage is happening. Please note, my client is Pakistani and they treated me with utmost respect. Whether Indian or Pakistani they are our brothers. To mention I was there with when Tsunami happened, they helped. Please post your videos.
Definitely man! We are succumbed by Goebbel’s propaganda ….. poison spread by social terror
@@RaviTeluguTraveller Ravi, I am also your age group, get out of this.
I love India
ఓకే రవి వండర్ఫుల్ ట్రావెలింగ్ ఇన్ పాకిస్తాన్ బెస్ట్ ఆఫ్ లక్
👍👍👍
Pakistan vadivani eppudu ardhamayendhii
I learned one new point bro...as of now I think only wagah border is the name for Indian border name but I came to know our border name is Atari...
#Merabharathmahaan ✊✊✊
#Vandematharam ✊✊✊
#Hindustanzindabad ✊✊✊
#Jaihind 🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳
హాయ్ Ravi అన్న How R.. U? పాకిస్థాన్ Country Supper Location అక్కడ వెళ్లాలంటే దమ్ముండాలి ఆ... దమ్ము నీకే ఉంది! పాకిస్థాన్ అంటే భయం కదా? అన్న. పాకిస్థాన్ వాళ్ళు నిన్ను బాగా గౌవిస్తున్నారు అది నాకు నచ్చింది! Your Suscribe ASR... District IN AP!
Suriya sir fans always support you!!
❣from suriya fans!!