ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Bhagavadgita / భగవద్గీత 18వ అధ్యాయం.🌺🌺 మోక్షసన్యాస యోగము.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.พ. 2024
  • 🌺🙏నమస్కారము
    🌺🌺గీత జ్ఞాన ప్రచారం
    🌺 54వ రోజు.
    🌺 18వ అధ్యాయం.
    🌺🌺 మోక్షసన్యాస యోగము.
    🌺 ఒక గంట సమయం.
    🌺🌺 ఈరోజు శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు ,ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని ,వివరంగా చిన్నచిన్న కథలతో, ఒక గంట సేపు వివరించడం జరుగుతుంది .
    ఈ ఆడియోను ఆన్ చేసి ఉదయాన్నే మీ పనులు చేసుకుంటూ ఇంటిల్లిపాది వినవచ్చు .
    లేదా మీ తీరిక వేళల్లో ఎప్పుడైనా వినండి.
    🌺🙏 ఈ రోజుతో 18 అధ్యాయములు కంప్లీట్ అవుతాయి 🙏🌺
    🌺ఈ ఆడియోలను ప్రతిరోజు వినండి ..
    మీ ప్రయాణ కాలాలలో కారులో ,
    బస్సులో ,
    ట్రైన్ లో ,
    ఎప్పుడైనా ,
    ఎక్కడైనా,
    ఆడియో ఆన్ చేసుకొని వినండి.
    భగవద్గీతను ఆచరించండి, చదవండి,
    వింటున్నాము కదా అని చదవడం మానేయకండి .
    ఎంత చదివితే,
    ఎంత వింటే, అంత మంచిది.
    🌺 ధన్యవాదములు🌺
    🌴🌴🌴🌴🌴🌴🌴🌴
    🌴🌴 మంచి మాట🌴🌴
    🌹🌹 కొత్తగా మొదలు పెట్టినప్పుడు మొదట నిన్ను చూసి నవ్వుతారు.
    🌹 తర్వాత నిన్ను ఛాలెంజ్ చేస్తారు.
    🌹 ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు .
    🌹ఆపై నిన్ను ఒక ఉదాహరణగా తీసుకుంటారు.
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🌺🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺

ความคิดเห็น •