ఆవుల డెయిరీ బాగుంది.. కష్టమైన పని | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024
  • రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture TH-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : ఆవుల డెయిరీ బాగుంది
    #RythuBadi #రైతుబడి #డెయిరీఫామ్

ความคิดเห็น • 57

  • @bandarivenkateshfarmer2870
    @bandarivenkateshfarmer2870 7 หลายเดือนก่อน +25

    12 సంవత్సరాల నుండి ఖర్చు తక్కువ లాభం ఎక్కువ డైరీ ఫార్మ్ ను
    నడిపిస్తున్న మా అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 ఇలానే ఇంకా ముందుకు సాగాలని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామిని 🙏 Jai jawan jai kisan 🌾🇮🇳🙏

  • @brlreddy9473
    @brlreddy9473 7 หลายเดือนก่อน +13

    మొక్కజొన్న కంకితో కలిపి చాపింగ్ చేసి వేయడం అన్నది చాలా మంచి ఆలోచన. ఇప్పటి వరకూ ఎక్కడా వినని విషయం.❤❤❤❤❤

  • @nagarajam7776
    @nagarajam7776 7 หลายเดือนก่อน +11

    ఆయనకు మంచి అనుభవం ఉంది
    రాజేందర్ రెడ్డి గారు కుటుంభం మెత్తం
    కష్ట పడుతున్నారు 👌👍👍👍👍👍👍👍👍👍

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 7 หลายเดือนก่อน +4

    రాజేందర్ అన్న మీరు సూపర్ చాలా క్లీన్ గ explan చేశారు...

  • @SURESHKUMAR-rl1um
    @SURESHKUMAR-rl1um 7 หลายเดือนก่อน +47

    good videos rajender anna me videos chusi private job manisi vegitables pandisthunna am happy

  • @mendegangadhar3405
    @mendegangadhar3405 7 หลายเดือนก่อน +1

    నమస్కారం అన్నగారు మీరు చాల బాగ రైతులకి ఉపయోగపడె videos చేస్తున్నారు. మీరు చేస్తున్న పనికి
    🙏🙏🙏
    మీకు చిన్న మనవి bornapalli village raikal mandal jagitayal district lo padma mdm గారు 200 వరకు గోవులను పోషిస్తున్నారు. వ్యాపారం కోసం చేయటం లేదు కేవలం గోమాతని కాపాడుకోవటం కోసం చేస్తున్నారు. గోమయ ఉత్పత్తులు తయారు చేసి వాటి ద్వార వచ్చిన ఆదాయాన్ని గోసంరక్షణకి ఉపయోగిస్తున్నారు. మీరు ఒక సారి mdm ni కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. It's mt request గోమయ ఉత్పత్తులు వాడటం ద్వారా మన ఆరోగ్యం కూడ బాగుంటుంది. మీకు అవసరం అయితే నా number ఇస్తాను ఇంకా details కావాలి అంటే

  • @gudibandadiwakar6988
    @gudibandadiwakar6988 7 หลายเดือนก่อน +1

    Bro congratulations for selecting for best youtuber of agriculture

  • @akhilreddyanreddy08
    @akhilreddyanreddy08 7 หลายเดือนก่อน +3

    రాజేందర్ అన్న గారు రైతుకోసం మంచి రాత్రి Torch light సూచించండి....
    టార్చ్ లైట్ వీడియో చెయ్యండి...ఉపయోగకరంగ ఉంటుంది...

  • @mediramesh4491
    @mediramesh4491 7 หลายเดือนก่อน +1

    అన్న వీడియో సూపర్ మాది కూడా ఆ గ్రామం దగ్గర ఉంటాది

  • @nageshreddy6110
    @nageshreddy6110 7 หลายเดือนก่อน +3

    Superb information

  • @balajic9621
    @balajic9621 7 หลายเดือนก่อน

    Nice explanation thanq sir

  • @krishnakatikuti1
    @krishnakatikuti1 7 หลายเดือนก่อน

    Chala chakkaga chepparanna..me videos chala mandiki inspiration..and information. well questions and explanations. Keep it up anna.

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu5012 7 หลายเดือนก่อน +3

    Anna Pig farming gurinchi cheyava please

  • @bandarivenkateshfarmer2870
    @bandarivenkateshfarmer2870 7 หลายเดือนก่อน +3

    తెలుగు రైతు బడి ఛానల్ ద్వారా
    ఇలాంటి డైరీ ఫారం నడిపిస్తున్న రైతుల్లను గుర్తించేందుకు న హృదయపూర్వక నమస్కారాలు 🙏అన్న

  • @VenugopalReddy-xu5xz
    @VenugopalReddy-xu5xz 7 หลายเดือนก่อน

    Nenu entha tension Lo unna nee videos chusthe mind fresh aythundhii anna ❤

  • @animalloverkumar7132
    @animalloverkumar7132 7 หลายเดือนก่อน +3

    Rajender anna super anna asal video keka

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 7 หลายเดือนก่อน

    Very good information sir ❤

  • @M.G.Sankaraiah
    @M.G.Sankaraiah 7 หลายเดือนก่อน

    Anna Dairy farm Morning to Night full details videos cheyandi

  • @epyadhav143
    @epyadhav143 7 หลายเดือนก่อน +4

    Supper anna

  • @praveentelu5303
    @praveentelu5303 7 หลายเดือนก่อน

    ప్రతి ఒక్క విషయం బాగానే చెప్పారు

  • @mallaiahkode8372
    @mallaiahkode8372 7 หลายเดือนก่อน

    Good information Ana

  • @purushothambommeraboina2009
    @purushothambommeraboina2009 3 หลายเดือนก่อน

    Dairy farm lo mosqutitos gurnchi video chie anna new techinologi lo

  • @kirnz427
    @kirnz427 7 หลายเดือนก่อน

    Umbrella pine tree andhra predesh lo grow chesukovacha, where can I get it's seeds and what are the other condition

  • @nopainnogain2509
    @nopainnogain2509 7 หลายเดือนก่อน +1

    Super

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy 7 หลายเดือนก่อน +2

    👌👌

  • @M.G.Sankaraiah
    @M.G.Sankaraiah 7 หลายเดือนก่อน

    Wait chestuntamu mi videos kosam

  • @Puremilk75
    @Puremilk75 7 หลายเดือนก่อน +2

    Good information but explanation is good anna

  • @Sumanthbadri626
    @Sumanthbadri626 7 หลายเดือนก่อน

    Nice anna am a farmer papaya gurinchi yk laboratories tho oka video chey anna

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs 7 หลายเดือนก่อน +2

    👏👏👏👏👏👏👏

  • @ramakrishna-rb1vd
    @ramakrishna-rb1vd 7 หลายเดือนก่อน +2

    Bihar workrs ku 4members ku 1 year ku shalari Valla.kharchu lu rs 8,80,000 la rupayalu

  • @M.G.Sankaraiah
    @M.G.Sankaraiah 7 หลายเดือนก่อน

    Anaiah dairy farm videos cheyandi🙏🙏🙏🙏🙏 please

  • @shekarbandari6215
    @shekarbandari6215 7 หลายเดือนก่อน +2

    ❤❤

  • @RakeshBandari-m2b
    @RakeshBandari-m2b 7 หลายเดือนก่อน +2

    Tq all

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es 7 หลายเดือนก่อน

    Block ayte mari treatment em.ledaa

  • @SriSrikanth-jx6fx
    @SriSrikanth-jx6fx 7 หลายเดือนก่อน

    Videos thesenappdu raithu phono number petu anna mundu

  • @kannamsridhar4952
    @kannamsridhar4952 7 หลายเดือนก่อน

    Sir good video sir me phone no ivvandi sir

  • @mohammadvaheedvaheed5810
    @mohammadvaheedvaheed5810 7 หลายเดือนก่อน +1

    ☆●○•°☆●○•°☆●○•°☆●○•°☆●○•°☆●○•°☆●○•°
    TO FULLFILLMENTATION OF
    MILK DEFICIANCY TO
    ALL VEGITIRIANCE &NON VEGITARIANCE HUMAN BEINGS
    ☆○•°LOVING MOTHER OF UNIVERSE
    GIVING MILK EQUAL TO HER KIDS
    FOR HUMANS

  • @beemanapatidastagiri5028
    @beemanapatidastagiri5028 6 หลายเดือนก่อน

    రైతు ఫోన్ నెంబర్ పెట్టండి

  • @saleelaapparao3210
    @saleelaapparao3210 21 วันที่ผ่านมา

    సార్ ఆవు చూడి కట్టిన తరువాత ఎన్ని నెలలు పాలు ఇ స్తాయి అవి ఎన్ని ఇస్తాయి చెప్పండి ఎందుకు అంటె కొంతమంది రైతు లు చూడి కట్టిన తరువాత 8నెలలు పాలు ఇస్తాయి అని చెప్పుతున్నారు కొత్త గా డైరీ పెట్టాలనుకున్న వారికి కొంచం వివరించండి

  • @M.G.Sankaraiah
    @M.G.Sankaraiah 7 หลายเดือนก่อน

    Mi videos ISI Mark la namuthamu

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 7 หลายเดือนก่อน

    Rajinder Reddy keep going 👍

  • @vamsikiranmutta3553
    @vamsikiranmutta3553 7 หลายเดือนก่อน +2

  • @mendegangadhar3405
    @mendegangadhar3405 7 หลายเดือนก่อน

    నమస్కారం అన్నగారు మీరు చాల బాగ రైతులకి ఉపయోగపడె videos చేస్తున్నారు. మీరు చేస్తున్న పనికి
    🙏🙏🙏
    మీకు చిన్న మనవి bornapalli village raikal mandal jagitayal district lo padma mdm గారు 200 వరకు గోవులను పోషిస్తున్నారు. వ్యాపారం కోసం చేయటం లేదు కేవలం గోమాతని కాపాడుకోవటం కోసం చేస్తున్నారు. గోమయ ఉత్పత్తులు తయారు చేసి వాటి ద్వార వచ్చిన ఆదాయాన్ని గోసంరక్షణకి ఉపయోగిస్తున్నారు. మీరు ఒక సారి mdm ni కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. It's mt request గోమయ ఉత్పత్తులు వాడటం ద్వారా మన ఆరోగ్యం కూడ బాగుంటుంది.

  • @mahi_Patel112
    @mahi_Patel112 7 หลายเดือนก่อน

    👌👌👌