10 లక్షలతో గేదెల డెయిరీ.. పాలు అమ్మి ఆవులు కొన్న | Dairy Farm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • దళితబంధు పథకంలో తనకు వచ్చిన ప్రభుత్వ సాయంతో.. గేదెల డెయిరీ పెట్టుకున్న రైతు మైసయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఈ రైతు గేదెలను పెంచుతూ పాలు అమ్ముతున్నారు. ఆ పాలను అమ్మి వచ్చిన లాభంతో మూడు ఆవులను కొన్నారు. వారి అనుభవం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు.
    whatsapp.com/c...
    ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 10 లక్షలతో గేదెల డెయిరీ.. పాలు అమ్మి ఆవులు కొన్న | Dairy Farm
    #RythuBadi #రైతుబడి #dairyfarm

ความคิดเห็น • 54

  • @RythuBadi
    @RythuBadi  11 หลายเดือนก่อน +1

    whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
    ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 11 หลายเดือนก่อน +63

    భారతీయ గ్రామాలు పునర్వైభవం పొందుతున్నాయి! సంబంధిత ప్రభుత్వాలకు & రాజేందర్ రెడ్డి వంటి అగ్రి జర్నలిస్టులకు ధన్యవాదాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించాలి.🍃☘️🍀🪴🌵🌴🌳🌲🌿🌱🌾

    • @harinagakishore8919
      @harinagakishore8919 11 หลายเดือนก่อน

      Kastam brother avvadam

    • @FarmerAshwin
      @FarmerAshwin 11 หลายเดือนก่อน +1

      government em cheeyatledu rithulaku

  • @maheshbatthiraju4784
    @maheshbatthiraju4784 11 หลายเดือนก่อน +19

    రైతుకు ముఖ్యంగా నీరు అవసరం బోర్లు గురించి ఒక వీడియో తీయండి.అన్న

  • @user-pp7ze6nf5q
    @user-pp7ze6nf5q 11 หลายเดือนก่อน +9

    Chittoor, Ananthapuram, kadappa districts lo natural forming videos cheyandi 🙏🙏🙏🙏

  • @nithinanugula1510
    @nithinanugula1510 11 หลายเดือนก่อน +3

    U r doing great work sir 🎉
    All the best🤝

  • @pavithramanga
    @pavithramanga 11 หลายเดือนก่อน +6

    Thankyou anna cows finding video cheyandi anna

  • @bajishaik5747
    @bajishaik5747 11 หลายเดือนก่อน +4

    super video రాజన్న

  • @ravindarmarri4656
    @ravindarmarri4656 11 หลายเดือนก่อน +2

    అన్న మా విలేజ్ లో కోళ్ల పామ్స్ తాటి కమ్మలతో తక్కువ ఖర్చు తో చేస్తున్నారు
    ఒక్క సారి విసిట్ చెయ్యండి అన్న

  • @shivaKumar-cy8mv
    @shivaKumar-cy8mv 11 หลายเดือนก่อน +2

    Low cost shed for 10 buffalo please make videos

  • @santoshraju4682
    @santoshraju4682 11 หลายเดือนก่อน +1

    హై రాజేంద్ర అన్న బాగున్నారా nabard ద్వారా డైరీ కి గాని కోళ్ల ఫార్మ్స్ కి అసలు లోన్స్ ఎలా వస్తాయి వస్తే లోన్స్ ఎలా తీసుకోవాలి వీటి పైన ఒక video చేయండి మది ఆంధ్ర westgodavari

  • @karnamthulasi1646
    @karnamthulasi1646 11 หลายเดือนก่อน +5

    Nice video

  • @remalliboby6357
    @remalliboby6357 11 หลายเดือนก่อน +3

    Dron view bagundhi

  • @user-pp7ze6nf5q
    @user-pp7ze6nf5q 11 หลายเดือนก่อน +3

    Superb interview

  • @sudarshanreddy4103
    @sudarshanreddy4103 11 หลายเดือนก่อน +4

    Great job anna

  • @somaindiantraveller72
    @somaindiantraveller72 11 หลายเดือนก่อน

    అన్నా నా పేరు కార్తీక్ రెడ్డి,
    అన్నా నా చిన్న విజ్ఞప్తి ,
    మేము 10 ఎకరాలలో వేరుశనగ టమాటా అదేవిధంగా మొక్కజొన్న వేశాము ఇక్కడ మేము పడుతున్న టువంటి కష్టాలు మీతో పంచుకోవాలని ఉందన్న, ఒకసారి మా ఊరికి రావాలని కోరుతున్నాము

  • @kondalarao7105
    @kondalarao7105 11 หลายเดือนก่อน +4

    Super anna

  • @s2SumanKusa
    @s2SumanKusa 11 หลายเดือนก่อน +3

    Good information Brother 👏

  • @shaikmujahid2148
    @shaikmujahid2148 11 หลายเดือนก่อน +1

    Anna super ga cheptaw anna good job

  • @haisri3179
    @haisri3179 11 หลายเดือนก่อน +2

    Miniature cows gurunchi chepandi Future Generation kosam

  • @vijaykandakatla469
    @vijaykandakatla469 11 หลายเดือนก่อน +1

    Nice info. Good presentation.

  • @thejayadav0007
    @thejayadav0007 11 หลายเดือนก่อน +3

    Sir desi cows video cheyyandi

  • @amanchavenkatachary3731
    @amanchavenkatachary3731 11 หลายเดือนก่อน +3

    Hi Anna kondareddy palli village Vanguru mandal nagarkarnool district lo Hf jersy cows forms unnai akkada kuda farmers tho interview cheyandi Anna garu plz plz plz

  • @kkarthik4511
    @kkarthik4511 9 วันที่ผ่านมา

    Nameste Anna miru Patancheru to Doultabad route lo unna Pedda Kanjarla Village lo Bala Raju Diary Farm Undi . Akhada Srinivas Anna farm vedio cheyandi Anna. Sahival and Konkrej cows ve.

  • @lollatiramulu3028
    @lollatiramulu3028 11 หลายเดือนก่อน +4

    👍

  • @vangalasreekanthreddy155
    @vangalasreekanthreddy155 11 หลายเดือนก่อน +3

    Jai Rajendar Anna,

  • @srikanthgopu2283
    @srikanthgopu2283 11 หลายเดือนก่อน +1

    KCR vachhinanunde water vastunnai 👍👏

  • @NareshNaresh-ni8iy
    @NareshNaresh-ni8iy 11 หลายเดือนก่อน

    Valu chesina kothi panni yendhi ante.. barla jathaku mali barle techi nunte bagundedhi okke rakamina jathi vunte baguntudhi good video

  • @manojb7217
    @manojb7217 11 หลายเดือนก่อน +3

    3lakhs ki ah shed vastada

  • @Nareshyadavsankati
    @Nareshyadavsankati 7 หลายเดือนก่อน

    Anna nuvu supar anna

  • @Keshava1462
    @Keshava1462 11 หลายเดือนก่อน +1

    Super

  • @Achilles5667
    @Achilles5667 11 หลายเดือนก่อน +1

    Sheep farming cheyandi

  • @mahindarmotive8676
    @mahindarmotive8676 11 หลายเดือนก่อน +4

    Good information

    • @RythuBadi
      @RythuBadi  11 หลายเดือนก่อน +2

      Thanks

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 11 หลายเดือนก่อน +1

    Rajendra anna namaste bagaonara 👋👋

  • @srt_yt
    @srt_yt 11 หลายเดือนก่อน +1

    Motham telangana lo ee okka manishikaina vachindhi dalitha bandhu, manchidhi

  • @ashokchirraboina
    @ashokchirraboina 11 หลายเดือนก่อน +3

    First view first comment ❤

    • @RythuBadi
      @RythuBadi  11 หลายเดือนก่อน

      🎉

  • @politicalnews2512
    @politicalnews2512 11 หลายเดือนก่อน

    5layer farming gurunchi video thiyandi

  • @Sanju1096-xp7wu
    @Sanju1096-xp7wu 11 หลายเดือนก่อน

    Nice video 👌

  • @santhoshnali6260
    @santhoshnali6260 11 หลายเดือนก่อน

    Anna గారు మంచి అవులు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి 🙏🙏

  • @SodiumNickel1
    @SodiumNickel1 11 หลายเดือนก่อน +1

    Song upload cheyyi bro

  • @user-mf3yu5kf6x
    @user-mf3yu5kf6x 11 หลายเดือนก่อน

    Anna maa dhaggara 40 nunchi 110 varaku paduthundhi

  • @vamshigoud5597
    @vamshigoud5597 8 หลายเดือนก่อน

    Ched cost entha aindhi anna

  • @yousufmohd3895
    @yousufmohd3895 11 หลายเดือนก่อน +1

    Naku cow hf kavali ekkada doruku thayee

  • @ramiyadhav5219
    @ramiyadhav5219 11 หลายเดือนก่อน +2

    Fist comment 🎉

    • @RythuBadi
      @RythuBadi  11 หลายเดือนก่อน

      Thank you

  • @mangapathiraob6871
    @mangapathiraob6871 10 หลายเดือนก่อน

    Palu retu ledhu rajendra reddi

  • @Shekaryadav8977
    @Shekaryadav8977 27 วันที่ผ่านมา

    Jai kcr pedha prajala devudu kcr

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 11 หลายเดือนก่อน +4

    Hi Anna

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 11 หลายเดือนก่อน +2

    Rytu number please

    • @RythuBadi
      @RythuBadi  11 หลายเดือนก่อน

      Video lo undi