Dandalayya Undralayya HD Video Song | Coolie No1 Telugu Movie | Venkatesh | Tabu | SP Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 6

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 4 ปีที่แล้ว +5

    జై జై జై జై గణేశ జై జై
    జై జై
    జై జై జై జై వినాయక జై జై
    జై జై
    జై జై జై జై గణేశ జై జై
    జై జై
    జై జై జై జై వినాయక జై జై
    జై జై
    దండాలయ్యా
    ఉండ్రాళ్ళయ్యా
    దయుంచయ్యా దేవా
    నీ అండాదండా ఉండాలయ్యా
    చూపించయ్యా త్రోవ
    పిండి వంటలారగించి
    తొండమెత్తి
    దీవించయ్యా
    తండ్రి వలే ఆదరించి
    తోడు నీడ అందించయ్యా ఓ.
    దండాలయ్యా
    ఉండ్రాళ్ళయ్యా
    దయుంచయ్యా దేవా
    నీ అండాదండా ఉండాలయ్యా
    చూపించయ్యా త్రోవ
    చిన్నారి ఈ
    చిట్టెలుకెలా
    భరించెరా లంబోదరా
    పాపం కొండంత నీ
    పెనుభారం
    ముచ్చెమటలు
    కక్కిందిరా
    ముజ్జగములు
    తిప్పిందిరా
    ఓ. హో హో జన్మ ధన్యం
    చిన్నారి ఈ
    చిట్టెలుకెలా
    భరించెరా లంబోదరా
    పాపం కొండంత నీ
    పెనుభారం
    ముచ్చెమటలు
    కక్కిందిరా
    ముజ్జగములు
    తిప్పిందిరా
    ఓ. హో హో జన్మ ధన్యం
    అంబారిగా ఉండగల ఇంతటి
    వరం
    అంబాసుతా ఎందరికి
    లబించురా
    ఎలుకనెక్కే ఏనుగు కథ
    చిత్రం కదా
    దండాలయ్యా
    ఉండ్రాళ్ళయ్యా
    దయుంచయ్యా దేవా
    నీ అండాదండా ఉండాలయ్యా
    చూపించయ్యా త్రోవ
    శివుని శిరసు సింహాసనం
    పొందిన చంద్రుని
    గోరోజనం
    నిన్నే చేసింది
    వేళాకోళం
    ఎక్కిన మదం దిగిందిగా
    తగిన ఫలం దక్కిందిగా
    ఏమైపోయింది గర్వం
    శివుని శిరసు సింహాసనం
    పొందిన చంద్రుని
    గోరోజనం
    నిన్నే చేసింది
    వేళాకోళం
    ఎక్కిన మదం దిగిందిగా
    తగిన ఫలం దక్కిందిగా
    ఏమైపోయింది గర్వం
    త్రిమూర్తులే నిను గని
    తలొంచరా
    నిరంతరం మహిమను
    కీర్తించరా
    నువ్వెంత అనే అహం
    నువ్వే దండించరా
    దండాలయ్యా
    ఉండ్రాళ్ళయ్యా
    దయుంచయ్యా దేవా
    నీ అండాదండా ఉండాలయ్యా
    చూపించయ్యా త్రోవ
    అరె రె రె. పిండి
    వంటలారగించి
    తొండమెత్తి
    దీవించయ్యా
    తండ్రి వలే ఆదరించి
    తోడు నీడ అందించయ్యా ఓ.
    దండాలయ్యా
    ఉండ్రాళ్ళయ్యా
    దయుంచయ్యా దేవా
    నీ అండాదండా ఉండాలయ్యా
    చూపించయ్యా త్రోవ
    జై జై జై జై
    (దండాలయ్యా
    ఉండ్రాళ్ళయ్యా
    దయుంచయ్యా దేవా
    నీ అండాదండా ఉండాలయ్యా
    చూపించయ్యా త్రోవ)

    • @Lyricopedia
      @Lyricopedia 4 ปีที่แล้ว

      A very devotional composition which is played every year on the festival day... to know the LYRICAL EXPLANATION .. watch. th-cam.com/video/Yz7Fk_frzyU/w-d-xo.html
      hats off to shashtrygaru🙏🏻
      #lyricopedia

    • @ibrahimkhaji
      @ibrahimkhaji 4 ปีที่แล้ว +1

      @@Lyricopedia thank you so much sir

    • @Lyricopedia
      @Lyricopedia 4 ปีที่แล้ว

      Ibrahim Khaji do visit #lyricopedia and subscribe if u like the content sir