Raamma Chilakamma Full Video Song | Choodalani Vundi Movie | Chiranjeevi, Soundarya | Gunasekhar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024
  • Watch Raamma Chilakamma Full Video Song from Megastar Chiranjeevi Choodalani Vundi Movie
    Song Name: Raamma Chilakamma
    Singers: Udit Narayan, Swarnalatha
    #ChoodalaniVundiSongs #Chiranjeevi #Soundarya #VyjayanthiMovies
    For more updates:
    Subscribe us on TH-cam: www.youtube.co...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us on Twitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies

ความคิดเห็น • 1.6K

  • @abdulrasool8306
    @abdulrasool8306 3 ปีที่แล้ว +230

    రామ్మా చిలకమ్మా… ప్రేమా మొలకమ్మా
    రామ్మా చిలకమ్మ… ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న… నీళ్ళే నలుపన్న గోపమ్మా
    ముక్కు మీద తీపి కోపాలా… మూగ కళ్ళ తేనే దీపాల
    గంగులీ సందులో గజ్జల గోల… బెంగాళీ చిందులో మిర్చి మసాల
    అరె, వేడెక్కి ఉన్నది వెన్నెల బాల… మేడెక్కి దిగదురా మేఘమాల
    రామ్మా చిలకమ్మ… ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న… నీళ్ళే నలుపన్న గోపమ్మా
    గోపెమ్మో గువ్వా లేని… గూడు కాకమ్మో
    క్రిష్ణయ్యో పువ్వే నాది… పూజ నీదయ్యో
    దొంగిలించుకున్న సొత్తు గోవింద
    ఆవలించు కుంటే నిద్దరవుతుందా
    ఉట్టీ కొట్టే వేల రైకమ్మో… చట్టి దాచి పెట్టుకోకమ్మో
    కృష్ణా మురారి వాయిస్తావో… చలి కోలాటమేదో ఆడిస్తావో
    అరె ఆవోరే బయ్యా బన్సి బజావో
    అరె ఆంధ్రాకా న్హయ్యా హాత్ మిలావో
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ
    ఓలమ్మో..! చోళీలోన సోకు గోలమ్మో
    ఓయమ్మో..! ఖాళీలేక వేసే ఈలమ్మో
    వేణువంటె వెర్రి గాలి పాటేలే
    అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
    జట్టే కడితే జంట రావమ్మో… పట్టువిడుపు ఉంటే మేలమ్మో
    ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల… పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
    అరె ఆయారే నాచ్ తే ఆంధ్రావాలా
    అరె గావోరే విందూ చిందూ డబ్లి గోల
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా
    ముక్కు మీద తీపి కోపాలా… మూగ కళ్ళ తేనే దీపాల
    గంగులీ సందులో గజ్జల గోల… బెంగాళీ చిందులో మిర్చి మసాల
    అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల… మేడెక్కి దిగదురా మేఘమాల

  • @ravikumarravi1917
    @ravikumarravi1917 3 ปีที่แล้ว +373

    మరువలేని ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో కావాలని కోరుతున్నము కవలనుకున్నవాళ్ళు ఒక like చెయ్యండి

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @ravindardarling8408
    @ravindardarling8408 3 ปีที่แล้ว +663

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ
    90s నుండి 2021వరకు
    మణిశర్మ సంగీతం క్రేజ్ ఎ మాథ్రం తగ్గలేదు🎶🎼

    • @kalyanrodda6223
      @kalyanrodda6223 3 ปีที่แล้ว +6

      Thaggaledhu thagggadhu kuda

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +2

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว +1

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @commonman409
      @commonman409 2 ปีที่แล้ว +1

      Manisharma ante atluntadhi Mari 💥

    • @gadicherlakishore-sb5td
      @gadicherlakishore-sb5td ปีที่แล้ว

      Nice song

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 ปีที่แล้ว +967

    ఈపాటికి ఏమో గానీ ఏమీ అర్థం కాదు ఈపాట వింటూ ఉంటే ఏమీ తెలియని పరిస్థితి
    ఎప్పుడూ విన్న చాల ఇష్టం
    చాల చాల చాలా ఇష్టం ఈ సాంగ్
    2021 చూసే వాళ్ళు ఒక్క lick కొట్టం డీ

  • @balakrishnaraghumanda3488
    @balakrishnaraghumanda3488 3 ปีที่แล้ว +916

    అప్పట్లో వినాయకుని ఊరేగింపుల్లో ఎక్కువగా వినిపించే పాటల్లో ఇది టాప్... మణిశర్మ మ్యూజిక్ హైలైట్ ఈ సినిమా కి

    • @vishnuraff2581
      @vishnuraff2581 3 ปีที่แล้ว +4

      Auna.. 😁. Super

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      copy cat South Indians

    • @vishnuraff2581
      @vishnuraff2581 3 ปีที่แล้ว +3

      @@xcyberscar4992 same to you..

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      @@vishnuraff2581 shame on Tamil industry

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +2

      @@vishnuraff2581 this music is copied from Marathi song padala piklay aamba

  • @sarmashussain3272
    @sarmashussain3272 ปีที่แล้ว +72

    School days Movie....మాకు సినిమా అంటే చిరంజీవి..హీరో అంటే అన్నయ్య చిరంజీవే..ఈ మూవీలో. పాటలు,డాన్స్ తో పాటు అన్నయ్య,సౌందర్య గారి కామెడీ టైమింగ్......అన్నయ్య
    అంజలా జవేరి ట్రైన్ సీన్ అద్భుతం....ఇప్పటికీ కూడా ఎంజాయ్ చేసే అన్నయ్య సినిమాల్లో ఇది కూడా ఒకటి

  • @praneethkumar6232
    @praneethkumar6232 2 ปีที่แล้ว +344

    అంత్యాక్షరిలో ``రా ´´ అని వచ్చినప్పుడు ఈ పాటే అందుకునేవాళ్ళం

    • @suryayamala836
      @suryayamala836 8 หลายเดือนก่อน +6

      Exactly, I am also 😂😂

    • @YSJ2112
      @YSJ2112 5 หลายเดือนก่อน +9

      Me ఇద్దరే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే పాట, ఆ తరువాత ravayya ముద్దుల మావ

    • @YarnampradeepKumar4977
      @YarnampradeepKumar4977 4 หลายเดือนก่อน

      Yes

    • @vanidhudam
      @vanidhudam 2 หลายเดือนก่อน

      Apptlo and ippatlo kuda 😂

    • @ramakrishna5644
      @ramakrishna5644 หลายเดือนก่อน

      S

  • @thpyazmass
    @thpyazmass 3 ปีที่แล้ว +150

    సింగిల్ స్క్రీన్ లో....
    మాస్ theater లో ఈ సాంగ్ కి అరుపులు కేకలతో మోగిపోయింది ❤️ 🔥🔥🔥

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 4 ปีที่แล้ว +166

    22 ఏళ్ల చూడాలని వుంది

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @mounikishore3857
    @mounikishore3857 3 ปีที่แล้ว +353

    సౌందర్య గారు నేను మీకు వీరాభిమానిని
    అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మీరు మమ్మల్ని వదిలి వెళ్లి పోయిన సరే
    మీరే నా అభిమాన నటిమని

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 ปีที่แล้ว +209

    🙏🙏"చూడాలని ఉంది" ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం.... "మెగాస్టార్ చిరంజీవి-- మహానటి సౌందర్య " కాంబినేషన్ , మణిశర్మ సంగీతం, గుణశేఖర్ దర్శకత్వం, అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా " ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది".. ఆ టైం లో చిరంజీవి--సౌందర్య సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు.🙏🙏🙏💖💘💘 .🙏🙏🙏🙏 సౌందర్య గారి లాంటి నటి ఇక పుట్టరు, ఒక వేళ పుట్టిన మళ్లీ సౌందర్య గారే పుట్టాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      music is Just copied from Marathi song ""Padala Piklay Aamba"" 1972.... shame on mani Sharma

    • @vmohan8341
      @vmohan8341 2 ปีที่แล้ว +4

      Pichhha abimani nenu kuda 🙏🙏🙏soundarya 🙏🙏🙏 miss u akkaaaa🙏🙏🙏

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว +1

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @srinupradeep8556
      @srinupradeep8556 ปีที่แล้ว

      Extent movie chiru Dan's verelevel

    • @raghunachuri3537
      @raghunachuri3537 ปีที่แล้ว

      soundarya mahanati ayipoyinda?ideppudu?😂😂😂

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 2 ปีที่แล้ว +1457

    👉 చిరంజీవి - మణిశర్మ
    1. చూడాలని ఉంది
    2. బావగారూ బాగున్నారా!
    3. ఇద్దరు మిత్రులు
    4. అన్నయ్య
    5. మృగరాజు
    6. ఇంద్ర
    7. ఠాగూర్
    8. అంజి
    9. జై చిరంజీవ
    10. స్టాలిన్
    11. ఆచార్య.
    👉బాలకృష్ణ - మణిశర్మ
    1. సమర సింహారెడ్డి
    2. నరసింహ నాయుడు
    3. సీమ సింహం
    4. పల్నాటి బ్రహ్మ నాయుడు
    5. చెన్నకేశవ రెడ్డి
    6. వీరభద్ర
    7. భలేవాడివి బాసు
    8. లక్ష్మీ నరసింహ
    9. అల్లరి పిడుగు
    10. మిత్రుడు
    11. ఒక్క మగాడు
    12. పరమ వీరచక్ర
    13. లయన్
    👉 వెంకటేష్ - మణిశర్మ
    1. గణేష్
    2. సుభాష్ చంద్రబోస్
    3. శీను
    4. ప్రేమతో రా
    5. ప్రేమించుకుందాం రా
    6. దేవీ పుత్రుడు
    7. నారప్ప.
    👉 నాగార్జున - మణిశర్మ
    1. ఆజాద్
    2. రావోయి చందమామ
    3. దేవదాస్.
    👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
    1. ఖుషి
    2. గుడుంబా శంకర్
    3. బాలు
    4. తీన్ మార్
    5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
    👉 మహేష్ బాబు - మణిశర్మ
    1. రాజకుమారుడు
    2. వంశీ
    3. బాబీ
    4. మురారి
    5. టక్కరి దొంగ
    6. అర్జున్
    7. అతడు
    8. ఒక్కడు
    9. పోకిరి
    10. అతిథి
    11. ఖలేజా
    👉 Jr. NTR - మణిశర్మ
    1. ఆది
    2. సుబ్బు
    3. సాంబ
    4. అశోక్
    5. నరసింహుడు
    6. కంత్రి
    7. శక్తి
    👉 ప్రభాస్ - మణిశర్మ
    1. అడవి రాముడు
    2. ఏక్ నిరంజన్
    3. బిల్లా
    4. రాఘవేంద్ర.
    👉 అల్లు అర్జున్ - మణిశర్మ
    1. పరుగు
    2. వరుడు.
    👉 రామ్ చరణ్ - మణిశర్మ
    1. చిరుత
    2. రచ్చ.
    👉 రామ్ - మణిశర్మ
    1. ఇస్మార్ట్ శంకర్
    2. రెడ్.
    👉 నాని - మణిశర్మ
    1. జెంటిల్ మేన్
    2. దేవదాస్.
    👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..

    • @abothulasudha1809
      @abothulasudha1809 2 ปีที่แล้ว +19

      Super message anna

    • @PradeepPradeep-cy6ry
      @PradeepPradeep-cy6ry 2 ปีที่แล้ว +25

      KCPD ICHAV MSG

    • @manikantabhatt3679
      @manikantabhatt3679 2 ปีที่แล้ว +45

      నీ ఓపికకి 🙏🙏🙏... జై మణిశర్మ గారు

    • @althilakshmunaidu7047
      @althilakshmunaidu7047 2 ปีที่แล้ว +5

      Super anna

    • @superriders13
      @superriders13 2 ปีที่แล้ว +8

      Woww...Reddy saab kya likha saab...I'm also Manisharma fan and I know these list perfectly but not write ab thak.. superb time that Manisharma's time

  • @BASUSOMU10
    @BASUSOMU10 3 ปีที่แล้ว +63

    Megastar Chiru gariki oka like vesukondi...👍

  • @rajmodhanmandlu4297
    @rajmodhanmandlu4297 ปีที่แล้ว +34

    సౌందర్య గారు మీలాంటి హీరోయిన్ ఇంకా ఇప్పటికి రాలేదు

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 4 ปีที่แล้ว +917

    ఈరోజు కూడా పల్లెటూరు ట్రాక్టర్లో వినిపించే పాట

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 4 ปีที่แล้ว +262

    ఈ సాంగ్ నా స్కూల్ డేస్ లో ఈటీవీ బ్రేక్ టైం లొ వచ్చేది అప్పట్లో ఉదిట్ నారాయణ్ గారి వాయిస్ సూపర్ అనిపించేది చాలా కొత్తగా అనిపించేది మణిశర్మ సంగీతం సూపర్

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @V....J.....R..9703
      @V....J.....R..9703 2 หลายเดือนก่อน

      Super 🎉🎉🎉🎉

  • @rajeshbabu715
    @rajeshbabu715 3 ปีที่แล้ว +46

    కేవలం ఆ పాట డాన్స్ కోసమే సినిమా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ ప్రోగ్రామ్ లో ఐనా ఇదే పాట 👌👌👌

  • @raju10tv49
    @raju10tv49 7 หลายเดือนก่อน +32

    ఈ మూవీ మళ్ళీ4k డాల్బీ ఆట్మోస్ రీ రిలీజ్ చేస్తే చూడాలనివుంది.

  • @akaramnagesh709
    @akaramnagesh709 4 ปีที่แล้ว +1014

    సౌందర్య కి ఒక లైక్ వేసుకోండి

    • @anandk7999
      @anandk7999 3 ปีที่แล้ว +4

      Nuvu soundarya ki like vesukondi anavante balaaiah fan ayi unatavu Chiru nacahdu anukunta tamariki

    • @perumalashriijan586
      @perumalashriijan586 3 ปีที่แล้ว +6

      Soundarya only Me liked ya

    • @polugariraju1421
      @polugariraju1421 3 ปีที่แล้ว +2

      Ok

    • @akaramnagesh709
      @akaramnagesh709 3 ปีที่แล้ว +1

      @@anandk7999 adhem ledhu .....

    • @srimoulipatan1615
      @srimoulipatan1615 3 ปีที่แล้ว +2

      @@anandk7999mind muture kuda ledu soundarya like annaru ante avida ledu kabate annaru miru chuste balaya fan antunaru.

  • @praveenkumarchinni4946
    @praveenkumarchinni4946 3 ปีที่แล้ว +36

    చాలా నార్మల్ స్టెప్స్...చిరంజీవి గారు వేయగానే ఆ స్టెప్స్ కే అందం వచ్చింది...

    • @Jayakrishna350
      @Jayakrishna350 3 หลายเดือนก่อน +1

      S. 100%. Boss ఆ మజాకా

  • @srishailampspk6101
    @srishailampspk6101 3 ปีที่แล้ว +120

    2021 లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍👍👍

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @shankarbhukya2825
    @shankarbhukya2825 3 ปีที่แล้ว +60

    Soundarya gari kosam chusinavallu like veyandi

  • @aravindvijayachandran5766
    @aravindvijayachandran5766 2 ปีที่แล้ว +82

    I am a malayalee...i love telugu movies lot....Chiranjeevi and Mohanlal was my favourite actors...those days the actors, actress, songs, movies are really amazing and watching movies in theatre are like goosebumps...compared to today.....sometimes listening these songs...gives a feeling to go back to those days and watch once again all the movies in theatre.....this generation movies and acting dont give those goosebumps moments which a 90s kids has experienced during days of Chiranjeevi, Rajnikanth,Mohanlal, Venkatesh, Jr NTR, Maheshbabu days during the years 1997-2007......love those memories....

    • @achurajmb6276
      @achurajmb6276 ปีที่แล้ว +2

      എന്റെ പൊന്നേ ഞാൻ die hard മെഗാസ്റ്റാർ ഫാൻ ആണ് ❤️❤️❤️

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 ปีที่แล้ว +31

    అప్పట్లో కళ్యాణ మండపాల్లో పెళ్ళి జరిగేటప్పుడు భోజనాల హాల్లో ఈ పాట ఉండాల్సిందే...

  • @soundarnavneet
    @soundarnavneet 3 ปีที่แล้ว +404

    Missing Both of Yours Swarnalatha Amma And Soundarya 😭😭😭😭They are legends

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +5

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว +2

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 2 ปีที่แล้ว +8

      Tune was taken intentionally but mani sharma did a magic with his music. Yes tune is same but he developed into a great song.

    • @kadirvel5839
      @kadirvel5839 2 ปีที่แล้ว +1

      Exactly

    • @p.manojkumar7519
      @p.manojkumar7519 2 ปีที่แล้ว

      Miss you mam

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 4 ปีที่แล้ว +81

    ఓ ఊపు ఊపిన చిరు పాట

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @anandpulagam9166
    @anandpulagam9166 4 ปีที่แล้ว +955

    మెగాస్టార్ గారికి మొదటిసారిగా ఉదిత్ నారాయణ్ తో పాడించిన ఘనత దత్తుగారికి , మణిశర్మ గారికి మరియు గుణశేఖర్ గారికి దక్కుతుంది ... జై చిరంజీవ జైజై చిరంజీవ !

    • @rajanikanthrlrl4132
      @rajanikanthrlrl4132 4 ปีที่แล้ว +14

      Kadhu anukuta bro tollywood lo first song anukunta

    • @anandpulagam9166
      @anandpulagam9166 4 ปีที่แล้ว +3

      @@rajanikanthrlrl4132 yes

    • @princepavan9433
      @princepavan9433 3 ปีที่แล้ว +9

      Jai Mani Sharma also...

    • @siva8000
      @siva8000 3 ปีที่แล้ว +15

      Yes... actually this is Udit Narayan's first direct Telugu movie song. But Udit Narayan's voice already introduced in Premikudu movie in "Andamaina premarani cheyi thagiletey" song composed by AR Rahman. But it's a dubbed movie.

    • @hariprasad6529
      @hariprasad6529 3 ปีที่แล้ว +4

      @@rajanikanthrlrl4132 తెలుగు లో స్ట్రెయిట్ సాంగ్ "సోనియా సోనియా" పాట రక్షకుడు సినిమా నాగార్జున గారిది

  • @vijaybabusripathi9049
    @vijaybabusripathi9049 ปีที่แล้ว +10

    స్వర్ణలత మేడం వాయిస్ చాలా బాగుంటుంది....ఒక జానకి అమ్మ ఇప్పుడు అంజనా సౌమ్య కొంచెం దగ్గర ఇలానే ఉంటుంది ....

  • @maruthi1438
    @maruthi1438 3 ปีที่แล้ว +1849

    మేము ఇంట్లో tv ఆన్ చేస్తే frist చిరంజీవి సినిమా వచ్చిందో లేదో చూసి మిగతా channels పెడ్తం, అంతా ఇష్టం BOSS అంటే ❤❤

  • @ARK-jh7wi
    @ARK-jh7wi 3 ปีที่แล้ว +120

    Udit Narayan gari voice + Chiranjeevi gari steps + Manisharma gari music 🙏🏻

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @hinduaryan2836
      @hinduaryan2836 2 ปีที่แล้ว

      Copied from Marathi... Bloody telgu

  • @rakeshgadhegi
    @rakeshgadhegi 4 ปีที่แล้ว +144

    Allmost every Telugu movie audience favourite in those days he is..Inspired many with his dance..... really great all rounder actor Chiranjeevi....

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @s..c2148
    @s..c2148 4 ปีที่แล้ว +60

    This song shook the entire Andrapradesh....people used to sing this song every where...I remember those golden days...

  • @burmalaxman5618
    @burmalaxman5618 4 ปีที่แล้ว +103

    Soundarya is awesomeness

  • @Amarnath_Handle
    @Amarnath_Handle ปีที่แล้ว +9

    భోళా శంకర్ లో రీమేక్ చేస్తున్నారు ఈ సాంగ్

  • @crazyfellow9620
    @crazyfellow9620 4 ปีที่แล้ว +161

    రామ్మా చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా...
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
    ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల
    గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల
    అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
    గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో
    క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
    దొంగిలించుకున్న సొత్తు గోవింద
    ఆవలించు కుంటే నిద్దరవుతుందా
    ఉట్టీ కొట్టే వేల రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో...
    కృష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో అడిస్తావో
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపెమ్మ
    ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
    ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో
    వేణువంటే వెర్రి గాలి పాటేలే
    అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
    జట్టే కడితే జంట రావమ్మో పట్టువిడుపు వుంటే మేలమ్మో
    ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
    ముక్కు మీద తీపి గోపాలా
    మూగ కళ్ళ తేనే దీపాల
    గంగులీ సందులో గజ్జల గోల
    బెంగాళీ చిందులో మిర్చి మసాల
    అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
    మేడెక్కి దిగదురా మేఘమాల

  • @srisaistudionaveen2636
    @srisaistudionaveen2636 4 ปีที่แล้ว +253

    Soudarya cute looks +Manisharma superb music+Gunasekhar taking+Fanally MEGASTAR dance=EE SONG vere level ante

    • @suryarajujaya567
      @suryarajujaya567 3 ปีที่แล้ว +15

      Alage Udit narayan Sir garu Swarna latha madam voice tho inko leval

    • @rctamanullaamanulla2649
      @rctamanullaamanulla2649 3 ปีที่แล้ว

      Invcxk7yt399okm
      0 bvyiopooppppo9opjjhlklpp 8899899oop90 9 1:30

    • @rajeshmamidi7384
      @rajeshmamidi7384 3 ปีที่แล้ว +4

      Uditnarayan singing

    • @srinivas4024
      @srinivas4024 3 ปีที่แล้ว +4

      Uidit ji+swarnalata voice strength to this song

    • @adityakadam8222
      @adityakadam8222 3 ปีที่แล้ว +1

      But this is copied son bro.

  • @gopikrish5736
    @gopikrish5736 4 ปีที่แล้ว +100

    Humming Queen of India Swarnalatha ma voice Wonderful 💞🎶💞

    • @shivasoma9092
      @shivasoma9092 3 ปีที่แล้ว +2

      🙏🎉🎉🔥🔥🔥🔥 great voice of swarna

    • @bibinbalakrishnan1455
      @bibinbalakrishnan1455 3 ปีที่แล้ว +1

      Yes great

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @NareshNaresh-cj8tr
      @NareshNaresh-cj8tr 2 ปีที่แล้ว +1

      @@xcyberscar4992 ayithe manamu emi cheyyala brother

  • @kingofmylife...1103
    @kingofmylife...1103 3 ปีที่แล้ว +15

    E movie lo songs vinte na బాల్యం గుర్తొస్తుంది.....

  • @rishishannu3541
    @rishishannu3541 5 หลายเดือนก่อน +237

    2024 lo chusevallu like kottandi

    • @UmeshChandraKonakalla
      @UmeshChandraKonakalla 3 หลายเดือนก่อน +8

      2044 lo kuda chusey song bro❤

    • @bhagyasribodepudi7190
      @bhagyasribodepudi7190 3 หลายเดือนก่อน +3

      2024 /8/6 4 year ma babu chusunadu mari

    • @prasadpavan3189
      @prasadpavan3189 หลายเดือนก่อน +1

      2069 kuda chustam boss grace alaaauntaaaaaassdhiiiiiiii

    • @gauravmani4718
      @gauravmani4718 หลายเดือนก่อน +1

      ​@@UmeshChandraKonakallaChiru is the best..love for MP

    • @aravindns144
      @aravindns144 19 วันที่ผ่านมา +1

      Always boss fan from Bangalore

  • @shanmukhasriram10
    @shanmukhasriram10 4 ปีที่แล้ว +220

    90's kids favorite song

  • @srinivassrinivas-wj5ic
    @srinivassrinivas-wj5ic ปีที่แล้ว +10

    ఎంతసేపు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @chandunelaturi
    @chandunelaturi 3 ปีที่แล้ว +72

    వేటూరి గారి అద్భుతమైన సాహిత్యం ఇది. అందరూ గీత రచయితని మరచిపోయారు!!!

  • @baskarachutha2894
    @baskarachutha2894 4 ปีที่แล้ว +126

    Oh my God! Manisharma anna music ah majaka ... Sensational album those days .. Childhood blockbuster and chartbsuters these are forever songs ...🎶🎶🎶🎬🎬🎬🙏🙏💫💫👌👌1st view

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this song is copied

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @madhavganesh2821
    @madhavganesh2821 3 ปีที่แล้ว +540

    RTC X Roads Sandhya lo Veyyandi ee song, Racha leputhaaru fans😍🕺

  • @Azwaan978
    @Azwaan978 4 ปีที่แล้ว +189

    Manisarma got Nandi award for this movie

    • @jakkulamanikanta7112
      @jakkulamanikanta7112 4 ปีที่แล้ว +5

      Yes

    • @princepavan9433
      @princepavan9433 3 ปีที่แล้ว +4

      Well deserved

    • @chintamanisantoshkumar8977
      @chintamanisantoshkumar8977 3 ปีที่แล้ว +2

      Filmfare also won well deserved this album

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @Itsdocshan
    @Itsdocshan 3 ปีที่แล้ว +21

    సౌందర్య గారి expressions సూపర్!

  • @deviedhala9817
    @deviedhala9817 ปีที่แล้ว +13

    నేను మాత్రం మా బంగారు తల్లి సౌందర్య గారు కోసం చూస్తా ❤️❤️♥️♥️

  • @rajasekhar-xn2qz
    @rajasekhar-xn2qz 3 ปีที่แล้ว +11

    ఆఫీషల్గా అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజుల టైం ఎందుకు..??😏😏
    సూపర్ సాంగ్స్ ఇవి... చాలా రోజుల నుండి wait చేస్తున్న వీటికోసం😉

  • @r-vez4241
    @r-vez4241 4 ปีที่แล้ว +129

    Soundarya garu yekkadiki vellipoyaru andi? Meelanti actress malli Telugu industry ki dhorike chance ye ledhu. Miss you mam 💔 actress like you never before ever after ❤

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @sankararjun7303
    @sankararjun7303 4 ปีที่แล้ว +28

    All time favorite actress సౌందర్య

  • @Funnyreelmaker
    @Funnyreelmaker 2 ปีที่แล้ว +64

    no one can beat soundarya....She is the most beautiful women I had ever seen on this planet 😍

    • @Sike07
      @Sike07 ปีที่แล้ว +1

      agreed

  • @nageshyajjala1163
    @nageshyajjala1163 4 ปีที่แล้ว +68

    Amma swarnalatha em voice Amma superbly singing...,meeru leni lotu undipoindhi

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @Lalgudisurya
    @Lalgudisurya 2 ปีที่แล้ว +59

    No one can replace swarnalatha's voice.. Miss you amma😭😭💔💔💔

    • @niroskhan644
      @niroskhan644 2 ปีที่แล้ว

      Intha song Tamil la iruku thaane... muthal vari enna

    • @Lalgudisurya
      @Lalgudisurya 2 ปีที่แล้ว

      @@niroskhan644 . தமிழில் மனோ & சுவர்ணலதா இணைந்து பாடி இருக்கிறார்கள்.... பாடல் முதல் வரி - வாமா முனியம்மா காதல் கனியம்மா

    • @Lalgudisurya
      @Lalgudisurya 2 ปีที่แล้ว

      @@niroskhan644 th-cam.com/video/24qi7xGeqPs/w-d-xo.html

    • @Archana_Archana
      @Archana_Archana ปีที่แล้ว +1

      ​@@niroskhan644 Raangi rangamma Padikadhavan movie

  • @SREENUS22
    @SREENUS22 ปีที่แล้ว +7

    Swarnalatha & Soundarya....😭

  • @raghuram6382
    @raghuram6382 ปีที่แล้ว +3

    @Vyjayanthi Network Eagerly waiting for Choodalanivundi re-release on big screens again🎉

  • @sravanibheema
    @sravanibheema 3 ปีที่แล้ว +22

    Soundarya gari. Face so beautiful. And bright 😍❤

  • @beargryllsfollowerstelugu7459
    @beargryllsfollowerstelugu7459 6 หลายเดือนก่อน +15

    2024 lo kuda vine vallu oka like vesukovali❤❤

  • @call_me_raju_46
    @call_me_raju_46 4 ปีที่แล้ว +41

    boss and soundarya dance grace is excellent

  • @Ismartsubbu121
    @Ismartsubbu121 2 ปีที่แล้ว +11

    ఈ bgm వింటుంటే పలెటూరు లోనే ఉండిపోవాలని అనిపిస్తుంది

  • @sekharmallidi3189
    @sekharmallidi3189 3 ปีที่แล้ว +123

    Childhood memories ... megastar forever...thank you vyjayanthi ❤️

    • @rtutureddy2195
      @rtutureddy2195 ปีที่แล้ว

      I can feel the same teast of childhood memories 🙂 so lovely and unforgettable moments love you for this comment ❤❤❤❤❤❤❤

  • @crazyfellow9620
    @crazyfellow9620 4 ปีที่แล้ว +76

    Singers: Udit Narayan, Swarna latha
    Music: Mani_Sharma

  • @avinashgowtham6618
    @avinashgowtham6618 3 ปีที่แล้ว +21

    I miss singer swarnalatha and actress soundariya😭

  • @sandeepnethi9147
    @sandeepnethi9147 3 ปีที่แล้ว +60

    Ipudunna allu arjun, ntr, and ramcharan can twist their skeletons but can't twist their mind and sole to connect audiences like chiru

    • @naveeneedara8457
      @naveeneedara8457 3 ปีที่แล้ว

      Mind tippadam entra pichi pulka, ntr gurinchi vagaku kapu kukka

    • @Satish_Reddy
      @Satish_Reddy 3 ปีที่แล้ว +3

      @@naveeneedara8457 sorry to say can't find such grace in todays telugu heros dance. Be it either ntr, allu Or charan.

    • @naveeneedara8457
      @naveeneedara8457 3 ปีที่แล้ว

      @@Satish_Reddy just change your mind set then everything looks good and everyones dance looks nice.

    • @Satish_Reddy
      @Satish_Reddy 3 ปีที่แล้ว

      @@naveeneedara8457 namasthey.

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @gauravgadekar3769
    @gauravgadekar3769 2 ปีที่แล้ว +106

    Udit Narayan's magical voice ❤

  • @VS-ov2ce
    @VS-ov2ce 3 ปีที่แล้ว +20

    ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా థియేటర్ లో వస్తే 100 డేస్ compulsory ఆడిస్తాం

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @PVKMakings
    @PVKMakings 2 ปีที่แล้ว +55

    Ever green megastar until this universe alive. This song❤ listening on 28 April 2022 @11:28 PM without sleeping. The power of mega grace and Bgm🔥❤

  • @chandukumaraswami9381
    @chandukumaraswami9381 3 ปีที่แล้ว +15

    Industry hit capacity unna kuda ih miss ayyina movie edhi mega start megastar a

  • @mohanreddy1554
    @mohanreddy1554 3 ปีที่แล้ว +52

    Masterpiece Mani Sharma music and chiru combo ❤️🎶🎵 first movie ❤️from Mani Sharma ❤️

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is copied If you don't know then you are the biggest idiot...

    • @purvasawant745
      @purvasawant745 หลายเดือนก่อน

      Your mani sharma is just a copycat. can't compose own tune. copied from old
      marathi song padala piklay amba

  • @nsureshbabu2877
    @nsureshbabu2877 4 ปีที่แล้ว +59

    Wadraful mind blowing beautiful song mega star chiranjeevi boss and soudarya beautiful

    • @naiduch1923
      @naiduch1923 4 ปีที่แล้ว +1

      సూపర్ సాంగ్

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @akashabp4319
    @akashabp4319 3 ปีที่แล้ว +14

    Chiru saheb apki jagah koi nhi le sakta hai app ❤️ aur dimag ek special jagah bana chuke ho apne fan me ahooo🙄👍

  • @thpyazmass
    @thpyazmass 4 ปีที่แล้ว +12

    Wowww... HD 😍
    LOVE U అన్నయ్యా ♥️😍😍😍🏇🏇🏇

  • @prsnheretodo
    @prsnheretodo 3 ปีที่แล้ว +16

    1. Veturi garu
    2. Mani Sharma
    🙏🏼🙏🏼

  • @Naveen.Boyina
    @Naveen.Boyina 4 ปีที่แล้ว +38

    Wooow....finally, what a refreshing moment to watch songs in HD quality....@aswini dutt garu, please release the HD print movie on TH-cam ...can't wait to show the movie to kids in USA in HD print...

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @mysterious250
    @mysterious250 ปีที่แล้ว +6

    മലയാളികൾ ആരുല്ലേ ഇവിടെ 😁❤ റീൽസ് കണ്ടു കാണാൻ വന്നതാണ് അടിപ്പൊളി പാട്ട് 💕💕

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 ปีที่แล้ว +6

    నా చిన్నతనంలో వినే సాంగ్స్.. ఇవి మరల ఇప్పుడు వింటుంటే...నా చిన్న తనం గుర్తుకు వస్తుంది మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం

    • @rambabub5549
      @rambabub5549 ปีที่แล้ว +1

      మాది రాఘవాపురం మీ పక్కన ఊరు

  • @dynmax6146
    @dynmax6146 2 ปีที่แล้ว +32

    Evergreen classic! Everyone at their best. Chiru, Soundarya & Udit ji! 👏🏻

  • @siva8000
    @siva8000 4 ปีที่แล้ว +25

    @ 2:27 Director Gunashekar and Chiru ..did not forget to add Bramhanandam garu & MS Narayana garu for few dance moments.👍

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 ปีที่แล้ว +2

    ఢీ షో తరువాత ఎవరైనా వచ్చారా. జై చిరంజీవ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ManojKumar-fv4xg
    @ManojKumar-fv4xg 2 ปีที่แล้ว +26

    My childhood evergreen songs...i love chiranjeevi garu ❤️❤️🙏🙏 from odisha 🙏🙏

  • @sandycooldude009
    @sandycooldude009 3 ปีที่แล้ว +7

    Anthyakshari lo Ra aksharam vasthe.... First gurthoche song... Appatlo ❤❤❤

  • @shaikiqbaliqbal6008
    @shaikiqbaliqbal6008 ปีที่แล้ว +5

    Aptlo tracker lo ekva vine walam esong chiru megaa star soundarya no 1 heroine

  • @NareshNaresh-vl5fd
    @NareshNaresh-vl5fd หลายเดือนก่อน +2

    Udit narayan and swarnalatha amma combination super❤🎉 I miss you amma😢 your a great legendary singer humming queen of india 🇮🇳

  • @HemaKunditipadugu
    @HemaKunditipadugu 3 ปีที่แล้ว +86

    Manisharma sir gave best albums to every movie , especially Chiru sir movies are all musical hits which given by manisharma sir.

    • @vakasandeep8447
      @vakasandeep8447 3 ปีที่แล้ว +2

      S mam indra, tagore, stalin in 2000 etc...

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @harsh3391
      @harsh3391 3 ปีที่แล้ว +1

      This song is copied from a Marathi song "padala pikalaai aamba"

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว

      @@harsh3391 me already comments kele aahet sarvtr....

    • @harsh3391
      @harsh3391 3 ปีที่แล้ว

      @@xcyberscar4992 bhari 😂👍

  • @sairamquotes1992
    @sairamquotes1992 3 หลายเดือนก่อน +1

    ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @bitlavijay1994
    @bitlavijay1994 3 ปีที่แล้ว +6

    నా చిన్నప్పుడు మా ఊరు సినిమా టాకిసులో ప్రతి రోజూ షో కి ముందు మైక్ లో వేసేవారు love this song

  • @veeras2020
    @veeras2020 4 ปีที่แล้ว +16

    Udit Narayan is so nostalgic! School Anniversary ki ee song dance compulsory haha

  • @0129Pavan_Kumar
    @0129Pavan_Kumar ปีที่แล้ว +339

    Anyone here after watching Dee champions in Prabudeva dance 👍🔥

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 3 ปีที่แล้ว +19

    Mani Sharma , veturi
    Chiru - Soundarya

  • @karrisuresh7379
    @karrisuresh7379 3 ปีที่แล้ว +7

    E paatalu Chusthe Chalu.. Ekkada leni aanandham start ipoddhii

  • @History_Mystery_Crime
    @History_Mystery_Crime ปีที่แล้ว +2

    Chiranjeevi fans from Kerala...
    Jai chiranjeeva ❤❤❤

  • @rayakotiraviender9187
    @rayakotiraviender9187 4 ปีที่แล้ว +42

    Delighted to see the Full HD 1080p songs of choodalani undi finally atlast better now than never,
    Well done vijayanthi network kindly also add another old movie songs

  • @adityamanidhar1192
    @adityamanidhar1192 หลายเดือนก่อน +1

    రాజు సుంధరం dance super.

  • @pawankalyanfan8199
    @pawankalyanfan8199 4 ปีที่แล้ว +10

    Megastar always Megastar...
    Vyjayanthi have to give movie like Jagadeekaveerudu...to Boss

  • @babumodukuru
    @babumodukuru 3 ปีที่แล้ว +5

    Antakshari adetappudu 'Raa' meeda word vaste 1st paade paata ide undedi I still remember.

  • @ravikiran9180
    @ravikiran9180 4 ปีที่แล้ว +47

    This song is my childhood

  • @60-sarvesh93
    @60-sarvesh93 ปีที่แล้ว +20

    One of the childhood memories for 90s kids and early 2k kids ❤️😍

  • @ravishankarop
    @ravishankarop 3 ปีที่แล้ว +76

    No one can beat Manisharma sir. I bet for eternity.

    • @anilsuri5563
      @anilsuri5563 3 ปีที่แล้ว

      👍

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      this song is copied

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 ปีที่แล้ว +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @subbareddybeeram
    @subbareddybeeram 3 หลายเดือนก่อน +2

    నేను ఇండియా వదిలి పోయే ముందు చుసిన సినిమా.... తరువాత ఇండియా వచ్చి ఇంద్ర చూసాను మాటల్లో చెప్పలేను 👌👌👌.....

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 3 ปีที่แล้ว +6

    స్టార్టింగ్ మ్యూజిక్ వింటేనే ఎక్కడికో వెళ్లిపోతాం 😍😍😍

  • @srinathm448
    @srinathm448 3 ปีที่แล้ว +24

    Udit Narayan sir 🙏❤️