Dandalayya Undralayya Full HD Video Song | Coolie No 1 Telugu Movie | Venkatesh | Tabu
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Dandalayya Undralayya Full HD Video Song | Coolie No 1 Telugu Movie |Venkatesh |Tabu | Suresh Productions
Dandalayya Undralayya HD Video Song from Coolie No 1 Telugu Movie on Suresh Productions. Coolie No 1 Telugu Movie ft. Venkatesh & Tabu. Directed by K. Raghavendra Rao. Produced by Ramanaidu under Suresh Productions.
#Venkatesh #Tabu #SureshProduction #RaghavendraRao
Starring : Venkatesh, Tabu
Directed by : K. Raghavendra Rao
Produced by : D. Suresh Babu
Written by : Paruchuri Brothers
Screenplay by : K. Raghavendra Rao
Music by : Ilaiyaraaja
Cinematography : S. Gopal Reddy
Edited by : K. A. Martand
Production Company : Suresh Productions
Release date : 12 June 1991
Language : Telugu
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
►Subscribe:www.youtube.co...
► Like: / sureshproductions
► Follow: / sureshprodns
మళ్ళీ వినాయక చవితి వచ్చింది మళ్ళీ ఇదే పాట తో పండగ మొదలవుతుంది
ప్రతి సంవత్సరం ఈ పండగ వచ్చిందంటే
ఈ పాట లేనిదే పండగ లేదు
ఏదైనా వెంకటేష్ గారికి టబు ...గారికే చెల్లింది ఈ పాట జీవితాంతం గుర్తుండి పోయే ఈ పాట
Wrong...credit goes to ilayaraja and sirivennela
Gangapathi bappa moriya❤❤❤❤
Inka 100 years aiena e song మాత్రం every green mind blowing I love this song.... Every vinayaka chavithi e song లేకుండ ఉండదు....
ఈ పాటకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో వారు ఒక లైక్ కొట్టండి చూద్దాం
ఇలాంటి పాటను అందించిన sp బాలు సుభ్రమణ్యం గారికి నా నమస్కారాలు
ఎంత విన్నా తనివి తిరదే ....
తన గొంతుతో ఆ దేవుడినే అయినా నాట్యం చేయించే సామర్ధ్యం కలవాడు sp బాలు 🙏🙏🙏
జై జై జై జై గణేశ జై జై జై జై
జై జై జై జై వినాయకా జై జై జై జై
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జెగములు తిప్పిందిరా
ఓహోహోహో జన్మ ధన్యం
అంబారిగా ఉండగల ఇంతటి వరం
అంబా సుతా ఎందరికి లభించురా
ఎలుకనెక్కే ఏనుగు కధ చిత్రం కదా..
శివుడి శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
త్రిమూర్తులే నిను గని తలొంచరా
నిరంతరం మహిమను కీర్తించరా
నువ్వెంతనే అహం నువ్వే దండించరా
Super
Thanks u so much
Speru
🚩🙏🏻🤝🥰
Nice
2024 లో వినాయకుని దగ్గర ఈ పాట ప్లే చేసిన వారు ఒక లైక్ 👍🏻👍🏻
ఆ పాట రాసిన సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగారికి
ఆ పాట కి సంగీతం అందించిన ఇళయరాజా గారికి సాష్టాంగ నమస్కారము
ఈ భూమి తెలుగు పాట ఉన్నంతకాలం మీ పేర్లు చెప్పనక్కరా లేదు ఆ పాట చెబుతుంది మీ పేర్లు 🥰😍🥰😍🥰😍😘😘😘😘🤩🤩🙏🙏🙏🙏🙏🙏🙏
Balu garu....❤️❤️❤️
2023 sep 18 వినాయక చవితికి కూడా ఇ పాట విన్న వారు ఒక లైక్ వేసుకోండి
సూపర్ 🎵🎵🎵 అన్న
@@ThandrashekarThandrashek-lk8eg😊
😊
నా చిన్నప్పటినుంచి వింటున్న ఈ పాట ఇప్పటికి కొత్తగా ఉంటాది..King of songs S.P.B sirrr
00
L
Yes
242
Early morning etv patalalo vachedhi e song.. ❤
2024 చూసి వీనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి అబ్బా..!🌸🙏🏻
Jai bhole Ganesh Maharaj ki Jai ❤❤
2024/09/07
Hi
Present 6thdayrunning. Iam happy
@@B.jangannadharo😊😊😊
How many people waiting for 2024 vinayaka chavithi🙏🙏
Wow wonderful song naku today telisindi ade kudanga nimjanam roju wow what a wonderful powerful words song 🎵 tq" jai bolo ganesh maharaja ki jai " 25/09/2023
ఈ పాట లేకుండా వినాయకచవితి పండగ అసలు జరగదు.......❤❤❤ ..జై గణేష్ జై జై వినాయక
Ladu
Jai Vinayaka.
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంభోధరా పాపం కొండంత నీ పెనుభారం ..
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓహో హో జన్మ ధన్యం..
కంబారి గా ఉండగల అంతటి వరం..
అంబాసుత ఎందరికి లభించురా?
ఎలుకనెక్కే ఏనుగు కదా చిత్రం కదా.??
సీతారామశాస్త్రి గారి చమత్కారం తో కూడిన ఆధ్యాత్మిక ప్రాస కు 👌👌👌🙏🙏🙏❤❤❤❤
తెలుగు వారికి ఇలాంటి పాటను అందించిన సిరి వెన్నెల సీతారామశాస్త్రికి కోటి కోటి వందనాలు.
@@swamynathkorra6600
P
ʜɪ
@@balarajuarege8028 q
@@krishnayadav9773 c
Prathi year Vinayaka Chavithi roju vine paatallo ee song number 1. SPB 🙏🏼
శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్ను చేసింది వేళాకోళం
ఎక్కిన మంద దిగిందగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయైంది గర్వం.....
Super lyrics
Super kada a line ఎక్సలెంట్
3:06 3:07
th-cam.com/users/shortsvw9n0mN1VBg?si=geRjp4P9WxKysheV
Not that yarr.....nuvventhaney aaham 🔥🔥🔥🔥
Every Year vinaya chavithi ki idhe song vinte oka like vesukondi😍
❤❤
అందరికీ వినాయక చవితి శుభకాంక్షలు
ఇలాంటి పాటను అందించిన sp బాలు సుభ్రమణ్యం గారికి నా నమస్కారాలు
ఎంత విన్నా తనివి తిరదే ....
Sathish Pawanism
2024 వినాయక చవితి కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు❤
I'm ❤
I am ❤❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@kammaripavankumar5591
Avunu bro😊
Everybody waiting
తండ్రి నజివితములో ఉన్న విఘ్నాలు తొలగించి నసంసారము బాగుండేల దీవించు తండ్రి.
ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పింది రా..
హో .ఓ..ఓ.. జన్మ ధన్యం!
అంబారీగా ఉండగల ఇంతటి వరం..
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా!!👏🏻👏🏻
అంబాసుతా, ఎందరికి లభించురా!
Hi Ana pata mutham pattdi please
Ss
What are you name
జై శ్రీ వినాయక స్వామి
🕉️🕉️💐💐🙏🙏🙏🙏💐💐🕉️🕉️
విక్టరీ వెంకటేష్
Myself favorite song in all songs...here krishna..jai prabhupad.
ఈ పాట లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలు ఉండవు
Avun
ఆహ టాబు గారి జీవితమే ధన్యమైంది కదా యంతటి అదృష్టం ఎవరికి దక్కాలి చెప్పండి సకలలోకళాలను మోసే ఆహ్ ఆది దేవుడినే మోసే అదృష్టం దక్కిందంటే టాబు గారి జీవితం నిజంగానే ధన్యం అయింది.....🙏🙏🙏
చెప్పులు లేకుండా మోస్తే ఇంకా ధన్యము అయ్యేది
Cheppulu lekunda mosivunte bagundu
kani cheppulu unnai.. 🥺😓
@@aiswaryasailaja1264 madam director ela chpty ala vintaru shooting spot adi kuda nadi road mida cheppulu lekunda kastam andi
@@aiswaryasailaja1264 akkada heroine ki ahankaram yekkuva andhukey character ki taginattu testharu director Raghavendra garu kadha anni sens perfect ga untayi madam garu
ఈ పాట పాడిన ఎస్పీ బాలు గారికి కోటి వందనాలు
నువ్వెంతనే అహం నువ్వే దండించారా ❤️❤️
ఈ పాట 15 సంవత్సరాల నుంచి వింటున్నాను ఈ వినాయకుని సాంగ్స్ చాలా సూపర్ హిట్ పాట
Excellent balu sir & maestro ilayarja sir iddaru iddare miku 🙏🙏🙏🙏
Love
Please
Please
Sirivennela garu
ఎన్ని సంవత్సరాలు అయినాకాని మరపురాని ఇళయరాజా సంగీతం మరియు పాటల సాహిత్యం
À
A
À
@@satyanarayanayerramsetti6900 l
Super song....
Ganeshjii Jaii Vinnayakaa 🙏🙏🙏🙏🙏🙏
వినాయక చవితి శుభాకాంక్షలు 🎉
ప్రతి ఊర్లో మారు మ్రోగే పాట 🙏
@Ketha Balakrishna b
@@swamynathkorra6600 p
@Ketha Balakrishna b
@Ketha Balakrishna a
నిజమే కదా సోదరా
🔥🔥🔥..E pata lekunda vinayaka chavathi..🙏.. ke ma vuru lo bomma kadha ladu..🚩🚩🚩🚩🚩🚩
No words... Superrrrrrrrrrr anthe raasina variki dandalu... Really awesome song... Vinayaka chavithi incomplete without this song.
Childhood memories @missing that school dance performance
Without This Song Vinayak Chavathi Is Incomplete, ❤️❤️
Today bro... 🥳🥳
Yes correct
\%త\త
త
త
చ
త
త
ద
త
తత
త
త
త
చత
చ
^తత
త
త
చ
చ
త
తత
య
చ
చ
తత
౯
త
త
జ
చ
చ
చ౦
@@tulasiramsidraveni7508 me
. My mom
Om ganeshaya namaha..
చాలా మంచి పాట వెంకటేష్ ,టాబు గారి జీవితం ధన్యం........
🚩🔱☘️🙏"విఘ్నానిపతియే నమహా"🙏☘️🔱🚩☘️🌺☘️🌻☘️🥀☘️🌸☘️🏵️☘️💮☘️🌼☘️🌷☘️🥥🍌🍎🥭🙏💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞💯💞🚩🔱
Ee pata vintunte manasuki chala hayiga vuntadi
ఎక్కడ చూసిన వినాయక మండపాలలో ఈ పాట చాలా స్పెషల్
బాలు గారికి సీతారామ శాస్త్రి గారికి ఒక పెద్ద వందనం
Namu vinayaka chavithi a nte chala istam❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మా 9 రోజుల గణేశులు నిమర్జనం ఐనా 5 రోజులకు పాట వింటున్న. 🚩✊🙏 జై గణేశ
Very very nice and beautiful song my love this song 👌👌👌👏🌹🌹🙏🙏
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా .. amazing lyric asal....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@@Lyricopedia thank u sir
😍😍😍😍
😍😍😍
@@sweetybkp8724 ok
Comment also ❤️❤️❤️❤️❤️❤️❤️🤙🤙🤙😍😍😍😍😍
Even after 50 years also this song play in every ganesh mandapam🎼🎶🎵
Tappakunda..
Adbutamaina pata &cinema vacchi 30 years aindi
Yes
Infinity
Steel in 2022 🙏🙏🙏🙏
ఈ రోజు వినాయక చవితి కదా ఎంత మంది వింటున్నారు.❤
వినాయక చవితి శుభాకాంక్షలు😊
Nenu chinnapudu e song veenagane ventane vellavadini gudi daggara aa moments prasadalu so cute 🥰
Spb గారు ఎంత చక్కగా పాట పాడినరు
నేను రోజు వింటా ఈ పాట మా వినాయక మండపం వద్ద 2024 లో వింటున్న చాలా బాగుంటది Sp బాల సుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు... జై బోలో గణేష్ మహరాజ్ కి జై 💐💐💐✊🏻✊🏻✊🏻
*Vinayaka chavithi is incomplete without this melodicious and devotional song*
Abbah super song asalu Ganapathi story kalla mundhu chusinattu 🙏padaru superrr voice❤🙏🙏🙏🙏
హిందూ మతం ఉన్నంతవరకు ఈ పాట కి చావు లేదు.జై గణేశ్ మహరాజ్ కి జై🙏🏼🙏🏼🙏🏼
Even after 2030 this song will play in every Vinayaka chavithi
Repu prathi veedilo vinapaduthundi jai Ganesha❤❤❤
వినాయకుడి పండగ నాడు.ఈపాట వస్తేసూపర్. ఆగస్ట్ నెల 15 నాడు పుణ్యభూమి నాదేశం. మేజర్ చంద్రకాంత్ పాటలు సూపర్.
Cenima vachi 33+ avutundi still inka Vinayaka chavitiki e paata lekunda oka step veyyakunda undani vallu undaru 2024 aina 2090 aina e song craze podhu
2021 and today వినాయక చవితి హాజరు పట్టిక
హహహ 😄♥
Golden lyrics: "Chinnari e chittielukela bharenchena Lambodhara Papam kondaenta nee penu bharaam, muchhematalu kakkindira mujjagamulu tippindira ohh ho ho janma dhanyam" .
Extraordinary lyrics by seetharama sastry Garu&Great singing by Balu sir and great music composition by illayaraja Garu.🙏🙏🎼🎼🎹🎹🎷🎷
Jaii Jaii Ganeshaa Jaiia Vinnayakk Maharajj ki jaiii❤❤❤❤
I am like dying at 0:20. Ever green song will be listening every vinayachaviti after 50years also
వినాయక చవితి రోజు 07-09-2024 ఎంత మంది ఈ పాట విన్నారు😊
Elukanekke Enugu kada ❤️
Jai sri Lakshmi vinayaka Swami ki Jai sri Lakshmi vinayaka Swami ki Jai sri Lakshmi vinayaka Swami ki
ఈ రోజు ఎంతమంది వింటున్నారు ఈ పాట 🙏🙏🙏
గణపతి దేవుని మీద ఎన్ని పాటలు వచ్చి నా ఇ పాటనే టాప్ లో నిలిచింది.
Devudiki kuda ide istam emo 😊
OM GANAPATHIYEE NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏 ANDHARU BAVUNDALI BAVUNAVARILO NENU NA FAMILY KUDA UNDETATLU CHUDU THANDRITHALLI 🙏🙏🙏🙏🙏🙏🙏
This is the song played in all villages on immersion day
Eppatikayina Ennathikiyna E pata andhari madilo vunthadhi om Ganeshaya Namaha🙏🙏🙏
ஓம் கணபதியே போற்றி போற்றி 🙏🙏🙏🙏🙏
நன்றிகள் பல கோடி அப்பா 🦚🔥 🐘🐀🔥🦚
Iam so waiting for you this vinakaya chavithi finally Vinayaka today❤😊
మనందరి దేవుడు &పిల్లలు కి చదువు ఇచ్చే బుద్ది నీ ప్రసాదించే వరసిద్ధి వినాయకుడు
Miss u SPB garu marchipoleni memories echaru Vinayaka chavithi is incomplete without this song
SPB sir Ilayaraja sir combination is always super duper blockbuster
Vinayaka chavithi roju pedthuna song ❤️
Naku Vinayaka Chavithi Antay Chala istam🎉🥭🍊
😍 Jai bholo Ganesh Maharaj ki 😍
Tabbu garu slippers👡 veskoni devvuni attukovadam nachadam ledhu strong matram extraordinary
Bollywood can never make such kind of movies.
2024 lo vinna vallu like cheyandi 😂😂😂😂 ahaa enti idi antunna!!!!
Ee paata vachinappati nundi...😮 ee song lekunda yekkada vinayaka chavithi jarigi undadu naaku telisi... Jai Ganapati❤❤❤ Jai Sri Ram❤❤❤.... OM NAMO VENKATESHAYA❤❤❤
Who is watching today on occasion of Vinayaka chavithi....?
I Am Really Ready to Vinayaka chavithi
Om ganeshay namaha 🙏🙏🙏🙏 naku arogyam prasadinchu thandri na anarogyam nundi thondaraga kolukonela chey thandri 🙏🙏 naku deyryam ivvu thandri swamy 🙏🙏
JaiSri Lakshmi Vinayaka swami ki jai sri Lakshmi Vinayaka swami ki jai sri Lakshmi Vinayaka swami ki
మేము బ్రతుకున్నంత కాలం వినాయక చవితికి ఈ పాట వింటూనే ఉంటారు
మా చిన్న తనంలో ఈ పాట ప్రతి మండపం లో పెట్టేవారు. మేము ప్రతి రోజు ప్రసాదల గురించి వెళ్ళేవాళ్ళం ఆ రోజుల్లో ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపించేది. ఇందులో నటించిన వెంకటేష్ గారు, టబు గారి జన్మ ధన్యం ఇంకా 100 సంవత్సరలైన ఈ పాట వినపడుతూనే ఉంటుంది. రాసిన స్వర్గీయ సిరివెన్నెల గారికి శతకోటి వందనాలు. మనం వింటున్నమంటే కూడా అదృష్టవంతులమే. 🙏🙏జై బోలో గణేష్ మహారాజ్ కీ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
S P B elanti song padinaduku tqs sir
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 🚩
All time super hit play list. World famous song. This song beat not reach another songs
మంచి పాట ఇది టబు గారు వినాయకుడిని మోసేటప్పుడు షూ వేసుకోవటం మాత్రం బాగోలేదు
2023 Vinayaka chavithi still vibing with this
Suresh products very good edit song chala istam dialogue kangarog undue ❤
One of my favourite song😍, Chinnapati nunchi Vinayaka Chavati roju vintunna
Sep 7 2024 vinayaka chavithi still listening still fresh❤
Even after 💯 years in ever ganesh Mandapam it will hear superb song by spb we missyou sir and superb lyrics