అది మా అన్న మానవత్వం.! Seema Raja First Reaction On Ys Jagan Press Meet Today | Tirumala Laddu Issue

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • అది మా అన్న మానవత్వం.! Seema Raja First Reaction On Ys Jagan Press Meet Today | Tirumala Laddu Issue
    #seemarajamedia #seemaraja #ysjagan #ysjaganpressmeet #ycp #theleonews
    రోజా నీకు కొంచమన్నాసిగ్గుందా..! ► • రోజా నీకు కొంచమన్నాసిగ...
    తిరుమల లడ్డుపై ముస్లిం సోదరుడి ఆవేదన ► • తిరుమల లడ్డుపై ముస్లిం...
    పంది కొవ్వు బ్యాచ్ ఇది..! ► • పంది కొవ్వు బ్యాచ్ ఇది...
    ఇన్నాళ్లు చంక నా*కావా? ► • ఇన్నాళ్లు చంక నా*కావా?...
    ఎవ్వరికీ తెలియని జగన్ ఫ్యామిలీ చరిత్ర ► • ఎవ్వరికీ తెలియని జగన్ ...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews...
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on TH-cam
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

ความคิดเห็น • 50

  • @raghavarao3642
    @raghavarao3642 8 ชั่วโมงที่ผ่านมา +7

    ఓం నమో వేంకటేశాయ జగన్ మోహన్ రెడ్డి గారి మానవత్వం లో మా. నవత్వం ఉందన్న ఆయన నవత్వంలో పంది కొవ్వు ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు నాలుగు గోడల మధ్య నే బైబిలు చదువుతారట. నిజానికి ఏ క్రిస్టియన్ సోదరుడు బైబిలు ను నాలుగు గోడల మధ్య చదవడు. నలుగురి మధ్యనే చదువుతాడు. దీనిని బట్టి జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదని తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి సైతాన్ పుత్రుడేమో అనిపిస్తుంది

  • @ramanakumar1225
    @ramanakumar1225 8 ชั่วโมงที่ผ่านมา +11

    దళితులు అందరూ హిందుస్ సే , ఇతర మతం వాళ్ళు మాత్రమే declaration లో సంతకం పెట్టాలి

    • @nationalseedlingsuppliers3562
      @nationalseedlingsuppliers3562 ชั่วโมงที่ผ่านมา

      నాన్ క్రిస్టియన్స్ అందరూ హిందువులే.

  • @JaswanthikaVaddi
    @JaswanthikaVaddi 9 ชั่วโมงที่ผ่านมา +5

    Jagan meeru chesina thappu k aa venkanna Meeku 11 cets itchadu

  • @AshwiniR-f8t
    @AshwiniR-f8t 9 ชั่วโมงที่ผ่านมา +5

    Great explanations. ❤❤

  • @RvRao-z4h
    @RvRao-z4h 10 ชั่วโมงที่ผ่านมา +13

    Seema Raja Your Analasis Is V V Great Sir

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 9 ชั่วโมงที่ผ่านมา +3

    Well ssid about jagan's humanatarian aspect.
    He tries to put cauliflowers in other's ears.Already AP public knew his putting cauliflowers.once they believed his fake words and gave 151 MLA seats out of 175.
    After seeing his administration and not fulfilling his promises as CM they gave 11 seats .
    After seeing now he maynot get 1 seat also.even there maynot be candidates available to contest for 2024 assembly elections.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 10 ชั่วโมงที่ผ่านมา +5

    Super 🙏🏻🙏🏻

  • @SaibabaSandesham
    @SaibabaSandesham 8 ชั่วโมงที่ผ่านมา +3

    😂😂 bale cheptunnav anna

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 9 ชั่วโมงที่ผ่านมา +3

    Anna danchina dampuduku

  • @pradeepchandra7279
    @pradeepchandra7279 9 ชั่วโมงที่ผ่านมา +2

    Seema raja the driver who travel and bring from Hyderabad to pulivendula ,that driver was also died (murdered) on 2 day paid 50 lakhs and 5 acres land to his family

  • @gudamganeshwar2152
    @gudamganeshwar2152 7 ชั่วโมงที่ผ่านมา +2

    Seema Raja u r great brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

  • @RevathiTt-z5i
    @RevathiTt-z5i 9 ชั่วโมงที่ผ่านมา +2

    Semai, raja, garu🙏🙏🙏🙏🙏🙏

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 8 ชั่วโมงที่ผ่านมา +1

    7 HILLS POWERFUL GOD PSYCHO.DON'T. 🔫,..PLAY GAMES..

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 7 ชั่วโมงที่ผ่านมา +1

    Seema Raja garu God bless you Anna and hat's off to you Anna, Raja garu meeru best spoke person in ysrcp party, i salute to you Anna

  • @subbareddycv8208
    @subbareddycv8208 7 ชั่วโมงที่ผ่านมา +1

    Sico character is looting,enjoied full in five years,people now known as sico . Ok.

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 8 ชั่วโมงที่ผ่านมา +2

    ❤ video Bro

  • @prasannasiva5996
    @prasannasiva5996 3 ชั่วโมงที่ผ่านมา

    జగన్ అన్నను బట్టలు ఊడదీసి బిత్తలి నిలబెట్టి మాట్లాడాలి అంటే నువ్వే అన్నయ్య సీమరాజా అన్నయ్య నీకు 🙏🙏🙏🙏🙏🙏నువ్వు కేక అన్నయ్య 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @padmarao6083
    @padmarao6083 9 ชั่วโมงที่ผ่านมา +2

    👏👏👏👏👌👍

  • @devinilayam2734
    @devinilayam2734 16 นาทีที่ผ่านมา

    ఓంనమఃశివాయ జగనరెడ్డి గారు ఏ మతంకు సంబంధించిన వాడో కాదు, అక్కడ తిరుపతిలో ఒక నిబంధన ఎప్పటినుండో ఉన్న రూల్. ఇంతకుముందు మన రాష్ట్రపతి ABJ Abdulkalaam గారు, సోనియా గాంధీ గారు సోనియా గాంధీ garu,షారుఖ్ khan గారు,, వీరందరు తెలియనివారు కాదుకదా.అయినా జగన్ మోహన్ రెడ్డి గారు వారు దళితుల గురించి మాట్లాడే హక్కును ఎప్పుడో కోల్పోయారు. అది Dr. సుధాకర్ గారి మరణం నుంచి మొదలై దళితుడైన సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన వైనం, చెప్పరాని దాస్టికాలు దళితులపై,మహిళలపై దాడులు అక్క చెల్లెమ్మలు అంటూ,మీ మతం మా మతం ఒకటే అని ఓట్లు వేయించుకున్నదాకా, పదవుల పందారం వారి కులపోళ్లకు అన్ని గమనిస్తున్నారు దళితులు, కాబట్టి తమరు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, మరియు పులివెందుల శాసనసభ్యులు మాత్రమే అన్న విషయం మర్చిపోరాదు.అందుకే తమకు 151 సీట్ల నుండి, 11 కు పరిమితం చేసినవారిలో దళితులు కూడా ఉన్నారు సార్. అవసరం కొద్దీ ఊసరవెల్లి లాగా తమరు మతాన్ని అడ్డు పెట్టుకుని అవసరం తీరిన తరువాత తమరు ఏంటో పదవిలో కూర్చోపెడితే మీరు ఏమి చేశారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. దళితులపై, మహిళలపై మీ ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ జీవితం ఉన్నంతవరకు మీ రాజారెడ్డి రాజ్యాంగంతో ఏమి చేసారో ప్రజలకే కాదు,మన రాష్ట్రానికే కాదు, మన దేశానికీ, ఇంకా అంతర్జాతీయంగా పేరెన్నిక కన్నారు. అవసరానికి దళితులు, బలహీనవర్గాలు, కాని వెరెవరు మీ పక్కన కూర్చొకూడదు ఇది మీ లెక్క.దయచేసి మీరు మానవత్వం గురించి మాట్లాడవద్దు. అలాంటి మాటలు మాట్లాడటానికి మీకు అర్హత లేదు. మీకు మీ టీమ్ సభ్యులకు శోభనివ్వదు. తిరుపతి లడ్డు గురించి ఏమేమి మాట్లాడుతున్నారో మీ టీమ్ ప్రజలు చిత్కరించుకునేలా ఉన్నాయి.కులం, మతం ప్రశ్న ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం చేసి ఉన్న ఎప్పటి నుండో ఉన్న రివాజును గౌరవించటం మానేసి దానితో ఏదో రెచ్చగొట్టే కార్యక్తమానికి తెర తీస్తాను అక్కడ ఉన్నది సాక్షాత్తు కలియుగ dyvam ఐన శ్రీవేంకటేశ్వరుడు అది తమరు తమ మంద గమనించి, వళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి అని తెలుసుకోవాలి. అన్నింటిని రాజకీయం ఒప్పదు. చేసినవి చాలక ఇంకా ఎదో చెస్తాను అంటే వెంకన్నబాబు ఒప్పుడు. తస్మాత్ జాగ్రత్త. ఓంనమఃశివాయ.

  • @Tastytaleswithkalyani
    @Tastytaleswithkalyani 7 ชั่วโมงที่ผ่านมา +1

    Seema nuvvu neematalu enduku

  • @rannasnature4424
    @rannasnature4424 21 นาทีที่ผ่านมา

    అన్నా ఈ శుక్రవారం మా జగడికి అదే మా పొట్టోడికి సారీ సారీ మా బోసిడికే నా కొడుకు మాజీ సీఎం కి కోర్టు వాయిదా ఉందన్నా ఒకసారి అది కూడా పరిశీలించి మీ స్టైల్ లో వీడియో చేయండి అన్న అది చాలా సూపర్ గా ఉంటుందన్న సీమ రాజన్న వీర్ లవ్ యు ఫ్రొం రాయచోటి అన్న

  • @Lovesavarkar
    @Lovesavarkar ชั่วโมงที่ผ่านมา

    కోడికత్తి,గులకరాళ్ళు సంఖటనలు ఎవరి డ్రామాలో త్వరగా ప్రభుత్వం త్వరగా తేల్చాలి.అవసరమయుతే ycp చేసిన దారుణాల మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి.

  • @anandaraomp4876
    @anandaraomp4876 54 นาทีที่ผ่านมา +1

    అన్నా బీ జే పీ లో చేరు విలువ పెరుగుద్ది

  • @SivaKumar-ir6on
    @SivaKumar-ir6on ชั่วโมงที่ผ่านมา

    Jagan declaration meedi sign chasta, Reddys vote bank pothidi so anduku jagan mundaga alochinchi press meet pettadu.

  • @kodaliamarnath7879
    @kodaliamarnath7879 8 ชั่วโมงที่ผ่านมา +1

    Supar anna ❤

  • @ManakolaTV
    @ManakolaTV ชั่วโมงที่ผ่านมา

    Nice explanation to Manavathvam 😅 by Seemaraja

  • @srinivasj9292
    @srinivasj9292 45 นาทีที่ผ่านมา

    Seema Raju bro
    It's true.and your expectations are good. I am declared your fan. Bro.
    Keep it up 💪❤

  • @suryaprakash2071
    @suryaprakash2071 3 ชั่วโมงที่ผ่านมา

    సీమ రాజ అన్న మీరే మన పార్టీ ను కాపాడాలి మీరే పార్టీ కి దిక్కు

  • @srilaxmidalli3390
    @srilaxmidalli3390 21 นาทีที่ผ่านมา

    JMR GAARU
    PRACTISING CHRISTIAN,
    LET US ACCEPT

  • @madeti
    @madeti 57 นาทีที่ผ่านมา

    మనవుడునని జ్ఞాపకం చేస్తున్నాడా?

  • @vijayadusi5882
    @vijayadusi5882 5 ชั่วโมงที่ผ่านมา

    Who wrote the script of Jaganasura.Naa mathematics maanavatvam.

  • @YobuKedam
    @YobuKedam 8 ชั่วโมงที่ผ่านมา +1

    🙏

  • @vengaiahd-up7ln
    @vengaiahd-up7ln 2 ชั่วโมงที่ผ่านมา

    Seemannasiggutheechevu
    Anna yescorrect

  • @malepatidamodaramnaidu4332
    @malepatidamodaramnaidu4332 8 ชั่วโมงที่ผ่านมา

    Ventrukalu golmal Napal varaku

  • @Purush-w8e
    @Purush-w8e 4 ชั่วโมงที่ผ่านมา

    Anna Your talking very clear 🙏

  • @harikagollu6775
    @harikagollu6775 3 ชั่วโมงที่ผ่านมา

    JAGAN HAS CONGRESS BLOOD

  • @muralitatiparti1
    @muralitatiparti1 45 นาทีที่ผ่านมา

    😂😂😂😂😂

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 4 ชั่วโมงที่ผ่านมา

    Actually he doesn't know how to sign.

    • @sharmismroy
      @sharmismroy 3 ชั่วโมงที่ผ่านมา

      అవును

  • @anandaraomp4876
    @anandaraomp4876 56 นาทีที่ผ่านมา

    హలో చెప్పారు ,, అన్న వింటాడు ,,
    పిచ్చి రేగుతుంది ,, భయంలేదా న్న

  • @anandaraomp4876
    @anandaraomp4876 53 นาทีที่ผ่านมา

    దళితులకు విజయవాడలో అంబేద్కర్ భమ్మ ఇచ్చారుకదా ,,,!!!

  • @sarojini839
    @sarojini839 3 ชั่วโมงที่ผ่านมา

    సున్నీ babu కు ఇక nunchi 4 గోడల మధ్య permanent వుండి చదువు kovaalsinde, బైబిల్. మానవత్వం అనేది కూడా nijam గా ఒక matham peru ఏమో అనుకొనే జ్ఞాని veedu