PV Sunil's Role in Raghurama Case Established, Likely to Be Named Soon

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

ความคิดเห็น • 76

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 3 ชั่วโมงที่ผ่านมา +35

    మి విశ్లేషణ చాలా బాగుంటుంది సార్. ప్రొఫెసర్ నాగేశ్వర్రావు గారి విశ్లేషణ బోర్ గా తయారైంది. మేము ఊహించిoదే చెప్పుతారు

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 5 ชั่วโมงที่ผ่านมา +29

    పాపం రాజు గారు ఎంత అన్యాయము జరిగింది ఎంత ఘోరం స్టువర్ట్ పురం ముఠా ఇలా ఎంత మందిని ఇలా హింసించారో వీళ్ళని వొదల కూడదు
    రాజుగారు జిందాబాద్ మీకు మీపోరాటానికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు మీకు ఆ దేవుడు ఆయువు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 4 ชั่วโมงที่ผ่านมา +20

    అయ్యా మన అతి అమాయకపు కోర్టులలో అతి తెలివి నేరస్తులకు శిక్షలు పడతాయని ఆశించడం/ నమ్మడం కష్టమే.

  • @lakshminarayanakanaparthi4599
    @lakshminarayanakanaparthi4599 5 ชั่วโมงที่ผ่านมา +22

    ఈ మహాను భావుడు ఎస్సీ కోటా కింద ఉద్యోగం తీసుకొని మతం మార్చుకొని హిందూ మతం పై విషం చిమ్మడం ఈయన నైజం,ఈయనను అన్నయ్య బాగా రుద్దుకొని,వాడుకొని ఈసిరి వెస్సాడు రఘురామ కృష్ణంరాజు ను కొట్టించిన ఘనుడు,ఆ పాపం వూరికే పోదు అనుభవిస్తాడు

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot 5 ชั่วโมงที่ผ่านมา +18

    ఈ సునీల్ అనే వాడి పై ,
    ఉమ్మడి ఆంధ్ర లో ,
    హైదరాబాద్ లో ఐజీ ర్యాంక్ లో ఉన్నప్పుడు
    వర కట్నం కేసు 498A రిజిస్టర్ అయింది ,ఐజీ ర్యాంక్ లో అదే మొదటి కేసు అని అప్పటిలో అన్నీ పేపరు లలో వచ్చింది.
    ఇది వివరము గా మీరు ఒక VIDEO పెట్టండి .

  • @MrSaida107
    @MrSaida107 5 ชั่วโมงที่ผ่านมา +50

    సర్, ఒక చిన్న కరెక్షన్. రఘురామకృష్ణంరాజు జగన్‌ను తిట్టలేదు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను బహిరంగంగానే ఎత్తి చూపారు.

  • @commonman6304
    @commonman6304 4 ชั่วโมงที่ผ่านมา +13

    నేరపరిశోధన.. Slow గా ఉన్నా.. Study గా.. proper direction లోనే నడుస్తోంది..!! Speed up చేయాలి.. లేకపోతే.. కొందరు చనిపోయే అవకాశాలు ఉన్నాయి..!!

  • @srinivasrao2462
    @srinivasrao2462 5 ชั่วโมงที่ผ่านมา +15

    దళిత IPS రెడ్డి సీఎం బుట్లు మోసాడు

  • @nijamnippu7610
    @nijamnippu7610 4 ชั่วโมงที่ผ่านมา +9

    దీన్ని బట్టి మనం ఏమి‌ అర్ధం చేసుకోవాలి ? కూనీలు ,మర్డర్ లు‌, క్రిమినల్ పనులు‌, సునీల్ కుమార్ ,నందిగం‌సురేష్ లాంటివాళ్ళతో చేయిస్తారు , ఆరెడ్డీ‌,ఈ రెడ్డి , ఉ రెడ్డి ,లకు మాత్రం , చేతికి మట్టి అంటని చిక్కడు ,దొరకడు లాంటి‌, డబ్బు దొబ్బేసే పనులు పురమాయిస్తాడు మన జగనన్న , దళితులంటే ఆయనకు ఉన్నదృష్టి అది , కానీ పాపం వారికి ఈ విషయం అర్ధం కాదు‌,వారిలో క్రిష్టియన్ లకు వాళ్ళమ్మ విజయమ్మ చేతిలోని " బైబుల్ " ఒక్కటే కనబడుతుంది‌, దానిమీద ప్రేమతో ఇలా బుక్కయ్యారన్నమాట , ఇలా కొన్ని వందల మంది దళితులను " జగన్ " కేసులకు బుక్ చేశాడు .

  • @ramakrishna9113
    @ramakrishna9113 4 ชั่วโมงที่ผ่านมา +8

    ఇంతకాలం ఇంకా తప్పించుకొని తిరగడం దారుణం. వ్యవస్థలు ఇన్ని ఉన్నాయి. ఈ దొంగలను ఆ సైకో గజదొంగను ఏమీ చేయటంలేదు.😢

  • @CSR12615
    @CSR12615 3 ชั่วโมงที่ผ่านมา +7

    బాధ్యతాయుత పదవుల్లో ఉండి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారందరినీ అరెస్టు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఎలా ఉండాలంటే ఈ దేశంలో ఇంకే పోలీసు అధికారి చట్ట విరుద్ధంగా పని చేయకూడదని కనువిప్పు కలిగేలా ఉండాలి. మానభంగాలు హత్యలు చేసి పోలీసులు పట్టుకుని విచారణ చేసే క్రమంలో తప్పించుకొని పారిపోయే నేరస్తులను కాల్చి పారేసినట్టు ఇలాంటి విచ్చలవిడి అధికారులను కూడా అలాగే చేయాలి

  • @nageswararaom6757
    @nageswararaom6757 3 ชั่วโมงที่ผ่านมา +6

    RRR గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఈ సునీల్ గాడికి జగ్గడికి కూడా ఇవ్వాలి......

  • @SatyaSatya-c9h
    @SatyaSatya-c9h 4 ชั่วโมงที่ผ่านมา +6

    ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం YCP వచ్చాక రియల్ గా చూసాం

  • @nageswararaom6757
    @nageswararaom6757 3 ชั่วโมงที่ผ่านมา +6

    జగ్గడి సంక నాకిన ప్రతి ఒక్క ఆఫీస్ జైలు కి పోవడమే....

  • @anilmeesala
    @anilmeesala 4 ชั่วโมงที่ผ่านมา +5

    జై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 5 ชั่วโมงที่ผ่านมา +4

    Sir అన్ని కేసులు లలో వున్న నిందితులు అందరూ ప్యాలెస్ ల లో వుండి.. బ్యాక్ గ్రౌండ్ అంతా set చేసుకుని బైటకి వస్తున్నారు....

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 4 ชั่วโมงที่ผ่านมา +4

    జగన్ కోసం తప్పులు చేసేవారు తరువాత శిక్ష అనుభవిస్తారు అని పలుమారు ఋజువు అవుతున్నా కూడా మద్దతు ఇస్తున్నారో అర్ధం కావట్లేదు

  • @prasadaraochekuri5244
    @prasadaraochekuri5244 3 ชั่วโมงที่ผ่านมา +3

    ఈయన మీద wife కూడా గృహ హింస case కూడా ఉందనుకొంటా...

  • @skazaruddin6147
    @skazaruddin6147 4 ชั่วโมงที่ผ่านมา +2

    Ivanni kadu sir aa cid Sunil ki punishment untadha Leda asalu punishment kadu vallaki ilage treatment ivvali waste na ko.....

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 3 ชั่วโมงที่ผ่านมา +1

    Whereabouts of Dr. Prabhavati is not known!!! Why Till today she was not arrested 😂😂😂😂😂😂😂😂She is the important culprit 😂😂😂😂😂😂

  • @drgogineni11
    @drgogineni11 4 ชั่วโมงที่ผ่านมา +1

    Adi Dalitha chaitanyam kaadu, Bitterness and hate based on one caste and religion. If you hate people who did the atrocities its ok, but if you hate whole community that only makes you borderline personality....

  • @sivajee616
    @sivajee616 4 ชั่วโมงที่ผ่านมา +1

    Are these IPS or Christian jagan brokers.All these must go in to jail.

  • @renuvu9033
    @renuvu9033 4 ชั่วโมงที่ผ่านมา +1

    BJP & SPEAKER OF PARLIAMENT ALSO NOT SAVED HIM FROM PLOICE FOR YSRCP QUIDCOPRO

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 5 ชั่วโมงที่ผ่านมา +1

    RRR కి చాలా అన్యాయం జజరిగింది అలాంటి వారికి శిక్ష వేయాలి

  • @trinesh1436
    @trinesh1436 3 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ దొరికాడు సైకో సునీల్

  • @MadineniMahendraNaidu
    @MadineniMahendraNaidu 4 ชั่วโมงที่ผ่านมา

    Our constitution have many Loop holes nothing happened.This case can run another 10to15years

  • @commanmanviews9878
    @commanmanviews9878 3 ชั่วโมงที่ผ่านมา

    Super.. Police are behaving like street rowdies in jagan government 😢

  • @meesalachandrasekharrao3733
    @meesalachandrasekharrao3733 3 ชั่วโมงที่ผ่านมา

    ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసులను 17A కింద పరిస్కరించగలడా?

  • @niftykrish5380
    @niftykrish5380 4 ชั่วโมงที่ผ่านมา

    Guntur lo, Hyd lo, Delhi lo Margadarsi meeeda, Skill Development meeedaa press meet lu pettaaaru.... hope govt didn't forget him...

  • @chakrababu2371
    @chakrababu2371 3 ชั่วโมงที่ผ่านมา

    Group 2mainsgurinchi chalamandisufferavvutunnaru rameshgaru

  • @sreenu484
    @sreenu484 ชั่วโมงที่ผ่านมา

    Enni adharalu vunna CBN emi cheyaledu YCP vallani melanti journalists ki time pass ki tappa emi cheyaledu. Adhe Jagan ayithe kaneesam okka adharam lekunna abaddapu case petti ayina vadivelu (Ponnavolu) tho vadhinchi mari jail lo vestadu. Vadivelu vadhinchina kuda case gelichi jail lo vepinchagaladu ante Jagan stamina ento chudandi. 2014-2019 TDP adhikarmlo vunna kuda Jagan bail pi tirigadantene ardam cheskondi CBN emi cheyaledu

  • @arugollu
    @arugollu 5 ชั่วโมงที่ผ่านมา

    These officers are like police officer in Gang Leader movie. Power and attitude blinded them. Good sign for RRR and people. Police should get fear that they can lose jobs, reputation for criminal actions. I wish that IPS officers union apologizes to public so that they will get basic credibility of people.

  • @srguduru
    @srguduru 4 ชั่วโมงที่ผ่านมา

    దొరికింది చేప... ఇప్పుడు ఇక చూడాల్సింది మన జగనన్న పనే

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 5 ชั่วโมงที่ผ่านมา

    Karma returns. He was good in previous govts. What a pity now

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 ชั่วโมงที่ผ่านมา

    జత్వాన్ని కేసులో ఐపీఎస్ సస్పెండ్ అవ్వటం జరిగింది కానీ ఆయనకి హైకోర్టు రిమాండ్ తిరస్కరించడం ఆవేదన అనిపించింది సునీల్ కుమార్ చేసిన తప్పుకు అనుభవించి సమయం రావటం అనేది మంచి పరిణామం.
    గుంటూరు ప్రభావతి గారు సామాన్యంగా చాలా మంచి ఆవిడ అండి .
    గైన కాలజిస్ట్ గా మంచి పేరు ఉంది లక్ష్మీపురంలో .
    కానీ ఆరోజు రఘురామ గారి విషయంలో ఆవిడ ముందు దెబ్బ తగిలింది అన్నారు.
    కానీ టెస్ట్ చేయించాలని ఆ ల్యాబ్ టెస్టులు దెబ్బ తగలలేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
    రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాని గురించి డిస్క్రిప్షన్ వివరణ ఇచ్చేటప్పుడు అది వేరే కాల్ వీన్స్ అందువలన పాదం నల్లబడింది. ఇలాగ బ్లడ్ సప్లై తక్కువ అని వచ్చిందని ఆవిడ రాశారు.
    అంటే ల్యాబ్ రీపోర్టులో వాళ్ళు మేని ప్లేట్ చేశారు
    దాని ఆధారంగా ఆవిడ ఇలాగ రక్త సరఫరా అవ్వనందున వెరీగుడ్ వీల్స్ మూలాన అలాగా అయింది ఆవిడ పైన ల్యాబ్ రిపోర్ట్ ఉంటే కింద ఆవిడ అలాగా రాశారు.
    అంటే రిటైర్మెంట్ అవ్వబోయే ముందు ఆవిడకి ఇలాంటిది రావటం అనేది గుంటూరు ప్రజలకు చాలా అప్పట్లోనే ఆవేదన కలిగించింది అన్నారు.
    అంటే వైసిపి ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు కోసం ఎంతమంది జీవితాలు వాళ్ళ ఆడుతున్నారు? అంటానికి ఉదాహరణ.
    మాజీ జడ్జి రామకృష్ణ గారి మీద కూడా రఘురామయ్య మీద పెట్టినప్పుడే పెట్టారండి అజిద్రోహం కేసు.
    ఎందుకంటే ఆయన పెద్దిరెడ్డి దోపిడి కి సంబంధించి వీడియో తో సహా రిపోర్ట్ ఇచ్చారు.
    అందుకనే ఆయనని తిరుపతి వెళుతుంటే అరెస్ట్ చేసి ఆ ఫోన్ లాక్కొని మదనపల్లి పోలీసులు దానిని పోయిందని కోర్టుకి చెప్పారు మదనపల్లి పోలీసులు.
    అదేవిధంగా టివి5 ఏబీఎన్ ఫై కూడా రాజా ద్రోహం కేసులు పెట్టినప్పుడు,.
    వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ అసలు రాజ ద్రోహం కేసు బ్రిటిష్ కాలం నాటిది అని అనేది రద్దు చేయమని కేంద్ర ప్రభుత్వానికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి సూచించారు.
    టిడిపి మీడియా మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర గారికి తీసుకెళ్లి, కొట్టటం మరలా జండుబామ్ రాయటం కొట్టడం జండుబాం రాయటం ఆ సమయంలో ఉన్న పోలీసుల చేశారు కేసు అయితే అది ఇష్టమైంది కాకుంటే మరి ఇప్పుడు అది విచారణకు వస్తే పోలీసులు అప్పట్లో ఉన్న పోలీసులు చేసిన నేరాలు కూడా బయటికి వస్తాయి.
    అమరావతి రైతుల విషయంలో ఎంతమంది తమ కుటుంబ సభ్యులు కనపడటం లేదని హైకోర్టుకు వెళ్లి.
    రోజు హెవీఎస్ కార్పస్పిటిషన్లో వేస్తే కూడా , పోలీసు తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు హైకోర్టు అది నమ్మశక్యంగా లేదని సిబిఐ వేసి ,
    దానిని నిర్ధారించి ఎస్పివిని బదిలీ చేసి పోలీసుల తీసుకెళ్లరని అప్పుడుగాని పోలీసులు ఆ వ్యక్తులను

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 ชั่วโมงที่ผ่านมา

    కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేదు ఇలాంటి ఆంధ్రాలో ఉన్న, ప్రభుత్వ చెత్త నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా, పోలీసుల లాకప్ టార్చర్ ఎదుర్కొన్న బాధితులు ఎంతోమంది ఉన్నారు
    ఆ విధంగా చాలామందిని చేశారు.
    కాకుంటే రఘురామ గారికి సుప్రీంకోర్టులో రక్షణ హాస్పిటల్ చికిత్స నిమిత్తం పంపి అక్కడ ఆయన మీద దాడి జరిగిందని నిధారణ అయిన తర్వాత వెంటనే బెయిల్ ఇచ్చారు.
    కొన్ని మినహాయింపు కేసులలో మాత్రమే హైకోర్టులో తుది తీర్పు రాకమందు అసప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే వెసులుబాటును చంద్రబాబు గారు సూచించిన మేరకు రఘురాం గారు అప్పుడు వినియోగించుకున్నారని చెప్పాడు.
    దాని వలన వెంటనే రఘురామ గారికి ఉపశమనం జరిగింది
    కానీ అదే సమయంలో అరెస్టయినా ఒక మాజీ జడ్జి రామకృష్ణ గారికి ఆవిసులుబాటు లేనందున మూడు నెలలకు పైగా ఆయన కరోనా సమయములో కుటుంబ సభ్యులను పోగొట్టుకొని కూడా
    ఆయన ఉండాల్సి వచ్చింది.
    ఇంకా అమరావతి మహిళా రైతులను పొట్టలోనే తన్నారు. మరియు లాటి చివర ముళ్ళు కర్ర లాంటిది పెట్టి కొట్టితే ముళ్ళు లాగా గీసుకుపోయేది .
    గదిలో 150 మందిని పెట్టారు. ఆ రాత్రి 8 అయినా కూడా విడుదల చేయలేదు.
    అప్పుడు జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తే అప్పుడు గాని వాళ్ళు విడుదల చేయలేదు టార్చర్ ఎదుర్కొన్నారు .
    కానీ ఈ రాష్ట్రంలో ఉండి ఈ ప్రభుత్వంపై దాడులు కేసులు ఎదుర్కొని నిలబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
    సుబ్బయ్య అనే బిసి నాయకుడు వైసిపి నుంచి టీడీపీలో చేరిన తర్వాత ఆయన దగ్గర ఉన్న గండికోట ప్రాజెక్టుకు నిర్వాసితులకు డబ్బులు ఎలా దారి మళ్లించుకున్నారు
    వీడియోలు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు .
    దాని విచారణకు వచ్చిన రెవెన్యూ ఆఫీసర్,
    నీ దగ్గర ఉన్న ఆధారాలు తెమ్మని చెప్పి ఆయన్ని పిలిచి,
    ఆవిడ ఎదురుగానే నడి రోడ్లో ఆయన్ని చంపారు .
    అనేది ఎవరో తెలుసు కానీ వాళ్ళకి ఇప్పటివరకు శిక్ష పడలేదు వాళ్ళని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది
    ఆ భార్యకి పిల్లలకి కేంద్ర హోమ్ కింద ఉండే ఎస్సీ బీసీ కం బీసీ కమిషన్ ఎవరు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు. నీ కుటుంబాలు సలీం లాంటివి ఇలాంటి బలి అయిపోయారు చెప్ప నల్లవి కాదు.
    అలాంటి కేసులు హృదయ విదారకమైన కేసులు చూసిన తర్వాత రఘురామ గారిది మాకు చాలా చిన్నది అనిపిస్తది.
    అందుకే పై పిచ్చు ఆయన ఎన్నికల ముందు టిడిపిను ఉపయోగించుకొని వైసీపీలో చేరారు .
    ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేగా చేరిన ,
    రేపు ఆయనకు పదవి ఇచ్చినా రేపైనా 29 ఎన్నికల ముందు మరల టిడిపికి ఉపయోగపడతారని నమ్మకం లేదు.
    ఎందుకు అంటే ఆయన అమరావతికి చాలా ఫేవరెట్ చెప్పే వాళ్ళు.
    కానీ ఎప్పుడైతే రెండో జీవో ప్రభుత్వం చేసింది కానీ వాళ్ళు అనుకున్నారు పవన్ కళ్యాణ్ రఘురాం గారు ప్రభుత్వము ఆ రెండో జీవో చేస్తే చెల్లుతుంది అని చెప్పేసి.
    అందుకే ప్రొఫెసర్ శాస్త్రి అని ఆయన దాన్ని దక్షిణయోధ్యగా అభివృద్ధి చేస్తాము అంటే !
    రఘురాం గారు వెంటనే 10 లక్షలు ఇచ్చి అది చాలా మంచి నిర్ణయం అని చెప్పారు.
    పవన్ కళ్యాణ్ తనకి సెటిల్మెంట్కు అవకాశం ఇస్తే రైతులకు న్యాయం జరిగేలా చూస్తాను అన్నారు అంటే అమరావతి డెవలప్ అవ్వటం ఇష్టం లేని ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు .
    రాజధాని నిలపటం కోసం తమ ఆస్తులు ఇచ్చి తమ ఆస్తులతో పాటు హక్కులు రాజధానిని కాపాడటానికి రైతులు చేసిన పోరాటం ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కొన్న తీరు వెలకట్టలేనిది.
    టిడిపి తరఫున పనిచేస్తున్న యువ నాయకులు ప్రవీణ్ రెడ్డి లాంటి వాళ్లు జే సీ ప్రభాకర్ , అచ్చం నాయుడు కో ళ్ళు రవీంద్ర దూళిపాళ్ల నరేంద్ర పట్టాభి అలాంటి వాళ్ళు కరోనా సమయంలో జైల్లోనే ఉన్నారు .
    వీళ్ళందరూ అక్రమ కేసులు ఎదుర్కొని 30 రోజుల పైగా జైలు టార్చర్ పొందిన వాళ్లు.

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 5 ชั่วโมงที่ผ่านมา

    HORRIBLE .NATORIOUS TREATMENT ILLEGALLY DONE
    ACTION SHOULD BE TAKEN AS PER THE LAw

  • @pmadhu4086
    @pmadhu4086 4 ชั่วโมงที่ผ่านมา

    Now these errant police officers will get a taste of their own medicine.😂

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 4 ชั่วโมงที่ผ่านมา

    Irukkuna title kaadhu pattubadina nindhithudu title correct

  • @BhanuDurga-fk6xq
    @BhanuDurga-fk6xq 4 ชั่วโมงที่ผ่านมา

    Very good &. clear explainer.snm.marella.

  • @chakrababu2371
    @chakrababu2371 3 ชั่วโมงที่ผ่านมา

    Group 2 mains date fix cheyyamanandi babugarini

  • @nagulavidasu4582
    @nagulavidasu4582 4 ชั่วโมงที่ผ่านมา

    Jai R. R. R. sir We want justice immediately .

  • @SuperHarsha009
    @SuperHarsha009 4 ชั่วโมงที่ผ่านมา

    Police department ni kashalaku vadukunnadu thuglak

  • @ramaraovd8393
    @ramaraovd8393 5 ชั่วโมงที่ผ่านมา

    Very good analysis. Details explained sir

  • @niftykrish5380
    @niftykrish5380 4 ชั่วโมงที่ผ่านมา

    Sanjay garu etu vellaaroo.. aaayana gurinchi news ledu eee madhya asalu

  • @SampathManne
    @SampathManne 5 ชั่วโมงที่ผ่านมา

    అయినా రఘురామరాజు వారికి నోటి దురుసు ఎక్కువ

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 4 ชั่วโมงที่ผ่านมา

    Beginning of the 𝓯𝓪𝓵𝓵.

  • @sa2662
    @sa2662 5 ชั่วโมงที่ผ่านมา

    Same gift iste adhurs 😂😂

  • @kollavenkataramanaiah1652
    @kollavenkataramanaiah1652 4 ชั่วโมงที่ผ่านมา

    He is a bad official

  • @makkenasam
    @makkenasam 4 ชั่วโมงที่ผ่านมา

    Attempted murder

  • @pavansai9810
    @pavansai9810 4 ชั่วโมงที่ผ่านมา

    good analysis

  • @manikandipalli9077
    @manikandipalli9077 5 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ సునీల్ గాడిని కూడా రెండు కాళ్ళు కట్టేసి కుమ్మేయ్యాలి సార్. RRR మీద సునీల్ గాడీకి పర్సనల్ గ్రెజ్జ్ వుంది సార్.అతని భార్య తనపై చేసిన దురాగతాలపై చర్యలకు రాజు గారి సహకారం కోరిందని వార్త వుంది.

  • @srinivasmurthy3248
    @srinivasmurthy3248 4 ชั่วโมงที่ผ่านมา

    Well explained

  • @Raji-01091wu
    @Raji-01091wu 3 ชั่วโมงที่ผ่านมา

    Maa hiro maa mla RRR garu

  • @bnraobodduru7464
    @bnraobodduru7464 3 ชั่วโมงที่ผ่านมา

    R r r garu gatti pindamee

  • @knharsha7
    @knharsha7 4 ชั่วโมงที่ผ่านมา

    JPS

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 3 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు

  • @kalavalanag7440
    @kalavalanag7440 4 ชั่วโมงที่ผ่านมา

    ఏమి పీకుతారు.

  • @tvn65
    @tvn65 4 ชั่วโมงที่ผ่านมา

    పాపం పండింది....

  • @NCBN99
    @NCBN99 3 ชั่วโมงที่ผ่านมา

    రచయిత 😂😂😂థూ…

  • @ashokachakravarthi4247
    @ashokachakravarthi4247 5 ชั่วโมงที่ผ่านมา

    Jai RRR

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 5 ชั่วโมงที่ผ่านมา

    Higher caste meeda unna dweshanni ee vidamga theerchukonnaru

  • @sarojini839
    @sarojini839 4 ชั่วโมงที่ผ่านมา

    Ee suneel gadiki courts lo teevra మైన శిక్షలు వేయ లేరు. Prajale sikshinchali, అతి తీవ్రం గా , ఇంకొకడు ఇలాంటి పనులు చేయటానికి కాదు ఆలోచించ డానికి కూడా, వుచ్చ posu konelanathaga వుండాలి

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 ชั่วโมงที่ผ่านมา

    SC, ST officers ne ilaanti panulaku vaadukuntaaru. Vaallu maatrame ilaanti panulaku dhigajaaruthaaru. Oka Brahmin ilaanti panulu chesinattu dhaakhalaalu levu. Ex: L V Subramanyam. Athanu padhavi lonchi thappukunnaadu kaani CM cheppinattu dance cheyyaledhu.

  • @sivaprasad6040
    @sivaprasad6040 4 ชั่วโมงที่ผ่านมา

    వాడిని చిత్రవధ చేయాలి. విడిమిద గృహహింస కేసు కూడా ఉంది. అదేమయ్యిందో తెలియదు. ప్రభావతి డిగ్రీలు రద్దుచేసి కఠిన కారాగార శిక్షను విధించాలి.

  • @jayanthkrishna7710
    @jayanthkrishna7710 3 ชั่วโมงที่ผ่านมา

    This sunil kumar deserves to be suspended from service for ever😅😅😅

  • @srinivasrao2462
    @srinivasrao2462 5 ชั่วโมงที่ผ่านมา

    ఈ జగన్ రెడ్డి విజయ్ పల్ నీ ఏమి చేస్తాడో పాపం

  • @srinivasrao2462
    @srinivasrao2462 5 ชั่วโมงที่ผ่านมา

    పీవీ సునీల్ దళిత ముసుగులో అరాచకాలు