1. Reality ని ignore చేస్తే మొగ్గ గుడిసిపోతావ్. 2. నీకు goal లేక పోతే వీలైనంత త్వరగా సచ్చిపో. 3. నువ్వు చేసేపని సరియైనది అయితే నీకు ఎవరి సాయం అవసరం లేదు 4. నీ పని నువ్వు చూస్కో - ఎవడి మాట వినకు మనిషి మాట అసలు వినకు😅 5. నీ పని నువ్వు చెయ్యక పోతే వేరే వాడి పని చేయవలసి వస్తుంది. 6. నీ కోసం నువ్వు ఏడు పక్కవాడి( వాళ్ళ) కోసం కాదు. 7. నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే నీకు గౌరవం లభించదు. నాకు ఇది అర్థం అయింది ఏదైనా తప్పు అంటే correct me. ❤
ఈ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా , ఎంతో అమూల్యమైన నా సమయాన్ని ఆదా చేయిస్తున్నారు. నేను మీకు కృతజ్ఞత తెలపడం తప్ప , వేరే ఇతర ఏ సహాయం చేయలేను. 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న నా జీవిత ఆశయం త్వరలో నెరవేరి తీరాలి , ఆ తర్వాత మీతో ఒక సారి కలవాలి నా తెలుగు సోదరా ❤
ఏ లక్ష్యం లేకుండా ఉన్నప్పుడు నిజంగా చెడిపోయినట్టే .. బాగా connect అయ్యింది and అలాగే ప్రతీ పాయింట్ 100% నిప్పు లాంటి నిజాలు.. నాకోసం నాతో నేను అనేలా... exllent...thank you..
Bro... naadoka request.... power of your subconsious mind.... book ni complete gaa oka video cheyyandi.... chadavaalani undi... kaani meeru chepthe vinaalani undi...
కాలం తో పరుగులు పెట్టే ఈ సమయంలో పుస్తకాలన్నీ చదివే ఓపిక , టైం లేదు . .కొన్ని గొప్ప బుక్స్ అయినా కూడా ఎందుకో అర్థం కావు . . వరల్డ్ లో బెస్ట్ బుక్స్ ని చదివి తెలుగులో స్పష్టంగా వాయిస్ ఇస్తూ , సులువుగా అర్థం అయ్యేలా అది కూడా ఫిల్టర్ చేసి ముఖ్యమైన పాయింట్స్ మాకు ఇస్తున్నందుకు థాంక్యూ సో మచ్ 🙏🤝💐🌹 ధనుంజయ్ , విశాఖపట్నం
Self esteem..is necessary..after carefully listen Ayan Rand..it's very pragmatic.. but sometimes it may increase egoistic tendence..me important..if anything if he feel not necessary for.himself..he may ignore community needs..Community self..so balance write perception blending balance of conveyance.. personal self &community self..GITARD
its not about having purpose and people able to realize your purpose. Its about how people fail to value you as resource and your resources as well . People try to use you because you are not in rat race and people fail to foresee your success.
Meeru cheppe prathi video lo edho idea katchitanga nerchukunta Anna but ee video lo konchem ardham kaledhu bahusha nen correct ga mind petti vinaledhemo I'll try it. Anna alage konni logics gurinchi kuda videos cheyava I mean ideas ni ela think cheyali ani.
How do you read the books : give some tios how to read beginer its too complicated to read i started platos republic after some time i quit help me here
Okay chinna request sir Mee explanation chaala bavundhi... Indians vaalu chaala mandi unnaru for adoration motivational for life... Please try to concentrate on this if possible sir
Bro try something new like Interesting Facts, Ask Any Question, Unknown Facts, Trending News, Famous Personalities and Biographies, movies or historical events then you can attract more people
Her philosophy looks to be mysterious...though human strives for his own purpose, but sometimes, as a social animal, he has to rely on others..human cannot attain all resources on his own, .itis reported that after bibie , her book. Fountain head, etc became best sellers..perhaps there is publicity hype..what is RGV doing now as he is facing charges for his earlier movie..has he become Hollywood director...no, perhaps appearing in interviews..may be paying money to media for publicity
అర్ధం కాని విషయం ఏంటంటే సందీప్ గారు మరియు వీక్షకులు తప్పుగా అనుకోకండి... వీడియో 12.: 22నిమిషాల వీడియో 3నిమిషాల కే 46like లు వచ్చినాయి అంటే ......sorry తప్పు గా అనుకోవద్దు... actually సందీప్ గారి vedios బుర్రకి చేరుతాయి... ఎందుకంటే నిజాలు కాబట్టి... అబద్ధాలే తియ్యగా మనసు కి హట్టుకుంటాయి చెడకొట్టటానికి
somethings are practically not possible, even ayn rand involved in adultery, extra marital affair, she dumped him because he cheated on her in her cheating relationship which is against her own ideology.
ఈమె చెప్పినవి విని రాసినవి చదివితే భ్రమల్లో వుండటం తప్ప ఏమీ వుండదు. వ్యక్తి స్వచ్ఛ సమాజానికన్నా వ్యక్తికే నష్టం. నచ్చినట్టు వుండి నచ్చినట్టు చేస్తూ బ్రతకడం వల్ల.. నా అంటూ ఎవరూ మిగలరు. ఉదాహరణకు RGV ని చూడండి. ఈ రచయిత పెద్ద confused mind. దాన్ని పాఠకుల మీద రుద్దింది. యువత ఈవిడని ఆదర్శంగా తీసుకుని నాశనం కావద్దు. బంధాలను బలంగా వుంచుకోండి. కాస్త ఇవ్వడం నేర్చుకోండి. తల్లిదండ్రులను గౌరవించండి ప్రేమించండి. నేను కూడా ఒక రచయితను. కాస్త నమ్మండి.
Thank you❤ for Your response and Love anna. 2 years back nuvvu chesina video" 4 habits that ruin your life" Ane video na life chala impact chesindi anna. Correct na inter exams time lo pettav. Adi chusina nenu ma clg lo least score nuchi top score thechukunna. AND NENU IPPUDU NA LIFE LO SERIOUS GA KASTAPADUTHUNNA. NI VIDEOS INKA CHALA MANDI ASPIRANTS KI AVASARAM VUNDI . ONE DAY NENU SUCCESS AYYAKA NA GURINCHI THELUSUKUNE VARANDARIKI, NENU MI GURINCHI THELIYAJESTHA. koncham sontha anna la feel ayyi nuvvu anesa em anukoku anna❤.
Enjoy 7 days free trail
kukufm app download link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA
1. Reality ని ignore చేస్తే మొగ్గ గుడిసిపోతావ్.
2. నీకు goal లేక పోతే వీలైనంత త్వరగా సచ్చిపో.
3. నువ్వు చేసేపని సరియైనది అయితే నీకు ఎవరి సాయం అవసరం లేదు
4. నీ పని నువ్వు చూస్కో - ఎవడి మాట వినకు మనిషి మాట అసలు వినకు😅
5. నీ పని నువ్వు చెయ్యక పోతే వేరే వాడి పని చేయవలసి వస్తుంది.
6. నీ కోసం నువ్వు ఏడు పక్కవాడి( వాళ్ళ) కోసం కాదు.
7. నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే నీకు గౌరవం లభించదు.
నాకు ఇది అర్థం అయింది ఏదైనా తప్పు అంటే correct me. ❤
Naku videolo kanna nee comment lone akkuva ardhamaindhi bro
Comment diamond la undadam chusa kani okko line okko dimond guru 😮
Naku ee comment chadhiventha varaku video purthiga ardham kaledhu 😂 thank you 🎉
Thank for comment bro 🎉
Motham Meaning marchesav bro 🙎
ఈ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా , ఎంతో అమూల్యమైన నా సమయాన్ని ఆదా చేయిస్తున్నారు. నేను మీకు కృతజ్ఞత తెలపడం తప్ప , వేరే ఇతర ఏ సహాయం చేయలేను. 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న నా జీవిత ఆశయం త్వరలో నెరవేరి తీరాలి , ఆ తర్వాత మీతో ఒక సారి కలవాలి నా తెలుగు సోదరా ❤
సక్సెస్ అయ్యాక మంచి బిర్యాని కలిసి లాగించెయ్యండి !!
ఏ లక్ష్యం లేకుండా ఉన్నప్పుడు నిజంగా చెడిపోయినట్టే .. బాగా connect అయ్యింది and అలాగే ప్రతీ పాయింట్ 100% నిప్పు లాంటి నిజాలు.. నాకోసం నాతో నేను అనేలా... exllent...thank you..
విచిత్రం ఏమంటే మన గీతాచార్యులు సాంఖ్య యోగంలో చెప్పిన దానికన్నా ప్రపంచంలో ఎవరూ చెప్పలేరేమో.
ఎంగిలి మెతుకులకు అలవాటు చేశారు మనల్ని.
జైహింద్ జై భారత్ 🙏
మీలాంటి వారు అవి యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు కదా
Aythey nuvvu teluskoni kuda Inka brathekey unnava
Himalayas ki pooja chesuko😂
Reality can be ignored, but not its consequences. This is awesome.
Bro... naadoka request.... power of your subconsious mind.... book ni complete gaa oka video cheyyandi.... chadavaalani undi... kaani meeru chepthe vinaalani undi...
కాలం తో పరుగులు పెట్టే ఈ సమయంలో
పుస్తకాలన్నీ చదివే ఓపిక , టైం లేదు . .కొన్ని గొప్ప బుక్స్ అయినా కూడా ఎందుకో అర్థం కావు . .
వరల్డ్ లో బెస్ట్ బుక్స్ ని చదివి తెలుగులో స్పష్టంగా వాయిస్ ఇస్తూ , సులువుగా అర్థం అయ్యేలా
అది కూడా ఫిల్టర్ చేసి ముఖ్యమైన పాయింట్స్ మాకు ఇస్తున్నందుకు
థాంక్యూ సో మచ్ 🙏🤝💐🌹
ధనుంజయ్ , విశాఖపట్నం
thanks bro,,,,,,,,,,,i will do all things with a reason and purpose every day and every work i am going to do......!....
Self esteem..is necessary..after carefully listen Ayan Rand..it's very pragmatic.. but sometimes it may increase egoistic tendence..me important..if anything if he feel not necessary for.himself..he may ignore community needs..Community self..so balance write perception blending balance of conveyance.. personal self &community self..GITARD
Ni kosamu breathakali sacrifice vaddu point gud shared
Different ga vundi
Last quotation is superb don't live for others ideas
Bro my favorite philosophy
Great videos Thanks for inspiration
its not about having purpose and people able to realize your purpose. Its about how people fail to value you as resource and your resources as well . People try to use you because you are not in rat race and people fail to foresee your success.
My dear fellow who will let you?
That's not the point...the point is who will stop me.
This will always be my favourite quote of Ayn Rand
Excellent bro,🙏
Excellent brother....
Oohalu alochanalu theesi pakkaku dengaali.anni set ayithadi .projent manchi focus perugutundi.
Enough said about the great philosopher Thanks ...😊
Also put a video about Yandamuri Virendranath sir .broh...
Value urself Ane quote naaku nacchindanna🙏👏
Bagacheparu anna super
Kuku fm lo main problem enti antey.....story ni just chadivi vinipistharu imeela intresting ga chepparu anduke vinabuddi kavatla
I am already followed everything ya obviously
రికాప్ and సమ్మరీ at the end please
Superb
Awesome bro...
Ram gopal varma promotion m chesav bayya super keka 😂😂😂
Great Speech in books your job honour 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Last lo Mali recap chepandhi brooo ❤
Meeru cheppe prathi video lo edho idea katchitanga nerchukunta Anna but ee video lo konchem ardham kaledhu bahusha nen correct ga mind petti vinaledhemo I'll try it. Anna alage konni logics gurinchi kuda videos cheyava I mean ideas ni ela think cheyali ani.
Nice
the reality part was so gud
Manobalam antha range lo unnappudu cheppanakkarledhu . Lenappudu nalugurlo undadam chana manchidhi safe kuda.
Thanks🙏🙏🙏
V v important great message sir 😮❤😊😊
Your worlds are Diamond's 🎉🎉
How do you read the books : give some tios how to read beginer its too complicated to read i started platos republic after some time i quit help me here
Great video
Bro, we need summary as yours old videos 😊😊
Mental Time Traveling Gurinchi cheppandi bro
Good
Rewind cheyaledhu marchipoaru
Sir ayn rand philosophy inkaa brief ga explain cheyochu sirrrr
హోవార్డ్ రోర్క్ నా జీవితాన్నే మార్చేసిన క్యారెక్టర్
Betting gurchi chepanndi bro
Hi andi self respect is the imp our life
anna how to stop deviating while your are doing work oka video cheyandi
Good
Nice❤
Super video
Okay chinna request sir
Mee explanation chaala bavundhi...
Indians vaalu chaala mandi unnaru for adoration motivational for life...
Please try to concentrate on this if possible sir
Tnq sir❤
Super
Fact bro
First'like
Bro try something new like Interesting Facts, Ask Any Question,
Unknown Facts, Trending News, Famous Personalities and Biographies, movies or historical events then you can attract more people
👍
Her philosophy looks to be mysterious...though human strives for his own purpose, but sometimes, as a social animal, he has to rely on others..human cannot attain all resources on his own, .itis reported that after bibie , her book. Fountain head, etc became best sellers..perhaps there is publicity hype..what is RGV doing now as he is facing charges for his earlier movie..has he become Hollywood director...no, perhaps appearing in interviews..may be paying money to media for publicity
Nice
అర్ధం కాని విషయం ఏంటంటే సందీప్ గారు మరియు వీక్షకులు తప్పుగా అనుకోకండి... వీడియో 12.: 22నిమిషాల వీడియో 3నిమిషాల కే 46like లు వచ్చినాయి అంటే ......sorry తప్పు గా అనుకోవద్దు... actually సందీప్ గారి vedios బుర్రకి చేరుతాయి... ఎందుకంటే నిజాలు కాబట్టి... అబద్ధాలే తియ్యగా మనసు కి హట్టుకుంటాయి చెడకొట్టటానికి
Em cheppaav bhayya
Okka mukka kuda ardam kaaledu.😢
Malli okasari cheppu bro
Hii
@@pramodkonda1638 Hello
@@7Sshankar 😊
😂😂@@7Sshankar
The man who does not value himself. Cannot value anything or everyone
Wow
❤
👌👌👌👍👍💡🙋
Naku ardham inaa point: 👉 nipani nuvu chesko denni patinchukoku.
Hi bro Ela unnaru
somethings are practically not possible, even ayn rand involved in adultery, extra marital affair, she dumped him because he cheated on her in her cheating relationship which is against her own ideology.
👍💗
👌👍👋
❤❤
🎉❤
🙏💯💯🤝🤝🤝
Ide krishnudu cheppadu. Ninnu nuvvu uddarinchuko ani
glenn maxwell kite❤😂🎉😢😮😅😊
Oka vyakti gurunchi chepptappudu vari gurunchi matrame cheppamdi. Followers guruchi chppoddu. Veella valana valla greatness kuda taggipotundi
భగవద్గీత చదవండి. మరి ఏ ఇతర philosophy అక్కరలేదు
Sonthamga philosophy rayavachu
It is outdated it kills self reason
భారత రాజ్యాంగం చదవండి.అన్ని తత్వాలు అర్థమౌతాయి.....కాని ఈ మాట ఎవరు ఒప్పుకోరు.
ఎవడురా నువ్వు ఎంత బాగా చెపుతున్నావు😂
ఈమె చెప్పినవి విని రాసినవి చదివితే భ్రమల్లో వుండటం తప్ప ఏమీ వుండదు. వ్యక్తి స్వచ్ఛ సమాజానికన్నా వ్యక్తికే నష్టం. నచ్చినట్టు వుండి నచ్చినట్టు చేస్తూ బ్రతకడం వల్ల.. నా అంటూ ఎవరూ మిగలరు. ఉదాహరణకు RGV ని చూడండి. ఈ రచయిత పెద్ద confused mind. దాన్ని పాఠకుల మీద రుద్దింది. యువత ఈవిడని ఆదర్శంగా తీసుకుని నాశనం కావద్దు. బంధాలను బలంగా వుంచుకోండి. కాస్త ఇవ్వడం నేర్చుకోండి. తల్లిదండ్రులను గౌరవించండి ప్రేమించండి. నేను కూడా ఒక రచయితను. కాస్త నమ్మండి.
Consciousness is greater than intelligence....most people don't understanding now a days.
Revise nduke cheyatle anna😢
Next nunchi chestha
Thank you❤ for Your response and Love anna.
2 years back nuvvu chesina video" 4 habits that ruin your life" Ane video na life chala impact chesindi anna. Correct na inter exams time lo pettav. Adi chusina nenu ma clg lo least score nuchi top score thechukunna.
AND NENU IPPUDU NA LIFE LO SERIOUS GA KASTAPADUTHUNNA. NI VIDEOS INKA CHALA MANDI ASPIRANTS KI AVASARAM VUNDI .
ONE DAY NENU SUCCESS AYYAKA
NA GURINCHI THELUSUKUNE VARANDARIKI, NENU MI GURINCHI THELIYAJESTHA.
koncham sontha anna la feel ayyi nuvvu anesa em anukoku anna❤.
Deenilo thappem vundi. Meeru cheppina reason correct e kadaa.
Anna poi poi Rg nu exampl choopistunnaaru, vaadu oka worst feloo