మీ వీడియోస్ సూపర్ అండీ.. .వరల్డ్ & ఇండియా లో ఉన్న పురాతన టెంపుల్స్ అన్నింటిని విశ్వకర్మ చే నిర్మించబడినవే. ఆ విషయం కూడా మీరు మీ ప్రతీ వీడియోస్ లో తెలియజేయండి.. జై జై విశ్వకర్మ.. 🙏🙏
When Telugu people visit Meenakshi Temple, take lunch from "College House Hotel" in Town Hall Road. It is very cheap & hygienic. It is located in front of Madurai Railway Station. I am not employee of College House Hotel or owner of this hotel. I am from near by Sivaganga District & I studied my graduation in Madurai I worked in AP for 5 years & Many Telugu friends used to enquire me about Madurai's hotels, restaurants & Meenakshi Temple when I was working there.
నందుగారు మీ వీడియోస్ సూపర్ అస్సలు,, మీ వీడియోస్ ఫాలో అయ్యి నేను అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి కంప్లీట్ చేశా,, ఇప్పుడు మదురై,, త్రివేంద్ర వెళ్తున్న.. థాంక్స్ నందు గారు,, మీ ఎక్సప్లనేషన్ సూపర్.. మీరు వెళ్లే టూర్స్ లొ ట్రావెలింగ్ కి వాళ్ళు అదిగినంత మనీ ఇచ్చి ట్రావెల్ చేస్తున్నారు.. కొంచెం ఖర్చు తగ్గిచుకోండి..
Nenu madhura meenaakshi అమ్మవారిని చూసాను కానీ రామేశ్వరం, madhury, kanya Kumari మూడింటికి తిరిగి చూడటం వాళ్ల బయట వ్యూస్ మొత్తం చూడలేకపోయాను. ఈ వీడియో లో మొత్తం చూస్తే హ్యాపీ అనిపించింది.ట్రెయిన్ up and down book చేసుకోతం వల్ల కూడ ఎక్కువ టైం లేకపోయింది. ఈ వీడియో మొత్తం చూశాక క్లియర్ గా, హ్యాపీ గా అనిపించింది. Thanq boy.
Ni vedio chusthu last time madhuari and shaneshwar temple, 9 Navagraha temple, murugan 6 temples and rameshwaram Anni cover chesa... Thank you for every vedio in detail
thank you brother manchi guidance istunaru tours plan chese valaki. chala clear ga informative ga unay videos anni. mana telugu valu nunchi ilanti channel undadam really good.
🙏 నంద గారు మీ వీడియోలు చూస్తాను చాలా సమాచారం లభిస్తుంది ధాన్యవాదములు. నాయొక్క మనవి ఏమనగా మీరు ఉజ్జయిని మహాకాళేశ్వర్ మరియు ఓంకారేశ్వర్ టూర్ చేయగలరు అని నా యొక్క మనవి.🙏
Your temple videos presentation is so pleasant with background music. Your efforts to show the places is quite appreciated which will keep your memories for years to come.
Hi నంద గారు మీ వీడియో చాలా బాగుంటాయి. మేము 30 మెంబెర్స్ ట్రిప్ కి వెళుతున్నాను మదురై త్రివేండ్రం గురువాయూర్ లో మీకు తెలిసిన చీప్ అండ్ బెస్ట్ హోటల్స్ వుంటే చెప్పగలరు temple కి దగ్గరగా
Thank u for showing the beautiful parts of our madurai. Your way of explaining and detailings are good. Still many more temples are in madurai.. you can visit next time. Chaala clear and neat explanation. Keep rocking.. same way Andhra and telagana lol visit chesethiku temples and places explain chesi video share cheiyandi bro. With travel and stay expenses.
I belongs to Madurai and came from Telugu traditional family .... There are near about 100000 telugu speaking people still live in Madurai .... Mostly belongs to Kamma Gavara and reddies...
Dear Nanda garu, I have seen your video on Madurai trip and I have visited Madurai. I have covered most of the places you have mentioned in your video. I have also visited Thirumorur Kalamegha perumal temple which is 13 kms from Madurai (one of 108 divya Desam temples). Thanks for your video. By the way I'm also Nellorite.
నంద,2పర్యామములు మదురై వెళ్లాను మీరు చూపించిన విశేషాలు ఒక్కటీ చూడలేదు . ఏదో దర్శనం అంతే. ప్లాన్ చేసుకుని వెళ్లాలనుకుంటున్నాను. నీకు కృతజ్ఞతలు బాబు ఆయుష్మాన్భవ ఆయురారోగ్య సిద్ధిరస్తు
Namaste Nanda brother, In Dussehra holidays we visited Srirangam, Madhurai, Rameswaram & Kanyakumari. We saw all your video's for these places. It helped us a lot. Thanks for making detailed vedio. one request, please make a "list of site seeing places in the description or in the video".. this will be really helpful & needed.
Hi Nanda, Thank you very much for doing this video, with help of your video I was able to plan my Trip to Madhurai, Rameswaram & Kanyakumari very well. Your information made me to feel that I was already been to these places earlier, but trust me this was my first time to be there. Thank you would be very small word, you are my only guide for this trip. Keep doing such informative videos. God bless you 👏👏👏🙏🚩👍
When comparing the remaining video bites..in .u r video we feel the pleasure tooo visit happily the places with valuable & missed information tooo thanks a lot Nanda garu
హాయ్ నంద గారు, మేము next 2 weeks లో Madurai కి వెళ్తున్నాను. మదురై మీనాక్షి అమ్మ టెంపుల్ తో పాటు, కూడల్ అళగర్ టెంపుల్ కూడా చూద్దామనుకుంటున్నాను. అది ఇపుడు renovation చేస్తున్నారు. అందువల్ల మనల్ని ఆ టెంపుల్ యొక్క 2nd , 3rd floors కి allow చేయట్లేదు అని ఈ వీడియో లో చెప్పారు. Next 2 weeks లో ఈ renovation work పూర్తిఅయి మనల్ని allow చేసే వీలు ఉంటుందా తెలుపగలరు. ధన్యవాదాలు నంద గారు 😊
Anna me travel videos chala chala baguntai, chala use ful information kuda, anna Naku, east godavari lo vunna mallavaram, Sri Subramaya Swamy temple tour gurenchi oka vide cheysthara please,
Nandanandana Deerghanushman bhava 🙌 I told my near & dear relatives&friends Nandu's videos ARE THE 👌 BEST. So long I am alive I ll see yous ONLY ❤ By the by I am a senior citizen ! 70 yrs old. 🙌
Brothet i visited all temples in madjurai thank you very much your information but you missed one temple that is also 108 vishnu tirumur kalamala perayar near madhurai
Me video vallana recent ga chennai Kodaikanal madurai super ga plan jargindhe... Konda meda signals rakapote signals unna daggara video download chesukoni mari meru cheppinatlu plan chesam tqqq bro
Nandha anna meru trip baga chupisthunaru explan baga cheysthunaru kani video temple names ni video type cheyandi maku screen shot chesyukoni easy ga identify cheyachu
Nanda sir Ujjain Yatra gurinchi telugu lo Video cheyandi sir details review ivvandi sir yela vellali yekkada stay cheyali yevemi chudali please sir Thank U🤝🤝🤝🤝🇮🇳
Thank You So much for Ur Devotional Tours for US. Please Post Tirumaichur, Mannargudi(JOB MUST IF VISITS TEMPLE), NELLAI(Tirunelveyli) and Tirunallar Temples also.
మదురై గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడించారు మరియు చక్కగా వివరించారు. మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు.
మీ వీడియోస్ సూపర్ అండీ..
.వరల్డ్ & ఇండియా లో ఉన్న పురాతన టెంపుల్స్ అన్నింటిని విశ్వకర్మ చే నిర్మించబడినవే.
ఆ విషయం కూడా మీరు మీ ప్రతీ వీడియోస్ లో తెలియజేయండి..
జై జై విశ్వకర్మ.. 🙏🙏
నంద గారు మీ యొక్క వీడియోలు చూసి నిజంగానే దర్శించుకున్నట్టుగా ఫీల్ అవుతాను చాలా ధన్యవాదాలు 🙏
చాలా చక్కగా, వివరంగా మదురై విశేషాలను వినిపించారు, వీక్షింపజేశారు. ధన్యవాదాలు నందాగారూ.
😅
Chala bagudhi yetra nadha garu menakshi ammavari Karuna kataksham meku kalagalani korukuttunanu
@@naralakrishna9855❤❤❤❤❤
CR
మీ వీడియో ల సాయంతో మేము రామేశ్వరం,మదురై లలో ప్రతి దేవాలయాన్ని దర్శించుకున్న ము...చాలా ధన్యవాదాలు🙏
నాకూ నిజంగా madurai వెళ్లిన అనుభూతి కలిగింది Thank you so much
ఏ యాత్రకు వెళ్లినా మీ వీడియోస్ చూసి వెళుతున్నాము..thank you 😊
Me too
In 1¹¹ Q2@@siddarthasamoji4693
Thanks!
Two benefits by watching this video. One is knowing about my own state Temples and second is learning Telugu easily.
When Telugu people visit Meenakshi Temple, take lunch from "College House Hotel" in Town Hall Road.
It is very cheap & hygienic. It is located in front of Madurai Railway Station.
I am not employee of College House Hotel or owner of this hotel. I am from near by Sivaganga District & I studied my graduation in Madurai
I worked in AP for 5 years & Many Telugu friends used to enquire me about Madurai's hotels, restaurants & Meenakshi Temple when I was working there.
నందుగారు మీ వీడియోస్ సూపర్ అస్సలు,, మీ వీడియోస్ ఫాలో అయ్యి నేను అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి కంప్లీట్ చేశా,, ఇప్పుడు మదురై,, త్రివేంద్ర వెళ్తున్న.. థాంక్స్ నందు గారు,, మీ ఎక్సప్లనేషన్ సూపర్.. మీరు వెళ్లే టూర్స్ లొ ట్రావెలింగ్ కి వాళ్ళు అదిగినంత మనీ ఇచ్చి ట్రావెల్ చేస్తున్నారు.. కొంచెం ఖర్చు తగ్గిచుకోండి..
Okkare vellaaraa
He gets money from youtube..u don't worry
🙏
చాలా ధన్యవాదాలు... మా తీర్థ యాత్రలకి మీ వీడియోలు ఎంతో మార్గదర్శకం.
నేను చూసా....అమ్మో ..చాలా పెద్ద ఆలయం..చాలా బాగుంటుంది టెంపుల్
సూపర్ అన్న వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు 💐🥳🥰🤝😘
అన్నా మీరు చెప్పినవి వింటుంటే నిజంగా చూసినట్టు అనిపిస్తుంది. నాకు మంచిగా అర్దం అయ్యేట్టు చెప్తవ్ tqsm bro
Nenu madhura meenaakshi అమ్మవారిని చూసాను కానీ రామేశ్వరం, madhury, kanya Kumari మూడింటికి తిరిగి చూడటం వాళ్ల బయట వ్యూస్ మొత్తం చూడలేకపోయాను. ఈ వీడియో లో మొత్తం చూస్తే హ్యాపీ అనిపించింది.ట్రెయిన్ up and down book చేసుకోతం వల్ల కూడ ఎక్కువ టైం లేకపోయింది. ఈ వీడియో మొత్తం చూశాక క్లియర్ గా, హ్యాపీ గా అనిపించింది. Thanq boy.
Thank you so much sir!! I visited Madurai and Rameswwaram last weekend by following your plan. It's very helpful and informative.
Bro your are blessed, you visited almost all southern temples. Continue your journey.
అయ్యా 🙏
మీ విడియో సవివరంగా చాలా బాగుంది
దయ చేసి ఆ సంగీతం మార్చి, శ్రావ్యమైన వినిపించండి
Maku best tourist guide me videos nandha garu chala places me videos chusi me guidence medha velamu thank u.
నందగారు, చాలా చక్కగా చెప్పారు, సమయం వృధాకాకుండా, ప్లానింగ్ తో చెప్పారు. చాలా చాలా ధన్యవాదములు.... 🙏
చాలా చక్కగా ఆలయ చరిత్ర ను వివరించారు. వీడియో కూడా చాలా చక్కగా చూపించినారు.
ధన్యవాదములు నందా గారు. 🙏
నమస్కారం sir మేము మీ videos చూసి ఆ యా sir
త్రలకు వెళుతున్నాం మీకు చాలా చాలా ధన్యవాదాలు sir
Hi...Anna nenu akda ki valla na me video chusi trip plan chastanu meru chala baga explain chustaru tq..anna
Ni vedio chusthu last time madhuari and shaneshwar temple, 9 Navagraha temple, murugan 6 temples and rameshwaram Anni cover chesa...
Thank you for every vedio in detail
మీరు చాలా బాగా వీడియో తీశారు
కొని సార్లు ఫోన్ గుడిలో అలో లేదు అన్నారు కానీ బయట అదేవుని ఫొటో షాపులో విక్రయిస్తారు కద అవి చూఈస్తే బాగుండు
thank you brother manchi guidance istunaru tours plan chese valaki. chala clear ga informative ga unay videos anni. mana telugu valu nunchi ilanti channel undadam really good.
🙏 నంద గారు మీ వీడియోలు చూస్తాను చాలా సమాచారం లభిస్తుంది ధాన్యవాదములు. నాయొక్క మనవి ఏమనగా మీరు ఉజ్జయిని మహాకాళేశ్వర్ మరియు ఓంకారేశ్వర్ టూర్ చేయగలరు అని నా యొక్క మనవి.🙏
brother it takes time, give some time.
Ok I'm waiting take your time 🙏
Nenu kuda ede adagalu anukunnanu bro
Mee videos anni chala baguntai thammudu. God bless you n your family. All the best maa.
నేను కూడా బిగ్ ఫ్యాన్ bayya నీ వీడియో స్ అన్ని చూస్తా అన్న
Your temple videos presentation is so pleasant with background music. Your efforts to show the places is quite appreciated which will keep your memories for years to come.
Hi నంద గారు మీ వీడియో చాలా బాగుంటాయి. మేము 30 మెంబెర్స్ ట్రిప్ కి వెళుతున్నాను మదురై త్రివేండ్రం గురువాయూర్ లో మీకు తెలిసిన చీప్ అండ్ బెస్ట్ హోటల్స్ వుంటే చెప్పగలరు temple కి దగ్గరగా
Nanda Garu Mee videos chala baguntay, Chinna salaha Yemante, meeru yekkadikaina veltunnapudu, Places chupistunnapudu, kinda vati details raste inka effective ga untundi please
Big fan from Mancherial love You anna first comment 😊💝
Followed the information provided in the video and i have completed a successful visit ...
Just two days back went to Madurai temple
Beutyful temple
Wonderful gopurams
Madura Meenakshi amma
Sundareswar darshan Adbutam
Pls which hotel did you stay and recommend?
Thank u for showing the beautiful parts of our madurai. Your way of explaining and detailings are good. Still many more temples are in madurai.. you can visit next time. Chaala clear and neat explanation. Keep rocking.. same way Andhra and telagana lol visit chesethiku temples and places explain chesi video share cheiyandi bro. With travel and stay expenses.
❤
I belongs to Madurai and came from Telugu traditional family ....
There are near about 100000 telugu speaking people still live in Madurai ....
Mostly belongs to Kamma Gavara and reddies...
Vanakkam.....i do stay in madurai.....
ohh great tht many telugu speaking persons
so nice of you brother
@@NandasJourney 😍
How is rush During Dusshera time and any rains?
Dear Nanda garu,
I have seen your video on Madurai trip and I have visited Madurai. I have covered most of the places you have mentioned in your video. I have also visited Thirumorur Kalamegha perumal temple which is 13 kms from Madurai (one of 108 divya Desam temples). Thanks for your video. By the way I'm also Nellorite.
Very Nice Coverage,Hats off to you🎉🎉
Your explanation chala bagavudhi
Nanda garu mee videos excellent meenakshi ammaki abhishekam cheyincha vacha thelupagalaru
నంద,2పర్యామములు మదురై వెళ్లాను మీరు చూపించిన విశేషాలు ఒక్కటీ చూడలేదు . ఏదో దర్శనం అంతే. ప్లాన్ చేసుకుని వెళ్లాలనుకుంటున్నాను. నీకు కృతజ్ఞతలు బాబు ఆయుష్మాన్భవ ఆయురారోగ్య సిద్ధిరస్తు
Visited in 2020 January 16.. nice place nd also visited rameshwaram dhanushkodi
Very good overview and commentary. Quite useful 👍🏼
Namaste Nanda brother, In Dussehra holidays we visited Srirangam, Madhurai, Rameswaram & Kanyakumari. We saw all your video's for these places. It helped us a lot. Thanks for making detailed vedio. one request, please make a "list of site seeing places in the description or in the video".. this will be really helpful & needed.
You went back to your native place by train? How many hours it took?
Mee videos anni chala baguntai anna.
Ujjain, Madhya Pradesh, tour details send me anna plzz
Hi Nanda, Thank you very much for doing this video, with help of your video I was able to plan my Trip to Madhurai, Rameswaram & Kanyakumari very well.
Your information made me to feel that I was already been to these places earlier, but trust me this was my first time to be there.
Thank you would be very small word, you are my only guide for this trip.
Keep doing such informative videos. God bless you 👏👏👏🙏🚩👍
Meeru detail ga baga cheptunnaru
Excellent brother 👌👌
Me videos chala baguntai 👌tq
Madhurai ni chupincharu 🙏
We welcome you to the all to madurai to develop tourism and madurai smart city sir
Ne videos follow ayyi temple visit chesanu same route Rameswaram Madurai Srirangam Tanzavur Kumbakonam
Chidambaram
Lastvmy home town Visakhapatnam
When comparing the remaining video bites..in .u r video we feel the pleasure tooo visit happily the places with valuable & missed information tooo thanks a lot Nanda garu
హాయ్ నంద గారు, మేము next 2 weeks లో Madurai కి వెళ్తున్నాను. మదురై మీనాక్షి అమ్మ టెంపుల్ తో పాటు, కూడల్ అళగర్ టెంపుల్ కూడా చూద్దామనుకుంటున్నాను. అది ఇపుడు renovation చేస్తున్నారు. అందువల్ల మనల్ని ఆ టెంపుల్ యొక్క 2nd , 3rd floors కి allow చేయట్లేదు అని ఈ వీడియో లో చెప్పారు. Next 2 weeks లో ఈ renovation work పూర్తిఅయి మనల్ని allow చేసే వీలు ఉంటుందా తెలుపగలరు.
ధన్యవాదాలు నంద గారు 😊
🙏🔥🌹சிவ சிவ🐄💐திருச்சிற்றம்பலம்🌹🍀
Meere chese temple information chala bagunnai anna thanks anna
మళ్ళీ మదురై వచ్చారా సర్.....నేను ఇక్కడే ఉంటాను.....మళ్ళీ ఇంకోసారి వస్తే చెప్పండి సర్.......
Thank you for great information
Hi Bro Superb Voice & Presentation Also Funtastic Performance keep it up God blessed u all 💕
Bro mee videos regular ga follow avutha Tirumalai kovil Temple meedha video cheyandi bro
Super trip.. fentastic ga chepperu thankyou.. brother! సుబ్రహ్మణ్యేశ్వరుడు భార్య దేవసేన. దేవయాని కాదు. Voice ఎడిట్ చేస్కుంటారు అని చెప్పెను🙏
both same
మధురై చాలా బాగా చూపించారు చెన్నై నుంచి మదురై కి ట్రైన్ టికెట్ బస్సు టికెట్ ప్రైస్ చెప్పగలరు
Very great information sir.Tq .Rtc khammam.
Thanks video chala bagundi
Thank you Anna
Thank you so much bro
For very beautiful and informant information 🙏🙏🙏
Good evening nanda garu
Thanq bro meeru cheputunte meme chustunnattu vundi
Super Anna Chala bhaga vivarincharu
Exlent presentation sir
VVvery nice 🌺👌🌺 Nanda journey om sri mathare namah 🌺🙏🌺
Anna me travel videos chala chala baguntai, chala use ful information kuda, anna Naku, east godavari lo vunna mallavaram, Sri Subramaya Swamy temple tour gurenchi oka vide cheysthara please,
Anna meru chala Baga explain chestau ,super anna
Ekkadiki Vellali anna me videos chusi veltunnam
Very good Explanation 👌👌
Srisailam trip gurinchi video thiyandi , me explanation voice is very very nice
very detailed explore bro.. thanks for the information
Nandanandana Deerghanushman bhava 🙌 I told my near & dear relatives&friends Nandu's videos ARE THE 👌 BEST. So long I am alive I ll see yous ONLY ❤ By the by I am a senior citizen ! 70 yrs old. 🙌
Very good commentary.Thank you very much
Brothet i visited all temples in madjurai thank you very much your information but you missed one temple that is also 108 vishnu tirumur kalamala perayar near madhurai
Me video vallana recent ga chennai Kodaikanal madurai super ga plan jargindhe... Konda meda signals rakapote signals unna daggara video download chesukoni mari meru cheppinatlu plan chesam tqqq bro
so nice of you
Thanks babu, god bless you🙌
Pambanunchi kumili,busses available untai,akkadanunchi palani busses untai
Leka potey amarnath express chenganur nunchi, night 10 ki untadi,palanivaraku
Hi bro wating ekkada nee videoies kosam tq my dream trip alaga ramasham
Tq so much baga cheparu🎉
మధుర మీనాక్షి టెంపుల్ 🥥🚩🌷🌷
సూపర్ నందా గారు ధన్యవాదములు
Very good explanation anna
Nandha anna meru trip baga chupisthunaru explan baga cheysthunaru kani video temple names ni video type cheyandi maku screen shot chesyukoni easy ga identify cheyachu
Superrr sir valuble information
Super😊
Memo ekkadiki vellalanna me videos kacchi Tanga chusee velthm sir
Thanks video chala bagundhi Thank you nanda garu
Good job bro🎉🎉🎉
చాలా చాలా thanks అండీ 🙏
Thank you very much sir. Becoz of your guidance we visted those places
Very nice quality your explanation super 👌👌👌💐
Nanda sir Ujjain Yatra gurinchi telugu lo Video cheyandi sir details review ivvandi sir yela vellali yekkada stay cheyali yevemi chudali please sir Thank U🤝🤝🤝🤝🇮🇳
present rains
Thank You So much for Ur Devotional Tours for US. Please Post Tirumaichur, Mannargudi(JOB MUST IF VISITS TEMPLE), NELLAI(Tirunelveyli) and Tirunallar Temples also.
మదురైలొ ఐదుగురు కి రూమ్ తక్కువ బడ్జెట్ లొ దొరుకుతాయా
Hi anna 5 days tamil nadu trips plan chepu anna.
Starting: from srirangam
Departure: to madhurai
Which places i need cover
Sir devayani kumartheykadhu varasaku chellelu .mahabharatham lo kumara sambavam lo vundhi sir
Bro Ujjaini Tour video link pettara