శిల్పబ్రాహ్మణులు ఏ వర్ణానికి చెందుతారు? | Shilpa Brahmins belong to which varna? | Satyamide

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • శిల్పబ్రాహ్మణులు ఏ వర్ణానికి చెందుతారు? | Shilpa Brahmins belong to which varna? | Satyamide
    viswakarma facebook page:www.facebook.c...
    --------
    my instagram link : / naresh_vishwakarma4
    --------
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    -------
    #satymide #vishwabrahmanulu #hindudharmam #factsintelugu #facts #shudrulu

ความคิดเห็น • 88

  • @srikanthchary3805
    @srikanthchary3805 หลายเดือนก่อน

    Adhuthamaina samacharam chala santhosham

    • @satyamide
      @satyamide  หลายเดือนก่อน

      Thankyou

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 หลายเดือนก่อน

    Best information are given to you sir

    • @satyamide
      @satyamide  หลายเดือนก่อน

      Thanks and welcome

  • @Lalithasuppliers
    @Lalithasuppliers หลายเดือนก่อน

    Good information thank you jai veerabrehmendra swamy jai shree Ram Jai viswakarma jai hanuman

    • @satyamide
      @satyamide  หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙂

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 หลายเดือนก่อน

    Jai viswakarma

  • @amkamalamma7440
    @amkamalamma7440 3 หลายเดือนก่อน

    Jai shree vishvakarma Namaste

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ చానల్లో మెంబర్స్ గా జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి

  • @dozkiller9936
    @dozkiller9936 3 หลายเดือนก่อน +9

    విశ్వకర్మలు 4 వర్ణాలతో ఏ వర్గానికి చెందరు, స్రుష్టికర్త ఐన విశ్వకర్మ వారసులు. దైవ జాతి, దేవుళ్లు

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

    • @Madhu.keella750
      @Madhu.keella750 3 หลายเดือนก่อน +1

      Biswa belongs to Brahmin Varna kavalante Google lo choodandi

    • @dozkiller9936
      @dozkiller9936 3 หลายเดือนก่อน +1

      Google kadu , vasthava charithra telusukondi

  • @panchananavenkatachary9052
    @panchananavenkatachary9052 2 หลายเดือนก่อน

    Jai vishwakarma

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      Thankyou

  • @SubramanyamR-ky1ow
    @SubramanyamR-ky1ow 2 หลายเดือนก่อน

    Miru cheppi videolo chalabaguntay Inka try cheyyali

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      Thankyou

  • @santhshramchary5152
    @santhshramchary5152 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      Thankyou

  • @siddhardhayt
    @siddhardhayt 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻👌👌🌹🌹

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      Thankyou

  • @pillaprasad2368
    @pillaprasad2368 2 หลายเดือนก่อน

    Viswabrahmanulaki vaari purva vaibhavam pondhalii.jay kaamaakshi maatha🙏🇮🇳👍🇮🇳🙏👍🇮🇳🙏🙏🙏🙏

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      Yes tvaralone avutundi

  • @syamsundarsyam8949
    @syamsundarsyam8949 3 หลายเดือนก่อน +2

    చాలా మంచి వివరణ ఇచ్చే రు ఆచార్య

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @user-wt2ug5ue2r
    @user-wt2ug5ue2r 3 หลายเดือนก่อน +1

    ధన్య వాదములు పూర్తి సమాచారం ఇచ్చినందుకు.

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @veerababuchelapakaveerabab5923
    @veerababuchelapakaveerabab5923 3 หลายเดือนก่อน

    Super vesyam cheparu

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 หลายเดือนก่อน

    Excellent videos SIR NAMASKAR SIR

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thanks and welcome

  • @dhanunjayayalagandala1073
    @dhanunjayayalagandala1073 3 หลายเดือนก่อน

    Jai viswakarma great information. Sir

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @pandupandu7063
    @pandupandu7063 3 หลายเดือนก่อน +3

    జై విశ్వకర్మ

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @revanthusq
    @revanthusq 3 หลายเดือนก่อน

    well said

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @tatabbaidarnalakotagkd3462
    @tatabbaidarnalakotagkd3462 3 หลายเดือนก่อน

    మంచి సమాచారం ఇచ్చారు సార్

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @srisaitv-lw6gg
    @srisaitv-lw6gg 3 หลายเดือนก่อน

    V good

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @sivasankarmedikonduri7481
    @sivasankarmedikonduri7481 3 หลายเดือนก่อน

    Jai viswakarma 🙏 Om namah shivaya 🙏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @user-dx5qx1ib5f
    @user-dx5qx1ib5f 3 หลายเดือนก่อน

    Super

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thanks

  • @Luckyswee
    @Luckyswee 3 หลายเดือนก่อน

    Bramin vallu mari Manali chusi yenduku alla vuntaru vallu andarikante yekuva

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      మనవాళ్ళకి మన సాహిత్యం చరిత్ర తెలిస్తే వాస్తవం ఏంటి అనేది తెలుస్తుంది

    • @Luckyswee
      @Luckyswee 3 หลายเดือนก่อน

      @@satyamide ok okay annaya

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 3 หลายเดือนก่อน +1

    Chodavarapy garu meere parama sunttalu but viswa Karma goppamahaneeyudu

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Meer evarini antunnaro teliyadu sir.naa per naresh vishwakarma

    • @kisorhemasundarchodavarapu9384
      @kisorhemasundarchodavarapu9384 3 หลายเดือนก่อน

      సార్ నమస్తే మా అభిప్రాయం చాలా వివరంగా చెప్పాను. చదువుకోసం మధ్య ఉత్తరాంధ్ర, జీవనోపాధి కోసం తెలంగాణా రాయలసీమ తిరిగాను, "ఆయా ప్రాంత కల్చర్, యాస, వారి వారి మాట తీరు, ఊత పదాలు నాకు నేనుగా విన్నాను చూసాను. పూర్తిగా ఒకటికి రెండు సార్లు చదవండి ఆవేశంతో వచ్చే ఆలోచనతో అర్థం చేసుకోవద్దు. విశ్వకర్మల ఆలోచన ఎటువంటి "రా మెటీరియల్ (ముడి పదార్థం లోహం, చెక్క, రాయి... etc అయినా)" ఏది ఇచ్చినా, ఇచ్చిన వారి మనస్సు మాటలతో గ్రహించి అద్భుత సృష్టికి ప్రతి సృష్టికర్తల వంశంలో పుట్టి పూర్తిగా చదువకుండా అర్థం చేసుకోకుండా ఓపిక లేకుండా నాకు "సర్టిఫికెట్" ఇస్తే ఎలా సార్. ఆలోచన, నైపుణ్యం, శ్రమ లో మిగతా వృత్తులతో తేడా ఏది సార్. చరిత్ర తెలుసుకోవడం, చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం, దుష్ప్రచారం ఎదుర్కోవడం, నిరూపించడం, ఎత్తుకు పై ఎత్తు వేయటం .... కలియుగంలో చేతకావాలి. ఎంతసేపటికి శ్రమేనా, మంది ఆర్ధిక లేమి, యాంత్రికీకరణ, దుష్ప్రచారం... లాంటి వృత్తిలో ఉన్న ఒడిదుడుకులు ఎదుర్కోవడానికే విశ్వకర్మ సమయం సరి పోతుందిలే సార్. ఏదో కోల్పోయాము అని తెగ బాధపడే వారి ముందు, ఎంతో చేసి ఎన్నో కోల్పోయిన విశ్వకర్మలు మీకు పాదాభివందనం 🙏🙏🙏. వర్క్ కల్చర్ రావాలి, కబుర్లు కల్చర్ పోవాలి అప్పుడే విశ్వకర్మల పూర్వ వైభవం వస్తుంది అని మా నమ్మకం.

  • @revanthusq
    @revanthusq 3 หลายเดือนก่อน

    with out VISHWAKARMA there is no INDIA no HISTORY

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Avunu sir

    • @Vikkistar1
      @Vikkistar1 3 หลายเดือนก่อน

      Ala manmu anukovadame

  • @parvathamupendracharya6728
    @parvathamupendracharya6728 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @upendararya3540
    @upendararya3540 3 หลายเดือนก่อน

    పుట్టుక తో అంధరు శూద్రులే వారి కర్మలను బట్టి వర్ణం వస్తుంది

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      పంచ బ్రహ్మ గోత్రీకులైనటువంటి విశ్వబ్రాహ్మణులు గర్భస్థ బ్రాహ్మణులు మీరు చెప్పినటువంటిది మిగిలిన వాళ్ళకి వర్తిస్తుంది బ్రహ్మర్షి గోత్రీకులైనటువంటి విశ్వబ్రాహ్మణులకు కాదు

  • @sivachinna2891
    @sivachinna2891 3 หลายเดือนก่อน

    Mee number istara sodhara

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      8106848743

  • @shivaarchanacreatives8142
    @shivaarchanacreatives8142 3 หลายเดือนก่อน

    Anna nenu kuda chary ne (goldsmith) naku oka doubt undi mana caste( vishwakarma) vallu india lo e states lo unnaro cheppagalara !

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      విశ్వబ్రాహ్మణులు మన దేశవ్యాప్తంగా ఉన్నారు అంతేకాదు ఇతర దేశాలకు కూడా వెళ్లడం జరిగింది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ఏ ఏ పేర్లతో పిలుస్తారు అనేది కూడా ఒక వీడియో చేశాను చూడండి

  • @user-wt2ug5ue2r
    @user-wt2ug5ue2r 3 หลายเดือนก่อน +1

    మరి మనం బీసీ ల లో ఎలా వున్నాం?

    • @Madhu.keella750
      @Madhu.keella750 3 หลายเดือนก่อน

      Viswabrahmins oc 1985 bc lo kalisam

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      శ్రీ పండిత గానాల రామ్మూర్తి గారు మనల్ని బీసీలుగా మార్చడం అనేది జరిగింది

    • @user-wt2ug5ue2r
      @user-wt2ug5ue2r 3 หลายเดือนก่อน

      @@Madhu.keella750
      1985 కు ముందు SC,ST lu మాత్రమే రిజర్వేషన్ వుంది.
      కానీ ఆ తరువాత వృత్తులకు రిజర్వేషన్ ఇచ్చారు అని తెలుసు.

    • @user-wt2ug5ue2r
      @user-wt2ug5ue2r 3 หลายเดือนก่อน

      @@satyamide
      బ్రాహ్మణులు ఓసి లు గా వుంటే మనం బీసీ లు ఎట్ల అయ్యం?

  • @Ravikiran154
    @Ravikiran154 3 หลายเดือนก่อน

    సృష్టి కర్త శ్రీ విరాట్ విశ్వకర్మ యొక్క వారసులకు ఈ వర్ణం, జాతి ఉండదు

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Yes thankyou

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 3 หลายเดือนก่อน +2

    కొంచెం చేసినా ఎంతో చేసున్నట్లు కబుర్లుతో కాలక్షేపం చేస్తున్న, మేము దేవుని ప్రతి నిధులం, మేము పూజ చేసిన వారే దేవుళ్లు, మాకు సర్టిఫికెట్ ఇష్యూ ఆధారిటి ఉంది ...etc గా భ్రమ పడే, వారు ఏది చెప్పినా వేరే ఆలోచన లేకుండా బర్రెలు గా తల ఉపే వారు ఉన్న కలియుగంలో విశ్వకర్మలు శూధ్రులే, వేదాలు సామాజిక పరిస్థితి మీద అవగాహన ఉంటే .... వాస్తవం అర్థం అవుతుంది. శుంఠల శునకానందంకి కాలక్రమంలో పరిష్కారం దొరుకుతుంది, "ఖర్మ" తప్పదు. ముందు మిగిలిన వారు మారాలి. విశ్వకర్మల విశాలహృదయం కరగాలి, విశ్వకర్మల గురించి విశ్వకర్మల కన్నా మిగతా వారికే తెలుసు సార్. తెలుగువారు మేము తెలుగు వారు అని చెప్పుకోడానికి ఎలా సిగ్గు పడతారో అలా మేము విశ్వకర్మలం అని చెప్పుకోడానికి ఓపిక ఉన్నంత వరకూ సిగ్గు పడతారు. ఎప్పుడు పిల్లల పెళ్లిళ్లు ఆలోచన మొదలు అవుతుందో అప్పుడు సిగ్గు పోతుంది చాలా మందిలో. ఒకసారి పరిశోధన చేయండి ఎంతో చారిత్రక నేపధ్యం ఉన్న విశ్వకర్మ వంశం చరిత్ర ఎంత మంది విశ్వకర్మలకు తెలుసు. పూర్వం నుండి "మేక్ బై మేడ్ బై" వ్రాసుకోవడం ఉందా. కబుర్లు భ్రమలలో జీవిస్తున్న శుంఠలను చూసి నేర్చుకోండి. వాళ్లకు విశ్వకర్మల గురించి తెలుసు, వారి నోటినుంచి వస్తే మిగతా గొర్రెలు వాస్తవం అంటారు, మరి దీని వలన వారి ఉనికి ప్రమాదంలో పడుతుంది కొన్ని ఫెసిలిటీస్ పోతాయి. అప్పుడు అందరి లాగా కష్టపడాలి, వారు చేసే పనిలో ఎలా కష్టపడతారు. ప్రచారం లేక చేసుకోక సమాజంలో హోదాతో వచ్చే ప్రతి ఫలం మిస్స్ చేసుకున్న విశ్వకర్మల నుంచి తెలుసుకున్న శుంఠలు ఎలా దుష్ప్రచారం చేయకుండా ఉంటారు. వారు మేధావులు సార్ ఇద్దరికీ పేరు ముందు ఉండే బ్రహ్మ శ్రీ మరియు వెనుక ఉండే "శర్మ - శాస్త్రి, ఆచారి/ఆచార్యులు..." కలిసి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వకర్మల వీక్నెస్ తో శుంటలు నక్కతోక తొక్కారు సార్. ఒకటి వాస్తవం భవిష్యత్ లో ఏ జనరేషన్ చూస్తుందో "ఖర్మ" మాత్రం తప్పక అనుభవిస్తారు. కధలు చెప్పడం, దుష్ప్రచారం చేయడంలో శుంఠలకు మించిన వారు ఉన్నారా. కథ మొదలు పెట్టారు అనుకో "ఒక ఊరులో ఒక ఉత్తముడు ఉన్నాడు ........ గొప్ప హంగూ సాగి, మిగిలిన అందరినీ వేష్ట్ గాళ్లు అని గొర్రెలతో తందాన అనిపిస్తారు సార్. అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది సార్, సర్వేజనా సుఖినోభవంతు ... 🙏🙏🙏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ హేమ సుందర్ గారు మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచినందుకు

    • @sandeepv4804
      @sandeepv4804 3 หลายเดือนก่อน +1

      Asalu nu m cheppali anukuntunnav asalu ?? What is ur intension.....??

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Ardam avvaledaa

    • @kisorhemasundarchodavarapu9384
      @kisorhemasundarchodavarapu9384 3 หลายเดือนก่อน

      @@sandeepv4804 నేను ఏమి చెప్పాలనుకున్నానో అదే చెప్పాను సందీప్ సార్. నేను అభిప్రాయం పోస్ట్ చేసినప్పటి నుండి నా ఉద్దేశ్యం ఎలా అర్థం అవుతుందో అని కొంచెం "టెన్షన్" పడ్డానో చివరికి అదే జరిగింది. మీరు నన్ను "నువ్వు" అన్నారు నేను మిమ్మల్ని అర్థం చేసుకొని "మీరు" అన్నాను అది నా ఉద్దేశ్యం. తెలుగులో ఒక సామెత ఉంది "అమ్మా" అంటే కొందరికి మంచిగా కొందరికి "బూతు"గా వినబడింది అంట, అర్థం చేసుకున్న తర్వాత నాలిక కరుచు కున్నారంట సార్. సోషల్ మీడియా లో చర్చలో పాల్గొనాలి అంటే ఓపిక, బ్రాడ్ మైండ్ ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి అంతే గాని మిస్ అండర్ స్థాండింగ్ ఉండ కూడదు సందీప్ గారు. మరి మా తెలుగు అర్థం కాలేదో, అంత వివరంగా/ఓపిగ్గా అభిప్రాయం తెలుగులో టైప్ చేసి చెప్పాను. ఏ ముడి పదార్ధం ఇచ్చినా "లోహాలు, రాయి.... etc" ఇస్తే, ఇచ్చిన వారి మనసులో ఉన్న అభిరుచి ఓపికగా తెలుసుకొని ఎంతో నైపుణ్యంతో శ్రమతో సృష్టికి ప్రతి సృష్టి చేసే వారి మీద మాకు ఎలాంటి ఉద్దేశ్యం ఉంటుందో అర్థం కాకపోతే ఎలా సార్. ఓం బ్రహ్మశ్రీ గాయత్రివిశ్వకర్మణే నమః, విశ్వకర్మలను చులకన చేసిన వారి "ఖర్మ" కు కాలమే సమాధానం చెప్పింది చెబుతుంది "ఓపిక" ముఖ్యం సార్ 🙏🙏🙏. ఇంకా అర్థం కాకపొతే మీ టెన్షన్ కి నేను బాద్యుడిని కాను సార్.

    • @sandeepv4804
      @sandeepv4804 3 หลายเดือนก่อน

      @@satyamide no.....

  • @dasubgb2032
    @dasubgb2032 3 หลายเดือนก่อน

    Enduku down stage lo unnaru...

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +2

      డౌన్ స్టేజ్ అనేది కులాల్లో కూడా ఉంటుంది బ్రదర్. మనవాళ్ళు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్లు ఆర్థికంగా చాలా గొప్పగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే వాళ్ళు మన వాళ్ళు అని మనకు తెలియదు సాహిత్య పరంగా మన ముందు తరాలు మనకి చెప్పకపోవడం వల్ల ఈ పౌరోహిత్యాది కార్యక్రమాలు ఇటువంటి వాటికి దూరం అయిపోయాం అది కూడా కొంతవరకు మాత్రమే చాలామంది ఇప్పటికీ మన వాళ్ళు పూర్వపు ఆచార వ్యవహారాలతో కూడిన వాళ్ళు కూడా ఉన్నారు. వేదా పాఠశాలలో అధ్యాపకులుగా ఉన్నారు అలాగే గొప్ప గొప్ప వాస్తు పండితులు జ్యోతిష్య పండితులు కూడా ఉన్నారు

  • @Vikkistar1
    @Vikkistar1 3 หลายเดือนก่อน

    Kamsalni sc antara??

    • @user-dd4tc3kf8l
      @user-dd4tc3kf8l 3 หลายเดือนก่อน +1

      Kadu oc rajula kante pedda kulam.

    • @Vikkistar1
      @Vikkistar1 3 หลายเดือนก่อน

      @@user-dd4tc3kf8l ayyithe sc lo putting vunna bagunu
      Valla ayyina kalisimelisi vuntaru
      Manavallu vunnaru bokka
      Deniki paniki raru
      Oka Unite vundhu bokka vundhu
      Sc cast lo kanisam oka job ayyina vacchina
      E cast pedaduga puuti chala anbuvistunna

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      మన యూనిటీగా ఉండరు అంటున్నారు యూనిటీగా ఉండటం కోసం మీరేమైనా చేస్తున్నారా మీ వంతు ప్రయత్నం చేస్తున్నారా మార్పు మన నుంచి మొదలవ్వాలి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అప్పుడు యూనిటి అనేది కచ్చితంగా వస్తుంది

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      ఒకప్పుడు Oc ప్రజెంట్ Bc

    • @Vikkistar1
      @Vikkistar1 3 หลายเดือนก่อน

      @@satyamide bro manavallu godvayiithe velli na midha esukoni godavadithe manodu tappinchu kunnadu nenu erripappa ayyipoyanu
      Nenu vellidhi manodu ani manodu chetakaka godavaddaniki tappinchukunnadu
      Entha kanna example kavala

  • @Anuradha-gq7cd
    @Anuradha-gq7cd 3 หลายเดือนก่อน

    super

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thank you

  • @sivaramakrishna8557
    @sivaramakrishna8557 3 หลายเดือนก่อน

    జై విశ్వకర్మ

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou